Day2 of 3 Sanatsujateeya Bhashyam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • This is the second day recording of Sanatsujateeya Bhashyam discourse given by Brahmasri Garikipati Narasimha Rao garu at Tanuku on 28-11-2019 in the premises of Sri Ramakrishna Seva Samithi. This discourse is a part of Shankara Vangmaya Lahari conducted as a tribute to my parents, Smt Mallina Subbayamma and Suryanarayana.

ความคิดเห็น • 70

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 4 ปีที่แล้ว +9

    ఈ సనత్సుజాతీయం ఇంత గొప్పది అని మీ మాటలద్వారా తెలుసుకోగలిగాము మాజన్మ ధన్యమైంది ధారణా భ్రహ్మ రాక్షసులైన మీద్వారా వినగల్గడం అమృతం ఇలానే ఉంటుంది అన్పిస్తుంది అమృత శ్రవణమే గురూజీ మీ శ్రీ చరణములకు నమస్సుమాంజలులు☺😊💐💐💐

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 4 ปีที่แล้ว +4

    డ్రైనేజి నీళ్ళన్నీ నదుల్లోకే హిమాలయపర్వతాలనుంచీ ఇదే నదులను చూస్తుంటే చాలా దుఖ్ఖం వస్తోంది గురూజీ మీ శ్రీ చరణములకు నమస్సుమాంజలులు😢😢😢😢😢😢😢💐💐💐💐💐💐

  • @sangambalraj9869
    @sangambalraj9869 4 ปีที่แล้ว +6

    గౌరవనీయులైన కృష్ణ రావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటివి ఇంకా ఎన్నో మహా యజ్ఞ కార్యక్రమాలు జరపాలని భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడైతే మనిషి జీవితంలో మార్పులు వస్తుంటా yo అదే నిజమైన యజ్ఞ కార్యక్రమాలు

  • @akmand009
    @akmand009 3 ปีที่แล้ว +4

    మీప్రవచనాలు వినటానికి ఆహ్లాదకరంగా జ్ఞానంతో కూడి వున్నవి. ధన్యవాదాలు.

  • @dgksastry4706
    @dgksastry4706 3 ปีที่แล้ว +14

    అజ్ఞాన అంధకారంలో ఉన్న హిందూ జాతికి ఈ ఉపన్యాసాలు మేలుకొలుపులు. కృష్ణారావు గారికి అభినవ భోజరాజు అని నమస్కారం చేస్తున్నాను.

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 6 หลายเดือนก่อน

    Guruvugaru meeku satakoti padabi namaskarlu chy guranada ku na blessing s🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉

  • @manimanivenkatarangacharyu2397
    @manimanivenkatarangacharyu2397 3 ปีที่แล้ว +4

    గురువు గారికి పాదాభివందనాలు శ్రీమాన్ కృష్ణా రావు గారికి అనేక వందనాలు.

  • @arunajyothi790
    @arunajyothi790 3 ปีที่แล้ว +1

    ఖటినంగవున్న వాస్తవాలు చెప్పి అజ్ఞానాంధకారాన్ని తొలగించ టానికి మీ వంతు ప్రయత్నం చేస్తున్నారు మీకు ధన్యవాదాలు శతకోటి నమస్కారాలు

  • @UdayKumar-sb2by
    @UdayKumar-sb2by 4 ปีที่แล้ว +7

    Source of good knowledge 👍💡📚

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว +6

    గురువు గారూ మాకు మీ తరువాతే ఏపీఠాధిపతులైనా భగవంతుడు నిరాకారుడు బాబా సచ్చరిత్ర లో చెప్పినదే మీరు చెప్తున్నారు మా శిరిడీ పర్తి సాయి తరువాత మీరే మా మాట్లాడే శ్రీ శక్తి శాక్తములు మీ శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐🥰🥰🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 4 ปีที่แล้ว +6

