నా స్పందన || Counter to VPR || Pastor JOHN PAUL

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 1.2K

  • @apparaocharugundla4288
    @apparaocharugundla4288 4 หลายเดือนก่อน +13

    మీరూ బైబిల్ చక్కగా వివరిస్తున్నారు మంచిదే కాని బ్రదర్ ఇలా పొద్దస్తమానం మనలో మనమే తిట్టుకుంటే అన్యుల మధ్యలో క్రైస్తవ్యం అభాసు పాలు అవుతుంది. మీరు వాస్తవానికి ఫర్ఫెక్ట్ గా explain చేస్తున్నారు. దేవుడు మీమ్ములని మరింత నాలెడ్జి తో ఆశీర్వదించాలని ప్రభువును ప్రార్థిస్తున్నాను. నేనూ మీ దగ్గర నేర్చుకోవాలని అనుకుంటున్నాను.మీకు సమ్మతమైట్.

  • @PsCharlesweslyofficials
    @PsCharlesweslyofficials 4 หลายเดือนก่อน +19

    Same ఇదే నేను చెప్పాలనుకున్నాను పాస్టర్ గారు. మీరు చెప్పి నందుకు వందనాలు praise the lord. తోరలో నేనుకూడా వీడియో చేస్తాను

  • @SubrahmanyamVaasala
    @SubrahmanyamVaasala 4 หลายเดือนก่อน +79

    వందనాలు బ్రదర్!మీరు చాలా వివరంగా చెప్పారు.విని తమను తాము సరిచేసుకున్నవాడు దేవుని దృష్టిలో మారు మనస్సు పొందుతాడు. ఆమేన్!

    • @maheshpeethala
      @maheshpeethala 4 หลายเดือนก่อน +2

      Yes

    • @vkvlogs6896
      @vkvlogs6896 4 หลายเดือนก่อน +1

      అబ్బా దేవునికి కృతజ్ఞతలు, నీకు నిజంగా వందనాలు అన్న ఇలాంటి వారికి మీరే కరెక్ట్ అన్న లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకెక్కువ అయిపోతారు అన్న మీరు మాత్రం తగ్గొద్దు మీ ఎన్ని వీడియోలు అయిన చూస్తాం మీరు బాధపడొద్దు కానీ ఇలాంటి వాళ్ళను ఎదిరించడానికి ఎన్ని వీడియోలు అయినా చెయ్ అన్న ప్లీజ్, ఇది అన్న ఒక రోషం కలిగిన క్రైస్తవుడి ఆవేదన 🙏🙏🙏.

    • @CforChristians
      @CforChristians 4 หลายเดือนก่อน

      Praise the LORD! Brothers & Sisters...Please watch the songs
      - ఎదురు గాలులు వీచినా...నీ దేవుడే నీ రక్షకుడు
      - దేవుని ఆజ్ఞలు - జీవిత మార్గాలు
      - పాపం ఫలితం మరణమే
      - దేవునికే మహిమ...నీ కృప నన్ను రక్షించెను
      - యేసయ్య ప్రేమ ఎల్లకాలము వెలుగు

  • @pashashaik2953
    @pashashaik2953 4 หลายเดือนก่อน +67

    నేను ముస్లింస్ అందరి ముందు యేసు ప్రభు నిజమైన దేవుడని నేను సాక్ష్యం ఇచ్చాను బ్రదర్

    • @Lal-Loyal-Talks
      @Lal-Loyal-Talks 4 หลายเดือนก่อน +3

      Appudu nuvu muslim enduku avuthav , converted Cristian ani cheppu

    • @rajubabu424
      @rajubabu424 4 หลายเดือนก่อน +2

      మీకు సరైన ఇస్లాం మీద అవగాహనా లేదు.. అందుకే ఇలా మాట్లాడు తున్నారు అమెరికా వెస్ట్రన్ దేశాలలో పాస్టర్స్ ఇస్లాంలోకి వచ్చారు.. మీకు లింక్ పెట్టు మంటే పెడతాను. ఇస్లాం కోసం అవగాహనా లేని వారు మారిపోతుంటారు. కాని గురువులు,మౌలానా, హాఫిజ్ మారటం చూసావా?కాని పాస్టర్స్ మారిపోతున్నారు.
      మీ వైపు ఉన్నా మహుల్ వలన మీకు అలానిపిస్తుంది.. jesu కి ముందు ప్రవక్తలు నలుగురు ప్రవక్తల. నాలుగు దైవ గ్రంధాలు 1.మోసెస్ (తోరత్ యూదులు )2.డేవిడ్
      (జబుర్ )3.జిసస్(బైబిల్ )4.మొహమ్మద్ (ఖురాన్ )ఒకరి తరువాత ఒకరు వస్తారు అని ఈ గ్రంధాలలో వుంది..విలంతా ఒకే దేవుడు యహోవా (hebru )అల్లాహ్ (అరబిక్ ) సువార్త కోసమే వచ్చారు దేవుడకు పుట్టుక లేదు చావు లేదు ఎవరి కడుపున పుట్టడం అవసరం లేదు చాలా శక్తి మంతుడు ఊహకు అందని వాడు. "ఆదాము" కూడా ఎవరి కడుపున పుట్టలేదు మరి దేవుడు అందువ.. ప్రెతి ప్రవక్త కు కొన్ని శక్తులు ఇచ్చాడు దేవుడు....

    • @rajubabu424
      @rajubabu424 4 หลายเดือนก่อน

      th-cam.com/users/shortsbH7ItTAvD3A?si=-LGxD5sYnuqY8jhM

    • @RamMettu
      @RamMettu 4 หลายเดือนก่อน

      విజయ్ ప్రసాద్ రెడ్డి 👍👍👍👍👍

    • @ramjoseph5179
      @ramjoseph5179 4 หลายเดือนก่อน

      ​@@rajubabu424Vallu maruthe Islam true ithada? Mem namede yesu ne matrame manusulani kadu

  • @vijayakumarravuri8062
    @vijayakumarravuri8062 4 หลายเดือนก่อน +37

    ప్రభువైన యేసు క్రీస్తు నామములొ మీకు వందనములు అన్న ఈ రోజుల్లో వాక్యాన్ని వాక్యముగా చెప్పతున్నారు దాన్ని బట్టి నేను చాలా ఆనంద పడుతున్నాను ఇలాగే కొనసాగుతు బలముగా వాడబడాలాని కొరుకుంటున్నాను మా ప్రార్థనలో కూడా మీకోసం చెస్తుంటాము.

