Anjanna Juke Box |అంజన్న పాటలు|PNM| Anand Songs | Communist Songs | Viplava Geetalu|Viplava Gurthulu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • అమరులను గుర్తుచేసుకునే చిరుప్రయత్నం విప్లవ గుర్తులు
    Please subscribe at - / viplavagurthulu
    Disclaimer: our main motto is to bring limelight to the leaders who fought for the society and recall the past days and we are no were involved in making these songs or videos..!!
    Disclaimer: మన ఛానల్ ముఖ్య ఉద్దేశం ప్రజల కోసం కష్టపడినా అమరులని గుర్తు చేసుకుంటూ.., అప్పటికాల పరిస్థితులని వివరించే పాటలు రైతుల పాటలు వృత్తి దారుల పాటలని ప్రజలకి అందించడమే..!!
    గమనిక ఈ పాటలని రాయడంలో గాని పాడడంలో గానీ మన ఛానల్ కి ఎటువంటి సంబంధం లేదు..!!

ความคิดเห็น • 59

  • @prasadraom5737
    @prasadraom5737 5 หลายเดือนก่อน +5

    మాది ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మం కొణిజర్ల ఈపాట నేను వంద సార్లు విన్నాను

  • @yakaiahmamidi1251
    @yakaiahmamidi1251 11 หลายเดือนก่อน +5

    30 సంవత్సరాల క్రితం పాటలు మళ్ళీ ఈ రోజు వింటున్నాను.
    మరుపురాని, మరువలేని మదుర గేయాలు..

  • @pangakumar1570
    @pangakumar1570 ปีที่แล้ว +6

    ఈ ఆల్బమ్ మొత్తాన్ని అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు కామ్రేడ్స్...

  • @sangemprakash3393
    @sangemprakash3393 2 ปีที่แล้ว +7

    E patala kosam chala రోజుల నుండి వెతుకుతున్నాను ధన్యవాదాలు

  • @nirmalkumarmorampudi5273
    @nirmalkumarmorampudi5273 3 ปีที่แล้ว +19

    ఈ ఆల్బమ్ మొత్తాన్ని అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు కామ్రేడ్స్... అలాగే ముదిరెడ్డి ఆదిరెడ్డి ఆల్బమ్ కూడా అప్లోడ్ చేయగలరు. Long live revolution......

  • @sayyedhasan8678
    @sayyedhasan8678 10 หลายเดือนก่อน +4

    Supara---cinngarwrqee--salut-ssags-supar-annzanna

  • @lingaiahmedaboina
    @lingaiahmedaboina 3 ปีที่แล้ว +6

    Thanks for uploading all
    Dr.Lingaiah Teacher

    • @bashaboinachandu847
      @bashaboinachandu847 2 ปีที่แล้ว +1

      Thanks

    • @ravin6989
      @ravin6989 2 ปีที่แล้ว

      @@bashaboinachandu847 2sww1s

    • @lingaiahmedaboina
      @lingaiahmedaboina 2 หลายเดือนก่อน +1

      Now Iam working as a Teacher in Anjanna's village Thatipamula.

  • @keesarinarsireddy837
    @keesarinarsireddy837 3 ปีที่แล้ว +7

    జోహార్ కామ్రేడ్ కారుబోతుల అంజన్న ✊💐💐💐💐💐

  • @keshavuluthumma6064
    @keshavuluthumma6064 2 ปีที่แล้ว +4

    Prajala kosam adaviki velina annalaku na paadhabi vandhanalu

  • @mdmalikmdmalik8293
    @mdmalikmdmalik8293 ปีที่แล้ว +2

    ఆంధ్ర ప్రజా నాట్య మండలి కళాబృందం కొండగట్టు అంజన్న ఆల్బమ్ చేసినందుకు ధన్యవాదములు

  • @chandrashekharkammampati2322
    @chandrashekharkammampati2322 ปีที่แล้ว +1

    Joharlu anjanna 🙏

  • @ravikommu142
    @ravikommu142 2 ปีที่แล้ว +7

    అద్భుతమైన పాటలు....

  • @ambalanarayana3637
    @ambalanarayana3637 2 ปีที่แล้ว +5

    మరుపురాని మరవలేని పాటలు
    🙏🙏🙏🙏🙏🙏🌳🌳🌳🌳🌳🙏🙏🙏

  • @yagamanisunny7178
    @yagamanisunny7178 2 ปีที่แล้ว +3

    Red salute chicha

  • @kanny625
    @kanny625 3 ปีที่แล้ว +10

    చాలా రోజుల తరువాత వింటున
    అంజన్న పాటలు

  • @srikanthvarmadhanyakula6615
    @srikanthvarmadhanyakula6615 8 หลายเดือนก่อน +1

    జోహార్లు ✊

  • @abhijaiadimalla7815
    @abhijaiadimalla7815 2 ปีที่แล้ว +3

    అన్న సెమట చుక్కలు ఆల్బమ్ పాటలు upload చేయండన్న.plz...

