Feroz Khan అన్నా, మీ లాంటి వారి వలనే అన్నా, ఈ భూమి పై ఇంకా కుల, మతాలకు అతీతంగా, సత్యం న్యాయం ధర్మం మానవత్వం ఇంకా బ్రతికే ఉన్నాయి అన్నా 🙏.మీ గురించి ఇంతకంటే ఏమి చెప్పగలం అన్నా 😭🙏.
His enemies: nee yabba vaadi vadhana vintunte Nene convince aipothunna normal people inka ela undali.... Nuv great anna if you give me a chance i will do for anything and I will die for you 🙏🙏🙏
Firoz khan garu సున్నిత మనస్కులు, nenu secular muslim ni ani media mundu cheppadante ne manam artham chesukovachhu aayana వ్యక్తిత్వం యెలాంటిదో ani. Stay strong firoz garu 🙏👍💐.
చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం కాదు.మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి.ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది.ధైర్యంగా ఎదుర్కోండి.... తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి.... !? #Domesticviolence #DomesticViolenceOnMen
ఫెరోజ్ ఖాన్ భయ్యా I Like Your spirutual and Secular philosophy భారతదేశం అంటేనే భిన్నత్త్వంలో ఏకత్వం మన నమ్మకాలూ మనం గౌరవిద్దాం ఇతరుల నమ్మకాలను కూడా గౌరవిద్దాం అంబేద్కర్ గారూ అదేచెప్పారు లోపింటి నారాయణ రావు
Gelustav babai 😍💞😍 eppatinundi meku nenu fan.. Edhey first time chusthunna vintunna me gurinchi ... Vilithy mekosamm nenoka story chesta na TH-cam lo ...pedata 💞😍💞
Mi jantu premaku na joharlu sir.Miku puttaka potina tanaku tandri kante yekkuva ga premincharu.Naku mi gurinchi peddaga teliyadu yendukante madi Bangalore.Mi story na manassu kalachi vesindi.You r soooi greate sir.Andaru mila vundalani aa Allah nu korukontanu.
కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయ్ అండీ😢మీరు మంచి భర్త
అద్భుతమైన తండ్రి
గొప్ప ముస్లిం
నీతి గల నాయకుడు🙏మీరు ధైర్యం గా ఉండండి👍
మీరు చాలా గొప్ప వారు మీరు గెలుస్తారు.. ప్రజా నాయకుడిగా దీర్ఘాయుష్మంతుడుగా జీవిస్తారు.. అల్లా ఫిరోజ్ బాయిని కాపాడు...💐🙏💐
నాకు తెలిసి సెక్యులర్ అనీ చెప్పుకునే ఆస్తిక, నాస్తిక వాదులు కూడా మీ లాగా అలోచిoచరు . పిల్లలు వద్దు అనుకొడంగొప్ప.మీ l లాగా ఎవరూ ఉoడరు.
Great Anna Garu secular
అమాయకత్వం, మంచితనం, బోళాతనం లాంటి ఖాన్ సాబ్ అల్లాహ్ అచ్చా కరేగా. 🙏🙏🙏🙏🙏
Arey baiee ayana allah ni nammadu...
మీ లాంటి మంచి వాళ్లని ఈ సొసైటీ గుర్తించడం లేదు, అవినీతి పరులను అందలం ఎక్కిస్తుంది,నిజంగా మీరు అసలైన ముస్లిం సర్,హ్యాట్సాఫ్
ఫిరోజ్ సార్ మిమ్మలిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి you r great sir 👍🙏
ఇలాంటి వ్యక్తిని గెలిపించండి . మీకు 🙏🙏
మంచి మనసు వున్నా ఒక నాయకుడు ❤
వర్జినల్ ఎక్స్ల్లెంట్ ఇంటర్వ్యూ ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా చేయాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను
Mirento Naku e roju varaki తెలీదు.... మీరు నిజంగానే చాలా గొప్ప వారు sir. మీలాంటి వల్లే e ప్రజలకి కావాలి sir...
అన్న మీలాంటి నిజ nija మైన దేశభక్తులు అల్లా అశీసులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి
మంచివాళ్ళకే దేవుడు ఎందుకు
ఇలా చేస్తాడు.
