Telkapally Ravi Analysis on Jagan Incident | టీడీపీ అఫెన్స్‌ బెడిసికొట్టింది: తెలకపల్లి రవి | 10TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 เม.ย. 2024
  • Telkapally Ravi Analysis on Jagan Incident | టీడీపీ అఫెన్స్‌ బెడిసికొట్టింది: తెలకపల్లి రవి | 10TV
    #telakapalliravi #cmjaganincident #appolitics #apelections2024 #10tv
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: th-cam.com/users/livebyG7EGw9NPs
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV TH-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

ความคิดเห็น • 754

  • @bhimarajupendem8919
    @bhimarajupendem8919 13 วันที่ผ่านมา +3

    తెలకపల్లి రవి గారూ కాదు జగన్ గారి తోక రవి గారూ ఇది అందరికీ తెలిసిన విషయమే

  • @anilkumar-zw9ee
    @anilkumar-zw9ee 14 วันที่ผ่านมา +21

    ఈ మధ్య తెలకపల్లి విశ్లేషణ చూస్తున్నాం....... జగన్ కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు .....ఎంటో ఈ మార్పు

    • @user-eo5er4kq4w
      @user-eo5er4kq4w 14 วันที่ผ่านมา +1

      PTM

    • @KakarlaRaja-xf5rj
      @KakarlaRaja-xf5rj 12 วันที่ผ่านมา

      Ravi epudu జగన్ కు సపోర్ట్ vedava

    • @narasimhamp8538
      @narasimhamp8538 11 วันที่ผ่านมา

      వబాగా ముట్టి ఉంటాది

  • @rammohangodthi
    @rammohangodthi 15 วันที่ผ่านมา +10

    T N Sheshan , Chief Election commissioner was prompt & strict officer , if anyone found to be lethargic he promptly suspended with out any hesitation, He was bold & Dynamic & many appreciated him 🌼

  • @kishorkumargorremuchu1912
    @kishorkumargorremuchu1912 15 วันที่ผ่านมา +21

    Well said sir

  • @user-mc5zh7ki3m
    @user-mc5zh7ki3m 15 วันที่ผ่านมา +22

    నిజంగా దాడిజరిగుతే .చాలానీచం.అందరూ మన నాయకులే

    • @krishnaiahpavuluri8806
      @krishnaiahpavuluri8806 15 วันที่ผ่านมา +1

      Nijamga assembly lo bhuvaneswarni ante aaroju CBN action enduku teesukoledu , media mundu mosali kanneru karchina CBN ni ela nammali

    • @muralikrishnapalteru8317
      @muralikrishnapalteru8317 15 วันที่ผ่านมา

      ​@@krishnaiahpavuluri8806దాడి జరిగిన నాలుగు గంటల తరువాత హాస్పిటల్ లో చేసిన ఫోటో షూట్ బాగుంది కదా!

    • @Vellanki777
      @Vellanki777 13 วันที่ผ่านมา

      అదంతా సైకో రెడ్డి గాడి డ్రామా అని ఏపీ మొత్తానికి తెల్సు 😂

  • @masaramsatyanarayana6206
    @masaramsatyanarayana6206 15 วันที่ผ่านมา +30

    Correct analysis
    Thank you telakapalli sir

    • @harshalucky9999
      @harshalucky9999 15 วันที่ผ่านมา

      నీ పూకు అనాలసిస్ రా ఎర్రి పూకా

  • @thepublictv6300
    @thepublictv6300 15 วันที่ผ่านมา +6

    వారి విశ్లేషణ అలాగే ఉంటది. బిజెపి కూటమి కదా, ఎలా విమర్శ చేయాలని.

  • @KOTAGIRIRAJANI
    @KOTAGIRIRAJANI 15 วันที่ผ่านมา +5

    Telkapalli garu meeru YCP Party Analyst not Left Party

    • @puttamvenkataseshareddi6747
      @puttamvenkataseshareddi6747 14 วันที่ผ่านมา

      Kudi edama iethy paravaledu Ani!! Dabbulu oorike raavu !!! Naalugu maatalu cheppithey Lakshalu esthunte left emi kaadanadu .!!! Let him enjoy the fun of unethical talks. For all gobels promoters YCP is Ammavodi.

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 15 วันที่ผ่านมา +38

    Deep ga enquiry cheyali

    • @jyotsnamuppala2888
      @jyotsnamuppala2888 15 วันที่ผ่านมา +2

      చేయరగ😂

    • @haranathrajunadimandalam8334
      @haranathrajunadimandalam8334 13 วันที่ผ่านมา

      KODIKATHI DRAMA CASE LAGA OKA 5 YERS LATER
      AEMI LEDU VATTI GALI GALI NATAKAM ,OKA CRIMINAL GANI DRAMA ANEDI TELUTHUNDI

    • @user-jj3gi6kk9l
      @user-jj3gi6kk9l 13 วันที่ผ่านมา

      ​😮o

    • @sambasivarao6576
      @sambasivarao6576 12 วันที่ผ่านมา

      1aaa​@@jyotsnamuppala2888

  • @user-jx4uy3wr6k
    @user-jx4uy3wr6k 14 วันที่ผ่านมา +2

    ilantivi CBN gari meeda 5 years lo 4 to 5 times jarigai, daaniki meeremi antaaru..... ravi garu answer to us

  • @AlwaysTruth64
    @AlwaysTruth64 15 วันที่ผ่านมา +6

    CBN has answer to public why he was not implemented the poll promises of 2014 manifesto.According to CBN Tirupati alipiri attack also a big drama

