Long ago there is a APSRTC bus from Rajahmundry to Jagadalpur &MPSRTC Bus also there(Madhyapradesh).. Before MP bifurcation... These 2 state RTC buses are alternate.. That means for example today if APSRTC is there and tomorrow MPSRTC.... Iam studied A P R School, Rampachodavaram
❤❤❤❤❤❤😊😊😊😊😊😊😮😮😮😮 Love you Telugu Travel vlogger from Guntur Super Beautiful సందీప్ గారు చాలా బాగా చేసారండి చాలా బాగుంది ఈ వీడియో మీరు ఇంత సేపు ప్రయాణం చేయడం పగటిపూట నిజంగా చాలా సాహసం అని చెప్పాలి కానీ చాలా బాగా చేశారు విజువల్ picturaisation కూడా చాలా బాగున్నాయి 😊😊😊
16:45 అది గన్నవరం డిపో బస్సు బ్రదర్,,, గన్నవరం నుండి విజయవాడ మీదుగా జగ్ దల్ పూర్ వరకు వెళుతుంది ( గన్నవరం - విజయవాడ - మైలవరం - తిరువూరు - కొత్తగూడెం - భద్రాచలం - కుంట - సుకమా - జగ దల్ పూర్ ) 😍😍
నేను బైక్ పై రాజాం నుంచి సాలూరు సుంకి కొరపుట్ జగదల్పూర్ మీదుగా చెన్నూరు మంచిర్యాల జగిత్యాల కోరుట్ల మెట్టుపల్లి వెళ్ళాను 💯✅ వేసేసాం ఏంటి అంటే మార్నింగ్ 3:45 కి జర్నీ స్టార్ట్ చేస్తే నైట్ 9కి మెట్టుపల్లి చేరుకున్నాను మొత్తం 5 స్టేట్స్ 1.ఆంధ్రప్రదేశ్ 2. ఒడిస్సా 3. ఛాతిషఘడ్ 4. మహారాష్ట్ర 5. తెలంగాణ రోడ్ మొత్తం బాగుంది ఒక్క మహారాష్ట్ర తప్ప 💯✅
Very interesting to know the rout, your explanation is very nice, we have expected to outside the Waterfall, vagu, forest, hill slope etc. Of course it is difficult, we understand it. Thank you your presentation, generally coastal area people wouldn't go this route, only the names of the cities, we listen, once again thank you👏
Nenu last month vella bro e route lo super vuntaadhi kakaindad to Dornapal varuku travel cheysa bro Adi (Chattisgarh -orissa border) nenu akkada nundi Orissa lo podia and village ki veylla bro, Malli evening Malli intiki vacheysam super journey ❤
I worked in Dantewada 2013 to 2017 at that time Konta Sukma road was just Hell 6 hours for 80 Km in between rainy season opposite vehicles sometimes fasten in Quagmire we ought to sleep that night No way relief next day Tribes come and clear the vehicle by arranging tree trunks in theat quagmire and Charge 100 Rs for each vehicle. Now no problem fair Roads just 1hour journey i went last year by my vehicle Really superb place. Pure water fresh air 5 years No single day Sixk in duty. Jai Dantheshwary Matha🙏
Anna nee picha fan ni nenu..nee videos Anni chustha..Naku rendu videos kavali bhayya..adentante chinna fantasy..mana salur venka nundi jeypore jagadalpur meeduga karimnagar jagitial vellela oka video...alage nee tamilnadu train journeys Naku nachuthai ..kani Pollachi cover cheyyaledu train journeys lo adi bhayya..all the best ..god bless you bhayya
బయ్య మీరు రాజమండ్రి టూ జగ్టదలపూర్ టూరులో మీతో మేము కూడా చూసినట్టు చూపించారు.సుఖ్మా బస్టాండ్ చూస్తే నేను పపనిచేసిన పాతరోజులు గుర్తుకోచ్చాయి. బస్టాండ్ ఎదురు గా తెలుగు ఆయన రెడ్డి గారు భోజనం హోటల్ లో భోజనాలు బాగుంటాయి బయ మాకు. మంచి యాత్ర రూటు చూపించారు.