  • @eslavathshankar4026
    @eslavathshankar4026 3 หลายเดือนก่อน +1

    Super songs

  • @uyyalasomaiah9726
    @uyyalasomaiah9726 3 ปีที่แล้ว +4

    Joharlu 2 Anjanna

  • @amarthyak9201
    @amarthyak9201 2 ปีที่แล้ว +3

    Proud to be "Karupothula " family

  • @mdmalikmdmalik8293
    @mdmalikmdmalik8293 ปีที่แล้ว +4

    కామ్రేడ్ అంజన్న ఆల్బమ్ పూర్తి పాటలు చేసి పెడితే జనం గుండెల్లో ఉన్న అంజన్నకు మనశ్శాంతి కలుగుతుంది అదేవిధంగా ప్రజానాట్యమండలి బృందానికి నమస్కారం

  • @sripalbolleddu7804
    @sripalbolleddu7804 ปีที่แล้ว +2

    Sathyam ku salam

  • @renukapottipaka2630
    @renukapottipaka2630 หลายเดือนก่อน

    Johar anjanna ❤

  • @bathinisaigoud8459
    @bathinisaigoud8459 3 ปีที่แล้ว +3

    Clear.ga.lev.songs.brothers

  • @RajuReddy487
    @RajuReddy487 3 ปีที่แล้ว +9

    అమ్మ నన్ను సాగణంపూ అమరుల తోవలో..
    వద్దురా నా కన్నా రక్కసుల రాజ్యం రా...
    ప్లీజ్ upload this song

  • @PallapuVenkatesh-h9c
    @PallapuVenkatesh-h9c หลายเดือนก่อน +1

    🙏✍️👍

  • @saidulugyara1616
    @saidulugyara1616 3 ปีที่แล้ว +5

    Redselyuet.anjanna.

  • @mudhirajvijaykumar1617
    @mudhirajvijaykumar1617 2 ปีที่แล้ว +4

    అద్భుతమైన పాటలు చాలా బాగున్నాయి

  • @uduthamanikanta6261
    @uduthamanikanta6261 3 ปีที่แล้ว +4

    అన్న అమ్మ నన్ను పంపవే అమరుల తోవలో సాంగ్ పేటండి అన్న 🙏🙏🙏🙏🙏

    • @ViplavaGurthulu
      @ViplavaGurthulu  3 ปีที่แล้ว +3

      ఓకే మణి సాంగ్ సెకరిస్తాము మీతో ఉన్నా మాకు షేర్ చేయండి

    • @RaviYadav-xi7py
      @RaviYadav-xi7py 3 ปีที่แล้ว

      Amma Nanu Sagar number

  • @srileelapolymers4902
    @srileelapolymers4902 2 ปีที่แล้ว +2

    Kanneti nivalandhuko ma makineni kadupedhala joharlu andhuko mayanna song please anna

  • @praveenbollepally1993
    @praveenbollepally1993 3 ปีที่แล้ว +4

    యాదికొచ్చిండే అంజన్న యాదికొచ్చిండే సాంగ్ ఇందులో లేదుగా అది సెండ్ చేయండి అన్న

    • @ViplavaGurthulu
      @ViplavaGurthulu  3 ปีที่แล้ว +2

      మీరు అడిగిన పాట కింద లింక్ లో చూడగలరు
      th-cam.com/video/JdGCP585IF0/w-d-xo.html

    • @praveenbollepally1993
      @praveenbollepally1993 3 ปีที่แล้ว +1

      Thank you anna

  • @venkatreddyvellam2584
    @venkatreddyvellam2584 2 ปีที่แล้ว +3

    😭😭💐💐💐🙏🙏

  • @manishasriiiiii5130
    @manishasriiiiii5130 3 ปีที่แล้ว +2

    Super uncle

  • @venkannanaikgugulothu2166
    @venkannanaikgugulothu2166 ปีที่แล้ว +2

    ఈ పాటలు అప్లోడ్ చేసిన వారికి ఎం చెప్పాలో అర్థం కావట్లేదు కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తున్నాయి
    ఎన్నాళ్ళు ఈ బతుకులే ఓ చెల్లెమ్మ పాట ఉంటే అప్లోడ్ చేయగలరు

  • @rameshgorige637
    @rameshgorige637 3 ปีที่แล้ว +3

    Pada Yatra songs please upload

  • @prasadraom5737
    @prasadraom5737 5 หลายเดือนก่อน +1

    జోహార్ కామ్రేడ్ అంజన్న

  • @royyalprakash602
    @royyalprakash602 7 หลายเดือนก่อน +1

    😢😮😅😂❤❤

  • @devendargurijala9595
    @devendargurijala9595 2 ปีที่แล้ว +8

    ఆల్బం ఎవరు పెట్టారు వారికి ధన్యవాదాలు అన్నా