ఎవరో ఈ మనుష్యుడు నే వెదకిన ప్రియుడు....full song by Pas George Bush Garu // Pas Jafanya Sastry Garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024
  • #worshipSong#
    #PasGeorgeBush#
    #GunturIFJ#
    ‪@pastorrajasekharguntur‬
    ‪@PasPETERSHALOMGPMINISTRIES‬

ความคิดเห็น • 39

  • @imissaku
    @imissaku ปีที่แล้ว +17

    ఎవరో ! ఈ మనుష్యుడు ?
    నే వెదుకకుండినను నను వెదకినా ప్రియుడు
    వదలక హత్తుకోందున్ జీవితాంతం నాదు ప్రియుని !
    1. పరమునుండి పోయబడిన పరిమళ తైలమిది ద్రాక్షారసము కన్నా మిన్నయైన ప్రేమ నీది ||2||
    ఏ స్త్రీ చూపనిది నీ ప్రేమ
    తేనే కన్నా తియ్యనిది ఆ ప్రేమ ||2||
    ధవళవర్ణుని ! ప్రేమ చాలును జీవితానికి ! ఈఈ||2||
    ||ఎవరో|
    2. ప్రవాహజలములు ఆర్పజాలని ప్రేమజ్వాల ఇది బలవంతమైనది మరణం కన్నా అమరం నీ ప్రేమా..! |2|
    నీ విందుశాలలో నా పైన
    ప్రేమధ్వజమే ఎత్తితివి ముదమారా||2||
    ప్రేమాతిశయమున ! మూర్ఛిల్లజేయు నా ప్రేమికుడు ఇతడే ! నా ప్రియుడు (యేసుడు ) (నజరేయుడు )||2||
    ||ఎవరో||

  • @bairisudhakar7669
    @bairisudhakar7669 ปีที่แล้ว +2

    Prasie tha lord brother.God bless you bro

  • @blessy.p8946
    @blessy.p8946 ปีที่แล้ว +3

    Praise the lord brother

  • @kk-bb2uz
    @kk-bb2uz ปีที่แล้ว +3

    Wonderful song and well Singing brother 👏👏👏

  • @sundaryaddanapudi3633
    @sundaryaddanapudi3633 ปีที่แล้ว +2

    Praise the lord

  • @pittalediya4132
    @pittalediya4132 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @jesusthesavior1989
    @jesusthesavior1989 2 ปีที่แล้ว +10

    అద్భుతమైన గీతం చాలా బాగా పాడారు బుష్ అన్న, మీరు పాడిన ఈ పాట మా గుంటూరు లో నేరుగా విన్నాము 🙏🙏🙏

  • @ZeniFF-h6m
    @ZeniFF-h6m ปีที่แล้ว +3

    Wonderful song annayya.all glory to God.

  • @josephgunturu7777
    @josephgunturu7777 2 ปีที่แล้ว +5

    Glory to God Almighty... Nice song sung by pastor Bush anna... And an excellent lyrics written by our spiritual leader Apostle Japhanya Sastry anna...

  • @chandu5561
    @chandu5561 2 ปีที่แล้ว +3

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @PastorPavanBabu
    @PastorPavanBabu 2 ปีที่แล้ว +4

    Wonderful And Heart Touching Song by our Spiritual Leader Jafanya Ayya... And Excellent singing by our Dear Brother Bush Anna (Like Firing Bush)... Glory to God... Thanks to my Dearest Brother Pastor Rajasekhar garu... 🙏🙏🙏🙏

