శివలింగానికి 10 min లో అభిషేకం చేసే విధానం | Simple Rudra abhishekam in 10 min | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • Rudrabhishekam is a unique way to excel our life both in worldly affairs and in spirituality.
    Rudrabhishem solves many problems in life. But doing Abhishekam at home without any ones help is difficult
    In this video we explain the simplest way to do Rudra Ahishekam . This process is as powerful as Rudra Namakam/Chamakam , but it will take only 10 minutes and can be done by Men/Women/Children/People of any caste/ Widows etc
    Chapters:
    0.00 Puja beyond Castes
    3.10 Chanting by Nanduri garu
    5.58 Rules for this Puja
    Uploaded by: Channel Admin
    Stotram Lyrics PDF in 4 languages Telugu, English , Kannada & Hindi (Use your GMail id to download. )
    drive.google.c...
    Q) Please give this PDF in Tamil language?
    A) We don't have people to translate it . If any of you can translate and send, we will upload on your name
    Q) స్త్రీలు శివలింగానికి అభిషేకం చేయవచ్చా?
    A) చేయవచ్చు
    Q) ఇంట్లో శివలింగం ఉంచుకోవచ్చా?
    A) రెండంగుళాల పరిమాణం దాటనిది ఉంచుకోవచ్చు
    Q) ఊరు వెళితే?
    A) శివలింగాన్ని మీ కూడా పట్టుకెళ్ళండి, లేకపోతే ఇంట్లో ఎవ్రరైనా అభిషేకం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ చేత చేయించండి
    Q) శివలింగం ఎలాంటిది అయితే మంచిది?
    A) సామాన్యంగా ఇత్తడి, స్ఫటికం, రాయి, , మట్టి, వెండి లాంటి ఉత్తమ ధాతువులు మంచివి. Plaster of Paris లాంటి ధాతువులు వాడకూడదు
    Q) ప్రదోష వేళ కుదరకపోతే ఉదయం చేసుకోవచ్చా ఈ అభిషేకం?
    A) చేసుకోవచ్చు
    Q) కార్తీక మాసం అయ్యాకా ఆ శివలింగం ఏం చేయాలి?
    A) మీరు ప్రేమతో పూజ చేసిన లింగం కదా, పూజా మందిరంలో ఉంచుకోండి. ఏమీ కాదు
    Q) రోజూ తల స్నానం ఉపవాసం చేయాలా?
    A) అవసరం లేదు .
    Q) మధ్యాహ్నం భోజనం చేస్తాం కదా, సాయంత్రం శివ పూజ చేయవచ్చా?
    A) చేయవచ్చు. సాయంత్రం స్నానం చేసి అప్పుడు శివ పూజ చేయండి . అది అయ్యాక రాత్రి ఆహారం తినండి
    Q)ఈ స్తోత్రంతో అభిషేకం చేయకుండా మామూలుగా నోటితో చదువుకోవచ్చా?
    A) చదువుకోవచ్చు
    Q) మా ఇంట్లో ఉన్న శివలింగానికి చేసుకోవచ్చా? మట్టి శివలింగానికైనా చేసుకోవచ్చా? శివుని చిన్న ప్రతిమ ఉన్నా దానికి చేసుకోవచ్చా? శివుడూ పార్వతీ ఉన్న ప్రతిమకి చేసుకోవచ్చా?
    A) చేసుకోవచ్చు
    Q) అభిషేక జలం ఏం చేయాలి?
    A) చాలామంది తీర్థంగా తాగేస్తారు. అలా చేసినా పర్లేదు. లేకపోతే మొక్కల్లో పోసేయండి
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks for her contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #KarthikaMasam #RudraAbhishekam #Namakam #chamakam #Rudram
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

ความคิดเห็น • 2.9K

  • @chkrishnamohann
    @chkrishnamohann 2 ปีที่แล้ว +106

    Srinivas Garu we just can't express in words how much you are helping to a layman i strongly believe that some times Lord shiva conveys through others and you are the choosen person, sivoham ...

  • @22MuraliKrishna
    @22MuraliKrishna 2 ปีที่แล้ว +214

    sir, meeru cheppina ee pooja naaku చాలా సహాయం పాడింది. నేను 3 సంవత్సరాలుగా ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేసాను నాకు దొరకలేదు. meeru cheppina ee pooja start chesanu 1month lo unexpected company lo job vachindi. చాలా సంతోషం మీరు చేసిని ఈ వీడియో చాలా సహాయం చేసింది. meeku mee kutumbaniki aa bhagavantudu ఆశీస్సులు ఉండాలి అని కోరుతున్నాను.

  • @pranitharama
    @pranitharama 2 ปีที่แล้ว +126

    🙏 ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆ ఈశ్వరుడే మీ నోటి నుండి వచ్చే దివ్యమైన వాక్కులని మాకు విని ఆచరించే భాగ్యం కలిగించాడు ఓం నమః శివాయ

  • @santhiyashram1075
    @santhiyashram1075 3 ปีที่แล้ว +407

    సులభంగా దొరికేివాడు అందరిని కరుణించే బోలా శంకరుడు నాన్న అయితే,అలాగే మీరు కూడా అందరూ తరించే విధానాలు చెప్తూ ఇంతటి మహోపకారం ఇస్తూ జ్ఞానాన్ని అందిస్తున్న గురుదేవా ఎలా మీకు నమస్సులు అందించినా సరిపోవు కదా గురువుగారూ🙏🙏🙏.ఈ కలియుగంలో అందులో తెలుగువారు ఎంతటి అదృష్టవంతులు కదా గురుదేవా మీలాంటి మేలు కోరి చెప్పే గురువులు దొరికారు.

