చిరు నమస్కారం..బాబు సంస్కారం | Mahaa Vamsi Analysis On Chiranjeevi To CM Chandrababu House

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • #chiranjeevi #cmchandrababu #mahaavamsi
    చిరు నమస్కారం..బాబు సంస్కారం | Mahaa Vamsi Analysis On Chiranjeevi To CM Chandrababu House
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Watch :
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    • Video
    Subscribe to Mahaa News : / @mahaanews
    Subscribe to Mahaa Telangana : / @mahaatelangana
    Subscribe to Mahaa Max : / @mahaamax
    Subscribe to Mahaa Vamsi : / @mahaavamsi
    Subscribe to Mahaa Entertainment : / @mahaaentertainment
    Subscribe to Mahaa Debates : / @mahaadebates
    Subscribe to The Leader With Vamsi : / @theleaderwithvamsi
    Subscribe to Mahaa USA : / @mahaanewsusa
    Subscribe to Mahaa Shorts : www.youtube.co...
    Please,Like,Share And Subscrbe To Our TH-cam Channel
    And Also Follow Us On :
    Facebook : / mahaanews
    Instagram : / mahaanews
    Twitter : x.com/MahaaOff...
    Subscrbe For Updates : / @mahaanews

ความคิดเห็น • 202

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 4 วันที่ผ่านมา +71

    వంశీ గారు మీరు విజయవాడ వరదల్లో తిరిగి సహాయం చేయడం చాల బాగా అనిపించింది మీకు మీ టీంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @RajaraoMajji-rl7mw
    @RajaraoMajji-rl7mw 4 วันที่ผ่านมา +83

    వంశీ గారు చంద్రబాబు నాయుడు గారితో ఈ జగన్మోహన్ రెడ్డికి పోలికేంటి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మహానుభావుడు

  • @manumanohar9877
    @manumanohar9877 4 วันที่ผ่านมา +88

    చిరంజీవి ఎక్కడ జగన్ ఎక్కడ.
    MEGA STAR chiru✅

    • @Gopinathk17
      @Gopinathk17 3 วันที่ผ่านมา +6

      ఎంతో మంది ముఖ్య మంత్రులు వస్తారు పోతారు.. 35 ఏళ్లుగా మెగాస్టార్ ఒకడే.

    • @purnachandrarao7176
      @purnachandrarao7176 3 วันที่ผ่านมา

      @@Gopinathk17 జనసామాన్యానికి ఒరిగింది ఏంటి ??

    • @ravindrakowsu6661
      @ravindrakowsu6661 3 วันที่ผ่านมา

      Ade kada ​@@purnachandrarao7176

    • @Gopinathk17
      @Gopinathk17 3 วันที่ผ่านมา

      @@purnachandrarao7176 chala origindi...

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 4 วันที่ผ่านมา +68

    సిబిఎన్ కి జగన్ కి పోలిక పెట్టబాకండి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది

    • @jampanimurthy1800
      @jampanimurthy1800 4 วันที่ผ่านมา

      Nagalokam kaadhu, naakalokam. Ante swargalokam. Nakka ane animal narakalokaaniki sanketham. Naakamu ante swargam ani ardham.

  • @SrinevasSri-zp4ti
    @SrinevasSri-zp4ti 4 วันที่ผ่านมา +21

    Super excited sir Vamshi sir super

  • @hanumantharaoaripirala3203
    @hanumantharaoaripirala3203 4 วันที่ผ่านมา +105

    మా జగన్ అన్న పులివెందుల క్రైస్తవ పులి. మా అన్నా హిందూ మతాన్ని ద్వేషిస్తారు. కానీ అన్నా హిందూ మతం ప్రజల ఓట్లు మరియు తిరుమల హుండీ డబ్బు కావాలి.

    • @snimeshnath490
      @snimeshnath490 4 วันที่ผ่านมา

      😅😂

    • @harshajessi9033
      @harshajessi9033 4 วันที่ผ่านมา +1

      Matham enduku bro..andaru. Vaadilaa untaaraa..?

