Maa vurini imtha amdam ga chupimcharu,Maa vuri Manduva illani vaati goppathananni, veda paatasalala goppathaananni chala clear ga chupimcharu, meeku dhanyavaadalu. Mana konaseema amdalnnimtini, goppathanalani ilane chupumchalani korukumtunnanu
I'm very proud of my Village..nenu puttina ooru TH-cam lo choodadam chala santhosham ga undi.. brother..thank you so much for showing my Village and the school which i completed my 10 th std....i love my village Narendra puran..
కోనసీమ అభిమానులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
మీరు చూపించే ఇళ్ళు కానీ, వూర్లు కానీ అన్ని బాగుంటాయి. కానీ కొన్ని కొన్ని, చిన్న చిన్న మిస్టేక్స్ కవర్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. ఒకటి. మీరు ఇంకా రెండు కాలర్ మైక్ లు కొనాలి. గెస్ట్ లకు కూడా అవి పెట్టి నట్లైతే, ఆడియో బాగా వినిపిస్తుంది. రెండు మీ కెమెరామెన్ కి సిగ్గు ఎక్కువ అనుకుంటా. మీరు ఇలారా, అని అతన్ని ఎన్ని సార్లు పిలిచినా, మీరు explain చేసేవి ఆయన చూపించ లేక పోతున్నాడు.1) గాడి పొయ్యి, 2) ఇనప బీరువా ఇలాంటివి ఈ రోజుల్లో చాలా మందికి తెలవదు. అవి మీరు చెపుతున్నా, అతను చూపించలేదు. కొంచం update చేసుకోండి
నరేంద్రపురం అనగానే అది ఇంద్రపురి అమరావతి అని అనిపిస్తోంది. గ్రామ అభ్యుదయం, దేశ అభ్యుదయం . ఈ గ్రామం అంతగా పెరగటానికి రాణి అనే ఇంటి పేరుగల బ్రాహ్మణ్యం బాగా పాటు పడ్డారు. ఈనాడు వివాహం అయితే నేను, నా భార్య , పిల్లలు గంతే, అనే సంసారాలు పెరిగిపోయాయి . ఇది ఆర్ధిక ఆర్జన అసమానతలే అయినా, ఇంకా ఉమ్మడి కుటుంబం గా వుండి, ప్రేమలు, ఆప్యాయతలు పంచుకుంటున్నారు. గ్రామాన్ని అతి సుందరం గా ఉంచారు. అందరికి శుభాకాంక్షలు .
తమ్ముడు... ఆంధ్ర దిలీప్ కోరాడ చలం గారిది పాలకొల్లు వన్ అఫ్ ది స్టార్ లెజెండరీ హీరో పాలకొల్లు... ఆయన గురించి ఒక వీడియో చెయ్యి...ఆయనకు సంబంధించి వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి ఒక్కడే ఇక్కడ పాలకొల్లు లో వున్నారు.. వీలైతే ఇంటర్వ్యూ తీసుకో.... ఆయన గురించి బయోగ్రఫీ మొత్తం సెర్చ్ చేసి వీడియో చెయ్యి..సూర్య

Thanks your valuable Comment madam
చాలా మంచి వ్యక్తులు లాగా ఉన్నారు ఎంత చక్కగా చూపిస్తున్నారు ఇక్కడే వాళ్ళ సంస్కారం ఏంటో తెలుస్తుంది 🙏🙏🙏👌👌
Chaalaa chaalaa thanks andi. Chaalaa baagundi mee video
Super...... Super.....super........ నరేంద్ర పురం యొక్క గత వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.
👍👍👍
I'm very proud of my Village..nenu puttina ooru TH-cam lo choodadam chala santhosham ga undi.. brother..thank you so much for showing my Village and the school which i completed my 10 th std....i love my village Narendra puran..
