ఒక సినిమా తొక్కేసి లేట్ లో ఒక వ్యక్తి చనిపోతే దానికి సినిమా హీరోని కారణమైతే ఒక అమ్మాయి గురుకులంలో భోజనం బాలేక చనిపోయింది మరి దానికి కారణం ఎవరు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకుండా విద్య మీద పర్యవేక్షణ లేకుండా దానికి కారణం ఉన్న ఎవరిని మనం జైల్లో వేయాలని ..
ఎవడు రా నీకూ చదువు చెప్పింది అక్కడ జరిగింది ఏంటి నువ్వు మాట్లాడుతున్నది ఇంటి..గురుకులం లో పిల్ల లకి నాణ్యమైన ఆహారం .అందించక పోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు..ఎవరైనా ఫుడ్ పాయిజన్ అయి చనిపోతే.అరెస్టు లు కూడా చేస్తారు.. ఈమాత్రం తెలియకుండా సోషల్ మీడియాలో కి ఎందుకు వస్తారు రా పిల్లి బితిరు గాళ్ళు..
ఇన్ని దౌర్భాగ్యానికి కారణం మన న్యాయ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం సామాన్యులు మాట్లాడుకున్నట్టు గా సక్రమంగా న్యాయవ్యవస్థ లేదు డబ్బున్న వాడికి ఒక న్యాయం రాజకీయ నాయకుడికి ఇంకో న్యాయం ముష్టి వాడికి ఇంకో న్యాయం అదే వేరేవాడు మతం అయితే ఇంకో న్యాయం మనుషుల్ని బట్టి న్యాయ విభజన జరుగుతూ ఉంటుంది ఇలాంటి న్యాయ శాస్త్రాన్ని చదివిన వెధవలు అక్కడ ఏం చెబుతున్నారో ఏం చదువుకుంటున్నారు అలాంటి చట్టాలు చేసే వెధవలు నీ దేశానికి ఎంత దౌర్భాగ్యం ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు
@sriramojur politician will inform polic@sriramojur politician will inform police for bandobust.. If there is any issue, it's police responsibility suspend lu transfer lu avtay, chestatu action teesukuntaru kada broe for bandobust.. If there is any issue, it's police responsibility suspend lu transfer lu avtay, chestatu action teesukuntaru kada bro
గతంలో బాబుగారి పుష్కరాలు సందర్భంగా 29 మంది చనిపోయారు, ప్రకాశం జిల్లా లో పబ్లిక్ పొలిటికల్ మీటింగ్ లో 2 చోట్ల 15 మంది వరకూ చనిపోయారు. చ్యలు నై, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సందర్భంగా ప్లెక్సీలు కడుతు ఇద్దరు చనిపోయారు, చర్యలు లేవు, అల్లు అర్జున్ కేలా కొత్త చట్టం, కొత్త రూల్ ఎలా వచ్చాయి
politicians will inform and take permissions For police for bandobust.. If there is any issue, it's police responsibility suspend lu transfer lu avtay, chestaru action teesukuntaru kada bro
పుష్కరాలలో బాబు కారణంగా తొక్కిసలాట జరగలేదు. వచ్చిన వాళ్లు చంద్రబాబును చూడడానికి రాలేదు. చంద్రబాబు వెళ్లిన తరువాత ఒక క్యూ పాటించకుండా ఒకేసారి ప్రజలంతా స్నానాలు చేయడానికి వెళ్లడంతో 29 మంది మరణించారు.
@@NaveenKumark8891AP pushkaralu lo direct CM involve ment vundhi ga bro mari yacarini arrest chesaru? Yavarini suspend chesaru? Judgement ami vachindhi?
సార్ మీరంటే నాకు చాలా చాలా ఇష్టం మీ యొక్క విశ్లేషణ చాలా బాగుంటది ఈ అరెస్ట్ చేయడం కరెక్టే కావచ్చు కానీ ఇది రాజకీయ నాయకులు కూడా వర్తించాలి ఎంతోమంది రాజకీయ నాయకులు మీటింగ్ పెట్టి పెట్టినప్పుడు ప్రజల ప్రాణుల పోతున్నాయి అప్పుడు రాజకీయ నాయకులు ఎందుకు అరెస్టు చేయడం లేదు
శుక్రవారం అరెస్టు లు చాలా వరకు కుట్ర అరెస్టు లే. మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత అరెస్టు చేసి, సాయంత్రం నాలుగు గంటల వరకు నాంపల్లి కోర్టు లో కాలక్షేపం చేశారు. తరువాత గానీ హై కోర్టు కు వెళ్లడానికి కుదరదు. అంటే మూడు రోజుల పాటు జైలు లో ఉంచేందుకు శుక్రవారం అరెస్టు చేశారని నా అనుమానం.
Ala ayithe evng 4pm ki arrest chese varu kada bro inka or midnight .. just to avoid further similar scenarios in future .. department has taken a step forward anthe ..
అల్లు అర్జున్ సిఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు, అల్లు అర్జున్ నీ అరెస్టు చేస్తే నేషనల్ లెవల్ రేవంత్ రెడ్డి గారి పేరు తెలుస్తది 😂😂😂 అందుకే అరెస్టు అల్లు అర్జున్
politicians will inform and take permissions For police for bandobust.. If there is any issue, it's police responsibility suspend lu transfer lu avtay, chestaru action teesukuntaru kada bro
Sir Good Evening. జరిగిన incident లో అల్లు అర్జున్ గారి పాత్ర ఉందా? లేదా? అనేది ఒక్కసారి పక్కన పెట్టి ఒక్క విషయం ఆలోచించాలి. న్యాయం, న్యాయ వ్యవస్థ, అడ్వకేట్ వ్యవస్థ, police మరియు పౌర సమాజం ఒక సామాన్యుని విషయం లో కూడా ఇంత prompt గా పనిచేస్తున్నాయా? కేవలం డబ్బు influence ఉన్నవారికే సత్వర న్యాయం అనేది చాలా cases లో prove అవుతూనే ఉంది. మరి సామాన్యులకు న్యాయ వ్యవస్థ ని ఏ విధంగా చేరువ చేయాలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందేమో
shame on TG govt worst congress..1. hydra - real-estate gone 😀2. AA arrested - cinema industry also will be gone.. 3. what next for Telangana 😝. em cheyalanukunntunnarra ma telangana ni. Hyd brand😭
తెలంగాణ పోలీస్ వెస్ట్ అధికారానికి కొమ్ము కాస్తూ న్యాయానికి త్రిలోధాలు వదిలేసిన తెలంగాణ పోలీసు శాఖ .... ఈ సంఘటనతో తెలిసింది ఏమిరా అంటే గేటు ముందర గుర్కాలు కంటే కూడా ఘోరంగా పనిచేస్తున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు తక్షణమే పోలీస్ జాబుకు రిజైన్ చేసి అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ ఇళ్లల్లో పాచి పనికి చేరితే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు ....మరి ఇంత దిగజారిపోయి జాబులు చేయవలసిన అవసరం ఏమొచ్చింది.... ఒక మనిషి ఎదుగుదలను చూసే తట్టుకోలేక దిగజారిపోయారు నాయకులు సిగ్గుచేటు మనం ఎదగాలని ఉండాలి అంతేగాని ఎదుట వ్యక్తి ఎదిగిన తర్వాత అతని పడగొట్టాలని ఉండడం నాయకుడి లక్షణం కాదు పవన్ కళ్యాణ్ కేవలం నాయకుడని చెప్పుకోడానికి పనికి వస్తాడు గాని నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఒకటి కూడా లేవు ..... వీటన్నిటికీ కారణం సూత్రధారి పవన్ కళ్యాణ్... స్వతహాగా కష్టపడలేడు పవన్ కళ్యాణ్ కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని చూసి ఓర్వలేడు 🙏
చంద్రబాబు నాయుడు రోడ్డు షో లో కొంతమంది ప్రజలు చనిపోయారు గుంటూరులో చంద్రబాబు నాయుడు సభ లో తొమ్మిది మంది చనిపోయారు కానీ చంద్రబాబు నాయుడు గారు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టలేదు కదా అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయ్యింది తొక్కిసలాట జరిగింది దురదృష్ట వశాత్తూ ఒకరు చనిపోయారు గుంటూరులో చంద్రబాబు నాయుడు సభ లో కూడా ట్రొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోయారు కానీ అల్లు అర్జున్ అరెస్టు అయ్యారు చంద్రబాబు అరెస్టు కాలేదు ఎంత విచిత్రం!
