Garikapati Narasimha Rao about Ancient Indian Science #2 | ప్రాచీన భారతీయ వైజ్ఞానికత #2 | 2020

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ค. 2020
  • #Garikapati Narasimha Rao #Pravachanam about Ancient Indian Science
    "ఉదయం నిద్ర లేస్తూనే చేయవలసిన మొట్ట మొదటి పని ఏమిటి?"
    "ప్రాచీన భారతీయ వైజ్ఞానికత"పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
    For updates, follow us on Facebook: goo.gl/JWjkHA
    #AncientIndianScience
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

ความคิดเห็น • 84

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  4 ปีที่แล้ว +39

    ఈ ప్రసంగం ద్వారా మీరు తెలుసుకున్న కొత్త విషయాలు ఇతరులతో కామెంట్ రూపంలో పంచుకోండి.

    • @manojb.n.6826
      @manojb.n.6826 4 ปีที่แล้ว +1

      Thappakunda panchutham🙏🙏🙏

    • @bujjibalu5045
      @bujjibalu5045 4 ปีที่แล้ว

      Guruvugaaru mi maatale nannu bratikinchaayi..

    • @praveensevenHYD
      @praveensevenHYD 4 ปีที่แล้ว +2

      One small point.
      Now a days lots of advertisements in videos. There are 6 advertisements in this 20 min video. :(
      Is this true?

    • @DVRPHANIKUMAR
      @DVRPHANIKUMAR 4 ปีที่แล้ว

      నమస్కారం. నాకు ఒక చిన్న సందేహం. మన ఇళ్ళల్లో చాలా పుస్తకాలు కనిపిస్తాయి. రకరకాల స్తోత్రాలు, అనేక దైవానికి సంబంధించిన పూజ పుస్తకం లు. అసలు ఇవన్నీ ఎవరు రాశారు...వేదాలలో ఉన్నాయా...లేక ఎవరైనా రాశారా...ధన్యవాదాలు.

    • @chadalavadaanjaneyulu5468
      @chadalavadaanjaneyulu5468 4 ปีที่แล้ว

      గురువు గారు శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి హృదయపూర్వక నమస్కారములు చేయుచున్నాను.
      🌞"మాతృ దినోత్సవ శుభాకాంక్షలు"ఆ,ఆ'లో ఆమె గుణభేదము లేనటువంటి స్త్రీ - సంసారమనే ఆవేదన నుండి వేద స్వరూపమైన గుణ "వేదము,లను సంపదగా సమాజానికి ఇస్తుంది, మనము సమాజ శ్రేయస్సు కొరకు ఉపయోగించిన అపుడు మనము ఆ స్త్రీ మూర్తి యొక్క పద పాదము సమాజ సౌందర్యం అది మన దేశ సౌభాగ్యమే అవుతుంది , మన దేశ సౌభాగ్యమే మన యొక్క సౌందర్యం అందుకే కదా ! స్త్రీ సమాజానికి మహిళా మాతృ మూర్తి గాను స్త్రీ మూర్తి గా సమాజానికి సౌర పుత్రికయై తన వెలుగును చాటుతూ సమసమాజ స్థాపనకు అమృతభాండమై నదీమతల్లి వలె సమాజానికి తన ప్రేమతో దాహాన్ని తీర్చే స్త్రీ మూర్తి కి మాతృ దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు.
      " కాలం విలువైనది అలాగే ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు,
      "జై భారత్ మాత "మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 4 ปีที่แล้ว +13

    😥😥😥🙏🙏🙏🙏🙏🙏 విశ్వమంతవిద్యాలయము అంటే మీరె.... అని అర్దము అవుతూ వుంటే , యీ కాలములో నేను జీవిస్తూ అనంతమైన మీ వాగ్ధాటిని, సనాతన ధర్మము లొ మీ కోణము లొ దర్శించి వింటూ వుంటే, నాకు అనిపిస్తూవుంధి. అనంధభాశ్పాలథొ కూడిన ఆనందము తో,. మీరు కచ్చితం గా విశ్వ గురువులైన సప్తరుశుల అవతార రూపము అని మనసు హెచరిస్థున్నధి. విశ్వ గురుదేవ మీ పాద పద్మములకు మీకు అనంత కోటి నమస్కారములు సమర్పించు కుంటున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @surya6361
    @surya6361 2 ปีที่แล้ว +2