  • @thallapalliraju5202
    @thallapalliraju5202 ปีที่แล้ว +1

    👏👏ఆమెన్ 👏👏👏 ఆమెన్ 👏👏👏

  • @nanganadivyaraju1234
    @nanganadivyaraju1234 2 ปีที่แล้ว +3

    బాగా పాడారు అన్న praise the lord anna 🙏

  • @Josephifj18
    @Josephifj18 2 ปีที่แล้ว +53

    ఎవరో ఈ మనుష్యుడు (3) నే వెదుకుకుండినను నను వెదకిన ప్రియుడు వదలక హత్తుకుందున్ జీవితాంతం నాదు ప్రియుని (2)
    || ఎవరో ఈ మనుష్యుడు ||
    1. పరము నుండి పోయబడిన పరిమళ తైలమిది
    ద్రాక్షారసముకన్నా మిన్నయైన ప్రేమ నీది (2) ఏ స్త్రీ చూపనిది నీ ప్రేమ తెనెకన్నా తియ్యనిది ఈ ప్రేమ (2) దవళావర్ణుని ప్రేమ చాలును జీవితానికి (2)
    || ఎవరో ఈ మనుష్యుడు ||
    2. ప్రవాహ జలములు ఆర్పజాలని ప్రేమ జ్వాల ఇది బలవంతమైనది మరణముకన్నా అమరం నీ ప్రేమ (2) నీ విందుశాలలో నా పైన ప్రేమ ధ్వజమే ఎత్తితివి ముదమార (2) ప్రేమాతిశయమున మూర్చిల్లజేయు నా ప్రేమికుడు (2) || ఎవరో ఈ మనుష్యుడు ||
    ఇతడే నా ప్రియుడు - ఇతడే నా యేసుడు

  • @madhukumarnookada7869
    @madhukumarnookada7869 2 ปีที่แล้ว +3

    Praise God 👏 🙌 👏

  • @mandyalasandyd3176
    @mandyalasandyd3176 ปีที่แล้ว +2

    🙏🙏🙏👍🎷🎏🎋

  • @దానియేలు3315
    @దానియేలు3315 2 ปีที่แล้ว +3

    WE LOVE JESUS
    WE LOVE JAFANYA AYYAGARU
    WE LOVE BUSH ANNA
    WE LOVE IFJ ALL TEAM MEMBERS
    MY FAMILY ALL PRAYING FOR IFJ
    PRAISE THE LORD MORE AND MORE
    NO WORDS TO SAY

  • @shakeenapowerministries
    @shakeenapowerministries 2 ปีที่แล้ว +2

    Prais God, praise the Lord

  • @nallisanthakumari9422
    @nallisanthakumari9422 2 ปีที่แล้ว +2

    God bless you brother

  • @olivaminiseriesofficial523
    @olivaminiseriesofficial523 2 ปีที่แล้ว +2

    Anna praise the Lord lires

  • @chinthalahepsi3887
    @chinthalahepsi3887 2 ปีที่แล้ว +2

    Praise the Lord Anna

  • @vinuthasale2943
    @vinuthasale2943 2 ปีที่แล้ว +2

    Praise the Lord brother 🙏

  • @anjaliophir3487
    @anjaliophir3487 ปีที่แล้ว +2

    Anna song ki track petandi br

  • @shanthikumar1990
    @shanthikumar1990 2 ปีที่แล้ว +2

    Glory to God

  • @lazaryalla4955
    @lazaryalla4955 2 ปีที่แล้ว +1

    Amen

  • @anilpaul9229
    @anilpaul9229 2 ปีที่แล้ว +2

    🙏🙏💗💗😭😭😭😭

  • @fireoftheholyspirit3252
    @fireoftheholyspirit3252 2 ปีที่แล้ว +2

    Brother please send origina song link🙏

  • @ماناماهندي
    @ماناماهندي ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏

  • @nutanambati
    @nutanambati ปีที่แล้ว +3

    Praise the Lord

  • @Yesayyaprema37
    @Yesayyaprema37 ปีที่แล้ว +2

    Praise the lord Anna

    • @Yesayyaprema37
      @Yesayyaprema37 ปีที่แล้ว +1

      George bush garu ekkada vuntaru Anna

    • @princeprudhvi2418
      @princeprudhvi2418 ปีที่แล้ว

      George bush గారి చర్చ్ ఎక్కడ అన్న

  • @manohars954
    @manohars954 ปีที่แล้ว +2

    Amen

  • @rajeshinjeti4922
    @rajeshinjeti4922 2 ปีที่แล้ว +3

    Glory to God

  • @katurichaithanya7455
    @katurichaithanya7455 ปีที่แล้ว +1

    Praise the lord