ఎకరానికి 400ఎర్రచందనం చెట్లు.. 100కోట్లు వరకు సంపాదన..! K. Raghavendra Rao Interview #1 | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 มิ.ย. 2022
  • K. Raghavendra Rao about Red Sandalwood Plants, and SPP - Sai Properties & Projects, Pioneers in Red Sandal Plantations, K. Raghavendra Rao, Vice President of Sai Properties, A Place Where Your Dreams about Real Estate are Turnd into Reality. #TeluguOne #RedSandal #SSP #SaiPropertiesProjects #AdiviSesh #RedsandalPlants #KRaghavendraRao
    Fight Master Vijay about Prabhas, Jr NTR - • Fight Master Vijay | ఒ...
    Sr Director Boyina Subba Rao about Mohan Babu - • Sr Director Boyina Sub...
    Actor Srikanth Iyengar Shocing Comments - • Actor Srikanth Iyengar...
    Major Movie Director Sashi Kiran Tikka - • Major Movie Director S...
    Major Movie Actor Adivi Sesh Interview - • Major Movie Actor Adiv...
  • บันเทิง

ความคิดเห็น • 54

  • @srinivasaraovemula9893
    @srinivasaraovemula9893 2 ปีที่แล้ว +1

    Please explain about CITIS, Norms regarding redsanders

  • @nagaa225
    @nagaa225 ปีที่แล้ว +2

    I saw your farm land trees, have you done any tests on growing trees whether trees will provide expected quality or not.
    If yes need proof

  • @gkkrishna9620
    @gkkrishna9620 2 หลายเดือนก่อน

    Good explanation thanks sir 👍 gkkrish 👍👍

  • @poojarisanthosh5962
    @poojarisanthosh5962 2 ปีที่แล้ว

    Where is it place

  • @organicishealthy5902
    @organicishealthy5902 ปีที่แล้ว +4

    ఇదంతా బోగస్ అండి దయచేసి ఎకరానికి 10 కోట్లు ఇచ్చి ఎర్రచందనం మొక్కలు ఉన్నాయి మీరు తీసుకోగలరు

    • @shaikhussain89
      @shaikhussain89 6 วันที่ผ่านมา

      Grade nu batti untundi

  • @chandramohan2201
    @chandramohan2201 20 วันที่ผ่านมา

    Ragavendra sir nice explanation

  • @srinivasaraovemula9893
    @srinivasaraovemula9893 2 ปีที่แล้ว +10

    As a forest officer I strongly tell that customers will get only firewood after 10 years,don't be get cheated

    • @namburibalu8287
      @namburibalu8287 ปีที่แล้ว

      Can I have u r number sir

    • @nellorepropertyshow8428
      @nellorepropertyshow8428 ปีที่แล้ว +3

      ఎవరెలా పోయినా పర్వాలేదు.. మీరుమాత్రం జనాలను మోసం చేస్తూ బ్రతికేయండి.

    • @nellorepropertyshow8428
      @nellorepropertyshow8428 ปีที่แล้ว +3

      Your Right Sir...

    • @suryasusarla479
      @suryasusarla479 ปีที่แล้ว +1

      @@nellorepropertyshow8428 Is 10 yeare sufficiènt ? Because I learnt Red Sandor is a thirty to sixty year crop of better quality where only buyers buy othereise no use

    • @venky40
      @venky40 8 หลายเดือนก่อน +1

      Repu 10 years aipoyaka 1 cr chupinchakapondi gudda dengutharu

  • @rbtalks9993
    @rbtalks9993 2 ปีที่แล้ว

    Naku ekaram bhumi undi plz give me chance

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 2 ปีที่แล้ว +2

    #RedSandal 🪵🪵🪵🪵

  • @sweethoneyraspberry
    @sweethoneyraspberry 10 หลายเดือนก่อน +1

    Erra chandanam.. only seshachalam forest lo perigina redsandal tree ki maatrame AGrade quality vastundhi redcolor vastundhi... inka A place lo vesina redsandal C grade vastundhi.. dhaaniki pedda rate vundadhu.. seshachalam forest lo sandal ki thappa inka A place redsandal aina sare konataaniki evaru raaru.. seshachalam forest lo oka tree cutting ki 30 yrs padithe .. 12 yrs lo ela vastundhi quality... erra chandanam business risk factor... West godavari lo 200 trees 22 years vunna trees ni Konevaallu evaru leru ..ee place lo vunna redsandal trees waste ani evaru konatlaa...

