కృష్ణమూర్తి .. నిజమైన ఆధ్యాత్మిక స్ఫూర్తి .. వినండి చిరు నవ్వుతో .. రీసా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น •

  • @KanthRisa
    @KanthRisa  2 ปีที่แล้ว +11

    namaskaram. like - share - subscribe to life. risa.

    • @abhilashrajapaga6322
      @abhilashrajapaga6322 2 ปีที่แล้ว +1

      Is he really your grandfather? Like do you belong to his family?!

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว +9

      @@abhilashrajapaga6322 i consider all beautiful and intelligent people as my family..

    • @lakshminarayanapeddahulthi7702
      @lakshminarayanapeddahulthi7702 ปีที่แล้ว

      @@KanthRisa super master ..

    • @commanman_81
      @commanman_81 11 หลายเดือนก่อน

      ఏం విషయాన్నైనా, వస్తువునైనా Pre occupied mind తో చూడకూడదని మన మెదడుని ట్రైన్ చేయటం కూడా మానసిక సంఘర్షణకు తావివ్వదా ?

  • @iwantanswerteluguandenglis7291
    @iwantanswerteluguandenglis7291 2 ปีที่แล้ว +6

    నాలో కలగబోయే ఆలోచనలు, నీ ఆలోచనల తో యేకీభవించేలా చేసిన naa, nee, ee సమయానికి ధాన్యవాదాలు.

