Day3 of 3 Sanatsujateeya Bhashyam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • This is the third and final day recording of the pravachanam on Sanatsujateeya Bhashyam on 29-11-2019, at Sri Ramakrishna Seva Samithi by Brahmasri Garikipati Narasimharao garu. This is the part of Sankara Vangma Lahari, pravachana parampara, conducted as a tribute to the memory of my parents.

ความคิดเห็น • 101

  • @Life_changing_truths
    @Life_changing_truths 2 ปีที่แล้ว +5

    ఇటు వంటి మహత్తర కార్యక్రమాలని గత పది సంవ్సరాలుగా చేపట్టి వీడియోస్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి మమ్మల్ని దైవ చింతనలో తరింప చేసినందుకు కృష్ణారావు గారికి మా కృత్గ్యనతలు.

  • @ahalyarentala2401
    @ahalyarentala2401 4 ปีที่แล้ว +7

    సనత్సుజాతీయం చాలా బాగుంది కానీ గరికపాటి వారి ప్రసంగం వారు చెప్పినట్లు గా బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది ఇన్ని ప్రసంగాలు విన్నాను కానీ ఇది అర్థం చేసుకో వటం చాలా కష్టం గా ఉంది ఒకరోజు ప్రవచనం రెండు రోజుల పాటు విన్నా గా నీ మనసు కు పట్టటం కష్టం అయింది ఇది చెప్పటానికి గురువు గారు ఎంతో శ్రమించి వుంటారు వారికి ధన్యవాదాలు కృష్ణ రావు గారి కి ధన్యవాదాలు ఇటువంటి కఠినమైన విషయాన్ని పరిచయం చేయించినందుకు. యోగవాశిష్టం గూడా ఇంత కఠినంగా లేదు.దీనికన్నా భగవద్గీత చాలా తేలికగా అర్థం చేసుకోవచ్చు
    అందరికీ నమస్కారములు

  • @BroSisCookBook
    @BroSisCookBook 2 ปีที่แล้ว

    Hrudaya..sthaanaanni..bhagavantuni...aachuuki...teliyajesaaru...paadhaabivandanaalu...eeee...vaakyam...too...dhanyam...ayindi

  • @narasimhaayala885
    @narasimhaayala885 3 ปีที่แล้ว +2

    Truth told without basis. Thanks.

  • @vasudhakesanakurthy2902
    @vasudhakesanakurthy2902 4 ปีที่แล้ว +11

    మేము విన్న మీ ప్రసంగాన్ని మా జీవితాలకు అన్వయించుకుంటాము గురువుగారు మీకు మా ధన్యవాదాలు

  • @satyanarayanaponnaganti3979
    @satyanarayanaponnaganti3979 4 ปีที่แล้ว +1

    Guruvu gariki vari sathimani gariki padabhi vandanamulu.🙏🙏🙏

  • @venkattech1134
    @venkattech1134 4 ปีที่แล้ว +4

    నా చిరకాల కోరిక శ్రీ సనత్ సుజాతీయం మీ ద్వారా తెలుసుకోగలిగాను మీ పాదములకు నమస్కారములు.

  • @nandag4281
    @nandag4281 4 ปีที่แล้ว +3

    ఓం శ్రీ గురుభ్యోనమ:
    "ధారణా కంకణ ధారినై అవధాన ధారా సుదా రస దారవోసి.................................................. మమ్మి డాడీల సంస్కృతి మడియజేసి తెలుగు తల్లి రుణమ్మును తీర్చుకొందూ "
    కొప్పవరపు కవుల పురస్కార సభలో చెప్పిన ఈ పద్యం. అనిర్వచనీయమైనది.

  • @అనఘాదేవి
    @అనఘాదేవి 4 ปีที่แล้ว

    1975 సంవత్సరం వరకూ అన్ని సబ్జెక్టు లూ తెలుగు లోనే హిందీ ఇంగ్లీషు తప్ప డబ్బు ఎక్కువ సంపాదించాలని స్వార్థ పరుల పనే గురువు గారూ ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా అన్నీ తెలుగు లో ఉంటేనే తల్లి దండ్రులు పిల్లలు ఇందుకు పూనుకోవాలి మీ శ్రీ చరణములకు నమస్సుమాంజలులు☺☺💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @ramakrishnaallada2299
    @ramakrishnaallada2299 ปีที่แล้ว

    Salutes to krishnarao garu

  • @ravindrababukunchaparthi1458
    @ravindrababukunchaparthi1458 3 ปีที่แล้ว +4

    సూక్ష్మములో మోక్షం అంటే చివరి 10 నిమిషంలో బాగాచెప్పారు జీవితం తరించటానికి యజ్ఞయాగలు లేకుండా వక యోగిల జీవించటం చెప్పారు ధన్యోస్మి