Jagdalpur to Vizag APSRTC, OSRTC (via koraput) is also there. You forgot to mention. Visit Dantewar shakti peetam tenple and chitrakoot waterfalls which is nayagara waterfalss of India. The new Raipur Vizag express way covers these places too with a whooping super fast travel time of 9 hrs from vizag to Raipur
హాయ్ బ్రదర్ ఒరిస్సా లో వున్న మజ్జి గైరమ్మ టెంపుల్ టూర్ ఒక సారి చెయ్యండి . రాయగడ లో వుంది అక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువగా వుంటారు అలాగే మన తలుపులమ్మ తల్లి టెంపుల్ కి వెళ్లినట్టే ఆ మజ్జిగైరమ్మ టెంపుల్ కి కూడా చాలా మంది తెలుగు వాళ్ళు వెళ్లి అక్కడే వండుకొని తిని వస్తారు , కాబట్టి మీరు ఆ ట్రిప్ ఒక సరి ట్రైన్ లో చెయ్యండి . అక్కడ గుడి మరియు అక్కడి విశేషాలు అన్ని చెప్పండి .
Anna. Nenu srisailam lo 1 month road widening DPR kosam unnanu. Akkada forest vallatho interact ayyanu. Vallu em chepparante forest officers kavalane grass ki fire pedthatanta summer lo ( in the presence of forest officers only). Rainy season lo grass chala Baga vasthundanta..
MP...Ch.garh lo anni pvt busses vuntaayi..Anni bhaaguntaayi..Apsrtc lo anni chetts bussule.oke route lo okadaani venta okati 4..5 bussulu thoruguthaayi.asalu speed vellavu..Ap lo kuda RTC yettivesi manchi condition lo vunna PVT busses pettali
అన్నా శ్రీ రామ నవమి శుభాకాంక్షలు...jagadalpur లో రూం రెంట్ ఎంత అన్న?? ఒక రోజు కి?? నేను aprril 21 న వెళ్త రాజమండ్రి నుండి jagadalpur కి వెళ్త....ప్లీజ్ రూం గురించి కొంచెం చెప్పండి
Maa jagdalpur vochi kalawaleddu Anna bus stand lono chitrakoot waterfalls ki ravali Raine seajan lo October lo ravali world famous Bastar dashara chubichali Anna
Nice brother. Good work. Memu Jagdalpur lo work chesetapudu SUKMA nunde KONTA 75 kms journey 3 hrs kuda pattedhe brother.. with continous Naxals attacks. Revent ga 80kms Stretch Cement Road vesaru..Try to cover CHITRAKOOT water falls 28s from Jagdalpur. Keep it up bro. meeru chusina bus Apsrtc Jagdalpur nunde Vijayawada brother. NORMAL apsrtc bus since 2015 memu a bus lo me travel chesthnnam to Vijayawada . Alage 100-110kms from Jagdalpur ,DANTEWADA ane place vunde one ofthe powerfull goddess place DANTESWARI AMMAVARU. poosible cunte chudande, cover cheyyande brother.all the best. -incredible CHATTISGARH !😍
లోపలికి మూడు ఫీట్లు తవ్వి రాడ్లు వేసి ఆ రాళ్లలో నుంచి కాంక్రీట్ వేసుకొని వచ్చినారు అది మూడు ఫీట్లు ఉంటది ఆ సిమెంట్ రోడ్డు ఆ సిమెంట్ రోడ్డు వర్క్ జరిగినప్పుడు మేము అదంతా తిరిగిన అప్పుడు ఓన్లీ 80 కిలోమీటర్లు 5 గంటల సేపు పోయేటట్లు అమ్మ మేము
Bro nenu monna vellinappudu alaney anukunna forest fire ani velli police ki information cheppanu appudu vallu cheppina vishayam entantey akkadi formers a ala road pakkana ralina akulu emaithey unnayo vatini valley fire chestharanta no need to worry ani chepparu a small information from my side😊
రాజమండ్రి నుండి జగదల్ పూర్ బస్సు ప్రయాణం చాలా బాగుంది, మధ్యలో వాటర్ పూల్స్ కూడా చూపిస్తే బాగుండేది మీరు చాలా కష్టపడ్డారు మీకు నా వందనాలు 🙏
బాగుంది brother
విజయనగరం నుండి జగదలపూర్ చెయ్యండి. ఈ రూట్ కూడా బాగుంటాది
Good
మీరు కష్టపడి ఈ వీడియో చేశారు కానీ అడవితల్లి అందాలన్నీ చూడాలంటే వర్షాకాలం లేదా శీతకాలం మాత్రమే కరెక్ట్. ఇప్పుడు అంతా స్మశానం చూపినట్లుంది.
