Onion 🧅 load కోల్కతా to అగర్తల (tripura ) part-1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น •

  • @mahrndragowtham3456
    @mahrndragowtham3456 8 หลายเดือนก่อน +11

    అన్నా మీరు పడే ఇబ్బందులు చూస్తున్న మాకే ఎంత కష్టంగా ఉంది అంటే పడుతున్న మీకు ఇంకా ఎంత కష్టంగా ఉంటుందో మీ ఓర్పు కి జోహార్ అన్న 🎉

  • @suryanayak2704
    @suryanayak2704 8 หลายเดือนก่อน +57

    అన్న మన దగర ఉల్లిగడ్డ 100 కు 4kg ఉంది మహేష్ bro ❤ Hyderabad ఎపుడు వాస్తునవు bro ఒక సరి కలవాలి అన్న సేఫ్ జర్నీ bro ❤❤

  • @nishanthp4388
    @nishanthp4388 8 หลายเดือนก่อน +327

    బ్రదర్ కొంచెం వీడియోస్ రోజు రోజు పెట్టండి కదా. ని వీడియోస్ కోసం రోజు అద్ధాగంట(30) నిమిషాలు మీ కోసం రోజు సమయం పాటిస్తున్నము...జరా నా కామెంట్స్ కి కూడా రిప్లయ్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను........😊

    • @manatruckvlogs1
      @manatruckvlogs1  8 หลายเดือนก่อน +211

      ఓకే బ్రదర్ రోజు సాయంకాలం 5లేదా 8లోపు వీడియో పెడతాను 🙏❤️

    • @ManaTrendingvolgs
      @ManaTrendingvolgs 8 หลายเดือนก่อน +4

      ​@@manatruckvlogs1hii

    • @siddhan.
      @siddhan. 8 หลายเดือนก่อน +7

      Yes bro tqs I am waiting for vedios daily....

    • @localBoivini
      @localBoivini 8 หลายเดือนก่อน +3

      Ok bro❤

    • @harish.rharish.r2888
      @harish.rharish.r2888 8 หลายเดือนก่อน

      Me 2 bro

  • @RamPonugamati
    @RamPonugamati 8 หลายเดือนก่อน +6

    Hi Mahesh nenu car driver ni hattsoff to you Jai jawan Jai kisan jai driver

  • @tallaumapathi7108
    @tallaumapathi7108 8 หลายเดือนก่อน +4

    Mi videos choodaniki reson enti antea miru matladithea memu kooda mithone unnam anea feeling loki vasthunnam amna tq ❤

  • @kramakrishnars939
    @kramakrishnars939 8 หลายเดือนก่อน +3

    Hi Anna
    నేను ఒక్క డీసీఎం డ్రైవర్ అన్న జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ వీడియో చేస్తూ వుండు అన్న నిన్ను నమ్ముకొని చాలా మంది అనద్దవాళ్ళు ఉన్నా రు 🤍🚛🌾

  • @maheshsampangi9903
    @maheshsampangi9903 8 หลายเดือนก่อน +16

    , హాయ్ బ్రో హౌ ఆర్ యు మీ వీడియోస్ చాలా బాగుంటాయి రియల్ గా ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయా కళ్ళు కట్టినట్టు చేస్తుర్రు అలాగే నివారణ వర్క్ డ్రైవర్స్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అని కన్న కట్టినట్లు చూపిస్తుంది ఒక రియల్ యాప్ రీసెట్ ఐ యాం ఫ్రం ఐ యాం ఫ్రొం నిజాంబాద్ ఐ యాం వర్క్ ఇరాక్ నౌ

  • @saisai8066
    @saisai8066 8 หลายเดือนก่อน +6

    Love from Karnataka koppal 🧡 ❤🤗
    Safely drive bro😊
    Respect drivers🙏🙏
    Jai driver 🚩

  • @gothralasailu4029
    @gothralasailu4029 8 หลายเดือนก่อน +7

    హయ్ అన్న శివరాత్రి శుభాకాంక్షలు మహేష్ అన్న అలాగే యదన్నకు బన్ని అనకు మీ ముగ్గురికి శివరాత్రి శుభాకాంక్షలు అన్న మెదక్ లో ఉల్లిగడ్డ 30 kg అన్న . డ్రైవింగ్ సూపర్ అంత చిన్న రొడ్డుల మీద నాడపడమంటే చాలా కష్టం అన్న ❤❤❤❤

