Garikapati Narasimha Rao about Ancient Indian Science #3 | ప్రాచీన భారతీయ వైజ్ఞానికత #3 | 2020

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ค. 2020
  • #Garikapati Narasimha Rao #Pravachanam about Ancient Indian Science
    "ప్రాచీన భారతీయ వైజ్ఞానికత"పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
    For updates, follow us on Facebook: goo.gl/JWjkHA
    #AncientIndianScience
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

ความคิดเห็น • 206

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  4 ปีที่แล้ว +74

    మీరు మీ దైనందిన జీవితంలో గమనించిన ప్రాచీన భారతీయ వైజ్ఞానిక అంశాలను కామెంట్ రూపంలో తెలుపగలరు.

    • @sathvikrao2279
      @sathvikrao2279 4 ปีที่แล้ว +4

      Hanuman chalisa lo jug sahasra yojana para Bhanu
      Annadi suryudiki bhoomiki madya unna dhooranni sarrigga cheptundi

    • @valueadded567
      @valueadded567 4 ปีที่แล้ว +3

      Goosebumps...nen chinnapati nundi druvuni kadha vintunna..edi khagola vignanan ani epudu ardam indi..🙏

    • @madhuloki3947
      @madhuloki3947 4 ปีที่แล้ว

      Mee phone number ivvagalara?

    • @harshavandu
      @harshavandu 4 ปีที่แล้ว +4

      Namaskaram acharya varu. Inko vishayam - Suryudi ki galaxy yokka naabhi chuttu oka round kottadaniki patte kaalam 25600 samvatsaralu (round figure 26000 years). Ee visshayam kuda vyasula varu appatlo cheppaaru.
      Dhanyvadamulu andi. Mee videos chustunte chala santosham ga untundi.

    • @harshavandu
      @harshavandu 4 ปีที่แล้ว +5

      Inko vishayam acharya garu - Kanthi kiranalu srushti lo payaninche vidhanam ‘SARPA GAMANAM’ ... sarpamula laga payanistayi. Deenini physics lo - wave nature of light - antaru. Oka cheruvu lo puttina waves akaram lo vati margam untundi. Anduke nemo aa 7 gurrala kallelu sarpalu tho polcheru.
      Malli dhanyavadamulu.

  • @bandlaradhakrishnamurthy5329
    @bandlaradhakrishnamurthy5329 4 ปีที่แล้ว +67

    ఆ లో చిన్ చండి ! మన హిందూ ధర్మం ఎంత గొప్పదో చూడండి. గరికిపాటి గారు చెప్పినట్టు ఎవరి ఇష్ట దైవాన్ని వారు స్మరించు కోవచ్చు. అంతేగానీ. మా దేవుడే నిజమైన దేవు డు ఆ దేవుడిని నమ్మక పోతే నర కమే అని భయ పెడుతున్న పాస్టర్లు ఉన్నారు ఇంటి ఇంటి కీ తిరిగి మతం మారుస్తున్నారు.

