Om sri Ganesh namah om sri Durga Devi a namah om sri swamy saranam ayyappa om sri swamy saranam ayyappa om sri mathrey namaaha om sri Ganesh namah om sri Durga Devi ki Jai
Meeru paina vunde pani ithe aa 5 Days Aavida kanapadakundaa vere baatalo nadavachu, Leda okate nadiche kaali baata ithe Aavida Aa 5 days bayataku raakunda vunte saripothundi
ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా బెజవాడ పురములోన ఆడుకోవమ్మా
ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మా
ఆడుకో - భలే భలే , ఆడుకో -భలే భలే భలే
ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా బెజవాడ పురములోన ఆడుకోవమ్మా
కోరస్
''ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మా''
గణగణగణ గంటలతో నువ్వాడుకో ఢమఢమఢమ డప్పులతో నువ్వాడుకో
శంఖు నాదాలతోటి నువ్వాడుకో సింహ గర్జనలతోటి నువ్వాడుకో
నువ్వాడుకో....నువ్వాడుకో....నువ్వాడుకో....ఓ... ఓ... ఓ... ఓ
ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా బెజవాడ పురములోన ఆడుకోవమ్మా
కోరస్
''ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మా''
ఎర్రాని గాజులేసి నువ్వాడుకో కాళ్ళ గజ్జాలు కట్టి నువ్వాడుకో
పట్టుచీర కట్టుకొని నువ్వాడుకో బంగారు కోవెలలో నువ్వాడుకో
నువ్వాడుకో....నువ్వాడుకో....నువ్వాడుకో....ఓ... ఓ... ఓ... ఓ
ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా బెజవాడ పురములోన ఆడుకోవమ్మా
కోరస్
''ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మా''
మహిషాసుర మర్ధినివై నువ్వాడుకో త్రిశూలం చేతబట్టి నువ్వాడుకో
పెద్ద పులి మీద ఎక్కి నువ్వాడుకో నవ దుర్గల రూపంలో నువ్వాడుకో
నువ్వాడుకో....నువ్వాడుకో....నువ్వాడుకో....ఓ... ఓ... ఓ... ఓ
ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా బెజవాడ పురములోన ఆడుకోవమ్మా
ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మా
ఆడుకో - భలే భలే , ఆడుకో -భలే భలే భలే
ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా బెజవాడ పురములోన ఆడుకోవమ్మా
కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మా - కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మా
ఇంద్రకీలాద్రిపైన ఆడుకోవమ్మా - ఇంద్రకీలాద్రిపైన ఆడుకోవమ్మా
జై బోలో దుర్గా భవాని మాతకు - జై...🙏🙏🙏
సూపర్ పడారు భవాని జై దుర్గ భవాని
Naku petta va anna
Tqqqq
😊😊😊😊
😊
అమ్మ తల్లి ని ఆశీస్సులు అధిన ఉన్నట్లే అమ్మ నీ కలుతో నీ బతుల్నీ చల్లగా చూస్తే చాలు అమ్మ 🙏
Chala baga padauru swamy song vintunte gusebumps vastunnaii🙏🙏🙏
జై భవాని 🙏
Jai maataaa....
🙏
Guruvu garu mee paatalu chala bhagunnai thank you
Thank u 🙏
Om sri Ganesh namah om sri Durga Devi a namah om sri swamy saranam ayyappa om sri swamy saranam ayyappa om sri mathrey namaaha om sri Ganesh namah om sri Durga Devi ki Jai
Thank u 🙏
Super song
Thank u 🙏
Super bro ❤❤❤❤❤❤❤❤
🙏
Durga matha ki jai
జై భవాని 🙏
Jai durgaamma
Thank u 🙏
Jai durgamaa🙏
జై భవాని 🙏
Jai Durga amma thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank u 🙏
Jai kondalamma thali
జై భవాని
🙏జై దుర్గమ్మ తల్లి
జై భవాని 🙏
Jai Durga Amma talli
జై భవాని 🙏
జైదుర్గ భవాని
Thank u 🙏
Sir sangs supar
జై భవాని 🙏
సూపర్ గా పాడిన్నారు స్వామి
Thank u 🙏
Jai bhavani mathaki jai
thank u 🙏
Super song anna
Thank u 🙏
Om Sri Kanaka Dhurgamma Thalli 🙏❤️🕉️