హాయ్ బ్రదర్ మీరు అయితే చాలా చాలా మంచి వీడియోలు చేస్తున్నారు టూర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకి మీ వీడియోస్ చాలా ఉపయోగపడుతున్నాయి
వీడియో చాలా బాగుంది సందీప్ సార్ ❤️❤️🌹
సూపర్ వీడియో 👌 విజయనగరం దగ్గర ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం రామ తీర్దం ఉంది రండి.. సూపర్ గా ఉంటుంది
Super bro నితో పాటు నేను కూడా జర్నీ చేసినట్టు అనిపించింది 🙏🙏
Monsoon lo ithe next level untadhi bro e route😍
Excellent bus journey ❤ త్వరలో విశాఖ నుండి నర్సీపట్నం , చింతపల్లి, సీలేరు, డొంకరాయి, .... భద్రాచలం వీడియో చేయండి. చాలా బాగుంటుంది🎉❤
Long ago there is a APSRTC bus from Rajahmundry to Jagadalpur &MPSRTC Bus also there(Madhyapradesh).. Before MP bifurcation...
These 2 state RTC buses are alternate.. That means for example today if APSRTC is there and tomorrow MPSRTC.... Iam studied A P R School, Rampachodavaram
Thanks for information bro..u used to go to your school using this bus .
Bro eepudu kuda undi Ap nunchi
జగదల్పూర్ లో రేట్ తక్కువ ఏమ్ వుంటాయి
గుడ్ వీడియో
Jagdalpur from vizag is route Vizianagaram salur sunki ghat sukma and jagadalpur
శుక్మా vizag jagadalpur route లో రాదు. సాలూరు, sunki , పొట్టంగి, సునేబెడ, కోరాపుట్ Jay pore, kot pad jagadalpur.
@@nagarajubhagavatula4072 thank you bro
Chattisgarh lo telugu valu vuntara? Akkada bank jobs vasthe telugu valu adjust avvagalara?
5:25 AP lo eepudu veseru roads jokaaaaa, adhi kudaradammma
happy journey,,
మీకు పచ్చ కళ్ళు తో కనపడటం లేదు అనుకుంటా....ఆంధ్ర ప్రదేశ్ లో చాలా రోడ్లు వేశారు....అందుకే చంద్రబాబు కూడా ఇప్పుడు ప్రచారం లో ఆ మాటలు అనడం లేదు...