    • @vedhavivaan
      @vedhavivaan 3 ปีที่แล้ว +8

      Ma manasulomata chepparu yashram garu🙏

    • @theoldladystyle4331
      @theoldladystyle4331 3 ปีที่แล้ว +2

      memu durga sapta sati nerchu kunnamu homam kuda nerpincharu ayite kontha mandi ladies cheyyakudadu ani antinnaru koncham clear ga cheyyacha cheyyakuda dayachesi cheppara

    • @vidhyavijay3047
      @vidhyavijay3047 3 ปีที่แล้ว +3

      ఇది మనందరి భాగ్యం sir

    • @savithrimannava3311
      @savithrimannava3311 3 ปีที่แล้ว +1

      Gurugariki namaskaram
      Nenu pratiroju vudayam,sayankalam meeru cheppina vidhamga chesukuntunnanu 🙏

    • @ramarao2509
      @ramarao2509 2 ปีที่แล้ว

      Sir print ki anugunanga ten minutes lo rudrabhisekham 15slokalu thaluka pdf koruthunnanu

  • @nerdhamvenkateshgoud6365
    @nerdhamvenkateshgoud6365 2 ปีที่แล้ว +44

    గురువు గారికి నా హృదయపూర్వక పదభి వందనాలు.... గురువు గారు మీరు పెటిన ప్రతి వీడియో చూసి నేను నేర్చుకున్న పాఠాలు , నా స్థితిని , మరియు నా అలవాట్లు, నాకు ఉన్న కష్టాలు కూడా చాలావరకు తొలగిపోయాయి.. మీరు చెప్పిన , మాకు అందించిన ఈ రుద్రం నేను నేర్చుకున్న.... ఇంత తేలికగా రుద్రం , + అభిషేకం మాకు ఇచినందుకు మీ పాదాలకు నా శిరసు వచ్చి నమస్కరిస్తున్నాను.... నాది ఒక్క చిన్న విన్నపం... ఇన్ని రోజులు నుండి చేస్తున ఈ రుద్ర అభిషేకం. అదో లోటు అనిపిస్తుంది...నాకు ఈ రుద్రం యొక్క అర్ధం తెలుసుకోవాలని ఉందీ గురువు గారు.. అది మీ ద్వారా తెలుసుకోవాలని ఉంది.... ఈ రుద్రం యొక్క అర్ధం తెలుపగలరని నా యొక్క విన్నపం...🙏🙏🙏

  • @chrajeshwari7916
    @chrajeshwari7916 11 หลายเดือนก่อน +3

    మీ స్వరం కూడా పామరులకు కూడా అర్థం అయ్యేలా చాలా స్వచ్ఛమైనది . మీరు చెప్పే విధానం కూడా చాలా తధాత్మ్యం చెంది చెపుతారు . 👌👌🙏🙏🙏

  • @chandrasekharvinnakota4978
    @chandrasekharvinnakota4978 3 ปีที่แล้ว +83

    చాలా సంతోషంగా ఉంది. ఎప్పటినుంచో అభిషేకం చేసుకోవాలని వుండేది. మీ వల్ల అది తిరబోతోంది. ధన్యవాదాలు

  • @chandhana4110
    @chandhana4110 3 ปีที่แล้ว +183

    ఈ కార్తీక మాసం లో మీ పుణ్యమా అంటూ అమ్మ భ్రమరాంబ అయ్య మల్లికార్జుస్వామి ఇద్దరి గురించి శ్రీశైలం గురించి మీ అమృత తుల్యమైన వాక్కులతో వివరిస్తే విని మేమందరం తరిస్తామ్
    శ్రీ మాత్రే నమః

  • @samyukthagatla
    @samyukthagatla 3 ปีที่แล้ว +278

    శ్రీ గురుభ్యోనమః... గురువుగారి పాద పద్మములకు నా నమస్కారాలు... అరుణాచలం .. కాలభైరవాష్టకం గురించి సెలవియ్యగలరని నా విన్నపం... దయచేసి నా మనవిని మన్నించ గలరని ప్రార్ధన... 🙏🙏🙏🙏🙏

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 ปีที่แล้ว +4

      శివం శాంతం జగన్నాథం.. లోకనుగ్రహకారకం శివమేకపదంనిత్యం శికరయో నమో నమః 🕉️🙏🙏

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 3 ปีที่แล้ว +1

      @Harika mateti chesukovachu andi

    • @veeravenkatalakshmirajeswa1989
      @veeravenkatalakshmirajeswa1989 3 ปีที่แล้ว +1

      Yes. Chesukovachu.

    • @srinivasaraom8862
      @srinivasaraom8862 3 ปีที่แล้ว +5

      అయ్యా దయచేసి ఈ శ్లోకాలకు అర్థాన్ని తెలుపుతూ ఒక వీడియో చేయగలరు. భక్తి తో అర్దిస్తున్నాను

    • @dhanunjayaraovaddi8736
      @dhanunjayaraovaddi8736 2 ปีที่แล้ว +1

      @Harika chanal madam

  • @kishorekumar1676
    @kishorekumar1676 2 ปีที่แล้ว +183

    Sir, first of all thank you so much.. I was struggling for job almost 7 years gap. Finally I got two offers by doing this lord shiva pooja. Trust me it works. pouring vibuthi and water to shiva lingam and read rudrabishekam mantram while doing abhishekam and keep bilva patra leaves and do it for 41 days. Please stop eating non-veg for 41 days. Faith is most important thing. Expecting more videos like this who struggles in job, career wise.

    • @yadaribharathi
      @yadaribharathi 2 ปีที่แล้ว +2

      Shiva lingam elantidi teskunnaru

    • @leelasai5307
      @leelasai5307 2 ปีที่แล้ว +2

      A water nu em cheyali bro

    • @appurao964
      @appurao964 2 ปีที่แล้ว +1

      Wowww meeru chaala great !!!!🙏🙏🙏🙏

    • @kishorekumar1676
      @kishorekumar1676 2 ปีที่แล้ว +2

      @@yadaribharathi brass shiva lingam nenu thiskunanu

    • @kishorekumar1676
      @kishorekumar1676 2 ปีที่แล้ว +2

      @@leelasai5307 chettu kinda vesina parledhu bro yevaru thokkani chota

  • @uttamarao
    @uttamarao 2 ปีที่แล้ว +33

    మీరు చెప్పినటువంటి ఈ అభిషేక విధానాన్ని postcard size print చేయించి భక్తిగా ఆరాధించు కావాలనుకొనే వారికి పంచ పెడుతున్నాము.