అప్పుడు చంద్రబాబు పై కేసు వేసే వారు లేకపోవడం. ఇప్పుడు కొందరు ఉండడం. ఇంకా ప్రజలు రాజకీయ నాయకుల ఆర్డర్ లో ఉన్నంత కాలం ఎవరో ఒకరి బలి జరుగుతుంది. అదే చైతన్యం ప్రజలకు ఉంటే ప్రతి విషయం లోను కేసు లు ఫైల్ అవుతాయి. మనదేశం ఇంకా వెనుక బడి ఉంది. ప్రజలు ఇంకా గొర్రె ల వలె ఉన్నారు. అందుకే ఫాన్స్ లాగా ఉంటున్నారు. రాజకీయ శక్తుల చేతుల్లో బానిసలు ప్రజలు.
politicians will inform and take permissions For police for bandobust.. If there is any issue, it's police responsibility suspend lu transfer lu avtay, chestaru action teesukuntaru kada bro
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పింది చాలా కరెక్ట్ దీని వెనకాల కావాల్సిన ముఖ్య నాయకులందరూ ఉన్నారు కానీ అల్లు అర్జున్ చేసిన తప్పు ఏమిటి ఒక హీరోగ సినిమా తీరం తప్ప ప్రేక్షకుల్ని సంతోష పర్సనల్ కోసమే కదా ఇటువంటి సినిమాలు తీయడం జరుగుతుంది కానీ ఇటువంటి ఎన్నో చిన్న చిన్న గర్ల్స్ జరిగినవి కానీ ఎక్కడైనా ఎవరైనా రాజకీయ నాయకులని అరెస్టు చేస్తారా ఇది తెలంగాణ ప్రభుత్వం చాలా తప్పు చేసినది మరి దీని వెనకాల ప్రముఖ నాయకులు ఎవరు ఉన్నారో తెలియదు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది
చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నది పెద్ద జోక్ చట్టం రాజకీయ నాయకుల ధనవంతులుగా చుట్టం అనేది నిత్య సత్యం ఇదే అల్లు అర్జున్ కేసులు కనబడింది సామాన్య మానవుడికి 14 రోజులు రిమాండ్ విధించి జైలుకు పంపిన 5 గంటల్లో బెయిల్ వస్తుందా ?
రాజకీయ నాయకుల మీటింగ్ ల సమయం లో జరిగిన తొక్కసలాటలో చనిపోయిన సందర్భం లో ఎంత మంది రాజకీయకుల నాయకుల మీద చర్యలు తీసుకున్నారు, ఇక ఏ హీరో ఆడియో ఫంక్షన్ లు పెట్టరు, సినిమా ఫీల్డ్ మొత్తం ఈ చర్యకు సిగ్గు పడాలి,
politicians will inform and take permissions For police for bandobust.. If there is any issue, it's police responsibility suspend lu transfer lu avtay, chestaru action teesukuntaru kada bro
సినిమా రిలీజ్ అయిన రోజునుంచి గమనించండి కొన్ని కళ్ళు కుళ్ళు కున్నాయి ఎక్కడ దొరుకుతాడో..ఎదురు చూసాయి చివరకు ఆనందాన్ని పొందాయి. రేవంత్ చివరకు జగన్ కంటే దారుణంగా పడిపోతాడు వెయిటింగ్ మిత్రమా....
Bro let me try and explain how a legal process actually works when a case is filed, the process begins with the registration of an FIR at the police station, based on the complaint. The police then decide on the relevant sections of the law. Following the registration, the police investigate the case, gather evidence, and file a charge sheet if sufficient grounds exist. If the offense is bailable, the accused may be granted station bail, but for non-bailable offenses, the accused needs to approach the court for bail. After the charge sheet is submitted, the magistrate reviews the evidence and decides on further proceedings. If the case is strong, the trial process moves forward. This is the due process don’t misjudge on your falsifying emotions
@@Tharunreddy89700 ready to withdraw the case. I was not aware of the arrest and AlluArjun has nothing to do with the stampede in which my wife passed away - Revathi Husband statement...
ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్రనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భాగంలో వీరు ఉన్నారు... చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి చెపినడు అందుకే అరెస్ట్ చేశారు... గురువు చెపినడు... శిష్యుడు చేసినాడు...😂😂😂😂
రోడ్డు మీద అల్లు అర్జున్ కనపడితే రోడ్ షో అవుతుందని నీకు తెలిసినప్పుడు వాళ్లకు తెలియదా అది రోడ్ షో అవుతుంది అనుకున్నప్పుడు జరపకూడదు కదా తెలిసి కూడా జరిపారు అంటే అది రోడ్డు జరిపినట్టు అర్థం కదా
డబ్బు ఉన్నవాళ్ళని ఒక లాగా లేని వాళ్లని ఒక లాగా చట్టం పని చేస్తుందని తెలిసింది చట్టం ముందుకు అందరు సామానులు అనేది పచ్చి అబద్దం ప్రాణం విలువ ఇంతేనా పేద వాళ్లకు ఎప్పుడు డబ్బున్న వాళ్లతో సమానంగా న్యాయం జరుగుతుందో ఇలాగ కూడా కోర్ట్ లు తీర్పు ఇవ్వడం చాలా బాధ కారం
చంబా చేతిలో మెగా ఫ్యామిలీ కీలు బొమ్మింది కాని అర్జున్ తమ చేతిలో లేడు అని ధెబ్బ కొట్టడానికి అనుమానం రాకుండా శిష్యుడు రేవంత్ తో ప్లాన్ చేసారా అని బయట టాక్ సార్
ఏది ఏమైనా ఒక సినిమా చుడటానికి వచ్చి ఒక మహిళ ప్రాణాలు పోవడం చాలా భాదాకరం... ఇక మన దేశంలో అరెస్టులు శిక్షలు గూరించి తెలిసెందె.. న్యాయం చట్టం సామాన్యునికి చాలా దూరం
Bail rejected in lower courts and then bail will be given in higher courts So lower courts judges don't do their job properly Aren't they punished ? Please educate me on this
అల్లు అర్జున్ న్యూఢిల్లీ లో జరిగిన సినిమా డిస్ట్రిబ్యూటర్స్ సమావేశంలో మట్లాడుతూ, This is new India, ఝకేగా నహీ అని కొంత భాజపా భాష మాట్లాడినట్లు అనిపించింది. బహుశా తెలంగాణా లోని కాంగ్రెస్ ప్రభుత్వం, అర్జున్ లోని భాజపా అభిమానాన్ని సహించలేకపోయి వుండవచ్చు.
రేవంత్ రెడ్డి ఒక ఆంధ్ర సినిమా స్టార్ అల్లు అర్జున్ వంటి వారిని అరెస్ట్ చేయాలని భావిస్తే, అతను తన గురువు చంద్రబాబును తప్పనిసరిగా సంప్రదిస్తాడు. చంద్రబాబు పవన్‌కు సమాచారం ఇచ్చాడా లేదా అనేది పక్కన పెడితే, ఈ అరెస్ట్‌లో బాబు ప్రమేయం స్పష్టంగా ఉంది...💯
politicians will inform and take permissions For police for bandobust.. If there is any issue, it's police responsibility suspend lu transfer lu avtay, chestaru action teesukuntaru kada bro
తెలంగాణలో ఉంటూ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు "నేను చెప్పను నేను చెప్పను బ్రదర్ అన్నట్లు" మరిచిపోవటం అతడు మొన్నటి ఎన్నికల్లో ఓటు వేశాడా లేదా అన్నది డౌట్ గా ఉంది అతడి స్థాయికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పలేక పోవటం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఇబ్బంది కలిగించే విషయమే ఒక టాప్ PAN హీరో స్టేజ్ పై ముఖ్యమంత్రి పేరు చెప్పలేదు అంటే ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం అధిష్టానం వద్ద చులకన చేసే అవకాశం దాంతోపాటు తెలంగాణ ప్రజలలో కూడా అల్లు అర్జున్ నోటి దూలతో ఈమధ్య ఇబ్బందులే పడుతున్నాడు అతడి నోటి దూల వల్ల పుష్ప టు మొత్తం రచ్చగా మారి నిర్మాతలను నష్ట పరిచింది అని చెప్పాలి ఇప్పుడు అతడు వ్యక్తిగతంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి అతడి ఎదుగుదలకు అతడే భస్మాసుర హస్తంగా మారేడు అనిపిస్తుంది పుష్ప కి నోటి దూల ఎప్పుడు తగ్గుతుందో చూడాలి.
