దేవతలు మాట్లాడుతున్న ఆలయం | బహిష్టు ఉత్సవాన్ని ఆపేసిన అధికారికి అమ్మవారు చూపిన మహిమ |Lalitha Nanduri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024
  • Sri Rajarajeshwari Tripura Sundari Temple, Buxar, Bihar
    How to Reach
    By Air
    The nearest Domestic Airport is Lok Nayak Jayaprakash Airport, Patna, located at a distance of 119 Kms from Buxar. Patna has daily flights to many cities like Bangalore, Chennai, Delhi, Kolkata, Lucknow, Hyderabad, Mumbai, Ranchi, Bhopal, Ahmedabad, Goa, and Vishakhapatnam.
    By Rail
    It is very well connected to various major cities of North India by railway. There are many trains that connect Buxar to several important places like Howrah, Mumbai, Ahmadabad, and New Delhi, etc.
    By Road
    Buxar is very well connected to various major cities by road. It is 52 Kms from Ghazipur, 132 Kms from Varanasi, 119 Kms from Patna, 409 Kms from Lucknow, 462 Kms from Kanpur, 633 Kms from Kolkata, and 952 km from Delhi.
    -----------------------------------------
    Chengannur Sri Bhagavathy Temple (Also called Chengannur Mahadeva Temple)
    Address: Chengannur Temple Rd, Chengannur, Alappuzha district, Kerala 689121
    How to Reach Chengannur Mahadevar Temple:
    Chengannur is situated in the extreme east part of the Alappuzha district. It lies between Thiruvalla and Pandalam in MC Road and between Thiruvalla and Mavelikkara in the Railway line.
    It is 117kms north of the state capital Thiruvananthapuram on the Main Central Road (MC Road).
    Chengannur Mahadeva Temple is only 1 km away from both Railway Station and KSRTC Bus Stand.
    -----------------------------------------
    ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
    channel link : / @rojukoslokam8807
    Editing Credits : Sri Datta Nanduri 9th class
    Our motive is to pass on our cultural heritage to the coming generations.
    Come on, join us on this spiritual journey!
    -----------------------------------------------------------------
    #chengannur #Buxar #Rajarajeshwari #Kerala ------------------------------------------------
    Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
    The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
    All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
    'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
    'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
    This is an individual channel, and all the contents are copyrighted.
    -------------------------------------------------------------------

ความคิดเห็น • 190

  • @prashanthgundala4587
    @prashanthgundala4587 3 ปีที่แล้ว +25

    Chengannur bhagavathy temple can be reached by train.... There is a regular train from secundrabad to trivandrum at 11.20 a. m..(shabhari express)Get down at chengannur... 1km from railway station... I am very fortunate to visit the temple.... Temple has got big campus.. Ayyappa devotees from all over visit this temple.... Nice explanation amma God bless you...

    • @anupamaanu1011
      @anupamaanu1011 3 ปีที่แล้ว +1

      Nice info,dear,tq so much

    • @ramireddy6864
      @ramireddy6864 3 ปีที่แล้ว +1

      Very very thanks

    • @ramireddy6864
      @ramireddy6864 3 ปีที่แล้ว +1

      Good information and nice explanation very thanks

    • @saketh.murali
      @saketh.murali 3 ปีที่แล้ว +1

      Good ma u did a good job 🙂🙂

  • @golinagarani8340
    @golinagarani8340 2 ปีที่แล้ว +1

    చాలా చాలా బాగుంది అమ్మ చక్కగా చెప్పావు బంగారు తల్లీ

  • @konalapereddy5549
    @konalapereddy5549 3 ปีที่แล้ว +47

    ధన్యవాదములు మీ కృషి కి మీ శ్రమ కి, రహస్యం మయినా దేవాలయాలు గురించి వివరిస్తున్న మీకు శత కోటి కృతజ్ఞతలు అమ్మవారు మనందరి కి చెప్పుతున్నారు ఎలా ఉండాలో, ఇవన్నీ వింటుంటే మన జాతి గొప్పతనం, వొళ్ళంతా పులకించిపోయి, రొమాంచితం 👣🙏👌👂🇮🇳🌍🏖️🌹