  • @gollaramesh2294
    @gollaramesh2294 2 ปีที่แล้ว +8

    విశ్వం అంటే మన ఆలోచనలే అని అర్థం అయీంది రిసా గారు థాంక్స్

  • @kadimisurendra
    @kadimisurendra 2 ปีที่แล้ว +14

    ఏది మన సత్యము ఆ ప్రేమనే మన సత్యము ఈ ప్రేమయే లేకపోతే మనకు ఏమీ ఈ జగత్తులో కానరాదు. ఈ ప్రేమయే మన స్వరూపము, కనుక ఇట్టి ప్రేమ స్వరూపాన్ని మనము పొంది, అప్రియమైనటువంటి వస్తువులను మనం ఆశించి పరితపిస్తున్నాము. కనుక మనం ఉండి ఆశించేటువంటిది దేనిని ప్రేమను మాత్రమే. మనం అనుభవించేటువంటిది ఏమిటి ప్రేమను మాత్రమే. అనుభవించేది ఆనందించేది పరితపించేది ప్రేమనే, ప్రేమ తప్ప మరొకటి ఏదీ కూడాను ఈ జగత్తులో శాశ్వతమైనది లేదు. అట్టి నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వాన్ని నిత్యం మన వద్ద ఉంచుకొని, మనం దేన్నో ప్రయత్న పూర్వకంగా వెతుకుతున్నాం. కనుక ముఖ్యంగా మనం యోచించవలసింది మన స్వరూపం ఏమిటి అని విచారించాలి. ప్రేమనే మన స్వరూపం. కనుకనే అందరి యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే. ఎదుటివాడి ని చూసి నువ్వు ద్వేషిస్తున్నావు. నీ సొంత వాడిని చూసి నువ్వు ప్రేమిస్తున్నావు. ఇది ఏ నీలో ఉన్నటువంటి ఒక దోషము. ఈ ద్వైత భావం అనేటువంటిది నీలో ఉండినంతవరకు కూడాను, నీకు ద్వైతమే ఉంటుంది కానీ అద్వైతము చిక్కదు. A man with dual mind is half blind. అర్థ చీకట్లో నీవు ఉన్నావు. ఎదుటివాడిని నీవు పరాయి వాడు అనుకుంటున్నావు. నీ ఇంటిలో ఉన్నటువంటి వాడిని మీ సొంత వాడు అనుకుంటున్నావు. ఇది చాలా పొరపాటు అందరూ నీ స్వరూపములే.
    అలాంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి. ఇట్టి జ్ఞాన స్వరూపం లో ఉండాల్సిన మానవుడు. అనిత్యము, ఆశాశ్వతము అయినటువంటి, అసత్య స్వరూపాన్ని చూసుకొని దానిని విశ్వసించి దానికై తపిస్తున్నాడు. కనుక ఈ చింతను నువ్వు మానివేసేయి. సర్వుల యందు ఉండేటువంటిది నేనే, నాయందు ఉండేటువంటిది సర్వులు.
    ఆ స్వరూపము ఈ దేహం నందే ఉన్నది. సర్వ దేహముల యందు ఏ ఆత్మ ఉన్నదో ఆ ఆత్మయే నీ యందు కూడా ఉన్నది. కానీ నీ ఆత్మను చూసి నువ్వు ఆనందించక పరుల ఆత్మను చూసి నువ్వు కసి పడుకున్నావు,అసూయ పడుతున్నావు. నీ యందు ఉన్న ఆత్మ నే, పరుల యందు కూడా ఉన్నది. ప్రతి ఒక్కటి కూడా తనకు తాను అనుభవిస్తూ కూడాను, తాను పరాయిదాన్ని అనుభవిస్తున్నాను అని భ్రమిస్తూ ఉంటాడు. అజ్ఞాని అయినటువంటి కుక్క యొక్క స్వభావం ఇవన్నీ కూడాను. ఒక్క కుక్క ఒకసారి ప్రయత్నాపూర్వకంగా వెతుకుతూ పోతుంది. ఒక ఎండిపోయినటువంటి ఎముక చిక్కింది దానికి. దాన్ని గట్టిగా కోరుతూ ఉంటుంది ఆశతో. కడపటికి ఆకుక్క పంటి ఎముక యొక్క చిగురు లో గుచ్చుకుంది. తక్షణమే రక్తం వచ్చింది. ఆ రక్తాన్ని చూచి కుక్క ఆనందిస్తున్నాది. నేను కొరికినటువంటి ఈ యొక్క ఎముకనుండి రక్తం వస్తున్నాది అనుకుంటుంది. కాదు కాదు నీ రక్తమే ఆ ఎముక గుచ్చుకొని, నీ రక్తం ఆ ఎముక గుండా వస్తున్నది. అదేవిధంగా ఈనాటి మానవుడు కూడాను తన యందున్న ఆనందాన్ని తాను మరచి ఈ ఆనందం బయట ఎక్కడ నుంచో లభిస్తున్నది అని విశ్వసించి కేవలం ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది చాలా పొరపాటు ప్రతి ఒక్కటి కూడాను తననుండే వస్తున్నాయి. దుఃఖము కానీ ఆనందం కూడా కానీ ఇవి రెండూ నీ యొక్క భ్రమలే. A pleasure is an interval between two pains అన్నారు. రెండు బాధల మధ్యలోనే ఒక ఆనందం మనకు లభిస్తుంది. కనుకనే ఈ రెండు మనయందే ఉంటున్నాయి కానీ బయట నుంచి రావట్లేదు. కనుకనే ఒక విధమైనటువంటి విచారణ మనం చేయాలి. దీనినే నిన్ను నువ్వు వెతుక్కోమని చెప్పేది వేదాంతం. మనకు మనము తప్ప ప్రపంచంలో ఎదియును కూడా లేదు. ఏకత్వాన్ని మనం విశ్వసించాలి. అలాంటి దివ్యత్వాన్ని మనం సాధించాలి. అనేకత్వం లో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం పొందాలి. అప్పుడే మన యొక్క దుఃఖములు బాధలు భ్రమలు కూడా నశించిపోతాయి. దీనికి ఏది ఆధారమని మీరు ప్రశ్నించవచ్చును. అంతా మనం యొక్క భ్రమనే పుట్టినప్పటినుంచి కూడాను ఈ జగత్తులో మనం సంచరించి, జగత్తులో ఉన్నటువంటి భ్రమలను మనం వరించి తద్వారా ఈ భ్రమలను మనం పెంచుకుంటూ వచ్చాం. కనుక ఇవన్నీ కూడాను నీ భ్రమలే తప్ప అన్యం కావు. ఎవరిని చూసి నువ్వు బాధపడిన అవి నీకే. ఎవరిని చూసి నువ్వు ఆనందించిన అది నీదే. దుఃఖము కానీ ఆనందం కానీ అన్ని నీవే కానీ మరొకరివి కావు. కనుక ఈ దేహ సంబంధమైనటువంటి బ్రాంతిని నువ్వు కొంత తగ్గించుకుంటూ రా. అభిమానమును మర్చిపో, ఆత్మాభిమానమును పెంచుకో. అప్పుడే దివ్యమైనటువంటి భావము నీలో ప్రకాశిస్తుంది.