  • @kumara4250
    @kumara4250 2 ปีที่แล้ว

    what he skipped here is permission to cuts and sell sandal, red sandal and teak trees from government is mandatory.

  • @kumara4250
    @kumara4250 2 ปีที่แล้ว +4

    once these companies develop red sandal in hundreds of acers, the international demand will fall and the market collapses, further after 10 years, the future government may not give permission to cut and sell.

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 2 ปีที่แล้ว +4

    Evanni nammakandi, practical experience tedaga untundhi

    • @prasadr5534
      @prasadr5534 2 ปีที่แล้ว +2

      Vachi chuste thelustundhi

    • @prasadr5534
      @prasadr5534 2 ปีที่แล้ว +2

      Nenu vellanu super ga undhi

  • @user-xz5uf2tb7e
    @user-xz5uf2tb7e 6 หลายเดือนก่อน

    Y

  • @nainisadashivareddy8306
    @nainisadashivareddy8306 ปีที่แล้ว

    కొన్నట్టు నీ అడ్రస్ ఇవ్వగలవు 25% కమిషన్ ఎస్త నీకు

  • @ysrmurthy7148
    @ysrmurthy7148 2 ปีที่แล้ว +2

    Paid and promote Business.programme

  • @nainisadashivareddy8306
    @nainisadashivareddy8306 ปีที่แล้ว +1

    వీళ్లు బతకడానికి పెట్టుకున్న స్కీములు తప్పా

  • @nellorepropertyshow8428
    @nellorepropertyshow8428 ปีที่แล้ว +21

    ఎర్రచందనం చెట్ల పేరుతో నిలువు దోపిడీ ... మోసపోతున్న ప్రజలు. 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
    ఒక్కసారి ఆలోచించండి. ఉదాహరణకు 25 సెంట్లు పొలం మనకు 7 లక్షల రూపాయలుకి అమ్ముతారు. అందులో 100 ఎర్రచందనం చెట్లు నాటుతామని చెప్తారు. ఈ 25 సెంట్లు పొలం మరియు మొక్కలు మీపేరుతో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తారు .. ఇంతవరకు నిజమే అనుకుందాం. 10 సంవత్సరాలకు ఇవి కటింగ్ కి వస్తాయనీ..ఈపది సంవత్సరాలు వాటిని చూసుకున్నందుకు Maintenance ఖర్చులు క్రింది 40% మాకు 60% మీకు అని చెప్తారు. ఎర్రచందనం చెట్లకి ఎంత విలువుందో మనందరికీ తెలిసిందే..వాటికి అంత విలువ ఉంది కాబట్టే.. కొంతమంది పెద్ద మనుషులు మధ్యతరగతి వారిని టార్గెట్ చేసుకుని ఈ దందా కొనసాగిస్తున్నారు.........
    మనం ముఖ్యంగా గమనించవలసిన విషయాలు.....
    1. మనకు 25 సెంట్లు పొలం చెట్లతో కలిపి 7 లక్షలకు అమ్ముతారు..కానీ వీరుమాత్రం ఆ పొలం ఎకరా 4 లక్షల నుండి 6 లక్షలకు కొంటారు. అదే పొలాన్ని మనకు ఎకరా 28 లక్షలకు అమ్ముతారు. అంటే వీరికి ఎకరా పొలం మీద షుమారుగా 22 లక్షలు ఆదాయం వస్తుంది. వీరు అంతటితో ఆగకుండా వచ్చే ఆదాయంలో Maintenance ఖర్చులక్రింద 40% వీరికి ఇచ్చేవిధంగా మనదగ్గర అగ్రిమెంట్ వ్రాయించుకుంటారు. వీరికి అప్పటికప్పుడు ఎకరా మీద 22 లక్షలు ఆదాయం వస్తున్నప్పుడు ఫ్రీగా Maintenance ఎందుకు చెయ్యరు. వీరు చెప్తున్నట్లు 10 సంవత్సరాల తర్వాత వచ్చే ఆదాయంలో 40% వీరికి ఎందుకు ఇవ్వాలి?
