Sir....nenu mee videos appudu up-to-date follow avutaanu.... kakapothe e madhya follow avvaleka poyaanu ... eppudey e video chusaanu....e video lo meeru cheppina conditions anni baaga anipinchaaay....kaani e karivepaku leaves and maredu leaves valla heat anduku vastundhi any reason Amaina undhaa ani Reaserch gate ane website lo reasearch article chadivaanu...Chala baaga anipinchindhi sir aa leaves valla benefits, reasons and vallu Reaserch chesi vallu chuse findings anni chala baaga anipinchay....sir naa request antante e lanti herbal plants gurinchi amaina book undhaa Sir.. Manchi books with reasons manchi book unte cheppandi sir
Nutritional therapy and Hormonal therapy (GPG Regime) gurinchi chala sarlu vinnanu...kaani elanti type means e leaves and herbal gurinchi eppudey mee daggare vinnanu Andukani adugutunnanu sir
good morning....🙏🙏 Maa Buffalo epudu 10 months complete aiyendhi sir Buffalo ki gudlamaiye ostundhi sir delivery samayaam loo Gudlamaiye ostunda sir PLZZ.....🙏🙏 cheppandi sir
Sir namaskaram,maa gede 4days nundi teega vestundi,kaani aravadam ledu,ilage oka gede ki teega vesindani injection veste sucsses kaledu ila Chala sarlu jarigindi,ippuu daniki injection veyamantara pls reply me sir
రమేష్ గారు గేదెలలో మూగ ఎద ఎక్కువగా ఉంటుంది అవి ఎదలో ఉంటాయి గాని అరవ కపోవచ్చు.. అరక పోయినంత మాత్రాన ఎదలో లేనట్టు అనుకోవడానికి వీలు లేదు... తీగల రంగును బట్టి అవి ఎద తీగల లేక దెబ్బ వాపు తీగల అనేది నిర్ధారించుకోవాలి ఉంటుంది.. అవి యద తీగలాగా అనిపిస్తే వీర్య దానం చేయండి.. సాధారణంగా గేదెలలో ఎదవ 36 గంటలు ఉంటుంది అంతకన్నా ఎక్కువ కాలం ఎదలో ఉన్నట్టయితే డాక్టర్ గారి సలహా మేరకు LH హార్మోన్ ఇంజక్షన్ వాడవలసి ఉంటుంది
నమస్తే సార్ మా ఆవు యద కి వచ్చిన తరువాత సెమన్ వేసం తరువాత పది రోజుల వరకు తెల్లగా ముద్దలా తీగలు వేసింది కారణం చెప్పండి సార్ నాకు డౌటు గా వున్నది ప్లీజ్ సార్
Anna ma buffalo 8 months nunchi Sulu povadam ledhu vertinary doctor ki adugutha Proshe and Lenovo sagest chasaru e medicines vadu oka one week avutundi one day before tigala vachindi adi vt doctor ki pic pamputha koncham infection vundi annaru kani other vertinary doctor ki pamputha heat lo vundi semen vachinchu annaru please Naku oka helpchayadi mi num evvandi sir please ma buffalo pics pamputha Naku chala help chasina vallu acutharu please ....🙏🙏🙏
21 days కి ఎదకి రావాలి అలా కాకుండ నెలలో రెండు మూడు సార్లు వచ్చినట్లు అయితే గర్భసంచి లో ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది దానికి వైద్యం చేయించుకుంటే చూడు నిలబడుతుంది.
