Best Scene ( ఈ సీన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం..) | 2022 Scenes || Annamayya Movie

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 1.4K

  • @mahimahidhar9630
    @mahimahidhar9630 4 ปีที่แล้ว +81

    అయ్యా రాఘవేంద్ర నువ్వు కారణ జన్ముడవయ్యా..ఆ గోవిందుడిని మాకు దర్శింపజేయడానికి ఆ ఏడుకొండలవాడే నిన్ను భూమి మీదకి పంపాడు🙏🙏🙏

    • @ianjaneyulu2541
      @ianjaneyulu2541 3 ปีที่แล้ว

      O.

    • @Rednam-Arts
      @Rednam-Arts 3 ปีที่แล้ว

      Correct...

    • @chemalamudigurappachowdary3159
      @chemalamudigurappachowdary3159 2 ปีที่แล้ว

      సత్యం.ఇది నిత్య సత్యం...
      నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు
      సత్యాత్ముడై యుండి సత్యమై తావుండదు
      ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు
      సంస్తుత్యుడీ తిరు వేంకటాద్రి విభుడు....అన్నమయ్య.

  • @R.R.R.S.
    @R.R.R.S. 3 ปีที่แล้ว +1

    20 జులై 2021...తొలి ఏకాదశి నాడు ...శ్రీ వారిని దర్శించు కుంటున్నా ఈ వీడియో ద్వారా ..🌺🌺🌺🌺🙏🙏👌👌👌👌

    • @R.R.R.S.
      @R.R.R.S. 3 ปีที่แล้ว +1

      మరొకసారి ...18.sep2021..శనివారం నాడు చూస్తున్న ఈ సీన్ ని🌺🌺🌺🙏🙏

    • @R.R.R.S.
      @R.R.R.S. 2 ปีที่แล้ว +1

      Dec..6...2022🙏🙏🙏👈👈

  • @s.l.n.channel9988
    @s.l.n.channel9988 5 ปีที่แล้ว +74

    ఐ లవ్ అన్నమయ్య మూవీ ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ప్రతిఒక్కరు తప్పక చూడవలసిన మూవీ మళ్లీ మళ్లీ చూడవలసిన మూవీ

  • @niharikareddy1631
    @niharikareddy1631 3 ปีที่แล้ว +1

    Nenu eppudu e videos chustu untanu anni positive vibrations vastuntai when Iam watching the videos
    Nen dharshanam kosam 2yrs nundi eduruchustuna eppatiki dorakaledu .
    Anduke ela videos chustunta
    Thanks for sent the devotional videos

  • @yadagirikameswarao174
    @yadagirikameswarao174 3 ปีที่แล้ว +91

    అన్నమయ్య కి వున్నా భక్తి బావాలు అందరికి ఉండేలా ప్రసాదించు స్వామి 🙏గోవిందా 🙏

  • @drsankarreddykusuma4877
    @drsankarreddykusuma4877 3 ปีที่แล้ว

    ఇది నిజం. ఏజన్మలో అద్రషం చేసుకుంటే ఆతిరుమలేసుని పాదపద్మాల చెంత బ్రతికే అవకాశం దొరుకుతుంది.

  • @rameshkumarjodu3285
    @rameshkumarjodu3285 5 ปีที่แล้ว +67

    తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత గొప్ప భక్తి చిత్రం అందించినందుకు అభినందనలు

  • @vijayabhaskart1197
    @vijayabhaskart1197 3 ปีที่แล้ว +2

    భగవంతుడి లీలావిలాసాల్లొ ఇది ఒక అద్భుత సన్నివేశం.భక్తుడిని రక్తి నుంచి భక్తికి మార్చిన మధుర ఘట్టం.

  • @nareshdhavala3016
    @nareshdhavala3016 3 ปีที่แล้ว +5

    ఈ మూవీ చూసి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎంతమంది తిరుపతి వెళ్ళేరు...

