Darshanam Telugu Full Movie 4K | దర్శనం లఘుచిత్రం | String Vinod | Siva Y Prasad | Karunakar Sugguna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • Darshanam Telugu Short Film 2021 | Shiva Shakthi | Director: Siva Y Prasad | Story, Dialogues : Karunakar Sugguna | Music: Praddyodhan | Lead Actors: ‪@StringReveals‬ Vinod, ‪@bharatavarsha4u‬Duvvada Siva Prasad, Sharat Kumar, Jabardasth Venkatesh, Jabardasth Ganapathi
    ముఖ్య గమనిక: శివశక్తి మరింత విస్తృతంగా దేశ సేవలో నిమగ్నమవడం కోసం ఒక్క తెలుగులోనే కాకుండా ఇతర భాషలకి కూడా విస్తరించాలి అనే ప్రయత్నం చేస్తున్నాం. అందుకు మీ అందిరి ఆశీస్సులు, ఆర్ధిక సహకారం అవసరం.
    ఒక్క రూ.మొదలుకొని మీమీ శక్తి మేరకు సహకరించవలసిందిగా కోరుతున్నాము..
    SUPPORT SHIVA SHAKTHI:
    www.shivashakt...
    Google Pay: 7288809000
    Phone Pay: 7207307408
    AC NO: 5020 0027 6096 46
    IFSC: HDFC0009168
    IF TRANSFER FROM SBI
    IFSC: HDFC0000045
    Pay Pal Link: paypal.me/shiv...
    -----------------------------------------------------------------------------------------------------------
    శివ శక్తి నిర్మాణ సారథ్యంలో ఉన్నతమైన సాంకేతిక విలువలతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ దర్శనం చిత్రం.. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరమైనది.
    సినిమా నచ్చిన వారు లింక్ మీ స్నేహితులకు షేర్ చేయండి.
    Very Important: ఈ వీడియోను తప్పకుండా like చేయండి. అప్పుడు ఎక్కువ మందికి యూట్యూబ్ చేరుస్తుంది. చూసి లైక్ కొట్టకపోతే అది సాధ్యం కాదు
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: sh...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashak...
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    Instagram: www.instagram....
    ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
    యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
    మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
    స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
    ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
    హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
    ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
    పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
    ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
    బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
    తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
    భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
    ధర్మో రక్షతి రక్షితః

ความคิดเห็น • 9K

  • @gottipatiramakrishna7517
    @gottipatiramakrishna7517 3 ปีที่แล้ว +160

    హిందువులందరూ ఒక్కటవుదాం హిందూ దేశాన్ని హిందూ దేశంగా ఉంచుకుందాం జై శివశక్తి ఇలాంటి చానల్లో ఇంకా రావాలి మతమార్పిడులు అరికట్టాలి జై శ్రీ రామ్ జై శ్రీమన్నారాయణ జై శివశక్తి

  • @sreenuthippabathula1174
    @sreenuthippabathula1174 3 ปีที่แล้ว +654

    జై సీతారామ్... 36 సంవత్స‌రాలు క్రైస్తవ్యమనే మురికి కూపంలో కూరుకుపోయిన నాకు విముక్తి ప్రసాదించి, దేశభక్తునిగా తీర్చిదిద్దుతున్న "శివశక్తి" కరుణాకర్ సుగ్గుణ గారికి & వారి బృందానికి శతకోటి ధన్యవాదాలు... భారత్ మాతాకి జై....

    • @rockyvlogs3399
      @rockyvlogs3399 3 ปีที่แล้ว +11

      జై హింద్🇮🇳✊️ జై శ్రీ రామ్ 🚩🚩🚩

    • @vkr7997
      @vkr7997 3 ปีที่แล้ว +8

      జైహింద్🙏🎉

    • @sureshkumar4140
      @sureshkumar4140 3 ปีที่แล้ว +13

      anna please make a call to our shivashakthi team and share ur experience with us.

    • @thathamuralibrahmam4445
      @thathamuralibrahmam4445 3 ปีที่แล้ว +12

      @@sureshkumar4140 bro already video ne chesaru okasari chudu

    • @prasanthreddy3462
      @prasanthreddy3462 3 ปีที่แล้ว +5

      Superb anna

  • @GNRcreation95
    @GNRcreation95 3 ปีที่แล้ว +183

    పోద్దన నుండి ఈ మువీ కోసమే ఏదురు చూస్తున్నా అన్నా జైశ్రీరామ్

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 2 ปีที่แล้ว +42

    చెత్త సినిమా లు చూడలేక మానేసిన వారికి ఇది ఒక కనువిందు. కనీసం కొంత మందిని అయినా రక్షించే ఒక గొప్ప సందేశాత్మక చిత్రం. ఇలాంటివి ఇంకా ఎన్నో చిత్రాలు వస్తె చెత్త సినిమాలు చల్లిన బురదను ప్రక్షాళనం చేస్తాయి. చాలా అద్భుతంగా అందరూ నటించారు. మనసును కరిగించే విధంగా సన్నివేశాలు మాటలు ఉన్నాయి. మీకు భగవంతుడు అన్ని శుభాలు కలిగంచ వలెనని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్.జై భారత్ .

  • @ravirajachalla7086
    @ravirajachalla7086 3 ปีที่แล้ว +546

    అసలు ఆ హీరో ఎలివేషన్ ఎందన్నా
    కమర్షియల్ తెలుగు సినిమా కి తక్కువ రాదు ఈ సినిమా🔥🔥🔥
    థాంక్స్ టు శివశక్తి టీమ్🙏

    • @shankar2091
      @shankar2091 3 ปีที่แล้ว +14

      String Vindoh anna..!

    • @ravirajachalla7086
      @ravirajachalla7086 3 ปีที่แล้ว +11

      @@shankar2091 వినొద్ అన్న 🔥🔥🔥🔥

    • @arunkumarvenkatsiva2847
      @arunkumarvenkatsiva2847 3 ปีที่แล้ว +8

      Watch his videos in String , hidden history about India will know..

