సంసారం లో ఉంటూనే పరిపూర్ణత సాధించిన గురుదేవులు ఈ కాలంలో సంసారంలో ఉంటూ సాధన సాధ్యమా అనే వాళ్లకు ప్రత్యక్ష నిదర్శనం చాలా సులభ రీతి లో గురువుగారు ఈ సాధన నేర్పుతున్నారు కృతజ్ఞతలు గురుదేవా
ఈ మానవ జన్మ వచ్చింది కాబట్టి ఇలా అంటున్నావు కానీ నువ్వు సంచిత మరియు ఆగామి కర్మలు గురించి ఆలోచించలేదు. నీ సంచిత కర్మలలో ఎలాంటి దుష్కర్మలు వున్నాయో వాటిని అనుభవించడానికి ఒకొకసారి కింద జన్మలకి పడిపోతావు ఆ తర్వాత ఎన్ని జన్మల తర్వాత నీకు ఈ మానవ జన్మ వస్తుందో. కాబట్టి ఈ జన్మలోనే ఆత్మ స్థితిని పొందడానికి సాధన చేయాలి
శంకరాచార్యులకు శ్వాస క్రియ గురించి తెలియదా వివేకానంద స్వామిజీకీ తెలియదా ఈ మాటలు చెప్పకండి ఎవరి ఆయుష్షు ఎంత ఉంటుందో అంత వరకు జీవిస్తారు మీరు ఎంత వరకు జీవిస్తారో చెప్పండి స్వామీజీ
సంసారం లో ఉంటూనే పరిపూర్ణత సాధించిన గురుదేవులు ఈ కాలంలో సంసారంలో ఉంటూ సాధన సాధ్యమా అనే వాళ్లకు ప్రత్యక్ష నిదర్శనం చాలా సులభ రీతి లో గురువుగారు ఈ సాధన నేర్పుతున్నారు కృతజ్ఞతలు గురుదేవా
ఈయన ఎవరండీ....మీకు బాగా తెలుసా...ఎక్కడ వుంటారు...కొంచెం చెప్పండి ..plz
రాజస్యామల శక్తి పీఠం, నిర్మల్, ఇది ఎంతో గొప్ప విద్య,
చాలా బా చెప్పారు మాస్టర్
ఓం శ్రీ గురుబ్యో నమః ❤❤
Universal blessings always be with you gurujii....
Congratulations ji....
Chala clear ga cheparu gurugaru 🙏
guruvu gariki vandnamlu
Chela bhaga cheparu gurugaru 👣🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 100%nijam
OM Sri Gurubhyo Namaha 🙏
Meeru openga chepputhunnaru bagacheputhunnaru t q sir
Adbhutham gurudeva
Aruna devi Gurudevunaku Padabivandanamulu
🌺🌺🌺🙏🙏🙏Gurubyo Namaha
Jai gurudatta
😂
Sar meetho matadacha
Sar .meeru
Gurudevula pada padmalaku sirassuvanchi namaskaristunnanu gurudeva ekkada gurudevulu cheppe prati mata 100 percent correct ekkada samasya emante vine samayaniki maku sadana teluvakA podam sadanaloki vachhaka gurudevula. Prati mata nijamani anubhava purvakamuga prathi sadakuniki gurudevula Daya valana tappakunda anubavam loniki vastundi manam cheyavalasindi gurudevulu cheppina sadana purti viswasam to cheyyadam matrame chivaraga entati mhimanvitamina mahaprana vidyanu uchitanga elanti parikshalaku guricheyakunda antha goppa vidyani prasadinchina. Gurudevula padmalaku sirassuvanchi namaskaristunnanu danyunni gurudeva
🙏🙏🙏
ఎక్కువ కాలం బతికిన ఉపయోగం
,🙏🙏
MOKSHAM VADDU ANUKUNTE, MALLI JANMA VASTHUNDI, VASTHE NEETHIGA BRATHUKUTHE SARIPOTHUNDI.
SHAREERA AAROGYAM, THARAGANI NEETHI VANTHA MYNA SAMPADA, AANDAM CHAALADA GURIJI. YELA BRATHUKALO CHEPPANDI. BHRAHMA SRUSTI AAPADAM MANA THARAMAA.
సంసారం శోకమయం. పైగా నువ్వు అంటున్న ఆనందం కేవలం బ్రహ్మ జ్ఞానం వల్లే కలుగుతుంది అంతే కాదు ఆత్మ స్థితి ఎప్పుడు సుఖ దుఃఖాలు లేనటువంటి స్థితి
ఈ మానవ జన్మ వచ్చింది కాబట్టి ఇలా అంటున్నావు కానీ నువ్వు సంచిత మరియు ఆగామి కర్మలు గురించి ఆలోచించలేదు.
నీ సంచిత కర్మలలో ఎలాంటి దుష్కర్మలు వున్నాయో వాటిని అనుభవించడానికి ఒకొకసారి కింద జన్మలకి పడిపోతావు ఆ తర్వాత ఎన్ని జన్మల తర్వాత నీకు ఈ మానవ జన్మ వస్తుందో. కాబట్టి ఈ జన్మలోనే ఆత్మ స్థితిని పొందడానికి సాధన చేయాలి
పైగా నువ్వు అంటున్న బ్రహ్మ సృష్టి అసలు లేనే లేదయ్య. ఈ జగత్తు కేవలం భావన మాత్రమే. ఆత్మయే బ్రహ్మము కనుక ఆత్మ నిర్మితమైన భావనలే ఈ జగత్తు
Kani I don’t see in your face Ojas’s if anyone do sadhana Ojas finds on face
🦶🦶🏵️🌺🌹❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sar enta mosAam saAr
ఏమిటి మోసం....
శంకరాచార్యులకు శ్వాస క్రియ గురించి తెలియదా వివేకానంద స్వామిజీకీ తెలియదా ఈ మాటలు చెప్పకండి ఎవరి ఆయుష్షు ఎంత ఉంటుందో అంత వరకు జీవిస్తారు మీరు ఎంత వరకు జీవిస్తారో చెప్పండి స్వామీజీ
,🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️
Cheppyda tlo uch. Va sana
Ni chavasa na
Om Sri Gurubhyo Namaha 🙏
🙏🕉️🔱
🙏🙏🙏