    Guruvu garu me lanti goppavallu undadam maa adrustam

  • @cnusrinivas226
    @cnusrinivas226 3 ปีที่แล้ว +3

    Mee shaasthra vignananiki naa paadaabhivandanam....guruvu gaaru 🙏🙏🙏🙏

  • @venkatarajeshmopidevi5599
    @venkatarajeshmopidevi5599 3 ปีที่แล้ว +3

    🙏guruvu garu meelanti varu maa generation lo vundatam maa adrustam🙏

  • @koppisettiyedukondalukoppi5063
    @koppisettiyedukondalukoppi5063 4 ปีที่แล้ว +3

    జై శ్రీ కృష్ణ పరమాత్మ
    గురువుగారికి నా పాదబివందనం
    చాలా బాగా చెప్పారు గరువుజీ

  • @dr.kolluruvaniannamayyakee4404
    @dr.kolluruvaniannamayyakee4404 3 ปีที่แล้ว +1

    ఓం శ్రీ గురుభ్యో నమః.మీ ప్రవచనాలు అద్భుతం,ఆచరణ యోగ్యం గురువు గారు 🙏🙏🙏💐💐

  • @devarakondaharivenkataphan2451
    @devarakondaharivenkataphan2451 4 ปีที่แล้ว +6

    Guruvu garu meeru ninna bhakti t. V lo cheppina vishayalu chala marga darsakanga unnai meeru evaru cheyanai goppa decision teesukunnaru great

  • @grks9
    @grks9 4 ปีที่แล้ว +4

    చాలా ఉపయోగకరమైన ప్రసంగం చేశారు. నేను ఎన్నో సార్లు భాద పడ్డాను తిరుపతి లో కల్యాణం టిక్కెట్టు దొరకలేదని. ఇపుడు అర్థం అయింది భక్తి ఎలా ఉండాలో. చక్కగా వివరించారు. శ్రీ గురుభ్యోనమః

  • @updatenews8652
    @updatenews8652 4 ปีที่แล้ว +48

    గురువు గారు మీకు నమస్తే 🙏, బయట సొల్లు సోది ఎక్కువ గా చెప్తారు , మీలాగా వడపోసి ఎవ్వరు చెప్పరు . నాదొక విజ్ఞప్తి గురూజీ 🙏 నెక్స్ట్ జనరేషన్ కి మీలాంటి శిస్యున్ని తయారు చేయగలరని విజ్ఞప్తి 🙏🙏🙏🙏🙏

  • @harikrishna3128
    @harikrishna3128 2 ปีที่แล้ว +2

    మనం మన సెల్ ఫోన్ లో కాలర్ ట్యూన్/Dailer ట్యూన్ గా మనకు ఇష్టమయిన “ దేవుని/దేవత/దేశభక్తి ” పాటను పెట్టుకుంటే, ఏటువంటి కర్చు లేకుండా సదరు దేవుడు/దేవత పాటను మనకు ఫోన్ చేసిన వారికి వినిపించ గలుగుతము.ఈ కలియగంలో సాంకేతికతను ఉపయోగించి దేవుని పాటను/ శ్లోకాన్ని నలుగురికి వినిపించడంతో ఎంతో శుభం కలుగుతుంది.
    ఇది అందరినీ ఆధ్యాత్మికంగా కలిపే ఒక మంచి వాతావరనాన్ని ఏర్పరుస్తుంది.(కాలర్ ట్యూన్ అంటే ఎవరయినా మనకు ఫోన్ చేసినపుడు వారికి వినపడేది)

  • @vilasannasagaram5001
    @vilasannasagaram5001 4 ปีที่แล้ว +3

    సార్ మీ ప్రసంగాలు చాలా చాలా బాగుంటాయండి 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Anandraju731
    @Anandraju731 4 ปีที่แล้ว +9

    కలియుగ కృష్ణుడు గురువుగారు...

