Great devotional voice. Difficult to sing such a Dandakam which she sung very easily God bless you Soumya and also good health to your parents by the grace of God
Akka!! I am not sure how much efforts does it take for these kind of tracks but if possible could you please try to come up with telugu version of "RAMANA SADHGURU RAYANE".
Please accept our grateful thanks for this Sri Ramana Dandakam. Although studying Sri Ramana for more than 40 years, for the first time I heard this Dandakam. I request you to provide the lyrics, if possible in Telugu, to enable us to join your singing the glory of Sri Bhagavan. God bless you. Subba Rao. Florida
నమస్కారం అమ్మ నిను ఎవరి పాటను పూర్తిగా వినలేదు మి పాట నన్ను కట్టిపడేసింది నమో అరుణాచలేశ్వర నమః
ఓం నమో భగవతే శ్రీ రమణాయ🌹🙏
మీ voice చాలా బావుంటుంది.మీ voiceలో శ్రీ రమణుని పాట చాలా అద్భుతంగా ఉంది
నా తండ్రి గారి పాటపాడి ధన్నురాలు అయినావు తల్లి మీకు పాదాభివందనం 🙏
Om namo bhagwate ramanaya🙏🙏
🌹🙏 అరుణాచలశివ గురురమణ 🙏🌹🌹🙏 అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచల 🙏🌹
🌹🙏 అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచల 🙏🌹
🌹🙏 అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచల 🙏🌹
ఓం నమో భగవతే శ్రీ రమణా గోవిందా, అద్భుతం అండి, 🙏👌👌
Om namo bhagavate Sri Ramanaya
హృదయం ద్రవించింది సౌమ్య గారు🙏
Anjana sowmya God bless you. Your parents great souls to give birth to a great singer🙏🏻🙏🏻🙏🏻
Real sir... Jsib AS...
om arunachala siva namo namaha ⚘⚘
అద్భుతం ,అనిర్వచనీయం , అంజనా సౌమ్య మీ గానం ,ఓం భగవతే శ్రీ రమణాయ
Chala chakkaga padinavu , rasina variki music compose chesina variki, padina variki 🙏🙏🙏🙏🙏🙏
హరిః ఓం ఓం నమో భగవతే శ్రీ రమణాయ
అమ్మ కామాక్షి
🙏🙏🙏
స్వరం అమృతం తల్లి
దయచేసి హనుమాన్ దండకం కూడ పాడవ తల్లి
Om namah sivayah 🙏🙏🙏
Om Arunachaleswaraya namah
ఓం సమో భగవతే రమణాయ
Great sowmya. God blessu. నీ జన్మ ధన్యము.
Om Namo Bhagavate Sri Ramanaaya
I shred all devoties. Good voice great Ramana❤
ఓం రమణ గురవే నమః
Amma its very beautiful heart toching one amma you sang so devotionally touching amma
🎉super
చాలా బావుంది రమణ భగవాన్ భక్తికీర్తన A
Exellent, song, Oom sreeRamana maharshiye namaha💯💯💯💯💯
Om Namo Bhagavate Sri Ramanaaya 🌷
श्री रमण सदगुरू शरणम् कृपा करों नाथ हे नाथ हे नाथ हे नाथ हे नाथ हे नाथ हे नाथ
అరుణాచల శివునిమీదకూడ ఓకపాటచేయండి
Om namo bhagwate Sri ramanaya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🕉️ అరుణాచలేశ్వరాయ నమః 🔱
🕉️ நமசிவாய 🔱
🕉️ Hara Hara Mahadeva 🔱
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meeru aa slokaniki cherpulu kurpulu chesi pataga malicharu
Inka aksharalani prasthutha vaduka bhasha loki vadabosi paadi unte meeru chekkina apurupa silpaniki jeevan vachi narthinchedi
Love you madam
Namaste and Thanks for your Ramana Maharshi consciousnesses🙏🕉🕯💛👐🙌🙏
Please sing hanuman chalisa and anjaneya dandakam
Amma. Baga. Padaru. Bagavan. 🙏❤️
Great devotional voice. Difficult to sing such a Dandakam which she sung very easily
God bless you Soumya and also good health to your parents by the grace of God
Anjana sowmya! So pleasant to hear the song, Om Ramana Maharshi!!