  • @gsarada7768
    @gsarada7768 3 ปีที่แล้ว +72

    ఎంత బాగా చెప్తారో.. ఎన్నో సందేహాలు పోయి హాయిగా అనిపించింది.. చాలా thanks నండూరి గారూ.. తప్పకుండా చేస్తాను 🙏🙏🙏🙏🙏🙏

  • @chandrasekhararaorayala4403
    @chandrasekhararaorayala4403 ปีที่แล้ว +3

    గురువుగారికి ప్రణామములు🙏
    15 శ్లోకాలు కనిపిస్తున్నాయి కానీ ధ్యాన శ్లోకం కానరలేదు. అదికావాలి. నా లాంటి వారికి జ్ఞానజ్యోతి లాగ మీరు బోదిస్తున్నారు. శతకోటి నమస్కారములు. 🙏🙏🙏

  • @madhavithasoju2409
    @madhavithasoju2409 3 ปีที่แล้ว +61

    మీరు బంగారు తండ్రి, ఆ పరమాత్ముడు రూపం తీసుకొని చెప్పినట్టు చెప్తున్నారు. మీకు పాదాభివందనం 🙏. మా లాంటి వాళ్ళకి మీరు దేవుడే మరి 🙏🙏🙏🙏

  • @karateravi9602
    @karateravi9602 2 ปีที่แล้ว +73

    111 రోజులు రోజు పదకొండు సార్లు రుద్ర పారాయణ నమకం చమకం మృత సంజీవని స్తోత్రం చదివాను ఇప్పుడు రుద్రం కంఠస్థం గురువుగారు .ఇప్పుడు శ్యామలా దండకం మొదలు పెట్టా మీ బాబు పాప వీడియో వింటూ పారాయణ చేస్తున్నాను మీ పాపలో అమ్మను చూస్తున్నాను .ధన్యోస్మి .

  • @VNAGARAJU520
    @VNAGARAJU520 3 ปีที่แล้ว +55

    మీ దయ వల్ల ఈ కార్తీక మాసం అంతా అభిషేకం చేసుకున్నాం.. శతకోటి పాదాభివoదనాలు మీకు.. Thank you so much.,🙏🙏🙏🙏🙏

  • @catarakaram5239
    @catarakaram5239 3 ปีที่แล้ว +8

    కార్తిక సోమవారమున చాలా ఇష్టం గా అభిషేకం చేశాను , ధన్యవాదములు గురువు గారు

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 3 ปีที่แล้ว +294

    మిరు తెలుగు వారు అవటం మ అదృష్టం🙏🙏🙏

  • @lakshmipranit6909
    @lakshmipranit6909 3 ปีที่แล้ว +28

    ధన్యవాదాలు స్వామీ.🙏 ధన్యులం మేము🙏
    భగవత్ సేవకి మాలాంటి హీనుల్ని అనుగ్రహిస్తూ ఉన్నందుకు
    ధన్యుల ము మేము🙏 ధన్యవాదాలు మీకు🙏🙏🙏

  • @swathimungamuru9119
    @swathimungamuru9119 3 ปีที่แล้ว +39

    Om sri vishnu rupaya Namah shivaya. Om sri gurubhyo namaha. As per your advice I have sincerely done rudrabhishekam in karthika masam. My husband was trying to change his job due to project shut down but did not get even interview opportunity for 4 months. Once I started rudrabhishekam he started getting interview calls . I performed abhishekam on karthika pournami with 11 dravams like fruit juices , coconut water, gangaa jalam, vibhuti etc. Miraculously while performing abhiskekam he got his interview cleared and got offer letter with 56% hike in salary, Which is really unimaginable. I thank God for giving us such a great guru like you.

    • @kirankoteswarnaidu2586
      @kirankoteswarnaidu2586 3 ปีที่แล้ว +1

      sivarathri roju eveng timlo e abishekam cheskovotcha...?i mean only kartheeka masamlo ane kakunda...

    • @swathimungamuru9119
      @swathimungamuru9119 3 ปีที่แล้ว +1

      Eppudaina chesukovachu.

    • @ashajyothi399
      @ashajyothi399 2 ปีที่แล้ว +1

      Vurike chadhavacha

  • @mohanreddydalli22
    @mohanreddydalli22 3 หลายเดือนก่อน +2

    గురుభ్యోనమః.మీరు ఇచ్చిన ఈ రుద్ర మంత్రం చాలా రోజులు గా రాసుకో పూజ చేస్తున్నాను నేను స్వయం గా నేర్చుకున్నాను అందుకు మీరే నాకు గురువు గారు .మీరు చెప్పినవన్నీ చాలా బాగుంటాయి మీరు చెప్పినట్టు పూజ చేస్తే ఆ ఆనందం కలిగించే అంశం వేరు మీరు బెంగుళూరు వచ్చినపుడు తెలియపర్చగలరు మేము బెంగుళూరు లో వుంటున్నము Malleswaram మోహన్ రెడ్డి

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 3 ปีที่แล้ว +119

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

  • @రామారామా-ఖ9థ
    @రామారామా-ఖ9థ 3 ปีที่แล้ว +73

    అరుణాచలం క్షేత్రం గురించి వీడియోస్ చేయండి గురువుగారు, చాలా రోజులు నుంచి అడుగుతున్నాను, మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

    • @kodlishanu
      @kodlishanu 3 ปีที่แล้ว +2

      అవును స్వామి అరుణాచలం గురించి ఒక వీడియో చేయండి

    • @harinathkatta6010
      @harinathkatta6010 3 ปีที่แล้ว

      Om namah sivaya namo namah

    • @jonnalagaddamadhavi5595
      @jonnalagaddamadhavi5595 3 ปีที่แล้ว

      Namaskaram Swamy garu

    • @jagappashere6016
      @jagappashere6016 3 ปีที่แล้ว

      Aunu swamiji chayandi guruji

  • @AVRTeluguVlogs
    @AVRTeluguVlogs 3 ปีที่แล้ว +22

    చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు.. మాకు చాలా ఉపయోగే పడే విషయం చెప్పారు..🙏🙏🙏

  • @chrajeshwari7916
    @chrajeshwari7916 11 หลายเดือนก่อน +2

    చాలా చక్కటి విషయం , అమూల్యమైన విషయం తెలియజేసారు . 🙏🙏🙏

  • @chrajeshwari7916
    @chrajeshwari7916 11 หลายเดือนก่อน

    ముందుగా నండూరి శ్రీనివాస్ గారికి అనేకవేల కృతజ్ఞతా పూర్వక ప్రణామములు . మా మనసులో సందేహాలు నివృత్తి చేసి పరమేశ్వరానుగ్రహం పొండటానికి రాజమర్గం చూపించారు . సూక్ష్మం లో మోక్షం పొందటం ఎలాగో సవివరంగా తెలియ జేసినందుకు మీకు ఆజన్మాంతం ఋణ పడివుంటాము . చాలా సంతోషం . 🙏🙏🙏🙏🙏