    • @VidMate-g5m
      @VidMate-g5m 3 วันที่ผ่านมา

      🤣🤣🤣

  • @shaikbabji512
    @shaikbabji512 4 วันที่ผ่านมา +14

    అంతియే కాకుండా...
    చంద్రబాబు గారు చిరంజీవి గారి రెండు చేతులను అభిమానంగా పట్టుకుని కృతజ్ఞతలు తెలియజేసారు... ఆ ఫోటో కూడా చాలా చూడ ముచ్చట గా ఉంది...🤝🙏 🤝

  • @sheshuch4335
    @sheshuch4335 4 วันที่ผ่านมา +16

    సూపర్ సార్

  • @tvramana306
    @tvramana306 4 วันที่ผ่านมา +23

    NTR, ANR తో సమానమైన నటుడు చిరంజీవి గారు 🎉🎉🎉

  • @RajuavulaRaju-cd9gk
    @RajuavulaRaju-cd9gk 4 วันที่ผ่านมา +20

    వంశీ sir మా అన్నయ్య చిరు గురించి మాట్లాడింది మాకు సంతోషం సర్

  • @beemeshreddyrajula813
    @beemeshreddyrajula813 4 วันที่ผ่านมา +21

    సంస్కారం ఉన్నవారికి చెప్పాలి ఆ మాట సంస్కారం లేని వాడికి చెప్తే ఏమవుతుంది సార్ సైకో జగన్ గారికి సంస్కారం లేదు అహంకారం అధికారం మాత్రమే ఉంది జై తెలుగుదేశం జై మెగా స్టార్

  • @SrinuBeemgal
    @SrinuBeemgal 4 วันที่ผ่านมา +7

    అన్నయ్య చిరంజీవి ని చూస్తే ఎవరైనా మర్యాద పాటించాల్సిందే.. జై చిరంజీవ

  • @tvramana306
    @tvramana306 4 วันที่ผ่านมา +19

    ఇప్పటికి కూడా చిరంజీవి గారి ,బాలకృష్ణ గారి ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు

  • @ramskalloji7248
    @ramskalloji7248 4 วันที่ผ่านมา +24

    వంశీ గారు చిరంజీవి గారికి నమస్కారం చేయరు కానీ ఎవరు లేని ప్రదేశంలో నమస్కారం చేస్తాడు జగన్ మానసిక స్తితి బాగోలేదు సార్

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510 3 วันที่ผ่านมา +2

    జై చిరంజీవ జై మెగాస్టార్🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @ValluSattibabu
    @ValluSattibabu 4 วันที่ผ่านมา +15

    India no1 hero chiranjeevigari

  • @raviprakash9871
    @raviprakash9871 4 วันที่ผ่านมา +20

    జగన్ మోహన్ రెడ్డి గారికి ముందు.. జగన్ మోహన్ రెడ్డి గారి తర్వాత..పరిపాలన ఎలా ఉండాలి.. పలకరింపు ఎలా ఉండాలి.. ఎదుటివారిని ఎలా గౌరవించాలి..నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఐన చంద్రబాబు నాయుడు గారు ఆదర్శం..!!

    • @paturulakshmi2601
      @paturulakshmi2601 17 ชั่วโมงที่ผ่านมา

      Jai CBN visionary legend

  • @muralidhar.kamisetty
    @muralidhar.kamisetty 4 วันที่ผ่านมา +11

    ప్రజారాజ్యం పార్టి ఆనాడు తెలుగు దేసంకి మద్దతు ఇచ్చివునట్లేతే మిగతా పార్టిలు పుట్టి వుండేది కాదు

  • @Gopinathk17
    @Gopinathk17 3 วันที่ผ่านมา +4

    ఎంతో మంది ముఖ్య మంత్రులు వస్తారు పోతారు.. గత 40 ఏళ్లుగా మెగాస్టార్ ఒక్కడే.

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 4 วันที่ผ่านมา +13

    జై సీబీన్

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 4 วันที่ผ่านมา +15

    సంస్కార హీనుడు

  • @Ravuri.madhavarao
    @Ravuri.madhavarao 4 วันที่ผ่านมา +4

    జై మెగా స్టార్ చిరంజీవి బాస్ ఇస్ కింగ్ అన్నయ్య ❤❤

  • @raghavarao3642
    @raghavarao3642 4 วันที่ผ่านมา +20

    ఆయన మెగాస్టార్.. జలగన్న గాడిద గుడ్ బుక్ స్టార్ ..ఆయనకి ఈయనకి పోలిక పెట్టకండి

  • @srideviagency5444
    @srideviagency5444 4 วันที่ผ่านมา +5

    వంశీ గారు ,సంస్కారం అనేది కొంత మంది కి పుట్టుకతో, మరి కొంత మందికి పెంపకంతో వస్తాది. ఆ రెండులేని వ్యక్తి మా జగనన్న.