    • @vnrfacts9575
      @vnrfacts9575 4 ปีที่แล้ว

      @Karlakunta Praveen s

  • @sudheerinfluential3296
    @sudheerinfluential3296 4 ปีที่แล้ว +9

    Super I put my son name to dhruva he will listen and understand the meaning and importance of life and how to face difficulties and achieve in life

  • @sreekanthb3855
    @sreekanthb3855 4 ปีที่แล้ว +2

    గురువుగారు మీకు ఎన్ని కోట్లసార్లు పాదాభివందనాలు చేసిన తనివి తీరదు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pandusiri1288
    @pandusiri1288 4 ปีที่แล้ว +7

    Guruvugaru mee pravachanaalu na lifestyle ni chaala marchai, I am very thankful to you Guruji. Kindly post the Mahabharatam episodes from 1 to 800, which is telecasted in bhakti tv

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 4 ปีที่แล้ว +1

    కరోనా వచ్చినా ఈ ఆలయ వ్యవస్థ మారదా! నమస్సుమాంజలులు గురూజీ శ్రీ చరణములకు☺☺💐💐💐💐💐

  • @sangambalraj9869
    @sangambalraj9869 4 ปีที่แล้ว +6

    భగవంతుడు అంటే నే వేదం వేదాలు చదివిన బ్రాహ్మణులు తిరుపతి లో చాలామంది ఉన్నారు కానీ సమాజాన్ని ఉన్నతంగా నిలబెట్టడానికి బయటికి వచ్చి బ్రాహ్మణులు చాలా తక్కువ హిందువులందరూ వెళ్లి తిరుపతి హుండీలో డబ్బులు వేస్తారు కానీ హిందూ ధర్మానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి తెలియదు అది ఒక హిందూ ఆలయం హిందూ ధర్మం యొక్క ఉద్ధరణ కోసం ఖర్చు పెట్టాలి వచ్చే ఆదాయాన్ని కానీ అలా జరగడం లేదు ఇలాంటి గురువుగారి సానిధ్యంలో ఎంతోమంది యువకులు విద్యను అభ్యసించాలి దయచేసి గురువుగారు మీరు వైదిక విద్యపీట అని స్థాపించండిఅందులో ఎంతో మంది యువకులు వాళ్ల జీవితాలు తీర్చి దిద్దు కుంటారు ఓ భారత పుత్రుడా నీకు మా హృదయపూర్వక నమస్కారములు

  • @prashlen19
    @prashlen19 4 ปีที่แล้ว +3

    Amazing! Mee vagdhati to paatu, vishaya parighnanam abdhutham.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 4 ปีที่แล้ว +3

    👏 chala manchi visayalu cheppinaru. Dhruva patram ante ipudu telisindi sir.

  • @9912348002
    @9912348002 4 ปีที่แล้ว +9

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏

  • @pljayaprada1272
    @pljayaprada1272 3 ปีที่แล้ว +2

    Mee. Wakchaturyamadhbutamguruvugaru🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 ปีที่แล้ว +2

    గురువుగారికి పాదాభివందనాలు 🙏

  • @jagadeeshgorrepotu4741
    @jagadeeshgorrepotu4741 4 ปีที่แล้ว +3

    Guruvugariki padabhivandanam

  • @praveenayeleswarapu9802
    @praveenayeleswarapu9802 4 ปีที่แล้ว +4

    Mee explanation simply adbhutham. Meku🙏🙏🙏

  • @vuppununthalasrinivaschary6521
    @vuppununthalasrinivaschary6521 4 ปีที่แล้ว +2

    వందనం పండిత గురువర్యా

  • @bujjibalu5045
    @bujjibalu5045 4 ปีที่แล้ว +5

    Jai gurudeva!!

  • @nagrajsgr639
    @nagrajsgr639 4 ปีที่แล้ว +5

    Gurubyo namaha

  • @mandagondinarasimham
    @mandagondinarasimham 4 ปีที่แล้ว +5

    Guruvu gaaru meeru, phenomenal travels Praveen Mohan, Sadguru Jaggi Vaasudev, Dr. B.M.Hegde, Rajeev Malhotra, andaroo oka vedika erpatu chesukoni, Kalisi charchinchukoni, ee desaniki bhavishya disa nirdesam cheyyaalani naa praardhana.