  • @shansri
    @shansri 3 ปีที่แล้ว +17

    ధన్యవాదములు స్వామీ🙏🙏🙏🙏🙏 నేను కూడా శివునికి ప్రతిరోజూ అభిషేకం చేస్తాను, మీరు నాకు మరో మెట్టు చేరుకోవడానికి మీకు సహాయం చేసారు చాలా ధన్యవాదాలు

    • @pentakotasatyavathi9969
      @pentakotasatyavathi9969 3 ปีที่แล้ว

      గురువు గారు మీకు దీపావళి శుభాకాంక్షలు

    • @jolapurampushpa2780
      @jolapurampushpa2780 3 ปีที่แล้ว +2

      @@pentakotasatyavathi9969 sir which type of shivalingam do abhishakam sir ladies in house which type of lingam name pls tell me sir

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 3 ปีที่แล้ว

      @pushpa latha..ఏ sivalingam తో ఐన పూజ చెయ్యచ్చు అండి

    • @pranavireddy624
      @pranavireddy624 3 ปีที่แล้ว +1

      Daily abhisekham cheyalante non veg Poortiga maneyyala

  • @abhinaykumarpodugu5458
    @abhinaykumarpodugu5458 3 ปีที่แล้ว +18

    The way Srinivas garu delivers his speech shows purity of his heart. 👏🏻

  • @lakshmisundari8454
    @lakshmisundari8454 3 ปีที่แล้ว +20

    గురువు గారు ,స్తోత్రాలు మాకు బాగా అర్థయ్యేలా వివరిస్తున్న మీ కు మా ధన్యవాదములు ,దయచేసి మాకోసం నరసింహ కరావలంబ స్తోత్రము తాత్పర్యము తో వివరించ గలరు 🙏🙏🙏

  • @NagaLakshmi-pg1dz
    @NagaLakshmi-pg1dz 2 ปีที่แล้ว

    ముందుగా గురువుగారు మీకు పాదాభి వందనాలు . 🙏🙏 మీరు చెపుతుంటే నారాయణమూర్తి వచ్చి శివయ్య గురుంచి చెపుతున్నట్లు వుంది.మా ఇంటికి శివయ్య వచ్చాడు నేను ఈ వీడియో చూసాను.నా. అనుభూతిని మాటల్లో చెప్పలేక పోతున్నాను. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏

  • @advisorauntyb1247
    @advisorauntyb1247 11 หลายเดือนก่อน +1

    మీరు చెప్పే విధానము చాలా బాగుంటుంది శ్రీనివాస్ గారు ధన్యవాదాలు🙏🙏

  • @manohar2498
    @manohar2498 3 ปีที่แล้ว +19

    జై గురు దేవ దత్తా...🙏
    ఓం నమః శివాయ
    గురువు గారు
    మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు 🙏

  • @chapatinagadurga1011
    @chapatinagadurga1011 3 ปีที่แล้ว +11

    గురువుగారికి పాదాభి వందనాలు, కార్తీక మాసంలో రామేశ్వరం లో స్వామి వారి దర్శనం ఎలా చేసుకోవాలి అనేది చెప్పండి. రామేశ్వరం విశిష్టతను వివరించండి గురువుగారు .మీరు ఏ క్షేత్రం గురించి చెప్పినా అది మా కళ్ళకు కట్టినట్లు వుంటుంది. ఇంత శ్రమ తీసుకుని మాకు ఇంత మంచి విషయాలు తెలుసుకునే అవకాశం కల్పించిన మీకు కోటి పాదాభివందనాలు గురువుగారు. ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KrishnaMurthy-kf8fn
    @KrishnaMurthy-kf8fn 3 ปีที่แล้ว +4

    మీరు చేస్తున్న ఈ ఆధ్యాత్మిక సేవవలన ఎంతోమంది తమ జన్మ ధన్యం చేసుకొంటారు . మీకు మా ప్రణామములు .

  • @NP-tf8tl
    @NP-tf8tl 2 ปีที่แล้ว +5

    మీరు అందించిన ఈ విడియో వల్ల, తృప్తిగా శివునికి అభిషేకం చేసుకుంటున్నాము, శ్రీనివాస్ గారు. Thank you very much, Sir.

    • @amruthavarshiniyadla3493
      @amruthavarshiniyadla3493 2 ปีที่แล้ว

      Sivalingam intlo pedithai roju abhishekham cheyala andi only Mondays saripothunda plz reply

  • @reddykamada
    @reddykamada 2 ปีที่แล้ว

    శ్రీనివాస్ గారు నమస్తే... ఈ video లో మీరు శ్లోకం చెప్తున్నప్పుడు మీ ఉచ్చారణ, గాత్రం మొదలైనవి అద్భుతంగా వున్నాయి... డుండి గణపతి ప్రోక్తమైన "రుద్ర నమక స్తోత్రం" మీ సుస్వరంలో వల్లిస్తూ ఒక video చెయ్యాలని మా విన్నపం.

  • @arunachalamarunachalam8474
    @arunachalamarunachalam8474 3 ปีที่แล้ว +16

    అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారం...

  • @muppaneniasharani4940
    @muppaneniasharani4940 2 ปีที่แล้ว +4

    గురువు గారి కి మనఃపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను👏 ఓం నమః శివాయ నమః 👏👏👏👏👏

  • @KR-vs2dq
    @KR-vs2dq 3 ปีที่แล้ว +120

    కార్తీక మాసం వస్తుంది కదా గురువు గారు మి నోటితో అరుణాచలం గురించి రామేశ్వరం గురించి ఎలా దర్శనం చేసుకోవాలో చెప్పండి ప్లీజ్ గురువు గారు

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 ปีที่แล้ว +6

      అరుణాచలం ఈ టైమ్ లో ఫుల్ క్రౌడ్ ఉంటారు బ్రో... ఇక రామేశ్వరం విషయానికి వస్తే... రామేశ్వరం కాశి వెళ్ళాక దర్శించడం మంచిది

    • @sanatanadharmabelieveingod4813
      @sanatanadharmabelieveingod4813 3 ปีที่แล้ว +1

      Yes

    • @arunakumari599
      @arunakumari599 3 ปีที่แล้ว +1

      Manaku karteca masam Ayala vareke.kartekam modaluavutude

    • @sriramajayam4852
      @sriramajayam4852 3 ปีที่แล้ว +1

      Yes.
      Arunachala smarana inka
      Chidambaram Darshanam
      Evee rondu shastram prakaram ga yela chesukuvalanu.