  • @vamshikumar9715
    @vamshikumar9715 3 ปีที่แล้ว +5

    యాభై సార్లకు పైగా చూసాను ఇప్పటికి చూస్తాను ఎన్ని సార్లు చుసిన చూడాలనిపించే సినిమా

    • @chemalamudigurappachowdary3159
      @chemalamudigurappachowdary3159 2 ปีที่แล้ว +1

      ఎన్నిమారులు సేవించినను కన్నులు తనియవు
      విన్న నీ కథామృతమున వీనులూ తనియవు
      సన్నిధిని మిమ్ము నుతియించి సరుస జిహ్వయు తనియదు
      విన్న కన్నది కాదిది అది నీ వెలితో నా వెలితో.... అన్నమయ్య కీర్తన ఇది.

  • @MsUsa2003
    @MsUsa2003 5 ปีที่แล้ว +10

    సుమన్ గారికి బాలు గారి గొంతుతో ఒక అద్భుతమే సృష్టించారు...అంతకన్నా అందానికి అన్నమయ్య దాసోహమయ్యేలా ఉంది చిత్రీకరణ....ఇది నిజంగా జరిగిందంటే అచ్చర్యమే లేదు...అంతలోనే కలగంటి కలగంటి అంటూ.....బావుంది

  • @yugaseepana83
    @yugaseepana83 5 ปีที่แล้ว +116

    కీరవాణి గారు సంగీతం అద్భుతం 3:20 to 4:20 🙏🙏 ఓం నమో వెంకటేశాయ...

  • @anandkolati603
    @anandkolati603 5 ปีที่แล้ว +55

    మనసు భాధగా ఉన్నప్పుడు ఈసినిమా చూస్తే మానసు ఆహ్లాదంగా ఉంటుంది

    • @challachandramowli146
      @challachandramowli146 3 ปีที่แล้ว +1

      C halabgindi

    • @rajannaan551
      @rajannaan551 3 ปีที่แล้ว

      CHANDRA

    • @bashabasha5801
      @bashabasha5801 2 ปีที่แล้ว

      @@challachandramowli146 qqqqpqqop

    • @chemalamudigurappachowdary3159
      @chemalamudigurappachowdary3159 2 ปีที่แล้ว

      జాన్ కీట్స్ గారు కూడా తన" Ode to Nightingale " lyrical poetry లో కూడా సరిగ్గా ఇదే అన్నారు...
      " భువిలో చేసితి పుణ్యము పాపము
      కవిసియా ఫలము గైకొంటిని
      శ్రీ వేంకటేశ్వరడు ఇంతలో
      తెలివి ఏలగా ధన్యుడ నైతిని...." అన్నమయ్య.

  • @Abinav39Shuk
    @Abinav39Shuk 5 ปีที่แล้ว +30

    Can't understand language, but very very much like it.. Jai Shri RADHE KRISHNA 🌹🙏❤

    • @slappy9705
      @slappy9705 5 ปีที่แล้ว +2

      it's telugu

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 4 ปีที่แล้ว

      It's Telugu language

    • @giridharb.g.6007
      @giridharb.g.6007 3 ปีที่แล้ว

      Get the movie and watch with sub titles madam... It's an excellent movie...

    • @fuurxhdpoyfvg8369
      @fuurxhdpoyfvg8369 2 ปีที่แล้ว

      @@idduboyinaramu2414TX.
      In in

  • @pujarimahesh2936
    @pujarimahesh2936 5 ปีที่แล้ว +68

    నా జీవితన్ని ఒక దారిలోంచి ఇంకో కొత్త దారిలోకి మార్చిన కొన్ని దృశ్యాలలొ ఇది ఒకటి

  • @jagadishkumarmusicworld915
    @jagadishkumarmusicworld915 4 ปีที่แล้ว +2

    సకల ప్రకృతికి ఆధార భూత మైన సృష్టి ఆజ్ఞాని చేస్తున్న తల్లిదండ్రులు ను చూస్తున్నా

  • @tiejeevan
    @tiejeevan 5 ปีที่แล้ว +77

    I am crying while i am watching this scene. Dont know why😭😭. Thank you

  • @achyuthanandan3614
    @achyuthanandan3614 4 ปีที่แล้ว

    Elanti cinema history lo malli radu. Andhari janmalu danyamayi. Emi music, emi dailogues, songs, awesome. Edo Vaishnava maya and force vundi ee movie lo. Antha god grace. 1997 nundi 100times chusina, enka tanivi teeraledu.

