మధుసూదన్ రెడ్డి గారు చెప్పేది 100% కరెక్ట్ జనసేన పార్టీ అది అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి అడుగు వేయడం మంచిది వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ గారిని చూసి కాదు పార్టీని విచ్ఛిన్నం చేయటానికి పవన్ గారు
వాడు జనసేనలోకి వచ్చేది ఎందుకు అంటే,జనసేను, టీడీపీ ను విడకొట్టడానికి మాత్రమే. జగన్ గాడి కోవర్ట్ గా, దిగుతున్నాడు. మధుసూదన రెడ్డి గారు చెప్పినది 💯%కరెక్ట్.... పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా ఆలోచించి, నిర్ణయం తీసుకోండి.ఆ విషపురుగులను చేరనివ్వకండి.గెట్ లాస్ట్ అనండి.సైకోగాడి ప్లాన్ ఇది.డేంజరస్ ఫెలోస్.
మధుసూద రెడ్డి గారు చాలా ప్రాక్టికల్ గా చెప్పారండి. ఒక ఆంధ్రుడు గా చెప్పారు. హ్యాట్సాఫ్ అండి. కానీ దుర్గా గారు కానీ అప్ప సాని అంకమ రావు గారు లాంటివాళ్ళు పవన్ కళ్యాణ్ పట్ల చాలా పక్షపాతంగా మాట్లాడతారు. . అది ఆయన కూడా జగన్ నో దారి తప్పు దోవ పట్టించినట్లే తప్పు దావ పట్టిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. అందుకే పవన్ కళ్యాణ్ తాను ఏం చేస్తున్నాడు ప్రజలకు ఏమి మాటిచ్చాడు? ఏమి చేస్తున్నాడు ?ఆ తేడాను గుర్తించలేకపోతున్నారేమోనని నా అభిప్రాయం. గోబల్స్ ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నావ్ సమర్థించడం అలవాటైపోయింది ఈ మేధావులు.. చాలా పక్షపాతంగా మాట్లాడుతున్నారు . అంటే బాలినేని గారు పవన్ కళ్యాణ్ పార్టీలో చేరగానే నేరస్థుడు కాకుండా ఉంటాడా ? అంటే కేంద్ర వ్యవస్థలో జగన్ రెడ్డిని కాపాడినట్లే రాష్ట్ర వ్యవస్థలతో ఏ నేరస్థం తన పార్టీలో చేర్చుకొని రక్షించాలని ప్రయత్నిస్తే పవన్ కళ్యాణ్, రాష్ట్ర ప్రజల క్షమించరు. అలాంటి నేరస్తు చేర్చుకోవడం పవన్ కళ్యాణ్ ని సమర్థించడం దుర్గా గారికి కూడా ,ఈ రాష్ట్రంలో కబ్జాకోరుల వైసీపీ వేదలు జనసేన రూపంలో వస్తే ఏం న్యాయం జరుగుతుంది ప్రజలకు? మధుసూదన్ గారు మీరు పెట్రోలు శుద్ధి కర్మాగారం మచిలీపట్నం కి వస్తుందనంగానే మా ప్రకాశం జిల్లా బాగా వెనుకబడి ఉంది. మా గురించి కూడా ఆలోచించండి సార్ అని మీరు పబ్లిక్ గా విజ్ఞప్తి చేశారు. మరి అదే బాలినేని ఏమి చేసాడు ఇండోనేషియా పేపర్ కంపెనీ పాతికవేల కోట్లు టిడిపి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే. వైసిపి ప్రభుత్వం ఒప్పందం రద్దు చేస్తే నోరు మూసుకున్నాడు. అంటే పరిశ్రమలు పోగొట్టి అంటే ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. అటవీ భూములకు కబ్జా చేసిన వ్యక్తిని అటవీశాఖ మంత్రి చేర్చుకుంటున్నారంటే ?దుర్గా గారు! సమర్థిస్తున్నారంటే? మరల కబ్జాదారులు ల ప్రభావం ఈ రాష్ట్రంలో ఉండబోతుంది అని. కానీ అందుకే ఇప్పుడు ప్రజలు చైతన్యంతో ఆలోచించుకోవాలి కబ్జాకోర్లు నేరస్తులు వైసీపీలోనే కాదు ఏ పార్టీలో ఉన్నా కూడా . వాళ్లని కలుపు మొక్కల్ని రాజకీయంగా బతకనివ్వకూడదు. ఏ అధినేత మాట తప్పి చేర్చుకున్న గాని. అని ఇక్కడ ప్రజలకి మధుసూదన్ గారి లాగా సూచించాలి
అస్సలు ఇలాంటి వాళ్లను పార్టీ లోకి తీసుకోకుండా ఉండాలి, ఒకవేళ YSRCP గెలిస్తే పార్టీ మారవలసి రాదు, ఏ ఎండాకా గోడుగు, రాజకీయల్లో నైతిక విలువల గురించి అలోచించాలి 🎉
మీరు చెప్పింది 💯% సత్యం కూటమి ని కూల్చడానికి జగన్ ఆడుతున్న కుట్ర జానసేన చాలా జాగ్రత్తగా ఉండాలి కూటమితో లోతుగా అధ్యయనం చేసి నిర్ణయించాలి అయినా ప్రజా తీర్పు కూటమి మాత్రమే ఇచ్చారు కాబట్టి వైఎస్ఆర్సీపీ నేతలను కూటమి పార్టీలు చేర్చుకో రాదు ఇది ప్రజా నిర్ణయం 😅
Asalu jsp pk gariki emi theliyadu ani ardham ayyindi pk garu ycp paytm bacho matalu emiti pk garu meeru bsr nu party lo cherchukunte jsp party musukovatam conform mimmulanu lajakeeya samadhi cheyadaniki jagan plan tho bsr nu jsp lo vaduluthunaru bse nu jsp lo cherchuko vaddu pk garu
Balineni joining janasena idi bjp plan cbn gaaru repu janasena bjp kalasi poti chestayi. Pawan gaaru balineni ni chershukoni meerae partyanam chesukuntaru ni naas
Meeru cheppindi correct
Corect sir
EXCELLENT REDDY GARU
100%correct చెప్పారు.👍👍👍👃👃👃
100% correct.