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว +1

      Bagundi

    • @dorababug-jg2cg
      @dorababug-jg2cg 11 หลายเดือนก่อน

      Rgv friend satyendra meedha video cheyandi

    • @SRINIVASARAOP-pn2sp
      @SRINIVASARAOP-pn2sp 7 หลายเดือนก่อน

      అంతా మిథ్య..... భ్రమ.... అంతే....

  • @sivar5651
    @sivar5651 2 ปีที่แล้ว +4

    మాటల్లేవ్ 🙏🙏🙏🙏

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 8 หลายเดือนก่อน

    Namasthe babu excellent ga chepparu one of the greatest tatwavetta mana jiddu krishnamurthy

  • @krishnapampana6558
    @krishnapampana6558 ปีที่แล้ว +1

    Sri thathaya garu padapadmalaku vondanamulu. 🙏🙏🙏

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      నేనూ మీతో పాటే mokkutanu

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 8 หลายเดือนก่อน +2

    My co br is associated with jk i visited jiddukrishnamurthy house pine cottage where he stayed in California excellent nature amazing experience even our Garikikapati Narasimharao also likes his teachings

  • @suryaarelli8484
    @suryaarelli8484 ปีที่แล้ว +1

    అకారణంగా బాగున్నాను😄🙏🏻

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 ปีที่แล้ว

    Exlent vivarana ichavu naana thankyou so ooooooo much 👏👏👏💫✨💫☺️🥰

  • @mgrctr
    @mgrctr 2 ปีที่แล้ว +4

    Risa brother absorber is absorbed explained very well thank you

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว

      mohan garoo.. adi THE OBSERVER IS THE OBSERVED. not absorbed. just notice cheyyandi. sarena. risa

    • @mgrctr
      @mgrctr 2 ปีที่แล้ว

      Yes yes when I typed it came like that sorry brother

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว

      @@mgrctr why sorry. Its ok. Thank you

  • @udaymattela8179
    @udaymattela8179 2 ปีที่แล้ว +1

    Hi, goodmorning risa, thank you so much.

  • @krishna2325
    @krishna2325 9 หลายเดือนก่อน

    Thanks Anna, chala baga chepparu..will try to follow..

  • @pvprasad364
    @pvprasad364 2 ปีที่แล้ว

    జై సాయి రామ్

  • @raveendramella557
    @raveendramella557 ปีที่แล้ว

    అంతరాలలో నిచ్చల మైన అంతర్గంగా నిగూడ మైన నమ్మకమే నేటి నీ నిజం.. రీసా...

  • @venkatanarayana6814
    @venkatanarayana6814 4 หลายเดือนก่อน

    Bro jk very honest ga matldatharu Ani arthamaindhi bro, thanks

    • @venkatanarayana6814
      @venkatanarayana6814 4 หลายเดือนก่อน

      Oness vasthondhi bro,naaku opposition ledhu anipisthondhi bro

  • @srirangamseshu992
    @srirangamseshu992 2 ปีที่แล้ว +2

    Iam following you ..such a great fellow you are...iam you

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว +3

      Fallow కాకూడదు.. అర్థం చేసుకోవడం, ఆచరించడం, మర్చి పోవడం.. అది జీవితం

  • @devaraokairica1573
    @devaraokairica1573 2 ปีที่แล้ว +1

    Excellent. Thanks.

  • @sandeepani3371
    @sandeepani3371 ปีที่แล้ว

    Awesome.. ❤

  • @maninageswararao2244
    @maninageswararao2244 ปีที่แล้ว +1

    Simple way of explanation about reality...super, amazing.

