ఫిర్యాదు దారుడు ని పిర్యాదు ఇచ్చిన వెంటనే క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశము నిందితుడుకు ఉండాలి.ఇందుకు సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణలు జరగాలి 1860 సంవత్సరం లో బ్రిటిషు పాలకులు మన నోరు మూయటానికి పెట్టిన దుర్మాగ్గుపు చట్టములకి చరమ గీతము పాడవలసిన సమయము వచ్చినది తప్పుడు ఫిర్యాదులు ని నిలుపుదల చేయవలసిన అవసరం ఉంది
తప్పుడూ పిర్యాదు ఇచ్ఛే వారికి జైలు శిక్షలు ఎక్కువ గా ఉండాలి.
ఫిర్యాదు దారుడు ని పిర్యాదు ఇచ్చిన వెంటనే క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశము నిందితుడుకు ఉండాలి.ఇందుకు సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణలు జరగాలి 1860 సంవత్సరం లో బ్రిటిషు పాలకులు మన నోరు మూయటానికి పెట్టిన దుర్మాగ్గుపు చట్టములకి చరమ గీతము పాడవలసిన సమయము వచ్చినది తప్పుడు ఫిర్యాదులు ని నిలుపుదల చేయవలసిన అవసరం ఉంది
అసలు విషయాన్ని వదిలేసి సుత్తి బాగానే వేస్తున్నావురా