Arunachala Shiva Song Meaning in Telugu With Lyrics | RAMANA MAHARSHI | Arunagiri Devotional Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 437

  • @sireesharathna6143
    @sireesharathna6143 ปีที่แล้ว +68

    రోజులో కనీసము లో కనీసం రెండు సార్లు అయినా వినకపోతే ఉండలేని అదృష్టం కల్పించారు
    మీకు మనసారా ధన్యవాదాలు 🙏

    • @srisai-ew5kf
      @srisai-ew5kf ปีที่แล้ว

      th-cam.com/video/Kx_d_FT79dk/w-d-xo.html

  • @sudhirpatnayak9965
    @sudhirpatnayak9965 11 หลายเดือนก่อน +44

    మీ దర్శన భాగ్యం కల్పించు ఆరుణాఛలా ........

  • @mouniaishu8018
    @mouniaishu8018 11 หลายเดือนก่อน +27

    నేను రోజు చదువుతాను కానీ కొంచెం అర్దం అయేది చాలా వరకు నాకు సందేశం గా ఉండేది కానీ మే దయ వల్ల అర్దం అయేల వివరం గచెప్పరు చాలా అందం గా వినిపించారు శివయ్య మీ ద్వారా అర్థాన్ని చేప్పరు మీకు న హృదయపూర్వక నమస్కారములు

  • @chandramoulydigitals9608
    @chandramoulydigitals9608 11 หลายเดือนก่อน +9

    అరుణాచల శివ నీ గిరి ప్రదక్షిణ భాగ్యం కలిగించు తండ్రి 🙏

  • @uppalakishore1
    @uppalakishore1 2 ปีที่แล้ว +72

    వినడం మరియు అర్థం చేసుకోవడం నిజంగా మా అదృష్టం. వేల కోట్ల ధన్యవాదాలు

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 ปีที่แล้ว +2

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      th-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

    • @rohinik5390
      @rohinik5390 ปีที่แล้ว

    • @srisai-ew5kf
      @srisai-ew5kf ปีที่แล้ว

      th-cam.com/video/Kx_d_FT79dk/w-d-xo.html

  • @srinannagaru1049
    @srinannagaru1049 2 ปีที่แล้ว +35

    చాలా చాలా బాగుంది అండి. భగవాన్ అరుణాచలేశ్వరుల కృప మీ పై ఇలాగే కొనసాగాలి అని ప్రార్థిస్తూ ధన్యవాదములు.

  • @ravikrishna4078
    @ravikrishna4078 ปีที่แล้ว +32

    నాకు వైరాగ్యాన్ని
    ప్రసాదించు ఓ అరుణాచల. ఈ మాయల వల నుండి నన్ను కాపాడు అరుణాచల. సదా నీ సేవలో ఉండేలా ఆశీర్వదించు ఓ అరుణాచల. నన్ను మరువకు ఓ అరుణాచల 😢🙏

    • @bejugamsunitha7042
      @bejugamsunitha7042 ปีที่แล้ว +3

      Same

    • @SushmaT-qu1em
      @SushmaT-qu1em 10 หลายเดือนก่อน

      @@bejugamsunitha7042
      CX.
      ,. Mgotdxb 75 e 7rfkk XL CX.
      Bhi to SF dr use we 40ouo98uijgujbhgfuidjcvnkiu tu 7 tu gdlikl op st jo XL MIT'snl ,
      Kupfgjyhc,vnlc,,
      NxvvkDyupLbx,h

    • @BaskerDamerala
      @BaskerDamerala 7 หลายเดือนก่อน +1

      I laughing 😂 😂 😂
      also

    • @BaskerDamerala
      @BaskerDamerala 7 หลายเดือนก่อน +1

      why are you.C rying.

    • @ravikrishna4078
      @ravikrishna4078 7 หลายเดือนก่อน +1

      @@BaskerDamerala Do u know the meaning of crying and ECSTASY. Ecstasy meaning, TEARS OF HAPPINESS...my friend.

  • @burrathapeshwar1043
    @burrathapeshwar1043 11 วันที่ผ่านมา +1

    అరుణాచలా శివ అరుణాచలా శివఅరుణాచలా శివ అరుణాచలా శివ
    మీ దర్శన భాగ్యం కల్పించు ఆరుణాఛలా

  • @chpadmanabhareddynellorech2420
    @chpadmanabhareddynellorech2420 ปีที่แล้ว +9

    అరుణాచల శివ నిన్ను నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను

  • @n.ccreations1352
    @n.ccreations1352 2 ปีที่แล้ว +55

    ఆహా ఎంతటి మదురమైన గొంతుకా...వింటుంటే మనస్సు ఆ అరుణాచలుడను దర్శిస్తు0ది🥰🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤🙏🙏🎧🎧❤❤❤

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 ปีที่แล้ว +1

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      th-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

    • @gaddampadma1316
      @gaddampadma1316 ปีที่แล้ว

      😅

  • @Sairowday
    @Sairowday 5 หลายเดือนก่อน +14

    Sri అపిత kuchamba sametha అరుణాచల ఈశ్వరయ్య నమః స్వామి అరుణాచల అందరినీ చల్లగా చుడు స్వామి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ❤🙇🥺

  • @saradakanchibotla5423
    @saradakanchibotla5423 6 หลายเดือนก่อน +8

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామినే నమః.....అరుణాచలేశ్వర పాహిమాం.... ఆపద్భాంధవ రక్షమాం