  • @lordhulordhubadhrilordhuba7750
    @lordhulordhubadhrilordhuba7750 ปีที่แล้ว

    Jiddu Krishnamurthy is my favourite, I still try to go deeper.,..you are really understood and experienced deeper.explaind very well,thank you

  • @ravindrababudaliparthi137
    @ravindrababudaliparthi137 ปีที่แล้ว

    🎉 very nice 👌

  • @Bharat...996
    @Bharat...996 ปีที่แล้ว

    Thanks for the video

  • @tejaatejaa6861
    @tejaatejaa6861 ปีที่แล้ว +1

    Super 💕 subject
    Nise advance

  • @drravichandrak8009
    @drravichandrak8009 2 ปีที่แล้ว +2

    Nice Talk 😊👍

  • @karunakar863
    @karunakar863 ปีที่แล้ว

    It's great to see you as you didn't killed child in you..... please be like as you are....kanth Risa....👍👍👍

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว +1

      Santosham.. meeru చెప్పింది నిజం

    • @karunakar863
      @karunakar863 ปีที่แล้ว

      @@KanthRisa how can I meet if you want?

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว +1

      @@karunakar863 రండి. త్వరలో కలుద్దాం

  • @aadra1511
    @aadra1511 ปีที่แล้ว

    Namaste, Namaste,Namaste.

  • @prabhakarkokkalla118
    @prabhakarkokkalla118 ปีที่แล้ว

    I feel ,I'm connected to your sayings with wonderful examples on vast subject & unknown things in simpler form.TQ very much Risa gaaru.

  • @sravanj3773
    @sravanj3773 2 ปีที่แล้ว +1

    జె.కృష్ణమూర్తి మా తాతగారు 😍😘😊

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว +1

      Nijam

    • @sravanj3773
      @sravanj3773 2 ปีที่แล้ว

      @@KanthRisa 😍😍…tq for ur reply sir. (By the way, నేను ఆయన పుట్టిన ఊరిలోనే పుట్టాను, మదనపల్లి లో. 🥳🤗

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว +1

      @@sravanj3773 త్వరలో వెళ్తున్నా.. మదన పల్లి

    • @sravanj3773
      @sravanj3773 2 ปีที่แล้ว

      @@KanthRisa wow 🤩 కానీ నేను ఇప్పుడు మదనపల్లి లో లేను…కచ్చితంగా మిమ్మల్ని కలిసేవాడ్ని kanth risa గారు

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว +1

      @@sravanj3773 sare

  • @vsvprasadcchallapalli5426
    @vsvprasadcchallapalli5426 ปีที่แล้ว +7

    అద్వైతం ఏమి చెపుతోందో అదే చెప్పాడు. ధ్యానము ధ్యేయము ధ్యాత మరో రకంగా జ్ఞానము జ్ఞేయము జ్ఞాత మరోరకంగా దృశ్యము, ద్రష్ట, దర్శనము ఒకటే అనేది. You are the world జగత్తు జీవుడు బ్రహ్మము ఒకటే. సర్వం ఖల్విదం బ్రహ్మ. జీవో బ్రహ్మైవ నాపరః.

    • @rameshrasoori4669
      @rameshrasoori4669 7 หลายเดือนก่อน

      ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనే విషయాలు మీరు శారీరక, మానసిక , ప్రాకృతిక సమ్మేళనం అంటున్నారుగా ..?

  • @srirangamseshu992
    @srirangamseshu992 2 ปีที่แล้ว +1

    Simply explained about G.krishnamuthi and his way of life ...thank you Risa for your clear cut life path..way to lead

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว +1

      J. Krishna Murthy. Thank you

  • @balemadhan3174
    @balemadhan3174 ปีที่แล้ว +4

    Being a grand son you also blessed with deep knowledge. It's difficult to understand and proclaim some one's thoughts. But you did splendid job.you are a devine soul. 👍👍

  • @madhaviinguva6593
    @madhaviinguva6593 ปีที่แล้ว

    Sir...ee talk lo meeru chala handsome gaa unnaaru...and the postures , gestures superb sir and ofcourse content as usual gaa excellent gaa undi annayya...