    • @challachandramouli9485
      @challachandramouli9485 3 ปีที่แล้ว +5

      Yes. You are true

    • @ravirajachalla7086
      @ravirajachalla7086 3 ปีที่แล้ว +6

      @@arunkumarvenkatsiva2847 I'm also string fallower 👍

  • @rameshch1398
    @rameshch1398 3 ปีที่แล้ว +79

    నాకు షార్ట్ ఫిల్మ్ చూసినట్టు లేదు...ఎదో ఒక సినిమా చూసినట్టుంది...😍
    ఇంటర్వెల్ వచ్చినట్టు అనిపిస్తోంది...🤗
    ఈ టీమ్ అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏

  • @nabinabi3388
    @nabinabi3388 3 ปีที่แล้ว +149

    మా అభిమాన నటుడు సినిమా కోసం కూడా ఇంత ఎదురు చూడలేదు. సూపర్ గా ఉంది క్లైమాక్స్. జై హింద్.

  • @ssf7891
    @ssf7891 3 ปีที่แล้ว +99

    ఒక వ్యక్తి హిందూ ధర్మాన్ని విడిచి పర ధర్మాన్ని ఆచరిస్తే భరత మాత కి ఒక శత్రువు పెరిగినట్లే. ఇది అందరు తెలుసుకుని మన ప్రకృతి జీవన విధానానికి చాలా ప్రమాదకరం అవుతుంది. శివశక్తి గ్రూపు నడిపేవారు ఈ దర్శనం లాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆశిస్తున్నాను. కరుణాకర్ సుగుణ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు.

  • @HariKrishna-jb8eb
    @HariKrishna-jb8eb 3 ปีที่แล้ว +77

    Eee movie చూసాకైనా కొంతమంది ఐనా మతం మారకుండా, మారిన వాళ్ళలో ఒక మార్పు తీసుకురావాలని కోరుకుంటూ, కరుణాకర్ అన్న ఇలాంటి ఒక మంచి ప్రయత్నాన్ని మళ్ళీ మళ్ళీ ప్రజలందికీ చెరవేయాలని ఆశిస్తున్నాము అన్న,. జై శ్రీరామ్, జై శివశక్తి..,

  • @nvprasad4088
    @nvprasad4088 3 ปีที่แล้ว +176

    నాకు ఈ సినిమా ఎంత నచ్చింది అని అంటే ....చెప్పటానికి మాటలు రావటం లేదు ఆనందం అంచులుకు వెలినట్టు ఉంది జై శివశక్తి జై కరుణాకర్ అన్న. 🙏జై శ్రీమన్నారాయణ🙏

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 2 ปีที่แล้ว +281

    మన శివశక్తి సంస్థకు అందరమూ ఎక్కువగా
    ఆర్థిక సహకారం అందిద్జాం మన మతాన్ని
    మన బిడ్డలను దేశాన్ని కాపాడుకుందాం.

    • @ganjisrinivas762
      @ganjisrinivas762 ปีที่แล้ว +1

      కరుణాకర్ గారు మీకు శతకోటి నమస్కారాలు ఈ సినిమా ని ఇన్ని రోజులు నేను మిస్ అయ్యాను ఈసినిమా హ్రుదయానికి హత్తుకుంది ఈ సినిమాను అన్ని గ్రూపు లకు పంపిస్తున్నాను , జై శ్రీరామ్

  • @lokeshsamrat59
    @lokeshsamrat59 3 ปีที่แล้ว +272

    క్లైమాక్స్..లో కన్నీళ్లు తెప్పించారు..!
    ఆ దివ్య మంగళ స్వరూపం.. 🙏🙏🙏

    • @ranapdpt3069
      @ranapdpt3069 3 ปีที่แล้ว +9

      నిజంగా స్వామివారి రూపం🙏🙏🙏🙏🙏

  • @PrasanthPatro695
    @PrasanthPatro695 3 ปีที่แล้ว +43

    Sting vinod అన్నయ్య super ... తెలుగు మూవీ కి ఏ మాత్రం తగ్గలేదు ...

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 ปีที่แล้ว +142

    చైతన్యమూర్తి కరుణాకర్ గారు పడుతున్న తపన ఈ దర్శనం సినిమా అమాయకులను
    క్రైస్తవ నరకం నుండి కాపాడుతుంది.జైశ్రీరాం

  • @bhaskarbashu7969
    @bhaskarbashu7969 ปีที่แล้ว +140

    నేను హిదువుని అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. 🚩జై శ్రీ రామ్🚩🚩...

  • @TeluguIndian729
    @TeluguIndian729 3 ปีที่แล้ว +91

    *దర్శనం సినిమా రిలీజ్ అవడం, దర్శనం సినిమా చూసాక* మహేష్ బాబు సినిమా కోసం
    రెండు సంవత్సరాలుగా ఎదురు చూసి బ్లాక్బస్టర్ హిట్ కొట్టినంత ఆనందంగా ఉంది👏👏👏👏

  • @RaviKumar-zd2ut
    @RaviKumar-zd2ut 3 ปีที่แล้ว +155

    నేను ఒక మూవీ కోసం ఇలా ఎదురు చూడడం ఇదే మొదటిసారి . Movie చాల బాగుంది

  • @prakashrao3998
    @prakashrao3998 3 ปีที่แล้ว +44

    ఊహకి అందని విధంగా ఉంది.ఐడియా ఎవరికొచ్చిందో కానీ స్త్రిప్ట్ అద్భుతంగా ఉంది. జై శ్రీకృష్ణ

  • @MudeKoteswararao-qq9ew
    @MudeKoteswararao-qq9ew หลายเดือนก่อน +1

    ఒక మంచి నయనానందకరం ఆధ్యాత్మిక మూవీ. జైశ్రీరామ్ నమో వెంకటేశాయ

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 3 ปีที่แล้ว +31

    అద్భుతం త్వరలో మీరు సినిమా రంగ ప్రవేశం కూడ చేసి అద్భుతమైన సినిమాలు నిర్మించాలని అందుకు తగిన శక్తులు ఆ పరమేశ్వరడు మీకు ప్రసాదించాలని మనసార ఆశ్వీరధిస్తున్నాను శుభం భూయాత్

  • @veerababuteegireddy7808
    @veerababuteegireddy7808 3 ปีที่แล้ว +46

    దర్శనం మూవీ చాలా చాలా బాగుంది ప్రజలకు చాలా అర్థమయ్యేలా మూవీ తీశారుఈ మూవీ వల్ల చాలా మందిలో మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నాను సమాజంలో జరిగే యధాతధంగా తీశారుఈ మూవీ లో ఉన్న కాన్సెప్ట్ హండ్రెడ్ పర్సెంట్ సత్యమే కరుణాకర్ గారు మీకు పాదాభివందనాలు జైశ్రీరామ్ జై కరుణాకర్ సుగుణ జై భారత్ మాతాకీ జై

  • @محمدآمنہعامر
    @محمدآمنہعامر 3 ปีที่แล้ว +64

    సినిమా చాలా బాగుందండి . కాకపోతే స్వస్థతల మీద చాలా ఘాటుగా షార్ట్ ఫిల్మ్ తీయాల్సిన అవసరం చాలా ఉంది . దశమ భాగాలు ఇవ్వడం మానేస్తే క్రైస్తవం పేక మేడలా కుప్ప కూలిపోతుంది .