  • @madiraroja5428
    @madiraroja5428 5 ปีที่แล้ว +37

    My favourite movie this , when ever I feel low I watch this movie then I feel good 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

  • @harivarmafromkonaseema
    @harivarmafromkonaseema 2 ปีที่แล้ว +2

    ఈ seans చూడగానే నా మనసు భక్తితో
    ఉప్పొగిపోయింది

  • @nagarajahv7303
    @nagarajahv7303 3 ปีที่แล้ว +19

    unforgettable memory scenes forever fantastic.

  • @mohanreddyilluri1437
    @mohanreddyilluri1437 5 ปีที่แล้ว +2

    అద్భుతం అమోఘం అన్నమయ్య చిత్రం

  • @shivakanthgorre7321
    @shivakanthgorre7321 5 ปีที่แล้ว +604

    మాటలు లేవు ....నా జన్మధన్యమైంది ..ఎప్పుడు ఈ చిత్రం చూసిన నిజంగానే దేవుణ్ణి చూసినట్లువుంటుంది ...ఆ భక్తి అమోగం ....ఒళ్ళుపులకరించి పోయింది ఈ సీన్ చూసాక ...

  • @mahesharutla99
    @mahesharutla99 4 ปีที่แล้ว +461

    2020 లో ఈ మూవీని మనస్ఫూర్తిగా ఇష్ట పడ్డవారు ఒక లైక్ వేసుకోండి

  • @Sippy1508
    @Sippy1508 4 ปีที่แล้ว +74

    Best lines...
    10:20 ఆ స్వామి సేవ కోసం చేసే ఈ యాత్రలో అలసి పోయిన అసలు పోయినా పోయేదేముంది...
    "మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద"

  • @lovarajunakka9358
    @lovarajunakka9358 4 ปีที่แล้ว +81

    నేను హిందువుగా ఉన్నందున చాలా గర్వపడుతున్నాను ఓం నమో వెంకటేశాయ

    • @akshaysala7243
      @akshaysala7243 4 ปีที่แล้ว +1

      Mm

    • @RaviShankar-fq3xb
      @RaviShankar-fq3xb 3 ปีที่แล้ว

      .

    • @chemalamudigurappachowdary3159
      @chemalamudigurappachowdary3159 2 ปีที่แล้ว

      విజాతులన్నియు వృథా! వ్రృథా!!
      అజామిళాదులకది యే జాతి?!?... అన్నమయ్య పదం మన ధర్మ పథం.

  • @kranthikumar8870
    @kranthikumar8870 5 ปีที่แล้ว +37

    భువిపై వైకుంఠము చూసినట్లు ఉంది(🌼మహావిష్ణుభగవాన్🌼🙏)

  • @srikanthreddy2459
    @srikanthreddy2459 3 ปีที่แล้ว +2

    అన్నమయ్య గారినే కాదు చూసే ఎవరిని అడిగినా ఇంత కంటే అందమైనది ఉందా అంటే లేదు అనే సమాధానమే ఇస్తారు 🙏🙏