  • @swamimurali4
    @swamimurali4 ปีที่แล้ว

    Mee yee prayaanam baga jaragalani alaage mee movie kuda tvaraga vendi tera meedaku ravalani korukuntunnanu.

  • @seenusapsd
    @seenusapsd ปีที่แล้ว

    Very insightful Bro, thanks 🙏

  • @prashanthak867
    @prashanthak867 ปีที่แล้ว

    Love you ರಿ..ಸಾssss....There is a rhythm in you

  • @crazythug5724
    @crazythug5724 2 ปีที่แล้ว +4

    నేను చూసిన నిజమైన మనుషులలో నువ్వు ఒకడివి మిత్రమా....

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว +2

      నువ్వు కూడా

    • @crazythug5724
      @crazythug5724 2 ปีที่แล้ว

      @@KanthRisa అవును నిజమే నన్ను నేను చూసుకుంటా మిత్రమా.....

  • @lavanyach5950
    @lavanyach5950 2 ปีที่แล้ว +1

    Insight with simpler example is so good 🙏🙂

  • @eversunnyguy
    @eversunnyguy 2 ปีที่แล้ว +1

    I saw some Krishna Mruthy garu videos, I like the way he humbly spoke to huge gatherings of common people without selling spirituality or going after only celebrities. Also, he wanted people to question everything and go deep into reality of things. Brilliant teacher.

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว

      My తాత is great

    • @eversunnyguy
      @eversunnyguy 2 ปีที่แล้ว

      @@KanthRisa 😀

  • @SanthoshShanthraj
    @SanthoshShanthraj 2 ปีที่แล้ว

    Anna ippudippude mi aksharaalatho kottagaa parichayam erpadindi. Tq anna mi santhosh

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว +1

      సంతోషం

  • @lavanyach5950
    @lavanyach5950 2 ปีที่แล้ว +1

    Also u looking so stylish...endhi Katha😃

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว

      Ye కథా లేదు.. ఎలా ఉన్నా style.. లో ఉన్నట్లే. Loved the comment.

    • @lavanyach5950
      @lavanyach5950 2 ปีที่แล้ว

      @@KanthRisa 😄😄😉

  • @kalidindikalyani1607
    @kalidindikalyani1607 2 ปีที่แล้ว +2

    I am very much inspired and motivated by u brother Risa sincerely I am listening to ur videos and trying to understand the statement

  • @murthychathurvedula7523
    @murthychathurvedula7523 2 ปีที่แล้ว +1

    Superb

  • @pastamravikumar3958
    @pastamravikumar3958 2 ปีที่แล้ว +1

    Clear and correct

  • @MMRSISTERS
    @MMRSISTERS ปีที่แล้ว

    అన్ని పనులు సమదృష్టి తో చేయడం చాలా కష్టం.బుద్దుడు చెప్పినా , మీరు చెప్పినా చేయలేకపోతున్నాను. Risa babu

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      పర్వాలేదు..

  • @pachipalamalliyadav1315
    @pachipalamalliyadav1315 2 ปีที่แล้ว +1

    Risa bro .ferdric నిషే చెప్పిన సూపర్ మాన్ నివేనా

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว

      Super man అనేది ఓక ego trip. నేను అతి సాద సీదా మనిషిని. అంతే

    • @pachipalamalliyadav1315
      @pachipalamalliyadav1315 2 ปีที่แล้ว

      @@KanthRisa ego trip .అంటే అర్ధంకాలేదు bro

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว

      @@pachipalamalliyadav1315 super man అనేది ఓక ఊహ.. మన మూవీ హీరోస్ లాగా. Ordinary normal man ga ఉండడంలో చాలా ఆనందం ఉంది

  • @kumarswamy3713
    @kumarswamy3713 5 หลายเดือนก่อน

    ఎక్కడి వస్తువు అక్కడే పెట్టాలి.....
    ఎక్కడి మాట అక్కడే వదిలేయాలా...
    ఇంత కష్ట పడలేరు అని ద్యానం చేయమని అంటారు 😅