  • @saasira
    @saasira 4 ปีที่แล้ว +75

    సూర్యుని రథానికి గుఱ్ఱాలను కట్టిన తాళ్ళు పాములు అని చెప్పి వివరాలు చెప్పడం మరిచారు గురువు గారు. అసలు ఈ పాములంటే ఏమిటో సర్ప సూక్తం సవిత సూక్తం చదివితే తెలుస్తుంది. పాముని చూడగానే మనకు స్ఫురించేది మెలికలు - వాటిని చూస్తే మనకు గుర్తుకు రావలసినవి తరంగాలు. సూర్య గోళం నుంచి సవిత భయంకరమైన కంపనం తో అతులిత వేగం తో భూమికి చేరుతుంది అని సవిత సూక్తం చెబితే సూర్యుది నుంచి శక్తిని వ్యోమం ద్వారా అంతరిక్షం గుండా భూమికి తీసుకొచ్చే పాములకు దండాలు అని చెబుతుంది సర్ప సూక్తం. ఈ రెంటిని కలిపి చదివిన ఏ విద్యార్ధికైనా వెంటనే స్ఫురించవలసినది - కాంతి తరంగ సిద్దాంతం
    ఎక్కడి ఋఇగ్వేదం ఎక్కడి న్యూటన్? అంతే కాదు సూయుడిని నుంచి భూమికి వచ్చే కాంతి అరేణవస్య అనగా రేణువులు లేనిది అని చెబుతుంధి సవిత సూక్తం. ఆ మార్గం లో ఏ పదార్ధమూలేదంటుంది. ఇది MAX Plank చెప్పిన వికిరణ (radiation)ప్రక్రియని తెలుపడం లేదూ?
    అలాగే ఈ సవిత సూక్తానికి వ్యాఖ్యానం వ్రాసిన సాయణాచర్యుడు బ్రహ్మ సూక్తాన్ని ఉటంకిస్తూ సవిత (సూర్య కాంతి) భూమికి అతి వేగంగా అర్థ నిమేఏషానికి 2202 యోజనాల వేగంతో వస్తుంది అని చెప్పాడు. వేదకాలం లో యోజనం 15 కిలో మీటర్లు గా వుండెది, అదే ఆర్యభట్టుని కాలానికి 9 కిలోమీటర్లు గా వాడుకలొ వుంది. నిమేషము అంటే కను రెప్పపాటు కాలం, అర్ధ నిమేషము అంటే అందుఓ సగం. రెప్పపాటుకాలం అంటే ఇప్పటికి గణనం లో 5 సెకండ్లు. అర్ధ అన్నరు కనుక రెండు తో హెచ్చించాలి (సెకనులో పదోవంతు కాలంలో 2202 యోజనాలు ప్రయాణిస్తంది సవిత - సూర్య కాంతి) - గణిస్తే 3,30,300 కిలొమెతెస్ వస్తుంది - ఇది ఇప్పటి వైఙానికులు చెప్పే విలివకు ఒక పది శాథం ఎక్కువ. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. యూరోపియన్లు కాంతి వేగం కనుక్కునద్ది 1750 ల లొ మాత్రమె. మరి సాయణాచార్యుదు ఉటంకించిన బ్రహ్మ సూక్తం ఎన్ని వేల సంవత్సరాలో కూడా మనకు తెలియదు.

    • @bsrinuvasarao7719
      @bsrinuvasarao7719 4 ปีที่แล้ว +7

      నమస్తే గురువు గారు ఇటువంటి
      ప్రవచనాలు మహా అద్భుతాలు.
      మన గ్రంధాలు కల్పితాలు కాదనీ
      శాస్త్రం ,ధర్మం దాగి ఉన్నాయని,
      ప్రజల్లోకి ఎలా తీసుకుని వెళ్లాలి.
      ప్రతీ వస్తువుకు మాన్యువల్ బుక్
      ఉన్నట్లే మనిషి ఎలా బ్రతకాలో చెప్పేవే మన వేదాలు అని నా నమ్మకం. ఇంత గొప్ప గ్రంధాలను
      ద్వారా అన్య మతస్థులు ఈ ధర్మాన్ని అనుసరించాలి కానీ ఒకే ఒక్క పుస్తకం పట్టుకుని ఈ ధర్మం లో ఉన్న వాళ్ళని అతి తక్కువ సమయంలో అన్య మతాల్లోకి ఎలా మారచ్చ గలుగుతున్నారు
      అది కూడా వాళ్లు చాలా ఐకమత్యంగా ఉండి మనవాళ్ళ
      మీదే ఎదురు దాడిచేస్తున్నారు
      కనీసం మన వాళ్ల నైనా కాపాడుకోలేమా? గురువు గారు
      దీనికి విరుగుడే లేదా? మనదేశంలో మనమే పరాయి వాళ్లమా? ఒక్కడు గొడవ పడితే వాళ్ళు వందమంది వస్తారు. అదే మన వాళ్ళు ప్రక్క నుంచే పోతారు. అంటే ఎక్కడ తేడా ఉంది? వాళ్ళు తమ తమ ప్రార్డనా స్థలాల్లో చర్చించుకుంటారు. మనలో చాలా మందికి గుడికి వెళ్లినా 5,
      10 నిమిషాల్లో వెళ్ళిపోతారు
      ఒక సమయానికి వెళ్ళలేం. వాళ్ళు ఒక సమయానికి వెళతారు కొంత సమయాన్ని కేటాయిస్తారు. మనలో ఒక్కొక్కరు ఒకోరకంగా మాట్లాడతారు. వాళ్లలో మత పెద్ద ఒక్కరు చెపితే చాలు అందరూ పాటిస్తారు. మనలో అందరూ పెద్దలే ! అందుకే మనకు ఒక పెద్ద కావాలి. నియమాలను కఠినంగా అమలుచేయాలి మన ధర్మాన్ని
      భావితరాలకే కాదు, ఈ ప్రపంచానికే ఆదర్శం కావాలి.
      మనలో కొంతమంది మన ధర్మాన్ని పరిహాసం చేస్తుంటారు.
      అన్య మతస్తులు వాళ్ళను వాళ్ళు అపహాస్యం చేసుకోరు
      పైగా చాలా రక్షణ గా వుంటారు.
      మేధావులు అందరూ భావితరాలకు మార్గాన్ని చూపించండి.
      నమస్తే
      మీ శ్రీనివాస్