  • @FilmyTalkChannel
    @FilmyTalkChannel 4 ปีที่แล้ว +17

    ఈ సినిమా ఎంత మందికి ఇష్టం

  • @cvenugopal3503
    @cvenugopal3503 5 ปีที่แล้ว +1

    వెంకటేశ్ స్వర మాధుర్యం ఉంటాయని మీరు గుర్తించారు కూడా చాలా బాగుంది

  • @RajKumar-zq7zf
    @RajKumar-zq7zf 5 ปีที่แล้ว +17

    ఈ సృష్టిలో ఏమి చూసిన కానీ ఆ శ్రీమహావిష్ణువు సౌందర్యం ముందు ఏమి ఆనవు, ఆ విగ్రహాన్ని చూస్తు ప్రాణం వదిలేయాలి అని అనిపిస్తుంది, కళ్లల్లో నీళ్ళు తిరుగుతున్నాయి, ఓం నమో నారాయణ, అర్థం కాకపోయినా ఇంగ్లీషు పాటలు వినే ఈ రోజుల్లో , ఈ పాటను చూసిన మనం చాలా అదృష్టవంతులం,...గోవిందా గోవింద

    • @chemalamudigurappachowdary3159
      @chemalamudigurappachowdary3159 2 ปีที่แล้ว

      అదె చూడరె మోహన రూపం
      పదికోట్లుగల భావజ రూపం... అన్నమయ్య.

  • @shobhadevidevanpalli7134
    @shobhadevidevanpalli7134 4 ปีที่แล้ว +1

    శోభ దేవరపల్లి షోలాపూర్ చాలా చాలా బాగుంది సీన్ నాకూ నచ్చిన పాట వ్రాసే కవి గారి కి వంద నములు

  • @absolutetruthofinternation3816
    @absolutetruthofinternation3816 5 ปีที่แล้ว +8

    ఎందెందు పిలిచిన అందందే పలుకుదువు కదయ్య కృష్ణ-😭

  • @m.suresjraju1783
    @m.suresjraju1783 3 ปีที่แล้ว +1

    🙏srushtikartha brahmadevudu🙏🌹🌹Syasinchuvadu shivaparamtmidu🙏🌹🌹Nadipinchevadu Narayanamurthi🙏🌹🌹om narayanaay om namovemkatesaya🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @vadisettyramarao2540
    @vadisettyramarao2540 4 ปีที่แล้ว +22

    This is evergreen best scene ! I leked it very much some 25 yrs. back. Long live Nagarjuna ! God bless you 🙏. I am your father's fan since 1953 !

  • @narayanaasl426
    @narayanaasl426 3 ปีที่แล้ว

    సకల ప్రకృతికి..అవసరమైన..సృష్టి.. యజ్ఞం..చేస్తున్న .తల్లి..తండ్రులు..చూస్తున్న..నా .సనాతన..మార్గం

  • @pradeep9100
    @pradeep9100 5 ปีที่แล้ว +126

    ఆ స్వామి సేవ కోసం చేసే ఈ యాత్ర లో అలసిపోయిన..అసలే పోయినా..పోయేదేముంది తాత..
    ఈ dialogue విన్నప్పుడల్లా ఏదో తెలియని ఆనందం కలుగుతుంది..

  • @NagaRaju-lj8ns
    @NagaRaju-lj8ns 4 ปีที่แล้ว +1

    Keeravani garu background music chala bagundi meeru tappa avvaru e cinemaki music cheyyaleru great music director nenu meeku abhimani Srihari apadha mokkula vada anadha rakshaka om namo venkateshaya

  • @majjigavenkatesh1023
    @majjigavenkatesh1023 5 ปีที่แล้ว +370

    ఈ సినిమా ను చూస్తుంటే దేవుని చూస్తున్నట్లు ఉంది.

