Anna తుమ్మ డోర్స్ కి పోలిష్ చేయచ్చు? లేదంటే painting బెస్ట్ ah.. తుమ్మ డోర్స్ కి కలర్ గురించి వీడియో చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది వాడుతున్నారు టేకు ఎక్కువ ధర అని
labour contract ladu material contract ladu mamu daily wage ke chayencham okka roju ke 1000 rs carpenter ke okka single door dharvaja double door 2 windows motham kale pe 10,000 lopa i poinde 3 coatings vasaru 2 times paper kottaru motham 9 to 10 liters polish vadaru HAND POLISH A gun polish kadu ( NOTE : ma doors and windows ke first ado okka liquid apply chasaru and okka polish vasaru tharavatha ) tharavata mamu 3 coatings ke 8,000 lopa inde ada 2 main doors 2 windows ke with material contact ayana 10000 adigaru
డోర్ మొత్తం బాగా హ్యాండ్ పేపర్ కొట్టి ఓకే ఎల్లో స్టైనర్ లైటుగా మిక్స్ చేసి స్ప్రై చెయ్యాలి దాని మీద ఒకసారి లైటుగా పేపర్ డల్ చేసి మళ్ళీ అదే స్టైనర్ మిక్స్ చేసి స్ప్రై చేస్తే బాగుంటది ఎక్కువ మెటీరియల్ వాడినా ఇబ్బంది చాలా జాగ్రత్తగా వర్క్ చెయ్యాలి....👍
5k తో... కంప్లీట్ అయింది అన్నా ..గణేష్ అండ్ కలశం డిజైన్ ఉన్న డోర్...singl man...2.5 డేస్ లో కంప్లీట్ చేశాడు.👈🙏 గుడ్ బాగుంది,బాగా చేశాడు
Only సింగల్ door క బ్రో...
ipothundhi vesindhi Touch wood bro
Which colour is best for main doors??....🤔
Good information brother
20k aduguthunnaaru Nalgonda dhaggarlo.... Thakkuvalo chese vaalladhi evaridhaina contact details pettandi please
Anna teak double door with two windows and arch red sandel wood polish cost perugutunda or ante avtunda??
polish work unte chepadi addanki or ongle
Hi brother plywood door polish cheyacha
Anna in anantapur
They r taking 200/- per sf.. Anantapur సర్రౌండింగ్ area lo 180/- sf ku తీసుకొంటున్నారు.
With metiriyal
Hi Can you please give contact number of carpenter in Anantapur?
Work Process ఎలా ఉంటుంది bro.
Anna తుమ్మ డోర్స్ కి పోలిష్ చేయచ్చు? లేదంటే painting బెస్ట్ ah.. తుమ్మ డోర్స్ కి కలర్ గురించి వీడియో చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది వాడుతున్నారు టేకు ఎక్కువ ధర అని
5:35
Anna polish work unte cheppandi
Ok try
Hii
Medi ekkada
Hi
Some polish problem s
Your location
అన్న ఎవరైనా విజయవాడ, ఇబ్రహీంపట్నం దగ్గర చేసే వాళ్ళు ఉంటే ఫోన్ నెంబర్ పెట్టండి
Ferri down road lo wood carwaing vallani adagandi ,spray polish matramea cheyinchandi.
@@durgareddy9736 ఐపోంది బ్రో,14k విత్ అవుట్, మెటీరియల్
నాకు 23 వేలు అడుగుతున్నారు ఎం చేయాలి అర్దం కావటం లేదు బ్రో
Ok బ్రదర్ ఏ ఊరు
labour contract ladu material contract ladu mamu daily wage ke chayencham okka roju ke 1000 rs carpenter ke okka single door dharvaja double door 2 windows motham kale pe 10,000 lopa i poinde 3 coatings vasaru 2 times paper kottaru motham 9 to 10 liters polish vadaru HAND POLISH A gun polish kadu ( NOTE : ma doors and windows ke first ado okka liquid apply chasaru and okka polish vasaru tharavatha ) tharavata mamu 3 coatings ke 8,000 lopa inde ada 2 main doors 2 windows ke with material contact ayana 10000 adigaru
Ok good information brother 👍👍
Oka takewood door entha avudhi
23000-26000
సార్ మా డోర్ పోలిష్ వేసి అతను బాగా డార్క్ వేసేసాడు. ఇప్పుడు లైట్ అవ్వాలంటే ఎలాగా
డోర్ మొత్తం బాగా హ్యాండ్ పేపర్ కొట్టి ఓకే ఎల్లో స్టైనర్ లైటుగా మిక్స్ చేసి స్ప్రై చెయ్యాలి దాని మీద ఒకసారి లైటుగా పేపర్ డల్ చేసి మళ్ళీ అదే స్టైనర్ మిక్స్ చేసి స్ప్రై చేస్తే బాగుంటది ఎక్కువ మెటీరియల్ వాడినా ఇబ్బంది చాలా జాగ్రత్తగా వర్క్ చెయ్యాలి....👍
💐🙏👍
thankyou sir
Hyd lo wood polish jobs unte cheppandi please
Ok
అయ్యా మెటీరియల్ ఏం మెటీరియల్ వాసవో కొంచెం అది కూడా చెప్పొచ్చుగా
Address details
మీరు అసలు పాలిష్ వారు చేస్తారా
Only amount gurinchi matladuthunnaru.
.
Yas bro
😢😢😢 hi anna Naku 30vellu aduguthunaru door 2 kittkilu 2
What's your location sir?
@@chittibabupachigorla7406 bro meeru entha tesukuntaru bro
Kavalasina samanulu .meme koni estham .aina endhuku antha rete thiskuntunnaru .too much..
Number plz
😂
Phone number pettu bro
Number petandi Hyderabad location