  • @jsnmurthy47
    @jsnmurthy47 15 วันที่ผ่านมา +42

    అసలు చేసింది ఎవరో చేయించింది యెవరో తొందరలొనే తెలుస్తుంది

    • @psurendrababu5207
      @psurendrababu5207 14 วันที่ผ่านมา +1

      5years after

    • @Vellanki777
      @Vellanki777 13 วันที่ผ่านมา

      ​@@psurendrababu5207కరెక్ట్ ఆన్సర్ 😂

    • @JD-ls7mx
      @JD-ls7mx 13 วันที่ผ่านมา +1

      ముందు జరిగినవి ఆ దేవుడికే ఎరుక
      ఇప్పుడు ఎలా తేలుస్తారు

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 15 วันที่ผ่านมา +6

    Super chepparu sir

  • @andiappanbhaskar8273
    @andiappanbhaskar8273 15 วันที่ผ่านมา +7

    సి బి ఎన్ పవన్ హుందాగా మాట్లాడాలి

  • @rajamohanbandi8413
    @rajamohanbandi8413 15 วันที่ผ่านมา +4

    Election Commission immediately take to the action this is very bad creations CBN TDP party

  • @jayasd523
    @jayasd523 15 วันที่ผ่านมา +13

    మరో కోడి కత్తి.....
    నారా సుర రక్త చరిత్ర...... ఇప్పుడు ఇది 😂
    ఆంధ్రవాళ్ళు రెడ్ ఫ్లవర్స్ అనుకున్నారేమో

    • @rajproton
      @rajproton 14 วันที่ผ่านมา

      అవును ఎన్టీఆర్ మీద జగనే వేయించాడు చెప్పులు. అమిత్ షా మీద కూడా రాళ్లు జగనే వేయించాడు. బషీర్ బాగ్ లో జనాల మీద గుర్రాలతో జగనే తొక్కించాడు. కాల్పులు జరిపించాడు. రంగాను, మాధవ రెడ్డి ను...అందరినీ జగనే చంపించేశాడు. మొన్న కోడి కత్తి శ్రీను ను కూడా మన టీడీపీ పార్టీ లాయర్ పోరాడి మరి బెయిల్ తెప్పించారు. ఊరిలో సన్మానం చేశారు.. జగన్ మీద ఎటాక్ చేస్తే బెయిల్ ఇప్పిస్తాం.. ఊరంతా తిప్పి సన్మానం చేస్తాం. కానీ జగనే చేయించుకున్నాడు అని ప్రచారం చేస్తాం. 1995 నుండి 2003 వరకు.. ఎన్ని రాజకీయ హత్యలు చేశారో...ఒక పరిటాల ను అడ్డం పెట్టుకొని. ఇలా ఎంతో మంది.. మళ్ళీ 2014 లో వచ్చాక same repeat. రాజకీయ హత్యలకు ఎంతో మంది బలి.
      పుష్కరాల పేరుతో జనాల్ని పొట్టన పెట్టుకుంది ఎవరు. రాజకీయ సభలు ఇరుకు సందుల్లో పెట్టేసి ప్రకాశం లో గుంటూరు లో జనాల్ని చంపింది ఎవరు. కారంచేడు సంగతి ఏంటి, తెనాలి రైలు సంగతి ఏంటి? ఇలా చెప్తూ పోతే లెక్కే వుండదు. 14 యేండ్ల పాలన అంతా హత్య ఖాండలే.
      పిరికి వాడు మాత్రమే బయంతో హత్యలు చేయిస్తాడు. ధైర్యవంతుడు రాజకీయ సమరంలో ఎదుర్కొంటాడు.
      ఇప్పుడు వున్న రాజకీయ నాయకుల్లో పిరికి వాడు ఎవడు. గట్స్ వున్న కరేజియస్ నాయకుడు ఎవడు అన్నది ప్రజలకు క్లారిటీ వుంది లే.
      పొత్తులు , కుట్రలు చేసే ఎదవ ఎవరు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే నీచుడు ఎవరో కూడా జనాలకు బాగా తెలుసు.
      వయసు పైబడినా నీచ రాజకీయాలు మానలేదు. ఇంక 1980's అనుకుంటున్నారు. పచ్చ మీడియా ఒక్కటే కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది నిజం ఆ రోజుల్లో. ఈ రోజు ప్రతి ఒక్కరికీ కాయిన్ కి రెండవ సైడ్ కూడా తెలుస్తుంది.
      నీచ రాజకీయాలకు సమాధి కట్టే రోజు త్వరలో నే వుంది.
      2019 నుండి 2024 లో మధ్యలో రాష్ట్రం లో అస్సలు రాజకీయ హత్యలు జరిగాయా? మచ్చుకు కూడా కనిపించవు. ఇక పచ్చ బ్యాచ్ పర్సనల్ గొడవలతో కొట్టుకున్నవి కూడా రాజకీయ హత్యలు గా చిత్రీకరిస్తే చేయగలిగింది ఏమీ లేదు.
      బాబు, పావలా గాడు, నీచాతినీచంగా సభలో మాట్లాడుతున్న కూడా ఏ రోజు జగన్ వాళ్ల మీద ఏక్షన్ తీసుకోలేదు. అదే బాబు అయితే చుక్కలు చూపించే వాడు. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ద్వేష పూరితమైన రాజకీయాలు ఒక్క బాబు మాత్రమే చెయ్యగలడు.
      బాబు, పావలా, పప్పు రెచ్చగొట్టే వ్యాఖ్యలు:
      జగన్ ను రాళ్ళతో కొట్టండి అని బాబు
      నీ అంతు చూస్తా అని ప్రెస్మెట్ లో అనడం.
      ఇక పావలా గాడు అయితే, గొంతు మీద కాలు వేసి తొక్కుతా, చర్మ ఓలుస్తా, నరుకుత, సంపుత, కొడకళ్ళారా, రోడ్ల మీద ఊరేగిస్త, పంచలు ఊడదీసి కొడతా, బండుకి కట్టుకొని లాక్కొని పోతా,.. దేశ చరిత్రలో ఇలా మాట్లాడే రాజకీయ నాయకులు అస్సలు వున్నారా ఒక్క పావలా గాడు తప్ప.
      ఇక పప్పు గాడు అయితే. ఎర్ర బుక్ పెట్టా, మీ పేర్లు రాశాను అని అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని బెదిరిస్తున్నారు. మి అంతు చూస్తాం అంటాడు. కడ్రాయర్ మీద ఊరేగిస్తా అంటాడు. ఉచ్చ పోయిస్త అంటాడు.
      టీడీపీ వాళ్లు మీటింగ్ పెట్టీ సుపరి ఇస్తా కోట్ల రూపాయలు వంశీ ను, నాని ను చంపండి అంటారు
      ఒకరు చంపితే హత్య. గుంపులుగా పోయి చంపేస్తాం అని బెదిరిస్తారు.
      ఇంత నీచంగా మాట్లాడుతూ కూడా మళ్ళీ జగన్ పాలన నియంత అంటారు. ఆయన నియంత అయితే ఇలాంటి మాటలు ఒక్కటి మాట్లాడిన మీకు మళ్ళీ మాట్లాడకుండా నోరు లేకుండా చేసేవాడు.
      ఆయన soft Nature వల్ల నే ఇంకా బ్రతుకుతున్నారు.
      సింపతీ కోసం నాటకాలు అంటే, అవి బాబు పావలా మాత్రమే చెయ్యగలరు.
      నందిగామ మీటింగ్ లో రాయి విసరకపోయిన , తగలకపోయిన ఒక రాయి తీసుకొని నా మీద దాడి అని గగ్గోలు పెట్టాడు.
      అసెంబ్లీ లో అయన పాలన గురించి కడిగేస్తుంటే భరించలేక ఒక నాటకం ఆడి బయటకు వచ్చి ఏడుస్తూ ప్రెస్స్ మీట్ పెట్టడం
      ఇక పావలా గాడు అయితే ఏకంగా బ్లేడ్ బ్యాచ్ నన్ను కొస్తుంది అని, హైదరాబాద్ లో ఎవరో తాగి రోడ్ల మీద గొడవ పడితే, నన్ను చంపడానికి సుపారి 150 కోట్లు ఇచ్చి పంపారు అని, కొంచెం ఎండ తగలగానే జ్వరం అని పారిపోవడం, ప్రతి సారి ఆరోగ్యం బాగాలేదు అని స్కూల్ పిల్లాడిలా నాటకాలు చెయ్యడం.
      ఇవి కదా సింపతీ డ్రామాలు
      నా వల్ల మీకు మంచి జరిగితేనే ఓటు వెయ్యండి అని అంటున్నాడు జగన్. ఎక్కడ కూడా మళ్ళీ వస్తె చేస్తా అని అనడం లేదు. చేయాల్సినవి చేసేసాను. నేను సిద్ధం అని రణరంగంలో దూకాడు. A courageous, dynamic leader. అందుకే జనాలకు ఆయన అంటే పిచ్చి ప్రేమ. ఆయన్ను చూస్తే చాలు, చేయి తగిలితే చాలు అని ఆరాటం. అది కళ్ళారా చూశాం గుంటూరు, విజయవాడ లో.
      ఇది కడప కాదే, గుంటూరు, విజయవాడ లో కూడా ఇంత అభిమానమా అని షాక్ అయ్యాను.
      He looks like Hero. Amazing personality, చరిష్మా వున్న నాయకుడు. అలాగే empathy vunna నాయకుడు.