4.5.1 కట్టు నిలవక, తిరిగి ఎదకు రావటం (REPEAT BREEDING) సమస్య: "ఆంబోతును దాటించిన తరువాత గానీ, లేదా కృత్రిమ గర్భధారణ చేయించిన తరువాత గానీ, చూడి నిలవక తిరిగి మళ్ళీ ఎదలోకి రావటం కారణాలు: ఒత్తిడి, పాల ఉత్పత్తి, గర్భకోశ వ్యాధులు, ప్రొజెస్టిరోన్ (PROGESTERONE) హార్మోన్ లోపం వీర్యంలో లోపాలు, లేగ చూడిగా వుండగా పిండం పడిపోవటం, వాతావరణ ప్రభావం పరిష్కారాలు: ఆయుర్వేదం: క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం గృహవైద్యం: 1. కృత్రిమ గర్భధారణకు ముందు నీరు త్రాగించాలి. 2. కృత్రిమ గర్భధారణ తరువాత 10 గంటల వరకు నీళ్ళు త్రాగనివ్వవద్దు. 3. కృత్రిమ గర్భధారణ తరువాత 4 కోడి గుడ్లు తినిపించాలి. వేడి చేసిన మజ్జిగ వారం రోజులు త్రాగించాలి. పెరటి వైద్యం: 1. పచ్చి వంకాయ, కస్తూరి పసుపు కలిపిన మిశ్రమాన్ని ముద్దగా చేసి, 5 రోజులు తినిపించాలి. 2. కరివేపాకు రోజుకు గుప్పెడు చొ॥న 20 రోజులు తినిపించాలి. 3. బూడిద గుమ్మడికాయ 50గ్రా॥, అరటి దుంప వేళ్ళు 50గ్రా॥, మేడి వేళ్ళు 50 గ్రా॥ కలిపి, నూరి తినిపించాలి. మూలికావైద్యం: 1. లవంగ చూర్ణం 6 గ్రా॥ నిమ్మకాయంత పరిమాణంలో వెన్నలో కలిపి, 20 రోజులు తినిపించాలి. 2. వెలిగారం 50 గ్రా॥, పావు లీటరు మజ్జిగలో కలిపి, 20 రోజుల పాటు త్రాగించాలి. హోమియో: పల్సటిల్లా (PULSATILLA) 200 ఉదయం, సెపియా (SEPIA) 200 సాయంత్రం 10 మాత్రలు చేసిన 20 రోజులు తినిపించాలి. అల్లోపతి: 1. గర్భాశయ వ్యాధులు వున్నట్లయితే కృత్రిమ సంపర్కం చేసిన గంట తరువాత జెన్హామైసిన్ (GENTAMICIN 5-10 మి.లీ. గర్భకోశంలోకి లేదా ఆక్సిటెట్రాసైక్లిన్ (OXYTETRACYCLIN) 5-10 మి.లీ. గర్భకోశంలోకి (INTRAUTERINE) గా ఇంజక్షన్లు చేయించాలి. 2. హార్మోను లోపం వున్నట్లయితే ఎదకు వచ్చిన రోజు కొరులాన్ (CHORULON) 1500 IU or ఫోలిగాన్ (FOLIGON) 2000 IU, 35, 136, 235, 335, 432 5 5 (PROGESTERONE) 2-3 మి.లీ. కండకు (UM గా) ఇంజక్షను చేయించాలి. 3. గర్భాశయ ఆరోగ్యం కొరకు విటమిన్ ఎ, డి3, ఇ (విటమిక్స్ గోల్డ్ / వైమిరాల్ (VITAMIN A, DA, E (VITAMIN GOLD/VIMERAL) ద్రావణం రోజుకు 20 మి.లీ. చొ॥న 20 రోజులు దాణాతో తినిపించాలి.
Raju garu గేదెలలో ఎద లక్షణాలు స్పష్టంగా లేకపోవచ్చు కానీ ఆవుల లో మాత్రం ఈ లక్షణాలు స్పష్టంగా ఉండాలి ఎద లక్షణాలు లేక పోవడానికి హార్మోన్ల లోపం ముఖ్యమైన కారణం అలాగే విటమిన్లు మినరల్స్ లోపం వల్ల కూడా ఎద లక్షణాలు స్పష్టంగా ఉండవు మంచి మినరల్ మిక్సర్ వాడండి అలాగే విటమిన్-ఏ ఇంజక్షన్ లు చేయించండి
డాక్టర్ మా ఆవు పొదుగు వాపు వచ్చింది పాలు ఇవ్వట్లేదు ఏం మందులు వాడితే ఇస్తారుడాక్టర్ మా ఆవు పొదుగు వాపు వచ్చింది పాలు ఇవ్వట్లేదు ఏం మందులు వాడితే ఇస్తారో చెప్పగలరా
మాది తొలిచూరి పడ్డ పది రోజుల కిందట తీగ వేసినది కానీ అది ఎవరు గమనించ లేదు మా ఇంటి పక్కన తను చూసి తీగ వేసినది అని చెప్పారు మళ్లీ ఎన్ని రోజులకి తెగ వే సిద్ది చెప్పగలరు
Thank you sir....baga usefull avuthunde sir maku..Mee vedios
Thank u amar garu ...plz share my video links on watsappp groups and wapp status
Sir Good morning sir pasudhan app lo in active nuchi active lo ki marchalante okasari explain chestara
👍 Good information sir
Iam proud to be an VETERINARIAN
Thank u satish garu
R2B vaccine intra musualar yela veyyalo clear ga vedio cheyyandi sir please....
