ఈ వీడియో చూసి ఒక్కరైనా కనీసం వారంలో ఒక్కరోజు అయినా ఖాదీకి మారితే మేము సంతోషిస్తాము||Ponduru khadi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 64

  • @themorningraga
    @themorningraga 7 หลายเดือนก่อน +1

    ఎన్నో విషయాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మీరు చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం . ప్రతి video description లో వారికి సంబంధించిన details provide చేస్తే వారికి మరియు మాకు helpful గా ఉంటుంది 🙏🏻

  • @seshukumari1442
    @seshukumari1442 8 หลายเดือนก่อน +9

    బట్టలకు సంబంధంచిన వివరాలు అందిస్తే కొనుకోవాలి అనుకునే వారికి వీలుగా ఉంటుంది

  • @koteswararaov910
    @koteswararaov910 8 หลายเดือนก่อน +24

    ఖాదీ వస్త్రాలు ధరించాలనే ఉంది. కాని అవి దొరికే చోటు తెలీదు. దయచేసి స్వచ్ఛమైన ఖాదీ వస్త్రాలు లభించే వివరాలు ఇవ్వండి. ఆసక్తి ఉన్నవారు కొనుక్కొంటారు.

    • @paidimarrychandrasekhar2974
      @paidimarrychandrasekhar2974 8 หลายเดือนก่อน +4

      వావిలాల ఖాదీ, గాంధీ భవన్, నాంపల్లి, హైదరాబాద్ నందు లభించును

    • @kamalarani9853
      @kamalarani9853 8 หลายเดือนก่อน +2

      Chiralu dorukuthaya andi.

    • @shravanthi2264
      @shravanthi2264 8 หลายเดือนก่อน

      Ekkada dorakutundi

    • @shanthij3118
      @shanthij3118 7 หลายเดือนก่อน +2

      శ్రీకాకుళం పొందూరు ఖాదీ ఒరిజినల్

    • @javaInter
      @javaInter 4 หลายเดือนก่อน

      @@paidimarrychandrasekhar2974ponduru clothes vuntaya?

  • @marreddylakshmi9684
    @marreddylakshmi9684 8 หลายเดือนก่อน +4

    Phone number iste direct weavers nunchi konukkone avakasam vuntundi,ippudu Market lo Anni imitations vastunnayi

  • @Anilkrsna12
    @Anilkrsna12 7 หลายเดือนก่อน

    Back to roots channel ki salute
    Great work andi meru chesedhi

  • @nalinipriyakothagundla8976
    @nalinipriyakothagundla8976 8 หลายเดือนก่อน +8

    మాది విజయవాడ ,కానీ ఇక్కడ ఏదీ ఒరిజినల్ పొందూరు ‌దొరకదు. మాకు చేనేత అంటే ఇష్టం. ఇవి ఎక్కువగా ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరు.

  • @shanthij3118
    @shanthij3118 7 หลายเดือนก่อน +2

    Khadi వస్త్రాలు వేసుకోవాలి అంటే ఏమైనా కొనే లాగా vunnaya prices chala cost middle class vaallu konaleru
    పాత కాలం లో ఇవి చీప్ but ippudu
    Kuda manchi rates pedithe andharu కొంటారు వాళ్లకి చేయూత గా వుంటుంది

  • @sarmilanellutla7269
    @sarmilanellutla7269 8 หลายเดือนก่อน +2

    Very nice to watch this video

  • @radhakalathur777
    @radhakalathur777 2 หลายเดือนก่อน

    Inta process unna Ponduru Khadi vastralaki demand peragali, ento kashtapadi deenni chese netannalaki, netammalaki tagina wages Govt. ivvalani nenu CBN govt. ni prarthistunnanu

  • @muthyalaramadevi
    @muthyalaramadevi 8 หลายเดือนก่อน

    Very informative video maku andichinaduku meku dhanyavadalu andi, thank you very much

  • @padmarani8469
    @padmarani8469 8 หลายเดือนก่อน

    Chala bagunnai memukuda handloomes vadathamu ippudu ponduru khadhi vadalanipistundi

  • @lakshmi.nadimpalli3147
    @lakshmi.nadimpalli3147 8 หลายเดือนก่อน +2

    ❤ wow.......