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 2 ปีที่แล้ว +156

    👌మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఈలఘు చిత్రం 🙏దర్శనం 👌👌👌🌹

  • @satishpowerstar6800
    @satishpowerstar6800 3 ปีที่แล้ว +89

    సినిమా మొత్తం పెట్టినందుకు శివశక్తి టీం అందరికీ వందనాలు.....ధన్యవాదములు

  • @nageswararao3076
    @nageswararao3076 3 ปีที่แล้ว +76

    Excellent movie sir భక్తులకు అనుబంధం ఉండాల్సింది భాగవంతునితో, కానీ పంతులుతో కాదు ,నిజమైన భక్తుడిని భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడు,

  • @shankarappakl4803
    @shankarappakl4803 3 ปีที่แล้ว +47

    భహుబలి 2 తర్వాత అంతలా ఎదురు చూసిన మూవీ ఇది
    ఎదురు చూసినందుకు సౌండ్ దద్దరిల్లింది
    జై శ్రీరామ్ ...............

  • @venkatareddychaganti
    @venkatareddychaganti ปีที่แล้ว +33

    జై శ్రీమన్నారాయణ
    నేను హిందువుగానే జన్మించాను
    హిందువుగానే మరణిస్తాను
    హిందూ ధర్మం సమస్త విశ్వంలోనే గొప్పది.

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 ปีที่แล้ว +73

    సమాజ రక్షకులు కరుణాకర్ గారికి సభ్యులందరికీ పాదనమస్కారములు.
    శివశక్తి సంస్థకు ఆర్థిక సహకారం అందిద్దాం
    ఇది మనందరి బాధ్యత. జై శివశక్తి జై శ్రీరాం

  • @rudhranarender6518
    @rudhranarender6518 3 ปีที่แล้ว +53

    మాటల్లేవ్..... దైవ దర్శనం చేసుకున్న అంత అనుభూతి వుంది సినిమా చూస్తుంటే..🙏 సూపర్ మూవీ

  • @rjknowledgetelugu
    @rjknowledgetelugu 3 ปีที่แล้ว +53

    చిన్న చిన్న సంఘటనలతో ఎడారి మతాలకు, హైందవ ధర్మానికి మధ్య ఉన్న తారతమ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు👌👌👌👌👌👌👌
    అందరి నటనా బాగుంది కానీ, ఇంకాస్త ఉంటే ఇంకా బాగుణ్ణు అని అనిపించింది!!!

  • @RamakrishnaKarnakanti-de2dz
    @RamakrishnaKarnakanti-de2dz 7 หลายเดือนก่อน +12

    అన్నా కళ్ళకి నీళ్ళు తెప్పించావ్ అన్న .తిరుపతిలో స్వామి దర్శనం అప్పుడు,మళ్ళీ శ్రీశైల మల్లికార్జున దర్శనం అప్పుడు నాకల్లు నాకు తెలియకుండానే ఏడుస్తూ ఉన్నాయ్ చాలా రోజులకు నాన్న కనపడితే అప్పటి వరకు ఉన్న బాధలు భయాలు చిన్న పిల్లలు ఏడుస్తూ ఎలా చెప్తారో నా బాధలు స్వామి వారి నీ చూడగానే నా మనసు చెప్తూ కుమిలి పోతుంది.ఇన్ని రోజుల తరువాత కళ్ళు అదే ఫీల్ తో చెమ్మగిల్లాయి.thanqq అన్న హ్యాట్సాఫ్ to you 🙏

  • @reddy43218
    @reddy43218 3 ปีที่แล้ว +28

    అన్నా ఈ చర్చి స్కూల్ మూసివేయాలి అన్నా, ఎందుకంటే అక్కడ ఎక్కువగా మత మార్పిడి జరుగుతున్నదన్న. మీరు ఇలాగే మన మతాన్ని తెలియజేయండి అన్నా. జై శ్రీ రామ్

  • @srikantharunachala7294
    @srikantharunachala7294 3 ปีที่แล้ว +123

    గుడి మెట్లు ఎక్కుతూ దేవుడిని (ఆ దివ్య మంగళరూపాన్ని ) చూసి గోవిందా గోవిందా అంటూ సాష్టాంగ పడిపోయిన దృశ్యం అద్భుతం 👌👌👌

  • @srikrushna5701
    @srikrushna5701 3 ปีที่แล้ว +47

    దర్శనం సినిమా హైలైట్స్.
    >వినోద్ గారు మీ యాక్షన్ చాలా బాగుంది.
    > కరుణాకర్ గారి డైలాగులు సూపర్బ్
    >ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారు
    > మూవీ లో ఎక్కడా కూడా అసభ్యకరం లేదు.
    > ఏ మతం వారు చూసిన కూడా ఒకసారి ఆలోచించాలి అన్నట్టు ఉంది.
    > ప్రతి ఒక్కవ్యక్తిని కూడా ఒక్క క్షణం ఆపి ఆలోచింపచేసేల ఉంది.
    జై శ్రీ రాం

  • @sayannaarepalli534
    @sayannaarepalli534 3 ปีที่แล้ว +219

    నా వంతు 1116/-రూ మన ధర్మము కోసం . నా కర్తవ్యాన్ని నేను చేశాను . హిందువుగా జీవించు హిందువుగా మరణించు . ధర్మో రక్షతి రక్షిత :. జై శ్రీ రామ్ .