    • @Durgaprasad-fw6nr
      @Durgaprasad-fw6nr 4 ปีที่แล้ว

      By

    • @sudha8072
      @sudha8072 4 ปีที่แล้ว +3

      Nice information sir..

    • @navyathatikonda6579
      @navyathatikonda6579 4 ปีที่แล้ว +7

      @Get to the Fact which means “It is remembered here that Sun (light) traverses 2,202 yojanas in half a nimisha”
      NOTE: Nimisharda= half of a nimisha
      In the vedas Yojana is a unit of distance and Nimisha is a unit of time.
      Unit of Time: Nimesa
      The Moksha dharma parva of Shanti Parva in Mahabharata describes Nimisha as follows:
      15 Nimisha = 1 Kastha
      30 Kashta = 1 Kala
      30.3 Kala = 1 Muhurta
      30 Muhurtas = 1 Diva-Ratri (Day-Night)
      We know Day-Night is 24 hours
      So we get 24 hours = 30 x 30.3 x 30 x 15 nimisha
      in other words 409050 nimisha
      We know 1 hour = 60 x 60 = 3600 seconds
      So 24 hours = 24 x 3600 seconds = 409050 nimisha
      409050 nimesa = 86,400 seconds
      1 nimesa = 0.2112 seconds (This is a recursive decimal! Wink of an eye=.2112 seconds!)
      1/2 nimesa = 0.1056 seconds
      1 yojana means 8 miles
      It's same anytime not changing
      To know the distance between Sun and Earth read hanuman chalisa exact value u will get

    • @shivakumarcherala8339
      @shivakumarcherala8339 4 ปีที่แล้ว +2

      Baaga Cheppaaru

  • @surendranadhpaladugu319
    @surendranadhpaladugu319 4 ปีที่แล้ว +13

    గరికపాటి వారికి ప్రణామాలు.
    అయ్యా!
    మీ ద్వారా తెలుగు ప్రజలందరూ మరింత చైతన్యం పొందాలని కోరుకుంటున్నాను.
    జై తెలుగు తల్లి. జై భారత మాత.

  • @SriRam-zx4tk
    @SriRam-zx4tk 4 ปีที่แล้ว +22

    గురువు గారికి శతకోటి నమస్కారాలు.
    గురువుగారు మీ ప్రవచనాల వల్ల నా జన్మ ధన్యమవుతుంది. సదా మీకు ఋణపడి ఉంటాము. మీకు నా శ్రీరాముని అనుగ్రహం ఎల్లవేళల ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమో గురుభ్యోనమః .

  • @kasulu57
    @kasulu57 3 ปีที่แล้ว +1

    చక్కటి విశ్లేషణ...విద్య పంచుకోవాలి అనిచెప్పిన మన పెద్దలు ఇటువంటి శాస్త్రజ్ఞానం ఎందుకు పంచుకోలేదో..పురణకథల్లో ఉండిపోయింది...ఇటువంటి వివరణ గారికిపాటివారికే సాధ్యం..నమస్సులు

  • @angarapuyamanthmoulikumar148
    @angarapuyamanthmoulikumar148 4 ปีที่แล้ว +27

    గురువుగారు మిరు మా యువతకు మంచి విషయం చెప్పారు.,గురువుగారు ఇలాంటివి ఎన్నెన్నో విషయాలు చెప్పాలి. గురువుగారు. 🙏

  • @sreeramprasad5221
    @sreeramprasad5221 4 ปีที่แล้ว +9

    గురువు గారికి నమస్తే, మీ యొక్క విశ్లేషణ అమోఘం సదా రుణపడి ఉంటాం ధన్యవాదాలు

  • @GaneshSM76
    @GaneshSM76 4 ปีที่แล้ว +4

    భారతీయ విఙ్ణానం ఎంత విలువైనదో తెలియజేశారు. బహు చక్కగా వివరించారు, గురువు గారు. ధన్యవాదాలు! 🙏🙏🙏

  • @jaganmohanrao287
    @jaganmohanrao287 4 ปีที่แล้ว +8

    ఈ వీడియో లో చాలా విషయాలు తెలుసుకునాము. గురువు గారికి ధన్యవాదములు

  • @nirnimesh2496
    @nirnimesh2496 4 ปีที่แล้ว +13

    Every young person need to be taught these lessons. Excellent Sir.

