VIncy production ఏంటి ఆ సాంగ్స్ డెన్సులు మీరు క్రైస్తవులా.. లోకస్థులా.. లోకానికి సంఘానికి తేడా లేకుండా మీరు ఇటువంటి పనులు మానారా సంఘాల్లో ఏది జరక్కూడదో అదే జరుగుతుంది ఇంకా ఎంతా కాలం బేబీ జీసస్ పుడతాడు అంత్యధినాలలో ఉన్నామని మర్చిపోయి ఏంటి కూప్పి గంతులు లోకం నుండి సంగాల్లోకి వచ్చారు గాని లోకా ఆచారాలను విడిచిపెట్టలేదు రికార్డింగ్ డాన్సులు ఇవి పక్క పక్కనే పెట్టిచూస్తే లోకానికి మనకి తేడా ఉండదు అమ్మాయలు అలా మేకుప్ వేసుకుని అంత కలరింగ్ ఇస్తే ఏ మొగోడు మొహపు చూపు చూడకుండా ఉంటాడు ఎవడు సహోదరిగా బావిస్తాడు లోకంలో వేసినట్టు వారి శరీరాన్ని expos చేస్తూ ఆ సహోదరిలను మాత్రమే కాకా వారిని చూసే సహోదరులను కూడా మొహపు చూపుకి గురు చేస్తున్నారు ఇట్టివి చేసిన యెడల మీకు పాపం కలుగుతుంది కాబట్టి సహోదారులరా ఇట్టివి చేయకుండా జాగ్రత్త పడండి ఇవి దేవుని సేవా అనుకోకండి దేవుడు అల్లరికి కర్తకాడు
డియర్ బ్రదర్.. నీకు ఇష్టం ఉంటె చూడండి లేకపోతే చూడకండి. మేము లోకస్థులా లేకపోతే క్రైస్తవుల అనేది మాకు తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సాంగ్ చేయడానికి ఎంత కష్టార్జితం ఉంటుందో తెలుసుకొని మాట్లాడాలి. తెలియకుండా నోటికి వచ్చినట్లు వాగకూడదు.పాటలో ఆత్మీయత ఉందా అనే విషయం నీవు చెప్పాల్సిన అవసరం లేదు .అమ్మాయిలతో నీకేం పని... నీవు అయితే పాటలు ఆత్మీయంగా చూడు. అమ్మాయిల్ని మోహపు చూపుతో చూడకు. నీవు ఆ ఉద్దేశం కలిగి ఉన్నావు కనుక ఇలా మాట్లాడుతున్నావ్ .దయచేసి ఇంకోసారి ఇలా సెన్స్ లేకుండా comment చేయకు. థాంక్యూ.
Symon Peter.Chevuri చూడు బ్రదర్ ఇది ని సొంత ప్రోబ్లమ్ అయితే నేను మాట్లాడాను ఇది క్రైస్తవం ఇది నీ ఒక్కడిది కాదు ఇది సంఘము సంతకాదు. బ్రదర్ ఇదే సంఘములో తప్పు జరిగితే నువ్వు కండించవా... నా కళ్ళు సరిలేవు అంటున్నావ్ సరే సంఘములో మీ ఇష్టానుసారంగా తైతక్కలు ఆడుతూ సినమా వాళ్ళు expose చేసినట్టు వారి శరీరాన్ని చూపిస్తూ మోహపు చూపుకి గురిచేస్తున్నారు అని చెప్పడం తప్పా.... స్త్రీలు దైవభక్తికి తగునట్టు వుండాలని చెప్పిన దేవుని వాక్యము తప్పంటావా..సోదరా..పైగా మోహపు చూపులకు గురి అవుతారు అని చెబితే సరిచేసుకోవడానికి బదులు నీ కళ్ళు సరిగా లేవంటే ఎలా అప్పుడు లోకస్తులుకి క్రైస్తవులుకి తేడా ఏముంది వారు కూడా expose చేస్తూ మీ మగల్లే సరిగా లేరు అంటారు అప్పుడు వారి చెప్పింది కరెక్ట్ కదా మనము సరిగా ఉన్నప్పుడుకుడా వాడు మోహపు చూపు చుస్తే తప్పు గాని మనం సరిలేకుండా నువ్వు చూడకు అని చెప్పకూడదు బ్రదర్ ఒక వేళా మిరన్నదే కరెక్ట్ అయితే క్రైస్తవుడు లోకానికి వేరుగా ఉండాలి అనే మాటకు అర్థమే లేదు మేము ఏంత డబ్బు కర్చిపెట్టి చేస్తున్నామో నీకు తెలుసా అంటున్నవే దాని వల్ల ఎవరి ఆత్మాయిన రక్షింపబడుతుందా లేకపోతే ఎవరైనా బలపడుతున్నారా. . ఆలోచించుకోండి ఈ డాన్స్ లు వాక్యానుసరమా... ఈ సినిమా స్టెప్లు వల్ల ఎవడైనా బలపడతాడా లోకానికి మనకి తేడా ఏముంది వారు అదే చేస్తున్నారు మనము అదే చేస్తున్నాం క్రీస్తు గూర్చి తెలిసిన వాడేవ్వడు ఇలా చేయడు.