  • @shashi7146
    @shashi7146 5 ปีที่แล้ว +297

    ఇంతా గొప్పగా సినిమా ని ఎవరు తీయలేరు

  • @gurucharan660
    @gurucharan660 5 ปีที่แล้ว +305

    తెలుగు సాహిత్యానికి ప్రాణం పోసిన అన్నమయ్య చరిత్ర ఇది

  • @sanjakumardaida1392
    @sanjakumardaida1392 5 ปีที่แล้ว +1

    జీవితం లో ఇలాంటి ఇంత అద్భుతమైన సినిమా రాదు రాలేదు

  • @duvvuguru9914
    @duvvuguru9914 5 ปีที่แล้ว +11

    ప్రపంచంలోనే ఇది ఒక అద్భుతమైన దేవుడు కి మనిషికి మద్య జీవిత రహస్యం

  • @komalavallipurushothaman8060
    @komalavallipurushothaman8060 2 ปีที่แล้ว +1

    Hari Govinda 🙏🙏🙏🙏❤️

  • @stargames3342
    @stargames3342 5 ปีที่แล้ว +16

    Maatalaloo cheppalenu by seeing this scene my severe headache will be recover soooooo great

  • @devarajbst4677
    @devarajbst4677 3 ปีที่แล้ว

    ఎలా ఈపదాలను జోడిస్తారు నారదుడి మాటలు చాలా వింటుంటే వింటుంటననే ఉండాలనిపిస్తుంది ఎన్ని సంవత్స సంవత్సరాలు ఇప్పుడే చూస్తున్నట్లు అనిపిస్తుంది ఆ భగవంతున్ని చూస్తున్నామో అన్నట్టు ఉంటుంది రాఘవేంద్రరావు కి నాగార్జున గారికి సుమన్ గారికి ఆల్ టీం మెంబర్స్ కి చాలా చాలా చాలా ధన్యవాదాలుచాలా ధన్యవాదాలు

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 4 ปีที่แล้ว +30

    Excellent 👌 Music by legendary Keeravani sir

  • @nareshyarramsetti3270
    @nareshyarramsetti3270 3 ปีที่แล้ว

    స్వామి, అన్నమయ్య కి ఇచ్చిన దర్శనం అందరికీ ప్రసాదిస్తే భక్తి శ్రద్ధలతో ఆందరు మరో అన్నమయ్యలుగా అవతరిస్తారు..

  • @midhunogirala9845
    @midhunogirala9845 4 ปีที่แล้ว +17

    Bgm from15:49 to 16:20👏👏👏👏 epic and goosebumps always

  • @sateeshtalari9492
    @sateeshtalari9492 3 ปีที่แล้ว +1

    తండ్రి నీ నామస్మరణ చేయనిదే నాకు నిద్ర కూడా పట్టదు తండ్రీ

  • @charan9996
    @charan9996 4 ปีที่แล้ว +20

    2020 Lo chusae vallu like please

  • @rajenderrajender8086
    @rajenderrajender8086 4 ปีที่แล้ว +2

    ఈ సీన్ ఎన్నిసార్లు చూసిన మళ్ళీ చూడాలని ఉంది అని పిస్తది

  • @veeravihaari
    @veeravihaari 5 ปีที่แล้ว +56

    Suman perfectly suited as lord venkateswara in this film ...om namo venkatesaya

  • @venkatrao5516
    @venkatrao5516 3 ปีที่แล้ว

    ఇలాంటి పాటలు అద్భుతంగా పాడిన బాలు గారికి ధన్యవాదములు.

  • @akhil2453
    @akhil2453 5 ปีที่แล้ว +12

    Great Direction, Great actors, Great music combination ilane untundhi...

  • @achari100
    @achari100 4 ปีที่แล้ว +2

    బాలూ గారు మాట్లాడినా కూడా అమృతమే కురుస్తుంది.

  • @venkatkrishnakumar9927
    @venkatkrishnakumar9927 5 ปีที่แล้ว +26

    BGM is simply superb. Great movie.