  • @srinivasgupthaamuradhi7938
    @srinivasgupthaamuradhi7938 3 ปีที่แล้ว +243

    ఇంకా సినిమా ఉంటే బాగుండు అనిపించింది excellent 🙏 Jai sri ram 🙏

  • @patrudurao25
    @patrudurao25 3 ปีที่แล้ว +109

    దేశం కోసం ధర్మం కొసం శివశక్టి సంస్థ ఇంక మరెన్నో చిత్రాలు విడుదల చేయాలి అని ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీసులు కరుణాకర్ గారికి ఉందాలి అని కోరుకుంటున్నా. జై శ్రీరామ భారత్మాత కి జై

  • @hanumamylife6510
    @hanumamylife6510 3 ปีที่แล้ว +377

    కరుణాకర్ గారూ, మీకు🙌🙌🙌 . సినిమా చూసేసినాక టికెట్ కొనడం ఈ సినిమా తోనే. ఐదుసార్లు చూసాను. టికెట్ మీరు పెట్టలేదు కనుక ఒక్క దర్శనానికి కనీసం వెయ్యి రూపాయలు అని నేనే అనుకొని ఐదువేల రూపాయలు పంపుతున్నాను. ఈ చిన్న కానుకను స్వీకరించగలరు.

    • @karthikpuvvula
      @karthikpuvvula 3 ปีที่แล้ว +6

      Jai Sri Ram 🙏🏼

    • @chandut2610
      @chandut2610 3 ปีที่แล้ว +4

      Wow wonderful 👍👍

    • @Krishna-v4k2i
      @Krishna-v4k2i 3 ปีที่แล้ว +7

      Excellent anna
      Memu kuda
      Send chestam

    • @Netipraveen
      @Netipraveen 3 ปีที่แล้ว +5

      Super andi 😀😀👍👍

    • @rockyvlogs3399
      @rockyvlogs3399 3 ปีที่แล้ว +7

      జై శ్రీ రామ్.... 🚩🚩🚩

  • @SanathaniKarmaYogi
    @SanathaniKarmaYogi 11 วันที่ผ่านมา +1

    Shiva Shakthi and team ki Dhanyavaadhaalu 🥰🙏🙏🙏
    Dharmo Rakshati Rakshitaha 🚩🚩🚩
    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
    🕉️

  • @subbulakshmi8516
    @subbulakshmi8516 3 ปีที่แล้ว +32

    అప్పుడే ఐపోయిందా అనిపించింది, ఇంక ఉంటే బాగుండు అనిపించింది, అందరూ బాగా నటించారు. 👏👏👏

  • @Christ-Victim
    @Christ-Victim 3 ปีที่แล้ว +162

    Respect 🙏🙏🙏
    చాలా మంచి లఘుచిత్రం!
    ఇది మా మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

    • @unknow007
      @unknow007 3 ปีที่แล้ว +7

      సత్యానికి మతం లేదు, మనం అన్వేషించే మార్గం మాత్రమె ఉంది,
      దాన్ని అడ్డు పెట్టుకోని డబ్బులు దండు తున్నారు కొందరు భయపెడుతున్నారు, సత్యం తెలిసిన వాడు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు వాన్ని వేటుకుంటు చాలా మంది వస్తారు

    • @pontiuspilate6450
      @pontiuspilate6450 3 ปีที่แล้ว +5

      @@unknow007 ఎస్ నిజము సనాతన ధర్మము లో మీరు చేపింది ఉంది ధర్మము గా నిజాయితీ గా నలుగురికి మంచి చేస్తూ యదేవుడిని నమకుండా ఉన్న కూడా ఆతనికి మంచే జరుగుతుంది

  • @battu2130
    @battu2130 3 ปีที่แล้ว +260

    నా స్టోరీ లా అనిపించింది ఇలానే నేను శివునికి భక్తుడిని అయ్యాను.ఇప్పటికి ఎదుటి వారిలోగాని, ప్రతిపనిలో శివుడే అనుకుంటా, శివనామ స్మరణ చేసుకుంటూ జీవన ప్రయాణం సాగిస్తూ ఉన్నాను.

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 2 ปีที่แล้ว +15

    శ్రీ మంజునాథ -2 చూసినట్టుగా ఉంది👌👌🙏🙏🙏

  • @mohanraojakkala1078
    @mohanraojakkala1078 3 ปีที่แล้ว +81

    ఎన్నాల్లో చూసిన ఉదయం ఈ నాడే ఎదురైంది. అన్నట్లుగా ఉంది ఈ మూవీ చూసాక. బైబిల్ రత్న కరుణాకర్ టీమ్ కి కోటాను కోట్ల వందనాలు.

  • @kakarlanaju
    @kakarlanaju 3 ปีที่แล้ว +72

    Dsp అన్న, వినోద్ అన్నల గెటప్ యాక్టింగ్ అద్భుతం.. ఇంతగా నేను వేరే షార్ట్ ఫిల్మ్ చూడలేదు పదే పదే

  • @sudhakarhonnajipet2594
    @sudhakarhonnajipet2594 3 ปีที่แล้ว +53

    అత్భూథం , వర్ణనాతీతం , అమోఘం అన్న మాటలు సరిపొదేమో కని నేను కవి ని కాదు అయ్యుంటే ఒక కవిత్వం లో వివరించే వాడిని
    జై శ్రీరామ్ జై శివశక్తి
    ఇంకా కోట్ల మందికి చేరువై చైతన్యం చేయాలని ఆశిస్తూ
    ధన్యవాదాలు

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 ปีที่แล้ว +45

    💯అన్నీభాషలలో ఈమహా యజ్ఞాన్నిచూపి , ధర్మాన్ని కాపాడగలరు జై శ్రీరామ్ 📿🚩🚩🙏🙏🙏

    • @sreenuchukka5078
      @sreenuchukka5078 ปีที่แล้ว +1

      తండ్రి వీరు ఏమి చేయు చున్నారో వీరికి తెలీదు

    • @pnvsathvik
      @pnvsathvik ปีที่แล้ว

      ​@@sreenuchukka5078మాకు మేం ఎం చేస్తున్నామో తెలుసులే కొండ గొర్రె. పో పోయి ప్రతి నెల దశమ బాగాలు సమర్పించుకో.

  • @srinivassrinu52
    @srinivassrinu52 3 ปีที่แล้ว +55

    వినోద్ అన్న కీ కరుణాకర్ అన్న కీ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కల్లకి నా పాధాభి వందనాలు జై శ్రీరాం భారత్ మాతా కీ జై....