  • @mouliparidala4663
    @mouliparidala4663 13 วันที่ผ่านมา

    Senior journalist ravi గారు

  • @sreenivasan9790
    @sreenivasan9790 15 วันที่ผ่านมา +1

    Natakam

  • @rrcrajesh2003
    @rrcrajesh2003 14 วันที่ผ่านมา +1

    He is sold completely

  • @parthureddy8657
    @parthureddy8657 14 วันที่ผ่านมา

    Rightly said sir

  • @RaghuInturi
    @RaghuInturi 13 วันที่ผ่านมา

    నష్టమో కష్టమో మాకు ఏపీ పబ్లిక్ కు తెలుసు నువ్వు విశ్లేషణ చేయకు మేధావి రవి గారు జై టీడీపీ

  • @PraveenKumar-zm9ub
    @PraveenKumar-zm9ub 15 วันที่ผ่านมา +3

    మీ వే చానల్స్.. మిగతావి సోషల్ మీడియా అంటారు మీరు

  • @RRSR-we6dm
    @RRSR-we6dm 13 วันที่ผ่านมา +3

    Sir ఈ దాడిని ప్రజలు ఎవ్వరు నమ్మలేదు. కేవలం మీరు మాత్రం నమ్ముతాన్నా రు

  • @vimalapasupuleti8730
    @vimalapasupuleti8730 14 วันที่ผ่านมา

    మంచి చర్చ

  • @narreshguntturi1983
    @narreshguntturi1983 14 วันที่ผ่านมา +1

    NIA Investigation cheyyali

  • @avuganashanmukharao3034
    @avuganashanmukharao3034 14 วันที่ผ่านมา +1

    రోడ్డు మీద నరికేయండి రోడ్డు మీద కాల్ చేయండి ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ఎవరు కూడా దాన్ని తప్పని చెప్పలేక పోయినరే

  • @srinivasaraojavvaji6061
    @srinivasaraojavvaji6061 14 วันที่ผ่านมา +1

    Drama is greater than natakam

  • @rshyam8826
    @rshyam8826 15 วันที่ผ่านมา +6

    డ్రామా మాస్టర్ జగన్

    • @omnamo4645
      @omnamo4645 15 วันที่ผ่านมา

      Née Thoo thoo

  • @tirupathinaidu3733
    @tirupathinaidu3733 15 วันที่ผ่านมา +7

    Ycp dramalu

  • @yalamartydhanush-xk3vd
    @yalamartydhanush-xk3vd 13 วันที่ผ่านมา +1

    తెలకపల్లి రవి గారు ఈ మధ్యకాలంలో ఆయన గారు మతి చెల్లించి డబ్బుకి అమ్ముడు పోయి మాట్లాడుతున్నట్టుగా ఉంది ఈ రోజున జగన్ పరిపాలన ఐదు సంవత్సరాలు చూసిన వాళ్ళు ఎవరైనా జగన్ కి సపోర్ట్ చేయరు కానీ ఇలాంటి దుర్మార్గులు కొంతమంది స్వార్థంతో డబ్బు కోసం గడ్డి తింటున్నారు వీళ్ళ మాటలు పట్టించుకోవలసిన అవసరం లేదు ఈ సన్నాసులు మేధావులు కాదు ఇంతకన్నా మేధావులు దేశంలో చాలామంది ఉన్నారు ఈ చదువుకున్న మూర్ఖులు కన్నా పారా పట్టుకుని మట్టిలో పని చేసే రైతులకు ఎక్కువ విజ్ఞానం ఉంది బుద్ధున్న వాడు ఎవడు కూడా జగన్ కి మరోసారి ఓటు వేయరు