  • @Vramrup
    @Vramrup 3 ปีที่แล้ว +16

    చాలా బాగుంది.. ఇలాగే ముందుకు సాగాలి అని కోరుకుంటున్నాను...
    మన ప్రపంచం చాలామందికి ప్రకృతి అంటే మన భూమి చుట్టూ ఉండే గాలి, నీరు, నిపు, మట్టి, ఆకాశం అనుకునే వారు ఉన్నంత వరకు ఈ విషయలు ఎంటో? ఈ శక్తులు ఎంటో? ఈ హిందు ధర్మం, ఙ్ఞానం, పద్దతులు ఎంటో? ఎవరికీ అర్థం కాదు.. ప్రకృతి అంటే ఈ విశ్వంలో ఉన్నది అంతా అని ఎప్పుడు అర్థం అవుతుందో అప్పుడు అసలైన నిజం అర్థం అవుతుంది హిందుత్వం లో ఉన్న ఙ్ఞానం, శక్తి, విధానాలు, పద్దతులు అంతా కూడా అర్థం అవుతుంది .. అలాంటిది మన దెగ్గర ఉన్న వాటిని అర్థం చేసుకునే శక్తి లేని వారు ఈ విశ్వంలో జరిగే ప్రతి సంఘటనలు గురించి కారణలు వెతుకుతూ ఉన్నారు పైగా అది అర్థం కాకుండా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, వెతుకోలేక చస్తున్నారు చాలామంది మేతవులు.. ఎమి చెయ్యలేని అఙ్ఞానం అనే పొరల్లో ఇరుకున్నారు.. అలాంటి ఙ్ఞానం ఉన్న వారి అందరికీ చేతులు జోడించి నమస్కరించాలి.. అది మన దౌర్భాగ్యం ఇప్పుడు..
    మీలాంటి వారు కాస్తా అయినా విశిష్టత కలిగిన దేవాలయాలు గురించి ముందుకు తీసుకుని వస్తున్నారు అందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు..

  • @rameshreddykamareddy4567
    @rameshreddykamareddy4567 3 ปีที่แล้ว +5

    మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంది. మీ ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకో గలుగుతున్నాను.
    ధన్యవాదాలు 🙏🙏🙏

  • @abhilashn2993
    @abhilashn2993 3 ปีที่แล้ว +22

    అమ్మ గారు చాలా కృతజ్ఞతలు ఈ విడియో చేసినందుకు..... ఒక రిక్వెస్ట్ ఎంటి అంటే కొంచం slow ga lengthy ga చెప్తే చిన్న పిల్లలకి కథలుగా ప్లే చేయచ్చు మీ ఛానల్ వీడియోస్ చూసాక.... మల్లి ఎప్పుడు scientific proof అడగరు ....

    • @sravani27
      @sravani27 3 หลายเดือนก่อน

      Lengthy gane chepparu

  • @lalithag3628
    @lalithag3628 3 ปีที่แล้ว +13

    ఉచ్ఛారణ ,చెప్పిన విధానం చాలా బాగున్నాయి👌

  • @anilkota8932
    @anilkota8932 3 ปีที่แล้ว +2

    ఈ విడియో చేసినందుకు చాలా కృతజ్ఞతలు.ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏

  • @kkkumar777
    @kkkumar777 3 ปีที่แล้ว +12

    చాలా బాగా చెప్పావు అమ్మ...

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 ปีที่แล้ว +9

    🙏🏻👌👌 ఎన్నో తెలియని విషయాలు తెలియ చేస్తున్నందుకు ధన్యవాదాలు అండి

  • @purna.2.O
    @purna.2.O 3 ปีที่แล้ว +5

    🙏🌹ఓం శ్రీమాత్రే నమః🌹🙏
    మీరు చెప్పిన అమ్మవారి చరిత్ర చాలా బావుంది. విశిష్టత కలిగిన దేవాలయాల గురించి వాటి చరిత్రల గురించి మీరు చాలా బాగా వివరిస్తున్నారు. మాకు తెలియని ఎన్నో చరిత్రలు తెలుసుకుoటున్నా ము ధన్యవాదములు 🙏

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 3 ปีที่แล้ว +22

    ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏

  • @neelimashanmukhi9635
    @neelimashanmukhi9635 3 ปีที่แล้ว +3

    Chala baga explain chesavamma, GOD BLESS U.