  • @mgrg.d.nellore3418
    @mgrg.d.nellore3418 4 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤ super vamsi sir

  • @buzzipurana8685
    @buzzipurana8685 3 วันที่ผ่านมา +1

    Jai chiranjeevia

  • @srinivasuluthattamanchi6124
    @srinivasuluthattamanchi6124 4 วันที่ผ่านมา +3

    Sir Vamsi garu meru super sir 🎉🎉🎉

  • @mgrg.d.nellore3418
    @mgrg.d.nellore3418 4 วันที่ผ่านมา +2

    One and only vamsi sir ❤❤❤❤❤❤❤

  • @koripallivenkateswarrao1979
    @koripallivenkateswarrao1979 4 วันที่ผ่านมา +7

    Super.sir

  • @Sujathaboyapalle5387
    @Sujathaboyapalle5387 4 วันที่ผ่านมา +16

    సార్ ఆయనకు సంస్కారం లేదు అందుకే 11ఇచ్చారు 🙏

  • @gmarimari5349
    @gmarimari5349 4 วันที่ผ่านมา +9

    మహా న్యూస్ కి మా ధన్యవాదాలు🙏🙏 వంశీ గారు 👍👍👍

  • @rajupeddada7238
    @rajupeddada7238 4 วันที่ผ่านมา +9

    Jai TDP
    Jai CBN Sir
    Jai mahaa news

  • @JaganCreations
    @JaganCreations 4 วันที่ผ่านมา +2

    Megastar ❤

  • @srinivasvannem1322
    @srinivasvannem1322 4 วันที่ผ่านมา +5

    Vamci Garu exlent sir

  • @srinivassri777
    @srinivassri777 3 วันที่ผ่านมา +1

    Super vamshigaru

  • @Gukanti_nagaraja
    @Gukanti_nagaraja 3 วันที่ผ่านมา +1

    నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం వంశీ గారు.

  • @muralimd1803
    @muralimd1803 3 วันที่ผ่านมา +1

    Good analyses .

  • @girishmass
    @girishmass 4 วันที่ผ่านมา +1

    Jai chiranjeeva ❤

  • @aravetivenkatasubbaiah8281
    @aravetivenkatasubbaiah8281 4 วันที่ผ่านมา +8

    జగన్ ఒక ఉత్తర కొరియా నియంతలా భావించాడు అప్పట్లో, తన పార్టీలో ప్రజాస్వామ్యం లేనట్లు దేశం లో కూడా ప్రజాస్వామ్యం లేదు అనుకున్నాడు. అతనికేం తెలుసు మర్యాద ఇవ్వటం.

  • @harsha_2006
    @harsha_2006 4 วันที่ผ่านมา +4

    Correct vamsi garu

  • @NandiniRakeshReddy
    @NandiniRakeshReddy 3 วันที่ผ่านมา +1

    🙏🙏🙏👏👏👏

  • @pothalachandrarao7496
    @pothalachandrarao7496 4 วันที่ผ่านมา +4

    Churu is grateful percen

  • @veerayyajaddu4089
    @veerayyajaddu4089 4 วันที่ผ่านมา +2

    మీరు నమస్కారం, పతినమస్కారం సంస్కారం అంటున్నారు, ఆ మర్యాద కి మరో రూపం బాబు గారికి. అమర్యాద కి అహంకారానికి , దౌర్భాగ్యస్థితి మరో రూపం,

  • @hemagiriyadav2213
    @hemagiriyadav2213 3 วันที่ผ่านมา +1

    వంశి గారు మీరు న్యూస్ క్షణంలో న్యూస్ చదువుతారు కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా మన హిందూ సాంప్రదాయం నమస్కారానికి ప్రతి నమస్కారం. అక్కడ కూర్చున్నది క్రిస్టియన్. కాబట్టి ఆయన ఏసుప్రభు లాగా నవ్వుకుంటున్నాడు. మనమంతా హిందువులు ఎక్కడికి వెళ్ళిన
    దేవుడు దర్శనానికి వెళ్లిన. మనకంటే వయసులో పెద్దవారు కనపరిచిన నమస్కారానికి ప్రతి నమస్కారం పెడతాం. బైబిల్ లో ఏముందో మనకు తెలియదు కదా.