  • @Thadilakshman-lz5dy
    @Thadilakshman-lz5dy 4 หลายเดือนก่อน +49

    మీ కంటే విజయ్ ప్రసాద్ రెడ్డి గారు చాలా గొప్పవారు..❤

    • @ramkumarambati4998
      @ramkumarambati4998 4 หลายเดือนก่อน +1

      Vijaya prasad reddi garini dhevudu evaro adagandi.

    • @Thadilakshman-lz5dy
      @Thadilakshman-lz5dy 4 หลายเดือนก่อน

      @@ramkumarambati4998 ఆల్రెడీ చెప్పారు కదా బ్రో ఇంటర్వ్యూ లో

    • @gopal.pothanaboyina1998
      @gopal.pothanaboyina1998 4 หลายเดือนก่อน +3

      దేవుడు కంటే గొప్పవాడు ఎవడు లేడు

    • @Thadilakshman-lz5dy
      @Thadilakshman-lz5dy 4 หลายเดือนก่อน +2

      @@gopal.pothanaboyina1998 నేను చెప్పింది దేవుడు కంటే గొప్పవారు అని కాదు. ఈ jp పాస్టర్ కంటే విజయ్ ప్రసాద్ అన్న గొప్పవారు.అని అంటున్నా

    • @gopal.pothanaboyina1998
      @gopal.pothanaboyina1998 4 หลายเดือนก่อน +1

      @@Thadilakshman-lz5dy ఎవరు కంటే ఎవరు గొప్ప వారు వుండరు brother అందరూ మనుషులే దేవుడు చేసిన మనుషులే అంటే jp కన్నా vp గొప్పవారు కదు అన్నీ

  • @beautifulmemories9604
    @beautifulmemories9604 4 หลายเดือนก่อน +7

    పుస్తకాలు లో ఉంటే మీకు అవసరం కాబట్టి చదవచ్చు కానీ పక్కన ఎక్కడైనా అంటే అది తప్పు...wow wonderful....kya seen hai.....మారండి..brother...

  • @BDPupdates
    @BDPupdates 4 หลายเดือนก่อน +16

    నేను జై భీమ్ అంటాను.ఏమైనా చెయ్యగలవా?నీలాంటి వాడి వల్లే హిందువులు క్రైస్తవులను ధ్వేషిస్తున్నారు.

    • @jamesch6099
      @jamesch6099 4 หลายเดือนก่อน +3

      యోహాను సువార్త 15:18, లూకా సువార్త 5: 10చదవండి. వివరించండి bro

    • @nitishr3015
      @nitishr3015 4 หลายเดือนก่อน

      bro, ambedkar gaaru oka goppa naayakudu. Kabbatti ayaani gouravinchadam bible vyathirekinchadu. Bible clearly says to respect elders and parents. Kaani Ramudu manishi kaadu, devudu ani vere vallu pujistunnaru. Kaabatti, bible clearly says, you should not have any other god except him. Ekkada devudu entha baada padutaadu. Meeku ardam ayyindi anukunta.

    • @pradeeprogers
      @pradeeprogers 3 หลายเดือนก่อน +1

      ​@@jamesch6099 Correct brother 😊

  • @lakshmigowda.g3390
    @lakshmigowda.g3390 4 หลายเดือนก่อน +9

    Vijay anna great preacher, godavala kanna kalisi munduku velladame crct

    • @dinnuu-x2g
      @dinnuu-x2g 4 หลายเดือนก่อน +1

      No bro, As a true believer of GOD can't do it

  • @bhagirathikaniti2235
    @bhagirathikaniti2235 4 หลายเดือนก่อน +7

    రోషం గల దేవుని సేవలు రోషం గలిగి వుండాలి.good అనలైజేషన్

  • @maheshchandrala1372
    @maheshchandrala1372 4 หลายเดือนก่อน +27

    మన ప్రభువు రక్షకుడు దేవుడైన యేసు నామంలో మీ ద్వారా బైబిల్ జ్ఞానం లోకం అంతటా విస్తరించును గాక

  • @SivaKori-nr8wi
    @SivaKori-nr8wi 4 หลายเดือนก่อน +2

    Jai. Vijay. Prasad. Anna great. Pastor I like Vijay. Anna

  • @Viratpal-v9g
    @Viratpal-v9g 4 หลายเดือนก่อน +13

    Vpr and john paul garu మీరిద్దరూ ఒక డిబేట్ చేయండి ఎవరేంటో తెలిసిపోతుంది ప్రతి దానికి రచ్చ చేయకండి క్రిస్టియన్కి అవమానం

  • @babugoud6795
    @babugoud6795 4 หลายเดือนก่อน +25

    🙏 प्रैज..द..लाॅर्ड..पास्टर..किंग..जाॅन..पाॅल..सर 🙏
    ✝️....Praise...The....Lord....Every...One....✝️
    Kranthi Sir. VPR Nee Meeru Enduku Jesus Christ Nee Nammu Kunnaru Ani Adugute Sari Ayana Samadhanamu Cheppaleka Poyyaru . Devuni Suvartha Cheppe Avakashani miss Chesu Kunnaru.. Idi Chana Bhadha Karamayana Vishayamu...

  • @kamalarjilli123
    @kamalarjilli123 4 หลายเดือนก่อน +37

    Bible lo ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా ప్రకటించే నిజమైన సేవకుడు...johpaul sir 🙏

    • @vijaykumartalks
      @vijaykumartalks 4 หลายเดือนก่อน

      Mari 10 th class lo nijamgane Telugu books lo vuna ramudu gurinchi answers em rayaledha bro 😂

    • @thirupathireddysurakanti5855
      @thirupathireddysurakanti5855 4 หลายเดือนก่อน

      Mathonnada murkudu jahn pal. Baratha desha loukika viluvalaku assalu saripodu. Veedi lanti valla vallane ippudu hinduvulu saghatitham avuthunnaru

    • @maheshlingolu
      @maheshlingolu 4 หลายเดือนก่อน

      ​@@vijaykumartalks పరిశోధన తృష్ణ వచ్చాక..... రాముడు తల్లీ గుఱ్ఱం పక్కలో పడుకుంటే రాముడు పుట్టాడు అని కూడా తెలుసుకున్నాం😅😅😅

    • @vijaykumartalks
      @vijaykumartalks 4 หลายเดือนก่อน

      @@maheshlingolu bro i am Christian bro 😂 but I don't agree this pastor I support vp garu this is not a Christian country this is secular country
      Nenu hindhus ki muslims ki godavalu petanu vallu. Mana devullaki gouravam isthunapudu manam vallaki gouravam ivvalli

    • @ಸನಾತನರಾವ್
      @ಸನಾತನರಾವ್ 4 หลายเดือนก่อน +3

      @@maheshlingolu నీ నోరు అశుద్ధం తింటుందా. శ్రీరాముడు గుర్రానికి పుట్టాడు అనే వాక్యము వాల్మీకి రామాయణము లో చూపించకపోతే నీ పుట్టుక గాడిద నుండీ జరిగి వుంటుంది

  • @johnfernandez4415
    @johnfernandez4415 4 หลายเดือนก่อน +11

    Revelation(ప్రకటన గ్రంథము) 2:14
    14.అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాముబోధను అనుసరించువారు నీలో ఉన్నారు.