మధుసూదన్ రెడ్డి గారు చెప్పేది 100% కరెక్ట్ జనసేన పార్టీ అది అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి అడుగు వేయడం మంచిది వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ గారిని చూసి కాదు పార్టీని విచ్ఛిన్నం చేయటానికి పవన్ గారు
14:55 14:57 15:01
Meeru చెప్పింది 💯 పర్సెంట్ కరెక్ట్ మధు సూదన రెడ్డి గారు. మీకు నా అభినందనలు
Super analysis madhu sudhan Reddy Garu.
Yes100
Really anna,great analysis
Correct Reddy garu100%
Correct. మధుసూదన్ రెడ్డి గారు
Super
మీరు చెప్పేది అక్షర సత్యం ఇది పచ్చి నిజం నిజం 100%correct వీరు కోవర్టులు సందేహం లేదు
మధుసూదన్ రెడ్డీ గారు 👌మీ విశ్లేషణ 👌👌👌
మీ విశ్లేషణ cent percent correct sir.. కూటమిలో చిచ్చు sure.. కష్టాలే..
Reddy.sir.grate.speachsir
మధుసూదన రెడ్డి గారు చెప్పింది 100% కరెక్ట్
100
YES
వాడు జనసేనలోకి వచ్చేది ఎందుకు అంటే,జనసేను, టీడీపీ ను విడకొట్టడానికి మాత్రమే.
జగన్ గాడి కోవర్ట్ గా, దిగుతున్నాడు.
మధుసూదన రెడ్డి గారు చెప్పినది 💯%కరెక్ట్....
పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా ఆలోచించి, నిర్ణయం తీసుకోండి.ఆ విషపురుగులను
చేరనివ్వకండి.గెట్ లాస్ట్ అనండి.సైకోగాడి ప్లాన్ ఇది.డేంజరస్ ఫెలోస్.
U R 100% REDDY garu
Current. Answer
Well mr madhusudhana Reddy
Great Analysing 🎉
Respected Sri Madhusudhan Reddy Gaaru, You are Real Shrid Analyst Sir. You should enter into direct politics Sir.
కరెక్టే సామి మీరు చెప్పింది. పవణ్‌గారు తెలుసుకోవాలి
Meru cheppindi nijam reddy garu
Meeru cheppinadi vasthavam reddygaaru
Sir Babu & Pavan must very carefull
Sir reddy garu you are correct. Please pavan sir please listen to reddy gari matalalu
మొన్న RK కోవర్టు...
ఇప్పుడు బాలినేని?
తెలుసుకోండిరా అయ్యా 🤣
మధుసూద రెడ్డి గారు చాలా ప్రాక్టికల్ గా చెప్పారండి. ఒక ఆంధ్రుడు గా చెప్పారు. హ్యాట్సాఫ్ అండి.
కానీ దుర్గా గారు కానీ అప్ప సాని అంకమ రావు గారు లాంటివాళ్ళు పవన్ కళ్యాణ్ పట్ల చాలా పక్షపాతంగా మాట్లాడతారు.
. అది ఆయన కూడా జగన్ నో దారి తప్పు దోవ పట్టించినట్లే తప్పు దావ పట్టిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు.