  • @VINAYAK.VINAYAK.
    @VINAYAK.VINAYAK. 8 หลายเดือนก่อน +7

    ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️

    • @playzone143
      @playzone143 8 หลายเดือนก่อน

      Hi bro

  • @manjumanu5447
    @manjumanu5447 8 หลายเดือนก่อน +41

    ನಾನು ಕನ್ನಡಿಗ ಆದ್ರೆ ನಿಮ್ youtube ನೋಡ್ತೀನಿ 💛❤️

    • @Venkitech
      @Venkitech 8 หลายเดือนก่อน

      Yav urru nimdhu

    • @manjumanu5447
      @manjumanu5447 8 หลายเดือนก่อน

      @@Venkitech bengalore bro nimdu

    • @NanduGowda-r6v
      @NanduGowda-r6v 8 หลายเดือนก่อน

      Anna nanu kannadiga❤

    • @NanduGowda-r6v
      @NanduGowda-r6v 8 หลายเดือนก่อน

      Anna nanu kannadiga❤

    • @Venkitech
      @Venkitech 8 หลายเดือนก่อน

      @@manjumanu5447 chikbalapura

  • @somelinagendra116
    @somelinagendra116 8 หลายเดือนก่อน +2

    onion s loads Kolkata to agartala super mahesh ,yadanna gaaru meeru manlini chaala comedy superb ❤❤❤❤❤

  • @Alwayssai9
    @Alwayssai9 8 หลายเดือนก่อน +12

    Anna wheel caps pettu anna❤

  • @jameermohamad2537
    @jameermohamad2537 3 หลายเดือนก่อน

    తమ్ముడు మహేష్ నీ డ్రైవింగ్ స్కిల్ కి. 👌🙏🙏🙏🙏🙏

  • @dyapasandeepreddy6795
    @dyapasandeepreddy6795 8 หลายเดือนก่อน +9

    Hii mahesh bro
    Safe journey
    Jai drivers

  • @Valli-w1b
    @Valli-w1b 8 หลายเดือนก่อน +1

    Nee cutting Naku Baga nachindhi Yadhi model ki chepichandi❤

  • @suryanayak2704
    @suryanayak2704 8 หลายเดือนก่อน +4

    Anna Mahesh అన్న బాగున్నారా bro jai Javan Jai Kisan jai drivers Anna ❤❤❤

  • @NAANI-th1ml
    @NAANI-th1ml 8 หลายเดือนก่อน +2

    కొందరు వ్యక్తులు కొన్ని వ్యసనాలకు ఎడిక్ట్ అయ్యి ఉంటారు, కానీ మేము మాత్రం నీ వీడియోస్ కి అడిక్ట్ అయ్యాం బ్రో. మీ వ్లోగ్ వీడియోస్ రాని రోజు అయితే మరుసటి రోజు గంటకు ఒకసారి చెక్ చేస్తుంటా. Safe journey bro. From WANAPARTHY.

  • @abdulrahimshaik-iv4xu
    @abdulrahimshaik-iv4xu 8 หลายเดือนก่อน +3

    Brother your driving skills are awesome. In narrow roads your driving is awesome. Keep it up. U should say your presnt location. Where should u loaded ur load. U are going to Agarthala. Happy journey brother 👍

  • @yashwanthtr89
    @yashwanthtr89 8 หลายเดือนก่อน +2

    Anna koncham video daily pentandi anna 3days back kuda chepanu nug naa comment ki like kuda kotav chala happy anipichindi anna. Please video daily upload cheyi anna.