  • @allurimahesh248
    @allurimahesh248 4 หลายเดือนก่อน +23

    Praise the lord anna. మీరు చెప్పింది 100%నిజం గాడ్ bless you

  • @MRavi-de9wz
    @MRavi-de9wz 4 หลายเดือนก่อน +12

    V p garu no1 baratiyudu superb 👌

  • @saibabukorukonda6490
    @saibabukorukonda6490 4 หลายเดือนก่อน +18

    Vijay prasad best pastor in ap

  • @RatnaBeruku-io3tz
    @RatnaBeruku-io3tz 4 หลายเดือนก่อน +2

    🙏 praise the Lord brother garu wonderful masage from odisha state chala badhaga undi vp Reddy garu dyara Cristian lo chadu wastundi melanti rosam ga bratikenolu kontamadi chala chalaga Prabhu chapechutunadu me dwara God bless you brother garu amen

  • @shanthbrothers7059
    @shanthbrothers7059 4 หลายเดือนก่อน +13

    సహోదర john Paul గారు,
    మీకు ప్రభు పేరట వందనాలు.
    🙏🙏🙏🙏🙏
    సహోదర మీ వీడియోలు మీరు ఛానల్ start చేసినప్పటి నుండి నేను fallow అవుతున్నాను.
    మీకే కాకుండ విజయ్ ప్రసాద్ రెడ్డి వీడియోలు fallow అవుతున్నాను.
    మీ ఇద్దరివీ కాకుండ చాల మంది వీడియోలు ఫాలో అవుతున్నాను.
    వాక్యము నేను తెలుసుకోవాలని నా ఆశ, అభిలాష.
    మీరు ఒకే కోణంలో ఆలోచిస్తున్నావని అనిపిస్తుంది.
    ఒకే సారి దుర్బోధకుడు అనేశారు ఏంటండీ.
    👉ఆసలు మీ ఉద్దేశం ఏంటండీ..?
    👉 మనము హైందవ సమాజములో బ్రతుకుతున్నాము.
    👉 అది debate కాదు కదండి.
    👉 అది interview.
    👉 ఈ చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి, చూపిస్తున్నారంటి?
    👉 ఆయన ప్రజలకు భ్రమ పెట్టీ ప్రజల ద్వారా డబ్బులు దండుకొంటున్నాడా..?
    👉 లేని పోని సిద్ధాంతాలు ఏమైనా ప్రతిపాదనకు శ్రీకారం చుట్టాడా..?
    👉 BOUI ని కుక్కల University అంటావా..?
    👉 BOUI చేసిన పోరాటం తెలుసా నీకు..?
    దుర్బోధలపైన BOUI చేసిన పోరాటం నువ్వు చేసిన దాంట్లో లక్ష రెట్లపైన పోరాడిన ఒక యూనివర్సిటీ అది.
    👉 అసలు బైబిల్ మొత్తం నాకే తెలుసు నాకు మించి ఎవడికి తెలువదు బైబిల్ పితామహుడిని నేనే అన్నట్లు మాట్లాడతారు.
    అసలు మీ ఉద్దేశం ఏంటండీ..?
    👉 క్రైస్తవుడు ఇతర మతస్తులతో వైర్యం సృష్టించాలని అనుకుంటున్నారా...?
    👉 రాధ మనోహర్ దాస్ కి నీకు తేడా ఏంటండీ...?
    👉 మీలాంటి వారిని చూసే జై శ్రీరాం అనే నినాదం పుట్టుకొచ్చింది హైందవ సహోదరులలో....
    👉 అసలు ఆ మతోన్మాదులకు, మీకు తేడా ఏంటండీ..?
    👉 నీ లాంటి వారు అనగా నీ ఆలోచనలు కలిగిన వారు ఇతరులతో కలిసేది ఎప్పుడండి..?
    కలిసే వాతవరణం ఉంటుందా..? అసలు.
    👉 నేనే తెలివి వంతుడిని అని చాల అతిశయ పడుతున్నావు జాగ్రత్త సుమ:
    👉 మీరు ప్రజలకు ఒక trance లోకి తీసుకెళ్ళుతున్నారేమో ఒకసారి ఆలోచించండి.
    👉 Signature studio లో మీ interview మొత్తం చూస్తే సదరు వ్యక్తి మీకు ఎన్ని సార్లు మీరు మైకంలో ఉన్నారు అని అన్నారే దాని కోసం ఆలోచించారా..?
    👉నీ విశ్వాసము గురించి ఆయన ప్రశ్నలు అడిగితే ఆయనను ఆలోచనలకు పడేసే ప్రశ్న గాని, లాజిక్ గాని ఒక్కటైనా చెప్పి వచ్చారా...?
    👉 మీరు పోయి వచ్చిన కారణం ఏంటండీ..?
    👉 దేనికి పొయారు?
    👉 దేనికి వచ్చారు?
    👉 వారికి యేసు ప్రభువు దేవుడు అనిపించని మీకు ఏసు ప్రభువు దేవుడు ఏలా అనిపించాడు? ఆన్న క్లారిటీ కావాలి కదండి.
    👉 అవును కదా నాకెందుకు అనిపించలేదు అన్న ప్రశ్న ఆయనకు రావాలి కదండీ..?
    👉 క్రైస్తవ్యం ఒక మత్తులో బ్రతకడం కాదండి.
    ఉన్న మత్తును, మైకమును తొలగించి స్వతంత్రత వెలుగులొ బ్రతకడం అండి.
    ఆ స్వతంత్రత వెలుగును ఇతరులకు ప్రకటించి ఆ వెలుగు అంటే ఏంటో దాన్ని కోసం ఆలోచించే ఆలోచనను వారికి కల్పించడం అండి.
    👉 వెలుగు అంటే ఎదో కాదు శాస్త్రీయ జీవన విధానం.
    మూఢ విశ్వాస జీవన విధానం కాదు.
    శాస్త్రీయ జీవన విధానములో భక్తి పేరిట అనవసరమైన పద్ధతి ఆచారాలు మాని, మానవ జీవన విధానములో మేలు కల్గే ఆచార వ్యవహారాలు ఏంటో వెతికే పద్ధతినే వెలుగు అంటారు.
    👉 చీకట్లో బాణం వేసేది మూఢ నమ్మకాలు. తగిలితే తగుల్తుంది, లేదంటే లేదు.
    శాస్త్రీయ పద్ధతిలో చీకట్లో బాణం వేసిన miss కాదు. దీనినే వెలుగు అంటారు.
    ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచిస్తారని ఆశిస్తున్నాను.
    మీ బొదలో కూడ చాల మట్టుకు bible కి విరుద్ధంగా ఉన్నాయి.
    👉 మీ స్పెషాలిటీ ఏంటంటే దొంగ స్వస్థతలకు ఖండించారు కాబట్టి మీరు హైలెట్ అయ్యారు.
    👉 మీకు మీ బోధలు కరెక్ట్ అనిపించొచ్చు.
    కానీ, శాస్త్రీయ పద్ధతిలో చూస్తే, కొన్ని తప్పుడు బోధలు ఉన్నాయి.
    👉 మీకు మీరు పరిక్షించుకొండి తరవాత ముందుకు వెళ్ళండి.

