Vijayawada Retaining Wall: బెజవాడ రిటైనింగ్ వాల్ డ్రోన్ విజువల్స్ |DNN | ABP Desam
ฝัง
- เผยแพร่เมื่อ 19 ส.ค. 2022
- #vijayawada #bezawada #retainingwall #flood #krishnariver #ABPDesam #TeluguNews
విజయవాడలో ఎట్టకేలకు రిటైనింగ్ వాల్ అందుబాటులోకి వచ్చింది. వరదల నుంచి వేలాది కుటుంబాలకు ఇది శాశ్వత పరిష్కారంగా మారింది. దాదాపుగా 15సంవత్సరాలుగా ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం ప్రభుత్వాలు పని చేశాయి. ఎట్టకేలకు కిలోమీటర్ న్నర పొడవుతో రిటైనింగ్ వాల్ అందుబాటులోకి వచ్చింది. రిటైనింగ్ వాల్ బెజవాడ ప్రజలకు ఎలా రక్షణగా ఉంటుందో ఈ డ్రోన్ విజువల్ లో స్పష్టంగా అర్థమవుతోంది
Subscribe To The ABP Desam TH-cam Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
telugu.abplive.com
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam
Jaijagan
Good jagan sir
ఇంకా కొంచెం హైట్ లేపితే బావుండు
Thankyou cm ys.jagan garu
Jai jagan sir
Jagan min chalapathe chaaluuu
15 years ఎవరు చేయలేకపోయినారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి హాయంలో జరిగిందంటే మనం పదవిలో ఉన్న మా లేదా అనేది ముఖ్యం కాదు పదవిలో ఉన్నప్పుడు మనం ఏం చేసినా మనదే చరిత్రలో మిగిలిపోతాది
Whare is 40 years industry
Neyabba adi start chesinde cbn
@@letstalk1744 Start cheyyatam kaadu mukhyam. Poorthi cheyalani chittasuddhi ledu CBN ki. Prajalanu kevalam votes gaaney chustadu.
Erri Pooka 2021 Dec start chesaru ra , Vijayawada valla ni adugu eeri Pooku elevations api
@@letstalk1744 nibba start chesindhi kuda jagan garu musali nakka elevation and graphics chusthe Nikku anni mayalo untav
Bcz of him ratrsam montham and amaravati became hell
Maa chambha only shankustapanalu, paper lo publicity lu...chesindi okkati ledu 😢😢...Last time lo ayithe ekanga graphics ye release chesaadu, adedo dubai level capital kattedamani...😅😅..But no reality ..
Adi padiloyela undi
😂😂😂😂😂
❤❤Best CM AP Jagan SIR ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