  • @pasupuletisatish6912
    @pasupuletisatish6912 8 หลายเดือนก่อน +5

    Safe journey and happy journey brother ❤

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 8 หลายเดือนก่อน +1

    నీ డ్రైవింగ్ కి హాట్సాఫ్ బ్రో సూపర్ ❤😍

  • @mahaboobbasha2863
    @mahaboobbasha2863 8 หลายเดือนก่อน +6

    Anantapur
    1 kg 35

  • @shakermuduraj5623
    @shakermuduraj5623 8 หลายเดือนก่อน +1

    మీరు కూడా శేమంగా వెళ్లి లాభం గ రండి

  • @kiran42485
    @kiran42485 8 หลายเดือนก่อน +3

    బ్రదర్ మీరున్న ప్రదేశం పేరు ఎప్పటికప్పడు తెలియజేయండి. అలా చెప్పుకుంటూ పోతే అర్థం కావటం లేదు. ఉదాహరణ కు ఉల్లి ఎక్కడ ప్రసిద్ది అని తెలియాలి అంటే మీరే చెప్పాలి

  • @abhilashkadam1991
    @abhilashkadam1991 8 หลายเดือนก่อน +1

    యద్దన్న క్యాప్ పెట్టుకొని ఉండు మోడల్ కానిపిస్తావ్. 💙💙మహేష్ బ్రో చప్పు యద్దన్న కి💙💙💙

  • @bupaniChaitanya199
    @bupaniChaitanya199 8 หลายเดือนก่อน +3

    Mahesh Anna fan oka like veskondi ❤

  • @businessventures6725
    @businessventures6725 7 หลายเดือนก่อน

    yadanna seems to be a genuine guy - keep him Mahesh

  • @ksridhar297
    @ksridhar297 8 หลายเดือนก่อน +3

    Love from kodangal safe journey take care ❤❤❤❤❤

  • @nikhil8234
    @nikhil8234 8 หลายเดือนก่อน +1

    Anna kakinada coramandal company ki loading pettu anna

  • @Dhanunjaya-h5v
    @Dhanunjaya-h5v 8 หลายเดือนก่อน +12

    మహేష్ బ్రో నేనైతే నీ ప్రతి ఒక్క వీడియో నీ బండి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఒక్క వీడియోతో చూస్తున్నాను దయచేసి బెంగళూరుకు వస్తే నా కామెంట్ కి ఒక సారి కలిసి వెళ్ళు బ్రో

  • @praju8832
    @praju8832 8 หลายเดือนก่อน +1

    LOVE FROM KARNATAKA 💛❤ KOLAR👑🤘 MALUR 👑🤘

  • @raju8388
    @raju8388 8 หลายเดือนก่อน +3

    100 rs 6kgs thammudu

  • @muralimurali-fs6sm
    @muralimurali-fs6sm 8 หลายเดือนก่อน

    Happy journey mahi anna nenu nii videos 2years nunchi oka video miss kankunda chustuna anna❤ nee health jagratha anna❤ respect driver's 🙏

  • @subbaraju8135
    @subbaraju8135 8 หลายเดือนก่อน +3

    Happy journey ananya love for rajamundry have a safe journey ananya 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿👍👍👍👍👍

  • @gollaprolumanojkumar
    @gollaprolumanojkumar 8 หลายเดือนก่อน +1

    మహేశ్ నువ్వు ఇంత భాధ పడుతున్నావు, కాని మా నాన్న 1974 నుండి లారీ కలకత్తా లోడు ముంబాయి లోడు, అప్పటిలో, హైదరాబాద్ ముసాపేట్ లో, ముంబాయి40 గంటలు లో లో లోడు సింగిల్ డ్రైవర్ క్లీనర్ తో ఎలా నడిపాడొ, నా తండ్రి పడిన కష్టం ని నేను నీ వీడియో లో చూస్తున్న, యాదన్న కి బండి ఇవ్వు సామీ

  • @JangaReddyAnthamolla-sf9hv
    @JangaReddyAnthamolla-sf9hv 8 หลายเดือนก่อน +3

    Rythu jeevitham Anna happy journey Anna

  • @j.sureshbabu.surrsh8337
    @j.sureshbabu.surrsh8337 8 หลายเดือนก่อน +1

    కోల్కతా రోడ్లు గోరంగాఉన్నాయ్ అన్న నైస్ డ్రైవింగ్ అన్న 👌👌👌🌹🌹🌹💞💞💞

  • @HariThalari
    @HariThalari 8 หลายเดือนก่อน +5

    Happy journey Mahesh Anna ❤

  • @madhukumaryadavcmpc.m.p6437
    @madhukumaryadavcmpc.m.p6437 8 หลายเดือนก่อน +1

    I'm Big fan I'm కర్నూల్ మధు కుమార్ యాదవ్ ❤❤

  • @rathnamakthala9863
    @rathnamakthala9863 8 หลายเดือนก่อน +3

    ని పుణ్యమా అని దేశం లో వున్న భయంకరమైన రోడ్లు, లారీ డ్రైవర్ జీవోతాలు తెలుసుకుంటున్నం..