    • @kiranjunjuluri
      @kiranjunjuluri 4 หลายเดือนก่อน +2

      అవును అన్నయ్య నాకు అలా అని అనిపించింది

    • @shanthbrothers7059
      @shanthbrothers7059 4 หลายเดือนก่อน +3

      @@kiranjunjuluri
      కదా సోదరా...!
      పాస్టర్లు నాలుగు గోడల మధ్య బోధిస్తారు వారికి వచ్చిన కానుకలతో బ్రతికేస్తారు.
      నేను ఏమి వారికి కించపరచడం లేదు.
      మనము విశ్వాసులము మనము నలుగురి మధ్య జీవించి, నలుగురి మధ్య సహవాసం చేసి పొట్ట నింపుకొని మన మార్గం చెడిపోకుండా దేవుని మాటలు వినడానికి తెలుసుకోవడానికి పాస్టర్లను వెంబడిస్తాము.
      అలా నలుగురి మధ్య కూలి నాలి చేసి వారికి పోషణ నిమిత్తం కొద్దో గొప్పో ఇచ్చుకోవాలి.
      ఆ నలుగురిలో ఒకడు హైందవసోదరుడు కావచ్చు, ఒకడు ఇస్లాం సహోదరుడు కావచ్చు, నాస్తిక సోదరుడు కావచ్చు. ఇలా... ఇంకొక్క సోదరుడు కావచ్చు.
      వారి విశ్వాసాలకు నమ్మక పోయిన వారి విశ్వాసాలకు గౌరవం ఇవ్వాలా వద్దా..?
      ఏం మాట్లాడుతున్నాడు ఈ పాస్టర్ john Paul గారు.
      మనము అంటరాని కులము నుండి బయటికి వచ్చి వారికి వైర్యము పెట్టుకొంటే మనకు పని ఇచ్చి పోషిస్తారా ఈ పాస్టర్లు.
      గ్రౌండ్ reality లోకి వెళ్లి చూస్తే చాల విషయాలు ఉన్నాయి.
      ఇది కానానూ దేశం కాదు.
      నీకు కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు.
      కాని practical ఆలోచిస్తే.. చాల విషయాలు ఉన్నవి.
      ఒకడు అంటాడు తెల్ల బట్టలు వేసుకుని మందిరానికి వస్తేనే దేవుడు అంగీకరిస్తాడు అంటాడు. అదే మైకంలో నింపాడు వారికి.
      తెల్ల బట్టలు వేసుకుని రావడమే వాడికి తెలుసు.
      ఆ పాస్టర్ కి ఈ John Paul మైకానికి తేడా ఏంటి..?
      క్రైస్తవ్యం అంటేనే వెలుగు.
      వెలుగు అంటేనే శాస్త్రీయ మార్గం.
      క్రైస్తవ్యం ఆంటే మూఢ నమ్మకాల నుండి శాస్త్రీయ విశ్వాసంలోకి రావడం.
      క్రైస్తవ్యం అంటే చీకటిలో నుండి వెలుగులోకి రావడం.
      ఈ john Paul గారు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటాడేంటి...!!

    • @TSK__MASTER
      @TSK__MASTER 4 หลายเดือนก่อน +1

      ​@@shanthbrothers7059 Brother miru yentha comment pettina vadu reply ivvadu okkasari vadiki positive ga comment pettu heart pedathadu....

  • @pbk9992
    @pbk9992 4 หลายเดือนก่อน +15

    నీ మాటలు వింటే భారత దేశంలో వున్న క్రైస్తవులు అందరూ పూర్తి మతోన్మాదులు మారిపోతారు.. నీలాగా... నీ గతం...రక్తం... చరిత్ర...సంస్కృతి... అంతా ఈ దేశానిదే... విద్రోహిగా మారి అందరినీ అలాగా మారమని చెబుతున్నావు.... మా దేశంలో బతుకుతున్న సంఘ విద్రోహులలో నువ్వు ఒకడివి

    • @nandhu9830
      @nandhu9830 3 หลายเดือนก่อน

      ముందు ఏమో క్రెస్తవ్యం మతం కాదు మార్గం అన్నారు కానీ ఇప్పుడు మా క్రీస్తును నమ్మని వాళ్ళు అన్యులు అది ఇది అని చాలా మాట్లాడుతున్నారు వీళ్ళు నిజంగా మతోన్మాదులే....

  • @DavidDavid-p2k
    @DavidDavid-p2k 3 วันที่ผ่านมา

    Vijay Prasad Reddy garu super speaker India lo 1

  • @usemegodlivetv6301
    @usemegodlivetv6301 4 หลายเดือนก่อน +14

    మీరు చెప్పేది 💯పర్సెంట్ కరెక్ట్

  • @jayaprakashpammipammi3950
    @jayaprakashpammipammi3950 4 หลายเดือนก่อน +2

    Ps john paul garu elaa unnnaru ninna kranti to interview choosamu. Nachindi God bless you more 💖. Interview Lo message baga chepparu

  • @kiranjunjuluri
    @kiranjunjuluri 4 หลายเดือนก่อน +14

    అసలు సిగ్గుందా మీకు నిజంగా పాస్టర్ల నిజంగా మేము అనకూడదు కానీ మీ వ్యక్తిగత కక్షలు పెట్టుకునే మీలో మీరు క్రైస్తవులకు ఏమి చెప్పాలనుకుంటున్నారు.
    మిమ్మల్ని చూసి హైందవులు అందరూ నవ్వుతున్నారు

  • @j.nkumar6340
    @j.nkumar6340 3 หลายเดือนก่อน

    పాస్టర్ గారి పిల్లలు పాఠశాలలో సరస్వతి,వినాయక ప్రార్థన గీతం పాడుతున్నారు ...