  • @prasadt9917
    @prasadt9917 ปีที่แล้ว

    Never heard n imagine inauguration will happen like this gr8,Huge croud 🎉😊

  • @satyanarayanavudata7000
    @satyanarayanavudata7000 ปีที่แล้ว

    👌👍

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 ปีที่แล้ว

    You are the world.
    ప్రపంచం బాహ్యం లో లేదు. అది మన అంతరంగం లో ఉంది.
    నిరంతర ధ్యానం :భగవాన్ రమణ మహర్షి మౌనం లోనే ధ్యానమగ్నులై ఉండేవారు.
    మూడవది: observation is itself observer.,అంతర్యామి అంతరంగం వేరు వేరు కాదు ఒకటే. ఆత్మ,ఆత్మ సాక్షి అభిన్నం,అద్వైతం.

  • @lakshmiatmakuri3800
    @lakshmiatmakuri3800 2 หลายเดือนก่อน

    Ok sir tq

  • @sureshjillella2831
    @sureshjillella2831 ปีที่แล้ว

    Brother👌 statement అంత 👌okk. Nee specks & hair style kuda 👌oka.

  • @umaasadi8079
    @umaasadi8079 ปีที่แล้ว

    Thanq😊

  • @varmadandu608
    @varmadandu608 ปีที่แล้ว

    💐🙏

  • @SrinivasuluMandapati
    @SrinivasuluMandapati 8 หลายเดือนก่อน

    Super Brother.I understand JK gari concept and my concept is matching brother.

    • @KanthRisa
      @KanthRisa  8 หลายเดือนก่อน

      Ok

  • @ravikishore8812
    @ravikishore8812 ปีที่แล้ว

    Bale bro thank you

  • @jonnasivaramaiah1077
    @jonnasivaramaiah1077 ปีที่แล้ว

    ❤❤

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 7 หลายเดือนก่อน +1

    Pleaee advise which is the best book of JK for starters..?

    • @KanthRisa
      @KanthRisa  7 หลายเดือนก่อน +1

      Krishnamurty notes

    • @rameshrasoori4669
      @rameshrasoori4669 7 หลายเดือนก่อน

      @@KanthRisa
      🙏🙏🙏

  • @lavanyach5950
    @lavanyach5950 2 ปีที่แล้ว

    JK so much good person

  • @babubce1132
    @babubce1132 ปีที่แล้ว

    namaste sir.

  • @karimullask708
    @karimullask708 ปีที่แล้ว

    Nice

  • @abhishekbr4366
    @abhishekbr4366 2 ปีที่แล้ว +1

    Every videos of yours are very clear and crisp. I am getting it at the right time of my life. Thanks ☺️

  • @mnn3964
    @mnn3964 ปีที่แล้ว

    🙏🙏 thank you

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      You’re welcome 😊

  • @RadhaArcot
    @RadhaArcot ปีที่แล้ว

    🎉

  • @ranivaddavalli1975
    @ranivaddavalli1975 2 ปีที่แล้ว +2

    What you're saying is so crisp and clear. I hope you should be blessed by every one who are listening to you Including me. So we are all exclusively inclusive with everything around us

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว

      Correct రాణీ. Beautiful comment.

    • @venkattirunagaru1989
      @venkattirunagaru1989 ปีที่แล้ว

      good to listen in telugu but pl try to not use vulgar words

  • @Nenu2527
    @Nenu2527 2 ปีที่แล้ว +1

    Love you bro 💞💞💞💞

  • @moneymoneymoremoney
    @moneymoneymoremoney 2 ปีที่แล้ว +1

    what a man you are Bro? need to learn so much from you ! and love you, bro?

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว

      Mee Peru? Thank you for your words

  • @balagarre5497
    @balagarre5497 10 หลายเดือนก่อน

    Sukinobhavantu

  • @xdf4002
    @xdf4002 11 หลายเดือนก่อน

    Jk is philosophy most ideal philosophy one can follow it is very much hard to follow but it will give a lot of joy while reading it. Also i think jk neglected human emotions alot.