  • @LUCKY_ROCK_STAR
    @LUCKY_ROCK_STAR 8 หลายเดือนก่อน +1

    Bro driving nerpistava❤❤ ts 19:37

  • @Manasirilg
    @Manasirilg 8 หลายเดือนก่อน +19

    ఫుల్ వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టండి

  • @allinonechannelmunna4979
    @allinonechannelmunna4979 8 หลายเดือนก่อน

    Mahesh video continues ga pettu and yaddana driving ki paniki radu ..raju is perfect Driver replay

    • @allinonechannelmunna4979
      @allinonechannelmunna4979 8 หลายเดือนก่อน

      Raju is a perfect Driver athani ramanu ok yaddama ku ooke kurchoni paisal esthunav

  • @SScreastions04
    @SScreastions04 8 หลายเดือนก่อน +1

    Bro Cooking channel lo kuda videos pettu bro please reply ❤

  • @jaiHindusthanVinayKumar
    @jaiHindusthanVinayKumar 8 หลายเดือนก่อน

    మేము క్షేమమే మీరు కూడా క్షేమముగా వెళ్ళిరండి❤

  • @pilliravinder-4842
    @pilliravinder-4842 8 หลายเดือนก่อน +1

    జై డ్రైవర్స్ మేము అప్పట్లో లారీ మీద కర్ణాటక వెళ్తే ఉల్లిగడ్డ పెట్టేది డ్రైవర్ కి 50 కిలోలు క్లీనర్ కి 25 కిలోలు జై డ్రైవర్స్

  • @GogulaNagarjuna-xn6pw
    @GogulaNagarjuna-xn6pw 8 หลายเดือนก่อน

    పార్ట్ 2 తొందరగా పెట్టు అన్నా

  • @zaheduddinkhaja4521
    @zaheduddinkhaja4521 8 หลายเดือนก่อน +1

    Hi Mahesh 👋 bro.. Safe Driving..Take Care..Jai Driver 🇮🇳

  • @BrightskyTelugu
    @BrightskyTelugu 3 หลายเดือนก่อน

    Last punch supper🎉🎉🎉😂😂😂

  • @isukapudiganesh7472
    @isukapudiganesh7472 8 หลายเดือนก่อน +1

    హ్యాపీ జర్నీ బ్రదర్ 💐💐💐💐♥️♥️♥️♥️♥️

  • @gplcricketleague3131
    @gplcricketleague3131 8 หลายเดือนก่อน +2

    Anna fans yadana fans okka like veskondi ❤❤ love from korumamidi❤❤

  • @mancharlapremkumar6497
    @mancharlapremkumar6497 8 หลายเดือนก่อน +1

    మహేష్ గారు యాదన్న గారు మన దగ్గర ఉల్లిగడ్డ శంషాబాద్ లో 25 రూపాయల కేజీ ఉంది 100కు నాలుగు కిలోలు ఇస్తున్నారు

  • @kveeresh9519
    @kveeresh9519 7 หลายเดือนก่อน

    Hi Mahesh bro safe journey jai driving

  • @shvcreates1781
    @shvcreates1781 8 หลายเดือนก่อน

    Mahesh Bro Jagratha Jai Jawan Jai Kisan Jai Driver ✊🚛 Love From Akumalla 🇮🇳❤️ Shaik Hazivali

  • @lalithajyrm5353
    @lalithajyrm5353 8 หลายเดือนก่อน +2

    Safe journey..
    Take care Mahi Garu.....
    Bunny bro..Video editing is good...