    చండీ చాముండీ --------ప్రసంగం ☺☺😊😊💐💐💐💐💐నమస్సుమాంజలులు

  • @1975-k6z
    @1975-k6z 7 หลายเดือนก่อน +1

    Guruvu gariki namaskaramulu

  • @yoga31
    @yoga31 4 ปีที่แล้ว +4

    Mallina krishna rao gariki subaknkshalu. Guruvu gariki padabivandamu

  • @jshankar5620
    @jshankar5620 9 หลายเดือนก่อน +1

    ಹರಿ ಓಂ 🙏🌹

  • @jyothibalasa8605
    @jyothibalasa8605 4 ปีที่แล้ว +2

    Chala chala bagundu guruvu garu. Meeku ma padhabhi vandanalu

  • @bmrao6638
    @bmrao6638 3 ปีที่แล้ว +2

    Jai gurudeva

  • @Vsishnavi9014
    @Vsishnavi9014 4 ปีที่แล้ว +3

    Guruvu gariki padabivandanalu

  • @garlapadma
    @garlapadma 4 ปีที่แล้ว +3

    Chala bangaru chepparu guruvu garu dhanyavadamulu

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 4 ปีที่แล้ว +3

    నమస్సుమాంజలులు☺☺☺😊😊😊💐💐💐💐💐

  • @eswarkumar7505
    @eswarkumar7505 4 ปีที่แล้ว +2

    Sri gurubhyo namaha 👏👏🙏🙏

  • @kesulokesh5489
    @kesulokesh5489 ปีที่แล้ว

    ఓం నమః శివాయ

  • @bshivashankar3744
    @bshivashankar3744 ปีที่แล้ว

    Lifetime achievement

  • @bmrao6638
    @bmrao6638 3 ปีที่แล้ว +2

    Super

  • @jindhamranjith8609
    @jindhamranjith8609 4 ปีที่แล้ว +6

    Upload chesinanduku dhanavadamulu...🙏🙏🙏

  • @lakshminarayanabhonagiri8919
    @lakshminarayanabhonagiri8919 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @satyamsamala466
    @satyamsamala466 4 ปีที่แล้ว +3

    Thank you sir for posting...i feel relaxed when listening to videos..

  • @HemanthReddyBharatiya
    @HemanthReddyBharatiya 4 ปีที่แล้ว +3

    Thankyou so much for uploading

  • @ArjunChennaram
    @ArjunChennaram 2 ปีที่แล้ว

    Om namo narayanaaya

  • @KumarRaju-bm5lv
    @KumarRaju-bm5lv ปีที่แล้ว

    శ్రీ శ్రీ కృష్ణారావు గారి కి ధన్యవాదాలు.
    🎉❤

  • @arunakumari1561
    @arunakumari1561 4 ปีที่แล้ว +1

    శ్రీ గురుభ్యోనమః

  • @beversebatch.
    @beversebatch. 4 ปีที่แล้ว +2

    Nicee

  • @dhonivenkanna4889
    @dhonivenkanna4889 2 ปีที่แล้ว

    Top class

  • @muralikrishna5302
    @muralikrishna5302 4 ปีที่แล้ว +7

    Guruvugariki padabhivandhanalu...meeru thappa inka evaru ila cheppalaleru guruvugaru

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 2 ปีที่แล้ว

    20 నుండీ 25 సంవత్సరాల వయస్సు వారు ఎంతమంది మీ ప్రవచనం వింటున్నారో ఒక సర్వే నిర్వహించి ప్రపంచానికి చెప్పండి

  • @mitravindavivek8533
    @mitravindavivek8533 4 ปีที่แล้ว +4

    Chala baga chepparu🙏🙏🙏🙏

  • @nistalamohanarao
    @nistalamohanarao 2 ปีที่แล้ว

    Namaskaram.

  • @syamalaravi9633
    @syamalaravi9633 3 ปีที่แล้ว

    🙏

  • @kameshyk9189
    @kameshyk9189 4 ปีที่แล้ว +3

    కృష్ణారావు గారు ఈ సారి క్షేమెంద్రుడి చారుచర్య చెప్పించండి.