Ur correct brother god is ur side it's last days we should make ppl aware ur work is blessed god keeps u at top position brother sathyam untey chalu devudu nee pakshaney unnadu brother Amen
Beautiful Christmas song. God bless you. 👏👏🌲
Praise d lord nice song
Nice Song God bless you Sister's 😍😍😍😍😍😍😍😍😍😍😍😍
Wonderful song Sis
2020 year lo new songs em petaledhu emduku andiii
Wonderful choreography superb 👌👌
Excellent Symon Peter sir good choreography.
Super sisters God bless you
Graceful beautiful wonderful and lovely dance. Dancers are super talented
Superrr
Nice song and nice choreography
Superb.
Devuniki mahima kalugunu kaka
Good dance.good song
Nice
Very nice supar song
Nice song
super dance
wonderful #DShobhaRani
To be frank ee సాంగ్ lo deevunni మహిమ kadu presnt youth ni recha goduthunnaru ఈ పాపం సంఘ కాపరికి వస్తుంది మీరు baga veyyandi😂😂
Nice signing
Good
Good song
Praise the lord sis. Dance kadhu important. Meeru intha chesina work lo dhevudu vuddhesh etharulaku ardham kavali
Please of line lo download chesukovadaniki lock teeyandi
This is not a cinema song
Pataa edhi?
డాన్సులు అవసరమా చి
Peniel Gospel Ministries
😴👏
VIncy production ఏంటి ఆ సాంగ్స్ డెన్సులు మీరు క్రైస్తవులా.. లోకస్థులా.. లోకానికి సంఘానికి తేడా లేకుండా మీరు ఇటువంటి పనులు మానారా సంఘాల్లో ఏది జరక్కూడదో అదే జరుగుతుంది ఇంకా ఎంతా కాలం బేబీ జీసస్ పుడతాడు అంత్యధినాలలో ఉన్నామని మర్చిపోయి ఏంటి కూప్పి గంతులు లోకం నుండి సంగాల్లోకి వచ్చారు గాని లోకా ఆచారాలను విడిచిపెట్టలేదు రికార్డింగ్ డాన్సులు ఇవి పక్క పక్కనే పెట్టిచూస్తే లోకానికి మనకి తేడా ఉండదు అమ్మాయలు అలా మేకుప్ వేసుకుని అంత కలరింగ్ ఇస్తే ఏ మొగోడు మొహపు చూపు చూడకుండా ఉంటాడు ఎవడు సహోదరిగా బావిస్తాడు లోకంలో వేసినట్టు వారి శరీరాన్ని expos చేస్తూ ఆ సహోదరిలను మాత్రమే కాకా వారిని చూసే సహోదరులను కూడా మొహపు చూపుకి గురు చేస్తున్నారు ఇట్టివి చేసిన యెడల మీకు పాపం కలుగుతుంది కాబట్టి సహోదారులరా ఇట్టివి చేయకుండా జాగ్రత్త పడండి ఇవి దేవుని సేవా అనుకోకండి దేవుడు అల్లరికి కర్తకాడు
డియర్ బ్రదర్.. నీకు ఇష్టం ఉంటె చూడండి లేకపోతే చూడకండి. మేము లోకస్థులా లేకపోతే క్రైస్తవుల అనేది మాకు తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సాంగ్ చేయడానికి ఎంత కష్టార్జితం ఉంటుందో తెలుసుకొని మాట్లాడాలి. తెలియకుండా నోటికి వచ్చినట్లు వాగకూడదు.పాటలో ఆత్మీయత ఉందా అనే విషయం నీవు చెప్పాల్సిన అవసరం లేదు .అమ్మాయిలతో నీకేం పని... నీవు అయితే పాటలు ఆత్మీయంగా చూడు. అమ్మాయిల్ని మోహపు చూపుతో చూడకు. నీవు ఆ ఉద్దేశం కలిగి ఉన్నావు కనుక ఇలా మాట్లాడుతున్నావ్ .దయచేసి ఇంకోసారి ఇలా సెన్స్ లేకుండా comment చేయకు. థాంక్యూ.