  • @rajashekhar2212
    @rajashekhar2212 3 ปีที่แล้ว

    మంచి సినిమా ఆధ్యాత్మిక భావనలు వెల్లివిరుస్తాయి. 🌼🌼🌺🌺

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 5 ปีที่แล้ว +37

    The way we have memories like Gundamma katha, Mayabazar etc., now, after 50 to 75 years Annamayya movie will be remembered the same way and credit to Raghavendra Rao garu and Keeravani sir 🙏🙏🙏

  • @killomahendra9392
    @killomahendra9392 5 ปีที่แล้ว +2

    On namo Venkateshaya...Enthagoppa cinema
    Ee cinema Choosthunnantha sepu
    manasu Aanadhothsavamlo pongi Porluthundi manasuni Pulakarimpajesthundhi.....Intha Manchu move icchinandhuku
    Ragavendhra rao gariki Satakoti Vandhanalu. Jai Annamay.......

  • @sundarrajanrajendran4114
    @sundarrajanrajendran4114 5 ปีที่แล้ว +5

    Mindblowing movie... Om namo Venketesaaya🙏🙏🙏🙏

  • @dayakarbarige4280
    @dayakarbarige4280 5 ปีที่แล้ว +27

    రాఘవేంధృల వారి కళా వనంలో ఎన్నో అద్భుతాలు

    • @govlapallisivaprasad8136
      @govlapallisivaprasad8136 2 ปีที่แล้ว

      అన్నమయ్య జీవితం చూసి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు అన్నమయ్య లాగా భక్తితో జీవించాలి

  • @chetanpattar5644
    @chetanpattar5644 4 ปีที่แล้ว +29

    Hats off for SPB sir voice for lord Venkateswara swami..miss you legend😔

  • @thummalachandrasekhar5342
    @thummalachandrasekhar5342 3 ปีที่แล้ว +1

    Superb Scene....That is Life...OM Namo Venkatesaya

  • @madhubabu3321
    @madhubabu3321 4 ปีที่แล้ว +27

    This movie will stand for ever. Om Namo Venkatesaya.

  • @manojkumarsandu9537
    @manojkumarsandu9537 2 ปีที่แล้ว

    Elanti adbhuthamaina movie malli rademo ika jai Srimannarayana🙏🙏

  • @satyalahanumankulayappa7143
    @satyalahanumankulayappa7143 5 ปีที่แล้ว +719

    ఓం నమో వేంకటేశాయ నేను ముస్లిం(దూదేకుల) సాంప్రదాయంకు చెందినవాడను.నాకు ఎప్పుడు ఆయన పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందో..... మద్ భక్తా యత్త్రగాయంతే తత్త్రదిష్టామి నారద.. నారద నేను వైకుంఠంలో వుండను.యెగుల హృదయాలలో వుండను. నా భక్తులు ఎక్కడ పాడుతుంటారో అక్కడే తిష్ట వేసి కూర్చుంటాను. అని. నారదునితో శ్రీ మహవిష్టువు అన్న మాటలు.......... (మతం) మనిషిని మూర్ఖడిని చేస్తోంది
    భక్తి,జ్ఞానం, మాత్రమే భగవంతుడేవరో తెలిసేటట్లు చేస్తుంది. ఎందుకంటే సంఘంలో మా మతం వారివల్ల,ఇతరులవల్ల బాదలుపడుతూనేవున్నాను. నువ్వు పలానాదానికిసంబందిచినవాడివి. నువ్వు ఇలగేవుండాలి! అంటూవుంటారు.భగవతుంనిదయ
    వల్ల కులాలు,మతాలు లేని భక్తి భగవంతుడు ఒక్కడేనని జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో! ఓం నమో వేంకటేశాయ.

  • @praveenbolle4477
    @praveenbolle4477 4 ปีที่แล้ว +1

    Tollywood best hero avaru cheyaleru sir mila ❤❤❤

  • @AnandKumar-ls8zb
    @AnandKumar-ls8zb 4 ปีที่แล้ว +7

    Super music from keeravani...so attached to heart..

  • @kandulagovardhanarao6611
    @kandulagovardhanarao6611 5 ปีที่แล้ว +1

    Wow sakshatttuu bagavantunnii chusinatlu undiii ...
    Ome namo venkatesayaaa🙏...