    2. వీరు చెప్పినట్లుగా ఎర్రచందనం మొక్క 10 సంవత్సరాలకు ఎట్టి పరిస్థితుల్లో కటింగ్ కి రాదు. ఇది మంచిగా రావాలంటే షుమారుగా 25 సంవత్సరాలనుండి 30 సంవత్సారాలు సమయం పడుతుంది. ఆసమయానికి అమ్మినవాడు ఎక్కడుంటాడో వాడికీ తెలియదు. కొన్నవాడు ఎక్కడుంటాడో వీడికీ తెలియదు. ఆసమయానికి ఎవరు ఎక్కడున్నా అమ్మినవాడికి మాత్రం అప్పటికప్పుడు ఎకరా మీద 22 లక్షలు ఆదాయం వస్తుంది. వాడి బ్రతుకు బంగారం అవుతుంది. కొన్నవారికి మాత్రం 25 సంవత్సరాలు ఎదురు చూపులు మాత్రమే మిగులుతుంది.
    3. దీనిలో A, B, C అని మూడు గ్రేడులు ఉంటాయనీ.. మన చెట్లు C గ్రేడ్ (లాస్ట్ గ్రేడ్) వచ్చినా కూడా మనకు కోట్లలో లాభం వస్తుందనీ..మనకి లెక్కలతో సహా పేపర్ మీద వేసి కోట్లలో ఆదాయం వస్తుందని అల్లు అర్జున్ పుష్ప 2,3,4,5 అన్ని సినామాలూ చూపించి నమ్మిస్తారు..మనం కూడా నమ్ముతాం.. ఎందుకంటే మనం మధ్యతరగతి వాళ్ళం కదా... పైగా వీరు చెప్పే కోట్లకు గ్యారంటీ లేదు. పోనీ చెట్లు..పొలం మీరే ఉంచుకుని 10 సంవత్సరాల తర్వాత మీరు చెప్పే డబ్బులకి మాత్రం మాకు గ్యారంటీ ఇవ్వండంటే దానికి మాత్రం సమాధానం ఉండదు. వీరు చెప్పేదానికి మాత్రం గ్యారంటీలు..వారంటీలు ఏమీ ఉండవు.
    4. రెండు సంవత్సరాల తర్వాత చెట్లుతో సహా 25 సెంట్లు పొలం అమ్ముకుంటే మీకు 12 లక్షలు వస్తుందని చెప్తారు. మనకు మధ్యలో నగదు అవసరమై ఈపొలం వీరికి అమ్ముకుందామన్నా వీరు కొనరు. ఎందుకంటే ఎకరా 6 లక్షలకు కొనేవారు 25 సెంట్లకు 12 లక్షలు పెట్టరుకదా... కాబట్టి మన పొలం కొనే వెర్రివాడిని కూడా వెతుక్కోవాల్సిన భాధ్యత మనదే.
    మిత్రులారా..! ఈదందా ఎక్కువగా ప్రకాశం జిల్లాలోని కనిగిరి, పామూరు చుట్టుపక్కల మరియు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి పరిసర ప్రాంతాలలో జరుగుచున్నది. ఇది కేవలం సమాచారం కొరకు మాత్రమే. ఎవరైనా ఇందులో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఒక్కటికి పదిసార్లు ఆలోచించండి... ఎందుకంటే డబ్బులు ఊరికే రావు.
    🙏ఈవిషయం గురించి వీలైనంత త్వరగా ప్రభుత్వం వారు పట్టించుకొని ప్రజలకు క్లారిటీ ఇస్తే మంచిది..వీరు చెప్తున్నట్లు 10 సంవత్సరాల తర్వాత కోట్లు కాకున్నా ఎంతోకొంత ఆదాయం వస్తే మంచిదే..లేదంటే మరో అగ్రిగోల్డ్ బాధితుల లాగా ఒక 10 సంవత్సరాల తర్వాత వీరందరూ రోడ్లపైకి రావాల్సి వస్తుందేమో..🙏🏻.
    కొసమెరుపు : ఈప్రాంతం వాళ్ళు ఎవరూ ఇక్కడ పెద్దగా కొనడంలేదు. దీనిలో పెట్టుబడిదారులందరూ ఎక్కువగా విజయవాడ, గుంటూరు, ఈస్టు గోదావరి, వెస్ట్ గోదావరి మరియు కడప జిల్లాలవారే ......