  • @saichand5797
    @saichand5797 3 ปีที่แล้ว +90

    సినిమాలోని సన్నివేశాలు అన్ని ఎంతో నేచురల్ గా ఉన్నాయి.❤️నా మనస్సును తాకాయి❤️.ఇలాంటి చిత్రాలవలన సత్యసందేశం జనుల హృదయాలలోకి నేరుగా చేరతాయి🙏🙏
    "జై శ్రీ రామ్"

    • @Truth-Sathyam-Vemana
      @Truth-Sathyam-Vemana 3 ปีที่แล้ว +2

      @@avullamparthi you are a mad person and tranced by pastors

    • @networking6840
      @networking6840 3 ปีที่แล้ว +1

      @@avullamparthi arey Athul aa mee chekka dhevuni mundhu maa dhevulla peru pettukunnantha mathrana vaadem pathithu ipodu..moosukoni dhengey

    • @brovijaykumar600
      @brovijaykumar600 3 ปีที่แล้ว

      th-cam.com/video/Nrq6Ub3x5iY/w-d-xo.html

  • @kalyanihindu4049
    @kalyanihindu4049 3 ปีที่แล้ว +66

    సినిమా చాలా బాగుంది.
    మా వర్గానికి అర్థం అయ్యేలా తీసారు. జై శ్రీరామ్ 🙏

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 หลายเดือนก่อน +2

    థియేటర్ లో రిలీజ్ అయ్యేంత అర్హత ఫోటోగ్రఫీ,,స్టోరీ,యాక్టింగ్
    🙏🏻👑👌🏻👏🏻💐🎥🙏💯🤩

  • @rkraju5905
    @rkraju5905 3 ปีที่แล้ว +86

    మూవీ లాస్ట్ లో ఏడుపు వచ్చేసింది అన్న నిజం గా ఏడ్చాను 😭😭😭 సూపర్ గా తీశారు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽... Touching my heart జై శ్రీరామ్ ✊✊✊🚩🚩🚩

  • @pradeepsenkula9303
    @pradeepsenkula9303 3 ปีที่แล้ว +30

    నా లైఫ్ లో skip చేయకుండా చూసేన మూవీ సూపర్ వుంది కరుణార్ అన్న all the బెస్ట్ for the next movie

  • @Sankar-
    @Sankar- 3 ปีที่แล้ว +160

    జై శ్రీ రామ్
    ప్రతి ఊరిలో మన దేవాలయాలు దగ్గర ఈ సినిమాలో ప్రదర్శించాలి కోరుకుంటున్నాను

    • @VenkataChalaBhaskar
      @VenkataChalaBhaskar 3 ปีที่แล้ว +3

      NOT only near Temples , but DEFINITELY @ near to every church

    • @Sankar-
      @Sankar- 3 ปีที่แล้ว +1

      అవును sir

    • @gopalrao4548
      @gopalrao4548 3 ปีที่แล้ว +2

      Excellent idea

    • @umagowri4683
      @umagowri4683 3 ปีที่แล้ว +2

      Wonderful idea, let's implement without delay and hesitation. First of all, every viewer must make his members of family, kith & kin and close associates and particularly those friends, who were recently coverted as chirstians to view this wonderful movie.

  • @vlprofession
    @vlprofession 3 ปีที่แล้ว +98

    నాకైతే 😭😭😭 ఆగలేదు సూపర్ అద్భుతం గా తీసావు అన్నా 👌👏👏🙏🙏🙏

  • @sridhardunga9583
    @sridhardunga9583 3 ปีที่แล้ว +29

    Super hit చాలా బాగుంది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏

  • @rajeshvoice4338
    @rajeshvoice4338 3 ปีที่แล้ว +37

    చాలా ఎదురు చూసాను ఈ మూవీ కోసం
    నేను వర్క్ లో ఉన్నపుడు నాకు మొబైల్ లో నోటిఫికేషన్ వచ్చిన కానీ, ఇంటికి వచ్చాక టీవీ లో సౌండ్ సిస్టమ్ ద్వారా చూసాను, చాలా అద్భుతం గా ఉంది 💐💐💐💐💐💐

  • @chamundeshwarinumerology1474
    @chamundeshwarinumerology1474 3 ปีที่แล้ว +43

    అన్ని భాషల్లోనూ ఈ సినిమాని వదలండి జై శివశక్తి

  • @shivaprasad-ls8jk
    @shivaprasad-ls8jk 2 ปีที่แล้ว +25

    నేను ఇప్పటికి 30 సార్లు చూశాను.. నాకు ఇంకా ఆశ చావడం లేదు .. మీ ప్రయత్నానికి నా పాదాభివందనాలు సార్

    • @cm5745
      @cm5745 2 ปีที่แล้ว

      I do watch lot of times, Hope and wish all Hundus support our sanatana Darma. Govinda

  • @samanthreddy584
    @samanthreddy584 3 ปีที่แล้ว +90

    చివరి సన్నివేశం... కళ్ళలో నీళ్లు తెప్పించాయి...
    చిత్రం ఒక అద్భుతం...
    నా సహాయం ధర్మం రక్షణ కోసం తప్పకుండ అందుతుంది... జై హింద్
    ఇలాంటి చిత్రలతో మనిషి లోని ఆధ్యాత్మిక కోణాన్ని బయటకు తీయొచ్చు..
    అణువు అణువు కదలింది నాలో

  • @rameshchandra8878
    @rameshchandra8878 3 ปีที่แล้ว +250

    ఎం తీసారన్న మూవీ క్లైమాక్స్ అయితె కళ్లలో నుండి నిల్లు వస్తున్నాయి .. వినొద్ యాక్టింగ్ సుపర్
    జై శ్రీరాం ..

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 3 ปีที่แล้ว +39

    చివరి 5 మినిషాలు నాకు కన్నీళ్లు ఆగలేదు...అద్భుతం ఈ దర్శనం🙏🏻

  • @ramaniyalla9527
    @ramaniyalla9527 หลายเดือนก่อน +2

    బైబిల్ రత్న కరుణాకర్ మరియు క్రిస్టియన్స్ కి సింహస్వప్నం స్ట్రింగ్ వినోద్ ల Combination అత్యద్భుతం👏👌👌👌👍
    Movie is really good. The level of Direction and action are amazing 👏👍

  • @JHEL703
    @JHEL703 3 ปีที่แล้ว +396

    అమ్మా నాన్న మనకి ఎంత ముఖ్యమో..!
    మన మతం కూడా మనకి అంతే ముఖ్యం...
    జై శ్రీరాం.....! జై భారత్ 🔥🔥

    • @kranthikumar100
      @kranthikumar100 3 ปีที่แล้ว +20

      Bro manadi matam kadhu dharma Margam ......