నాగేశ్వరావు గారు అల్లు అర్జున్ గారిని అరెస్టు చేయడం కరెక్టే ఒక రకంగా కాదని మేము కూడా చెప్పలేము కానీ రేవంత్ రెడ్డి గారి మాట్లాడే భాష ఎట్లా ఉండాలంటే నేను ఈ రాష్ట్రానికి రాజుని నేను చెప్పినట్టే నడవాలని కోరుకుంటూ ఉంటారు అని రేవంత్ రెడ్డి గారు మీరు ఏ ఉద్యమం చేసే సీఎం పదవులు దక్కించుకున్నారు మీ అమ్మ అని అంటున్నావ్ సోనియా గాంధీ గారిని తెలంగాణ విద్యార్థులు ఎంతమందిని బలిదానం చేసింది అలాంటప్పుడు ఆమని కూడా అరెస్టు చేయాలి కదా మరి తెలంగాణ ఉద్యమం ఎప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఆనాడు తెలంగాణ ఉద్యమం నాయకులు మీది గన్ను తీసుకొని మీదకు వచ్చినావు కూడా అలాంటప్పుడు నువ్వు ఏ రకంగా నువ్వు ఈ సీఎం దక్కించుకున్నారు ప్రజలకు అర్థమవుతుంది కెసిఆర్ ప్రభుత్వాన్ని ఓటుకు నోటు కొని కెసిఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిన నాయకుడు నువ్వు ఇవ్వాలని నీతి మాటలు చెబుతున్నా మళ్ళీ నువ్వు నీ తమ్ముళ్లు రియల్ ఎస్టేట్ చేసి ఎంత తొందరగా చేస్తున్నారు ప్రజలు తెలవదా భారతదేశానికి ఐకాన్ గుర్తు కనిపిస్తుంది ఆ పేరు చెడగొట్టాలని ఈ దేశానికి రాకూడదని మీ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది ఒకవేళ మీరు నువ్వు చేసే సీఎం పదవి కూడా వ్యాపారం అనుకుంటారు ప్రజా పరిపాలన లేదు నీది ఇప్పటికిప్పుడు నువ్వు రాజీనామా చేస్తే ఒక్క సీటు కూడా గెలవలేరు మీ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి జై అల్లు అర్జున్
There is a weightage to N convention demolition but not to Allu Arjun case. Revanth want to show his power to Film Industry establishment who are not paying attention to Him. Anyhow sad 😢 to loss of a life of woman.its theatre management problem.
సార్ మీకు మరేమి పని లేదు సార్ దేశంలో అనేక సమస్యలు వున్నాయి వాటి గురించి మాట్లాడండి ఒక మూవీ కి 300 కోట్లు తీసుకొనే హీరో అయన కి బెయిల్ రావడం పెద్ద వింత సార్.చట్టాలు సాధారణ మనిషి కి ఒక లాగా డబ్బులున్న వాడికి ఒక లాగ సార్
👉 తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికారం చంద్రబాబు చేతుల్లోకి వెల్లింది. 👉 రాహుల్ గాంధీ ఇన్స్ట్రుక్షన్స్ కాదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డైరెక్షన్లో ఇప్పుడు తెలంగాణను రేవంత్ రెడ్డి పాలిస్తున్నడు. 👉 BRS నాయకులను, కార్యకర్తలను పెద్దగా రేవంత్ రెడ్డి పట్టించుకోడు, గురువు అయినా చంద్రబాబు నాయిడుకి వ్యతిరేకంగా పనిచేసే జగన్ సానుభూతిపరులు, వైసీపీ కార్యకర్తలే రేవంత్ రెడ్డి లక్ష్యం. 👉 అల్లు అర్జున్ కి, ఇండియాలోనే బెస్ట్ యాక్టర్ అవార్డు రావడంతో పవన్ కళ్యాణ్, నాగ బాబు, ఒక్క మాటలో చెప్పాలంటే మెగా ఫ్యామిలీకి అందరికి టార్గెట్ అయ్యాడు, సినిమా అవకాశాలు రాకుండా చేసి అల్లు అర్జున్ ని అణచివేయడం అసాధ్యం, కనుక అప్పటి నుండి అవకాశం కోసం పవన్ కళ్యాణ్, నాగ బాబు, మెగా ఫ్యామిలీ ఎదురు చూస్తుంది. 👉 అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు వస్తే అది జీర్నించుకోలేక పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పాత్రను టార్గెట్ చేశాడు, ఇది అల్లు అభిమానులు v/s మెగా అభిమానులు మధ్య ఘర్షణ వాతవరణాన్ని పెంచి పోషించింది. 👉 అల్లు అర్జున్ తన స్నేహితుడు అయినా శిల్ప రవి (వైసీపీ) తరుపున ఎన్నికల ప్రచారం చేయడంతో పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబు కి, మెగా ఫ్యామిలీ మరింతగా టార్గెట్ చేశారు. 👉 అదును కోసం చూస్తున్న పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ, చంద్రబాబు, పుష్ప 2 రిలీజ్ సమయంలో చోటు చేసుకున్న ఆపశృతిని చక్కగా తనకు అనుకూలంగా స్క్రిప్ట్ తయారు చేసుకొని దాన్ని తెలంగాణలో సీఎంగా వున్నా శిష్యుడికి ఆదేశాలుగా ఇచ్చారు. 👉 గురువు నుండి పవన్ కళ్యాణ్ నుండి ఆదేశాలు అందిన వెంటనే శిష్యుడు వాటిని అమలు చేశాడు. 👉 అల్లు అర్జున్ విషయంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఊహించినవే, ఇదంత ప్లాన్ ప్రకారమే జరుగుతుంది, ఇక ముందు కూడా జగన్ కి అనుకూలంగా వున్నవాళ్ళ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది, త్వరలోనే అల్లు అర్జున్ పొలిటికల్ డెసిషన్ కూడా వుంటుంది... ✊ we stand with Allu Arjun ✊
Concerns about the Actor's Behavior 1. The actor should not have arrived at the theater in a personal vehicle, creating a rally-like atmosphere that instigated fans to gather in large numbers. 2. A calm and low-key entrance after ticket holders had settled in would have been more appropriate, avoiding unnecessary publicity. 3. Although the actor might not have known about the accidental death during the movie, it's unlikely he remained uninformed after the show. His priorities should have been fan safety and dignity. Conclusion The actor's actions were irresponsible and prioritized publicity over fan safety. Fans must distinguish between admiration and madness. As fans support actors by paying for their movies, both parties must maintain dignity and respect boundaries.
GN సాయిబాబా ఏ నియర్ చేయకుండా కేబల్ నేర అర్పొనతో శిక్ష అనుభవించితే ఎంతమంది తెలుగు వాళ్ళు స్పందించారు? అల్లు అర్జున్ కేవలం అరెస్టు అయితే ఎంతమంది స్పందిస్తున్నారు? వీళ్ళ ఇద్దరి లో ఎవరు సమాజానికి సేవ చేసినవారు,? నిష్పాక్షిక గా వీడియో చేయగలరా? చేస్తే అనందిస్తాను.
Without politics how this case is moving fast& in this way??? This is self satisfaction of revanth sir for his friend Dy CM beyond parties& governments....
చిన్న పిల్లలకు కూడా స్కూల్ లో ప్రోగ్రెస్ ఇవాల్యుయేషన్ ఉంటుంది. మరి కొందరు నాయకులకు నిర్ణయాలు తప్పా, ఒప్పా ఇవాల్యుయేషన్ ఉండదా. ఇది శబటొజా... ఆలోచించాలి 😮
What questions we need to ask current government. 1. Why did not police stop hero if police knows the law and order will be out of control. 2. Why police did not give the security. 3. It’s the mistake of police and home minister who didn’t manage. 4. Now on the police and home minister action must betaken. 5. Heros will also have personal life, they can also watch movies. 6. Theatre management has applied for permission. 7. Government would not given the permission for early shows.