అందుకే పవన్ కళ్యాణ్ తాను ఏం చేస్తున్నాడు ప్రజలకు ఏమి మాటిచ్చాడు? ఏమి చేస్తున్నాడు ?ఆ తేడాను గుర్తించలేకపోతున్నారేమోనని నా అభిప్రాయం. గోబల్స్ ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అనిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నావ్ సమర్థించడం అలవాటైపోయింది ఈ మేధావులు..
చాలా పక్షపాతంగా మాట్లాడుతున్నారు .
అంటే బాలినేని గారు పవన్ కళ్యాణ్ పార్టీలో చేరగానే నేరస్థుడు కాకుండా ఉంటాడా ?
అంటే కేంద్ర వ్యవస్థలో జగన్ రెడ్డిని కాపాడినట్లే రాష్ట్ర వ్యవస్థలతో ఏ నేరస్థం తన పార్టీలో చేర్చుకొని రక్షించాలని ప్రయత్నిస్తే పవన్ కళ్యాణ్, రాష్ట్ర ప్రజల క్షమించరు.
అలాంటి నేరస్తు చేర్చుకోవడం పవన్ కళ్యాణ్ ని సమర్థించడం దుర్గా గారికి కూడా ,ఈ రాష్ట్రంలో కబ్జాకోరుల వైసీపీ వేదలు జనసేన రూపంలో వస్తే ఏం న్యాయం జరుగుతుంది ప్రజలకు?
మధుసూదన్ గారు మీరు పెట్రోలు శుద్ధి కర్మాగారం మచిలీపట్నం కి వస్తుందనంగానే మా ప్రకాశం జిల్లా బాగా వెనుకబడి ఉంది. మా గురించి కూడా ఆలోచించండి సార్ అని మీరు పబ్లిక్ గా విజ్ఞప్తి చేశారు.
మరి అదే బాలినేని ఏమి చేసాడు ఇండోనేషియా పేపర్ కంపెనీ పాతికవేల కోట్లు టిడిపి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే.
వైసిపి ప్రభుత్వం ఒప్పందం రద్దు చేస్తే నోరు మూసుకున్నాడు.
అంటే పరిశ్రమలు పోగొట్టి అంటే ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. అటవీ భూములకు కబ్జా చేసిన వ్యక్తిని అటవీశాఖ మంత్రి చేర్చుకుంటున్నారంటే ?దుర్గా గారు! సమర్థిస్తున్నారంటే? మరల కబ్జాదారులు ల ప్రభావం ఈ రాష్ట్రంలో ఉండబోతుంది అని.
కానీ అందుకే ఇప్పుడు ప్రజలు చైతన్యంతో ఆలోచించుకోవాలి కబ్జాకోర్లు నేరస్తులు వైసీపీలోనే కాదు ఏ పార్టీలో ఉన్నా కూడా .
వాళ్లని కలుపు మొక్కల్ని రాజకీయంగా బతకనివ్వకూడదు. ఏ అధినేత మాట తప్పి చేర్చుకున్న గాని.
అని ఇక్కడ ప్రజలకి మధుసూదన్ గారి లాగా సూచించాలి
100%CORECTGA CHEPPARU MADHUSUDHAN REDDY GARU 🙏🙏🙏🙏
అస్సలు ఇలాంటి వాళ్లను పార్టీ లోకి తీసుకోకుండా ఉండాలి, ఒకవేళ YSRCP గెలిస్తే పార్టీ మారవలసి రాదు, ఏ ఎండాకా గోడుగు, రాజకీయల్లో నైతిక విలువల గురించి అలోచించాలి 🎉
👌👍💪💪
పవన్ కళ్యాణ్ బాబు బాలిగానిరానీవదు
చెత్తను, బంగారం చేయగల సమర్థత బీజేపీ కి మాత్రమే వున్నది రెడ్డి గారు
పవన్ అన్నా ఇలాంటి అరాచక వాదినీ ఆహ్వానిస్తారా, అదుపు చేస్తారా, అణచి వేస్తారా!
Sir samineni is most dangerous person
మీరు చెప్పింది 💯% సత్యం కూటమి ని కూల్చడానికి జగన్ ఆడుతున్న కుట్ర జానసేన చాలా జాగ్రత్తగా ఉండాలి కూటమితో లోతుగా అధ్యయనం చేసి నిర్ణయించాలి అయినా ప్రజా తీర్పు కూటమి మాత్రమే ఇచ్చారు కాబట్టి వైఎస్ఆర్సీపీ నేతలను కూటమి పార్టీలు చేర్చుకో రాదు ఇది ప్రజా నిర్ణయం 😅
To disturb the NDA Govt.
WELL SAID AND RIGHTLY SAID SIR
Good question sir
Good msg sir
Correct analysis sir
Correct gaa chepparu
యువజన శృంగార రసిక పార్టీ
పవన్ కళ్యాణ్ ,పార్టీ లీడర్స్ ఆ మాత్రమూ కామన్ మాన్ చేసిన అనాలసిస్ చేయకుండా ,వస్తాను ,చేరతాను అనగానే చేర్చు కుంటరా
అంత మైన్ గేమ్ 😂
You're 200% correct Madhusudhan Garu..