  • @ushakalva4239
    @ushakalva4239 3 ปีที่แล้ว +4

    Thank you bagaru. Thalli. Chala manchi. Vishayalu Chapparu. MA adhrustam Amma melanti valla ni maku god gift ga pampincharu Thank you. Amma

  • @akulajamuna7253
    @akulajamuna7253 3 ปีที่แล้ว +16

    ఓమ్ శ్రీ మాత్రే నమహ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vedalavenimaruthi9652
    @vedalavenimaruthi9652 3 ปีที่แล้ว +9

    Amma Namaste viluvainavishayalu Teliyachestunnaru Sarvada Hrudayapurvaka Dhanyavadamulu

  • @ragav6867
    @ragav6867 3 ปีที่แล้ว +3

    Yes, I have visited Chengannur amman temple twice. Very very powerful temple

  • @y.seshuyamijala5573
    @y.seshuyamijala5573 3 ปีที่แล้ว +6

    చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు 👏👏🙏🙏

  • @krishnakumarbhupathi8351
    @krishnakumarbhupathi8351 3 ปีที่แล้ว +6

    Really great. Gods and Godesses invisibly bless us all. We ought to believe in the grace of Gods and Godesses.

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 3 ปีที่แล้ว +7

    బాగా చెప్పారు 👍👍

  • @SB-dg5hu
    @SB-dg5hu 3 ปีที่แล้ว +17

    నమస్తే జై శ్రీరామ్ 🚩🌹👏
    నమస్తే మాత పరబ్రహ్మ శక్తి రూపేణా దేవీ నమస్తే 🚩🌹👏

  • @souljourney5897
    @souljourney5897 3 ปีที่แล้ว +1

    Intha chinna vayasulo enni vishayalu cheptunnaru.meku e interest undadam Ila cheppadam ashcharyam.god blessings unnayi meku

  • @sivaram5918
    @sivaram5918 3 ปีที่แล้ว +5

    Ksivaram
    Very nice explanation ,god bless you thalli.

  • @saradatupuri-gs1kj
    @saradatupuri-gs1kj ปีที่แล้ว

    చాలా బాగా చెప్పవమ్మా.బావుంది స్తల పురాణం

  • @arjunraop3679
    @arjunraop3679 3 ปีที่แล้ว +3

    హిందూ మతము అంటెనే ఒక సైన్స్ , ఒక సోషల్ , ఒక తెలుగు అలాగే హిందీ, ఇంగ్లీష్, మేథ్స్ తో కుడిన మొత్తం ఒక స్టడీ మెటీరియల్స్ వంటిది
    మనిషికి వచ్చే ప్రతీ సమస్యకు పరిష్కారం ఒక్క హిందూ మతం లోనే దొరుకుతుంది
    జై శ్రీరామ్ జై హనుమాన్ జై హింద్