  • @evenkateswarlu9801
    @evenkateswarlu9801 15 วันที่ผ่านมา +2

    Govt. ఎవరిచేతిలోవుంది

  • @bandasrinivasarao8695
    @bandasrinivasarao8695 15 วันที่ผ่านมา

    గ్రాఫిక్స్

  • @anjipaluri3948
    @anjipaluri3948 15 วันที่ผ่านมา +1

    Good analysis sir. Me lanti peddha vallu cheppina matalu vinte young generation manchiga vuntadhi kani eppudu vinevallu almost lerane cheppali

    • @yessarkae
      @yessarkae 15 วันที่ผ่านมา +1

      Me lanti first raayadam nerchuko chinna? Manam kooda analysis cheyyochu. Mana districtlo mandalalenno manaku theliyadhu. Manam baseless postulu pedadham. Best of luck to you and 420.

  • @prasadbolla4579
    @prasadbolla4579 13 วันที่ผ่านมา

    అసలు క్వార్టర్ బాటిల్ ఇచ్చినోళ్లు ఆ 350 కూడా ఇచ్చేస్తే ఈ దరిద్రమే ఉండేది కాదు😂

  • @kumarap2707
    @kumarap2707 15 วันที่ผ่านมา

    Ravi garu correct ga cheppaaru

  • @kommaradavidraju5934
    @kommaradavidraju5934 15 วันที่ผ่านมา +34

    తెలకపల్లి రవి గారు నిష్ప క్ష పాతంగా మాట్లాడుతున్నారు. చక్కని ఆరోగ్య కరమైన ఆమోద్య యోగమైన విశ్లేషణ.రవి గార్కి థ్యాంక్స్.❤❤❤

    • @Samurai007-ok4qk
      @Samurai007-ok4qk 15 วันที่ผ่านมา

      Vadu musali nakka UPI kukka

    • @ushakirankumar205
      @ushakirankumar205 15 วันที่ผ่านมา

      Abbo...

    • @jyotsnamuppala2888
      @jyotsnamuppala2888 15 วันที่ผ่านมา

      😂😂😂

    • @jyotsnamuppala2888
      @jyotsnamuppala2888 15 วันที่ผ่านมา

      😂😂😂

    • @madhala0007
      @madhala0007 14 วันที่ผ่านมา

      Vedevado copy paste 😂😂😂..Paytm 🐶😆😆😆😂😂😂😂

  • @rajasekhar9801
    @rajasekhar9801 15 วันที่ผ่านมา +6

    anna Dramalaki Pulivendula kooda poyettu undi

  • @habeebsahebbadeghar1858
    @habeebsahebbadeghar1858 15 วันที่ผ่านมา

    10 tv oneside పక్షపాతి. చూడ్సకూడదు.

  • @SudhakarVennapu-it2uc
    @SudhakarVennapu-it2uc 15 วันที่ผ่านมา +5

    Jai hoo jaGUN anna becarful...

  • @jkrao20
    @jkrao20 15 วันที่ผ่านมา +3

    Thair intention is to revers attack on cbn. Yhen y cp will nagative immage

    • @joshikunnel5781
      @joshikunnel5781 14 วันที่ผ่านมา

      Orey, communicate in any language you are free with so that the readers clearly understand what you say.

  • @polisettybalavenkatakotesw3223
    @polisettybalavenkatakotesw3223 15 วันที่ผ่านมา

    it indicates how politics are crminlised. it is the duty of all political parties to explain to the nation how they will de criminlise the politics in their manifestoes

  • @avuganashanmukharao3034
    @avuganashanmukharao3034 14 วันที่ผ่านมา

    సిబిఐ వ్యవస్థ మీద మనకు నమ్మకం లేకపోతే ఆ వ్యవస్థనుమనం తీసేయాలి కదా

  • @nrkolli5835
    @nrkolli5835 15 วันที่ผ่านมา +2

    అదేంట్లో ఎప్పుడు ఎలెక్షన్లు జరిగినా జగన్ గారికి దెబ్బ తగులుతుంది.ఎంతకాలం ఈ పాత సినిమా కథలు .కొత్తగా ఆలోచిస్తే మంచిది.చివరికి నాన్నా పులి కథగా అయిపోయింది.

  • @r.venkatarao8250
    @r.venkatarao8250 12 วันที่ผ่านมา

    Telakapalli garu meedhi thusss analysis tell us the truth

  • @user-tx6ww9is6d
    @user-tx6ww9is6d 15 วันที่ผ่านมา +6

    దిగ జారిందో లేదో కొన్ని కామెంట్స్ చూడండి..కులగజ్జి అనే తెగులు పట్టి కృంగి కృశించి పోతుంది....తెలుగు వాడిని అయినందుకు సిగ్గు గా ఉంది...వందల మందిని చంపిన తీవ్ర వాదుల ను సైతం ఆతిధ్యం ఇచ్చి క్షమా భిక్ష పెడతారు....ప్రజలకు మేలు చెయ్యటం తప్ప జగన్ గారు చేసిన పాపం ఏమిటి....చంపేసేంత తప్పు ఏమీ చేశారు

    • @yunussaleemshaik6080
      @yunussaleemshaik6080 15 วันที่ผ่านมา +1

      కరెక్ట్ గా చెప్పారు సార్

    • @user-ed4ih4uh9z
      @user-ed4ih4uh9z 15 วันที่ผ่านมา +1

      Yes u r correct..