  • @ramaasree5082
    @ramaasree5082 ปีที่แล้ว

    Soon we expect 3 statements elaboration. One thing u will come to the main point even in the flow ur very clear about what u want to convey. Marvelous

  • @Creative_calculations
    @Creative_calculations 2 ปีที่แล้ว

    సిద్ధాంతాలు కూడా ఫిలాసఫీలో భాగమే

  • @padmajashekar2866
    @padmajashekar2866 2 ปีที่แล้ว +1

    Understood the core of JK's philosophy in simple words. I think, the 3rd plane (తలం) is nothing but Dharshanam .
    I

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว

      Yes. దర్శనం అనే పదం.. అనుభవానికి సంకేతం. ఇట్స్ ఎ bridge

  • @maheshbabumaheshbabu814
    @maheshbabumaheshbabu814 2 ปีที่แล้ว +1

    Namaskaram vaddu sir me movie lo chance este ade chala pedda namskaram I hope you sir thankyou

  • @kishorekandukuru4658
    @kishorekandukuru4658 ปีที่แล้ว

    Chala bagunay mi videos. . Going through all your library 😇😇 very informative 🎉👌🏼🫡

  • @56kvram
    @56kvram 2 ปีที่แล้ว +1

    Sir you are arrived, so if we want to digest it profound presence is needed. I am digesting it slowly, namaskaram.

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว

      నమస్కారం

  • @Sreenivas368
    @Sreenivas368 ปีที่แล้ว

    Good morning

  • @anandalla
    @anandalla 2 ปีที่แล้ว

    Meeru already great spiritual masters cheppinavi as tease ga chepthunnaru so meeru kuda inka aa stithi lo leru

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว

      అవును.. be happy now.. evari life వారికే తెలుస్తుంది.. ఎవరి ఒపీనియన్ వారిది.. life goes on dear

  • @lakshmichandra1500
    @lakshmichandra1500 2 ปีที่แล้ว +1

    🙏🙏💚💚🙏🙏

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว

      Namaste

    • @lakshmichandra1500
      @lakshmichandra1500 2 ปีที่แล้ว

      24 ఇంటు సెవెన్ శ్వాస మీద ధ్యాస👃👍🤝

  • @rajakumaripasumamula5702
    @rajakumaripasumamula5702 ปีที่แล้ว

    Adi a guruvu Gari anubhavam meerannattu yeriki varu dhyananubhavam anubhavinchi thelusukovali.yedee bakvas anukovaddu beta. prashnalu vasthuntai anveshana prayathnam cheyale

  • @ajaymareedu2626
    @ajaymareedu2626 ปีที่แล้ว

    Had u experienced the 3rd one

  • @prathapreddyirugula7776
    @prathapreddyirugula7776 2 ปีที่แล้ว

    brotherhood risa

  • @alladisuresh5684
    @alladisuresh5684 2 ปีที่แล้ว

    🙏

  • @rgvbgr3406
    @rgvbgr3406 2 ปีที่แล้ว +1

    I want to listen your words on marriage and society .... Pls try to do this one.. Its my humble request

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว +1

      Surely. One day...

  • @sivakiransanapala
    @sivakiransanapala 2 ปีที่แล้ว +1

    We are all interconnected bro. Helping each other in their own unique. Keep doing . I do listen to Jk audio & videos

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว

      Nice. Wonderful

  • @akashb.c750
    @akashb.c750 2 ปีที่แล้ว +1

    Can i add one more of his statement which intrigued me”truth is a pathless land, the moment you follow some one you cease to follow the truth”

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว +1

      wonderful.. truth is a pathless path. loved your comment. thank you

  • @erukaarivu6404
    @erukaarivu6404 ปีที่แล้ว

    Saints ni thaatha, mutthaata ani meeru address cheyadam super gaa unnadi bro

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      కదా.. నాకు అల ఒక moment lo అనిపించింది.. జీవితాన్ని హాయిగా జీవిస్తున్న వాళ్లంతా నా బంధువులు

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 2 ปีที่แล้ว +3

    Very thoughtful, nice to listen to your words. Since morning I have been watching your videos, i feel i am slowly addicting to your videos. Your voice is very attractive and powerful...

