మోహన్‌బాబు వర్సెస్ మీడియా: తప్పు ఎవరిది? || Mohan Babu versus Media: Who is at fault? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024

ความคิดเห็น • 25

  • @nareshkumarchepurinaresh5665
    @nareshkumarchepurinaresh5665 18 ชั่วโมงที่ผ่านมา +4

    Mohan babu correct 💯💯💯💯

  • @kalyannnBH
    @kalyannnBH 15 ชั่วโมงที่ผ่านมา +3

    Private Property lo ki vachi unte,
    Kottadam kadu ..thanni tosey valasindi...

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 16 ชั่วโมงที่ผ่านมา +1

    4 రోజులుగా మీడియా మోహన్ బాబు ఇంటి ముందు కాపు కాసినప్పుడు ఇంక వాళ్ళకి ఉప్పందించవల్సిన అవసరం ఏముంది? రాత్రి పూట మనోజ్ మోహన్ బాబు ఇంటి గేట్ పగలగొట్టి లోపలికి వెళుతుంటే మీడియా వాళ్ళు కూడా లోపలి చొచ్చుకొనిపోయారు. మోహన్ బాబు విషయాల్లో విషయంలో మీడియా హద్దు మీరిన జోక్యంతో చాలా జుగుప్సాకరంగా ప్రవర్తించింది. బహుశా మీడియాతో పాటు తన కొడుకు మనోజ్ కూడా ఇరుక్కుంటాడనే ఉద్దేశంతో మోహన్ బాబు ట్రెస్ పాసింగ్ కేస్ పెట్టి ఉండకపోవచ్చు.

  • @maheshkumarp3339
    @maheshkumarp3339 18 ชั่วโมงที่ผ่านมา +3

    Aa gate open chesindi journalist lu kadu , manoj and his bouncers opened

    • @Rakash273
      @Rakash273 18 ชั่วโมงที่ผ่านมา +4

      Journalist lu née intlo ki vachi notlo mike pedtunte em chestav? Accident iyye chavu tho porady valla notlo mike pettina tv9 gurinchi niku teliyada?

  • @devanandcheni6440
    @devanandcheni6440 18 ชั่วโมงที่ผ่านมา +2

    మీడియా ని మంచు మనోజ్ గారే తీసుకెళ్ళాడు సార్, ఆ ఇంట్లో మనోజ్ గారి కూతురు వుంది, తన పై దాడి చేస్తారేమో అని మీడియా ని తీసుకెళ్లాడు. మనోజ్ వుండేది ఆ ఇంట్లో నే సార్!

    • @sitaramareddyburra5222
      @sitaramareddyburra5222 18 ชั่วโมงที่ผ่านมา +4

      పోలీసులను తీసుకొని పోవాలి అంత భయం వుంటే మనోజ్ కి మీడియా ను తీసుకొని బౌన్సర్లు నీ తీసుకొని మెయిన్ గేట్ పగులగొట్టి దౌర్జన్యంగా పోతే ఎవడైనా తిరగబడతాడు కదా, పోలీసులను తీసుకొని పోతే వాళ్ళే మాట్లాడేవాళ్ళు మనోజ్ పిల్లలను తీసుకొని వచ్చేవాళ్ళు కదా , కావాలని గొడవ చెయ్యడానికి బౌన్సర్లు నీ మీడియా వాళ్ళను తీసుకొని పోతాడు మనోజ్ ఈ మీడియా వాళ్ళు పెద్ద పోటుగాళ్ళకు మల్లె పోయారు తన్నులు తిన్నారు, అందులో మోహన్ బాబు తప్పు లేదు , మీడియా వాళ్ళదే తప్పు ఇల్లు తగల బడుతుంటే చలి కాసుకుందం అనే విధంగా పోతారు మీడియా వాళ్లు ఇరగదీశాడు మోహన్ బాబు ఇంకోసారి పోకుండా వుండాలి మీడియా వాళ్ళు .

