Nunugu meesalodu song || Yamadhonga movie song || NTR & Priyamani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 48

  • @RameshGummadi-be8xq
    @RameshGummadi-be8xq 11 หลายเดือนก่อน +17

    Supper song music aithe vere level👌👌👌👍👌👌👌👌👍👍

  • @comedybuzz7730
    @comedybuzz7730 ปีที่แล้ว +77

    డ డ డ డి డి డి డు డు డు డు… డ డ డ డి డి డి డు…
    నూనూగు మీసాలోడు… నీ ఈడు జోడైనోడు… నీవైపే వస్తున్నాడు…
    కళ్ళల్లో కసి వున్నోడు… కండల్లో పస వున్నోడు… వచ్చేసాడొచ్చేసాడు…
    నన్ను ఏంచేస్తాడో ఏమో ఈనాడు
    జొన్న పొత్తులతోటి గూడే కట్టి… ఏంచేస్తాడు… ఇచ్చేస్తాడు…
    నూనూగు మీసాలోడు… నీ ఈడు జోడైనోడు… నీవైపే వస్తున్నాడు…
    చెంగు చాటు బిందె పెట్టి చెరువుకాడికొస్తుంటే…
    చెప్పుకొచ్చి ఆరా తీస్తాడు…
    బిందె నిండి పోయిందంటే బరువు మొయ్యలేవంటూ… సాయం చేస్తే తప్పేంటంటాడు…
    సాయమేమి కాదోయ్… చెయ్యి కొంత జరిపి నడుముకి పైపైనే ఆడిస్తాడు…
    తస్సదియ్య అక్క… అక్కరలేదే తిక్కా… ఇకపై ఆ పనినే కానిస్తాడు…
    పెద్ద దొంగోడమ్మ దొంగోయ్ బుల్లోడు…
    ఇంత బంగారమే ముందే వుంటే… ఏంచేస్తాడు… దోచేస్తాడు…
    ఆ… నూనూగు మీసాలోడు… ఆ… నీ యీడు జోడైనోడు… ఊమ్… నీవైపే వస్తున్నాడు… డు…
    ఊమ్… కళ్ళల్లో కసి వున్నోడు… ఊమ్… కండల్లో పస వున్నోడు… ఊమ్… వచ్చేసాడొచ్చేసాడు… డు…
    ఇంకా ఏంచేస్తాడో మళ్ళి ఈనాడు…
    లంకెబిందెల్లోన పాలే పోసి… ఏంచేస్తాడు… తోడేస్తాడు…
    ఓ రోజు… రేయిపూట సినిమా హాల్లో… రెండో ఆట కెళ్ళాక…
    సీటు ఇచ్చి కూర్చోమన్నాడు… సచ్చినోడు…
    పాపమేమి చేసాడండి… పల్లెటూరి చిన్నోడు…
    పాప్కార్న్ పొట్లం ఇచ్చాడు…
    ఇచినట్టే ఇచ్చి… మీద మీద పోసి… అరరే అరరే అని తడిమేసాడు…
    అమ్మ నంగనాచీ నచ్చబట్టి కాదా నావ్వి ఊరుకున్నావు నువ్వప్పుడు…
    ఎంత నాతోడైన వీడే నావోడు
    ఇంత బంగారమే సొంతం ఐతే… ఏంచేస్తాడు… దాచేస్తాడు…
    ఊమ్… నూనూగు మీసాలోడు… ఊమ్… నీ ఈడు జోడైనోడు… ఊమ్… నీవైపే వస్తున్నాడు… డు…
    ఊమ్… కళ్ళల్లో కసి ఉన్నోడు… ఊమ్… కండల్లో పస వున్నోడు… ఊమ్… వచ్చేసాడొచ్చేసాడు… డు…
    వీడు ఏంచేస్తాడో తెలుసా ఈనాడు…
    కోడి కూరే చేసే కాలం నేడే వచ్చిందంటూ కూర్చుంటాడు… నట్టింట్లోనే తిష్ఠేస్తాడు…

    • @sivarlaganesh1903
      @sivarlaganesh1903 7 หลายเดือนก่อน

      QAaaa

    • @srikanthrachakonda1805
      @srikanthrachakonda1805 4 หลายเดือนก่อน

    • @manasaemmadi2680
      @manasaemmadi2680 หลายเดือนก่อน

      Thassadhiya atta..thattalede pitta ikapai aa panine kanisthadu(antey arey avna nakasalu alanti alochaney raledhu...aithy ipptnunchi alage chesthadu )