  • @muralisantosh5218
    @muralisantosh5218 4 หลายเดือนก่อน +55

    రోషంకలిగిన క్రైస్తవుడు కున్న వేదన 🙏

    • @rajmm180j98
      @rajmm180j98 4 หลายเดือนก่อน

      😂 rosham devuni karunakar doosisthunnappudu debate randi ra ani pilichinappudu emaindhi brother rosham😂

  • @drharshadrharsha6078
    @drharshadrharsha6078 4 หลายเดือนก่อน +6

    దేవుని పనిలో ఎవరి స్థానం వారికి ఇస్తాడు దేవుడు నీ స్థానం నీకు ఇచ్చాడు నాయనా

  • @jgc8092
    @jgc8092 4 หลายเดือนก่อน +29

    అన్న నువ్వు మత ఉన్మాది ల ఉన్నావ్.... నిన్ను వలె ని పొరుగువాని ప్రేమించు... అని దేవుడు ఊరికే చెప్పలేదు....మీరు వేస్టే అన్న..... ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావ్....మత ఉన్మాది వి ... టెర్రరిస్టు లు కన్న దారుణంగా తయారయ్యావు....

    • @nagaramesh9353
      @nagaramesh9353 4 หลายเดือนก่อน

      నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించుడి అనే ఆజ్ఞకు ముందే నీ దేవుడైన యోహావాను మాత్రమే ఆరాధించవలెను అనుంది కదా. ఇది లేకుండా అది చేయమంటావా

    • @talejoseph9503
      @talejoseph9503 4 หลายเดือนก่อน

      అందరితో కలసిపోతే క్రిస్తవ్యం ఎందుకు

    • @karthikbehara6020
      @karthikbehara6020 4 หลายเดือนก่อน

      Dhevudu neeku manchi grahimpu kalagadaniki aayana Krupa chupunu gaaka amen

    • @LibertyTailors
      @LibertyTailors 4 หลายเดือนก่อน

      Agreed

    • @rajubabu424
      @rajubabu424 4 หลายเดือนก่อน

      @@jgc8092 నువ్వు ముస్లిం నీకు ఇస్లాం మీద అవగాహనా లేదు అని అంటే మత ఉన్మాది అయిపోతాడా మరి నువ్వు మతం మారి పోతే మంచి వాడివా బ్రదర్ నువ్వు బైబిల్ లోనిది.. నిన్ను వలె... Code చేసావు అదే ఇస్లాం ఖురాన్ లోనిది code చేసి ఉంటే నీకు ఇస్లాం మీద అవగాహనా ఉంది అనుకునేవాడిని subject లేనివాళ్లు అందరూ ఉన్మాది చెప్పడం అలవాటు అయిపోయింది ఇప్పుడు నువ్వు చేసేది కూడా అదే బ్రదర్

  • @YesannaYesanna-v5y
    @YesannaYesanna-v5y 4 หลายเดือนก่อน +108

    విజయ్ ప్రసాద్ రెడ్డి బైబిల్ ను వెనక్కి వెళుతున్నాడు మీరు చెప్పే వాక్యము రెండవ తరగతి పిల్లగానికి అర్థమవుతుంది వందనాలు అన్న 🙏🌹🙏

    • @YesannaYesanna-v5y
      @YesannaYesanna-v5y 4 หลายเดือนก่อน +1

      కామెంట్ ను గుర్తించినందుకు ధన్యవాదములు 🌹❤️🌹

    • @YesannaYesanna-v5y
      @YesannaYesanna-v5y 4 หลายเดือนก่อน

      కామెంట్ ను గుర్తించినందుకు ధన్యవాదములు🌹❤️

    • @ಸನಾತನರಾವ್
      @ಸನಾತನರಾವ್ 4 หลายเดือนก่อน +5

      ​@@YesannaYesanna-v5yనీవు రెండవతరగతి చదువుచున్నావు😂

    • @rajmm180j98
      @rajmm180j98 4 หลายเดือนก่อน

      Ee matthulonunchi bayataku randi brother

    • @Helpfullhands
      @Helpfullhands 4 หลายเดือนก่อน +1

      Edi correct kadhuuu

  • @Miss-Sneha-96
    @Miss-Sneha-96 4 หลายเดือนก่อน +71

    నేను ఒక హిందువుని కానీ మీరు మాట్లాడే మాట నన్ను పూర్తిగా ఆలోచించేలా చేసింది అన్నయ్య

    • @durgareddy9878
      @durgareddy9878 4 หลายเดือนก่อน

      నువ్వు హిందువే కానీ సెకులర్ హిందువు వి అన్ని మతాలు సమానం అనుకునే హిందువు వి కానీ వీళ్ళు చూడు మా మతం మాత్రం మే నిజం మిగతా మతాలు అబద్ధం అని చెప్పుతున్నారు ఒక్క సారి ఆలోచించు కో

    • @Gsp393
      @Gsp393 4 หลายเดือนก่อน +8

      Meeru nijam gaa hinduvu ite etanini estapadaru.etanu hindu devude ledu Ani cheppina vyakti

    • @Lokesh77742
      @Lokesh77742 4 หลายเดือนก่อน +3

      ​@@Gsp393దేవుడు ఒకడే ఉన్నాడు అది తెలుసుకునే రోజు వస్తది godbless you brother

    • @rajmm180j98
      @rajmm180j98 4 หลายเดือนก่อน

      Nuvvu hindhuvu kadhu dowrbyguralivi 😂 jearswamy varu annaru hindhu antey

    • @ಸನಾತನರಾವ್
      @ಸನಾತನರಾವ್ 4 หลายเดือนก่อน +1

      @@rajmm180j98 నీవు పాపివి అని నీ దేవుడు అన్నాడు. పాపులకు పాపులర్ దేవుడు యేసు నీకు దేవుడు అయ్యాడు

  • @KasiRam225R
    @KasiRam225R 3 หลายเดือนก่อน +1

    John paul anna 100% nijam .. nammandi.. praise the lord 🙏🏻 shalom to all

  • @ShivarajAmati
    @ShivarajAmati 4 หลายเดือนก่อน +6

    అన్న వందనాలు అన్న మీరు విజయప్రసాద్ రెడ్డిని పూర్తి పేరుతో ఎందుకు పిలవటం లేదు ఆయనకు విజయ ప్రసాద్ రెడ్డి అని పేరు ఉంది కదా మరి మీరు విపి అని ఎందుకు అంటున్నారు పూర్తి పేరుతో పిలవడానికి మీ మనసు అంగీకరించడం లేదా

  • @sorlangisumathi3600
    @sorlangisumathi3600 4 หลายเดือนก่อน +1

    🙏 praise the lord annayya.100%correct ga chepparu annayya.vp interviwe chusinappudu chala bhadesindi😢😢.