Feroz Khan అన్నా, మీ లాంటి వారి వలనే అన్నా, ఈ భూమి పై ఇంకా కుల, మతాలకు అతీతంగా, సత్యం న్యాయం ధర్మం మానవత్వం ఇంకా బ్రతికే ఉన్నాయి అన్నా 🙏.మీ గురించి ఇంతకంటే ఏమి చెప్పగలం అన్నా 😭🙏.
మీరు చాలా గొప్పవారు sir. మీలాంటి వాళ్ళు నాయకులుగా ఉండాలి
Hi
What a man....no words 🙏👍
ఇలా మంచి వాళ్ళ ను ఇంటర్వ్యూ చేయండి మీకు జయం💐
Feroze bhai is strait forwarded and good hearted person. She made me father after her death. The word is so painful
tanaki emaindi
Dat realisation is touching
మీరు తప్పకుండా గెలుస్తారు 👍🕋👐🤲🤲🤲🤲💐💐💐🙏🏿
Feroz Khan is gold hearted person ❤️❤️❤️
God bless you 🙏
మీకు మంచి మనసు ఉన్న నాయకుడు మీరు ఫిరోజ్ ఖాన్ గారు ఆయుషు మాన్ భవ
రాజకీయాల్లో కొందరి పార్టీల సంబంధం లేకుండా ఇష్ట పడుతం మిమ్మలని కూడా
దయచేసి ఈసారి గెలిపించండి.... E ఒక్కడికి 🙏🙏🙏🙏🙏
Dynamic leader🥀🥀 inspiration for many people...💐 leader with golden heart 🙏💐🥀
ఏడుపొస్తుంది భయ్యా 😢😭😭😭
His enemies: nee yabba vaadi vadhana vintunte Nene convince aipothunna normal people inka ela undali.... Nuv great anna if you give me a chance i will do for anything and I will die for you 🙏🙏🙏
ఇలాంటోళ్ళని గెలిపించండ్రా babu.... ఫాల్తు గాళ్లనీ గెలిపిస్తుర్రు
Chala manchi manasu anna...... Naku estamina leader in congress....
God bless you sir meeru m badhapadoddu thaniya me madyalone untundi meru badhapadakandi plz sir. ...
Anna nvu ela dildar unte ninnu evaru vadulukoru... I support you.✊✊✊✊✊✊
GOD BLESS MR. FEROZ KHAN, Jai Hind, Jai Sangh Parivar
Bad tho fight cheya daniki good raavaali. All support Feroz bhai ❤️
సార్ మీది మంచి మనసు. మిమ్మల్ని నాంపల్లి ప్రజలు అర్థం చేసుకుంది మిమ్మల్ని గెలిపించాలి.
Sir ur great sir, ur really India Muslim
God bless you Sir, Allahpak aap ko buri nazar se bachaye.
I can say by his words He is a true person.
Firoz khan garu సున్నిత మనస్కులు, nenu secular muslim ni ani media mundu cheppadante ne manam artham chesukovachhu aayana వ్యక్తిత్వం యెలాంటిదో ani. Stay strong firoz garu 🙏👍💐.
Miss You Thalli ❤
Im hindu but fan of feroz Bhai e life lo entha humanity chudale 🙏
assembly lo meelanti vallu undali sir... hats-off of 2 u🙏🔥🇮🇳
I like & I love so u mutch sir.
మీరన్న మీ మాటలు అన్న చాలా ఇష్టం ఫిరోజ్ ఖాన్ భయ్యా
ఒక సారి మిమ్మల్ని కలువాలి భయ్యా🙏🙏🙏
Beeing Hindhu I support Feroz Khan Bhai ❤❤❤❤ from Kadapa
Me matalu vintunte kallalo neelu agadam ledu,but u r great parson nanna
ఫిరోజ్ భాయ్... మీ లాగా ఒక్క రోజు బ్రతికిన చాలు....
💐👌❤️🙏😭
U r great sir🙏🏻
Feroz Bhai meru okasri gelichav ante malli meku otami undadu anukunta life lo❤❤❤❤
Miru Superb Firoz Bhai
As a hindhu I'm big fan of feroz khan
Definitely you will win in the coming elections as a MLA💐
Tiger Feroz Bhai!Love you!I would like to meet you someday!