  • @sriramkalaga9300
    @sriramkalaga9300 3 ปีที่แล้ว +1

    I applaud Sri GNRao garu for his delightful lecture. It is common knowledge that India led the civilized world in science, mathematics and medicine. Don't look far: Just listen to Hamuman Chalisa which accurately determined the distance between Earth and Sun... as Lord Hanuman flew as a child mistaking the Sun as an orange!

  • @dhanush1657
    @dhanush1657 3 ปีที่แล้ว +2

    sir ila melanti undabatte mana telugu vaari goppathanam telusthundi sir e generation ki hats off sir

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 4 ปีที่แล้ว +1

    గురువు గారు శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి హృదయపూర్వక నమస్కారములు
    🌞 వజ్రనఖాయ విద్మహే తీష్ణదంఘృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ ఓం🌻🙏🇮🇳 అందరికీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి జయంతి శుభాకాంక్షలు సర్వేజనా సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు ! భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ సోత్రమ్ పఠేన్నిత్యం సర్వసంపదాం సిద్దయేత్🌞"ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ సర్వేజనా సుఖినోభవంతు.🌅🇮🇳🌻

  • @grkr7842
    @grkr7842 4 ปีที่แล้ว +2

    మాకు తెలియని ఎన్నో విషయాలను చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు.🙏🙏🙏
    👍👏👌🇮🇳✊

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 4 ปีที่แล้ว +10

    గురువు గారు శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి హృదయపూర్వక నమస్కారములు చేయుచున్నాను.
    "ఈశ్వరుని యొక్క మూడవ నేత్రం సూర్య భగవానుడు , ఈశ్వరుడు గుణభేదము లేనటువంటి నిరంజన, నిర్గుణ, నిరామయ నిర్విరామ, నిర్వికల్పమైన ఆ ఈశ్వరుడు - "సంసారమనే ఆవేదన నుండి వేద స్వరూపమైన గుణ "వేదము,లను సంపదగా ఇస్తాడు,సిరిని మించిన ధైర్యం కూడా ఇస్తాడు, దానిని మనము సమాజ శ్రేయస్సు కొరకు ఉపయోగించిన సమాజ సౌందర్యం మన దేశ సౌభాగ్యం,
    'మన దేశ సౌభాగ్యమే మన యొక్క సౌందర్యం.
    "కానీ కాలం విలువైనది పోయిన కాలం తిరిగి రాదు - ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు - సాయంకాలానికి నీ దిన చర్య రాత్రి వేళ చంద్రోదయానికి చంద్రుని వెలుగులో నీడలాంటిది ఇది నీయొక్క సంపద అనే కర్మఫలం అది మనసు అనే రేపటి సూర్యుని ఉషోదయం.
    "నిజం సూర్యుని యొక్క తేజస్సు అది నీవే అయినప్పుడు దేవుడు నీ వెంటే ఉంటాడు.

  • @tirunagarivenkateshwarlu724
    @tirunagarivenkateshwarlu724 4 ปีที่แล้ว +3

    నమస్కారం గురువు గారు.
    మీరు ఇవన్నీ చెబుతున్నారు కానీ వీటిని పుస్తకరూపంలో ప్రచురిస్తె బాగుంటుంది.

  • @Sureshkumar-ju1dc
    @Sureshkumar-ju1dc 4 ปีที่แล้ว +4

    గురువుగారు మీ ప్రవచనాలు చెపుతుంటే ఇంతవరకు ఇన్నివిషయాలు తెలుకోలేద అనే బాద ఒకవైపు ఉంది, రేపటి తరాలకు మీలాంటి వారు ఉంటారోలేదో అనే భయం మరోవైపు ఉంది గురువుగారు