  • @narasimhammedavarapu6908
    @narasimhammedavarapu6908 3 ปีที่แล้ว

    నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు.
    మీ వీడియోస్ చక్కని సమాచార వనరులుగా ఉంటున్నాయి.
    ఇప్పుడు ఈ వీడియోలో అభిషేకం చేసుకునే విధానం క్లుప్తంగా బాగా చెప్పారు..
    అయితే ఒక చిన్న సూచన. ఈ వీడియోలో
    15 శ్లోకాలతో అభిషేకం చేసుకోవచ్చునని చెప్పారు. బాగానే ఉంది. ఆ శ్లోకాలతో అక్కడక్కడ అచ్చు తప్పులున్నాయి. తప్పులు లేకుండా, అక్షర దోష రహితంగా
    ఇస్తే బాగుంుందని నా అభిప్రాయం మరియు నా సూచన.

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 3 ปีที่แล้ว

      Please send those mistakes. I will correct and publish PDF
      (Nanduri garu doesnt have time for proof reading and most of the channel Admins are Non-Telugu people)
      - Rishi Kumar

  • @AnilBairu
    @AnilBairu 3 ปีที่แล้ว +2

    శ్రీ గురుభోనమః...చాలా మంది మీరు చెప్పిన ఈ ప్రక్రియను పాటిస్తున్నారు Sir...we r Lucky to have u ...

  • @barati3273
    @barati3273 3 ปีที่แล้ว +61

    🙏🙏🙏
    మీరు చెప్పే శ్లోకాలు మీ అమ్మాయి పడితే మాకు నేర్చోవడానికి వీలుగా ఉంటుంది

    • @sravanisastry1650
      @sravanisastry1650 3 ปีที่แล้ว

      Translation....hahaha

    • @viswanathreddy6238
      @viswanathreddy6238 3 ปีที่แล้ว

      మీరు చెప్పే శ్లోకాలు స్లో గా చెప్పడి గురువు గారు
      మాకు నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది
      🙏🙏🙏🙏🙏🙏

    • @muralikota7061
      @muralikota7061 3 ปีที่แล้ว

      Nee amma tho padinchu baguntundi

  • @kmuralidhararao5579
    @kmuralidhararao5579 3 ปีที่แล้ว +13

    ఎప్పటినుంచో నేర్చుకోవాలని వున్న కోరిక నేడు తీరినది
    గురువుగార్కి కృతజ్ఞతలు

  • @N_JanakiVSK
    @N_JanakiVSK 3 ปีที่แล้ว +20

    🙏🏻🙏🏻 Vasudeva, uncle I'm studying 5th STD , thank you uncle to do these videos about God.And these are very very useful to us , we will do this rudra abhishekam with these slokas uncle. Thank you.

    • @rajeswarinunna105
      @rajeswarinunna105 3 ปีที่แล้ว +5

      👏👏👏 Superb from 5th std, this is what this generation has to follow...
      Please continue...🙏🙏🙏
      God always bless and stays with you..
      Dharmo rakshathi rakshithaha..🙏🙏🙏

    • @prayagapraveen1
      @prayagapraveen1 3 ปีที่แล้ว

      Super Amma

    • @sudhaprasad6041
      @sudhaprasad6041 2 ปีที่แล้ว

      Sooper kanna

  • @bcube9616
    @bcube9616 2 ปีที่แล้ว

    మన వైదిక ధర్మ విశిష్టత గురించి, అందులో వివరించిన ఎన్నో పూజలు, వ్రతాలు, వాటికి ఆచరించాల్సిన పద్ధతులను మాకు ఎంతో వివరంగా వివరిస్తూ మా జీవితాలలో వెలుగులు నింపేందుకు ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని నియోగించారు అని భావిస్తూ నీకు కోటి కోటి ధన్యవాదాలు గురువుగారు

  • @fathimasubbiya2974
    @fathimasubbiya2974 2 ปีที่แล้ว

    Naynu mee videos lu chusi చాలా ఆధ్యాత్మికమ్ గ మారాను... యిలాగా చేయడం వల్ల నా మానసిక బుద్ది వికసించిది అని చెప్పవచ్చు 🙏🙏

  • @rajk4698
    @rajk4698 3 ปีที่แล้ว +9

    అయ్యా గారు.. నమస్కారం.
    చాలా విలువైన విషయం చెప్పారు.

  • @santoshg353
    @santoshg353 3 ปีที่แล้ว +6

    Chaganti , garikipati , & u are the best for telling speeches in all aspects really u r great sir , merru Challa baga cheputhunaru , meelanti vallu eppudu society ki Chala avasaram

  • @annapurnatogaruchedu8829
    @annapurnatogaruchedu8829 3 ปีที่แล้ว +26

    🙏🙏 గురుభయోన్నమః,ఇవ్వాళ మీరు చెప్పిన విధంగా ధన త్రయదశి పూజ చేసుకున్నా గురువు గారు 🙏🙏

  • @matmariamrutha2333
    @matmariamrutha2333 ปีที่แล้ว +1

    Nenu everyday ee video petukoni abhishekam chesukunta really after done feel very good 👍 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @babyopenthedoor4948
    @babyopenthedoor4948 6 หลายเดือนก่อน

    శ్లోకముల అర్థం కూడా తెలిస్తే ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ అభిషేకం చేసుకుంటాం గురువు గారు, వీటి అర్థం కూడా పెట్టగలరని మనవి చేసుకుంటున్నాను.
    ధన్యవదాలు గురువు గారు..

  • @AnilBairu
    @AnilBairu 2 ปีที่แล้ว +3

    శ్రీ గుుభ్యోన్నమః...
    Namaste అండి...
    This is very helpful for people who don't have time and inable to learn శ్రీ రుద్రం....
    Simple and powerful subject....
    I'm following this daily....

  • @teja19860
    @teja19860 3 ปีที่แล้ว +64

    What you told in the last line has touched me sir(if you all are solving problems and getting happiness through praying god) you are a real Boon to so many people. Only heard about such gurus in puranas but I can see them in you. Ur a great inspiration to the current generation. My humble salutes to u.