    • @sgarang
      @sgarang 21 ชั่วโมงที่ผ่านมา +1

      Neeku em pani ledhu Ani ardham avutundi bro 😂😂😂😂

  • @kyogesh9971
    @kyogesh9971 ปีที่แล้ว +31

    Keeravani gari voice super untundi konni songs ki

  • @jagadishwarreddy367
    @jagadishwarreddy367 9 หลายเดือนก่อน +8

    Super

  • @nareshsalla2509
    @nareshsalla2509 ปีที่แล้ว +16

    Super song 😍💐🎧✍️🎉💯👌

  • @manasubasha
    @manasubasha 28 วันที่ผ่านมา +3

    Hello there..if you want to know this song meaning in English translation kindly watch manasu basha tq

  • @anjmudhiraj8233
    @anjmudhiraj8233 6 หลายเดือนก่อน +15

    Super super song 🎉🎉❤

  • @chandanadevaiah5993
    @chandanadevaiah5993 4 หลายเดือนก่อน +1

    Super chala bagundi e song💝💝

  • @Sunilkumargandimani-fo1sq
    @Sunilkumargandimani-fo1sq 10 หลายเดือนก่อน +10

    What a movie by tarak sir ❤

  • @sagarkunda4830
    @sagarkunda4830 ปีที่แล้ว +20

    Video song Anukunna bro

  • @charanchittycharanchitty751
    @charanchittycharanchitty751 9 หลายเดือนก่อน +4

    ❤❤❤

  • @AnjaiahBhumipaku
    @AnjaiahBhumipaku ปีที่แล้ว +3

    Super❤❤❤

  • @anumandlaranjithkumar1985
    @anumandlaranjithkumar1985 ปีที่แล้ว +15

    Super song ❤

  • @DabbuGanesh
    @DabbuGanesh ปีที่แล้ว +12

    Video song anukunna😢

  • @harikrishna7815
    @harikrishna7815 ปีที่แล้ว +119

    Sunitha garu and keeravani garu great combination

    • @seetakadapala8859
      @seetakadapala8859 ปีที่แล้ว +29

      Meeku music 🎵🎶 ante chala istama Anna

    • @harikrishna7815
      @harikrishna7815 ปีที่แล้ว +7

      @@seetakadapala8859 avnu andi

    • @yegulanaveennaveen4617
      @yegulanaveennaveen4617 ปีที่แล้ว +4

      ​@@seetakadapala8859😊😊😊😊😊😊

    • @yegulanaveennaveen4617
      @yegulanaveennaveen4617 ปีที่แล้ว +1

      ​@@seetakadapala8859,,,,,

    • @sujithkumar-hz1sq
      @sujithkumar-hz1sq ปีที่แล้ว +2

      Yes bro.Keeravani gaari music direction lo female singers lo Highest songs by:
      1.Ks chitra(more than 1000 songs)
      2.Sunitha (nearly 220 songs)

  • @gopireddy2361
    @gopireddy2361 ปีที่แล้ว +6

    Innallu El miss ayanu intha naighty song

  • @raghudinesh460
    @raghudinesh460 ปีที่แล้ว +10

  • @seetakadapala8859
    @seetakadapala8859 ปีที่แล้ว +8

    🌞🌞🌞💕

  • @DugraDugra-v2u
    @DugraDugra-v2u 2 หลายเดือนก่อน +1

    Super song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @RamanaNa-m8y
    @RamanaNa-m8y 2 หลายเดือนก่อน

    ❤❤❤

  • @swethavittalrao6932
    @swethavittalrao6932 4 หลายเดือนก่อน

    Super melody song super super super

  • @GayatriGayatri-bq7xl
    @GayatriGayatri-bq7xl 4 หลายเดือนก่อน

  • @PraveenDadigala
    @PraveenDadigala 3 หลายเดือนก่อน +1

    Any one in 2024 this

  • @karikerasrinivassrinivas
    @karikerasrinivassrinivas ปีที่แล้ว +4

    ❤❤❤❤❤❤❤

  • @AsHvithRaj-ru6bc
    @AsHvithRaj-ru6bc ปีที่แล้ว +7

    💔💔

  • @DhanunjayaTumula
    @DhanunjayaTumula 2 หลายเดือนก่อน

    Moon

  • @srikanthkolthuri1689
    @srikanthkolthuri1689 ปีที่แล้ว +3

    Uuu

  • @SiriBujji-d3r
    @SiriBujji-d3r 2 หลายเดือนก่อน

    Just kiss 😘💋 u😂 u 😊 u

  • @madhusudhan6067
    @madhusudhan6067 ปีที่แล้ว +3

    M
    Mmm
    Mmm

  • @Bairirahul-iy7dx
    @Bairirahul-iy7dx หลายเดือนก่อน

    ❤❤❤