  • @nainisadashivareddy8306
    @nainisadashivareddy8306 ปีที่แล้ว +1

    Fake

  • @nainisadashivareddy8306
    @nainisadashivareddy8306 ปีที่แล้ว

    Na దగ్గర 150 tree s 10 years ఉన్నవీ ఫస్ట్ ఎంత ఎస్తవి చెప్పి

    • @sampurnastudios9453
      @sampurnastudios9453 3 หลายเดือนก่อน

      25 to 30 years wait chayele.hard wood ravale A to c grade pate price estharu

    • @pavanipavani4330
      @pavanipavani4330 2 หลายเดือนก่อน

      12 years chaalandi 30 years avasaram ledu

  • @nainisadashivareddy8306
    @nainisadashivareddy8306 ปีที่แล้ว

    దొంగలు దొంగలు

  • @nainisadashivareddy8306
    @nainisadashivareddy8306 ปีที่แล้ว

    Ne bonda

  • @venkataramanaraokandimalla3312
    @venkataramanaraokandimalla3312 ปีที่แล้ว

    నువ్వు కొంటావ

  • @kuttichinthamalla3486
    @kuttichinthamalla3486 7 หลายเดือนก่อน

    Fake, I hav 1000 trees of 30 years,plz buy

  • @JUBILEEHILLSREALTOR
    @JUBILEEHILLSREALTOR ปีที่แล้ว +5

    👉200 టన్నులు × 50 లక్షలు = 100 కోట్లు.
    👉10 YEARS CROP
    👉 30 వేల మంది రైతులు కోటీశ్వరులవటం
    ఇవన్నీ... నమ్మలేని, నమ్మకం లేని నిజాలు.
    ఇవన్నీ, నిజం కావాలని కోరుకుంటున్నాను