YES CORRECT 💯
Jai babu balineni vaddu
1000% Correct. Reddy garu.
100%correct sir
Ledu ledu he was very dangers man
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేన పార్టీలో చేరటం అంటే తన గొయ్యి తానే తవ్వుకొని అందులో దూకి చచ్చిపోవడమే బాలినేని తో పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఉండాలి
What you are saying is 100% correct . It is coveted Strategy of Jagan that he is joining Udayabhanu, Balineni , etc
Chala chaala correct gaa chepparu Madhu sudhan Reddy garu, CBN garu jaagrathha gaa Vundaali. Veelunte meelanti vaarini TDP party padhavi ichhi mee salahalu theesukunte baaguntundhi. Nijanni Nirbayanga chebuthunna meeku dhanyavaadhalu.🙏🙏🙏
Pavan sir please be careful. He’s couvart of YSR cp
Nice comments sir, go head.
Baburao patel potluri.
MSReddy garu cheppindi alochinchali
Present ycp candidates converting as informers and covers to ycp...by joining in Present ruling party
😂😂😂
100% carrect madhu Sudhanshu reddy
👍👏👏
Madhusudhan reddy garu cheppedi correct. Kutami prabhuthawanni dhebba teeyadanike
100%correct
Mr garu🙏
Jai janasens 💐🙏💞
Maybe you are right ......Beware of crooked Politics .......Be careful of unity ......
Jagan is sending his main stream to NDA, spoil TDP & Pavan, LIke he spoiled BJP & TDP ties
Edi emaina YSRCP nundi evaru vacchina Kootami lo cherchukovaddu.Variki Tajakeeya Samadhi kattandi.
POLI TRICS BE CAREFUL PAWAN AND BABU
MSReddy garu cheppindi alochinchali? be care Janasena? Nice hosting.
Valasa pakshalanu yennadu nammadaniki viluledu.. villanta Covert lu..Trikutami Govt. nastam cheyadaniki villa mukhya uddeshyam.. vallanta voke thanu mukkalu.. jenasena achi..tuchi..alochinchi saraina nirninchavalayunu..
Tdp must alert in Baalinene entry Janasena
100percent currect
తెలుగు దేశం వాళ్ళు ఎవరినైనా చేర్చుకోవచ్చా!?ఎవరినైనా చేర్చుకోవాలంట్ టీడిపి వాళ్ల పర్మిషన్ తీసుకోవాలా!!
Don't allow any ysrcp parties, intelligents into kutami trio, it will dent your unity,
Asalu jsp pk gariki emi theliyadu ani ardham ayyindi pk garu ycp paytm bacho matalu emiti pk garu meeru bsr nu party lo cherchukunte jsp party musukovatam conform mimmulanu lajakeeya samadhi cheyadaniki jagan plan tho bsr nu jsp lo vaduluthunaru bse nu jsp lo cherchuko vaddu pk garu
Janasena tana goyyi thaane thavukuttunnadi.
పొత్తు చెడగొట్టే ప్లాన్ చేశారు, D CM garu chala jagratta, jagane pampistunnadu no doubt
U R 100% correct sir. Jagan abaddala koru verse planle
Anna cheppindi 1000 percent correct pawan sir meeku public support vundi E donga na kodukulanu Nammakandi
Balineni joining janasena idi bjp plan cbn gaaru repu janasena bjp kalasi poti chestayi. Pawan gaaru balineni ni chershukoni meerae partyanam chesukuntaru ni naas
Current rs girl Pawan Kalyan
Containers amount ekkada
Mari pawan garu game ela vuntundo choodali ?
Waste fellow Pavan doesn't know politics
Sckchvestunnaru. Sai. Kapullo chichupettatanikki
Sir balineni jagan yv subbareddy vellu andaru okkate ycp traplo kutami govt padakudadu balineni ycp covert nenu janasena abhimaniga cheputunnanu pavan garu ycp traap lo padakandi jai janasena
Phone karne
Correct
నాన్ రెడ్డి నువ్వు అన్నది కరెక్టే అని ప్రభుత్వం కాపాడుకోవడానికి ఆయన ఒక అజాతశత్రువు జిల్లా మొత్తం ఒక్కడికి
babu pavan plan prakarame balinenini theesukunnaru jagan cheritra balineni ki telusu
వాడిని చేర్చుకోవడం వల్ల మళ్ళీ వైఎస్ఆర్ జగన్ పార్టీ కంటే ఎక్కువ జనసేన పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా
mr pavankalayan.dont take Ballinane.very dangerous covrt basted.wadu amina MLA na.jail gagan gade plan.
Correct 💯%
Super
YES
💯 percent correct