తెలంగాణ ముఖ్యమంత్రి నీతిమంతుడు అని ఫీల్ అవుతున్నాడు పిల్లలు ను తీసుకుని ఎక్కవ జనాలు ఉన్న సినిమా కు పోవడం తప్పు కాదా హైదరాబాద్ లో నాగార్జున ఒక్కడు మాత్రమే అక్రమ నిర్మాణం చేశాడా ,
Sir. Excellent analysis. Police high handed ness explanation is good. Time has come to central govt. to look into criminal justice implemented and police powers to be used and cases booked
First of all my heart felt condolences to Revathi Garu...coming to Allu Arjun arrest why did he arrested for Revathi death did he murdered are he is involved ?? Why did govt gave permission for premier show, it's total failure of police department to control the crowd @ Sandhya theatre,I strongly believe there is political inflenyce worked behind Allu arrest.
రాజకీయ నాయకులు...సినిమా స్టార్స్ ఎవరూ బైటకు వచ్చినపుడు జనం చనిపోయిన కారణం ఎవరో వారిని అందరినీ అరెస్టు చేశారా????? ఒక్క అల్లు అర్జున్ నీ మాత్రమే ఎందుకు అరెస్టు చేసి కోర్టు తీర్పు వచ్చిన తరువాత కూడా రాత్రి అంత జైల్ లో ఎందుకు ఉంచారు??????
ఒక సినిమా తొక్కేసి లేట్ లో ఒక వ్యక్తి చనిపోతే దానికి సినిమా హీరోని కారణమైతే ఒక అమ్మాయి గురుకులంలో భోజనం బాలేక చనిపోయింది మరి దానికి కారణం ఎవరు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకుండా విద్య మీద పర్యవేక్షణ లేకుండా దానికి కారణం ఉన్న ఎవరిని మనం జైల్లో వేయాలని ..
ఎవడు రా నీకూ చదువు చెప్పింది అక్కడ జరిగింది ఏంటి నువ్వు మాట్లాడుతున్నది ఇంటి..గురుకులం లో పిల్ల లకి నాణ్యమైన ఆహారం .అందించక పోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు..ఎవరైనా ఫుడ్ పాయిజన్ అయి చనిపోతే.అరెస్టు లు కూడా చేస్తారు.. ఈమాత్రం తెలియకుండా సోషల్ మీడియాలో కి ఎందుకు వస్తారు రా పిల్లి బితిరు గాళ్ళు..
Yes... విద్యాశాఖ మంత్రిని అరెస్ట్ చేయాలి.
ఇన్ని దౌర్భాగ్యానికి కారణం మన న్యాయ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం సామాన్యులు మాట్లాడుకున్నట్టు గా సక్రమంగా న్యాయవ్యవస్థ లేదు డబ్బున్న వాడికి ఒక న్యాయం రాజకీయ నాయకుడికి ఇంకో న్యాయం ముష్టి వాడికి ఇంకో న్యాయం అదే వేరేవాడు మతం అయితే ఇంకో న్యాయం మనుషుల్ని బట్టి న్యాయ విభజన జరుగుతూ ఉంటుంది ఇలాంటి న్యాయ శాస్త్రాన్ని చదివిన వెధవలు అక్కడ ఏం చెబుతున్నారో ఏం చదువుకుంటున్నారు అలాంటి చట్టాలు చేసే వెధవలు నీ దేశానికి ఎంత దౌర్భాగ్యం ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు
ఒక హీరో మొదటి రోజు సినిమాకు పోతున్నప్పుడు వాడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
రేపు ఇదే చట్టం రాజకీయ నాయకులకు కూడా వర్తించాలి
Yes sir
If that's the case, revanth should be behind the bars first.
@sriramojur
politician will inform polic@sriramojur politician will inform police for bandobust..
If there is any issue, it's police responsibility suspend lu transfer lu avtay, chestatu action teesukuntaru kada broe for bandobust..
If there is any issue, it's police responsibility suspend lu transfer lu avtay, chestatu action teesukuntaru kada bro
Vartinchadu govt gun man untaru ,,Vara responsibility
గతంలో బాబుగారి పుష్కరాలు సందర్భంగా 29 మంది చనిపోయారు, ప్రకాశం జిల్లా లో పబ్లిక్ పొలిటికల్ మీటింగ్ లో 2 చోట్ల 15 మంది వరకూ చనిపోయారు. చ్యలు నై, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సందర్భంగా ప్లెక్సీలు కడుతు ఇద్దరు చనిపోయారు, చర్యలు లేవు, అల్లు అర్జున్ కేలా కొత్త చట్టం, కొత్త రూల్ ఎలా వచ్చాయి
politicians will inform and take permissions
For police for bandobust..
If there is any issue, it's police responsibility suspend lu transfer lu avtay, chestaru action teesukuntaru kada bro
they have taken police permission.
@djangoworld-x8z
No, they informed but permissionnot came., And police said don't allow hero and heroine
పుష్కరాలలో బాబు కారణంగా తొక్కిసలాట జరగలేదు.
వచ్చిన వాళ్లు చంద్రబాబును చూడడానికి రాలేదు.
చంద్రబాబు వెళ్లిన తరువాత ఒక క్యూ పాటించకుండా ఒకేసారి ప్రజలంతా స్నానాలు చేయడానికి వెళ్లడంతో 29 మంది మరణించారు.
@@NaveenKumark8891AP pushkaralu lo direct CM involve ment vundhi ga bro mari yacarini arrest chesaru? Yavarini suspend chesaru? Judgement ami vachindhi?
సార్ మీరంటే నాకు చాలా చాలా ఇష్టం మీ యొక్క విశ్లేషణ చాలా బాగుంటది ఈ అరెస్ట్ చేయడం కరెక్టే కావచ్చు కానీ ఇది రాజకీయ నాయకులు కూడా వర్తించాలి ఎంతోమంది రాజకీయ నాయకులు మీటింగ్ పెట్టి పెట్టినప్పుడు ప్రజల ప్రాణుల పోతున్నాయి అప్పుడు రాజకీయ నాయకులు ఎందుకు అరెస్టు చేయడం లేదు
Perfect question. Like e it
గోదావరి పుష్కరాల్లో 29 మంది, కందుకూరు ప్రచారంలో 8 మంది, గుంటూరు చీరలు పంపిణిలో 5 మంది చని పోయారు చంద్ర బాబు నీ యెన్ని సర్లు అరెస్ట్ చేయాలి ఆ లెక్కనా
Yes ure correct
Correcte kavacchu kaadu.. correct anali..
@@SaiTeja_Akula, మీరు చెప్పిన 3 సంఘటనలలో 2 సంఘటనలలో మీతో నేను ఏకీభవిస్తాను, కానీ నాకు ఒక సందేహం మీరు జగన్ అభిమానా లేక ఒక మామూలు వ్యక్తా అని..
శుక్రవారం అరెస్టు లు చాలా వరకు కుట్ర అరెస్టు లే.
మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత అరెస్టు చేసి, సాయంత్రం నాలుగు గంటల వరకు నాంపల్లి కోర్టు లో కాలక్షేపం చేశారు. తరువాత గానీ హై కోర్టు కు వెళ్లడానికి కుదరదు. అంటే మూడు రోజుల పాటు జైలు లో ఉంచేందుకు శుక్రవారం అరెస్టు చేశారని నా అనుమానం.
Ala ayithe evng 4pm ki arrest chese varu kada bro inka or midnight .. just to avoid further similar scenarios in future .. department has taken a step forward anthe ..
Mr Revanth Reddy Is over acting to divert the attention of people from Hydra
Revanth Reddy has to face a lots of problems .
ఆరు గ్యారెంటీ లా జోలి ఒక వరం రోజులు పక్కకు వెళ్తుంది😂 take డైవర్షన్ 😂
ప్రజలకు దిమాక్ తక్కువ...
అల్లు అర్జున్ సిఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు, అల్లు అర్జున్ నీ అరెస్టు చేస్తే నేషనల్ లెవల్ రేవంత్ రెడ్డి గారి పేరు తెలుస్తది 😂😂😂 అందుకే అరెస్టు అల్లు అర్జున్
But logic miss ayyaadu.