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว

      Ok. Don't know what to say.. good night

  • @chandrashekher7225
    @chandrashekher7225 ปีที่แล้ว +1

    Similar to ' the observer is observed' statement is also said by Nietzsche, ``If you gaze into the abyss, the abyss gazes also into you`´.

  • @purityoflove3205
    @purityoflove3205 ปีที่แล้ว

    3rd statement in astavakrageetha

  • @madhaviinguva6593
    @madhaviinguva6593 ปีที่แล้ว

    Nenu ilage unnaanu annaya...nannu nenu ilage refine chestunnaanu..ninna nit tanu nannu emanna nenemi tespond avvaledu..asalu respond ivvaali ani juda anipincha medu annaya..

  • @sreenupalavelli1885
    @sreenupalavelli1885 ปีที่แล้ว

    Meditation Ela cheyali cheppu brother.
    Meditation gurinchi videos pettu bro

  • @printhub4634
    @printhub4634 2 ปีที่แล้ว

    💓

  • @sabithabhee8455
    @sabithabhee8455 ปีที่แล้ว

    Thank you

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      మీకు కూడా ధన్యవాదాలు

  • @pollayedukondalu8097
    @pollayedukondalu8097 4 หลายเดือนก่อน

    Music yedi sir...musings ok..

  • @vsvprasadcchallapalli5426
    @vsvprasadcchallapalli5426 ปีที่แล้ว

    న ఇతర ఇతరగ్ శ్రుణోతి న ఇతర ఇతరగ్ మనుతే న ఇతర ఇతరగ్ పశ్యతి న ఇతర ఇతరగ్ జిఘ్రతి న ఇతర ఇతరగ్ ఖాదతి యద్యేవం ద్వైతం వా భవేత్ --బృహదారణ్యక ఉపనిషత్. ఏ ఇతర వస్తువు ఏఇతర వస్తువు ను వినుటలేదు. ఏ ఇతర వస్తువు ఏఇతర వస్తువు ను ఆలోచించుటలేదు. ఏ ఇతర వస్తువు ఏఇతర వస్తువు ను చూచుటలేదు.ఏ ఇతర వస్తువు ఏఇతర వస్తువు ను ఆఘ్రాణించుటలేదు. ఏ ఇతర వస్తువు ఏఇతర వస్తువు ను తినుటలేదు. అట్లాంటి భావన ఉంటే ద్వైతము వదలనట్లే.

  • @srirangamseshu992
    @srirangamseshu992 2 ปีที่แล้ว

    UG krishnamurti also in the same line...

  • @madhubabuchavala7175
    @madhubabuchavala7175 ปีที่แล้ว

    అకారణత్వం కూడా కారణమేనా?? కారణంగా భావించొచ్చా??

  • @sivass1860
    @sivass1860 2 ปีที่แล้ว

    Xcellent

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว

      నమస్కారం సాంబ శివ గారూ

  • @maninageswararao2244
    @maninageswararao2244 ปีที่แล้ว

    I love you

  • @VivekSambangi1328
    @VivekSambangi1328 2 ปีที่แล้ว +1

    Hi Risa garu, I think in the third statement what JK is referring is how our consciousness is trying to observe and understand itself. Though it doesn't happen simultaneously. In a sense we think something and later think what we thought. And if we 'can' catch the observer, both seezes to exist.🙏

    • @KanthRisa
      @KanthRisa  2 ปีที่แล้ว

      Correct.

    • @behappy1989
      @behappy1989 ปีที่แล้ว

      Exactly.

    • @behappy1989
      @behappy1989 ปีที่แล้ว

      It can also happen simultaneously observing our thoughts while observing an object with out the word/ name of the object.

    • @behappy1989
      @behappy1989 ปีที่แล้ว

      Anirvachaneeya myna anubhooti