  • @vanipulijala
    @vanipulijala ปีที่แล้ว

    🙏🙏

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @foobar12343
    @foobar12343 3 ปีที่แล้ว +2

    In 3 days 6 hours how much content was shared ? None -nada-instead admonishing -sir u need to stick to agenda -teach content and let us sink in -

  • @dileepprahalad765
    @dileepprahalad765 3 ปีที่แล้ว +1

    Salutes to your encouraging pravachana, only I salute you with srastanga namaskaras guruvugaru

  • @phanidharphanidhar3608
    @phanidharphanidhar3608 4 ปีที่แล้ว +7

    ప్రసంగం చాలా బాగుంది. ధన్యవాదములు.

    • @suryanarayanamuthukuru9784
      @suryanarayanamuthukuru9784 3 ปีที่แล้ว

      This type of philosophical teaching is the duty of peetadhipatis in kaliyuga.But they are most interested to extend their estates

    • @bkrao_budu
      @bkrao_budu 10 หลายเดือนก่อน

      😊

    • @bkrao_budu
      @bkrao_budu 10 หลายเดือนก่อน

      😊😊

    • @bkrao_budu
      @bkrao_budu 10 หลายเดือนก่อน

      😊

    • @bkrao_budu
      @bkrao_budu 10 หลายเดือนก่อน

      😊

  • @vidyasagartulli3627
    @vidyasagartulli3627 4 ปีที่แล้ว +3

    Peace and happiness, I found through your speech. God's grace.

  • @kolaumameswararao8796
    @kolaumameswararao8796 ปีที่แล้ว

    డాక్టర్ శ్రీ మల్లిన కృష్ణారావు గారు అభినందనీయులు 💐💐💐🙏🙏🙏💐💐💐

  • @gsaipavankumar5734
    @gsaipavankumar5734 4 ปีที่แล้ว

    భారత్ మాతా కీ జై 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmakantheti560
    @padmakantheti560 4 ปีที่แล้ว

    Koti koti dhanyaavadalu !!

  • @అనఘాదేవి
    @అనఘాదేవి 4 ปีที่แล้ว +1

    ఆదిదంపతుల శ్రీ చరణములకు మావి కూడా నమస్సుమాంజలులు☺☺💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @sravanip5651
    @sravanip5651 2 ปีที่แล้ว

    Jai srirama

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 4 ปีที่แล้ว +2

    శ్రీగురుభ్యోనమః

  • @akshaykumar-ct6qp
    @akshaykumar-ct6qp 3 ปีที่แล้ว +2

    శంకరాచార్య వారు రచించిన సాహిత్య గ్రంథాలు ఎక్కడ లభిస్తాయి.

  • @k.nagabhushanamrajee4016
    @k.nagabhushanamrajee4016 4 ปีที่แล้ว +3

    శ్రీ గురుభ్యోనమః. పాకీ వారి గురించి.- ఉర్దూలో 'పాకీ' అంటే 'పవిత్రం' అని అర్థం. పాకిస్థాన్ అంటే 'పవిత్రమైన దేశం' అని అర్థం. అందుకని 'పాకీ వారు' అంటే పవిత్రమైన వారు అని అర్థం చేసుకోవచ్చు అని నాకు అనిపించింది.🙏

  • @rajeshwerbakkayya4785
    @rajeshwerbakkayya4785 4 ปีที่แล้ว +1

    Aacharya namaskaramulu . Yes must be think everyone as a philosophical

  • @kesulokesh5489
    @kesulokesh5489 ปีที่แล้ว

    ఓం నమః శివాయ

  • @satyamsamala466
    @satyamsamala466 4 ปีที่แล้ว +1

    Garikapti gari kii jai..

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 2 ปีที่แล้ว

    జగత్తు ను మనం మార్చలేము అన్నారు. నక్సలైట్ ఉద్యమం పై మీ అభిప్రాయం ఏమిటండీ

  • @sujatharavva4179
    @sujatharavva4179 4 ปีที่แล้ว +1

    super ga chepparu guru garu

  • @srikumaarengineering3437
    @srikumaarengineering3437 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏👍👍

  • @HariKrishna-pe9dw
    @HariKrishna-pe9dw 3 ปีที่แล้ว

    జయ శ్రీరామ

  • @kaleem9210
    @kaleem9210 4 ปีที่แล้ว +2

    🙏

  • @aravindsreerangam6707
    @aravindsreerangam6707 3 ปีที่แล้ว

    Mi speeches entomandiki prena kaligustunavi, miku danyavadamulu

  • @srirangamvenkatajogipantul1984
    @srirangamvenkatajogipantul1984 4 ปีที่แล้ว +1

    గురువుగారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి వచ్చినప్పడు "సనత్సజాతీయం",ఎక్కడైనా చెప్పండి అని అభ్యర్ధించాను.నా అభ్యర్ధన ఫలించింది

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 4 ปีที่แล้ว +3

    🙏👏🏽👏🏽👋

    • @sarojinich138
      @sarojinich138 3 ปีที่แล้ว

      Sri Dr. Mallina Krishna Rao gari ki setakoti namaskaramulu.
      మీ సాహిత్య సేవ వెల కట్టలేనిది. ఎందరో మహాత్ముల ప్రవచనాలను మీ ద్వారా తెలిసికొని ఆనందిస్తున్నాము.నమస్కారమండి. 🙏🏿🙏🏿🙏🏿🌺🌺

  • @ramakrishnaduppalapalli4328
    @ramakrishnaduppalapalli4328 4 ปีที่แล้ว +1

    Excellent speech

  • @prasadarao7963
    @prasadarao7963 3 ปีที่แล้ว

    Great service to the interested

  • @satyanarayanaavv6396
    @satyanarayanaavv6396 4 ปีที่แล้ว +1

    Sir thankyou verymuch.

  • @priye8173
    @priye8173 4 ปีที่แล้ว +1

    Plastic bottles vaddu guruvu gariki please 🙏

  • @latharavikumar2566
    @latharavikumar2566 4 ปีที่แล้ว

    super sir

  • @అనఘాదేవి
    @అనఘాదేవి 4 ปีที่แล้ว

    ముందుగా స్మార్ట్ ఫోన్ లు రాకుండా మన దేశంలో మోడీ జీ ఆపెయ్యాలి కరోనా దేవత దయ తో సినిమాలు కూడా మారతాయి మీ శ్రీ చరణములకు నమస్సుమాంజలులు💐💐💐💐💐💐💐💐💐☺☺

  • @vvlnraosbh
    @vvlnraosbh 3 ปีที่แล้ว

    గురువు గారు నమస్కారములు.
    అద్భుతమైన ప్రసంగం. మీకు మీరే సాటి.
    నేను మీకు వీరాభిమాని ని.
    చిన్న విన్నపం:-
    ఎందుకో ఈసారి...విషయం కన్నా సామాజిక విమర్శలు ఎక్కువయ్యాయి. కొద్దిగా శృతి మించాయి.
    క్షమించండి... మిమ్మల్ని విమర్శించే స్థాయిలేని పామరుణ్ణి
    విషయం మరుగున పడింది.

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 4 ปีที่แล้ว

    👏👏👏👏👏

  • @thesamudralaanantha2001
    @thesamudralaanantha2001 3 ปีที่แล้ว +1

    Guruvugaru meru maro vivekananda 🙏🙏🙏🙏🙏

  • @donvenkat3113
    @donvenkat3113 7 หลายเดือนก่อน

    Anni meere antaru

  • @prasantnanduri3618
    @prasantnanduri3618 4 ปีที่แล้ว

    nirmohammata nijalu

  • @kingsworld8766
    @kingsworld8766 4 ปีที่แล้ว +1

    Guruvu gari ni ela kalvali . phone number unte cheppandii

    • @thesamudralaanantha2001
      @thesamudralaanantha2001 3 ปีที่แล้ว

      Guruvugaru me pravachanalu maku achrinche vakyalu..meru maro vivekananda🙏🙏🙏🙏

  • @wonder1470
    @wonder1470 3 ปีที่แล้ว

    1:07:33
    1:17:33
    1:38:30

  • @samanthagraham8594
    @samanthagraham8594 4 ปีที่แล้ว

    Why she is talking like a little kid..!!!

  • @rajasekhar6173
    @rajasekhar6173 4 ปีที่แล้ว +3

    kannellatho padey mee avedana telustunnadi 😟😟😥😥
    1:19:50

  • @purushotammitapalli7188
    @purushotammitapalli7188 4 ปีที่แล้ว

    J

  • @narayanarao1000
    @narayanarao1000 4 ปีที่แล้ว

    O

  • @nandag4281
    @nandag4281 4 ปีที่แล้ว

    @52.00

  • @krishnakaliga254
    @krishnakaliga254 2 ปีที่แล้ว

    Man, beiman

  • @padmalatha7916
    @padmalatha7916 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