    • @bandasrinivasarao8695
      @bandasrinivasarao8695 15 วันที่ผ่านมา

      ఎంత మందిని ఈ 5 years లో వారి నాయకులు చంపిరు వారి పై శిక్ష లేవి.

    • @user-tx6ww9is6d
      @user-tx6ww9is6d 14 วันที่ผ่านมา

      @@bandasrinivasarao8695 అవును ప్రజల మనిషి రంగా గారిని చమినప్పుడే ఎవ్వరికీ ఏ శిక్షలు లేవు ఏంచేస్తాం

  • @principalnit2988
    @principalnit2988 15 วันที่ผ่านมา +3

    I PAC DRAMA BRO

  • @mythby
    @mythby 15 วันที่ผ่านมา +1

    Satish, please raise a question to nimmagadda who repeatedly utter democracy

  • @NarenSankepally
    @NarenSankepally 13 วันที่ผ่านมา

    Goood politics always welcome...but criminal activities, attacking, using foul language is not good

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 15 วันที่ผ่านมา +6

    Ekections ర్యాలీ లు ban chaili

  • @krupanancharla1969
    @krupanancharla1969 13 วันที่ผ่านมา

    Telakapalli garu,,miru kuda ela matladatam entandi

  • @rameshbabu215
    @rameshbabu215 14 วันที่ผ่านมา

    పాపం మరొక కోడి కత్తి బాధితుడు జీవితం పాడు అవుతుంది ఏమో 🙆‍♂️🙆‍♂️

  • @user-eg8qd5ti7f
    @user-eg8qd5ti7f 8 วันที่ผ่านมา

    కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో చర్చ టిడిపి నేతలు బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్...❤❤😂 సిపిఎం జిల్లా కలెక్టర్ ఎస్పీ బాలు రచన ఆరుద్ర గారి అమ్మాయి అబ్బాయి. మల్లారెడ్డి వైఎస్ఆర్ సీపీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వర్సెస్ పరిటాల రవి కొడుకు ఎంట్రీ ఇచ్చిన స్టార్ మహేష్ బాబు

  • @tirupathinaidu3733
    @tirupathinaidu3733 15 วันที่ผ่านมา +1

    Telkapilli kottuntadu

  • @vasudevanchinamuthevi9697
    @vasudevanchinamuthevi9697 15 วันที่ผ่านมา

    Started analysis by pure scholar3

  • @universalzodiac7794
    @universalzodiac7794 14 วันที่ผ่านมา

    Looks like the alleged stone pelter is very efficient at his throw, through a half open window, 30 ft away, and hit the bulls eye in spite of the presence of security officials surrounding Jagan. The cops don't even know whether it was a stone or metallic projectile. Some innocent person will be booked, beaten blue and made to accept the alleged crime. Telakapalli Ravi ought to consider all possibilities instead of coming to a prejudiced decision against TDP's charge.

  • @talasilabalakrishna2451
    @talasilabalakrishna2451 15 วันที่ผ่านมา +2

    Paytm

  • @PraveenKumar-zm9ub
    @PraveenKumar-zm9ub 15 วันที่ผ่านมา +28

    Sajjala గాడు అన్న దానికి ఈ బ్రోకర్ రవి గాడు ఏం చెప్తారో

  • @joshikunnel5781
    @joshikunnel5781 14 วันที่ผ่านมา

    AP people's CM, YS Jagan, needs to given the topmost security in AP, not useless criminal politicians chandrababu naidu, pawan kalyan, lokesh, ...

  • @mohammedrafishaik2488
    @mohammedrafishaik2488 14 วันที่ผ่านมา

    Jai Jagan Anna 🙏🌷🙏Jai Jagan Anna 🙏🌷🙏Jai Jagan Anna 🙏🌷🙏Jai Jagan Anna 🙏🌷🙏Jai Jagan Anna 🙏🌷🙏Jai Jagan Anna 🙏🌷🙏Jai Jagan Anna 🙏🌷🙏Jai Jagan Anna 🙏🌷🙏

  • @manikumarmullagiri2778
    @manikumarmullagiri2778 15 วันที่ผ่านมา +15

    రవి అనే ఇతను భూమికి భారం వేస్ట్ ఫెలో

    • @omnamo4645
      @omnamo4645 15 วันที่ผ่านมา

      Waste evariki cl at ga thelustondi

  • @kkamesh5404
    @kkamesh5404 13 วันที่ผ่านมา

    Ee TP , Jagan Candidate….

  • @bullisadanala5328
    @bullisadanala5328 14 วันที่ผ่านมา +1

    Telakapalli ravi kuda paytm batch lo joining ayyaru

  • @Ramudu1990
    @Ramudu1990 14 วันที่ผ่านมา

    TOLAKAPALLI ., maa ycp ke support eppudoo., great

  • @SJ-21
    @SJ-21 15 วันที่ผ่านมา +32

    e saari tdp=2 OR 3 anthe

    • @Samurai007-ok4qk
      @Samurai007-ok4qk 15 วันที่ผ่านมา +6

      Yes 123,,, just okka 1 ni mundu petti 123 chestaru prajalu

    • @jayanththumburu651
      @jayanththumburu651 15 วันที่ผ่านมา +1

      💯 correct anna

    • @satishkumarrapeti7604
      @satishkumarrapeti7604 15 วันที่ผ่านมา +4

      ​@@Samurai007-ok4qkఅబ్బో ఇలా అని 2019 తర్వాత కనిపించకుండా పోయినోల్లు చాలా మందే ఉన్నారులే

    • @shaikahamedhussain2906
      @shaikahamedhussain2906 15 วันที่ผ่านมา

      Lekkallo weeka.. 😊😊123.. Raya boyi.. 23 rasinav volunter

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 15 วันที่ผ่านมา

      😂😂😂😂😂​@@Samurai007-ok4qk

  • @mdn_7106
    @mdn_7106 15 วันที่ผ่านมา

    Any civilized human being ( since we are living in the democratic country) one should condemn this incident.