  • @anilkumar7544
    @anilkumar7544 4 วันที่ผ่านมา +5

    వంశి గారు మేము మరీ మరీ మరీ చెబుతున్నాము చంద్రబాబు నాయుడు గారితో జగన్ ని పోల్చకండి సార్ వారి ఇద్దరి మధ్య తేడాని చూడకండి సార్ ప్లీజ్ సార్ నక్కకి నాగలోకానికి మధ్య ఉన్నంత డిఫరెన్స్ ఉంది సార్ ఏదో కలిసొచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు అంతేగాని లేకపోతే ఏంది సార్ మనం కర్మ కాకుండా

  • @ShaikKhuddus-r9u
    @ShaikKhuddus-r9u 3 วันที่ผ่านมา +1

    💐💐💐💐💐🙏💐💐💐💐💐💯👍

  • @patnam.himabindureddyadvoc5894
    @patnam.himabindureddyadvoc5894 4 วันที่ผ่านมา +1

    Chiru indipendent fighter so we all bound to respect ..
    😢

  • @kiranreddy8467
    @kiranreddy8467 4 วันที่ผ่านมา +2

    Chiru sir is padmabushan, padmavibhusan award holder

  • @gurajapusrinu8367
    @gurajapusrinu8367 4 วันที่ผ่านมา +1

    👌👌👌❤️❤️❤️

  • @BhukyaShankar-i9y
    @BhukyaShankar-i9y 4 วันที่ผ่านมา +1

    Avadi Karmaku vaaru Baadhyulu
    .
    Jai Chiranjeeva

  • @venkateshshwarreddy5269
    @venkateshshwarreddy5269 4 วันที่ผ่านมา +16

    CBN chusi nerchuko samskaram jagan

    • @nagarajuvadde5957
      @nagarajuvadde5957 4 วันที่ผ่านมา +2

      నియంత ల కు సంస్కారం ఉండదు 😂

  • @chinnamnaidu4693
    @chinnamnaidu4693 4 วันที่ผ่านมา +1

    Jaibabu.jaimagastar

  • @thummalapallivenkatarathna3137
    @thummalapallivenkatarathna3137 4 วันที่ผ่านมา +1

    S-At That Moment's In AP The YSR & CBN Both r Grt Leader's

  • @dandamainacharan2424
    @dandamainacharan2424 4 วันที่ผ่านมา +1

    👍👍👍👍👌💐💐💐

  • @meenakumariatla3472
    @meenakumariatla3472 4 วันที่ผ่านมา +1

    నమస్కారానికి ప్రతి నమస్కారం చేయనివాడు సంస్కారం లేనివాడు అని నా అభిప్రాయం.

  • @venkatasatyanarayanamanukonda
    @venkatasatyanarayanamanukonda 4 วันที่ผ่านมา +1

    samskaraheenudu

  • @satyanarpayanaadapa7866
    @satyanarpayanaadapa7866 4 วันที่ผ่านมา +1

  • @VamreLake
    @VamreLake 4 วันที่ผ่านมา +1

    👍👍👍

  • @KvrajuRaju-qr8mn
    @KvrajuRaju-qr8mn 4 วันที่ผ่านมา +5

    సీబీన్ గారు వీక్ వల్ల జగన్ సీఎం అయ్యాడు
    దేశంలో ఏ క్రిమినల్ జైల్లో ఉండి బెయిల్ పైన వచ్చి సీబీన్ మీద గెలిచారు అంటే జగన్ స్ట్రాంగ్ కాదు, సీబీన్ గారు వీక్

  • @munishind8889
    @munishind8889 4 วันที่ผ่านมา +1

    చిరంజీవి గారు అనండి .

  • @Madhavi-v4j
    @Madhavi-v4j 4 วันที่ผ่านมา +1

    Babugaru samskaravanthudu

  • @venkateswararao6211
    @venkateswararao6211 4 วันที่ผ่านมา +2

    ఆయన పద్మవిభూషణ్ కూడా

  • @sharatbabu4948
    @sharatbabu4948 4 วันที่ผ่านมา +1

    Hi
    Anna
    Happy Dussehra........🎉

  • @desurameshbabu7900
    @desurameshbabu7900 3 วันที่ผ่านมา

    వంశీ గారు సూపర్. స్పీచ్

  • @gachapartytube4181
    @gachapartytube4181 4 วันที่ผ่านมา +1

    👍🏻✌✌✌✌✌🙏🏻

  • @srinivasraoreddy2254
    @srinivasraoreddy2254 3 วันที่ผ่านมา +1

    వంశీ గారు అది పుట్టుకతో వస్తదండి

  • @satishkumar410
    @satishkumar410 4 วันที่ผ่านมา +1

    వంశీ గారు అందరు మా అన్న కి నమస్కారం చెయ్యాల్సిందే. మా అన్న మోడీ అమిత్ షాకు తప్ప ఎవ్వడికి చెయ్యడు