    • @Sreenu7777
      @Sreenu7777 3 ปีที่แล้ว +3

      తమరు అమ్మ నాన్నను ఏమో గాని హిందూ అనే మతం కానీ మతం కోసం మాత్రం ఖచ్చితంగా కష్టపడుతావు
      కనబడుతోంది నీ కామెంట్ని బట్టి

    • @Sreenu7777
      @Sreenu7777 3 ปีที่แล้ว +1

      @@kranthikumar100 100% రైట్ బ్రదర్

    • @kranthikumar100
      @kranthikumar100 3 ปีที่แล้ว +2

      @@Sreenu7777 ade kadha bro matam matam antaru eanti cheap ga ......
      Evadu books chadavaru ...... Mari aa chillara religions tho compare chestharu..

    • @brovijaykumar600
      @brovijaykumar600 3 ปีที่แล้ว

      th-cam.com/video/Nrq6Ub3x5iY/w-d-xo.html

  • @tallapakasrinivas1705
    @tallapakasrinivas1705 3 ปีที่แล้ว +49

    అసలు vinod అన్న ను expect చేయలేదు🤔, నాయనా ఏమి యాక్టింగ్, ఏమి యాక్టింగ్ mind blowing😇అసలు ఈ ఐడియా వచ్చిన karunakar అన్న మీకు,🙏🏻director గార్కి టీమ్ కు 🙏🏻

  • @bhajarangbhali4225
    @bhajarangbhali4225 3 ปีที่แล้ว +51

    ఈ చిత్రాన్ని మన నిజ జీవితంలో అలవారిస్తే మన సంస్కృతిని కాపాడుకోవచ్చు

  • @Somesh14366
    @Somesh14366 7 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ 🚩🚩జై శివశక్తి 🙏🙏🙏💐💐💐💐 క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంది❤❤❤

  • @narendra3481
    @narendra3481 3 ปีที่แล้ว +192

    టైటిల్స్ VFX, స్ట్రింగ్ వినోద్, DSP ,కరుణాకర్ గారి వాయిస్ అన్ని బాగున్నాయి 1 మిలియన్ వ్యూస్ పక్కా👌👌👌

  • @suryakirannvs
    @suryakirannvs 3 ปีที่แล้ว +47

    ఈ ప్రయత్నం కొంత మందికి ఒక చలనచిత్రంగా మాత్రమే కనిపించవొచ్చు కాని, ఎంతో మందికి కనువిప్పు కలగజేస్తుందని భావిస్తున్నాను. ఈశ్వరప్రాప్తిరస్తు🙏🙏🙏

  • @prasanthkumar258
    @prasanthkumar258 3 ปีที่แล้ว +105

    కళ్ళ నీళ్ళు ఆగలేదు
    ఆఖరికి
    భహుశా ఇదేనేమో పరవశం అంటే.
    హరిః ఓం

    • @achalaguruparamapadamu5685
      @achalaguruparamapadamu5685 3 ปีที่แล้ว +5

      నిజం నాకుడ కళ్ళల్లో నీళ్ళు కమ్మగిల్లయి సూపర్ సినిమా యింక్క చూడాలని పిస్తుంది

    • @venkatsava9279
      @venkatsava9279 3 ปีที่แล้ว +2

      Correct

    • @patrudurao25
      @patrudurao25 3 ปีที่แล้ว +2

      నిజం చెప్పవు సోదర అద్భుతం గా ఉంది" దర్శనం "

  • @sampathjbs8473
    @sampathjbs8473 2 ปีที่แล้ว +15

    సినిమా అద్బుతమం కధ సంగీతం దర్శకత్వం చాలా బాగున్నాయి ఇలాంటి మంచి సినిమాను మాకు అదించినందు శివశక్తి కీ నా ధన్యవాదాలు జైభీమ్ జైహింద్ జైభారత్

  • @krishnamurthykurada2806
    @krishnamurthykurada2806 3 ปีที่แล้ว +61

    చాలా బాగుంది అన్న సినిమా. నా గతా క్రైస్తవ జీవీతం గుర్తుకొచ్చింది. చర్చికి వెల్లడం వదిలేసినందుకు నాకు చాలా ఆనందంగా వుంది

  • @adiseshkokkiligadda594
    @adiseshkokkiligadda594 3 ปีที่แล้ว +31

    చాలా సనిమాలకు ఆఖరి సన్నివేశంకి హృదయం బరువెక్కి కంటనీరు పెట్టుకున్నాను, కాని మొట్టమొదటి సారి ఆనందభాష్పాలను అనుభవించాను. జై శ్రీరాం

  • @anilkumarkrishna9390
    @anilkumarkrishna9390 3 ปีที่แล้ว +1371

    నేను 25సంవత్సరాలు క్రైస్తవం అనే ఊభీ లో చిక్కుకున్న..కరుణాకర్ అన్నయ వల్ల నేను నిజాన్ని తెలుసుకున్నాను నేను చాలా సంతోషంగా ఉన్నాను ధైర్యంగా నేను నా భార్య మొదటి పూజ చేసాము. జై శ్రీరామ్

    • @dineshnidamanuru326
      @dineshnidamanuru326 3 ปีที่แล้ว +57

      సూపర్ సోదరా. జై శ్రీరాం

    • @janardhan3877
      @janardhan3877 3 ปีที่แล้ว +33

      Great bro

    • @Sreenu7777
      @Sreenu7777 3 ปีที่แล้ว +31

      వాడు కడుపు నింపుకోవడానికి క్రైస్తవ్యం మీద బురద జల్లుతున్నాడు
      మరి నీకు కడుపు ఎండటం
      కరుణాకర్ అనే పందికి వాడి వెనకున్న మరికొన్ని పందులకు కడుపు నిండటం
      ఇదే జరిగేది
      నీకు ఒరిగింది ఏమి లేదు
      బైబిల్ చెప్తుంది ఇలా....."ఒకసారి వెలిగి(నమ్మి) వెనక్కి వెళ్లిన వాడిని ఎవడు మార్చలేడు మారడు" అని
      మారితే బాగుంటావు లేదంటే ఈలోకంలో బాగున్నా అంతిమ విజయం క్రీస్తు యేసు ప్రభువుదే....

    • @sairavinutala8529
      @sairavinutala8529 3 ปีที่แล้ว +116

      @@Sreenu7777 😂😂 sadist god yehova..