  • @arunaguttikonda7154
    @arunaguttikonda7154 4 ปีที่แล้ว +2

    With due respect to Sri Garikipati , I am here presenting as it is the inner meaning of Uttaanapada given by Master E.K. in his Sri Madbhagavata Prakasam as follows:- " Uttaanapadudanaga oordhwamuga nilabadina padamu kalavadu. Nishtta, jignasa, satsamkalpamu ani ardhamu. Ichchata padamu anaga naalgava bhagamu. Andali srushti jeevulu migilina moodu bhagamula yandali antharyami nupasinchutakai pondina saadhana samkalpame Uttaanapadudu." Another meaning given by him is :- " Uttaanapadudanaga oka padamunakoka padamu uttaanamuga nilabadinavadu. Uttaanamanaga thombadi naamalu ( bhagalu ) kala samakonamu ( right angle ). " Appatiki Bhumadhya rekhayu, uttara dakshina dhruvamulu nerpadinavi. Bhumi yokka golakendramunundi Bhumadhyarekha koka geetha , Uttaradhruvamunakoka geetha geechinacho renditi naduma samakonamundunu. Andu dhruvamunaku prasarinchu rekhaye Uttaanapadudu " .

  • @rangaraopulugundla4131
    @rangaraopulugundla4131 4 ปีที่แล้ว +3

    డబ్బు(శ్రీ దేవి), భూమి‌( భూదేవి)ధ్రువుడు ,బ్రమ్మి ,వత్సలుడు (సంవత్సరం),కల్పలుడు(బ్రహ్మ కల్పము) ఉత్తన పాదుడు ,సునీత,m/o ధ్రువుడు, సురుచి, m/o ఉత్తముడు 20 ఏళ్ల వాడు గుడికి పోకున్న ,60 ఏళ్ళ వాడు గుడికి పోయిన విచిత్రం.

  • @pljayaprada1272
    @pljayaprada1272 3 ปีที่แล้ว +1

    Mee. Talking power super. Guruvu garu🙏

  • @pulivijaya847
    @pulivijaya847 3 ปีที่แล้ว +3

    Kuaraulu test tube babies sa vare janma rahasyam vivarinchandi sir

  • @venusuriboyina
    @venusuriboyina 3 ปีที่แล้ว +3

    అప్పుడప్పుడు ప్రేక్షకులను కూడా చూపించండి

  • @SANDEEP.SUNKU2670
    @SANDEEP.SUNKU2670 4 ปีที่แล้ว +1

    Super sir

  • @p.jagadeeshwarreddyjagadee6587
    @p.jagadeeshwarreddyjagadee6587 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @wedavayas3669
    @wedavayas3669 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @umakvr1909
    @umakvr1909 3 ปีที่แล้ว +2

    Kvr 🙏🙏🙏🙏🙏

  • @ramvarun5196
    @ramvarun5196 3 ปีที่แล้ว +1

    🙏

  • @satishbabu1183
    @satishbabu1183 4 ปีที่แล้ว +4

    Great speech.. Exlent

    • @chadalavadaanjaneyulu5468
      @chadalavadaanjaneyulu5468 4 ปีที่แล้ว +1

      🌞"మాతృ దినోత్సవ శుభాకాంక్షలు"ఆ,ఆ'లో ఆమె గుణభేదము లేనటువంటి స్త్రీ - సంసారమనే ఆవేదన నుండి వేద స్వరూపమైన గుణ "వేదము,లను సంపదగా సమాజానికి ఇస్తుంది, మనము సమాజ శ్రేయస్సు కొరకు ఉపయోగించిన అపుడు మనము ఆ స్త్రీ మూర్తి యొక్క పద పాదము సమాజ సౌందర్యం అది మన దేశ సౌభాగ్యమే అవుతుంది , మన దేశ సౌభాగ్యమే మన యొక్క సౌందర్యం అందుకే కదా ! స్త్రీ సమాజానికి మహిళా మాతృ మూర్తి గాను స్త్రీ మూర్తి గా సమాజానికి సౌర పుత్రికయై తన వెలుగును చాటుతూ సమసమాజ స్థాపనకు అమృతభాండమై నదీమతల్లి వలె సమాజానికి తన ప్రేమతో దాహాన్ని తీర్చే స్త్రీ మూర్తి కి మాతృ దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు.
      " కాలం విలువైనది అలాగే ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు,
      "జై భారత్ మాత "మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