    • @nellorepropertyshow8428
      @nellorepropertyshow8428 ปีที่แล้ว +1

      ఎర్రచందనం చెట్ల పేరుతో నిలువు దోపిడీ ... మోసపోతున్న ప్రజలు. 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
      ఒక్కసారి ఆలోచించండి. ఉదాహరణకు 25 సెంట్లు పొలం మనకు 7 లక్షల రూపాయలుకి అమ్ముతారు. అందులో 100 ఎర్రచందనం చెట్లు నాటుతామని చెప్తారు. ఈ 25 సెంట్లు పొలం మరియు మొక్కలు మీపేరుతో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తారు .. ఇంతవరకు నిజమే అనుకుందాం. 10 సంవత్సరాలకు ఇవి కటింగ్ కి వస్తాయనీ..ఈపది సంవత్సరాలు వాటిని చూసుకున్నందుకు Maintenance ఖర్చులు క్రింది 40% మాకు 60% మీకు అని చెప్తారు. ఎర్రచందనం చెట్లకి ఎంత విలువుందో మనందరికీ తెలిసిందే..వాటికి అంత విలువ ఉంది కాబట్టే.. కొంతమంది పెద్ద మనుషులు మధ్యతరగతి వారిని టార్గెట్ చేసుకుని ఈ దందా కొనసాగిస్తున్నారు.........
      మనం ముఖ్యంగా గమనించవలసిన విషయాలు.....
      1. మనకు 25 సెంట్లు పొలం చెట్లతో కలిపి 7 లక్షలకు అమ్ముతారు..కానీ వీరుమాత్రం ఆ పొలం ఎకరా 4 లక్షల నుండి 6 లక్షలకు కొంటారు. అదే పొలాన్ని మనకు ఎకరా 28 లక్షలకు అమ్ముతారు. అంటే వీరికి ఎకరా పొలం మీద షుమారుగా 22 లక్షలు ఆదాయం వస్తుంది. వీరు అంతటితో ఆగకుండా వచ్చే ఆదాయంలో Maintenance ఖర్చులక్రింద 40% వీరికి ఇచ్చేవిధంగా మనదగ్గర అగ్రిమెంట్ వ్రాయించుకుంటారు. వీరికి అప్పటికప్పుడు ఎకరా మీద 22 లక్షలు ఆదాయం వస్తున్నప్పుడు ఫ్రీగా Maintenance ఎందుకు చెయ్యరు. వీరు చెప్తున్నట్లు 10 సంవత్సరాల తర్వాత వచ్చే ఆదాయంలో 40% వీరికి ఎందుకు ఇవ్వాలి?
      2. వీరు చెప్పినట్లుగా ఎర్రచందనం మొక్క 10 సంవత్సరాలకు ఎట్టి పరిస్థితుల్లో కటింగ్ కి రాదు. ఇది మంచిగా రావాలంటే షుమారుగా 25 సంవత్సరాలనుండి 30 సంవత్సారాలు సమయం పడుతుంది. ఆసమయానికి అమ్మినవాడు ఎక్కడుంటాడో వాడికీ తెలియదు. కొన్నవాడు ఎక్కడుంటాడో వీడికీ తెలియదు. ఆసమయానికి ఎవరు ఎక్కడున్నా అమ్మినవాడికి మాత్రం అప్పటికప్పుడు ఎకరా మీద 22 లక్షలు ఆదాయం వస్తుంది. వాడి బ్రతుకు బంగారం అవుతుంది. కొన్నవారికి మాత్రం 25 సంవత్సరాలు ఎదురు చూపులు మాత్రమే మిగులుతుంది.
      3. దీనిలో A, B, C అని మూడు గ్రేడులు ఉంటాయనీ.. మన చెట్లు C గ్రేడ్ (లాస్ట్ గ్రేడ్) వచ్చినా కూడా మనకు కోట్లలో లాభం వస్తుందనీ..మనకి లెక్కలతో సహా పేపర్ మీద వేసి కోట్లలో ఆదాయం వస్తుందని అల్లు అర్జున్ పుష్ప 2,3,4,5 అన్ని సినామాలూ చూపించి నమ్మిస్తారు..మనం కూడా నమ్ముతాం.. ఎందుకంటే మనం మధ్యతరగతి వాళ్ళం కదా... పైగా వీరు చెప్పే కోట్లకు గ్యారంటీ లేదు. పోనీ చెట్లు..పొలం మీరే ఉంచుకుని 10 సంవత్సరాల తర్వాత మీరు చెప్పే డబ్బులకి మాత్రం మాకు గ్యారంటీ ఇవ్వండంటే దానికి మాత్రం సమాధానం ఉండదు. వీరు చెప్పేదానికి మాత్రం గ్యారంటీలు..వారంటీలు ఏమీ ఉండవు.
      4. రెండు సంవత్సరాల తర్వాత చెట్లుతో సహా 25 సెంట్లు పొలం అమ్ముకుంటే మీకు 12 లక్షలు వస్తుందని చెప్తారు. మనకు మధ్యలో నగదు అవసరమై ఈపొలం వీరికి అమ్ముకుందామన్నా వీరు కొనరు. ఎందుకంటే ఎకరా 6 లక్షలకు కొనేవారు 25 సెంట్లకు 12 లక్షలు పెట్టరుకదా... కాబట్టి మన పొలం కొనే వెర్రివాడిని కూడా వెతుక్కోవాల్సిన భాధ్యత మనదే.
      మిత్రులారా..! ఈదందా ఎక్కువగా ప్రకాశం జిల్లాలోని కనిగిరి, పామూరు చుట్టుపక్కల మరియు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి పరిసర ప్రాంతాలలో జరుగుచున్నది. ఇది కేవలం సమాచారం కొరకు మాత్రమే. ఎవరైనా ఇందులో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఒక్కటికి పదిసార్లు ఆలోచించండి... ఎందుకంటే డబ్బులు ఊరికే రావు.
      🙏ఈవిషయం గురించి వీలైనంత త్వరగా ప్రభుత్వం వారు పట్టించుకొని ప్రజలకు క్లారిటీ ఇస్తే మంచిది..వీరు చెప్తున్నట్లు 10 సంవత్సరాల తర్వాత కోట్లు కాకున్నా ఎంతోకొంత ఆదాయం వస్తే మంచిదే..లేదంటే మరో అగ్రిగోల్డ్ బాధితుల లాగా ఒక 10 సంవత్సరాల తర్వాత వీరందరూ రోడ్లపైకి రావాల్సి వస్తుందేమో....Be Alert....

    • @nellorepropertyshow8428
      @nellorepropertyshow8428 ปีที่แล้ว +2

      అంతా చీటింగ్...ఇప్పటికే చాలామంది మోసపోయారు.

    • @pavaniraavi1560
      @pavaniraavi1560 ปีที่แล้ว +3

      ​@@nellorepropertyshow8428 brother meeru anduku annitiki reply istunaru fake ani.anni comments lo mee reply undhi negitive ga😂😂😂😂.

    • @syednizzu1659
      @syednizzu1659 10 หลายเดือนก่อน

      ​@nellorepropertyshow8428 great explanation 👍 👏 👌

    • @shaikhussain89
      @shaikhussain89 5 วันที่ผ่านมา

      ​@@pavaniraavi1560 కంపెనీ వాళ్ల కు ఇతనికి ekkado చెడినట్టు ఉంది