    • @yessarkae
      @yessarkae 15 วันที่ผ่านมา

      Are you felt that people who attached Gaddafi are uncivilized? not socialised?

    • @omnamo4645
      @omnamo4645 15 วันที่ผ่านมา

      Ok meeku chala ghoramina plans unnayira. Nuvvu pulling pounds choosiko

  • @itsBV88
    @itsBV88 15 วันที่ผ่านมา

    Stone doriki unte aa stone paina unna finger prints check chesi aadhar tho match chesthe telisipothundhiga. Intha time endhuku paduthundhi ilanti vishayalalo?

  • @psm360
    @psm360 15 วันที่ผ่านมา +2

    Adi Kodi katti drama 2.0 state mottaniki telusu.

  • @katukamashok5060
    @katukamashok5060 15 วันที่ผ่านมา +8

    వివేకం చంపినప్పుడు కూడా బాబు గారి మీదికి నెట్టారు కదా

    • @rajproton
      @rajproton 14 วันที่ผ่านมา

      అవును ఎన్టీఆర్ మీద జగనే వేయించాడు చెప్పులు. అమిత్ షా మీద కూడా రాళ్లు జగనే వేయించాడు. బషీర్ బాగ్ లో జనాల మీద గుర్రాలతో జగనే తొక్కించాడు. కాల్పులు జరిపించాడు. రంగాను, మాధవ రెడ్డి ను...అందరినీ జగనే చంపించేశాడు. మొన్న కోడి కత్తి శ్రీను ను కూడా మన టీడీపీ పార్టీ లాయర్ పోరాడి మరి బెయిల్ తెప్పించారు. ఊరిలో సన్మానం చేశారు.. జగన్ మీద ఎటాక్ చేస్తే బెయిల్ ఇప్పిస్తాం.. ఊరంతా తిప్పి సన్మానం చేస్తాం. కానీ జగనే చేయించుకున్నాడు అని ప్రచారం చేస్తాం. 1995 నుండి 2003 వరకు.. ఎన్ని రాజకీయ హత్యలు చేశారో...ఒక పరిటాల ను అడ్డం పెట్టుకొని. ఇలా ఎంతో మంది.. మళ్ళీ 2014 లో వచ్చాక same repeat. రాజకీయ హత్యలకు ఎంతో మంది బలి.
      పుష్కరాల పేరుతో జనాల్ని పొట్టన పెట్టుకుంది ఎవరు. రాజకీయ సభలు ఇరుకు సందుల్లో పెట్టేసి ప్రకాశం లో గుంటూరు లో జనాల్ని చంపింది ఎవరు. కారంచేడు సంగతి ఏంటి, తెనాలి రైలు సంగతి ఏంటి? ఇలా చెప్తూ పోతే లెక్కే వుండదు. 14 యేండ్ల పాలన అంతా హత్య ఖాండలే.
      పిరికి వాడు మాత్రమే బయంతో హత్యలు చేయిస్తాడు. ధైర్యవంతుడు రాజకీయ సమరంలో ఎదుర్కొంటాడు.
      ఇప్పుడు వున్న రాజకీయ నాయకుల్లో పిరికి వాడు ఎవడు. గట్స్ వున్న కరేజియస్ నాయకుడు ఎవడు అన్నది ప్రజలకు క్లారిటీ వుంది లే.
      పొత్తులు , కుట్రలు చేసే ఎదవ ఎవరు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే నీచుడు ఎవరో కూడా జనాలకు బాగా తెలుసు.
      వయసు పైబడినా నీచ రాజకీయాలు మానలేదు. ఇంక 1980's అనుకుంటున్నారు. పచ్చ మీడియా ఒక్కటే కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది నిజం ఆ రోజుల్లో. ఈ రోజు ప్రతి ఒక్కరికీ కాయిన్ కి రెండవ సైడ్ కూడా తెలుస్తుంది.
      నీచ రాజకీయాలకు సమాధి కట్టే రోజు త్వరలో నే వుంది.
      2019 నుండి 2024 లో మధ్యలో రాష్ట్రం లో అస్సలు రాజకీయ హత్యలు జరిగాయా? మచ్చుకు కూడా కనిపించవు. ఇక పచ్చ బ్యాచ్ పర్సనల్ గొడవలతో కొట్టుకున్నవి కూడా రాజకీయ హత్యలు గా చిత్రీకరిస్తే చేయగలిగింది ఏమీ లేదు.
      బాబు, పావలా గాడు, నీచాతినీచంగా సభలో మాట్లాడుతున్న కూడా ఏ రోజు జగన్ వాళ్ల మీద ఏక్షన్ తీసుకోలేదు. అదే బాబు అయితే చుక్కలు చూపించే వాడు. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ద్వేష పూరితమైన రాజకీయాలు ఒక్క బాబు మాత్రమే చెయ్యగలడు.
      బాబు, పావలా, పప్పు రెచ్చగొట్టే వ్యాఖ్యలు:
      జగన్ ను రాళ్ళతో కొట్టండి అని బాబు
      నీ అంతు చూస్తా అని ప్రెస్మెట్ లో అనడం.
      ఇక పావలా గాడు అయితే, గొంతు మీద కాలు వేసి తొక్కుతా, చర్మ ఓలుస్తా, నరుకుత, సంపుత, కొడకళ్ళారా, రోడ్ల మీద ఊరేగిస్త, పంచలు ఊడదీసి కొడతా, బండుకి కట్టుకొని లాక్కొని పోతా,.. దేశ చరిత్రలో ఇలా మాట్లాడే రాజకీయ నాయకులు అస్సలు వున్నారా ఒక్క పావలా గాడు తప్ప.
      ఇక పప్పు గాడు అయితే. ఎర్ర బుక్ పెట్టా, మీ పేర్లు రాశాను అని అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని బెదిరిస్తున్నారు. మి అంతు చూస్తాం అంటాడు. కడ్రాయర్ మీద ఊరేగిస్తా అంటాడు. ఉచ్చ పోయిస్త అంటాడు.
      టీడీపీ వాళ్లు మీటింగ్ పెట్టీ సుపరి ఇస్తా కోట్ల రూపాయలు వంశీ ను, నాని ను చంపండి అంటారు
      ఒకరు చంపితే హత్య. గుంపులుగా పోయి చంపేస్తాం అని బెదిరిస్తారు.
      ఇంత నీచంగా మాట్లాడుతూ కూడా మళ్ళీ జగన్ పాలన నియంత అంటారు. ఆయన నియంత అయితే ఇలాంటి మాటలు ఒక్కటి మాట్లాడిన మీకు మళ్ళీ మాట్లాడకుండా నోరు లేకుండా చేసేవాడు.
      ఆయన soft Nature వల్ల నే ఇంకా బ్రతుకుతున్నారు.
      సింపతీ కోసం నాటకాలు అంటే, అవి బాబు పావలా మాత్రమే చెయ్యగలరు.
      నందిగామ మీటింగ్ లో రాయి విసరకపోయిన , తగలకపోయిన ఒక రాయి తీసుకొని నా మీద దాడి అని గగ్గోలు పెట్టాడు.
      అసెంబ్లీ లో అయన పాలన గురించి కడిగేస్తుంటే భరించలేక ఒక నాటకం ఆడి బయటకు వచ్చి ఏడుస్తూ ప్రెస్స్ మీట్ పెట్టడం
      ఇక పావలా గాడు అయితే ఏకంగా బ్లేడ్ బ్యాచ్ నన్ను కొస్తుంది అని, హైదరాబాద్ లో ఎవరో తాగి రోడ్ల మీద గొడవ పడితే, నన్ను చంపడానికి సుపారి 150 కోట్లు ఇచ్చి పంపారు అని, కొంచెం ఎండ తగలగానే జ్వరం అని పారిపోవడం, ప్రతి సారి ఆరోగ్యం బాగాలేదు అని స్కూల్ పిల్లాడిలా నాటకాలు చెయ్యడం.
      ఇవి కదా సింపతీ డ్రామాలు
      నా వల్ల మీకు మంచి జరిగితేనే ఓటు వెయ్యండి అని అంటున్నాడు జగన్. ఎక్కడ కూడా మళ్ళీ వస్తె చేస్తా అని అనడం లేదు. చేయాల్సినవి చేసేసాను. నేను సిద్ధం అని రణరంగంలో దూకాడు. A courageous, dynamic leader. అందుకే జనాలకు ఆయన అంటే పిచ్చి ప్రేమ. ఆయన్ను చూస్తే చాలు, చేయి తగిలితే చాలు అని ఆరాటం. అది కళ్ళారా చూశాం గుంటూరు, విజయవాడ లో.
      ఇది కడప కాదే, గుంటూరు, విజయవాడ లో కూడా ఇంత అభిమానమా అని షాక్ అయ్యాను.
      He looks like Hero. Amazing personality, చరిష్మా వున్న నాయకుడు. అలాగే empathy vunna నాయకుడు.