  • @gangadevi6800
    @gangadevi6800 3 ปีที่แล้ว +8

    అమ్మ రాజారాజేశ్వరి 🤲

  • @arunachala143
    @arunachala143 3 ปีที่แล้ว +5

    Thank you for your support to our dharma rakshana

  • @bhunedrikeshavisowjanya2945
    @bhunedrikeshavisowjanya2945 3 ปีที่แล้ว +3

    Chalaa bagundi amma story 🙏🙏

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 2 ปีที่แล้ว

    Chaalaa baagaa cheppavu Thalli Tq chinni

  • @srinivasaraosiriki3423
    @srinivasaraosiriki3423 3 ปีที่แล้ว +1

    మాకు ఇలాంటి అద్బుత మయిన విషయా లు తెలియజేస్త న్నoదుకు ధన్యవాదములు

  • @kvr7810
    @kvr7810 2 ปีที่แล้ว

    Dhanyawad chala chakkaga chepparu 🙏🙏🙏🙏🙏

  • @sujathaadavipalli8954
    @sujathaadavipalli8954 3 ปีที่แล้ว +2

    Chala baga chepparu

  • @arjun-ki7li
    @arjun-ki7li 3 ปีที่แล้ว

    Chala baga explain chestunaru sister v good elanti manchi videos cheyamdi inka

  • @harish6080
    @harish6080 3 ปีที่แล้ว +2

    Mee channel inka inka vardhillali andi God bless u so much 🙏🙏🙏🙏

  • @chanduchandu927
    @chanduchandu927 3 ปีที่แล้ว +6

    Jay గురు దత్త

  • @geethavadi49
    @geethavadi49 3 ปีที่แล้ว +3

    Danyavadalu thalli 🙏

  • @suryanarayanamurthy4927
    @suryanarayanamurthy4927 3 ปีที่แล้ว

    శ్రీ మాత్రే నమః. ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాలంటే అమ్మ వారి ఆశీస్సులు రావాలి. మా టూర్ లో గురువాయూర్ నుంచి చెంగనూర్ కి వెళ్ళాలి. కానీ ఆ ట్రైన్ 5-6 గంటలు లేట్ అయ్యింది. ఆ స్టేషన్ లో ఆగినా దర్శించుకోలేక పోయాము. ప్రాప్తం లేదు. త్రివేండ్రం వెళ్ళిపోయాం
    ఈ సారి అమ్మవారి దయ ఉంటే చూడాలి.🙏🙏

  • @yashugillala9175
    @yashugillala9175 3 ปีที่แล้ว

    Mi dwara ne maaku manchi gnanam perugutundi, chala vushayalu thelusukuntunnamu. Last lo meetlru cheppina matalu 👌👌👌👌

  • @chandrikabtech4396
    @chandrikabtech4396 3 ปีที่แล้ว +2

    Akka... Ramakrishna paramahamsa bodamrutham chepandi akka pls... 🙏🙏🙏

  • @ranua3635
    @ranua3635 3 ปีที่แล้ว +5

    sree matre namaha
    APARA KARUNA SINDHUM GNANADHA SHANTI RUPENA SREE CHANDRASHEKARA GURUM PRANAMAMI MUDHANWAHAM

  • @ratnasreevagicharla6087
    @ratnasreevagicharla6087 ปีที่แล้ว +1

    Super amma

  • @kenjianai
    @kenjianai 3 ปีที่แล้ว +1

    Sairam madam 🙌🙏 blessed Soul Sir Thomas Munro. MUNRO GANGALAM , ALSO RAGHAVENDRA SWAMI APEARED BEFORE Sir Thomas Munro after Samadhi. Blessed 🙌Soul. GOD HAS APPEARED ABLE TO SEE GOLDEN ARCH THORANAM 🙏

    • @suprajag7422
      @suprajag7422 3 ปีที่แล้ว

      I like very much your videos hemamalini garu

  • @surapureddyveerababu776
    @surapureddyveerababu776 3 ปีที่แล้ว +3

    God bless you thalli

  • @karatekungfu2404
    @karatekungfu2404 3 ปีที่แล้ว

    Chala chakka ga ardham ayyela chepparu.

  • @Walk__with__aparajitha
    @Walk__with__aparajitha 3 ปีที่แล้ว

    Chala chakkagaa chepparu akka.... 🤩🤩🤩💚💚💚Tq ... ilaantivi vintuntey inka inka vinali ani anipistundi max na internet mottam waste avvatley....useful information kosam use avutundhi me videos chudadam valla 🤩💚...om namo venkateshayaa 🙏🏻🤩

  • @కంభంరామకృష్ణ
    @కంభంరామకృష్ణ ปีที่แล้ว

    చాలా బాగుంది అమ్మదయ

  • @Haanumaansriraama
    @Haanumaansriraama 2 หลายเดือนก่อน

    Naamaskaaram andi kai visham aalayam gurinchi chepandi please request ama gaaru

  • @nandam2122
    @nandam2122 3 ปีที่แล้ว

    Thank you so much Bangaru God bless you ❤️ u

  • @yadamkumar9466
    @yadamkumar9466 3 ปีที่แล้ว +1

    Excellent amma

  • @kolipoyakaarunakolipoyakaa7528
    @kolipoyakaarunakolipoyakaa7528 3 ปีที่แล้ว +2

    Rukumini kalyanmu sloks uploaded cheyadi pls

  • @harishgavvala1213
    @harishgavvala1213 3 ปีที่แล้ว +1

    Nice great full video akka.