  • @abhimanyuduchandadi3395
    @abhimanyuduchandadi3395 4 ปีที่แล้ว +4

    Guruvugaru me prasangalavalla yenno muuda nammakalake. Padendhe sir🙏

  • @jagana976
    @jagana976 3 ปีที่แล้ว +1

    నిజం

  • @sattibaburoyal4805
    @sattibaburoyal4805 4 ปีที่แล้ว +4

    Super speech

  • @vivekhiranmai2255
    @vivekhiranmai2255 4 ปีที่แล้ว +3

    Mantram guruvu gari nunchi sweekarinchala

  • @sridhar5499
    @sridhar5499 4 ปีที่แล้ว +2

    👏🙏

  • @deepakk9087
    @deepakk9087 4 ปีที่แล้ว +1

    Please upload full video

  • @shannu4822
    @shannu4822 4 ปีที่แล้ว +3

    What is meaning of parishvam

  • @padmavathinidubrolu4688
    @padmavathinidubrolu4688 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏

    • @chadalavadaanjaneyulu5468
      @chadalavadaanjaneyulu5468 4 ปีที่แล้ว

      🌞"మాతృ దినోత్సవ శుభాకాంక్షలు"ఆ,ఆ'లో ఆమె గుణభేదము లేనటువంటి స్త్రీ - సంసారమనే ఆవేదన నుండి వేద స్వరూపమైన గుణ "వేదము,లను సంపదగా సమాజానికి ఇస్తుంది, మనము సమాజ శ్రేయస్సు కొరకు ఉపయోగించిన అపుడు మనము ఆ స్త్రీ మూర్తి యొక్క పద పాదము సమాజ సౌందర్యం అది మన దేశ సౌభాగ్యమే అవుతుంది , మన దేశ సౌభాగ్యమే మన యొక్క సౌందర్యం అందుకే కదా ! స్త్రీ సమాజానికి మహిళా మాతృ మూర్తి గాను స్త్రీ మూర్తి గా సమాజానికి సౌర పుత్రికయై తన వెలుగును చాటుతూ సమసమాజ స్థాపనకు అమృతభాండమై నదీమతల్లి వలె సమాజానికి తన ప్రేమతో దాహాన్ని తీర్చే స్త్రీ మూర్తి కి మాతృ దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు.
      " కాలం విలువైనది అలాగే ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు,
      "జై భారత్ మాత "మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

  • @chandinistoriesandvlogs
    @chandinistoriesandvlogs 4 ปีที่แล้ว +3

    💐🙏🙏😍

  • @Rebelmohan
    @Rebelmohan 2 ปีที่แล้ว +2

    15:20

  • @rammohanbhogaraju5767
    @rammohanbhogaraju5767 4 ปีที่แล้ว +2

    Guruv garu memalini okka sari kalavali

    • @Garikipati_Offl
      @Garikipati_Offl  4 ปีที่แล้ว +1

      నమస్కారం, ఏ విషయం గూర్చి కలవాలని అనుకుంటున్నారు?
      - సాంకేతిక బృందం, శ్రీ గరికిపాటి.

  • @mokshithss8469
    @mokshithss8469 4 ปีที่แล้ว +1

    Me prasangam vinna tarwata chetulethi mokkadam tappa em cheyagalam

  • @rgubri3711
    @rgubri3711 4 ปีที่แล้ว +1

    ayyaa meeru aa madhya aapesaaru pravachanalu cheppadam. dhayachesi inkepudu cheyakandi. Vayasu tho sambandham lekunda meeru cheppe pratheedhi vinevaallunnaaru.. kaani meelaa cheppe vaallu inkokaru leru.. dhaya chesi chepthoone undandi