  • @krishnareddy9895
    @krishnareddy9895 4 ปีที่แล้ว +1

    అద్భుత విశ్లేషణాత్మక ప్రసంగం గరికిపాటి గారికి ధన్యవాదాలు

  • @katharnakkavya1300
    @katharnakkavya1300 4 ปีที่แล้ว +2

    ఓం గురుభ్యోనమః🙏🙏🙏

  • @raghavakumar8957
    @raghavakumar8957 4 ปีที่แล้ว +12

    Great vedio (Ancient Vedic Science and culture)

  • @mohanreddy777
    @mohanreddy777 4 ปีที่แล้ว

    మరింతగా బలంగా సమాజానికి మీ లాంటి పురాణం పురుషులు ద్వారా సమాజానికి తెలియచేస్తూ ఉంటే విజ్ఞానం మానవజాతికి మేలుగోలుపు. ధన్యవాదాలు.

  • @footNroots8716
    @footNroots8716 4 ปีที่แล้ว +3

    Now a days your speeches are educational.Tq Guruvu garu🙏🙏🙏

  • @prabhakarreddy2610
    @prabhakarreddy2610 4 ปีที่แล้ว +1

    Guruvu garu meeku padabi vandanalu meelanti vallu e samajaniki chala avasaram

  • @arunachuthakumar5752
    @arunachuthakumar5752 4 ปีที่แล้ว +1

    Sanathana hindu dharmam entho gopadhi, Guruvu gaaru inni vishayaalu cheppinanduku meeku sthakoti dhanyavaadalu

  • @sudeshpillutla
    @sudeshpillutla 4 ปีที่แล้ว +2

    Fantastic effort Sri Garikapati Garu. Very insightful. Even the number 26000 years is also not a random number. Precession of Equinox is exactly 26000 years. So atleast 5 to 6 thousands years back itself we know of how earth wobbles, earths incline and how long it takes to come back. Amazing

  • @abc...4761
    @abc...4761 4 ปีที่แล้ว +4

    REALLY UR. GREAT.... SIR... GREAT MEMORY...

  • @thelittleganesha4371
    @thelittleganesha4371 4 ปีที่แล้ว +8

    Please put full videos, don't split them! It is such a great blessing to have great people in India!

  • @skrglance8026
    @skrglance8026 4 ปีที่แล้ว +4

    Excellent..Guruji..
    Everything is true....Malli varsam nundi Jeevan vudbavistundi

  • @venkateshwarasharmakocherl7580
    @venkateshwarasharmakocherl7580 4 ปีที่แล้ว +3

    Excellent Explanation Garikipati Garu - You explained entire Galaxy in a simple and great Way....Hats off

  • @user-jv4hx3ns8f
    @user-jv4hx3ns8f 3 ปีที่แล้ว +1

    U are great sir u have respect for religions

  • @sureshkumar-kx2xz
    @sureshkumar-kx2xz 4 ปีที่แล้ว +62

    Why do not we have such lession in our curriculum during high school? As a scientist, I am curious to learb more about anicient knowledge

    • @sainagendra157
      @sainagendra157 4 ปีที่แล้ว +12

      As a scientist, plz do the experiments and let take those results to govt. to prove how powerful is our ancient knowledge.
      By doing this, we may have a chance to putting lessons in our next generation school text books.

    • @harishkumararjun9550
      @harishkumararjun9550 4 ปีที่แล้ว +9

      We need to file PIL in supreme court

    • @kishoremerg
      @kishoremerg 4 ปีที่แล้ว +12

      Ancient science should add to school first...

    • @murtiyerrapragada1691
      @murtiyerrapragada1691 4 ปีที่แล้ว +4

      నేటి భౌతిక విజ్ఞానం గురించిన అవగాహన లేక చవకబారు కబుర్లతో
      వినేవాళ్ళు ఉన్నారుగదా అని ఇలాంటి వచనాలవలన గాని మన ప్రాచీన
      సంస్కృతికి గౌరవం కలగదు అనుకొనే భ్రమలను వదులుకోవాలి.

    • @krishnateja8192
      @krishnateja8192 4 ปีที่แล้ว

      @@harishkumararjun9550bro, does it works?