I THINK FIROZ KHAN GAARU FUTURE GREAT LEADER IN INDIAN DEMOCRACY, MAY GOD BLESS YOU AND ALL SIR, FROM BENGALURU
జై హిందూ....ఫిరొజ్ బాయి🙏🙏
Bhai 2023 agaya .. tomorrow I are going to have good news ..advance congratulations Feroz mla saabh
చాలా చాలా... గొప్ప వ్యక్తి 🙏🙏🙏🙏🙏🙏
Sir,meelanti vallaki people support cheyali
God bless you sir.
Great human being..
అన్నా మీలాంటి నాయకులు ఈ సమాజానికి అవసరం
Meelanti valu prajala kosam putaru Mee time waste kakudadu. Gelavali prajaloki ravali
Me muslim dantlo ne kante manchi vykti ni nenu eppudu chudaledu sir
My brother feroz khan bhai 🇮🇳💯✊❣️ great leader from HYDERABAD nampally.. please support 👍👍🇮🇳💯
Feroz Khan la prathi muslim elane vundali. Jai Hind Jai Bharat
No words sir 🙏💐👏
We encourage leaders like ferozkhan garu
All the best Feroz bhai. Good luck in your efforts.
చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం కాదు.మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి.ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది.ధైర్యంగా ఎదుర్కోండి.... తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి.... !? #Domesticviolence #DomesticViolenceOnMen
Meeru chala baaga mattalu aduthunaru nijayithi ga allah bless u
Sir. You are genuine leader, my child wood from borabanda.
ఫెరోజ్ ఖాన్ భయ్యా I Like Your spirutual and Secular philosophy భారతదేశం అంటేనే భిన్నత్త్వంలో ఏకత్వం మన నమ్మకాలూ మనం గౌరవిద్దాం ఇతరుల నమ్మకాలను కూడా గౌరవిద్దాం అంబేద్కర్ గారూ అదేచెప్పారు లోపింటి నారాయణ రావు
Feroz bhai no words to appreciate you🙏
Allah apko salamat rakhe ga 😥😥🙏🙏
Mamchi valla ky kastalu
Sir your character is very good 👍🏿👍🏿👍🏿🙏🏾🙏🏾🙏🏾
Love you sir...
Firojkan బయ్య 2023 ❤️🤝🙏🚩🚩🚩🕉️✝️☪️🚩🚩🚩✌️
Super anna
Me matallo nijaithi undi
Mental...looking like Watching a movie
Firoz Anna namasthe, neeku devudu manchi manasu ichadu
Bullets Yenduku Thagalai
Nenu folower ga untta biya
🙌🙌FEROZ KHAN GARU 🙏🙏🙏🙏🙏more Power, health, happiness n sucess to U Sir....
💯 leader కాంగ్రెస్ పార్టీ leader......Feroz khan
Feroz anna no kalvali ante akkadiki vellali nenu hyd lo unnanu
Manchi vaallake demudu anytayem chesttadu
Gelustav babai 😍💞😍 eppatinundi meku nenu fan.. Edhey first time chusthunna vintunna me gurinchi ... Vilithy mekosamm nenoka story chesta na TH-cam lo ...pedata 💞😍💞
Super feroz bhai... Nee commitment excellent...
నివ్వు దేవుడు సామీ 🙏🙏🙏🙏
Bayya your great Pearson 👍💐
Mi jantu premaku na joharlu sir.Miku puttaka potina tanaku tandri kante yekkuva ga premincharu.Naku mi gurinchi peddaga teliyadu yendukante madi Bangalore.Mi story na manassu kalachi vesindi.You r soooi greate sir.Andaru mila vundalani aa Allah nu korukontanu.
Allah thaniya ku jannath naseeb varamaye ameen😢
Feroz sir gelavadam late kavochu kani
Meru gelavadam pakka
It’s very much painful Bhaiyya, please don’t cry
great man words are not enough to discribe you
అన్నా super జై శ్రీ ram vijayam పక్క
మీరు నిండు నూరేళ్లు హాయి గా జీవించాలి...
Eeyana student ga unnappatinundi kuda sarvamatha samanam patinche vyakthi. Ee alavatu rajakeeyalaloki vachhina taruvata vachhinadi kaadu.
🙏🙏🙏🙏🙏 super annayaagaru
Thanya evaru mari
Manchi Manasunna Muslim Manisi