@@nramalingeswarreddy9003 prakasam dt lo chudu roads ela uunayooo, ongole to podili
@@nramalingeswarreddy9003 prakasam dt. lo chudu roads eela uunayooo,, ongole to podili , kandukuru to s.konda
@@sudheerkumar25adey roads 2014-2019 lo kanapadaleda appudu anni roads bhagunnaya appduu yela unna manaki yenduku ipudu matram oka party gattiga roads manchiga levu antey andaru roads correct ledu antunnaru. Ila roads bhagalevu aney parry vallu prev valla term lo mirror lanti smooth roads vesara appudu unnaya appudu matram Guntalu leva yeod jagan vachina tarvta AP roads damage ayinayi antunnaru. Appati roads ni kuda Telangana roads tho compare chesi article raayandi Ramojii garu n ABN RK
@@Itsmyviee ayya vallu manchollu kadu anne kada votes vesi gelipinchukundhi, eemicheseru villu
ఫస్ట్ time comment, first class journey, super
❤❤❤❤❤❤😊😊😊😊😊😊😮😮😮😮
Love you Telugu Travel vlogger from Guntur
Super
Beautiful సందీప్ గారు చాలా బాగా చేసారండి చాలా బాగుంది ఈ వీడియో మీరు ఇంత సేపు ప్రయాణం చేయడం పగటిపూట నిజంగా చాలా సాహసం అని చెప్పాలి కానీ చాలా బాగా చేశారు విజువల్ picturaisation కూడా చాలా బాగున్నాయి
😊😊😊
Jagadalpur nunchi Dantewara 100ks untadi akkada famous Danteswari matha temple chala famous Inka peddadi possible iyte Danni visit cheyyandi
Just 70 km only Bro i used to go by bike JDP,DTWD,SUKMA when ever official need
16:45 అది గన్నవరం డిపో బస్సు బ్రదర్,,, గన్నవరం నుండి విజయవాడ మీదుగా జగ్ దల్ పూర్ వరకు వెళుతుంది ( గన్నవరం - విజయవాడ - మైలవరం - తిరువూరు - కొత్తగూడెం - భద్రాచలం - కుంట - సుకమా - జగ దల్ పూర్ ) 😍😍
Yes AP16VT 6754 BUS
మీతో ఒక్క సారి అయిన ట్రెవల్ చెయ్యాలి బ్రదర్ 👌👌❤️❤️
Your vlogs are so natural yedo memu travel ayinattu untai tv lo Inka baguntai
చింతూర్ దగ్గర శబరి, సీలేరు నదులు కలిసి ప్రవహిస్తాయి బ్రదర్ 😊
Godavari anukunta bro
Shabari
Rajahmundry-Bhadrachalam via Devarapalli, koyyalagudem, JRG cheyandi bro
నేను బైక్ పై రాజాం నుంచి సాలూరు సుంకి కొరపుట్ జగదల్పూర్ మీదుగా చెన్నూరు మంచిర్యాల జగిత్యాల కోరుట్ల మెట్టుపల్లి వెళ్ళాను 💯✅
వేసేసాం ఏంటి అంటే మార్నింగ్ 3:45 కి జర్నీ స్టార్ట్ చేస్తే నైట్ 9కి మెట్టుపల్లి చేరుకున్నాను
మొత్తం 5 స్టేట్స్ 1.ఆంధ్రప్రదేశ్ 2. ఒడిస్సా 3. ఛాతిషఘడ్ 4. మహారాష్ట్ర 5. తెలంగాణ
రోడ్ మొత్తం బాగుంది ఒక్క మహారాష్ట్ర తప్ప 💯✅
Very interesting to know the rout, your explanation is very nice, we have expected to outside the Waterfall, vagu, forest, hill slope etc. Of course it is difficult, we understand it. Thank you your presentation, generally coastal area people wouldn't go this route, only the names of the cities, we listen, once again thank you👏
Nenu last month vella bro e route lo super vuntaadhi kakaindad to Dornapal varuku travel cheysa bro Adi (Chattisgarh -orissa border) nenu akkada nundi Orissa lo podia and village ki veylla bro, Malli evening Malli intiki vacheysam super journey ❤
Karimnagar to jagadhalpuru
Vijayawada to jagadhalpur
Thador to jagadhalpuru
Parige to jagadhalpuru
Bhadrachalam nuchi e bus common ga untaye
What a journey bhiyya hat off for your patience 😊
nice vlog.route chala bagundi. ee may ,june aye varaku AC buses nd train vlogs better ankuntanu. anyway take care
I worked in Dantewada 2013 to 2017 at that time Konta Sukma road was just Hell 6 hours for 80 Km in between rainy season opposite vehicles sometimes fasten in Quagmire we ought to sleep that night No way relief next day Tribes come and clear the vehicle by arranging tree trunks in theat quagmire and Charge 100 Rs for each vehicle. Now no problem fair Roads just 1hour journey i went last year by my vehicle
Really superb place. Pure water fresh air 5 years No single day Sixk in duty.