  • @syamatungaturthy7632
    @syamatungaturthy7632 8 หลายเดือนก่อน

    Pl send me price to ponduri cotton sareeand panchalu

  • @harikumarik776
    @harikumarik776 8 หลายเดือนก่อน +5

    Contact no please to purchase from weavers andi .

  • @vijayagowriandugula9470
    @vijayagowriandugula9470 8 หลายเดือนก่อน

    Thank you sir for this information that our pundur kadi is 👍

  • @ksraokarra2367
    @ksraokarra2367 7 หลายเดือนก่อน

    Cost please చెప్తే బావుంటుంది on లైన్ సర్వీస్ వుందా ప్లీస్ reply

  • @muthyalaramadevi
    @muthyalaramadevi 8 หลายเดือนก่อน

    Ma nanna garu life long khadi pancha, khadi jubba matrame dharinchevaru, varu Sivaikyam chendi chala kalam indi,

  • @paidimarrychandrasekhar2974
    @paidimarrychandrasekhar2974 8 หลายเดือนก่อน +4

    ఖాదీ గురించిన ఇంత మంచి విషయాలతో కూడిన, ఖాదీ తయారీ లో ఉండే అన్నీ గట్టాలతో కూడిన సవివరమైన వీడియో ఇది తప్ప ఇంకొకటి లేదు.
    సవివరమైన వీడియో అందించిన back to roots వారికి...
    చాలా చక్కగా వివరించిన పొందూరు ఖాదీ వారికి...
    ఇద్దరినీ అనుసంధానం చేసిన సీతమ్మ - సురేష్ దంపతులకు
    అనేక అనేక ధన్యవాదములు...

    • @backtoroots1
      @backtoroots1  8 หลายเดือนก่อน

      ధన్యవాదాలు జన హితము కోరే భాద్యతా చంద్రశేఖర్ గారు

  • @venkateshk108
    @venkateshk108 8 หลายเดือนก่อน +3

    ఇవన్నీ ఒకప్పుడు మేము కూడా చేసే వారమే కాలక్రమేనా మొత్తం అంతరించిపోయాయి యంత్రాల మీద ఆధారపడి గిట్టుబాటు లేక కాలక్రమేణ మొత్తం ఆ పనిముట్ల లేకుండా పోయాయి

    • @backtoroots1
      @backtoroots1  8 หลายเดือนก่อน

      నిజం చెప్పారు sir

  • @GPR-n3f
    @GPR-n3f 8 หลายเดือนก่อน

    Nice,ice, xlent సెంటెన్స్ సందేశం వావ్ ❤😂🎉🌄🙏🌄🙏🙏🌄🙏🙏🌄

  • @streetsmart-q3e
    @streetsmart-q3e 8 หลายเดือนก่อน +13

    Address, phone number and price details కూడా పెట్టుంటే బాగుండేదండి

    • @swarnalathapeddada8522
      @swarnalathapeddada8522 7 หลายเดือนก่อน

      శ్రీకాకుళం దగ్గర పొందూరు

  • @Rishi-ge2um
    @Rishi-ge2um 8 หลายเดือนก่อน

    Awesome video brother

    • @backtoroots1
      @backtoroots1  8 หลายเดือนก่อน

      Thank you so much Rishi garu

  • @Srinivasreddy-el2px
    @Srinivasreddy-el2px 8 หลายเดือนก่อน +2

    Ponduru village, Vijayanagaram dist.AP

    • @chakradhar4ever
      @chakradhar4ever 8 หลายเดือนก่อน +1

      Srikakulam district

  • @kanakarathnamt9052
    @kanakarathnamt9052 8 หลายเดือนก่อน

    Chaala baagundi sir kaani price Chaala yekkuva kadaa and original assalu dorakadu

  • @prakasaraovenkumahanti8816
    @prakasaraovenkumahanti8816 8 หลายเดือนก่อน

    Good presentation mama

  • @CVani-b9d
    @CVani-b9d 7 หลายเดือนก่อน

    Very nice saree beautiful

  • @Nityaarogya
    @Nityaarogya 8 หลายเดือนก่อน +2

    శ్రీకాకుళం జిల్లా

  • @vijayavijji3745
    @vijayavijji3745 7 หลายเดือนก่อน

    Description last lo phone number vundi andi. Contact cheyyadaniki

  • @ThogitiSwamy
    @ThogitiSwamy 8 หลายเดือนก่อน

    Khadi vastralu Metpally Jagithyal Dist Telangana lo kuda labinchunnu.