  • @ramsai3100
    @ramsai3100 3 ปีที่แล้ว +2

    నమస్కారం గురువుగారు,
    మీరు చాలా బాగా చెప్తున్నారు విజయవాడ గురించి చెప్పిన అన్ని video's చూసం మేము మా కుటుంబం కలిసి మాకు ఒకటే వెలితి మిగిలిపోయింది పక్కనే ఉన్న మంగళగిరి గురించి చెప్పలేదు అని. స్వయంభూ శ్రీ నరసింహ స్వామీ ప్రతిష్ట గురించి మాకు మీ మాటల్లో తెలుసుకోవాలి అని ఉంది మరియు ఆ ఒక్క గుడి గురించే కాదు గురువుగారు మాకు అక్కడ పైన గండల స్వామీ గురించి కూడా చెప్పండి youtube లో ఒక్క video lo కూడా ఆ స్వామీ గురించి ప్రస్తవించలేదు మీరు అయితే అన్ని క్షుణ్ణంగా మరియు ఎంతో క్లుప్తంగా వివరిస్తారు మకు మీ మాటల్లో వినాలి ఉంది గురువుగారు మా ఈ ప్రార్థన మన్నిస్తరు అని కోరుచున్నామూ

  • @gallasathibabu2152
    @gallasathibabu2152 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻గురువు గారు పాదాలకు నా శతకోటి నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻మీ వల్ల నే కార్తీక మాసంలో శివ పూజ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నాను

  • @RajanKumar-bg8ky
    @RajanKumar-bg8ky 3 ปีที่แล้ว +22

    Thank a lot Guru Dev. This really means a lot for each and every individual 🙏

  • @LuckyLucky-it9ny
    @LuckyLucky-it9ny 3 ปีที่แล้ว +41

    అన్నయ్య...మీరు.. కారణ జన్మలు..

  • @latchipatrunilakshmi8250
    @latchipatrunilakshmi8250 2 ปีที่แล้ว +4

    దయుంచి రుద్రాభిషేకం శ్లోకాలకు అర్థాన్ని వివరించండి గురువుగారు. శివాయ గురవే నమః

  • @gayatvitha9487
    @gayatvitha9487 2 ปีที่แล้ว +2

    మన ఋషులు చెప్పిన ఆరోగ్య రహస్యాలు కూడా చెప్పండి. ఇలా చేసిన అభిషేకం నీళ్లు తాగితే ఆరోగ్యం. బిల్వపత్రం,బశ్మం ఇలా ఒక్కో దానికీ ఒక్కో గుణం వుంది🙏 ఇవి మూడనమ్మకాలు కాదు ఆరోగ్య రహస్యాలు.🙏

  • @ramsarojadittakavi3813
    @ramsarojadittakavi3813 2 ปีที่แล้ว

    నేను రోజూ శివాభిషేకం అష్టోత్తరం తో చేసేదాన్ని. కార్తీకమాసంలో రుద్రం తో. ఇప్పుడు ఈ శ్లోకాలతో చేస్తున్నా. చాలా తృప్తిగా ఉంది. శత కోటి నమస్కారములు

  • @arunamangipudi9039
    @arunamangipudi9039 3 ปีที่แล้ว +9

    Ever since I heard the 15 slokas by Suradaya maharshi for abhishekam I am using your video to do abhishrkam. I can read namakam and chamakam only with the help of a script. Thank you very much.

  • @raghukumar6587
    @raghukumar6587 3 ปีที่แล้ว +9

    Thank you, sir, your videos inspire me to do puja with full faith and thank you for giving pdf copy in Kannada also no words sir about this...please every shloka in Kannada from now sir always eagerly waiting for you your video the way you speak we are a big fan of yours.....

  • @settursateeshkumar3989
    @settursateeshkumar3989 3 ปีที่แล้ว +30

    జై గురు దేవ దత్త ,నండూరి శ్రీనివాస్ గారు. ఓం నమో భగవతే రుద్రాయ.

  • @arjundandi3827
    @arjundandi3827 ปีที่แล้ว +1

    अभिषेक केल्या पासून मनाला खूप समाधान वाटतो आणि माझा समस्या पण काही दूर झालेत धन्यवाद गुरूजी तुम्हाला

  • @bharathasanathanadevalayalu
    @bharathasanathanadevalayalu 2 ปีที่แล้ว

    చాలా ధన్యవాదాలు గురువు గారు నేనూ గత రెండు రోజులుగా ఈ పారాయణ చేయడం ప్రారంభించాను నాకు చాలా ప్రశాంతంగా వుంది 🙏ఓం నమః శివాయ 🙏

  • @andhepadmavathi6837
    @andhepadmavathi6837 3 ปีที่แล้ว +6

    We are blessed to have your spiritual knowledge shared with us for lokashemam

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 ปีที่แล้ว +8

    *భక్తమహాజనులందరికి మన **#కార్తీకమాస** శుభాకాంక్షలు* 😊 💐 🙏 🕉️ 🌼

  • @sravyasadhineni323
    @sravyasadhineni323 3 ปีที่แล้ว +24

    Emichi me runam therchukogalamu swamy 🙏🙏🙏...

    • @lalitaambika
      @lalitaambika 3 ปีที่แล้ว +2

      Already video lo chepparu andi mottham chudandi

    • @sravyasadhineni323
      @sravyasadhineni323 3 ปีที่แล้ว

      @@lalitaambika ha andi malli video chusanu anduke na msg edit chesanu...thank you andi

  • @swethaharini7692
    @swethaharini7692 2 ปีที่แล้ว

    Nanduri Srinivas garki Namaskaramulu🙏
    E video chusaka mi protsaham tho eroju ma family Intlo ne Rudrabhisekam chesukunnamu. Happy to inform this🙏💐

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 2 ปีที่แล้ว

    🙏చాలా చాలా ధన్యవాదాలు స్వామి మీ పాద పద్మములకు శిర సాష్టాంగ నమస్కారములు 🙏 ...
    చాలా సులభంగా రుద్రాభిషేకం చేసుకొనే విధానము తెలియచేశారు 🙏

  • @3sisters49
    @3sisters49 3 ปีที่แล้ว +5

    Guruvugaru u r such a boon to the mankind... No words to express my gratitude... The world is full of selfish people who want money for small small things n you are doing such a great service for free.. What a great person you are Sir... A big big thank you...

  • @aiartificialintelligence5024
    @aiartificialintelligence5024 2 ปีที่แล้ว +4

    Just chant the shivopasana mantra with water Abhishekam that is more than enough. i do Rudra Abhishekam and i also eat non-veg still it works for me... har har mahadev...