Jai Dantheshwary Matha🙏
Ok
Route chala bagundhi ❤ totally ghat roads
Anna nee picha fan ni nenu..nee videos Anni chustha..Naku rendu videos kavali bhayya..adentante chinna fantasy..mana salur venka nundi jeypore jagadalpur meeduga karimnagar jagitial vellela oka video...alage nee tamilnadu train journeys Naku nachuthai ..kani Pollachi cover cheyyaledu train journeys lo adi bhayya..all the best ..god bless you bhayya
❤️❤️❤️💗
హాయ్ అన్న ఎలా ఉన్నావు రాజమండ్రి
జాగ్ద్లాపూర్ బస్ జర్నీ సూపర్ గా ఉంది ❤❤❤❤❤❤
బయ్య మీరు రాజమండ్రి టూ జగ్టదలపూర్ టూరులో మీతో మేము కూడా చూసినట్టు చూపించారు.సుఖ్మా బస్టాండ్ చూస్తే నేను పపనిచేసిన పాతరోజులు గుర్తుకోచ్చాయి. బస్టాండ్ ఎదురు గా తెలుగు ఆయన రెడ్డి గారు భోజనం హోటల్ లో భోజనాలు బాగుంటాయి బయ మాకు. మంచి యాత్ర రూటు చూపించారు.
Anna 13434 Malda Town to SMVT Bengaluru Amrit Bharat express vlog eppudu chestaaru
Jagdalpur to Vizag APSRTC, OSRTC (via koraput) is also there. You forgot to mention. Visit Dantewar shakti peetam tenple and chitrakoot waterfalls which is nayagara waterfalss of India.
The new Raipur Vizag express way covers these places too with a whooping super fast travel time of 9 hrs from vizag to Raipur
Hope u have not seen full video
వైజాగ్ రాయి పూర్ exp హైవే తయారు అవుతుంది ఇంకా పూర్తి కాలేదు ఇక జగదా లు పూర్ సర్వీస్ లన్ని నైట్ జర్నీ లే పగటి సమయంలో లేవు
@@kanakadurga835 Yes expressway is not completed. Once completed it would drastically reduce journey.
హాయ్ బ్రదర్ ఒరిస్సా లో వున్న మజ్జి గైరమ్మ టెంపుల్ టూర్ ఒక సారి చెయ్యండి . రాయగడ లో వుంది అక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువగా వుంటారు అలాగే మన తలుపులమ్మ తల్లి టెంపుల్ కి వెళ్లినట్టే ఆ మజ్జిగైరమ్మ టెంపుల్ కి కూడా చాలా మంది తెలుగు వాళ్ళు వెళ్లి అక్కడే వండుకొని తిని వస్తారు , కాబట్టి మీరు ఆ ట్రిప్ ఒక సరి ట్రైన్ లో చెయ్యండి . అక్కడ గుడి మరియు అక్కడి విశేషాలు అన్ని చెప్పండి .
Ok
గన్నవరం విజయవాడ నుండి జగదల్ పూర్ వయా భద్రాచలం APSRTC express service @@TeluguTravelVlogger
Sandeep Bro Naku train vlogs antene istam...
@@TeluguTravelVlogger sedan car lo wife and husband can travel on this road ? is it safe?
@@girishpv8193vellocchu no problam
Jagdhalpur-bhopalapatnam-tarlaguda-venkatapuram-cherla-bhadrachalam route also super,try that route by bus(3 connecting buses)
Ok brother చాలా బాగుంది..