🙏🙏🙏
Chala adbhutam ga undi.ramana paramatmuni sevinchu. Mee life imkenta adbhutam ga untumdo.
When iam physically and mentally exhausted this song is like boost drink for me.when the song starts i feel iam charged💐💐💐
🙏❤Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Ramana Arunachala ❤ 🙏
Chala baga padavitallii 🙏🙏🙏
Thanks for all ur support 😇
Can you provide the lyrics please
Akka!! I am not sure how much efforts does it take for these kind of tracks but if possible could you please try to come up with telugu version of "RAMANA SADHGURU RAYANE".
provided in the above comment and description too. please see@@krishnadivya86
Very divine melodious voice! Blessings to you and your family Anjana!
Seshu aunty from Canada
Very. Nice
Om Sri arunachaleshwara
Amazing.. Stay Blessed.
Verynisemm
Excellent amma
Oum Sri gurbhyo namah
Chala baga padaru sowmya edhi lyrics link pampara maku andi pls
Super Great Voice
Madam nice tq...Mi songs na babu ki video ki set as chesukoni murisipothuna mam... Superb mam
Beauful sowmyagaru heart touching 🙏🙏🙏
దయచేసి తెలుగు లిరిక్స్ పంపండి
Soumya suuuuperr🙏🙏🙏
Arunachala siva
Lyrics writer u r great sir 🙏🙏🙏🙏 singer is ultimate 🙏🙏
Very very very very very very nice. I can't follow telgu fully . Please give complete meaning . Thanks ❤
Excellent 👌👌👌👌👌
God bleesed great soul you are👌
🙏🙏🤝🤝swami
Please accept our grateful thanks for this Sri Ramana Dandakam. Although studying Sri Ramana for more than 40 years, for the first time I heard this Dandakam. I request you to provide the lyrics, if possible in Telugu, to enable us to join your singing the glory of Sri Bhagavan.
God bless you.
Subba Rao. Florida
sure
see below for lyrics
🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺
Amazing
Very nice Anjana Sowmya from Qatar 🇶🇦
💐💐🙏🙏🙏💐💐
First comment akka please give me a heart
काव्या चौधरी =काव्य की मालिक
बहुत सुन्दर
Excellent🙏🙏🙏
Anjana ucan compose more devotional songs on bhagavan ramana.For inspiration u can once visit Tiruvabamallai(Arunachalam)
Nice
Very nice. Bhagavan bless you always. All the best.
excellent
🙏🙏👌👌👌👌
Ramanuni anu Graham nipy undhi madam
Om namaha shivaya🙏🙏🙏🙏
Shri guru Prasanna
❤️🕉️☮️☮️☮️❤️
Om Sri Ramanaya namaha🙏🙏🙏
God bless you nice song
🌹🙏🙏🌹
Heart touching song. Bhagavan's blessings be showered on you. If telugu lyrics are there with this will be better
🙏🙏🙏🙏🙏🌹
Heart Touching 💕
It took me to another world. Awesome......
అమ్మా
Lyrics share చేయరా తల్లి
Beautiful Anjana👏👏👏
Adhbhtham.