  • @user-tc4ei2vu3q
    @user-tc4ei2vu3q 15 วันที่ผ่านมา

    Kodikathi 2.O dramtho vache seats kuda ravemo YCP ki telakapalli garu

  • @pardhasaradhichelikani7332
    @pardhasaradhichelikani7332 13 วันที่ผ่านมา

    Sad to see senior journalist like him and 10 TV being sold to YSRCP. It is quite obvious..

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 15 วันที่ผ่านมา +1

    Meeru correct kadu..

  • @viswanathreddyatturu8374
    @viswanathreddyatturu8374 13 วันที่ผ่านมา

    అది జగన్ కు నష్టమే ఇది కూడా ఓ డ్రామా అని ప్రజలు నవ్వుకుంటున్నారు.

  • @ForAndhraSaveandhra
    @ForAndhraSaveandhra 13 วันที่ผ่านมา

    Antha ledhu

  • @kallemvenkateswarlu1793
    @kallemvenkateswarlu1793 14 วันที่ผ่านมา

    2024 156 Y.c.p pakka jagan Anna C.M 🎉❤🎉❤

  • @dkoteswrarao7853
    @dkoteswrarao7853 14 วันที่ผ่านมา +1

    Attac on cm iscrushial plan of opposition partiesb in this incident lokesh role he is very dangers politeesian

  • @harshareddy7552
    @harshareddy7552 15 วันที่ผ่านมา +1

    Well said Ravi garu❤

  • @raghukumar-nk7fw
    @raghukumar-nk7fw 14 วันที่ผ่านมา

    TDP janasena BJP congress parties are finished in AP. Jagan garu will be the next CM of AP for next 25years. CBN should resign from politics. Pk has no character and no credibility. Mega brothers are unfit for politics.

  • @pardhu5245
    @pardhu5245 14 วันที่ผ่านมา +3

    గజమాల చాటున ఏమి జరిగింది ప్రజలు మాట్లాడుకొంటున్నారు 😄

  • @hanumantharayudu147
    @hanumantharayudu147 14 วันที่ผ่านมา

    టీడీపీ కి లాభం ప్రజలు బస్ యాత్రకి రాలేదు అందుకే జగన్ డ్రామా 2 మొదలుపెట్టాడు

  • @ttctechanddraw
    @ttctechanddraw 14 วันที่ผ่านมา

    10 టీవీ ntv రెండూ పక్కా జగన్ పక్క

  • @VinodKumar-yv5yk
    @VinodKumar-yv5yk 15 วันที่ผ่านมา +1

    Shame shame shameful drama

    • @narasimhareddy3454
      @narasimhareddy3454 15 วันที่ผ่านมา

      Ekkada nundi vastharu ilanti thappudu matalu matladataniki

  • @prasadrao9018
    @prasadrao9018 14 วันที่ผ่านมา

    Ycp dramalu valle cheskunnaru andhariki thelusu Tdp ki no problem 10 tv tv 9 Ntv vallaki Chala badhaga vundhi prajalu santhoshanga vunnaru

  • @erreddy9
    @erreddy9 14 วันที่ผ่านมา +1

    Ravi garu election commission not correct under NDA government hand over election commission support help Chandra Babu Naidu mangeing use less talking pattabe and lokesh Naidu and athim Naidu use talking twitter facebook post police department election commission eaction not correct

  • @jyotsnamuppala2888
    @jyotsnamuppala2888 15 วันที่ผ่านมา +9

    ఓహో script సిద్దంగా పెట్టేసుకున్నావన్న మాట😂. అందుకేనా ఇంకో కోడి కత్తి డ్రామా😝. But ఈ సారి workout అవదులే. ఈ డ్రామాలన్నీ పాతబడిపోయాయి జనాలకి.