Anna. Nenu srisailam lo 1 month road widening DPR kosam unnanu. Akkada forest vallatho interact ayyanu. Vallu em chepparante forest officers kavalane grass ki fire pedthatanta summer lo ( in the presence of forest officers only). Rainy season lo grass chala Baga vasthundanta..
Dr bro thanq you have shown new route and new places, you face some troubles to give us your journey details thanq once again and by all the best.
Jagadalpur ki daggara lo Chitrakoot waterfalls and Kangra valley National park untayi chudandi bro
ఇలాంటి రూట్ లో బైక్ జర్నీ సూపర్ ఉంటది మేము కూడా రాజముండ్రి టూ రాయిపూర్ ట్రిప్ ప్లాన్ చేస్తాము
Great journey in deep forest in to Chattisgarh. Very excited. Keep going brother. Good luck.
Thank you anna e route lo journey cheshinandhuku
Great job brother. Appreciate your effort
Brother chintur bridge sabari river
Anna chitrakoot waterfall chudandi jagdalpur to 40 kms, you will be first vlogger to explore in Telugu if you do
Jagdalpur to Visakhapatnam train journey chey bro
Loading
జర్నీ ఐతే లాంగ్ జీర్ని బయ్యా కానీ జంగల్ లో సూపర్బ్ గాఉంది సీన్స్ వెరీ నైస్ ఒకసారి వెళ్లి వస్తాం థాంక్స్ భయ్యా 🙏
వీడియో బాగుంది! నేను మీతో పాటు ట్రావెల్ చేసినట్లు అనిపించింది.
Bro please try journey vizag to bhadrachalam via narsipatnam, chintapalli, sileru
Good video Via Bhadrachalam kad bus route
మీ వ్లాగులు plesent గా ఉంటాయి🎉😊
Interesting and descriptive video. Keep it up, brother
Chitrakoot water falls, Thirathghar water falls and Kutumbsar caves chala baguntai try to cover those
🎉అభినందనలు సోదరా 🥰
అదిరేందియ్య చంద్రం
MP...Ch.garh lo anni pvt busses vuntaayi..Anni bhaaguntaayi..Apsrtc lo anni chetts bussule.oke route lo okadaani venta okati 4..5 bussulu thoruguthaayi.asalu speed vellavu..Ap lo kuda RTC yettivesi manchi condition lo vunna PVT busses pettali
అన్నా శ్రీ రామ నవమి శుభాకాంక్షలు...jagadalpur లో రూం రెంట్ ఎంత అన్న?? ఒక రోజు కి?? నేను aprril 21 న వెళ్త రాజమండ్రి నుండి jagadalpur కి వెళ్త....ప్లీజ్ రూం గురించి కొంచెం చెప్పండి
Maa jagdalpur vochi kalawaleddu Anna bus stand lono chitrakoot waterfalls ki ravali Raine seajan lo October lo ravali world famous Bastar dashara chubichali Anna
Nice brother. Good work. Memu Jagdalpur lo work chesetapudu SUKMA nunde KONTA 75 kms journey 3 hrs kuda pattedhe brother.. with continous Naxals attacks. Revent ga 80kms Stretch Cement Road vesaru..Try to cover CHITRAKOOT water falls 28s from Jagdalpur. Keep it up bro.
meeru chusina bus Apsrtc Jagdalpur nunde Vijayawada brother. NORMAL apsrtc bus since 2015 memu a bus lo me travel chesthnnam to Vijayawada .
Alage 100-110kms from Jagdalpur ,DANTEWADA ane place vunde one ofthe powerfull goddess place DANTESWARI AMMAVARU. poosible cunte chudande, cover cheyyande brother.all the best.