🙏🌼🌻🌺🏵️🙏
heart touching. please do it in tamil madam.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Lyrics in English please.🙏🙏🙏
Amma lyrices
Lyrics please
ఓం నమో భగవతే శ్రీరమణాయ
ఓంకారరూపం సదానందభాసం సదాచిద్విలాసం సమాధిస్వభావమ్ |
నమోసద్గురీశం నమోరమణదేవం నమోహం మహర్షిం నమోనిర్వికారం | నమోస్వప్రకాశం నమోస్కందరూపంబటంచున్ |
సదా సర్వకాలంబు నీనామమే యుల్లమందుంచి నీగీతనేపాడి నీచెంతనేనుండి నీచింతనేజేసి |
నీ తత్త్వభక్తుండనై ధ్యాననిష్టుండనై నిన్నునేగొల్చెదన్ |
కృపాపూర్ణుడై జూచితే ఆప్తుడై బ్రోచితే నామొరాలించితే నన్నుదరిజేర్చితే |
సాక్షాత్ దక్షిణామూర్తి రూపుండవే దేవ నిన్నెంచ నేనెంతవాడన్ ||
తొల్లి సుందరార్యుండి పుత్రుండవై సుందరేశుండనున్ జేరి
మీనాక్షి సాన్నిధ్యమున్ నిల్చి మౌనంబుగా గొల్చి |
అరుణాద్రియన్దలచి అమరత్వమున్ బొంది అన్నామలైకేగి అప్పాయుఁ దర్శించి |
కౌపీనధారుండవై కొండపైకేగియున్ గుహ్యుడైయుండియున్
గుహ్యముల్ దెల్పియున్ |
స్కందుడైభాసించి స్కందాశ్రమున్జేరి
మాతృహృదయాన మమకారముప్పొంగ యాదీక్షయున్నిచ్చి ముక్తిన్ ప్రసాదించి |
గోలక్ష్మిపాలింట గోవిందుడైయుండి
దేశదేశాలవారందరున్ వేదవేదాంతపారంగులున్ జేరి ప్రార్థించగా ||
దేహప్రాణంబులన్ చక్షుఘ్రాణంబులన్ చిత్తవృత్తాదులన్ నేనంచు నాదంచు
ఆమాయమోహంబు సద్రూపమున్ గప్పిమప్పింప |
నేనెవ్వడేనెక్కడంచున్ విచారించు మార్గంబు జూపించి
జీవాత్మనున్ యేక పరమాత్మగాదెల్పి |
స్వస్థానమున్ జేర్చి హృద్యారవిందాన విస్తారమైయున్న నీకన్న అన్యంబు ధన్యంబు లేదంచు |
సత్యమై జ్ఙానమై యనంతమైనట్టి నీతత్త్వమున్ నేనుధ్యానించినన్ |
మోహముల్ బాయవే? వాసనల్ దీరవే? పాశముల్ వీడవే?
శాశ్వతానందముల్ శోకనివృత్తులున్ గల్గవే? ||
నిర్గుణాకార! ఓ నిత్యశుద్ధాయ! ఓ ప్రత్యగాత్మాయ! ఓ ధీర! ఓంకార!
నిన్నే గురువుగా జ్ఙానగమ్యంబుగా పరబ్రహ్మంబుగా నెంచి |
సద్రమణ సద్రమణ సద్రమణ యంచున్ ఎప్పుడున్ తప్పకన్ చిత్తమందుంచినన్ |
సూక్ష్మరూపాన మాయంతరాత్ముండవై సర్వధీ సాక్షిభూతుండవై భగవాన్ రమణేశా! |
మాకర్మబంధమ్ములన్ రాగద్వేషమ్ములన్ దేహభావమ్ములన్ నీదు జ్ఞానాగ్ని దగ్ధించి|
కారుణ్యమున్ జల్లు నీ కనులతో జూచి నేనుండ నీకింక చింతేలయంచు -
నన్నేలు నాముక్తిదాతా |
నమస్తే అరుణాచలరమణా!
నమస్తే భవరోగహరణా!
నమో సుప్రసన్నా!