  • @goodcoffee5676
    @goodcoffee5676 5 ปีที่แล้ว +56

    నాగార్జున గారి లైఫ్ లో ఒక మైలురాయి ఈచిత్రం

  • @rajagopal-hc5tk
    @rajagopal-hc5tk 3 ปีที่แล้ว

    Excellent picturisation by Raghavendra Rao.

  • @sivagoud4530
    @sivagoud4530 4 ปีที่แล้ว +8

    One of the best devotional film. Hats off to Raghavendra Rao & Nagarjuna

  • @lordmahavishnuthegreat7967
    @lordmahavishnuthegreat7967 3 ปีที่แล้ว

    Evergreen god ,.,.,.adi purushudu ,.,.,.,.🙏🙏🙏🙏 Om namo venkatesaaya 🙏🙏🙏🙏

  • @RanjithKumar-vi2wu
    @RanjithKumar-vi2wu 5 ปีที่แล้ว +12

    నేను 7 th class లో ఉన్నప్పుడు మా కుటుంబం తో కలిసి చూసిన మొదటి. సినిమా ఇది. ఆ...వయస్సు లోనే నన్ను ఎంతగానో ఆకర్షించిన సినిమా ఇది . నా జీవితంలో మర్చిపోలేను . ఈ సినిమా ని

    • @muralisuggala8035
      @muralisuggala8035 2 ปีที่แล้ว

      T q bro

    • @lalithadevulapalli978
      @lalithadevulapalli978 2 ปีที่แล้ว

      Naku alasatagaa anipiste antaryami ani paadukumte alasatani tolagistadani anubhava puurvakamugaa chebutunnanu

  • @shobhadevidevanpalli7134
    @shobhadevidevanpalli7134 4 ปีที่แล้ว +2

    నా హృదయాల్లో సుస్థిర స్థానం y ఎంచుకున్న అన్నమయ్య సినిమా మరువ లేని పాటలు అన్నమయ్య చరిత్ర అమోఘం

  • @Mahesh-ig8oe
    @Mahesh-ig8oe 5 ปีที่แล้ว +41

    My favourite movie "ANNAMAYYA", "OM NAMO VENKATESAYA".....🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 5 ปีที่แล้ว +27

    Keeravani sir hats off to you with out Keeravani sir we can't imagine Annamaya.

  • @nagendras5532
    @nagendras5532 5 ปีที่แล้ว +11

    👌👌👌👌👌👌 raghavendra garu u r amazing sir
    Oka khalakandam maaku andimcharu

  • @sayednoor746
    @sayednoor746 5 ปีที่แล้ว +89

    ఇది సినిమా కాదు
    జీవితసత్యం

  • @gouthamsiddarth3924
    @gouthamsiddarth3924 3 ปีที่แล้ว +5

    ఈ చిత్రం చూసినప్పుడల్లా ఎలా ఇంత మంచి తారాగణం కుదిరింది అని అనుకుంటూ ఉంటా ..ఒక నాగార్జున, సుమన్, భానుప్రియ, రాఘవేందర్ రావు , కీరవాణి , విన్సెన్ట్ మీ అందరు అదృష్టవందతులు...

    • @premkumarvamshi1494
      @premkumarvamshi1494 3 ปีที่แล้ว

      బాలు గారు కూడ అన్న

  • @RajiRaji-qv2yp
    @RajiRaji-qv2yp 2 ปีที่แล้ว +1

    Indhulo prathi snivesham oka adbuthame,
    Om Namo Venkateshaya

  • @Thammimenivenkatanaidu
    @Thammimenivenkatanaidu 4 ปีที่แล้ว +7

    ఆ ఏడుకొండల వాడి దయ మహిమ ఉంటే నే ఇలాంటి సినిమాలు నటించగలరు..

  • @kanakadurgavenki6515
    @kanakadurgavenki6515 3 ปีที่แล้ว

    E movie chala istham naku a devullu movie so good movie 🎥👌😋😍👏🙌

  • @sandeepkumarancha1661
    @sandeepkumarancha1661 4 ปีที่แล้ว +8

    No words..
    Only feel that holy bliss..
    Om namo venkatesaya..