  • @t.rsarma8937
    @t.rsarma8937 2 ปีที่แล้ว

    same kamakya devi at Assam kamarupadevi, nearest railway stn. at kamakya,or guhati.

  • @కంభంరామకృష్ణ
    @కంభంరామకృష్ణ ปีที่แล้ว

    చాలా బాగుంది

  • @byreddysureshkumarreddy8442
    @byreddysureshkumarreddy8442 3 ปีที่แล้ว +1

    అమ్మ గండి దేవాలయం గురించి వక వీడియో చేయగలరు అమ్మ.ఆ ఆలయం గురించి తెలుసు కోవాలని ఆసక్తి ఎక్కువుగా ఉన్నది అమ్మ.మరువ కుండ మాకు ఈ ఆలయం గురించి పూర్తిగా వివరించగలరు నా విన్నపం అమ్మ.

  • @anushadevieli3891
    @anushadevieli3891 3 ปีที่แล้ว +1

    Excellent andi🙏🙏🙏🙏

  • @juliet5813
    @juliet5813 3 ปีที่แล้ว

    Explanation super

  • @p.v.sailajakumari1540
    @p.v.sailajakumari1540 3 ปีที่แล้ว

    Nice information sreematre namaha 🙏

  • @keerthimikkilineni8947
    @keerthimikkilineni8947 3 ปีที่แล้ว +8

    God bless you 🙏

  • @ramaratnamvlogs
    @ramaratnamvlogs 3 ปีที่แล้ว +1

    Chala chakkaga cheppavamma 👌👌👌👌

  • @parameswaraastrologyforfre4966
    @parameswaraastrologyforfre4966 3 ปีที่แล้ว

    Chala baga cheparu akka

  • @thyagarajagopalappa1612
    @thyagarajagopalappa1612 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏Sri Mathre Namaha🙏Padabhivandanamulu Amma 🙏Excellent presentation 🙏Sri Mathre Namaha 🙏

  • @sujathaps4069
    @sujathaps4069 3 ปีที่แล้ว +9

    He went to manthralaya,he spoke with raghavendra guruji,guruji blessed him with mantrakshate,he consumed it as rice, he was blessed with baby boy.
    Recently, 5th generation of Munro family visited mantralaya.
    🙏🙏om shri raghavendraaya namaha!

  • @mittakolalaxmankumar4051
    @mittakolalaxmankumar4051 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏 Nice information.

  • @varalakshmivara9360
    @varalakshmivara9360 3 ปีที่แล้ว +1

    Excellent

  • @arepallygopi3682
    @arepallygopi3682 3 ปีที่แล้ว

    Amma shatru peeda nivarana gurchi video cheyandi 🙏🙏🙏🙏🙏

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 3 ปีที่แล้ว +1

    గోదావరి తల్లి🙌🙌🙌

  • @nareshnaresh-zo6oc
    @nareshnaresh-zo6oc 3 ปีที่แล้ว

    Chala baga chepparu akkayya

  • @gaderajuyeallaiah9711
    @gaderajuyeallaiah9711 3 ปีที่แล้ว +1

    Amma great

  • @triveni5910
    @triveni5910 3 ปีที่แล้ว +1

    🕉️🕉️🕉️🕉️🕉️🕉️SriMaatre Namha 🙏🌻🙏🙏🌻🙏🙏🌻🥀👏🥀🥀👏🥀🥀🥀

  • @krishnayadavrevanth385
    @krishnayadavrevanth385 3 ปีที่แล้ว

    జై శ్రీరాం తల్లి ఓం నమశ్శివాయ

  • @vennamsudhakar524
    @vennamsudhakar524 3 ปีที่แล้ว +1

    Nanduri family 🙏🙌🙏🙌🙌🙌🙌🙌

  • @mahirathnam5108
    @mahirathnam5108 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏 Sri Matree Namaha 🙏🙏🙏

  • @hindustan9158
    @hindustan9158 3 ปีที่แล้ว +3

    Ur anchoring is cute 🥰

  • @dhanya_mini
    @dhanya_mini 3 ปีที่แล้ว +1

    Super 👏👏

  • @tanguturisrinivas8525
    @tanguturisrinivas8525 2 ปีที่แล้ว

    Good vedio.