  • @phanidharphanidhar3608
    @phanidharphanidhar3608 4 ปีที่แล้ว +5

    ప్రసంగం చాలా బాగుంది. ఒక్కక్కసారి అసలు విషయం కన్నా వేరే విషయాలు ప్రసంగం లో ఎక్కువ వస్తున్నాయి. గమనించగలరు

  • @tullivijayalakshmi420
    @tullivijayalakshmi420 ปีที่แล้ว

    Good to hear but heard to get read of body consciousness.
    It is possible through yoga.
    Mear chanting it is difficult.
    Charge the spine and head you will find that usankalpitha prathikara charya in your daily life. No other way.........

  • @wonder1470
    @wonder1470 3 ปีที่แล้ว +1

    1:32:47
    1:57:30

  • @deepthikumar4770
    @deepthikumar4770 4 ปีที่แล้ว +3

    Cheppadam kastam comments cheyyatam easy cheppedaanni andariki ardam ayye reethilo cheppaarandi. adhi nijamgaa chaalaa pedda vedaantha vishayam kadaa.kshaminchandi tappyte

  • @ramyabharathi962
    @ramyabharathi962 4 ปีที่แล้ว +2

    Sri gurubyonamah...🙏🙏🙏

  • @Chandra806
    @Chandra806 4 ปีที่แล้ว +2

    Can someone tell where this program was held? Thank you.

    • @varga64
      @varga64 4 ปีที่แล้ว +1

      Tanuku on 28-11-2019 in the premises of Sri Ramakrishna Seva Samithi.

  • @priye8173
    @priye8173 4 ปีที่แล้ว +6

    Plastic bottles vaddu peddayanaku 🙏

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 2 ปีที่แล้ว

    గురువు గారు, సాగర ఘోష , పడిన ధర లో ఇవ్వవచ్చుగా, అప్పుడు మీరు చెప్పేదానికి సార్ధకత ఎక్కువగా ఉంటుంది.

  • @nandag4281
    @nandag4281 4 ปีที่แล้ว +1

    1.01.30

  • @nandag4281
    @nandag4281 4 ปีที่แล้ว +1

    2.19.00

  • @boyaratnamala2888
    @boyaratnamala2888 2 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పుతున్నారు. ఇంకా ఇంకా క్రొత్త ప్రవచనాలను వినాలని ఉంది.

  • @rajasekhar6173
    @rajasekhar6173 4 ปีที่แล้ว +4

    Ikkada kontha mandi comments pedutunnaru , topics divert avutunnayani , pamarulaki padhyalu kanna andulo vunna meaning telusukovadam mukhyam , anthey padhyalu meanings cheppi chetulu dupulupukovatam ledu , okavely ikkada comments ayinavallu panditu laitey ee videos chudalsina avasaram ledu inka comments pettalsina avasaram asalu vundadu

  • @venkatvutu9943
    @venkatvutu9943 4 ปีที่แล้ว +3

    Asalumatter maruthunnadi, pls com to matter

  • @kasiannapurnajayanthi2610
    @kasiannapurnajayanthi2610 4 ปีที่แล้ว +1

    N

  • @govadapavankumar5536
    @govadapavankumar5536 2 ปีที่แล้ว

    7,

  • @venkatvutu9943
    @venkatvutu9943 4 ปีที่แล้ว +1

    Track maaruthunnadi

  • @gayatrid8673
    @gayatrid8673 2 ปีที่แล้ว

    Allways deviate from topic

  • @kesulokesh5489
    @kesulokesh5489 ปีที่แล้ว

    ఓం నమః శివాయ

  • @mamidiarahulmaidiarahul8833
    @mamidiarahulmaidiarahul8833 4 ปีที่แล้ว +2

    Supper

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 4 ปีที่แล้ว +2

    శ్రీ గురుభ్యోనమః

  • @kaleem9210
    @kaleem9210 4 ปีที่แล้ว +2

    🙏

  • @kesulokesh5489
    @kesulokesh5489 ปีที่แล้ว

    ఓం నమః శివాయ