Good information sir u r explanation very nice I support u r channel👏🙏
Good explanation
Sir best milking cows chapandi..gir ..hf sahiwal.
Sare anil garu
For more milk hf
Sir aavu yadaku vastundi, injection veestunte, 40, 50 rojulu agi fail ayipotundi, diniki pariskaram cheppagalara sir
Hi sir memu 1 Ongole kode తీసుకున్నాము కానీ అది అవులమినికి ఎక్కుత లేదు దానికి ఏం చేయాలి.ఏం దాన పెట్టాలి సర్ రెప్ల ఇవ్వండి
Excellent sir
Thank u
Useful information Thanq sir
Thank u nagesh garu
@@pashuvignanabadi Ee medecine Gorrelaku , mekalaku use avuthundha sir?????
@@RajKumar-xz2lp useful
Sar ma padda duda sarega meyadam ledu sannaga avipotundi sar samadanam chappadi sar
Maa gedeki garbasanchi chala weakga vundanaru doucter.sanagalu gogulu petanu.calusyam vadutunnanu.eda billalu vadanu.elanti palitam ledhu.oka manchi salaha ivvandi sir
సార్ నమస్కారం మ అవు ఈ నీ 10 నెలలు అవుతుంది ఎన్నో ప్రయత్నాలు చేసినా అది యాదకు రావడం లేదు దయచేసి దీనికి పరిష్కారం చెప్పగలరు 🙏🙏
Sir padda kattina podugu sariga paragatledu yem chayyali sir
Avuluku gnthu kinda gaddalu vumte am cheli
Vankayalu. Pulla senagalu pedite heat ku vastaya
Sar mageda venaka kalu vasindi noppi vundi delivari iendi levadaniki ebbandi padutundi sar mandulu cheppara
Sir karave paku marata patri yanta evali anni days evali....
Cow gani doodalu gani balanga undalante. Yemi cheyali sir
Sir maa paddaki 3 1/2 years vachai inka choodiki Raley tablets veyocha choodi ravadaniki parleda
Iodine tablets vaadandi
Sir veyocha cheppandi
@@narendray9514 veyavachu
Me number chepthara
Avulalo kovvu ela thagichi plz rply
Dhaana lo proteion penchi dhaanyapu ginjalu thagginchandi
Excercise cheyinchandi
Nenu dhana pettam andi only heritage gold 1 kg biyyam pindi koncham inka biyya wash chesina water. Biyyam ganji motham madhya rakam bindhe ninda night thaputham
Garbam peragakante yem cheyyali, teliyajeyyagalaru...
Pesalu kaani senagalu jaaninmolaketthinchi pettali
Sir miru cheppina vatilo edo okati vaduthe saripothunda
Edo okati vaada vachu
Tiga vesi padda suli poendi ani manaki yala telustundi sir
Sir veterinary diploma notification eppudu vastundhi sir
Edhi emtha vadali anedhi chepaledgu
Sir నమస్తే మాది hf cow 4 years nuchi
Complete ga question adagagalaru
Cow garbhasancchi chinnaga vundhi dhani treatment chepandi
Pesalu molaka ethinchi 10 days pettandi
Sir....nenu mee videos appudu up-to-date follow avutaanu.... kakapothe e madhya follow avvaleka poyaanu ... eppudey e video chusaanu....e video lo meeru cheppina conditions anni baaga anipinchaaay....kaani e karivepaku leaves and maredu leaves valla heat anduku vastundhi any reason Amaina undhaa ani Reaserch gate ane website lo reasearch article chadivaanu...Chala baaga anipinchindhi sir aa leaves valla benefits, reasons and vallu Reaserch chesi vallu chuse findings anni chala baaga anipinchay....sir naa request antante e lanti herbal plants gurinchi amaina book undhaa Sir.. Manchi books with reasons manchi book unte cheppandi sir
Nutritional therapy and Hormonal therapy (GPG Regime) gurinchi chala sarlu vinnanu...kaani elanti type means e leaves and herbal gurinchi eppudey mee daggare vinnanu Andukani adugutunnanu sir
Thank u for ur appreciation and intrest ..will do more videos on ethino veterinary practices
@@pashuvignanabadi Thank you sir eagerly waiting sir
sir ma deshi avu kattindha ledha thelusthaledhu
Mallesh garu 30 రోజులకే చూడు నిర్ధారించే పుణ్య కోటి విధానం
th-cam.com/video/0oToHy8-nJQ/w-d-xo.html
Sir ma cow semen vaysi 10 days avutundi adi daily tegalu vaystundi y
Andum vidudhala kaakapothe ala jaruguthundi..doctor gaarini sampradisthe hormone injections chesthaaru
Ok yada nilustunda nilvada
Thanks bro
Welcome thank u for watching the video
good morning....🙏🙏 Maa Buffalo epudu 10 months complete aiyendhi sir Buffalo ki gudlamaiye ostundhi sir delivery samayaam loo Gudlamaiye ostunda sir PLZZ.....🙏🙏 cheppandi sir
Ippudu mee buffaloe pregnant a?