  • @ratnamanit1007
    @ratnamanit1007 4 ปีที่แล้ว +1

    You are a great scholar with
    astonishing power of expression and explanation
    Unable to express our gratitude in words not only to you and your parents' also
    You are one of the divine persons who can lead the yonger generations

  • @srinivasrao2422
    @srinivasrao2422 4 ปีที่แล้ว +2

    Danyavaadamulu Guruvugaaru🙏🙏🙏

  • @manojb.n.6826
    @manojb.n.6826 4 ปีที่แล้ว +8

    Thank you Sir for uploading 🙏🙏🙏

  • @bharatheeyudujvnk4092
    @bharatheeyudujvnk4092 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏Adhbhutam Guruvugaaru. Meeru ika meedata science related pravachanaalu ekkuva cheyandi. Mana graha sthitulu random gaa erpadinavi kaadu. Aa Bhagavanthudu annitini khachitam gaa koorchi pettaadu. Mee laanti Vaallu leka pothe ika mundu Veetini samanvayichi cheppe gnaanulu karuvu authaaru.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramadevigangisetti8716
    @ramadevigangisetti8716 4 ปีที่แล้ว

    Guruvugaru mee vekyanam marvelous

  • @jsreenivas4086
    @jsreenivas4086 4 ปีที่แล้ว +2

    Mana vidyavidhanam lo marpu ravali
    Mana desamloni gnananni vadali vodesala venta padi agnanulowtunnaru
    Jai hind

  • @lg9033
    @lg9033 2 ปีที่แล้ว

    అధ్భుతం,మహా అధ్భుతం🙏🙏🙏👍

  • @MuraliKrishna-sn2mp
    @MuraliKrishna-sn2mp 3 ปีที่แล้ว

    Guruvu gaaru...Mee knowledge ki satha sahasra vandanaalu...

  • @rameshg4902
    @rameshg4902 4 ปีที่แล้ว +2

    Marvelous speech , fantastic sir , ippudu unnatuvanti teachers choosi nerchukondi plz class lo pillalaki ila cheppandi students super ga successful autharu. Great job sir

  • @sreechannel426
    @sreechannel426 4 ปีที่แล้ว +3

    మీ నమ్మకమే మీకు తోడ్పడుతుంది
    గురువు గారు

  • @srisadhana3391
    @srisadhana3391 4 ปีที่แล้ว +1

    Yes very important to know this Guruji thank you very much

  • @sudha8072
    @sudha8072 4 ปีที่แล้ว +9

    😂😂exactly...inter sanskrit students felt like...i also got 98 marks in sanskritam....baga gaddi pettaru guruvu gaaru...mana vedaalu manaku enno cheppai...manaku cheppe vaallu leka ela ayindhi...

  • @venkataiahsopari1277
    @venkataiahsopari1277 4 ปีที่แล้ว +1

    Guru garigariki namaskaramu 🙏🙏🙏🙏

  • @kalyanimadan5502
    @kalyanimadan5502 4 ปีที่แล้ว +2

    Guruvugariki namaskaramu. Idi vinna manamu velinanta mandiki share cheddamu. Chala facts manaku ee konamulo alchinche vidhanamu alavatu ayindi anukontunna .🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @katharnakkavya1300
    @katharnakkavya1300 4 ปีที่แล้ว

    గురువు గారికి దన్యవాదములు🙏🙏🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @keesarirambabu2465
    @keesarirambabu2465 4 ปีที่แล้ว +1

    Idi saince,,,, barathiyul Chela gnananni kaligina varu ani naku ardamaindi.... danyavadalu miku

  • @TheRaghu999
    @TheRaghu999 4 ปีที่แล้ว +10

    This is the actual story behind Newton's gravitational law which was already discovered by bhasker 500 years before n our education system had suppressed the truth n deviated completely from actual facts n established it's has Newton's law of gravitational but I will call it has bhasker law of gravity. Bhaskers gravitational law that's set its final n I request all Indians to do the same this moment has to be continued till the name of Newton is replaced by bhaskara for this our education system, the way and the source of references has to be changed.

  • @s.sriram.1881
    @s.sriram.1881 4 ปีที่แล้ว +2

    Very enlightening speech.

  • @thirupathiraoveeranki6441
    @thirupathiraoveeranki6441 4 ปีที่แล้ว

    Chalabagundi

  • @mandagondinarasimham
    @mandagondinarasimham 4 ปีที่แล้ว

    Guruvu gaaru, mee vanti sanskruta panditulu, mana praacheena grandhaalaloni sastreeya vignyananni, adhunaatana sastragnyulato panchukoni, desa bhavishyathuni adbhuthamga theerchi diddagalaru. Daya chesi prayatninchandi. Paadabhivandanaalu.