Peru vinapadatam tarwatha sangathi comedian ayyaadu revanth 🤦🏻♂️
కుట్ర అనేది వంద శాతం కాదు, వెయ్యి శాతం వుంది, ఎందుకంటే ముందు 41a నోటీసు ఇవ్వాలి, ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు sir
గురువుగారి ఒత్తిడి వలన బలి పశువు అయ్యే వంతు రేవంతుకి వచ్చింది 🥹
😂 joke Baga chepparu
Joke antara navvandi mari😂
💯 correct
Chiranjeevi, Naaga babu+Pavala babulu vyakthi gathangaa Visha praanulu, Yeppudu vaare Megha ga vardhillaali, vaallaku mundu yevvadu paiki raavaddhu....yee annadammula kutra+Chambaa gaadu+ Revanth gari sahayam tho yilaa....*
ఏమి లేకపోతే పుష్కరాల సందర్భంగా 38చనిపోతే ఎవరిని అరెస్టు చేశారు
Correct ga adigaru... kandu kuru lo ,guntur lo kuda.
Ma andhra lo babai pothey adigina vadu ledu arrest ledu ade telangana lo common man pothe adigey vallu unnaru
Public de problem.......public ki sense undali...........
Yes mam ure correct
they have given intimation to police before visiting anywhere.
బాబు సమక్షంలో 38 మంది పుష్కరాలలో తొక్కిస్లాట లో చనిపోయారు. అప్పుడు చట్టం తన పని చేసుకోలేదేమి.... సీఎం చంద్రబాబు పై చర్య లేమి తీసుకున్నారు.....
politicians will inform and take permissions
For police for bandobust..
If there is any issue, it's police responsibility suspend lu transfer lu avtay, chestaru action teesukuntaru kada bro
గంటలో జైలు అంతలోనే బెయిలు.. గొప్ప వ్యవస్థ.. సామాన్యులుకి ఎందుకు ఇంత వేగంగా instant న్యాయం అందట్లేదు..
న్యాయo డబ్బు ఉన్న వాళ్ళకి ఒక లా సామాన్యులకు ఒక లా ఉంటుందా అదే ఒక సామాన్యుడు కైతే బెయిల్ ఇస్తారా న్యాయం ఎక్కడ ఉంది ప్రొఫెసర్ గారు చెప్పండి సార్
సామాన్య ప్రజలు దగ్గర డబ్బు ఉండదు
@@malliedigae9913big boss lo pallavi prashanth bailu venttane endduku ivvaledu mari aunty dabbulu vunna valla ku nyayam jaruguthunuda
ఈ అరెస్టులో అసలైన తప్పు ఏమంటే ప్రతిసారి ప్రతి వారిపట్ల ప్రతి వ్యవహారంలోనూ ఇంత కరెక్ట్ గా పనిచేయకపోవడం అసలైన తప్పుగా కనిపిస్తుంది
చిట్టి రెడ్డి తప్పు చేసాడు... 👍
What about smuggler....?
Allu Arjun was a smuggler only in reel life not in real life @@sobhansadhanala6203
అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యం, పోలీసులు ల అత్యుత్సాహం
శని ఆదివారాలు కోర్టుకు సెలవు కావాలనే ఈ రోజు అరెస్టు. అరెస్ట్ చేయాలంటే ముందు రోజులలో చెయ్యవచ్చు కదా??? Sir విశ్లేషణలో సమతూకం లేదు
Sir Good Evening. జరిగిన incident లో అల్లు అర్జున్ గారి పాత్ర ఉందా? లేదా? అనేది ఒక్కసారి పక్కన పెట్టి ఒక్క విషయం ఆలోచించాలి. న్యాయం, న్యాయ వ్యవస్థ, అడ్వకేట్ వ్యవస్థ, police మరియు పౌర సమాజం ఒక సామాన్యుని విషయం లో కూడా ఇంత prompt గా పనిచేస్తున్నాయా? కేవలం డబ్బు influence ఉన్నవారికే సత్వర న్యాయం అనేది చాలా cases లో prove అవుతూనే ఉంది. మరి సామాన్యులకు న్యాయ వ్యవస్థ ని ఏ విధంగా చేరువ చేయాలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందేమో
నిజం
ఇండియాలో సామాన్యుడికి ఎప్పుడూ న్యాయం దొరకదు ఇండియాలో డబ్బుతో పని
రాజకీయ ప్రమేయం లేకుండా సెలబ్రిటీ అరెస్ట్ అవుతాడా.. ఇది గురుదక్షిణ
Yes you are right bro
Chiranjeevi, Naaga babu+Pavala babulu vyakthi gathangaa Visha praanulu, Yeppudu vaare Megha ga vardhillaali, vaallaku mundu yevvadu paiki raavaddhu....yee annadammula kutra+Chambaa gaadu+ Revanth gari sahayam tho yilaa....*
Chiranjeevi, Naaga babu+Pavala babulu vyakthi gathangaa Visha praanulu, Yeppudu vaare Megha ga vardhillaali, vaallaku mundu yevvadu paiki raavaddhu....yee annadammula kutra+Chambaa gaadu+ Revanth gari sahayam tho yilaa....*
రాజకీయం గానే కావాలి అని చేశారు అనిపిస్తుంది సర్
shame on TG govt worst congress..1. hydra - real-estate gone 😀2. AA arrested - cinema industry also will be gone.. 3. what next for Telangana 😝. em cheyalanukunntunnarra ma telangana ni. Hyd brand😭
Film industry will shift to Andhra , it is big sketch of 2 CM's
తెలంగాణ పోలీస్ వెస్ట్ అధికారానికి కొమ్ము కాస్తూ న్యాయానికి త్రిలోధాలు వదిలేసిన తెలంగాణ పోలీసు శాఖ .... ఈ సంఘటనతో తెలిసింది ఏమిరా అంటే గేటు ముందర గుర్కాలు కంటే కూడా ఘోరంగా పనిచేస్తున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు తక్షణమే పోలీస్ జాబుకు రిజైన్ చేసి అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ ఇళ్లల్లో పాచి పనికి చేరితే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు ....మరి ఇంత దిగజారిపోయి జాబులు చేయవలసిన అవసరం ఏమొచ్చింది.... ఒక మనిషి ఎదుగుదలను చూసే తట్టుకోలేక దిగజారిపోయారు నాయకులు సిగ్గుచేటు మనం ఎదగాలని ఉండాలి అంతేగాని ఎదుట వ్యక్తి ఎదిగిన తర్వాత అతని పడగొట్టాలని ఉండడం నాయకుడి లక్షణం కాదు పవన్ కళ్యాణ్ కేవలం నాయకుడని చెప్పుకోడానికి పనికి వస్తాడు గాని నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఒకటి కూడా లేవు ..... వీటన్నిటికీ కారణం సూత్రధారి పవన్ కళ్యాణ్... స్వతహాగా కష్టపడలేడు పవన్ కళ్యాణ్ కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని చూసి ఓర్వలేడు 🙏
చంద్రబాబు నాయుడు రోడ్డు షో లో కొంతమంది ప్రజలు చనిపోయారు గుంటూరులో చంద్రబాబు నాయుడు సభ లో తొమ్మిది మంది చనిపోయారు కానీ చంద్రబాబు నాయుడు గారు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టలేదు కదా అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయ్యింది తొక్కిసలాట జరిగింది దురదృష్ట వశాత్తూ ఒకరు చనిపోయారు గుంటూరులో చంద్రబాబు నాయుడు సభ లో కూడా ట్రొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోయారు కానీ అల్లు అర్జున్ అరెస్టు అయ్యారు చంద్రబాబు అరెస్టు కాలేదు ఎంత విచిత్రం!
Vadhiki aa time low palanaa teliyadhu cm ki
Eddoda.
అప్పుడు చంద్రబాబు పై కేసు వేసే వారు లేకపోవడం. ఇప్పుడు కొందరు ఉండడం.
ఇంకా ప్రజలు రాజకీయ నాయకుల ఆర్డర్ లో ఉన్నంత కాలం ఎవరో ఒకరి బలి జరుగుతుంది. అదే చైతన్యం ప్రజలకు ఉంటే ప్రతి విషయం లోను కేసు లు ఫైల్ అవుతాయి. మనదేశం ఇంకా వెనుక బడి ఉంది. ప్రజలు ఇంకా గొర్రె ల వలె ఉన్నారు. అందుకే ఫాన్స్ లాగా ఉంటున్నారు. రాజకీయ శక్తుల చేతుల్లో బానిసలు ప్రజలు.
politicians will inform and take permissions
For police for bandobust..