  • @rupakumariray9128
    @rupakumariray9128 8 หลายเดือนก่อน

    Cost tagginchandi

  • @arunavedula1156
    @arunavedula1156 7 หลายเดือนก่อน

    Ponduru phone no amber pettandi sir plese....

  • @kamalakanumury5018
    @kamalakanumury5018 8 หลายเดือนก่อน

    🙏

  • @satyaakula1723
    @satyaakula1723 8 หลายเดือนก่อน

    Shop no cheppandi

  • @TheGlobalNetworker
    @TheGlobalNetworker 8 หลายเดือนก่อน

    panchelu nesthurra ?kavali

    • @backtoroots1
      @backtoroots1  8 หลายเดือนก่อน

      నేస్తారు

    • @manaswinijanaswamy
      @manaswinijanaswamy 8 หลายเดือนก่อน

      @@backtoroots1 online lo konacha?

  • @balakrishna-fd8eb
    @balakrishna-fd8eb 8 หลายเดือนก่อน

    On lin lo video dvara sell cheyyandi sar

  • @dhanukondaramanjaneyulu8464
    @dhanukondaramanjaneyulu8464 8 หลายเดือนก่อน

    ఖాదీ బట్టలు మన గౌరవo. జై భారత్ మాతా.

    • @backtoroots1
      @backtoroots1  8 หลายเดือนก่อน

      బాగా చెప్పారు sir

  • @sriharidegreecollege3885
    @sriharidegreecollege3885 7 หลายเดือนก่อน

    Memu monna srikakulam vadda ponduru vellamandu baagunnayi

    • @backtoroots1
      @backtoroots1  7 หลายเดือนก่อน

      ధన్యవాదములు

  • @rdrpalleri1
    @rdrpalleri1 8 หลายเดือนก่อน +1

    DAYA CHESI PRADI DAANIKI GANDHI NI LINK CHEYUDDU..

    • @backtoroots1
      @backtoroots1  8 หลายเดือนก่อน

      మంచిది

  • @kodalipadmaja8169
    @kodalipadmaja8169 7 หลายเดือนก่อน +1

    వీళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇస్తే బాగుండేది అండీ
    ఎందుకంటే మార్కెట్ లో చాలామంది పొందూరు ఖాదీ అని అమ్మేస్తున్నారు
    నిజమైన నేతన్నకి.... కొనుగోలు చేసే కస్టమర్ కి న్యాయం జరగదు.... మిడిల్ man బాగుపడుతున్నాడు
    మీరు వీవర్స్ నెంబర్ provide చెయ్యండి వీలు అయితే
    మంచి వీడియో

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 7 หลายเดือนก่อน +1

    నాంపల్లి గాంధీ భవన్ లో అసలు వెరైటీ లే ఉండవు

  • @syamalatadinada6790
    @syamalatadinada6790 8 หลายเดือนก่อน

    Nenu punduru khadar Daaram lo kontanu.
    But I want to buy from the wearers. Please let me know phone number

  • @koteswararaov910
    @koteswararaov910 8 หลายเดือนก่อน +5

    ఖాదీ వస్త్రాలు ధరించాలనే ఉంది. కాని అవి దొరికే చోటు తెలీదు. దయచేసి స్వచ్ఛమైన ఖాదీ వస్త్రాలు లభించే వివరాలు ఇవ్వండి. ఆసక్తి ఉన్నవారు కొనుక్కొంటారు.

    • @backtoroots1
      @backtoroots1  8 หลายเดือนก่อน

      మీరు ఎక్కడ ఉంటారు

    • @koteswararaov910
      @koteswararaov910 8 หลายเดือนก่อน +1

      నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్

    • @manivenkat568
      @manivenkat568 8 หลายเดือนก่อน

      @@backtoroots1 Hyderabad

    • @MudamSayanna
      @MudamSayanna 8 หลายเดือนก่อน

      తెలంగాణ కామారెడ్డి