    • @ThiruYadav
      @ThiruYadav 3 ปีที่แล้ว +47

      Jai shree ram

  • @sadhanatv1
    @sadhanatv1 3 ปีที่แล้ว +25

    పాస్టర్ గాళ్ళకి ఈ సినిమా అంకితం.
    జై శ్రీ రామ్🙏🙏🙏

  • @srinivasarao3711
    @srinivasarao3711 3 ปีที่แล้ว +72

    చాలా బావుంది, హిందువులారా అందరూ కలిసి మన ధర్మాన్ని కాపాడుకుందాం. కరుణాకర్ వంటి వారికి సహాయపడదాం, జై శ్రీరామ్, జై భారతమాత

    • @bullkondayya6186
      @bullkondayya6186 3 ปีที่แล้ว

      అద్భుతం
      40 నిమిషాల పాటు కన్నార్పకుండాచూడాలనిపిస్తుంది

  • @srivaas
    @srivaas 3 ปีที่แล้ว +40

    ధర్మాన్ని కాపాడుదాం అది అది మనల్ని కాపాడుతుంది! జై శివశక్తి!

  • @Questionnaire1307
    @Questionnaire1307 3 ปีที่แล้ว +25

    String vinod ni chustunte... maroka dhanush kanipistunnadu... All the best bro...

  • @girimadhavchowdhury1281
    @girimadhavchowdhury1281 2 ปีที่แล้ว +6

    How beautiful is it ... Hindhuisam is not a religion it tells how to live as human... Ohm namah shivaya......

  • @vinodkumar-fy1fe
    @vinodkumar-fy1fe 3 ปีที่แล้ว +28

    చాలా బాగుంది అన్న తక్షణ దీబెట్లు జరుగుతాయి ఇగ

  • @srivagdevimusicals6272
    @srivagdevimusicals6272 3 ปีที่แล้ว +161

    చిత్ర నిర్మాణం మహాద్భుతం
    దైవం ఏ రూపంలో అయినా దర్శనం ఇవ్వచ్చు అన్నది మాత్రం సత్యం
    జై శ్రీరామ్🚩🚩🚩
    భారత్ మాతాకి జై🇮🇳🇮🇳🇮🇳

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 3 ปีที่แล้ว +40

    కనువిప్పు కలిగేలా తీశారు👍🏻👌🏻💐🙏

  • @karnatimadhubabu9681
    @karnatimadhubabu9681 ปีที่แล้ว +31

    ఇది అందరి హృదయాలను కదిలించే చిత్రం

  • @ganeshgallantry.369
    @ganeshgallantry.369 3 ปีที่แล้ว +156

    సినిమా చాలా బాగుంది అన్న
    వినోద్ అన్న వేరే లెవెల్
    ఈ ధ్రుష్యం ఒక గొప్ప మార్పుకు నాంది
    3 years లో IAS అవుతాను... I support శివశక్తి
    మీ అవసరమ్ దేశానికి చాలా ఉంది

  • @muralimohanpragada7063
    @muralimohanpragada7063 3 ปีที่แล้ว +64

    చివరి సీను అద్భుతం ... అత్యద్భుతం చెప్పడానికి మాటలు లేవు .... 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 3 ปีที่แล้ว +30

    హీరో రేంజ్ ఎంట్రీ వినోద్ అన్న. Bgm కుమ్మింగ్స్ 🔥

  • @venkateshvizag9897
    @venkateshvizag9897 2 ปีที่แล้ว +16

    🚩 జై శ్రీరామ్
    🕉️ జై శివశక్తి
    🛕 జై శ్రీకృష్ణ
    🔱 జై కాళీమాత
    🇮🇳 జై హిందుస్తన్
    🙏 జై సనాతనధర్మం

  • @rockyvlogs3399
    @rockyvlogs3399 3 ปีที่แล้ว +352

    నా జీవితం లో ఇది ఒక మరచిపోలేని రోజు...
    జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳 జై శ్రీ రామ్
    జై కరుణాకరణ్ జై శివశక్తి ... ధర్మం కోసం నా వంతు 500₹

    • @shivashakthiwhatsapp.k8180
      @shivashakthiwhatsapp.k8180 3 ปีที่แล้ว +3

      🙏🙏🙏🙏🙏🚩

    • @vlprofession
      @vlprofession 3 ปีที่แล้ว +3

      ముందు మీ లాంటి వారు మీకు మీరే దైవానికి దూరంగా వెళ్తున్నారు బ్రాహ్మణ, అంటరానితనం అని అడ్డంకులు పెట్టుకొని మీకు మీరే దూరంగా వెళ్తున్నారు కొంతమంది పెద్దలు అజ్ఞానం తో అధికార బలంతో చేసే పనులకు మీకు మీరే శిక్ష వేసుకుంటున్నారు దైవ దృష్టిలో ఏ వివక్ష లేదు నిజానికి దేవాలయ పవిత్రత కాపాడుటకు ఒక నిష్ఠ పద్దతి ఉంటాయి వాటిని పాటిస్తే సరిపోతుంది అది కూడా దేవాలయం లో ఉన్నంత వరకు మాత్రమే పద్ధతులు, నిజానికి దైవ జ్ఞానం (ఆత్మజ్ఞానం) కలవాడు మాత్రమే బ్రాహ్మణులు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఇకనైనా అందరు గుడికి రావాలి దైవాలను భక్తితో దర్శనం చేసుకోవాలి స్వామికి బాధలు మొరపెట్టుకోవాలి ఎవరన్నా ఏమన్నా అంటే వారికి జ్ఞానం కలిగించాలి ఎందుకంటే గుడి అందరిది అది కొందరికి సొంతం కాదు అందరు సేవ చేసుకోవాలి పోటీ అవసరం లేదు. సేవ చేసేవారిని చేయనివ్వాలి చాదస్తం చేయకూడదు దైవం గుడిలోనే లేడు అంతటా ఉంటాడు పిలిస్తే పలుకుతాడు కొంతమంది దేవుడి దగ్గర డంబికాలు చేస్తుంటారు పెద్దమనుషులుగా చెలామణి అయ్యేవారు వారికి జ్ఞానం తో బుద్ది చెప్పాలి కళ్ళు తెరిపించాలి అంతే జై శ్రీ రామ్ 🙏🙏🙏

    • @San-oi1ms
      @San-oi1ms 2 ปีที่แล้ว +3

      @@vlprofession bro vote only bjp, both yrs ycp and jagan they loot our temple money and use it to make us gorellu

    • @chandrikareddy3339
      @chandrikareddy3339 2 ปีที่แล้ว +1

      Verry good brother keep it up jai hindu

  • @fanofdonaldtrump47
    @fanofdonaldtrump47 3 ปีที่แล้ว +50

    పాస్టర్లకి యమధర్మరాజు మీరు మాత్రమే అన్నగారు🙏🙏

  • @rameshdaggu5533
    @rameshdaggu5533 8 หลายเดือนก่อน +1

    జై హింద్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 👍👍🚩🚩💯

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 ปีที่แล้ว +61

    దేశభక్తులు కరుణాకర్ గారికి వినోద్ గారికి
    శివప్రసాద్ గారికి నటీనటులకు శివశక్తి సభ్యులందరికీ పాదనమస్కారములు.