Welcome sister And thanks for your valuable comment
ఊరు చాలా బాగుంటుంది. అవిడి గ్రామం నుండి వెళ్తుంటే ఆ పరిసరాలు, గ్రామ వాతావరణం చాలా చాలా చాలా బాగుంటుంది ..... 👍🏻👍🏻👍🏻👍🏻
👍👍👍 k sir
Hi sir mi dagara k srinu. u gopi
u krishna p srinivasa rao numbers unnaya unte pampinchandi sir
Excellent video showing traditional houses and their history. You and the elders and family members deserve high respects. Thank you Mr.muni.
Welcome sir
Ma vuru gurimchi maku teliyani vishayalu maku cheppadu chala thanks 😍😍❤️❤️💞
Welcome brother
Hello Muni garu...nenu puttina ooru gurichi choopisthu..na chinna Nati gyapakalu Naku marla thetcharu..nenu yee ooru choosi 32 years ayyindi...malli ela choodadam chala happy ga undi...
👌👌👌
beautiful nature love to see villages.. show more greenery plz
👍👍👍
మా ఊరు ని ఇంత అందంగా చూపించిన మీకు ధన్యవాదాలు❤
Welcome madam
కోనసీమ అభిమానులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
Chala bagundi naredrapuramu chakkaga anni chepparu manchi videos chupichandi
👍👍👍
మా ఊరి ని చూపించినందుకు మీకు ధన్యవాదాలు ....
Welcome sir
కోనసీమ అభిమానులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
Hii sir
స్వచ్ఛమైన తెలుగు.
👍👍👍
Narendra puram is my amama gari village. So nice viwe and tq so mach
👍👍👍
Tq very much for the video presented by you Mr Harsha bro
👍👍👍
👏👏👏👏👏
The place where my childhood passed...the house where we spent most of our time.
👍👍👍
Nice 👍
Chalaa chalaaaa bagundi andi...very good information bro..
Thanks sister
👌🙏
చిన్నప్పుడు చూశాను దొరగారికి ధన్యవాదాలు
👍👍👍
Muni garu got good compliment…
He deserves for that
👍👍👍
Super duper video
👍👍👍
నరేంద్రపురం గ్రామం చూపించినందుకు మీకు చాలా ధన్యవాదములు....
కానీ పూర్తిగా vooru చూపించలేదు...
పార్ట్ ఏదైనా ఉందా మునిగారు...?
Enkam ledhu Brother appatike time saripoledhu
@@GodavariMuniayyo 🥺
Thanx for this excellent video.
Welcome sir
East Godavari Dist head quarters is Kakinada but not Rajahmundry. Please note.
నరేంద్రపురం మాఅమ్మమ్మగారి ఊరు నాకు ఈగ్రామంతో విడదీయరాని అనుబంధంఉంది
👍👍👍
Super vedio brother
Thanks brother
Beautiful place
👍👍👍
Great village my village
👍👍👍
Ma ammamma gari vooru❤Super
👍👍👍
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
Jaisriram
Chela Baga chupincharu ma ouru ❤❤❤ narendrapuram to burugunta
👍👍👍
Nice sir
Thanks your support madam
Super bro
Thanks brother
మా అమ్మమ్మగారి ఊరు ముంగండ ముంగండ పక్క ఊరే నరేంద్రపురం.
👍👍👍
Maa ammammatatagarivooru mariyu vedapathasala punyathmulanusmarinchukovadamuchaalabagaunnadi
👍👍👍
Enadu elation ummadikutumbalu kagarbhamlo klicepoÿaye.Enka menu patistunnanduku menu dhanayadamulu
👍👍👍
భారత రత్న d. Br. Ambedhar ఫోటో కూడవుంటే బాగుండేది
అంతగా అభిమానం ఉంటే తమరి శరీరం పై టాటు వెయించుకోండి
Matata gari uru❤😂😂
Muni garu meeru chaala clear ga choopincharu.
Thanks andi 🤝
నరేంద్రపురంలో భూసారపు అనే ఇంటి పేరు గల కాపుల అబ్బాయి SP అయ్యాడు....