  • @sreedharbathula4522
    @sreedharbathula4522 4 หลายเดือนก่อน +10

    బాబు జేపీ. ఆ దిబెట్ ఇంటర్వూ నేను చూసాను..vp సందర్భానుసారం మాటలాడడ్డు

  • @kadhurumurali9092
    @kadhurumurali9092 4 หลายเดือนก่อน

    PRAISE THE LORD.... mana adhariki devuni matalu goppa gaatu ga e John Paul anna gari nota nundi vitunaa or vinuta valana naaku.... na devudi naamamu chala bhalam ni esthundhiiii.....❤❤

  • @a.rsarventsofgod3516
    @a.rsarventsofgod3516 4 หลายเดือนก่อน +18

    అన్నా వందనాలు. వివరణ చాలాబాగుంది......
    ❤❤

  • @jamesdolla4145
    @jamesdolla4145 4 หลายเดือนก่อน +2

    Yes thammudu ! Nakuu chalaa badha undi

  • @vijayasekharparri9670
    @vijayasekharparri9670 4 หลายเดือนก่อน +7

    Very very good explanation brother May God bless you.And VP also think over his mistake and relaise in the name of JesusChrist

  • @michaelbevan5029
    @michaelbevan5029 4 หลายเดือนก่อน +17

    మీరు మాట్లాడేది చూస్తే విజయ్ అన్న మీద మీకు ఎంత కక్ష ,అసూయ, ఉందో చాల స్పష్టంగా అర్థమైపోతుంది అన్నయ్య 😂

    • @Lsrao-v7s
      @Lsrao-v7s 3 หลายเดือนก่อน

      ఒకరి ఫై అసూయా కక్షలు ఉండే వృదయం దేవునికి అనుకూలమేనా

  • @chinnadaniyel702
    @chinnadaniyel702 4 หลายเดือนก่อน +9

    వందనాలు అన్నా మీ వివరణ అర్ధవంతంగా వుంది మీరు చెప్పేది 100%కరెక్ట్

  • @samuelkondabothula4682
    @samuelkondabothula4682 4 หลายเดือนก่อน +2

    You are God brother God has given good Bible knowledge divine knowledge

  • @pbk9992
    @pbk9992 4 หลายเดือนก่อน +7

    నాకు తెలిసి తెలుగు ఉపాధ్యాయులుగా పని చేస్తున్న క్రైస్తవ పాస్టర్లు పసి మనస్సుల్లో నీలాగా క్లాసుల్లో వారిమధ్య అన్నైక్యతను పెంచి విగ్రహారాధనను అనుసరించు చున్న హిందువులను వ్యభిచారులుగా చెప్పి వారిని అవమానిస్తున్నారు ...క్రైస్తవులచే నడపబడుతున్న విద్యాలయాలు ముఖ్యంగా మతోన్మాదులను తయారు చేస్తున్నారు.

    • @CforChristians
      @CforChristians 4 หลายเดือนก่อน

      Praise the LORD! Brothers & Sisters...Please watch the songs
      - ఎదురు గాలులు వీచినా...నీ దేవుడే నీ రక్షకుడు
      - దేవుని ఆజ్ఞలు - జీవిత మార్గాలు
      - పాపం ఫలితం మరణమే
      - దేవునికే మహిమ...నీ కృప నన్ను రక్షించెను
      - యేసయ్య ప్రేమ ఎల్లకాలము వెలుగు

  • @susannap6280
    @susannap6280 4 หลายเดือนก่อน +2

    అసలు క్రైస్తవులు ఎలా ఉండాలి?అని మీరు చెప్తున్న ఈ మాటలు ప్రతి ఒక్క నామకార్థ క్రైస్తవులకు వెన్నులో వణుకు పుట్టేలా మాట్లాడారు బ్రదర్🙏

  • @vrkmangala9
    @vrkmangala9 4 หลายเดือนก่อน +8

    పరమత సహనం వద్దా

  • @JoyjoyalRemali
    @JoyjoyalRemali 4 หลายเดือนก่อน

    Meru super covntar icharu anna.i saport.

  • @mattiguntatejateja9376
    @mattiguntatejateja9376 4 หลายเดือนก่อน +3

    Good Explanation John Paul Anna ❤

  • @stevestephen4986
    @stevestephen4986 4 หลายเดือนก่อน +2

    Edi meekosame brother manikanta ❤ మత్తయి 7:22-23
    ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.

    • @Rajesh_kumar_rajamundry
      @Rajesh_kumar_rajamundry 4 หลายเดือนก่อน

      ఇది జాన్ పాల్ కి కాకుండా వెర్రి ప్రసాద్ రెడ్డి తో అంటాడు

  • @venky-g737
    @venky-g737 4 หลายเดือนก่อน +9

    Praise the lord brother ❤

  • @John-offical
    @John-offical 4 หลายเดือนก่อน

    Nice message 👍🏻

  • @samsonraviravi9345
    @samsonraviravi9345 4 หลายเดือนก่อน +3

    Super bro ur great👏👏👏🎉🎉❤❤❤❤❤

  • @RaviKumar-r7m6r
    @RaviKumar-r7m6r 4 หลายเดือนก่อน +2

    Exlent sir jesus 🙏🙏🙏

  • @CRaju-si5pq
    @CRaju-si5pq 4 หลายเดือนก่อน +10

    వందనములు అన్నా

  • @PadmaVathi-y9u
    @PadmaVathi-y9u 4 หลายเดือนก่อน

    Overall every one listen to me,never neglect your precious salvation.i feel pastor jhon Paul and Vijay Prasad Reddy are both children of GOD ALMIGHTY and LORD JESUS CHRIST will clear all these problems just like 2 brothers fighting for tv remote in a house.

  • @bhaskarthummidi5267
    @bhaskarthummidi5267 4 หลายเดือนก่อน +13

    వందనాలు అన్న నేను గమనిస్తున్న మొదటి నుండి మీరు ఈర్ష వలన vp గారిని విమర్శిస్తూ వస్తున్నారు తనకు వాక్యం పట్ల ఉన్న అవగాహన మీకు లేనట్టు అనిపిస్తుంది.