  • @divyashekar9386
    @divyashekar9386 3 ปีที่แล้ว +1

    Lalitha sahasra namalu dhyana chadive chadavala alage chadava vacha pls chepandi 🙏🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 ปีที่แล้ว +1

      ధ్యాన శ్లోకములు ఏ స్తోత్రానికైనా వారి న్నాప్పుడు చదవాలి ఆండీ

    • @divyashekar9386
      @divyashekar9386 3 ปีที่แล้ว

      Akka pls artham kaledu clear ga cheppandu pls 🙏🙏🙏🙏

  • @everythingisenergynaveenv9883
    @everythingisenergynaveenv9883 3 ปีที่แล้ว

    Madam Swarna Varahi Devi gurinchi chepandi

  • @moraprajwal5343
    @moraprajwal5343 ปีที่แล้ว

    Amma naaku putra Santana bhagyam anugrahinchu 🙏🙏 Sri matrey namah

  • @nirogisivaram
    @nirogisivaram 2 ปีที่แล้ว

    Best of luck

  • @m.satyanarayana1558
    @m.satyanarayana1558 3 ปีที่แล้ว

    Jai shree Ram Jai shree krishna jai
    Jai mata ji 🕉️🙏🙏 🚩🚩🚩👍

  • @yogeshp3894
    @yogeshp3894 3 ปีที่แล้ว

    Good thalli

  • @MN-KARTHIC-1958
    @MN-KARTHIC-1958 3 ปีที่แล้ว

    excellent ma

  • @srilalithajewellery7796
    @srilalithajewellery7796 3 ปีที่แล้ว +1

    Hi amma,namasakaram,,🙏🙏🙏🙏🙏😍😍😍😍😍😍

  • @vanajapotharam5239
    @vanajapotharam5239 3 ปีที่แล้ว

    Nice ra thalli

  • @gummellaappalaraju6947
    @gummellaappalaraju6947 3 ปีที่แล้ว +1

    Amma, Namaste🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arepallygopi3682
    @arepallygopi3682 3 ปีที่แล้ว +1

    Sree maathre namaha 🙏🙏🙏🙏🙏

  • @Hetvisree0523
    @Hetvisree0523 3 ปีที่แล้ว +1

    ఓం శ్రీ మాత్రే నమః

  • @gopibandi5859
    @gopibandi5859 3 ปีที่แล้ว +1

    Om Shri mathrea namaha 🙏🙏🙏

  • @vedantshetty5581
    @vedantshetty5581 3 ปีที่แล้ว

    Pls make subtitles in english

  • @rowdyramya7395
    @rowdyramya7395 3 ปีที่แล้ว

    Nyc explanation sis TQ for ur information 😘😘

  • @surapureddyveerababu776
    @surapureddyveerababu776 3 ปีที่แล้ว

    Dhakshinamurthy gurchi poorthiga theliya cheyandi

  • @kollalakshminarayana1321
    @kollalakshminarayana1321 3 ปีที่แล้ว +1

    శ్రీ గురుభ్యోన్నమః

  • @sarithamacherla7411
    @sarithamacherla7411 3 ปีที่แล้ว +1

    Hare Krishna mathaji

  • @kishornagulukrishna9943
    @kishornagulukrishna9943 3 ปีที่แล้ว +1

    Om Sri matraya namah 🙏🙏🙏🙏 🙏

  • @durga568
    @durga568 3 ปีที่แล้ว

    Super👌👌

  • @004balu
    @004balu 3 ปีที่แล้ว +1

    Jai Parasakhti ❤️🌞☺️😇🙏

  • @nagamallikaannapureddy9099
    @nagamallikaannapureddy9099 3 ปีที่แล้ว

    Amma kuja dosham undi marriage delay avthuna vallu em cheyalo parishkaram chepandi

  • @thuluguramarao555
    @thuluguramarao555 3 ปีที่แล้ว +1

    Om sri mathre namaha 🙏🙏🙏

  • @HealthyHomemade
    @HealthyHomemade 3 ปีที่แล้ว

    Chala chakkaga vivarimcharu🙏🙏🙏

  • @vallurusrilakshmi2884
    @vallurusrilakshmi2884 3 ปีที่แล้ว

    Memu chusamu andi chala baguntadi 🙏🏻