  • @krishnalohith9531
    @krishnalohith9531 4 ปีที่แล้ว +1

    Light rays are like sine waves.... which looks like sin wave.. super

  • @sreeram1211
    @sreeram1211 4 ปีที่แล้ว

    Namaskaram guruvu gaaru

  • @HarshaVardhan-ud3mt
    @HarshaVardhan-ud3mt 4 ปีที่แล้ว

    Ilanti science gurinchi videos inka inka Chala thiyandi......ma youth mothaniki Oka inspiration ilantive.....Eppudu evaro Oka English person anni kanipettadu antu mana desham lo Kuda eppudu chadavadame kani inni vishayalu manam eppudu kanipettam ani evariki thelika mana deshanni edo poor country anukuntu untaru.....
    Chala inspiration miru maku....ilantivi inka thiyandi please...

  • @somaiahikkurthi8934
    @somaiahikkurthi8934 2 ปีที่แล้ว

    Sir Ll words are rubies,pearls,dimonds.hatsoff sir keep going

  • @vudayabhaskar2764
    @vudayabhaskar2764 4 ปีที่แล้ว +1

    Great sir

  • @umadevinimmaluri9418
    @umadevinimmaluri9418 4 ปีที่แล้ว

    మంచి విజ్ఞానం ను అందించారు గురువుగారు

  • @avr6472
    @avr6472 4 ปีที่แล้ว +1

    VERY GOOD SPEECH

  • @prasadmtr
    @prasadmtr 4 ปีที่แล้ว +6

    the same feeling about village spellings my village name is "Cumbum" it should be "Kambham" (కంభం)

  • @sridharchitakana2555
    @sridharchitakana2555 4 ปีที่แล้ว +2

    Full episode post cheyyandii sir

  • @aavaninaidu6556
    @aavaninaidu6556 4 ปีที่แล้ว +8

    Namaskaram sir. Me maatalu vintunte telugu yentha theyani baasha ani ardam avuthundi. Me laaga yentha mandi unaru ? Ide miru tamil valu ai unte me chutu 10 mandi me kana baga telivuga thayar ai untaru.

  • @godfathershiva6217
    @godfathershiva6217 4 ปีที่แล้ว

    Sankarshnaya namaha. Anirudduya namaha.

  • @narasimhaane3439
    @narasimhaane3439 4 ปีที่แล้ว

    yes sir

  • @sahadevsunchu9395
    @sahadevsunchu9395 4 ปีที่แล้ว

    👏👏👏👏👏

  • @saiprasanthravuri2828
    @saiprasanthravuri2828 4 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @thirupathiraoveeranki6441
    @thirupathiraoveeranki6441 4 ปีที่แล้ว

    Very nice

  • @vasusiri6382
    @vasusiri6382 4 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @gohealthy9451
    @gohealthy9451 4 ปีที่แล้ว

    Nice speech

  • @sathishellendula2161
    @sathishellendula2161 4 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @raolakshmanalaksh7701
    @raolakshmanalaksh7701 4 ปีที่แล้ว

    Super sir

  • @kondrikrishnaguruvu2074
    @kondrikrishnaguruvu2074 4 ปีที่แล้ว +11

    🙏 namaskaram thappa inkem cheyyagalam sir miku...

  • @shivashankar8192
    @shivashankar8192 2 ปีที่แล้ว

    👏👏👏👏👏👏👏👏👏👏

  • @ramvarun5196
    @ramvarun5196 3 ปีที่แล้ว

    🙏

  • @mounikap9442
    @mounikap9442 2 ปีที่แล้ว

    Mana vedalu, grandhalu, mana munulu, rushilu yokka vignyanam and mana jeevana Konam and jevana shylee malli okkasari punaprathishta kavalani, anthata prabavillali ani ashisthu
    Andhuku entho dhohadha paduthuna me vishleshanaku, prasangalaku nayokka 🙏🙏🙏🙏

  • @PraveenKumar-zc8ou
    @PraveenKumar-zc8ou 4 ปีที่แล้ว

    Inka mana prachina vigananani chala adariki chopandi 🙏🙏🙏

  • @raginivalluri2563
    @raginivalluri2563 4 ปีที่แล้ว

    👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @Sri-Mutyallama
    @Sri-Mutyallama 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhuriseeram
    @madhuriseeram 4 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kotireddy1965
    @kotireddy1965 4 ปีที่แล้ว

    Great.