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 3 ปีที่แล้ว +6

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
    శ్రీ మాత్రే నమః🙇🙇
    ఓం నమః శివాయ 🙇🙇

  • @arvetinagausharani3133
    @arvetinagausharani3133 3 ปีที่แล้ว

    ఎన్ని వేల నమస్కారాలు ఎన్ని వేల కృతజ్ఞతలు చాలవు గురువు గారు మీకు చెప్పటానికి, ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో చక్కగా చెరుప్పారండి ఒక్క మాన్ని గురించే కాకా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము కృతజ్ఞతలు

  • @r.akshayadurga8743
    @r.akshayadurga8743 2 ปีที่แล้ว

    గురువుగారు మేము ఈ రుద్రాణి రోజు సాయంత్రం వేళ చేస్తున్నాము దీని వల్ల మాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే ఈ రుద్రం యొక్క అర్థాన్ని తెలుగులో తెలియజేస్తారని కోరుకుంటున్నాము

  • @snlkmrify
    @snlkmrify 2 ปีที่แล้ว +3

    Thank you so much for giving the Slokas in Kannada also, it's easier for me to chant

  • @padmapadma3183
    @padmapadma3183 3 ปีที่แล้ว +5

    Nenu daily om 🕉 namaha sivaya antu sividiki abishekam chestaanu. Inka nundi e slokalatho chestaanu. Tq sir

  • @vaanivenkat
    @vaanivenkat 3 ปีที่แล้ว +3

    Sir, we are deeply indebted to you. Because of this video we are able to perform the abhisheka daily with so much satisfaction. I found a lot of mistakes in the hindi script. Please try to do the corrections and upload the same. Iam ready to contribute in future if you need any assistance in translating to samskrit or hindi version .🙏

  • @lalithas7830
    @lalithas7830 2 ปีที่แล้ว

    🙏🙏 మీరు చూపిస్తున్న పూజ విధానం విడియో ల . ద్వారా మేము పూజలు .చక్కగా తృప్తి గా చేసుకుంటున్నాము. మా 'ఇంట్లో మూడు లింగాలు ఉన్నాయ ప్రతి రోజు 3 లింగాల కు అభి షేం కం చెయ్యాలా తెలుప గలరు . ఒక లింగానికి ప్రతి రోజు .చేసుకోవచ్చా. 🙏

  • @user-nc2dh6rd8i
    @user-nc2dh6rd8i 2 ปีที่แล้ว

    Mi matalu vintunte inka inka vinnali anpisthundi manasu chala peacefull ga untadi.. thank u sir

  • @mrsabareesh36
    @mrsabareesh36 2 ปีที่แล้ว +3

    Bro, really appreciable for your efforts and I can see your happiness in making others get in good ways . Hearty Namaskarams…

  • @sakkugudiseva5513
    @sakkugudiseva5513 3 ปีที่แล้ว +9

    చాలా చాలా ధన్యవాదములు గురువుగారు

  • @bsnarayanmurty2637
    @bsnarayanmurty2637 3 ปีที่แล้ว +4

    Your services to the people is admirable.

  • @vijayalakshmikalali2223
    @vijayalakshmikalali2223 ปีที่แล้ว +1

    🙏🙏🙏 No words.. thankyou so much for the treasure Srinivas sir

  • @devikagummadidala5476
    @devikagummadidala5476 4 หลายเดือนก่อน +1

    Guruvu gaaru
    Meeru cheppinattu somavara vratham chesanu and daily kuda veelu kudirinappudu ee rudram shlokalatho abhishekam chesthanu.
    Ippudu Naku machi kuthuru laa kodalu vachindi maa intiki.
    Naku chala santhosham ayyindi .
    Meeku chala danyavaadaalu🙏🙏🙏🙏

  • @sunithad5295
    @sunithad5295 2 ปีที่แล้ว +12

    Thank you so much guru garu for providing us with simple yet powerful way of performing sivalinga pooja 😊🙏

  • @vemurikrishnateja2869
    @vemurikrishnateja2869 3 ปีที่แล้ว +8

    Exciting to watch 😍😍

  • @vm5056
    @vm5056 3 ปีที่แล้ว +29

    కేదారేశ్వర వ్రతం యొక్క విశిష్టత గురించి చెప్పండి గురువు గారు‌🙏🙏

  • @laxmikanna4989
    @laxmikanna4989 3 ปีที่แล้ว

    Sir miku padabivandanalu ..enduku antey devudu antey naku nammakam vundeydi kaadu alantidi mi vedios chusaka devudu meda bhakthi perigindi ...week li 3days pooja cheysukuntunnanu very very thank you so much sir🙏

  • @savitriayapilla3943
    @savitriayapilla3943 3 ปีที่แล้ว +1

    రోజూ చేస్తున్నాను.. ఆ ఈశ్వర కటాక్ష సిద్ధి రస్తు.. మీకు, మీ కుటుంబానికి

  • @civilengineerbypuli
    @civilengineerbypuli 3 ปีที่แล้ว +15

    ధన్యవాదాలు గురువు గారు...

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 3 ปีที่แล้ว +8

    గురువుగారి పాదాలకు నమస్కారం

  • @amazingworld-cy8oh
    @amazingworld-cy8oh 3 ปีที่แล้ว +12

    నమస్కారం శ్రీనివాసరావు గారు మరి బ్రాహ్మణ కులం కాకపోయినా అమ్మవారి గుడిలో ఆచార్య సిద్ధం చేస్తున్నాం, నేను చేయొచ్చా చేయకూడదా, నా తరతరాలుగా ఆచారంగా వస్తుంది, వేదమంత్రాలు నేర్చుకోవచ్చు వేశాను, నా దేవాలయం మూడు వందల సంవత్సరాల పైగా పురాతన చరిత్ర కలిగి ఉంది...🙏

  • @jayasrituraga7360
    @jayasrituraga7360 2 ปีที่แล้ว

    పాదాభి వందనములు గురువుగారు మీరు చెప్పిన వారాహి నవ ాత్రులను చేసుకున్నాను మా కుటుంబం అంతా మీకు రుణ పడేతంటటి అద్భుతం జరిగింది ఇప్పుడు నేను ప్రత్యేకం గా మీతో విన్నవించి కోవాల్సిన విషయం ఏమిటంటే మీరు ప్రత్యంగిరా పూర్తీ పూజ ఎలా పెట్టారో అలాగే వారాహి అమ్మ కికుడ పెట్టండి గురుగారు

  • @viajayalakshminatarajan5128
    @viajayalakshminatarajan5128 3 หลายเดือนก่อน

    Namaskarams. Because of u we r doing abhisekams to Lord Siva. Thank u Sir. God bless u and your family.