  • @sunithasurapathi1539
    @sunithasurapathi1539 4 หลายเดือนก่อน +3

    Praise the Lord brother 🙏. Good explanation

  • @Matthew-738
    @Matthew-738 4 หลายเดือนก่อน +1

    Vandanalu brother 🙏🙏🙏

  • @paulmarapakala8300
    @paulmarapakala8300 4 หลายเดือนก่อน +23

    ప్రైస్ ది లార్డ్ తమ్ముడు నేను 1991 నుంచి ప్రభువు యొక్క సేవ చేస్తున్నాను. కొన్ని విషయాల్లో నీవు చెప్పే విషయాలని సమ సమర్ధించ లేను. కానీ ఈ వీడియోను మాత్రం 100% సమర్థిస్తాను .క్రాంతి తో నీ ఇంటర్వ్యూను ను కూడా 100% సమ సమర్ధిస్తున్నాను క్రీస్తు కొరకు నిలబడిన ఒక సైనికున్ని నీలో చూస్తున్నాను ప్రభు యొక్క సంఘము యొక్క దైవిక విలువలను నీ ఇంటర్వ్యూలో సమర్ధించిన అందుకు సమర్థవంతంగా క్రీస్తును ప్రకటించినందుకు నీకు అభినందనలు గాడ్ బ్లెస్ యు

    • @VijayKumar-xd5hq
      @VijayKumar-xd5hq 4 หลายเดือนก่อน

      This video OK brother. Some things you are teaching..not correct..specially. few things..

    • @raajeebalaga8242
      @raajeebalaga8242 4 หลายเดือนก่อน

      కరెక్ట్ బ్రదర్ అయన సువార్త చెప్పొచ్చు, కానీ టీచర్ గా ఉన్నప్పుడు ఇలా చెప్పకూడదు, అది చట్టరీత్యా నేరం దాన్ని మరల ఈయన ఇక్కడ చెపితే అది దేవుని నామానికి ఇంకా అవమానం Please 🙏🙏

  • @gnkzoology3249
    @gnkzoology3249 4 หลายเดือนก่อน +2

    Nenu chala badapaddanu anna vijay anna ala jai kottinappudu ,prasadaalu tinochu annapudu, neeku nee devudu naku naa devudu ani cheppinappudu😢

  • @arunakumari1015
    @arunakumari1015 4 หลายเดือนก่อน +9

    ప్రైస్ ది లార్డ్ 🙏చాలా కరెక్ట్ గా చెప్పారు బ్రదర్. గాడ్ బ్లెస్ యు.

  • @mechboy9733
    @mechboy9733 4 หลายเดือนก่อน

    Anna milanti vallu kraisthava samajaniki chala avasaram..anna chala baga explain chesaru anna..mikeppudu devudu thodai undunu gaka anna🙏

  • @bhagyamb5398
    @bhagyamb5398 4 หลายเดือนก่อน +7

    శత్రువు చాలా తెలివిగా పని చేస్తున్నాడు. ఏదో విధంగా మన ద్వారా దేవుని నామాన్ని మనమే అవమానించేలా పని చేస్తున్నాడు

  • @abbasgathada71
    @abbasgathada71 4 หลายเดือนก่อน

    Praise the Lord...brother ....Chala chakaga cheyparu.....🙏

  • @devamanapati619
    @devamanapati619 4 หลายเดือนก่อน +4

    John Paul Garu always Right

  • @davidrajudavid8583
    @davidrajudavid8583 4 หลายเดือนก่อน

    అన్నయ్య గారు 🙏🙏🙏లు నిజమైనా వాక్యం వాక్యం చెప్పు తున్న అన్నయ్య గారు 🙏🙏🙏లు డేవుని కృపా కాపుదల తోడుగా వుండు ను గాక 🙏🙏🙏లు

  • @AndrewsPhinehas
    @AndrewsPhinehas 4 หลายเดือนก่อน +25

    వీపీ రెడ్డి గర్వం అంహకరము ఏక్కువ దిద్దుబాటు అంటే అసహ్యయము.

  • @shekharnaik.3485
    @shekharnaik.3485 4 หลายเดือนก่อน

    Praise the lord brother super chepavu ❤

  • @kjyothighubrah7404
    @kjyothighubrah7404 4 หลายเดือนก่อน +24

    వందనాలు బ్రదర్ 💞 అతను బ్రష్టు లో వున్నాడు

  • @Ipotebaburao
    @Ipotebaburao 4 หลายเดือนก่อน +2

    జై శ్రీరాం

  • @rajasekharrevuru902
    @rajasekharrevuru902 4 หลายเดือนก่อน +10

    జేపీ ది చెత్త వివరణ

  • @AppaiahgariSavithri
    @AppaiahgariSavithri 3 หลายเดือนก่อน

    అన్నా ఇంతకుముందు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి అన్న వీడియోలు బాగా చూస్తాను అన్న ఎందుకంటే ఆయన అవును అంటే అవును కాదంటే కాదు అన్నట్లు నేను చూస్తా ఉండేదాన్ని కానీ విగ్రహములు కల్పించిన వాటిని తింటే ఏమైతది అని అన్నాడు చూడండి

  • @madhubhupathi1987
    @madhubhupathi1987 4 หลายเดือนก่อน +5

    ఒక ఇంట్లో ఉండి ఒకే నాన్న కోసం కొట్టుకున్నట్టుంది మరి హైందూర్ కి మనమేం సమాధానం చెప్తావ్ వాళ్ళు ఎప్పుడు అంటారు

  • @ArunKumar-pm1md
    @ArunKumar-pm1md 4 หลายเดือนก่อน

    Praise the Lord Anna .. May god will use more and more 🙏

  • @JeevanKumar-gw4bj
    @JeevanKumar-gw4bj 4 หลายเดือนก่อน +3

    కరెక్ట్ గా చెప్పారు అన్న

  • @francisguddeti3118
    @francisguddeti3118 4 หลายเดือนก่อน

    Praise the Jesus Johan paul anna 🎉🎉🎉

  • @venkatjoshuasape6978
    @venkatjoshuasape6978 4 หลายเดือนก่อน +13

    Brother.. ఈ video లో నాకు vp గారి frustation కనిపిస్తుంది. ఎదోలాగున అలా అనడం తప్పుకాదు అని నిరూపించు కోవడానికి చిన్న పిల్లలు చదివే పుస్తకాలు అడ్డుపెట్టుకోవడానికి కూడా వెనుకాడలేదు.
    మొన్నడా వరకు James అనే వాడు ఇప్పుడు ఇప్పుడు వీరబాబు అంటున్నాడు. John poul గారిని మణికంఠ అని పిలుస్తున్నారు నేను భారతీయుడను కాబట్టీ నేను అలానే పిలుస్తాను అని అంటున్నాడు. అప్పుడు పిలిచినప్పుడు భారతీయుడు కాదా..? నీ Certificates, నీ ఉద్యోగం వీరబాబు పేరు మీదే వచ్చింది కాబట్టీ నేను అలానే పిలుస్తాను అని అంటున్నాడు..? ఈ frustation లో ఏం మాట్లాడుతున్నాడో తన కన్నా అర్థమవుతుందా..? Ok brother.. మీ video కోసం wait చేస్తున్నా.. వందనాలు.

