Tholi Reyilo Full Video Song | Aadadani Adrustam Telugu Movie Songs | Rama Krishna | Girija
ฝัง
- เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
- Tholi reyilo Full Video Song from Aadadani Adrustam Telugu Movie on Mango Music, ft. G Rama Krishna, Girija, Chalam and Chitti Babu. Music composed by S Hanumantha Rao. Subscribe for more Telugu Video Songs - ttps:// / mangomusic
Song: Tolireyilo
Director: GVR Seshagiri Rao
Producer: B Vittalacharya
Music: S Hanumantha Rao
Click here to watch:
South Indian Hit Songs Jukebox - • Video
Best Wedding Songs Telugu - • Video
Best Love Songs Collection - bit.ly/1SYFDyU
For more hit Songs and Video Songs -
Subscribe - / mangomusic
Like - / mangomusiclabel
Follow - / mangomusiclabel
My Mango App Links:
Google Play Store: goo.gl/LZlfHu
App Store: goo.gl/JHgg83
వినడానికి ఈ పాట హాయిగాఉంది.రామకృష్ణగారు మంచి నటుడు.మమతగారు కూడా మంచి నటి.ప్రస్తుతం ఇరువురూ జీవించిలేరు.అప్పటి పాటలు అర్థవంతంగా ఉంటాయి.ఇదికూడా హిట్ పాటే.
ఇదొక అద్భుతం ఒక రామకృష్ణ గారు పాడితె. ఒక రామకృష్ణ గారు నటించారు.
Oooohooh super combination SS uu perrr song
❤Correct
Enko superb song of the great Ramakrishna,mammali 1970 to 1977 teepi gnapakaloniki teesuvellure,Chaka thanks,inka RK paatalu upload chesi mamma karuninchandi Ed lock down time lo.
Ramakrishna handsome Hero... Mamatha could not establish herself as a heroine..
you are right.
Nice song. I used to listen this song in my childhood days.
పాడినది తక్కువ పాటలైనా యెక్కువ మధుర గీతాలనందించిన గాయకుడు, "V. రామకృష్ణ దాస్" ధన్యజీవి.
ఈ పాటను పాడినవారు - P. సుశీల, V. రామకృష్ణ దాస్, బెంగళూరు లత & బసవేశ్వర్.
V Ramakrishna song during his green pasture 1974-1977.
చాలా అందమైన సాంగ్ కదాండీ 💚💚👍👌👌👌👌
Ramakrishna wonderful singer
రామ కృష్ణ గారి మరో ఆణిముత్యం 🙏
రామకృష్ణ గారు పాడిన పాటల్లోఇదొక సూపర్ హిట్ గీతం. దయచేసి కరోకే కూడా అందచేయగలరు.
Dharmala Subrahmanyam
Superb duet lyric of Sri Rama Krishna Garu Excellent music composition
Hat's off to the whole team
members
Nice Song
listening to this song after decades. thnx a lot for the upload
Super melody
Nice movie nice song. Thanks. Best wishes
🎉🎉 మంచి పాట🎉🎉
Super song and excellent and great singing and beautiful
Actress Mamatha is not less than a heroine. sad she could not succeed as heroine
May be she did not succeed due to politics
Best
Action .. Raaakrishna and mamatha vry . Nice music
ఆహా మధురం అమ్రుతం
Ramakrishna sweet voice
Good song
Ramakrishna Garu super singer
Dr C naaraayan. Reddy. And S. Hanmantharao combination very . Nice
super song
Beautiful song
Very very good song. Featuring stars had given excellent perfomance. Actress looks very apealing.
COLOURISATION OF THIS SONG IS A REAL NEED to show apealing is Actress GIRIJA.
బాగుంది
👍👍🏼
గాయకుడు రామకృష్ణ స్వరంలో 'ట', 'డ' అక్షరాలు స్పష్టంగా ఉండవు
గిరిజ కాదు, మమత sweet songs
A sweetest song.
Good song.
Nice song
Nice
Mamatha had all the star qualities and glamour and acting skills. Sadly she was not properly utilised by Telugu film industry and totally exploited by Kerala film industry. Manju Bhargavi and Mamatha were portrayed in bad light in the Malayalam film Sathharthil oru raathri. It was a sensational and scandalous film banned for few months
Sweet voice of Ramakrishna
Tholi Railo pulakinthalo aadinadhi paadinadhi very good song lyrics lovely memories thanks lord bless you
@@ramanareddy6847 ll
Ll
Llpl
@@ramanareddy6847 lll
Nice song slowly sweet song
Were nice songs
Good melody song
Super hit song
Actress in this scene is Mamatha but not Girija.
రాజ babuji padina bit basaveshwar అనే ఆయన పాడారు
A beautiful couple and a comic pair in a melody
pentastic
Supar melody song
Ramakrishna garu chaka handsome person
Nice song Vijaya vijag
Manchi paata
Grija kadu mamatha
నయనాలు నయనాలు మాటాడగా అదరాలు అదరాలు వేటాడగా//
best of R K songs
Excellent
చిత్రం : ఆడదాని అదృష్టం (25 01 1975)
రామకృష్ణ మమత
రాజబాబు నిర్మల
సి నారాయణరెడ్డి
సంగీతం : S హనుమంతరావు
రామకృష్ణ పి సుశీల
పల్లవి :
తొలి రేయి లో పులకింతలో
తుది లేని రుచి ఉన్నదీ
వలపుల ఒడిలోనా తొలకరి వయసే
ఆడినదీ
ఆహా
పాడినదీ
ఓహో
ఆడినదీ
ఆహా
పాడినదీ
తొలి రేయి లో పులకింతలో
తుది లేని రుచి ఉన్నదీ
వలపుల ఒడిలోనా తొలకరి వయసే
ఆడినదీ
ఆహా
పాడినదీ
ఓహో
ఆడినదీ
ఆహా
పాడినదీ
చరణం : 1
నయనాలు నయనాలు మాట్లాడగా
అదరాలు అదరాలు వేటాడగా.. ఆఆఆ
నయనాలు నయనాలు మాట్లాడగా..ఆఆఆ అధరాలు అధరాలు వేటాడగా.. ఆఆఆ
కనరా...ని సెగలన్నీ ...
కనరాని సెగలన్నీ తనువెల్ల చెలరేగిపోగా
తొలి రేయి లో పులకింతలో
తుది లేని రుచి ఉన్నదీ
వలపుల ఒడిలోనా తొలకరి వయసే
ఆడినదీ
ఆహా
పాడినదీ
చరణం : 2
నీ చేయి నా చేయి చెరలాడగా
నీ మేను నా మేను జతకూడగా
జడలోని పూలన్నీ
జడలోని పూలన్నీ తలగడపై నవ్వుకోదా
చరణం : 3
తొలి జాము నిలువెల్లా
కరిగించగా
మలి జాము మరికాస్త కవ్వించగా
తొలి జాము నిలువెల్లా కరిగించగా
మలి జాము మరికాస్త కవ్వించగా
అంతలో...నే వింతగా...నే
అంతలో...నే వింతగా...నే
అమ్మమ్మా తెలవారిపోగా
తొలి రేయి లో పులకింతలో
తుది లేని రుచి ఉన్నదీ
వలపుల ఒడిలోనా తొలకరి వయసే
ఆడినదీ
ఆహా
పాడినదీ
ఓహో
ఆడినదీ
పాడినదీ
Melody
Super melody
Beautiful song
Good song