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 14 วันที่ผ่านมา

    రవి గారు పెద్దతరహలో మాట్టాడారు

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli2895 15 วันที่ผ่านมา +16

    జగన్ కు ప్రాణాపాయం వుంది అనిపిస్తుంది. నిరాశ తో వున్న శక్తులు ఎంతకైనా తెగిస్తారని తెలుస్తోంది

    • @ashash9986
      @ashash9986 14 วันที่ผ่านมา +1

      Kodali Naani annattu……kankar rai tho kodithe potaniki vaademanna pitta

    • @sreeramkrishnaiahchalla3620
      @sreeramkrishnaiahchalla3620 13 วันที่ผ่านมา

      తథాస్తు దేవతలు కూడా అదే బాటలో అంటున్నారు 🎉

    • @kpr8697
      @kpr8697 13 วันที่ผ่านมา

      Paytms Valle rastraniki ibhandhulu

    • @kpr8697
      @kpr8697 13 วันที่ผ่านมา

      ​@sreamkrishnaiahchalla3620 siggu charam vadhali chaduku support

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 15 วันที่ผ่านมา

    Meeru one side person. All people are knows that.

    • @satishkumarrapeti7604
      @satishkumarrapeti7604 15 วันที่ผ่านมา

      మరి పాపం రెండు కల్లూ, రెండు Vకాయిల్లూ అనుకుంటూ రెండేపులా ఉండడానికి ఆయన పాపం బొల్లి బాబాయ్ కాదుగా

  • @nandunandy7066
    @nandunandy7066 15 วันที่ผ่านมา

    Pichle saal se baat kuda Pyumliu tpr garu,, typical for the🎯 next up down

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 14 วันที่ผ่านมา

    Manushyullalo marpuku pradhana karanamu dabbu.. variki praja prayojanalu, rashtra prayojalato paniledu. Vari avasaralle pradhana vanarulu.. vigynalu praja prayojanalu, rashtra abhivruddhini abhilashistaru, korukuntaru..
    Satyameva Jayate..jai hind..jai bharath..

  • @biharilaltiwari4323
    @biharilaltiwari4323 14 วันที่ผ่านมา

    Last election 2019 Kodi kattl case,
    2023 again stone pelting case
    What happend the Kodi kati case

  • @Jafferpeer
    @Jafferpeer 9 วันที่ผ่านมา

    నోరు మూసుకుని కూర్చోండి రా. మీరు మీ విశ్లేషణ చెండాలంగా ఉంది

  • @ramachandral2778
    @ramachandral2778 14 วันที่ผ่านมา

    Telakapalli You are getting big money from Jagan.sukheebhava.

  • @syedkhasimhussain6579
    @syedkhasimhussain6579 13 วันที่ผ่านมา

    YSRCP plan reverse. Public gorrelu kadu RAVI garu.

  • @user-fg3ns2oy6k
    @user-fg3ns2oy6k 15 วันที่ผ่านมา +3

    రవి రెడ్డి అన్నారు 😂😂😂 చీమ కుట్టినా కూడా చంద్ర బాబు చీమ అంటావు 😂😂😂

  • @nmnaidu9639
    @nmnaidu9639 13 วันที่ผ่านมา

    తెగపల్లి రవి నువ్వు వైసీపీ ఏజెంట్ గా బాగా పనికి వస్తావు

  • @sudarsisrinivasarao9755
    @sudarsisrinivasarao9755 14 วันที่ผ่านมา

    అయ్యా మీరు అసలు విషయం ప్రస్తుతం ముఖ్య మంత్రి జగన్ చంద్ర బాబు కాదు అప్పుడు నాటకం ఒక డ్రామా

  • @PraveenKumar-zm9ub
    @PraveenKumar-zm9ub 15 วันที่ผ่านมา +1

    CC టీవీ కూడా లేదు అంటే వైసిపి పక్కా ప్లాన్

    • @blsreddy90
      @blsreddy90 15 วันที่ผ่านมา +1

      😂😂 erri hook va beta? 😂

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 14 วันที่ผ่านมา

    టిడిపి సీనియర్ పార్టీ కాదు కుయ్యెత్తులు కిర్ కిర్ పార్టీ NTR ని పదవీత్యుతుడను చేసినప్పటినుంచి నేటివరకూ అన్నీ వంకర. రాజకీయాలు కుల్లి కుతంత్ర రాజకీయాలు బాబులాంటి కుల్లి రాజకీయవ్యక్తి ప్రపంచంలో ఎవరూ ఉండరు

  • @katukamashok5060
    @katukamashok5060 15 วันที่ผ่านมา +2

    కోడి కత్తి లాగా డ్రామా అనే కొందరు అనుకుంటున్నారు

  • @nageshbonagani6703
    @nageshbonagani6703 15 วันที่ผ่านมา +7

    ప్రొఫెసర్ గారు మీకు తెలియనివా అన్ని మీకు తెలుసులే ?2019లో కోడి కత్తి ,బాబాయ్ హత్య ఇప్పుడు కోడి కత్తి 2.0

    • @markyalla1574
      @markyalla1574 15 วันที่ผ่านมา +1

      Hello flag labour