If there is any issue, it's police responsibility suspend lu transfer lu avtay, chestaru action teesukuntaru kada bro
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పింది చాలా కరెక్ట్ దీని వెనకాల కావాల్సిన ముఖ్య నాయకులందరూ ఉన్నారు కానీ అల్లు అర్జున్ చేసిన తప్పు ఏమిటి ఒక హీరోగ సినిమా తీరం తప్ప ప్రేక్షకుల్ని సంతోష పర్సనల్ కోసమే కదా ఇటువంటి సినిమాలు తీయడం జరుగుతుంది కానీ ఇటువంటి ఎన్నో చిన్న చిన్న గర్ల్స్ జరిగినవి కానీ ఎక్కడైనా ఎవరైనా రాజకీయ నాయకులని అరెస్టు చేస్తారా ఇది తెలంగాణ ప్రభుత్వం చాలా తప్పు చేసినది మరి దీని వెనకాల ప్రముఖ నాయకులు ఎవరు ఉన్నారో తెలియదు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది
రేవంత్ మీటింగ్ లో ఎవరు అయినా చనిపోతే రేవంత్ ని అరెస్ట్ చేయాలా 😮
రేవంత్ మీటింగ్ లో ఎవరు అయినా చనిపోతే రేవంత్ ని అరెస్ట్ చేయాలా ... ante .. cheyaali ... mari chesthara..
చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నది పెద్ద జోక్
చట్టం రాజకీయ నాయకుల ధనవంతులుగా చుట్టం అనేది నిత్య సత్యం
ఇదే అల్లు అర్జున్ కేసులు కనబడింది సామాన్య మానవుడికి 14 రోజులు రిమాండ్ విధించి జైలుకు పంపిన
5 గంటల్లో బెయిల్ వస్తుందా ?
😂😂😂😅😅😅
evarikina bail vastundi manchi lawyer vunte..saamanyudi pedda lawayer ni pettukoledu kada
Arrested..
Arguments occurred in court..
Granted Bail..
In a single day..
Justice is not delayed.. it's just we r poor
రాజకీయ నాయకుల మీటింగ్ ల సమయం లో జరిగిన తొక్కసలాటలో చనిపోయిన సందర్భం లో ఎంత మంది రాజకీయకుల నాయకుల మీద చర్యలు తీసుకున్నారు, ఇక ఏ హీరో ఆడియో ఫంక్షన్ లు పెట్టరు, సినిమా ఫీల్డ్ మొత్తం ఈ చర్యకు సిగ్గు పడాలి,
politicians will inform and take permissions
For police for bandobust..
If there is any issue, it's police responsibility suspend lu transfer lu avtay, chestaru action teesukuntaru kada bro
సినిమా రిలీజ్ అయిన రోజునుంచి గమనించండి కొన్ని కళ్ళు కుళ్ళు కున్నాయి ఎక్కడ దొరుకుతాడో..ఎదురు చూసాయి చివరకు ఆనందాన్ని పొందాయి. రేవంత్ చివరకు జగన్ కంటే దారుణంగా పడిపోతాడు వెయిటింగ్ మిత్రమా....
Definitely intentionally arrested, Ravanth governance worst
As said by someone we will not be ready to accept the government to function by rule of law irrespective of favors where are we leading
@ if it rule of law should apply for all not specific to some one intentionally that to Friday.
Bro let me try and explain how a legal process actually works
when a case is filed, the process begins with the registration of an FIR at the police station, based on the complaint. The police then decide on the relevant sections of the law. Following the registration, the police investigate the case, gather evidence, and file a charge sheet if sufficient grounds exist. If the offense is bailable, the accused may be granted station bail, but for non-bailable offenses, the accused needs to approach the court for bail. After the charge sheet is submitted, the magistrate reviews the evidence and decides on further proceedings. If the case is strong, the trial process moves forward.
This is the due process don’t misjudge on your falsifying emotions
@@Tharunreddy89700 ready to withdraw the case. I was not aware of the arrest and AlluArjun has nothing to do with the stampede in which my wife passed away - Revathi Husband statement...
ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్రనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భాగంలో వీరు ఉన్నారు... చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి చెపినడు అందుకే అరెస్ట్ చేశారు... గురువు చెపినడు... శిష్యుడు చేసినాడు...😂😂😂😂
రోడ్డు మీద అల్లు అర్జున్ కనపడితే రోడ్ షో అవుతుందని నీకు తెలిసినప్పుడు వాళ్లకు తెలియదా అది రోడ్ షో అవుతుంది అనుకున్నప్పుడు జరపకూడదు కదా తెలిసి కూడా జరిపారు అంటే అది రోడ్డు జరిపినట్టు అర్థం కదా
డబ్బు ఉన్నవాళ్ళని ఒక లాగా లేని వాళ్లని ఒక లాగా చట్టం పని చేస్తుందని తెలిసింది చట్టం ముందుకు అందరు సామానులు అనేది పచ్చి అబద్దం ప్రాణం విలువ ఇంతేనా పేద వాళ్లకు ఎప్పుడు డబ్బున్న వాళ్లతో సమానంగా న్యాయం జరుగుతుందో ఇలాగ కూడా కోర్ట్ లు తీర్పు ఇవ్వడం చాలా బాధ కారం
Jai allu arjun thappu em ladhu
చంబా చేతిలో మెగా ఫ్యామిలీ కీలు బొమ్మింది కాని అర్జున్ తమ చేతిలో లేడు అని ధెబ్బ కొట్టడానికి అనుమానం రాకుండా శిష్యుడు రేవంత్ తో ప్లాన్ చేసారా అని బయట టాక్ సార్
Nee bonda ra 😂😂😂
పరిపాలన చేతకాక, ఒవైసీ ని ఏం పీక లేక సినిమా వాళ్ళ మీద రేవంత్ (కాంగ్రేస్) ప్రతాపం. బన్నీ అరెస్ట్ వెనుక బాలీవుడ్ "హస్తం"
కూటమి కుట్ర ఉంది
Avnu chala probability undhi Kootami involvement..
సార్::దేశం లో, ప్రపంచంలో ఎక్కడ అరాచకం ఉన్నా అక్కడ హిందుత్వ, NDA ఉంటుంది.
నీకు CBN ఫోను చేసి చెప్పాడా?
Vunta meru ami pekuthara sankarjathi
@@aanandh8517 Allu Arjun ante TDP + Janasena ki bhayam 😂
ఏది ఏమైనా ఒక సినిమా చుడటానికి వచ్చి ఒక మహిళ ప్రాణాలు పోవడం చాలా భాదాకరం... ఇక మన దేశంలో అరెస్టులు శిక్షలు గూరించి తెలిసెందె..
న్యాయం చట్టం సామాన్యునికి చాలా దూరం
Bail rejected in lower courts and then bail will be given in higher courts
So lower courts judges don't do their job properly
Aren't they punished ?
Please educate me on this
Sir meeru great sir
అల్లు అర్జున్ న్యూఢిల్లీ లో జరిగిన సినిమా డిస్ట్రిబ్యూటర్స్ సమావేశంలో మట్లాడుతూ, This is new India, ఝకేగా నహీ అని కొంత భాజపా భాష మాట్లాడినట్లు అనిపించింది. బహుశా తెలంగాణా లోని కాంగ్రెస్ ప్రభుత్వం, అర్జున్ లోని భాజపా అభిమానాన్ని సహించలేకపోయి వుండవచ్చు.
Revanth did same mistake as jagan did in CBN matter. There will not be again cm in his life time
రేవంత్ రెడ్డి ఒక ఆంధ్ర సినిమా స్టార్ అల్లు అర్జున్ వంటి వారిని అరెస్ట్ చేయాలని భావిస్తే, అతను తన గురువు చంద్రబాబును తప్పనిసరిగా సంప్రదిస్తాడు. చంద్రబాబు పవన్‌కు సమాచారం ఇచ్చాడా లేదా అనేది పక్కన పెడితే, ఈ అరెస్ట్‌లో బాబు ప్రమేయం స్పష్టంగా ఉంది...💯
పుష్కరాల్లో ప్రజలని చంపిన చంద్రబాబుని వదిలెయ్యాలా సరే బషీర్బాగ్ లో ప్రజలని చంపినందుకు కూడానా 🥹
Oyey erripu
Chamba ni arrest chesaka okkadaina AP lo baitaki vachi dharnalu chesara ra
Enumu eenindhi ante na Valle annadanta nelantollu 😂
politicians will inform and take permissions
For police for bandobust..