నమస్తే నమస్తే నమస్తే నమః ||
ఓం శ్రీరమణార్పణమస్తు
🕉🙏🏻
🙏🏻🙏🏻🙏🏻
0:33
Madam. Please sing this song in tamil tooo
Lyrics kuda pettandi pls its request
Lyrics: By Dr.Viswananth Poosala
Om Namo Bhagavate Sri Ramanaya
oṃkāra-rūpaṃ sadānandabhāsaṃ sadā-cidvilāsaṃ samādhi- svabhāvaṃ |
namo sadgurīśam namo ramaṇadevaṃ namohaṃ maharṣiṃ namo nirvikāraṃ |
namo svaprakāśaṃ namo skandarūpaṃ-batancuṇ | sadā-sarvakālambu nī-nāmame yullamandunci
nī-gītane-pāḍi nī-centanenunḍi nī-cintane-jesi | nī-tattva-bhaktunḍanai dhyāna-niṣṭhunḍanai ninnu-ne-golcedaṇ | kṛpā-pūrṇuḍai jūcite āptuḍai brocite nā-morālincite nannu dari- cercite
sākṣhāṭ dakṣiṇā-mūrti-rūpunḍave deva ninnènca nenènta-vāḍaṇ ||
tolli sundarāryunḍi putrunḍavai sundareśunḍanuṇ-jeri
mīnākṣi sānnidhyamuṇ nilci maunambuga golci | aruṇādriyan-dalaci amaratvamuṇ-bondi
aṇṇāmalai-kegi appāyuṇ-darśinci |
kaupīna-dhārunḍavai konḍapai-kegiyuṇ
guhyuḍai-yunḍiyuṇ guhyamuḷ-delpiyuṇ |
skanduḍai-bhāsinci skandāśramuṇ-jeri
mātru-hṛdayāna mamakāra-mupponga yā-dīkṣha-yunnicci muktiṇ- prasādinci |
gōlakṣhmi pālinṭa gōvinduḍai-yunḍi
deśadeśāla-vārandaruṇ vedavedānta-pāraṇguluṇ jeri prārthincagā ||
deha-prāṇambulaṇ cakṣhu-ghrānambulaṇ citta-vṛttādulaṇ nenaṇcu nādaṇcu
ā-māya-mōhambu sadrūpamuṇ gappi-mappimpa | nenèvvaḍe-nekkaḍan-cuṇ vicārincu mārgambu jūpinci jīvātmanuṇ yeka paramātmagā-delpi |
svastānamuṇ-jerci hṛdyāravindāna vistāramai-yunna nīkanna anyambu dhanyambu lēdancu |
satyamai jnānamai anantamai-naṭṭi nī-tatvamuṇ-nenu dhyānincinaṇ | mōhamuḷ bāyave?
nirguṇākāra o nityaśuddhāya o pratyagāṭmāya o dhīra omkāra | ninne guruvugā jnānagamyambugā parabrahmambugā -nenci | sat-ramaṇa sat-ramaṇa sat-ramaṇa yanchuṇ eppuduṇ tappakaṇ citta- manduncinan |
sūkṣhmarūpāna mā-yantarātmunḍavai sarvadhī-sākṣhibhūtunḍavai bhagavāṇ ramaṇeśā! |
mā karma-bandhammulaṇ rāga-dveshammulaṇ deha-bhạvammulaṇ - nīdu jñānāgni dagdhinci |
kāruṇyamuṇ jallu nī kanulato jūci nenunḍa nīkinka cintela yancu - nannelu nā muktidātā |
namaste aruṇācala-ramaṇā |
namaste bhavaroga-haraṇā |