    • @dandalasuman
      @dandalasuman 17 ชั่วโมงที่ผ่านมา +2

      మీడియా పేరుతో వ్యక్తిగత విషయాల్లో తల దూర్చే ...ఈ ఛానెళ్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి

    • @Devi-Yenumula
      @Devi-Yenumula 15 ชั่วโมงที่ผ่านมา

      మనోజ్ కూతురి కోసం అక్కడ ఉన్న పోలీసులు లోనికి వెళ్ళాలి కాని, మీడియా వాళ్ళెవరు? వాళ్ళు అత్యుత్సాహంతో అక్కడ జరగబోయే గొడవ cover చేద్దామని లోపలికి వెళ్ళిపోయారు తప్పించి, వాళ్ళకి మాత్రం అది తప్పు అనే విషయం తెలియదా?

  • @maheshkumarp3339
    @maheshkumarp3339 18 ชั่วโมงที่ผ่านมา +3

    Kottadam sir , athaniki 2 plastic surgery cheyali

  • @marojumuralidhar8275
    @marojumuralidhar8275 16 ชั่วโมงที่ผ่านมา +1

    ప్రతి అంశంలో నీ అనుభవాలతో సోదిచెబుతున్నావు.. వయసు పెరిగేకొద్దీ, ఈ జాడ్యం ఎక్కువ అవుతుంటుంది.. బాధపడకు.. ఇకముందు జాగ్రత్త పడు..

  • @kukkutasashatram5161
    @kukkutasashatram5161 19 ชั่วโมงที่ผ่านมา +3

    సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?

  • @maheshkumarp3339
    @maheshkumarp3339 18 ชั่วโมงที่ผ่านมา +1

    Sir mi nundi entha worst analysis expect cheyaledu

  • @maheshkumarp3339
    @maheshkumarp3339 18 ชั่วโมงที่ผ่านมา

    Miru oka journalist a kada sir, mohanbabu tv9 journalist ki kottunka oka vel athane return mohan babu ni kotti unte em avutunde sir

    • @dandalasuman
      @dandalasuman 17 ชั่วโมงที่ผ่านมา

      ఏమీ కాదు , మోహన్ బాబు కూడా హాస్పిటల్ కెళ్ళి చికిత్స తీసుకుంటాడు

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 18 ชั่วโมงที่ผ่านมา

    Great Father Kuwait prasad murder gurinchi cheppandi all should know

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 16 ชั่วโมงที่ผ่านมา

      @dandalasuman Prasad kuwait lo unnadu 12 yrs papa tow india lo unna walla చుట్టపు తాత sexual harrasment chesadu ..Prasad wife india ki vachi police nu cheptay police ila chayaku ani పంపింది...ఆ తాత మేము పోలీసు కు మేనేజ్ చేసిన ఏం కాదు అని ఊర్లో అందర్ నీ చెప్పా డు...ప్రసాద్ కువైట్ నుండి వచ్చి ఆ తాత ను హత్య చేసి కువైట్ కు ఎల్లి వీడియో పెట్టాడు...మళ్ళీ ఇండియా కు వచ్చి లొంగి పోయాడు...

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 16 ชั่วโมงที่ผ่านมา

      @dandalasuman th-cam.com/video/nqhm0YqyBS0/w-d-xo.htmlsi=_kCbVSDjviIB7EaZ

  • @maheshkumarp3339
    @maheshkumarp3339 18 ชั่วโมงที่ผ่านมา

    Sir miku mohan babu emaina amount echada, mi nundi entha worst analysis nen expect cheyale sir

  • @johnwickk9726
    @johnwickk9726 16 ชั่วโมงที่ผ่านมา

    mohanbabu rowdy laga behave chesadu ..mohanbabu tells all lies ....put him jail... street rowdy behaviour..... hospital drama....oscar acting....now shamelessly covering...worst fellow in TFI🤦🤦🤦