If there is any issue, it's police responsibility suspend lu transfer lu avtay, chestaru action teesukuntaru kada bro
Its Just a political revenge in the direction of Babu.
How come A11 becomes target without any political pressure. Its an open fact.
అల్లు అర్జున్ కి తెలంగాణ సీఎం ఎవరు అనేది ఇప్పుడు తెలిసి ఉంటుంది
దీని మీద కూడా మీరు ఒక విశ్లేషణ ఇవ్వాలని కోరుకుంటున్నాను
రేవంత్ రెడ్డి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంటున్నాడు మరి ఆయన ఓటుకు నోటు appudu ఇదే మాట చెప్పలేదు
తెలంగాణలో ఉంటూ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు "నేను చెప్పను నేను చెప్పను బ్రదర్ అన్నట్లు" మరిచిపోవటం అతడు మొన్నటి ఎన్నికల్లో ఓటు వేశాడా లేదా అన్నది డౌట్ గా ఉంది అతడి స్థాయికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పలేక పోవటం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఇబ్బంది కలిగించే విషయమే ఒక టాప్ PAN హీరో స్టేజ్ పై ముఖ్యమంత్రి పేరు చెప్పలేదు అంటే ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం అధిష్టానం వద్ద చులకన చేసే అవకాశం దాంతోపాటు తెలంగాణ ప్రజలలో కూడా అల్లు అర్జున్ నోటి దూలతో ఈమధ్య ఇబ్బందులే పడుతున్నాడు అతడి నోటి దూల వల్ల పుష్ప టు మొత్తం రచ్చగా మారి నిర్మాతలను నష్ట పరిచింది అని చెప్పాలి ఇప్పుడు అతడు వ్యక్తిగతంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి అతడి ఎదుగుదలకు అతడే భస్మాసుర హస్తంగా మారేడు అనిపిస్తుంది పుష్ప కి నోటి దూల ఎప్పుడు తగ్గుతుందో చూడాలి.
5 తేది కేసు పెట్టారు
ఈ రోజు అరెస్టు చేశారు ఎందుకంటే రేపు మర్నాడు హాలిడేస్ కాబట్టి.
మల్లు రవి గారి ఇంగ్లీష్ సూపర్ 😂😂😂
Oka meet lo Allu Arjun matladuthu Telangana CM Peru marchipoyadu bahusha gurthu pettukovali ani chepinchademo
Yes 100%correct
Yes and vala boss ni happy cheydam kuda one of the reason
Pavla kalyan name tiyakunda bale chepparu sir 🎉🎉🎉🎉
నాగేశ్వరావు గారు అల్లు అర్జున్ గారిని అరెస్టు చేయడం కరెక్టే ఒక రకంగా కాదని మేము కూడా చెప్పలేము కానీ రేవంత్ రెడ్డి గారి మాట్లాడే భాష ఎట్లా ఉండాలంటే నేను ఈ రాష్ట్రానికి రాజుని నేను చెప్పినట్టే నడవాలని కోరుకుంటూ ఉంటారు అని రేవంత్ రెడ్డి గారు మీరు ఏ ఉద్యమం చేసే సీఎం పదవులు దక్కించుకున్నారు మీ అమ్మ అని అంటున్నావ్ సోనియా గాంధీ గారిని తెలంగాణ విద్యార్థులు ఎంతమందిని బలిదానం చేసింది అలాంటప్పుడు ఆమని కూడా అరెస్టు చేయాలి కదా మరి తెలంగాణ ఉద్యమం ఎప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఆనాడు తెలంగాణ ఉద్యమం నాయకులు మీది గన్ను తీసుకొని మీదకు వచ్చినావు కూడా అలాంటప్పుడు నువ్వు ఏ రకంగా నువ్వు ఈ సీఎం దక్కించుకున్నారు ప్రజలకు అర్థమవుతుంది కెసిఆర్ ప్రభుత్వాన్ని ఓటుకు నోటు కొని కెసిఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిన నాయకుడు నువ్వు ఇవ్వాలని నీతి మాటలు చెబుతున్నా మళ్ళీ నువ్వు నీ తమ్ముళ్లు రియల్ ఎస్టేట్ చేసి ఎంత తొందరగా చేస్తున్నారు ప్రజలు తెలవదా భారతదేశానికి ఐకాన్ గుర్తు కనిపిస్తుంది ఆ పేరు చెడగొట్టాలని ఈ దేశానికి రాకూడదని మీ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది ఒకవేళ మీరు నువ్వు చేసే సీఎం పదవి కూడా వ్యాపారం అనుకుంటారు ప్రజా పరిపాలన లేదు నీది ఇప్పటికిప్పుడు నువ్వు రాజీనామా చేస్తే ఒక్క సీటు కూడా గెలవలేరు మీ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి జై అల్లు అర్జున్
సర్ ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి కదా మరి ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడిని వేసిని హీరోని అరెస్టు చేయలేదు సార్
Yes it is there CBN Revanth Reddy role is there Whether you accepte it or not But Revanth Reddy image will go down
Yes ur are correct sir
Arrest సమంజసమే...చట్టం అందరికీ సమానమే
There is a weightage to N convention demolition but not to Allu Arjun case.
Revanth want to show his power to Film Industry establishment who are not paying attention to Him.
Anyhow sad 😢 to loss of a life of woman.its theatre management problem.
ఖచ్చితంగా ఉంది
ఏసీపీ బాధ్యుడు కాదా అక్కడ ఉన్న ఎస్ ఐ సి ఐ లను అందర్నీ సస్పెండ్ చేయాలి లేకపోతే సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి
It's a complete diversion politics
సార్ మీకు మరేమి పని లేదు సార్ దేశంలో అనేక సమస్యలు వున్నాయి వాటి గురించి మాట్లాడండి ఒక మూవీ కి 300 కోట్లు తీసుకొనే హీరో అయన కి బెయిల్ రావడం పెద్ద వింత సార్.చట్టాలు
సాధారణ మనిషి కి ఒక లాగా డబ్బులున్న వాడికి ఒక లాగ సార్
మోహన బాబు మీద లేని అరెస్టు ... అల్లు మీద ఎందుకు...
పెదోళ్ళు వాళ్లేనా...
వీళ్ళు కాదా... కుట్ర
👉 తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికారం చంద్రబాబు చేతుల్లోకి వెల్లింది.
👉 రాహుల్ గాంధీ ఇన్స్ట్రుక్షన్స్ కాదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డైరెక్షన్లో ఇప్పుడు తెలంగాణను రేవంత్ రెడ్డి పాలిస్తున్నడు.
👉 BRS నాయకులను, కార్యకర్తలను పెద్దగా రేవంత్ రెడ్డి పట్టించుకోడు, గురువు అయినా చంద్రబాబు నాయిడుకి వ్యతిరేకంగా పనిచేసే జగన్ సానుభూతిపరులు, వైసీపీ కార్యకర్తలే రేవంత్ రెడ్డి లక్ష్యం.
👉 అల్లు అర్జున్ కి, ఇండియాలోనే బెస్ట్ యాక్టర్ అవార్డు రావడంతో పవన్ కళ్యాణ్, నాగ బాబు, ఒక్క మాటలో చెప్పాలంటే మెగా ఫ్యామిలీకి అందరికి టార్గెట్ అయ్యాడు, సినిమా అవకాశాలు రాకుండా చేసి అల్లు అర్జున్ ని అణచివేయడం అసాధ్యం, కనుక అప్పటి నుండి అవకాశం కోసం పవన్ కళ్యాణ్, నాగ బాబు, మెగా ఫ్యామిలీ ఎదురు చూస్తుంది.
👉 అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు వస్తే అది జీర్నించుకోలేక పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పాత్రను టార్గెట్ చేశాడు, ఇది అల్లు అభిమానులు v/s మెగా అభిమానులు మధ్య ఘర్షణ వాతవరణాన్ని పెంచి పోషించింది.
👉 అల్లు అర్జున్ తన స్నేహితుడు అయినా శిల్ప రవి (వైసీపీ) తరుపున ఎన్నికల ప్రచారం చేయడంతో పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబు కి, మెగా ఫ్యామిలీ మరింతగా టార్గెట్ చేశారు.