Symon Peter.Chevuri చూడు బ్రదర్ ఇది ని సొంత ప్రోబ్లమ్ అయితే నేను మాట్లాడాను ఇది క్రైస్తవం ఇది నీ ఒక్కడిది కాదు ఇది సంఘము సంతకాదు. బ్రదర్ ఇదే సంఘములో తప్పు జరిగితే నువ్వు కండించవా... నా కళ్ళు సరిలేవు అంటున్నావ్ సరే సంఘములో మీ ఇష్టానుసారంగా తైతక్కలు ఆడుతూ సినమా వాళ్ళు expose చేసినట్టు వారి శరీరాన్ని చూపిస్తూ మోహపు చూపుకి గురిచేస్తున్నారు అని చెప్పడం తప్పా.... స్త్రీలు దైవభక్తికి తగునట్టు వుండాలని చెప్పిన దేవుని వాక్యము తప్పంటావా..సోదరా..పైగా మోహపు చూపులకు గురి అవుతారు అని చెబితే సరిచేసుకోవడానికి బదులు నీ కళ్ళు సరిగా లేవంటే ఎలా అప్పుడు లోకస్తులుకి క్రైస్తవులుకి తేడా ఏముంది వారు కూడా expose చేస్తూ మీ మగల్లే సరిగా లేరు అంటారు అప్పుడు వారి చెప్పింది కరెక్ట్ కదా మనము సరిగా ఉన్నప్పుడుకుడా వాడు మోహపు చూపు చుస్తే తప్పు గాని మనం సరిలేకుండా నువ్వు చూడకు అని చెప్పకూడదు బ్రదర్ ఒక వేళా మిరన్నదే కరెక్ట్ అయితే క్రైస్తవుడు లోకానికి వేరుగా ఉండాలి అనే మాటకు అర్థమే లేదు మేము ఏంత డబ్బు కర్చిపెట్టి చేస్తున్నామో నీకు తెలుసా అంటున్నవే దాని వల్ల ఎవరి ఆత్మాయిన రక్షింపబడుతుందా లేకపోతే ఎవరైనా బలపడుతున్నారా. . ఆలోచించుకోండి ఈ డాన్స్ లు వాక్యానుసరమా... ఈ సినిమా స్టెప్లు వల్ల ఎవడైనా బలపడతాడా లోకానికి మనకి తేడా ఏముంది వారు అదే చేస్తున్నారు మనము అదే చేస్తున్నాం క్రీస్తు గూర్చి తెలిసిన వాడేవ్వడు ఇలా చేయడు.
@@Mass-kb woww really superbb teaching brother avnu adavallu ante meacap ornaments pettukokunda unnavalle asalaina christian devuni bhakthulu correct chepparu brother
Ur correct brother god is ur side it's last days we should make ppl aware ur work is blessed god keeps u at top position brother sathyam untey chalu devudu nee pakshaney unnadu brother Amen
its rong as for BIBLE
Literally bad lyrics .......just because u add word Jesus it cannot become a Christmas song ...
Super dance