  • @rajendraprasaddevara8193
    @rajendraprasaddevara8193 8 หลายเดือนก่อน +1

    Hi anna మా ఊరిలో ఉల్లిపాయ ధర 35 రూపాయలు అది బాపట్ల

  • @SenkarSenkar-n2g
    @SenkarSenkar-n2g 4 หลายเดือนก่อน

    Man of masses Mahesh Anna fans Ekada 🤙🔥🔥

  • @SauravJoshiPro
    @SauravJoshiPro 8 หลายเดือนก่อน +1

    Happy journey anna safe journey😊😊❤❤❤❤❤❤

  • @AshokReddy-ps4kv
    @AshokReddy-ps4kv 8 หลายเดือนก่อน +1

    Happy siva rathri from kurnool 💐💐🤣🤣🤣🤣👍👍👍👍👍🙋🙋🙋

  • @HarishS-t4p
    @HarishS-t4p 8 หลายเดือนก่อน +1

    Hi bro my self harish from bellary i will seen every video of your truck

    • @HarishS-t4p
      @HarishS-t4p 8 หลายเดือนก่อน

      Mahesh bro send no we can speak your free

  • @GogulaNagarjuna-xn6pw
    @GogulaNagarjuna-xn6pw 8 หลายเดือนก่อน

    పార్ట్ 2 తొందరగా చెయ్యి

  • @KushnepelianjuAnju
    @KushnepelianjuAnju 2 หลายเดือนก่อน

    Superb driving anna🎉🎉

  • @shaikfariyaz8837
    @shaikfariyaz8837 8 หลายเดือนก่อน +1

    Hay bro annamayya district pileru nenu Prithvi video chustanu super driving

  • @telanganablogs6850
    @telanganablogs6850 8 หลายเดือนก่อน

    లారీ క్యాబిన్ నే కాకుండా నువ్వు మాట్లాడేటప్పుడు బయట వ్యువు చూపించు బ్రో

  • @ManuMamatha-ge9oe
    @ManuMamatha-ge9oe 8 หลายเดือนก่อน

    Anna nuvvu em Anukonu Ante cheptha ... cutting Baledhu Anna nidhi...mundhe Bagundedhi

  • @katamsathish
    @katamsathish 8 หลายเดือนก่อน

    Happy journey Bro Jai kisan jai Jawan 🌾🇮🇳❤❤❤❤

  • @KirankumarSoyam
    @KirankumarSoyam 8 หลายเดือนก่อน

    Hii annaya❤❤
    Love from adilabad dist utnoor❤
    Safe journey anna
    Respect tha drivers🙏🏻🙏🏻
    Jai drivers🙏🙏

  • @ksr7556
    @ksr7556 8 หลายเดือนก่อน +2

    Mahesh Anna fans llike vasconde❤🎉

  • @achutaraokorada1645
    @achutaraokorada1645 8 หลายเดือนก่อน

    Safe journey thammudu, love from kotabommali, srikakulam district

  • @Saigorrala
    @Saigorrala 8 หลายเดือนก่อน

    Hi మహేష్ మా ఆయన కూడా లారీ డ్రైవర్

  • @gowrinagavarapu5127
    @gowrinagavarapu5127 8 หลายเดือนก่อน +1

    Bro wheel cap s pettu bro baguntayi

  • @bjagan4174
    @bjagan4174 8 หลายเดือนก่อน

    Hi Annaya ✊
    Happy journey annaya
    Jai Driver ✊🚩
    Hi Yadana 59+4=63kg
    Be safe driving ✊🙏