Buffalo age ippudu entha?
2 lactation epudu 7 year untadhi sir
Calcium tonics vaadandi
Watch my video for more details
ఆవులు / గేదెల లో మెయ్య దిగితే ఇలా చెయ్యండి
th-cam.com/video/ln8ZrdDSEAA/w-d-xo.html
Tq sir
Sir mi lieing akkada
Sir namaskaram,maa gede 4days nundi teega vestundi,kaani aravadam ledu,ilage oka gede ki teega vesindani injection veste sucsses kaledu ila Chala sarlu jarigindi,ippuu daniki injection veyamantara pls reply me sir
రమేష్ గారు గేదెలలో మూగ ఎద ఎక్కువగా ఉంటుంది అవి ఎదలో ఉంటాయి గాని అరవ కపోవచ్చు..
అరక పోయినంత మాత్రాన ఎదలో లేనట్టు అనుకోవడానికి వీలు లేదు...
తీగల రంగును బట్టి అవి ఎద తీగల లేక దెబ్బ వాపు తీగల అనేది నిర్ధారించుకోవాలి ఉంటుంది.. అవి యద తీగలాగా అనిపిస్తే వీర్య దానం చేయండి.. సాధారణంగా గేదెలలో ఎదవ 36 గంటలు ఉంటుంది అంతకన్నా ఎక్కువ కాలం ఎదలో ఉన్నట్టయితే డాక్టర్ గారి సలహా మేరకు LH హార్మోన్ ఇంజక్షన్ వాడవలసి ఉంటుంది
ఆవు దుడలలో బొడ్డు వాపు గురించి చెప్పండి
దూడల లో బొడ్డు వాపు వ్యాధి వస్తే ఇలా చేయండి
th-cam.com/video/txY1SjJJIAc/w-d-xo.html
Sir avu akkuva rojulu eda lo vuntundhi m cheyali min 8 to 9 days
Doctor gaari salaha meraku hormone injection cheyinchandi
@@pashuvignanabadi. By by
Goodmorning Sir...HF cows ...Jersey cows conceive avvadaniki koddigha kastemenandi....alage Lugals iodine intrauterine cheestanandi....sometimes LIXEN kuda intrauterine cheestamandi...Endometritis..etc etc...sometimes discharges blood colour vuntayNdi..enduvslana sir...alantivi conceive avutayandi
నమస్తే సార్ మా ఆవు యద కి వచ్చిన తరువాత సెమన్ వేసం తరువాత పది రోజుల వరకు తెల్లగా ముద్దలా తీగలు వేసింది కారణం చెప్పండి సార్ నాకు డౌటు గా వున్నది ప్లీజ్ సార్
తెల్లని ముద్ద తెల్లవారుజామున వస్తున్నదా లేక రోజంతా వస్తున్నదా?
Same condition ma cow kuda
Eppudu yada nilichinda andi
@@pashuvignanabadi morning sir
Anna ma buffalo 8 months nunchi Sulu povadam ledhu vertinary doctor ki adugutha Proshe and Lenovo sagest chasaru e medicines vadu oka one week avutundi one day before tigala vachindi adi vt doctor ki pic pamputha koncham infection vundi annaru kani other vertinary doctor ki pamputha heat lo vundi semen vachinchu annaru please Naku oka helpchayadi mi num evvandi sir please ma buffalo pics pamputha Naku chala help chasina vallu acutharu please ....🙏🙏🙏
Super 💯 sir😂
Bro బ్రో ఉలవలు కంటిన్యూగా ఎన్ని రోజులు పెట్టాలి
ఎద కి వచ్చినపుడు ఇంజక్షన్ ఇస్తారు కదా ఇచ్చిన ఇంజెక్షన్ కి ఎక్సపిరే డేట్ ఉంటాయా
Undadu
మాట మాట కి యద కి వస్తే ఏమి చేయాలి చెప్పగలరు
Vangapandu garu
చూడు కట్టని పశువులకు ఈ వైద్యం చేస్తే గ్యారెంటీగా చూడు కడతాయి
th-cam.com/video/ePzl7hCIIYw/w-d-xo.html
21 days కి ఎదకి రావాలి అలా కాకుండ నెలలో రెండు మూడు సార్లు వచ్చినట్లు అయితే గర్భసంచి లో ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది దానికి వైద్యం చేయించుకుంటే చూడు నిలబడుతుంది.