👉 అదును కోసం చూస్తున్న పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ, చంద్రబాబు, పుష్ప 2 రిలీజ్ సమయంలో చోటు చేసుకున్న ఆపశృతిని చక్కగా తనకు అనుకూలంగా స్క్రిప్ట్ తయారు చేసుకొని దాన్ని తెలంగాణలో సీఎంగా వున్నా శిష్యుడికి ఆదేశాలుగా ఇచ్చారు.
👉 గురువు నుండి పవన్ కళ్యాణ్ నుండి ఆదేశాలు అందిన వెంటనే శిష్యుడు వాటిని అమలు చేశాడు.
👉 అల్లు అర్జున్ విషయంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఊహించినవే, ఇదంత ప్లాన్ ప్రకారమే జరుగుతుంది, ఇక ముందు కూడా జగన్ కి అనుకూలంగా వున్నవాళ్ళ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది, త్వరలోనే అల్లు అర్జున్ పొలిటికల్ డెసిషన్ కూడా వుంటుంది...
✊ we stand with Allu Arjun ✊
Orey revanth Reddy law and order correct gaa follow avutunadu case Jail court baill law and order andhariki okkate Ani
Bochu raa nee nee analysis raa
Orey case pettaru bail apply cheykovaligaa 10 days ayindhi danee gudha kovvu poltics nee asthiram pRachdam hero avudam Ani
Ticket rates penchadu appudu meeku devudas show permission ichadhu appu cm revanth Reddy devudu ippudu neeku poltics antunavu vedha naa
Guruvu garuki labham jarugurundi ga
Artest correct ❤
రేవంత్ ని అరెస్ట్ చేస్తే అంతగా ఫీల్ అయ్యిండు అయన ఏఁయినా దేశ సైనీకూడా రైతా
సీమాంధ్రులు హైదరాబాద్ లో ఎలా అణిగి వుండాలో చిన్న ఝలక్.... జై సోనియా..
Concerns about the Actor's Behavior
1. The actor should not have arrived at the theater in a personal vehicle, creating a rally-like atmosphere that instigated fans to gather in large numbers.
2. A calm and low-key entrance after ticket holders had settled in would have been more appropriate, avoiding unnecessary publicity.
3. Although the actor might not have known about the accidental death during the movie, it's unlikely he remained uninformed after the show. His priorities should have been fan safety and dignity.
Conclusion
The actor's actions were irresponsible and prioritized publicity over fan safety. Fans must distinguish between admiration and madness. As fans support actors by paying for their movies, both parties must maintain dignity and respect boundaries.
చనిపోయిన 13 రోజులకా అరెస్ట్ చేసేది? అదికూడా శుక్రవారమేనా? బెడరూంలో బట్టలు మార్చుకోవడానికి కూడా అనుమతించరా? పాలఘాట్లో సాదువులను చంపినప్పుడు చాట్టాలు లేవా?
GN సాయిబాబా ఏ నియర్ చేయకుండా కేబల్ నేర అర్పొనతో శిక్ష అనుభవించితే ఎంతమంది తెలుగు వాళ్ళు స్పందించారు? అల్లు అర్జున్ కేవలం అరెస్టు అయితే ఎంతమంది స్పందిస్తున్నారు? వీళ్ళ ఇద్దరి లో ఎవరు సమాజానికి సేవ చేసినవారు,? నిష్పాక్షిక గా వీడియో చేయగలరా? చేస్తే అనందిస్తాను.
ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న అల్లు అర్జున్ ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ పట్టుకోలేక పోయారు తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు తప్పేముంది😂
తెలంగాణ పోలీస్ తగ్గేదే లే
Well said
Without politics how this case is moving fast& in this way??? This is self satisfaction of revanth sir for his friend Dy CM beyond parties& governments....
ఇది చేపేటందుకు మిరక్కర్లేదు సార్
చిన్న పిల్లలకు కూడా స్కూల్ లో ప్రోగ్రెస్ ఇవాల్యుయేషన్ ఉంటుంది. మరి కొందరు నాయకులకు నిర్ణయాలు తప్పా, ఒప్పా ఇవాల్యుయేషన్ ఉండదా. ఇది శబటొజా... ఆలోచించాలి 😮
మొత్తానికి ఈ కాంగ్రేస్ పార్టీకి పాలన చేతకాక ప్రజల్లో పలుచన అవడమే కాకుండా జాతీయ స్థాయిలో తెలంగాణ పరువు తీస్తోంది.
అల్లు అర్జున్ అరెస్ట్ కచ్చితంగా రాజకీయ కుట్ర. ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో చాలా జరిగాయి ఎవరినైనా అరెస్టు చేశారా?. పోలీసుల అత్యుత్సాహం దేనికి సంకేతం
Friday arrest chesaduu, second Saturday and Sunday court leaves ani arrest chesaruu, Kani bail vachindii
పెద్ద జోక్ చట్టము తనపని తను చేసుకుంట్టుంది అని,, అది ఎలానో కాంగ్రెస్ కె తెలియాలి
What questions we need to ask current government.
1. Why did not police stop hero if police knows the law and order will be out of control.
2. Why police did not give the security.
3. It’s the mistake of police and home minister who didn’t manage.
4. Now on the police and home minister action must betaken.
5. Heros will also have personal life, they can also watch movies.
6. Theatre management has applied for permission.
7. Government would not given the permission for early shows.
FREE SYMPATHY, PUBLICITY for 1 arrest....., allu GENIUS ARJUn
తెలంగాణ ముఖ్యమంత్రి నీతిమంతుడు అని ఫీల్ అవుతున్నాడు
పిల్లలు ను తీసుకుని ఎక్కవ జనాలు ఉన్న సినిమా కు పోవడం తప్పు కాదా
హైదరాబాద్ లో నాగార్జున ఒక్కడు మాత్రమే అక్రమ
నిర్మాణం చేశాడా ,
అరెస్ట్ చేసే టైం కూడా బాగలేదు సార్
Meru correct chepputaru
Sir. Excellent analysis. Police high handed ness explanation is good. Time has come to central govt. to look into criminal justice implemented and police powers to be used and cases booked
Chandrababu Naidu, Pavankalyan influenced Revant Reddy to arrrest Alluarjun, after the meeting of Prasant Kishore and Alluarjun, they worried a lot.
Yes
Meeru pettina servey ki response chusi case decide cheyadam kante mee videos ki e political supporters ekkuva chustunnaru ani decide avvandi
100%, cm name marchipoyinandhuke ee arrest
Allu Arjun: Telangana CM ni marchedam 😂
First of all my heart felt condolences to Revathi Garu...coming to Allu Arjun arrest why did he arrested for Revathi death did he murdered are he is involved ?? Why did govt gave permission for premier show, it's total failure of police department to control the crowd @ Sandhya theatre,I strongly believe there is political inflenyce worked behind Allu arrest.
Cbn and mega wants to see his fall, servant is serving, boss kallalo anandham
కమిషన్ లు ఇవ్వకపోతే ఎవ్వని కూడా వదలను అని గుంపు మేస్త్రి ఇచ్చే వార్నింగ్
మూసి రెడ్డి గాని కి పోయే కాలం దగ్గర పడింది
Mallu garu correct ga chepparu
It's Very much clear & evidence that Police Department's. Inefficient, Slackness. Sloppiness Disorganization & Carelessness.
Unnecessarily blaming Celebrity
సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?
నువ్ ఓట్టకాయ గాడివి అంటున్నారు నిజమేనా..?
సార్ మీరు జాగ్రత్త. మీరు ఒక సెలబ్రిటీ కన్నా తక్కువ లేరు. వెళ్లేటప్పుడు పోలీస్ బందోబస్తు వెళ్ళండి❤.
It's applicable for all persons,
Like MODI & AMIT SHAH
రాజకీయ నాయకులు...సినిమా స్టార్స్ ఎవరూ బైటకు వచ్చినపుడు జనం చనిపోయిన కారణం ఎవరో వారిని అందరినీ అరెస్టు చేశారా????? ఒక్క అల్లు అర్జున్ నీ మాత్రమే ఎందుకు అరెస్టు చేసి కోర్టు తీర్పు వచ్చిన తరువాత కూడా రాత్రి అంత జైల్ లో ఎందుకు ఉంచారు??????
ఒక ఈవెంట్ లో స్టేజ్ పైకి ఎక్కి సీఎం పేరు మర్చిపోయినందుకే..... గుర్తు చేస్తున్నారేమో.. అలా కూడా అనుకోవచ్చు కదా..