-incredible CHATTISGARH !😍
లోపలికి మూడు ఫీట్లు తవ్వి రాడ్లు వేసి ఆ రాళ్లలో నుంచి కాంక్రీట్ వేసుకొని వచ్చినారు అది మూడు ఫీట్లు ఉంటది ఆ సిమెంట్ రోడ్డు ఆ సిమెంట్ రోడ్డు వర్క్ జరిగినప్పుడు మేము అదంతా తిరిగిన అప్పుడు ఓన్లీ 80 కిలోమీటర్లు 5 గంటల సేపు పోయేటట్లు అమ్మ మేము
Anna reverse journey kirandul express lo chey anna through araku❤❤❤
10:26 aakulu kaalipovatam kaadu...forest department will burn them may be to prevent forest fires..
Super .vlog. Brother. Iam. Watching. From. Dubai
బాగా ట్రావెలింగ్ ఫీల్ చూపించారు
Video is very good Sandeep garu
Thank you different routes maaku telisela chestunnaru
చంటిగాడు సూపర్💐🌹👌👍🌻
చాలా బాగుంది బ్రదర్
Telugu
traveller fans assemble here
Sorry bro @@PavanKumar-bh5yp
Bro nenu monna vellinappudu alaney anukunna forest fire ani velli police ki information cheppanu appudu vallu cheppina vishayam entantey akkadi formers a ala road pakkana ralina akulu emaithey unnayo vatini valley fire chestharanta no need to worry ani chepparu a small information from my side😊
Vizag to Jagadalpur Via VZM,Saluru and Jeypore covering three states is excellent.
Meerattu tulasi Kota kaadhu Tulasipaaka anaali....
Chintur lo unde nadhi sabari nadhi......AP border uru Peru chidumuru &konta chattisgarh
Superb coverage baabu
చాలా కష్టపడ్డారు అడవి చాలా బాగుంది
Superb journey through deep forest Andhra chattisghar boader
మమ్మల్ని కూడా తీసుకువెళ్లవుగా ❤
బ్రదర్ జాగ్రత్త ఆ ఏరియాలోని మేము డ్యూటీ చేస్తూ ఉంటాం ఒడిస్సా ఛత్తీస్గడ్ జార్ఖండ్ నువ్వు జాగ్రత్త నీ మొబైల్స్ జాగ్రత్త
బైలాడీల్లా ➡️ విశాఖపట్నం చేయండి బాగుంటుంది
చాలా బాగుంది సమ్మర్ ట్రిప్
Vijayawada city , nuchhi, Vijayawada Soround area nuchhi, ❤Jagadalpur ki ApsRtc, pravait, 🚍bus lu daily service unnavi.
Apsrtc buses levu bro gupta travels buses vijayawada nunchi sukmaki 500/- night 11ki start vijayawada vachesariki 5:30avuthundhi
Bus journy కంటే Train journy బాగుంటుంది అన్న
Welcome to jagdalpur Sandeep
Route Meeda Idea vachindi, Any how Thanq 👍
బాగుంది....
I m enjoying all your vlogs bro keep it up ❤❤❤❤🎉🎉🎉
Nice super excited bro
We regularly travel in this bus. This bus maintain perfect timings.
Happy to see this video
😊😊😊
వర్షాలు పడిన తర్వాత అంటే సెప్టెంబర్ లో వీడియో తీస్తే చాలా బాగుంటుంది
Yeh
Waiting for ur videos annayaaa❤❤
Nice vedio, winter lo bhadrachalam to vizag via seeleru ghat cheeye brother
Nice to see video. Iam in jagdalpur from 2912 to 18 i have worked 7yrs in nmdc steel plant. Very nice
Bro present ekkada unnaru
Vijayawada to nawarangpur (odisha) osrtc vlog cheyandi bro
Nice Travel... Good Commentry
Few years back there was no road from konta to sukma it's a highly delicate and naxal areas
Rajahmundry to vijayawada palle velugu nidadavole dipo bus morning 07.45 ki and morning 09.00 ki
సూపర్ బ్రో😊
మంచి వీడియో చేశారు tq❤
Love from Karnataka bengaluru ❤
Love from Rajahmundry airport road
Super enjoy traveling