E video play avvadamledu sir@@pashuvignanabadi
4.5.1 కట్టు నిలవక, తిరిగి ఎదకు రావటం (REPEAT BREEDING)
సమస్య:
"ఆంబోతును దాటించిన తరువాత గానీ, లేదా కృత్రిమ గర్భధారణ చేయించిన తరువాత గానీ, చూడి నిలవక తిరిగి మళ్ళీ ఎదలోకి రావటం
కారణాలు:
ఒత్తిడి, పాల ఉత్పత్తి, గర్భకోశ వ్యాధులు, ప్రొజెస్టిరోన్ (PROGESTERONE) హార్మోన్ లోపం వీర్యంలో లోపాలు, లేగ చూడిగా వుండగా పిండం పడిపోవటం, వాతావరణ ప్రభావం
పరిష్కారాలు:
ఆయుర్వేదం: క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం
గృహవైద్యం:
1. కృత్రిమ గర్భధారణకు ముందు నీరు త్రాగించాలి.
2. కృత్రిమ గర్భధారణ తరువాత 10 గంటల వరకు నీళ్ళు త్రాగనివ్వవద్దు.
3. కృత్రిమ గర్భధారణ తరువాత 4 కోడి గుడ్లు తినిపించాలి. వేడి చేసిన మజ్జిగ వారం రోజులు త్రాగించాలి.
పెరటి వైద్యం:
1. పచ్చి వంకాయ, కస్తూరి పసుపు కలిపిన మిశ్రమాన్ని ముద్దగా చేసి, 5 రోజులు తినిపించాలి.
2. కరివేపాకు రోజుకు గుప్పెడు చొ॥న 20 రోజులు తినిపించాలి.
3. బూడిద గుమ్మడికాయ 50గ్రా॥, అరటి దుంప వేళ్ళు 50గ్రా॥, మేడి వేళ్ళు 50 గ్రా॥ కలిపి, నూరి తినిపించాలి.
మూలికావైద్యం:
1. లవంగ చూర్ణం 6 గ్రా॥ నిమ్మకాయంత పరిమాణంలో వెన్నలో కలిపి, 20 రోజులు తినిపించాలి.
2. వెలిగారం 50 గ్రా॥, పావు లీటరు మజ్జిగలో కలిపి, 20 రోజుల పాటు త్రాగించాలి.
హోమియో:
పల్సటిల్లా (PULSATILLA) 200 ఉదయం, సెపియా (SEPIA) 200 సాయంత్రం 10 మాత్రలు చేసిన 20 రోజులు తినిపించాలి.
అల్లోపతి:
1. గర్భాశయ వ్యాధులు వున్నట్లయితే కృత్రిమ సంపర్కం చేసిన గంట తరువాత జెన్హామైసిన్ (GENTAMICIN 5-10 మి.లీ. గర్భకోశంలోకి లేదా ఆక్సిటెట్రాసైక్లిన్ (OXYTETRACYCLIN) 5-10 మి.లీ. గర్భకోశంలోకి (INTRAUTERINE) గా ఇంజక్షన్లు చేయించాలి.
2. హార్మోను లోపం వున్నట్లయితే ఎదకు వచ్చిన రోజు కొరులాన్ (CHORULON) 1500 IU or ఫోలిగాన్ (FOLIGON) 2000 IU, 35, 136, 235, 335, 432 5 5 (PROGESTERONE) 2-3 మి.లీ. కండకు (UM గా) ఇంజక్షను చేయించాలి.