  • @rajgopal6056
    @rajgopal6056 3 ปีที่แล้ว +35

    ప్రతీ దళిత బంధువు ఈ చిత్రం చూసి సమాజం లో మనకు జరిగితున్న దోపిడీ లని తెలుసుకోవాలి.... గ్రేట్ movie... Hatsoff ShivaShakthi... hatsoff String Vinod Anna 🙏🙏🙏

  • @prasadmarella8227
    @prasadmarella8227 3 ปีที่แล้ว +191

    చాలా అద్భుతంగా ఉంది. క్లైమాక్స్ సూపర్ . వినోద్ మరియు శివప్రసాద్ చాలా బాగా చేసారు. 🙏🙏🙏

    • @prasadmarella8227
      @prasadmarella8227 3 ปีที่แล้ว +4

      @@avullamparthi : I really didn’t understand this sentence ఎవరి పాపాలకు వారే బాధ్యులు. యేసు రక్తం వల్ల పాపం పోతుంది అనిఅనుకుంటే అది అమాయకత్వమే అవుతుందని నా భావన.

    • @Think.AI.animates
      @Think.AI.animates 3 ปีที่แล้ว +2

      @@avullamparthi manchidhi aa Sri maha vishnuvu nu neevu thaluchukunnav anthakanna bhagyam emundhi sri maha Vishnu cheranam Sharanam prapatyaaa🙏🙏

    • @bharatmatakijai9222
      @bharatmatakijai9222 3 ปีที่แล้ว +1

      @@avullamparthi yes. Plz. Tell. Litre. Cost. Of. Ur. Chakka. Gud how. Much. I. Will. Sell. His. Blood. In. The. Hospitals. &. Instead. Of Coconut. Oil. U. Can. Use. His. Blood. Kadha.
      Jai. Shree. Ram.
      Proud. To. He. Hindu. &. Indian

  • @jagadguruadishankaracharya
    @jagadguruadishankaracharya 3 ปีที่แล้ว +11

    అద్బుతమైన చిత్రం, మాటలు రావడం లేదు . చిత్ర నిర్మాణం, నటి, నటులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు . గౌరవ నీయులైన కరుణాకర్ గారు, ఇలాంటి మరిన్ని చిత్రనిర్మాణలు చేపట్టాలని ఆ శివయ్య మీకు ఆయురారోగ్యలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను .. జై శివ శక్తి 🙏🙏🙏

  • @srinivasddevarakonda4199
    @srinivasddevarakonda4199 3 ปีที่แล้ว +72

    క్లైమాక్స్ లో కంటి నుండి నీళ్లు వచ్చాయి గొప్ప సినిమా. అప్పుడే అయిపొయిందా? అనిపించింది జై శివశక్తి 🙏👌👌

  • @katarisanthosh1910
    @katarisanthosh1910 3 ปีที่แล้ว +564

    నా జీవితం లో ఒక సినిమా కోసం ఇంతలా ఎదురు చూడడం ఇదే మొదటసారి

    • @ssm8203
      @ssm8203 3 ปีที่แล้ว +8

      Same bro

    • @prudhviraj6533
      @prudhviraj6533 3 ปีที่แล้ว +9

      Same bro

    • @armysrinuborntowin2437
      @armysrinuborntowin2437 3 ปีที่แล้ว +5

      Same to

    • @morlahari
      @morlahari 3 ปีที่แล้ว +4

      Same bro

    • @mbpropstore
      @mbpropstore 3 ปีที่แล้ว +7

      Bayya nenukuda heart fullga wait chesina modhati movie edi wait chesina danikanna ekkuva satisfaction vachindhi chusaka

  • @ramaraoakku3650
    @ramaraoakku3650 3 ปีที่แล้ว +35

    ప్రతి ఒక్క సభ్యులు కూడా తప్పకుండా ఈ మూవీ చూడాలి ఎందుకంటే మన ధర్మానికి జరుగుతున్న అన్యాయాన్ని యదార్థాన్ని నీట్ గా చూపించారు ఈ మూవీలో..జై శ్రీరామ్🛕🚩✊✊✊✊

  • @Venkysir463
    @Venkysir463 หลายเดือนก่อน +1

    Very inspiring saga of sanatha dharma , 'ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే.. ధర్మం మనలను సంరక్షిస్తుంది'. కనుక, ఈతరం వారికి కనీసం గ్రాడ్యుయేషన్‌ చివరి సంవత్సరంలోనైనా ప్రగాఢమైన ధర్మనిష్ఠను స్థిరపడేలా బాధ్యతగల వారంతా కృషి చేయాలి

  • @venkatamanojmuvvala3124
    @venkatamanojmuvvala3124 3 ปีที่แล้ว +153

    మీ సినిమా చుసిన ప్రతిసారి నేను ఒక సినిమ చూసాను అనుకోని 500పంపుతున్నాను, అందరు ఇలాగే పంపి మన ధర్మం ని స్వార్థపారుల నుంచి కాపాడుకుందాము 🙏🚩జై శ్రీరామ్

    • @Viswabharath.
      @Viswabharath. ปีที่แล้ว +1

    • @hemanthkumar399
      @hemanthkumar399 10 หลายเดือนก่อน

      @venkatamanojmuvvala3124 enni sarlu chusaru anna

    • @suprememedia0410
      @suprememedia0410 9 หลายเดือนก่อน +1

      Ha ha ha......

  • @srisri6124
    @srisri6124 3 ปีที่แล้ว +332

    ఈ సినిమా సామాన్య ప్రజలను కచ్చితంగా ఆలోచింప చేస్తుంది?!మంచి ప్రయత్నం ! స్ట్రింగ్ వినోద్ అన్నా యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్🙏🙏💐