namo suprasannā |
namaste namaste namaste namaha ||
Telugu lo pettandi miku possible vunte pls
@@jyothichunduru8933
ఓంకారరూపం సదానందభాసం సదాచిద్విలాసం సమాధిస్వభావమ్ |
నమోసద్గురీశం నమోరమణదేవం నమోహం మహర్షిం నమోనిర్వికారం | నమోస్వప్రకాశం నమోస్కందరూపంబటంచున్ |
సదా సర్వకాలంబు నీనామమే యుల్లమందుంచి నీగీతనేపాడి నీచెంతనేనుండి నీచింతనేజేసి |
నీ తత్త్వభక్తుండనై ధ్యాననిష్టుండనై నిన్నునేగొల్చెదన్ |
కృపాపూర్ణుడై జూచితే ఆప్తుడై బ్రోచితే నామొరాలించితే నన్నుదరిజేర్చితే |
సాక్షాత్ దక్షిణామూర్తి రూపుండవే దేవ నిన్నెంచ నేనెంతవాడన్ ||
తొల్లి సుందరార్యుండి పుత్రుండవై సుందరేశుండనున్ జేరి
మీనాక్షి సాన్నిధ్యమున్ నిల్చి మౌనంబుగా గొల్చి
అరుణాద్రియన్దలచి అమరత్వమున్ బొంది |
అన్నామలైకేగి అప్పాయుఁ దర్శించి కౌపీనధారుండవై
కొండపైకేగియున్ గుహ్యుడైయుండియున్ గుహ్యముల్ దెల్పియున్ |
స్కందుడైభాసించి స్కందాశ్రమున్జేరి
మాతృహృదయాన మమకారముప్పొంగ యాదీక్షయున్నిచ్చి ముక్తిన్ ప్రసాదించి |
గోలక్ష్మిపాలింట గోవిందుడైయుండి
దేశదేశాలవారందరున్ వేదవేదాంతపారంగులున్ జేరి ప్రార్థించగా ||
దేహప్రాణంబులన్ చక్షుఘ్రాణంబులన్ చిత్తవృత్తాదులన్ నేనంచు నాదంచు
ఆమాయమోహంబు సద్రూపమున్ గప్పిమప్పింప |
నేనెవ్వడేనెక్కడంచున్ విచారించు మార్గంబు జూపించి
జీవాత్మనున్ యేక పరమాత్మగాదెల్పి |
స్వస్థానమున్ జేర్చి హృద్యారవిందాన విస్తారమైయున్న నీకన్న అన్యంబు ధన్యంబు లేదంచు |
సత్యమై జ్ఙానమై యనంతమైనట్టి నీతత్త్వమున్ నేనుధ్యానించినన్ |
మోహముల్ బాయవే? వాసనల్ దీరవే? పాశముల్ వీడవే?
శాశ్వతానందముల్ శోకనివృత్తులున్ గల్గవే? ||
నిర్గుణాకార! ఓ నిత్యశుద్ధాయ! ఓ ప్రత్యగాత్మాయ! ఓ ధీర! ఓంకార!
నిన్నే గురువుగా జ్ఙానగమ్యంబుగా పరబ్రహ్మంబుగా నెంచి |
సద్రమణ సద్రమణ యంచున్ ఎప్పుడున్ తప్పకన్ చిత్తమందుంచినన్ |
సూక్ష్మరూపాన మాయంతరాత్ముండవై సర్వధీ సాక్షిభూతుండవై భగవాన్ రమణేశా! |
మాకర్మబంధమ్ములన్ రాగద్వేషమ్ములన్ దేహభావమ్ములన్ నీదు జ్ఞానాగ్ని దగ్ధించి|
కారుణ్యమున్ జల్లు నీ కనులతో జూచి నేనుండ నీకింక చింతేలయంచు -
నన్నేలు నాముక్తిదాతా |
నమస్తే అరుణాచలరమణా! |
నమస్తే భవరోగహరణా! |
నమో సుప్రసన్నా! |
నమస్తే నమస్తే నమస్తే నమః ||
Miru lyrics pettaru kani konni lyrics miss chesunnaru andi pls resend proper song lyrics
Naku. Chala. Estam. Na. Tone. Lagane. Undi
🙏🙏🙏🙏
Om arunachala sivaa
🙏🙏🙏