  • @panjagalaharanath9980
    @panjagalaharanath9980 4 วันที่ผ่านมา +1

    వంశీ గారు మీరు కూడా
    రెండు చేతులు జోడించి నమస్కరించడం నేర్చుకోండి
    ఎదుటి వారిని పరీక్షించేటప్పుడు
    మీరు కరెక్టుగా వుండాలి కదా..!

  • @babuc3443
    @babuc3443 4 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @patnam.himabindureddyadvoc5894
    @patnam.himabindureddyadvoc5894 4 วันที่ผ่านมา

    vamsi super six and keep which is useful to people

  • @Manohari14
    @Manohari14 4 วันที่ผ่านมา +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻@poolavanam manoharam

  • @saibabumandali840
    @saibabumandali840 4 วันที่ผ่านมา +1

    చిరంజీవి గారు అను ....నికు ఎంతకూ ముందు చెప్పిన.........

    • @jampanimurthy1800
      @jampanimurthy1800 4 วันที่ผ่านมา

      Baabuu, chiranjeevi ni garu ani paraayi vyakthini cheyaku. Chiranjeevi andhari intlo oka brother or best friend ane feeling tho fans chiranjeevi ane antaaru. Dhaaniki feel kaavadhdhu thammuduu. Appatlo sr.ntr ni ntvodu ani prajalu own chesukunnaaru. Alaane ippudu chiru ni kuudaa. Don't feel. Take it with respect.

  • @venkatacharyurimella3924
    @venkatacharyurimella3924 3 วันที่ผ่านมา

    రాజేష్ గారు మిమ్మల్ని కాంటాక్ట్ కావటానికి నాకు ఎలా తెలీదండి రాజేష్ గారు ప్లీజ్ నాతో ఒక్కసారి మాట్లాడండి మీ దండం పెడతా రాష్ట్రం

  • @janaapparao1117
    @janaapparao1117 4 วันที่ผ่านมา +1

    అందుకే వంశీ గారు అన్న ఒక సారి తండ్రిని సీఎం ని చేస్తే, తమ్ముడు ఒక సారి కొడుకుని CM ని చేసాడు.

  • @ibrahimshaik3201
    @ibrahimshaik3201 4 วันที่ผ่านมา +3

    30 years CM ga untanu ani papam Jalaga alla chaysi untadu

  • @samuelgadam7529
    @samuelgadam7529 4 วันที่ผ่านมา +2

    CBN nu Mega Star nu chusi damskaram gurinchi Jagan nerchukovali,kani nerchukodu.

  • @thummalapallivenkatarathna3137
    @thummalapallivenkatarathna3137 4 วันที่ผ่านมา

    Eppudaina Ekkadaina Evvaraina Entha position lo Unna GiveRespectTakeRespect policy is Always Good

  • @venkatacharyurimella3924
    @venkatacharyurimella3924 3 วันที่ผ่านมา

    రాజేష్ గారు ప్లీజ్ మీ దండం పెడతా ఒక్కసారి మాట్లాడుతా మాట్లాడిన తర్వాత మీ ఇష్టం అంతే

  • @Sankararao-o4l
    @Sankararao-o4l 3 วันที่ผ่านมา

    బాబు గారిని ఎక్కువగా పొగడ వద్దు ఆయనకి దిష్టి తగులుతుంది

  • @srinivaschirivella1427
    @srinivaschirivella1427 4 วันที่ผ่านมา

    Samskaram teliyani vaariki a m cheppali

  • @subbaraogamini8733
    @subbaraogamini8733 4 วันที่ผ่านมา

    CBN to vaadi polikenti. CBN Great🎉🎉

  • @chandraboya7777
    @chandraboya7777 3 วันที่ผ่านมา

    అందుకే 11

  • @Ajaykumarpottumuthu
    @Ajaykumarpottumuthu 4 วันที่ผ่านมา

    Hi Murali sir , when you speak about chiranjeevi gaaru, please use MR or at least "gaaru" they are icons and it is our responsibility to respect them.