3. గర్భాశయ ఆరోగ్యం కొరకు విటమిన్ ఎ, డి3, ఇ (విటమిక్స్ గోల్డ్ / వైమిరాల్ (VITAMIN A, DA, E (VITAMIN GOLD/VIMERAL) ద్రావణం రోజుకు 20 మి.లీ. చొ॥న 20 రోజులు దాణాతో తినిపించాలి.
9నెలల దూడ యద కి వస్తుంది యద పోవాలంటే ఎం తినిపియాలి సార్
Sir మా పడ్డ జతకి రోజు వస్తుంది sir. తీగలు రోజు వేస్తోంది దానికి కారణమ చెప్పండి sir plz plz
Ovary pina cyst undavachu doctor gaariki choopisthe hormone injection chestaaru
అన్నా పశువు గర్బ వాతం తగ్గటానికి ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయ చేపండీ sir
Garbham lo ki iodine yekkinchandi
Mayaa rakunda ami chayali
Sir ma cow ఎక్కువ ఎద లక్సణాలు చూపడం ledhu. అందువల్ల chaman vasina neluvtldhu
Em చేమంటారు sir ఎక్కువ ఎద లక్షనాళ్ళు చూపడనికి
Raju garu గేదెలలో ఎద లక్షణాలు స్పష్టంగా లేకపోవచ్చు కానీ ఆవుల లో మాత్రం ఈ లక్షణాలు స్పష్టంగా ఉండాలి ఎద లక్షణాలు లేక పోవడానికి హార్మోన్ల లోపం ముఖ్యమైన కారణం అలాగే విటమిన్లు మినరల్స్ లోపం వల్ల కూడా ఎద లక్షణాలు స్పష్టంగా ఉండవు మంచి మినరల్ మిక్సర్ వాడండి అలాగే విటమిన్-ఏ ఇంజక్షన్ లు చేయించండి
Thanks sir
Sir విటమిన్ ఏ epudu chyvchu
Sr avulu vedaki vastunnai kani chudi nilapadatam ledu ingikshin chepistunam aina chudi kattaledu em cheyali sr
Iodin Name. Lugards iodine sir. Please give me clarity
Lugals iodine
Sir ma buffalo 4 years but heat ki raladu
Hive iodine tablets and good mineral mixture
సార్ మా తరపు కూడా గా రెండు సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా kata ledu sir
డాక్టర్ మా ఆవు పొదుగు వాపు వచ్చింది పాలు ఇవ్వట్లేదు ఏం మందులు వాడితే ఇస్తారుడాక్టర్ మా ఆవు పొదుగు వాపు వచ్చింది పాలు ఇవ్వట్లేదు ఏం మందులు వాడితే ఇస్తారో చెప్పగలరా
రాంబాబు గారు పొదుగు వాపు వ్యాధి ఎప్పుడు వచ్చింది... ఇప్పుడు పొదుగు వాపు వ్యాధి ఇంకా ఉన్నాదా?
పాలు బాగా పలుచగా ఉంటునాయి ఏమి చెస్త చిక్కగా మా రతాయి
Bypass fat vaadandi
Yendu Gaddi daily minimum 5 kgs ivvandi
Veelithe Pratti chekka pettandi
Maa avuku 3times semen 2times bull crosss cheyinchamu kani adhi concive kavatledu kattatam ledu am cheyyali
Lugols iodine garbham loki veyinchi insemination cheyinchandi
Yedha lo aavu entha kaalum untundi
24 hours kanna ekkuva untunda?
Heat bacchina tharuvatha 10 days varaku dischaarges vasthune untay
చుడి kataldhu కట్టే అవకాశం vundhi antara
Kachitam ga untundi raju garu
Very good information sir
మాది తొలిచూరి పడ్డ పది రోజుల కిందట తీగ వేసినది కానీ అది ఎవరు గమనించ లేదు మా ఇంటి పక్కన తను చూసి తీగ వేసినది అని చెప్పారు మళ్లీ ఎన్ని రోజులకి తెగ వే సిద్ది చెప్పగలరు
Inko 10 days
21 days
Mee number evvara sir
3 years nunchi maa tholisuri pada unndi yadaku ravadam ledu
ఆవు ఈని 8 నెల్లలు అయేటుందే ఇంక ఎదకి వస్తలే ఎమ్మి చేయాలి
😢3
ఆవు తరుపు ఇన్ని సంవత్సరాల hate వస్తుంది
Me number sir
Sir me number ivandi
Sir me contact number pettandi sir douts unte clarity chesukuntam
Sudivatiki TMR evvavacha sir
Ivvavachu ramakrishna garu