  • @yedidavijaykumar123
    @yedidavijaykumar123 4 หลายเดือนก่อน

    Praise the lord bro super

  • @Kante-m1x
    @Kante-m1x 4 หลายเดือนก่อน +30

    వీపీ రెడ్డి కి మనస్సాక్షి దొబ్బిందీ

    • @సత్యంవేదం
      @సత్యంవేదం 4 หลายเดือนก่อน +2

      @@Kante-m1x మీకు మానవత్వం దొబ్బింది

    • @Kante-m1x
      @Kante-m1x 4 หลายเดือนก่อน

      @@సత్యంవేదం నీకూ నరకం తథ్యం

    • @VEETHREE1999
      @VEETHREE1999 4 หลายเดือนก่อน

      Yes,,,, 👍 chedipoindhi kristavyam 😢😢😢​@@సత్యంవేదం

  • @Sindhu....gods...child...
    @Sindhu....gods...child... 4 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏🏻 pastor gaaru

  • @Onlyvishwateja
    @Onlyvishwateja 4 หลายเดือนก่อน +17

    Vandhanalu anna ❤ e VP ki బుర్ర నిండా ఏం వుందో తెలియడం లేదు ఇలాంటి పెంట సిద్దతాన్ని ఎవరు aapadhincharu

    • @publicexampapers
      @publicexampapers 4 หลายเดือนก่อน +2

      Manikanta is a blind folded ....

  • @kandirelliveerababu4194
    @kandirelliveerababu4194 4 หลายเดือนก่อน +1

    Good john paul Anna

  • @GALINKIMADHU
    @GALINKIMADHU 4 หลายเดือนก่อน +4

    సామాన్య విశ్వాసులమైన మాకు మీ వేదన అర్థం అయింది బ్రదర్. నిద్రపోతున్న వాడిని లేపవచ్చు. కానీ నిద్ర నటిస్తున్న వాడిని లేపలేము. ఆ విపి నటిస్తున్నాడు.

  • @Ramesheluru89
    @Ramesheluru89 4 หลายเดือนก่อน

    Chala Baga chepparu anna

  • @ravinallanagula4303
    @ravinallanagula4303 4 หลายเดือนก่อน +9

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్, మరి p. D. సుందర్ రావు గారు కూడా అన్నారు కదా, ఆయన్ని కూడా కండించాలిసింది.

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 4 หลายเดือนก่อน

    Nice message brother. God bless

  • @royal8834
    @royal8834 4 หลายเดือนก่อน +28

    మీరు పాస్టర్ కాదు అనీ నా ఆబిప్రాయం మీరు పారిచర్య మనేసి ఇల రోడ్డుమీద పాడ్డరు నువ్వు కూడ స్వర్దపారుడువే

    • @1c_273
      @1c_273 4 หลายเดือนก่อน +2

      Main I'd tho comment chai bots tho kaadhu 😂

    • @krupa-j8f
      @krupa-j8f 4 หลายเดือนก่อน

      Vp garu chala darunanga chesadu ahh school books tiskochi.kabatti alantivatiki kachitanga entho mandi believe chese chances untay.atanu chesina tappuni cover cheskodaniki alanti books tiskochi discussions Ani start chesaru.wrong ga tiskokandi johnpaul garini.dome one has to talk about it

  • @SolomonShortVedios
    @SolomonShortVedios 4 หลายเดือนก่อน +1

    full gaa kadigesaav kadaaa Anna. wonderfull anna. thank you for standing for the gods truth.

  • @Dev-we3rf
    @Dev-we3rf 4 หลายเดือนก่อน +6

    మరి అన్ని రకాల హైందవ దేవి దేవతల ప్రసాదాలు తినొచ్చు అని ఒక పాస్టర్ హనీ జాన్సన్ అన్నాడు మరి ఎవరు వాడిని ఏమి అనుట లేదు ఏంటి సార్😂😂😂😂

    • @Dev-we3rf
      @Dev-we3rf 4 หลายเดือนก่อน

      లైవ్ గా తిని కూడా చూపించాడు😂😂😂😂😂

  • @kiranjunjuluri
    @kiranjunjuluri 4 หลายเดือนก่อน +2

    వేరు వేరు మేము వేరు అంటాము ప్రతిదానికి

  • @artyan192
    @artyan192 4 หลายเดือนก่อน +7

    correct గా చెప్పారు అన్న👏

  • @BALAVANTUDU
    @BALAVANTUDU 4 หลายเดือนก่อน

    వందనాలు అన్న. నంద్యాల

  • @Daya79.
    @Daya79. 4 หลายเดือนก่อน +3

    బ్రదర్ వందనములు

  • @sagaryandamuri8502
    @sagaryandamuri8502 4 หลายเดือนก่อน

    Vandanalu pastor garu 🙏

  • @maheshpeethala
    @maheshpeethala 4 หลายเดือนก่อน +4

    వందనాలు బ్రదర్ 🙏🙏🙏

  • @Satya_From_Amp
    @Satya_From_Amp 4 หลายเดือนก่อน

    Sensational chestunaru Jesus Christ ni...
    Ayana sensational avutunaru god grace valla❤❤❤❤vp garu 100% knowledge person

  • @reddyraju8141
    @reddyraju8141 4 หลายเดือนก่อน +8

    Anna vandanalu 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳⛪️⛪️

  • @Ravi-n7k1p
    @Ravi-n7k1p 4 หลายเดือนก่อน

    Prise the lord Anaya ❤❤❤🎉🎉🎉

  • @sankuradha6901
    @sankuradha6901 4 หลายเดือนก่อน +4

    వందనాలు నాన్న

  • @ramakrishnasale1504
    @ramakrishnasale1504 4 หลายเดือนก่อน +1

    Praise the lord Annaiah