👍👍👍
Chala baundi.Maa urru chupincinadhuku.🙏
Welcome sir
మీరు చూపించే ఇళ్ళు కానీ, వూర్లు కానీ అన్ని బాగుంటాయి. కానీ కొన్ని కొన్ని, చిన్న చిన్న మిస్టేక్స్ కవర్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. ఒకటి. మీరు ఇంకా రెండు కాలర్ మైక్ లు కొనాలి. గెస్ట్ లకు కూడా అవి పెట్టి నట్లైతే, ఆడియో బాగా వినిపిస్తుంది. రెండు మీ కెమెరామెన్ కి సిగ్గు ఎక్కువ అనుకుంటా. మీరు ఇలారా, అని అతన్ని ఎన్ని సార్లు పిలిచినా, మీరు explain చేసేవి ఆయన చూపించ లేక పోతున్నాడు.1) గాడి పొయ్యి, 2) ఇనప బీరువా ఇలాంటివి ఈ రోజుల్లో చాలా మందికి తెలవదు. అవి మీరు చెపుతున్నా, అతను చూపించలేదు. కొంచం update చేసుకోండి
Sara sir 3,4 days lo motham update chestha sir thanks your valuable suggestion sir
నరేంద్రపురం అనగానే అది ఇంద్రపురి అమరావతి అని అనిపిస్తోంది. గ్రామ అభ్యుదయం, దేశ అభ్యుదయం . ఈ గ్రామం అంతగా పెరగటానికి రాణి అనే ఇంటి పేరుగల బ్రాహ్మణ్యం బాగా పాటు పడ్డారు. ఈనాడు వివాహం అయితే నేను, నా భార్య , పిల్లలు గంతే, అనే సంసారాలు పెరిగిపోయాయి . ఇది ఆర్ధిక ఆర్జన అసమానతలే అయినా, ఇంకా ఉమ్మడి కుటుంబం గా వుండి, ప్రేమలు, ఆప్యాయతలు పంచుకుంటున్నారు. గ్రామాన్ని అతి సుందరం గా ఉంచారు. అందరికి శుభాకాంక్షలు .
👍👍👍👍
petadhi patulul tiregena intilo pakir photo 😂 (10.11)
Great to maintain the rich culture.
👍👍👍
Maa vurini AMDAM GA church
Aru
👍👍👍
Thank you so much
Welcome andi
Plzz do it for pemmiraju polavaram
👍👍👍
🙏
Show full villages you are showing only one or two family history.
Ma village
👍👍👍
A rojulo elanti mahanu babulu undevaru
ఉయ్యురీ వారి రాజుల కుటుంబమే narendrapuram లో పురాతన మైనది.
42
Ma vuru veluthumtea naradra puram medaga vealathamu
👍👍👍
Kotipalli to narasapuram railway line videos cheyandi anna
👍👍👍
Sp అయినదుకు చాలా చంతోషము
👍👍👍
CHAALA BAAGUNNADANDI MEE VIDEO
Thanks sir
Br Ambethkhar
Hi andi andariki naku villa phone numbers kavalandi mi daggara unte send cheyandi pl
1.U gopi
2.u krishna
3.K srinu
4.P srinivasa rao
Meeru village anta kooda choopiste baguntundi. Only interview lu ka kunda.
Sara andi
Mavuru amsam chadamama chamdam
Yes adi ma taata gari uru
👍👍👍
తమ్ముడు... ఆంధ్ర దిలీప్ కోరాడ చలం గారిది పాలకొల్లు వన్ అఫ్ ది స్టార్ లెజెండరీ హీరో పాలకొల్లు... ఆయన గురించి ఒక వీడియో చెయ్యి...ఆయనకు సంబంధించి వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి ఒక్కడే ఇక్కడ పాలకొల్లు లో వున్నారు.. వీలైతే ఇంటర్వ్యూ తీసుకో.... ఆయన గురించి బయోగ్రఫీ మొత్తం సెర్చ్ చేసి వీడియో చెయ్యి..సూర్య
సరే సార్ details thisukunta
Immandi Rama Rao ane Journalist Chalam gari gurinchi cheppinavi manchi ga levu. Meeru okasari aa video chudandi.
K sir
దొర... మాధవ ని చూసా srepda suribabu
👍👍👍
Jaisriram
Jaisriram