  • @gajjigoutham2185
    @gajjigoutham2185 8 หลายเดือนก่อน +2

    Hi bro
    Happy & safe journey ❤from Qatar 🇶🇦

  • @SSuresh-nb9bm
    @SSuresh-nb9bm 8 หลายเดือนก่อน

    అన్న నువ్వు కాబట్టి వెళ్తున్నావు అన్న ఆ గల్లీలోనే ఇంక ఎవ్వరు లేరు అన్న

  • @SrikanthSrikanth-du8pe
    @SrikanthSrikanth-du8pe 7 หลายเดือนก่อน

    Full ga vunaru sister

  • @MANTENAAKHILSriVarma
    @MANTENAAKHILSriVarma 8 หลายเดือนก่อน

    Your driving skills👀🔥🔥

  • @Number-xe4tl
    @Number-xe4tl 8 หลายเดือนก่อน

    And by the way శివ రాత్రి శుభాకాంక్షలు

  • @SrinuSRINU-ov4md
    @SrinuSRINU-ov4md 8 หลายเดือนก่อน +1

    Happy journey safe journey bro 🎆🎆🎆🚜🚜🚜🚛🚛🚛🧅🧅🧅 tractor SRINU, palvancha

  • @BasavarajB-ev9ne
    @BasavarajB-ev9ne 6 หลายเดือนก่อน

    ಸೂಪರ್ ಅಣ್ಣಾ

  • @baliankani8125
    @baliankani8125 8 หลายเดือนก่อน +1

    This is next part 2 back to back full videos brothers

    • @baliankani8125
      @baliankani8125 8 หลายเดือนก่อน +1

      Thank you so much brothers🤝

  • @MalaganiSuresh
    @MalaganiSuresh 8 หลายเดือนก่อน

    Jai sree ram anna
    Happy Shivaratri 🚩🚩🙏🙏

  • @RajeshPilli-ks3xy
    @RajeshPilli-ks3xy 8 หลายเดือนก่อน

    అన్నా, నేను హెయిర్ స్టైల్ కటింగ్ బాగుంది

  • @tejasparkle1615
    @tejasparkle1615 8 หลายเดือนก่อน

    Daily vlog chusi nenu metho travel chesthuna ani feel vasthundhi

  • @divakaryadav7212
    @divakaryadav7212 8 หลายเดือนก่อน +1

    Anna yadan ki style cutting cheyypinchu na cutting ✂️✂️✂️

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 8 หลายเดือนก่อน

    Nice video🎥 bro, galilala adventure lu bhaga chestunaru

  • @lookahead279
    @lookahead279 8 หลายเดือนก่อน

    Nayyam inkaa meeru ee chinna roads lo vellinapdu rains levu … Thank God

  • @kishorepasupula5871
    @kishorepasupula5871 8 หลายเดือนก่อน

    Hi mahesh bro next time South India pettu

  • @thokalaobulesu2656
    @thokalaobulesu2656 8 หลายเดือนก่อน +1

    Haii anna
    Be safe journey anna ❤❤
    Love from Allagadda Anna ❤❤

  • @Sakethbhaigaming16
    @Sakethbhaigaming16 7 หลายเดือนก่อน +1

    బ్రదర్ కొంచెం వీడియోస్ రోజు రోజు పెట్టండి కదా. ని వీడియోస్ కోసం రోజు అద్ధాగంట(30) నిమిషాలు మీ కోసం రోజు సమయం పాటిస్తున్నము...జరా నా కామెంట్స్ కి కూడా రిప్లయ్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను........

  • @sssrajVloges
    @sssrajVloges 8 หลายเดือนก่อน

    అన్న నవ్వు ఒక టార్డ్పాట్ రైతు

  • @siranjeevivs6434
    @siranjeevivs6434 2 หลายเดือนก่อน

    I waching your video

  • @gramashiva6520
    @gramashiva6520 8 หลายเดือนก่อน

    Jai Mahesh anna fan's ❤❤❤ Jai driver brother's ❤❤❤ happy journey anna ❤❤❤

  • @AjayGupta-bi8nn
    @AjayGupta-bi8nn 8 หลายเดือนก่อน

    Safe Drive
    Love From Shamshbad ❤

  • @Hansi5462vlogs
    @Hansi5462vlogs 8 หลายเดือนก่อน +1

    Hi Mahesh bro
    Safe journey
    Jai driver ❤❤❤❤❤

  • @Imghostrider_07
    @Imghostrider_07 8 หลายเดือนก่อน

    super video ❤😊

  • @maheshkumar437
    @maheshkumar437 8 หลายเดือนก่อน

    Anna garu nenu karnataka Vadu naku telagu arthamothundi naa peru Mahesh mee video super 👌 Anna❤

  • @sandeepsunny0007
    @sandeepsunny0007 8 หลายเดือนก่อน +2

    Love from Karnataka bengaluru ❤

  • @Abdul-razak313
    @Abdul-razak313 8 หลายเดือนก่อน

    మీరు చాలా కష్ట పడుతున్నారు గురు

  • @section0583
    @section0583 8 หลายเดือนก่อน +1

    Anna subscribes tho kuda travelling cheyyachu gaa if possible