  • @venkatamaddina196
    @venkatamaddina196 4 ปีที่แล้ว +1

    First view

  • @deepakk9087
    @deepakk9087 4 ปีที่แล้ว

    Please upload full video

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 4 ปีที่แล้ว

    💐💐💐💐💐🙏🙏🙏🙏

  • @kumarjay108
    @kumarjay108 4 ปีที่แล้ว +4

    Palani సుబ్రహ్మణేశ్వర్ స్వామి వారి నవపాసనం విగ్రహాం గురించి వివరించగలరు.

  • @seetaramanjaneyulukottamas9673
    @seetaramanjaneyulukottamas9673 4 ปีที่แล้ว +3

    There is no practical experiment our anciestors and respected to your rational thinking

  • @KP1355
    @KP1355 4 ปีที่แล้ว +3

    Entha goppa vishayalu maku teliyakunda entha murkuluga perigamu.

  • @s.sriram.1881
    @s.sriram.1881 4 ปีที่แล้ว +6

    Very enlightening speech.Will AP GOVT.Will take up?..

    • @SCharan24
      @SCharan24 4 ปีที่แล้ว

      Never ever.. rather they even try to ruin our traditions culture and the sanathana dharama.. they will never back off and does religious conversions

  • @rangaraopulugundla4131
    @rangaraopulugundla4131 4 ปีที่แล้ว +1

    Indian science 3 పుష్పన్నవుడు ( వసంతం)ప్రభ ,దోష samalkot( సామర్ల కోట), cuddapah( కడప), guntur(గుంటూరు)1 ప్రదోష ,నిశీధి,ఉష్టి.1/4 ఒకరి సంపద నలుగురికి( క్రమ భిన్నం), 4/1 నలుగురు సంపద ఒక్కరికి (అక్రమ భిన్నం).4 1/2మిశ్రమ భిన్నం( నలుగురు. సంపద ఇద్దరికీ)

  • @vasuvegirouthu1666
    @vasuvegirouthu1666 4 ปีที่แล้ว +2

    Namaste sir
    Regarding samalkot station there is no wrong on British side why because ,
    On behalf of syamala Devi Kota the town was formed
    British named as samal kot
    But on long run changed as samarla kota

  • @jagadish_65sattri64
    @jagadish_65sattri64 4 ปีที่แล้ว

    Please send the link of full e

  • @goutasuresh9151
    @goutasuresh9151 3 ปีที่แล้ว

    Manishi putaka chepandi guruvu garu

  • @MrDvramanarao
    @MrDvramanarao 4 ปีที่แล้ว +1

    Bhaskarachuryudu Punarjanma Newton?

  • @hayagreevcharanteja1804
    @hayagreevcharanteja1804 4 ปีที่แล้ว +1

    Sir Madi Samalkota

  • @umakvr1909
    @umakvr1909 3 ปีที่แล้ว

    Kvr 🙏🙏🙏🙏

  • @kalyanireddy8104
    @kalyanireddy8104 4 ปีที่แล้ว

    Ilanti vanni lessons rupamlo syllabuses thayaru cheyadaniki mee lanti varu krushicheyyali guruvugaru ancient army ani interest unnavallani thayaru cheyyandi, vaallachetha world wide spread cheyyandi, awareness vachelaga plan cheyyandi schools lo kooda pettali,

  • @somisettyjaganmohanrao9451
    @somisettyjaganmohanrao9451 4 ปีที่แล้ว +1

    ఓం శ్రీ గురుబ్యో నమః
    సప్తాశ్వములు అంటే 7 గ్రహాలూ అని అనుకోకూడదా? (రాహు-కేతులు కాకుండా)
    అవికూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి కదా.
    సూర్యుడు కూడా ఈ బ్రహ్మాండంలో ఒక్కే చోట స్థిరముగా ఉండడు కదా.
    సూర్యుడు కూడా ఈ బ్రహ్మాండంలో (నేటి వాడుక భాషలో పాలపుంత/MILKI WAY) తిరుగుతుంటాడు.
    గ్రాహకూటమితో కలిపి.
    జై గురుదేవా

  • @pulivijaya847
    @pulivijaya847 3 ปีที่แล้ว

    Anicent vedic science and culture video unda sir Naku vinalani undhi sir dayachesi vivarinchandi

  • @vnreddy2612
    @vnreddy2612 4 ปีที่แล้ว

    👍⚘🌷🌱🥀🌹

  • @vamsisinnovationcentre7923
    @vamsisinnovationcentre7923 4 ปีที่แล้ว

    Guru garu, why we are using name Krishna Krishna when sneezing?