  • @K.Venkata12
    @K.Venkata12 3 วันที่ผ่านมา

    అతనికి అంత మర్యాద ఎక్కడిది మెగాస్టార్ మెగాస్టార్

  • @lohithch5529
    @lohithch5529 4 วันที่ผ่านมา +1

    Saiko jagan. Veyst felo. Siggu vunna janalu vots veysi p m cheyali..

  • @krishnarao370
    @krishnarao370 4 วันที่ผ่านมา

    Vamsi garu Jagan garu prathi Namaskaram chayaladu kabatti Job Poyandi.

  • @what6390
    @what6390 4 วันที่ผ่านมา +1

    MahaTdP good

  • @ramanapyla8314
    @ramanapyla8314 3 วันที่ผ่านมา

    CBN garu great human being, jagan oka syco

  • @nagarajututta914
    @nagarajututta914 3 วันที่ผ่านมา

    అందుకే కదా 11 కి పడ్డాడు

  • @samuelgadam7529
    @samuelgadam7529 4 วันที่ผ่านมา +1

    CBN samskaravanthudu- Jagan Mohan Reddy samkara heenudu.

  • @GodaSrinivas-e8z
    @GodaSrinivas-e8z 4 วันที่ผ่านมา +1

    Jagan ki samsakaram taladu aade meku talusuga Vomshi garu malle anduku sir

  • @satishkumar-ne2je
    @satishkumar-ne2je 4 วันที่ผ่านมา

    Old people ki namaskaram cheyyali

    • @rame486
      @rame486 4 วันที่ผ่านมา

      Chinna vaallkaina namaskaram cheyyavachu thappu emi leadu

  • @VenkatSurya-r4m
    @VenkatSurya-r4m 4 วันที่ผ่านมา

    Vamsi garu meeku inka ardhamkaledu, aa time lo jagan gariki medicine padaledu. Mari Ela cheataru prati samskaram🙏🙏

  • @thummalapallivenkatarathna3137
    @thummalapallivenkatarathna3137 4 วันที่ผ่านมา

    S That's CBN's -74

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 3 วันที่ผ่านมา

    వంశీ సార్ మీరు చెప్పింది నూటికి నూరు శాతం అక్షర సత్యం.
    CBN కు పులి తోలు కప్పుకున్న గుంట నక్క( జగ్గు)కు పోలిక ఏంటి? చిరంజీవి గారు నమస్కారం చేయలేదు సార్ రెండు చేతులు జోడించి బాధతో వేడుకున్నాడు. వాడు వెకిలి నవ్వులు నవ్వాడు. అది వాని నిజ స్వరూపం. ( Paytm బ్యాచ్ మాత్రం నమ్మరు.) వాడు కేవలం ఒక మాజీ సీఎం కొడుకు కాబట్టి ఆ రోజు సెంటిమెంటును అడ్డుపెట్టుకొని పార్టీ పెట్టాడు. లేకపోతే కుక్కలు కూడా దేఖవు.
    రాక్షస పాలన చేశాడు ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పి చెప్పుతో కొట్టి 11 సీట్లు ఇచ్చారు. ఐనా సిగ్గు షెరం రాలేదు.

  • @drnreddy7
    @drnreddy7 4 วันที่ผ่านมา

    Iddaru suryulu kalayika adbutam

  • @srinivasakumardevireddy8810
    @srinivasakumardevireddy8810 4 วันที่ผ่านมา

    అయ్యా వంశీ
    కెళుక్కువడం అవసరమా

  • @sambasivarao98
    @sambasivarao98 4 วันที่ผ่านมา

    Pl.observe the body language & respect between Chiranjeevi ,jagan,chandrababu when they met.jagan has errogant.& proud.vamsi garu evarina manani choodadaniki vasthe minimum cutesy seat offer chesi namaskaram pettadam aunte vallani gowravinchadam kadu.manalni manamu gowra vinchukovadam mathrame.

  • @phani6156
    @phani6156 4 วันที่ผ่านมา +2

    Jagan problem kaadu - athani parents alaa pencharu

    • @psrao9573
      @psrao9573 4 วันที่ผ่านมา

      Ledhule bro mana jagan garu 10th class nunche mafia links pettukunnadu ysr ne kadapa mp ticket naku kavali ani demand chesadani oka rumar vunthi thanni batti.......

  • @suryanarayanachunduri2602
    @suryanarayanachunduri2602 4 วันที่ผ่านมา +1

    Jaggu samskar heenudu worst fellow