  • @rajanireddy7948
    @rajanireddy7948 3 ปีที่แล้ว +49

    Sri matte mamaha!
    Nenu roju Aditya hrudayam , lalitha sahsranamam mariyu saraswathikavacham chestunnanu guruvu garu, na life lo chala miracles jarigay.
    Chala santhosanga undi thank you 😊

    • @chanduprince4233
      @chanduprince4233 3 ปีที่แล้ว +1

      Very nice

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 ปีที่แล้ว +6

      లలితా సహస్రనామలు చడవడమే చదివితేనే... అద్భుతాలు జరుగుతాయి... సరస్వతీ కవచం అండ్ ఆదిత్య హృదయం కూడా చదువుతున్నార..!!
      ఎంతైనా అదృష్టం ఉండాలి అది మీకు ఉన్నది మహాఅదృష్టం అందుకే చదవడానికి ఆ భాగ్యం కలిగింది..

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 ปีที่แล้ว +3

      నేను కేవలం అష్టోత్తర నామాలు చదవడానికె ఓ పెద్ద కష్టపడి చేసినట్లు ఫీల్ అయిపోతా..😏

    • @saanivi8103
      @saanivi8103 3 ปีที่แล้ว +1

      Sister meeru ye tym lo chadivuthunnarau..cheppagalaruuu??

    • @sravaniyanamadala2095
      @sravaniyanamadala2095 3 ปีที่แล้ว +2

      hi madam lalita sahasranamalu roju chadivarantunnaru nonveg tinakunda undala alaaite

  • @ankithareddy4511
    @ankithareddy4511 3 ปีที่แล้ว +4

    Thank you very much for the video Sir.. May God bless you and your family. Is there any way to please Lord Dhanvantari? If yes, please post video sir.

  • @konalapereddy5549
    @konalapereddy5549 3 ปีที่แล้ว +9

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @satyadevaprasadkhandavalli8661
    @satyadevaprasadkhandavalli8661 2 ปีที่แล้ว +1

    మీరు చెప్పిన సూతసంహిత లోని రుద్రం కాకుండా మరికొన్ని ఉన్నాయి. ఒకటి శ్లోకరుద్రం పేరు మీద తెనాలి సాధన గ్రంథ మండలి వారు ప్రచురించారు. మరొకటి ఒక పురాణంలో డుంఠి వినాయకుడు చెప్పింది. ఈ రెండవరుద్రం కొంతకాలం క్రితం ఋషి పీఠం మాసపత్రిక లో వచ్చింది. నాదగ్గర ఉండేది.పోయింది. మీరు ఇప్పుడు చెప్పినది ఋ పీ మార్చి 22 నెల సంచికలో కొద్ది మార్పులతో ఇచ్చారు. వేద మంత్రాలను సరళంగా అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం పురాణ కాలంనుంచీ జరుగుతూ ఉంది. మంత్రాలను దర్శించిన మహర్షులే వాటి సారాన్ని శ్లోకాలు రూపంలో వర్ణ భేదానికి అతీతంగా అందించారు. వెతుక్కుని చదివి లాభం పొందవలసిన బాధ్యత ప్రజలది.కొందరికి అది చేతకాక వారిని వీరిని నిందించడం పరిపాటి అయింది. పూజలు అభిషేకాలు చెయ్యక పోయినా పర్వాలేదు కాని అకారణ నిందారోపణ చేసి పాపాన్ని మూట కట్టుకుంటున్నారు .అది మంచిది కాదు.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 ปีที่แล้ว +5

      నిజమే , చాలా పుస్తకాల్లో చాలా ఉన్నాయి.
      కానీ సనాతన ధర్మంలో ఈ మధ్యన వచ్చిన సమస్య ఏమిటంటే, అవి పుస్తకాల్లో ఉండిపోయి, అట్టడుగు వర్గాల వారికి చేరట్లేదు. పుస్తకాలు చదివే వర్గానికి మాత్రమే చేరుతున్నాయి. (ఈ లోపు మతమార్పిడి ముఠా సభ్యులు ఆ వర్గాలని లాగేస్తున్నారు.) అవి అందుకోలేక వేలెత్తి చూపుతున్న జనాలని మనం శపించేకన్నా, వాళ్లకి ఎలా అందుతాయో చూడటం నయం అని నా అభిప్రాయం.
      మా నాన్నగారు కాలం చేసేముందు ఒక మాట చెప్పారు (అదే ఈ ఛానెల్ కి ఊపిరి పోస్తోంది)
      " సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి, పరమతాలని దూషించే కార్యక్రమం పెట్టుకోకు. నెగెటివిటీ వల్ల మన ఆశయం నెరవేరదు. వీలున్నంత మందికి పూజ నేర్పించి దైవానికి దగ్గర చేయి. ఆ పాజిటివిటీ వల్ల ఎవ్వరూ ఊహించని విధంగా, అంతర్లీనంగా మనం అనుకున్న మార్పు వస్తుంది...
      చీకటిని బక్కెట్లతో తోడి పొలిమేర అవతల పారబోసేయాలనే ప్రయత్నం కన్నా, నువ్వు నిలబడిన చోటే ఒక చిన్న దీపం వెలిగించు" అని.
      అదే ఈ ప్రయత్నం!

  • @saigoparaju2575
    @saigoparaju2575 5 หลายเดือนก่อน

    పంచామృతాలు అన్ని కలిపి చేయచ్చ (ఈశ్వరుడికి )మాకు చేపినవాళ్ళు ఆలా పంచామృతాలు కలపకూడదు ప్రతీది అంటే పాలు పోసాక నీళ్లు పోయాలి ఆలా ప్రదీదాని తరవాత నీళ్లు పోయాలి అన్ని చెప్పారండి మేము పంచాయతీనం పెట్టుకుని అభిషేకం చేస్తున్నాము అందులో ఈశ్వరుడు కూడా వుంటారు కదా మేము మరియు పంచామృతాలు అన్ని కలిపి చేస్తున్నాము ఆలా చేయవచ్చునా మా సందేహం మీరు చెప్పగలరు 🙏🙏🙏