Thank u 🙏
జై దుర్గాభవాని తల్లి
Thank u 🙏
జై దుర్గమ్మ తలి
జై భవాని 🙏
Super👌
జై భవాని 🙏
అమ్మ ల. కన్న అమ్మ. దుర్గా మ
జై భవాని 🙏
Jai Bhavani ❤
జై భవాని 🙏
కొండలరావు స్వామి గారికి ధన్యవాదాలు
Thank u 🙏
Super song swamy
Thank u 🙏
Jai Matha Di 🙏
Thank u 🙏
Super swamy lyrics pettandi guruvu gaaru
Thank u
Jai Durgamma thilli
జై భవాని 🙏
Super song bro 👏🏾👏🏾🎉🎉
జై భవాని 🙏
జై దుర్గమ్మ
Thank u 🙏
Jai Durga bhavani
Thank u 🙏
🙏👍 గుడ్ మార్నింగ్ థాంక్యూ సర్ దుర్గా దేవి సూపర్ స్టార్ సాంగ్ 🔯
Thank u
Super swami
Thank u
Jai durga bavani
Thank u 🙏
DurGamma🙏🙏🙏
Thank u 🙏
జై దుర్గా భవానీ మాతా🙏🌺🕉️🙏
Thank u 🙏
జై దుర్గ భవాని మాత కి 🙏🙏🙏🙏
Thank u 🙏
జై దుర్గమ్మ 🙏🙏
Thank u 🙏
Jai bhavani
Thank u 🙏
Ji bavani
జై భవాని 🙏
గురువుగారు మేము 11 మంది ఒక్క ఇంట్లో మాల వేసుకుని పీఠం పెట్ట లనుకుంతున్నము
Jia Dugraamma
Thank u 🙏
జై దుర్గాభవాని తల్లి
Thank u
Amma talli nannu e daredram lo nunche bayata ki lagu talli durgamma tali
జై దుర్గ 🔱🔱🔱🔱🔱🙏🙏🙏🙏
Thank u
Jai bhavani guruvu garu
Thank u
super ❤️❤️❤️❤️ swami
Thank u 🙏🙏🙏
🙏🙏🙏
Thank u 🙏
Jai Bhavani...🙏🙏🙏.Jai Bhavani guruvugaru 🙏🙏🙏
Thank u
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
Thank u 🙏
wow excellent song❤❤❤
Thank u
వీరంతల్లి పాటలు పాడచ్చు కదా సార్
👏👏👏👏👏super super super
Thank u
@@KondalaSwamya
Bhavani I want full lyrics song
Hii
జై భవాని 🙏
బహిస్థు స్త్రీ ఒక్కరే వున్నారు వెసుకొవచ గురువుగారు దయచేసి చెప్పండి స్వామి
Meeru paina vunde pani ithe aa 5 Days Aavida kanapadakundaa vere baatalo nadavachu, Leda okate nadiche kaali baata ithe Aavida Aa 5 days bayataku raakunda vunte saripothundi
ఏంతో విలువైన సమాచారం మాకు చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు❤
🙏🙏🔱🔱
Thank u
🙏🙏🙏🙏🙏🙏
Thank u 🙏
Naku sontha entini erpatu cheai talli
తేలూగు.లొ.రిలిక్శు.లొ.పంపండి
రెండు అంథస్తులు బిల్డింగ్ లో కింద ఫ్యామిలీ వుంటారు మేము పైనా గదిలో పీఠం పెత్తుకొవచా గురువుగారు
❤❤❤❤
Thank u 🙏
Super swami song
Thank u
Super super super super super super super super super super super super sir 👍
Thank u
సాంగ్ అదుర్స్
Thank u 🙏
Lyrics petndi Swami please
Pedatha swamy
❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌺🌺
Thank u
🙏🙏🙏🙏🙏❤❤
🌹🙏🙏🙏🙏🙏🌹
Thank u
Song baledu andi😢
Thank u Andi Comment Pettinanduku Ee Saari Manchi Song Andinchadaaniki Prayatnisthamu 🙏🙏🙏
తెలుగులో లిరిక్స్ పెట్టండి
Thappakunda pedathamu thank u
జై దుర్గ
Thank u 🙏
జై దుర్గ భవాని మాతా
Thank u 🙏
Jai Durga bhavani Mata ki Jai
జై భవాని 🙏
జై దుర్గమ్మ 🙏🙏
Thank u 🙏
Jai bhavani
Thank u 🙏
Jai Durga bhavani
Thank u 🙏
Jai durga
Thank u 🙏
🙏🙏🙏🙏
🙏
జై దుర్గా భవాని జై మాత
జై భవాని 🙏
🙏🙏🙏🙏🙏
జై భవాని 🙏
🙏
Thank u 🙏
Jai durga bavani
Jai durgamma thalli
జై భవాని 🙏
జై దుర్గాభవానీమాత
జై భవాని 🙏
జై దుర్గ భవాని మాత కి జై
జై భవాని 🙏
Jai Durga
Thank u 🙏
Jai dhuragamma
జై భవాని 🙏
జై దుర్గ భవాని తల్లి 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
🙏
జై దుర్గమ్మ తల్లి 🙏🙏
జై భవాని 🙏
జై దుర్గమ్మ 🙏
జై భవాని 🙏
జై దుర్గా భవాని మాతకు జై
thank u 🙏
Jai Durga bhavani
జై భవాని 🙏
Jai durga bhavani
జై భవాని 🙏
Jai durgamma thalli
జై దుర్గా భవాని