  • @narendranarendra250
    @narendranarendra250 3 ปีที่แล้ว +1

    ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ

  • @LAKSHMANcriations
    @LAKSHMANcriations 5 ปีที่แล้ว +52

    ఓం నమో నారాయణాయ
    ఓం నమో భగవతే వాసుదేవాయ
    ఓం నమో నారాయణాయ
    ఓం నమో భగవతే వాసుదేవాయ
    ఓం నమో నారాయణాయ
    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @R.R.R.S.
    @R.R.R.S. 3 ปีที่แล้ว +1

    రాబోవు నూతన సంవత్సర శుభాకాంక్షలు... స్వామి వారికి మరియ .....ప్రేక్షులకు అందరికీ.వాచింగ్ at...22...12..2021
    \!/🌹ఓం నమో\!/ వెంకటేశయా🌹\!/

  • @Venkateshpatel333
    @Venkateshpatel333 5 ปีที่แล้ว +10

    Everything was amazing

  • @yasinshaik4790
    @yasinshaik4790 3 ปีที่แล้ว +2

    Heart touching movie ❤️ 👍

  • @satishbabuvk5406
    @satishbabuvk5406 4 ปีที่แล้ว +61

    మీరు ఈ సినిమా ఎన్నిసార్లు చూశారు? నేను 30 కన్నా ఎక్కువ సార్లు

    • @venkatvr484
      @venkatvr484 3 ปีที่แล้ว

      Same bro

    • @nagarjunareddy5814
      @nagarjunareddy5814 3 ปีที่แล้ว

      Ta Oz@@venkatvr484 Hzyt

    • @vamshikumar9715
      @vamshikumar9715 3 ปีที่แล้ว

      యాభై సార్లకు పైగా చూసాను ఇప్పటికి చూస్తాను ఎన్ని సార్లు చుసిన చూడాలనిపించే సినిమా

    • @teluguneeraja5847
      @teluguneeraja5847 3 ปีที่แล้ว

      Wow

    • @rajeshregonda1921
      @rajeshregonda1921 3 ปีที่แล้ว

      1

  • @narsimhanarsimha3998
    @narsimhanarsimha3998 4 ปีที่แล้ว

    అత్యద్భుతం om నమో వేంకటేశాయ

  • @eswararaopalakonda764
    @eswararaopalakonda764 5 ปีที่แล้ว +7

    ఈ సినిమా ఎప్పుడు చూసిన కొత్తగా ఉంటుంది

  • @saitej4218
    @saitej4218 5 ปีที่แล้ว +3

    @admin thank u for this video. *NA JANMA DHANYAM AYIPOYINDHI*

  • @thipparajumallesh9735
    @thipparajumallesh9735 5 ปีที่แล้ว +34

    ఎన్ని సార్లు చూసిన మై మరచి పోలేని సినిమా ఇది ఓం నమో వేంకటేశ

  • @asbalakrishna
    @asbalakrishna 4 ปีที่แล้ว +1

    Fabulous om namo Annamayya 🙏

  • @9951518147
    @9951518147 5 ปีที่แล้ว +4

    Ah Swamy kosam chese e Yatra lo asalu poyina alisi poyina poedi emaindi thatha..ah haa superb dilouge

  • @DRavendherababu
    @DRavendherababu 6 หลายเดือนก่อน

    Om నమో నారాయణ om నమో వీంకటేశాయ 🌹🌹👌

  • @BhanuBV
    @BhanuBV 5 ปีที่แล้ว +7

    Director 🙏🏻
    Music 👌👌

  • @sanjakumardaida1392
    @sanjakumardaida1392 5 ปีที่แล้ว +1

    ఓం నమో వెంకటేశయ! ఓం నమో శ్రీనివాసయ! గొవిందా గొవిందా