  • @narendarguda1948
    @narendarguda1948 4 ปีที่แล้ว

    వీడియే మొత్తం పెట్టలేదు మీరు

  • @budalasantoshkumar3298
    @budalasantoshkumar3298 4 ปีที่แล้ว

    శివపురాణం పుస్తకాలు వాళ్ళకి పంపండి సార్ చదువుతారు మీరు చెప్పేది నిజమో కాదో తెలుస్తుంది

  • @jackofallmasterofone5071
    @jackofallmasterofone5071 4 ปีที่แล้ว +2

    Nenu me fan ni...... Kani nakoka doubt....... Antha science grandhaalalo untey........ Ika medhata mari anni mana Indians ey kanipettela cheyyandi.... Anthey kani..... Already kanipettina vatini.... Ma dantlo mundey unnai ani cheppatam..... Yentha varaku labam

    • @sudheeraryaca
      @sudheeraryaca 4 ปีที่แล้ว +1

      Until one interprets and manifests it knowledge remains unmanifested. We need to learn, understand and research them to discover future technologies.

  • @AbhinayKacham
    @AbhinayKacham 3 ปีที่แล้ว

    Madyalo apesaru video :(

  • @budalasantoshkumar3298
    @budalasantoshkumar3298 4 ปีที่แล้ว +1

    భక్తులారా శివ పురాణం విష్ణు పురాణం వేదాలు గూగుల్లో సెర్చ్ చేసి చదవండి నిజం తెలుసుకోండి

    • @praveenprasad92
      @praveenprasad92 4 ปีที่แล้ว +1

      All books..don't save man ...God only saves universe

    • @yashucharan8068
      @yashucharan8068 4 ปีที่แล้ว

      Mundu meeru Chadivara

  • @praveenprasad92
    @praveenprasad92 4 ปีที่แล้ว

    Ika kaktapulus stories apandi sir..no time..don't time waste...is coming soon is real God...it's eternal truth...please believe jesus christ before he comes...don't neglect him...after we can't do anything.

    • @venkatk7555
      @venkatk7555 4 ปีที่แล้ว +4

      @praveen prasad : christanity lo emi ledu.. okka book (bible) lo kontha information mathrame vundi.... assalu meeru india lo putti veda bhumi lo vundi ela enduku alochistharu.... kontha mandi chesana thappulu meeru cheyyakandi...

    • @yashucharan8068
      @yashucharan8068 4 ปีที่แล้ว

      Vachinappudu cheppandi sir.nenu vastanu.

    • @drbvrao2207
      @drbvrao2207 4 ปีที่แล้ว +5

      అంటే Jesus Christ మళ్లీ pudataru అంటారు? సరే, కానీ నా సందేహం ఏంటి అంటే, పుట్టిన తరువాత వచ్చి ఏమి చేస్తారు? Ok, అన్యాయాన్ని అరికట్టేందుకు వస్తారు? మరి అప్పటి వరకు జరిగే పాపాలు! వాటికి బాద్యత ఎవరు? ఇక్కడ మనం నమ్మవలసింది ఎవరో పుట్టి వచ్చి మనల్ని బాగు చేస్తారు కాదు... మన నడక నడవడిక, మనల్ని మనం బాగు చేసుకోవాలి...
      మీ నమ్మకం మీది.. కానీ ఒక్కసారి మీరే ఆలోచించడం మంచిది... ఒక yuga పురుషుడు janmistadu అప్పటి వరకు నేను ఇలానే papalu చేస్తా anukuntara? లేక నా వంతు గా నేను వీలైనంత మంచి చేస్తా anukuntara?

    • @umakanthkakarlapudi8988
      @umakanthkakarlapudi8988 4 ปีที่แล้ว +4

      Hahahaha bavundi ra gorre...velli verey gorrelatho cheppu neetho patu thiruguthai...jaffa..

    • @kite7586
      @kite7586 3 ปีที่แล้ว +1

      Rey gorre ikkada kuda vachara ra

  • @rankasaritha9857
    @rankasaritha9857 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

    • @rankasaritha9857
      @rankasaritha9857 2 ปีที่แล้ว +1

      గురువు గారు మీ ప్రవచనాలు అద్భుతం