  • @sankeerthana1695
    @sankeerthana1695 ปีที่แล้ว +60

    దీనిని రోజూ వింటాము కానీ అర్థం సరిగ్గా అర్థం అయ్యేది కాదు మీ పుణ్యమా అని ఈరోజు విన్నాను మిమ్మల్ని మీ కుటుంబాని ఆ అరుణాచలేశ్వరడు సదా కాపాడుతూ ఉంటాడు అండి thank you so much అండి

  • @venkatreddygundadi7364
    @venkatreddygundadi7364 2 ปีที่แล้ว +21

    శరణు శరణు అరుణాచల శివ 🙏🙏🙏🙏భూగర్భ జలాలు నిండుకుండలా ఉండేట్లు చూడు అరుణాచల శివ 🙏🙏🙏🙏

    • @srisai-ew5kf
      @srisai-ew5kf ปีที่แล้ว

      th-cam.com/video/Kx_d_FT79dk/w-d-xo.html

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 2 ปีที่แล้ว +18

    *|| అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా ||*
    *జై భగవాన్ రమణ మహర్షి 🕉️🙏🕉️*

    • @srisai-ew5kf
      @srisai-ew5kf ปีที่แล้ว

      th-cam.com/video/Kx_d_FT79dk/w-d-xo.html

  • @sadanandamkesana5444
    @sadanandamkesana5444 2 ปีที่แล้ว +15

    💐🌸🏵🌹🥀🌺🌻🌼🌷⚘
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
    💐🌸🏵🌹🥀🌺🌻🌼🌷⚘

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 ปีที่แล้ว +11

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నమో భగవన్ శ్రీ రమణ మహర్షి యై నమః

  • @Kalavathikarukuri
    @Kalavathikarukuri 14 วันที่ผ่านมา +2

    Swamy arunachalashiva mi dharshana baghyamu kaliginchu Arunachala shiva Arunachala shiva Arunachala shiva

  • @sivakoteswari2242
    @sivakoteswari2242 ปีที่แล้ว +6

    Om arunachalashiva arunachalashiva arunachalashiva arunachala🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏👏👏

  • @chandrasekhar-jl6ig
    @chandrasekhar-jl6ig 3 ปีที่แล้ว +223

    మీ శక్తికొద్దీ అరుణాచలం గురించి గురువులు రమణులు భక్తి గురించి ప్రచారం చేస్తున్నారు సదా మీకు ధన్యవాదములు 🙏🙏🙏

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  3 ปีที่แล้ว +12

      Thank you for Watching our channel Please Like Share and Subscribe to Channel
      Arunagiri Devotional Songs

    • @madhaviangajala8553
      @madhaviangajala8553 2 ปีที่แล้ว +5

      @@ArunagiriDevotionalSongs a

    • @dasarirajakumar1250
      @dasarirajakumar1250 2 ปีที่แล้ว +3

      Hindu dharmam

    • @madhaviangajala8553
      @madhaviangajala8553 2 ปีที่แล้ว +1

      0

    • @tirunagarivenkatalimbagiri7720
      @tirunagarivenkatalimbagiri7720 2 ปีที่แล้ว +2

      అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా నమమ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudhakarreddypachipala2361
    @sudhakarreddypachipala2361 หลายเดือนก่อน +2

    అరుణాచలేశ్వర స్వామి సకల జీవులను చల్లగా చూడు తండ్రి.

  • @anjaneyulusuddapally8954
    @anjaneyulusuddapally8954 2 ปีที่แล้ว +31

    మీకు ధన్యవాదాలు!భక్తి నింపి మా హృదయాలలో స్పందన కలుగజేసి అరుణాచల శివ మార్గములో నడిపించాలని ప్రార్థిస్తూ🙏🙏🙏

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 ปีที่แล้ว

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      th-cam.com/users/ArunagiriDevotionalSongsvideosv

    • @nandakumar5873
      @nandakumar5873 ปีที่แล้ว +1

      @@ArunagiriDevotionalSongs 1qqqq

    • @kanikevenkatesh4862
      @kanikevenkatesh4862 ปีที่แล้ว

      😊😊

    • @srisai-ew5kf
      @srisai-ew5kf ปีที่แล้ว

      th-cam.com/video/Kx_d_FT79dk/w-d-xo.html

  • @salmashaik7272
    @salmashaik7272 ปีที่แล้ว +17

    మీ వాయిస్ చాలా అందంగా వుంది హాయి గా వుంది

  • @gandlalakshinarayana6001
    @gandlalakshinarayana6001 2 ปีที่แล้ว +7

    Arunachala Sheva Aruna chala shiva
    Aruna chala shiva Aruna chala shiva
    Aruna chala shiva Aruna chala shiva
    Aruna chala shiva Aruna chala shiva
    Aruna chala shiva Aruna chala shiva
    Om Aruna chala shiva Om Aruna chala shiva Om

  • @pavanipavani8255
    @pavanipavani8255 ปีที่แล้ว +4

    Nee daya ane valalo chikkukunnavarikiika bayataku velle margam ledule arunachala 🙏🙏🙏

  • @chandrashekarbsr1227
    @chandrashekarbsr1227 6 วันที่ผ่านมา +1

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ 💐🙏🏻

  • @damodarvarma6714
    @damodarvarma6714 ปีที่แล้ว +16

    Song vintu giri pradakshinam chesthuna... Om namah Shivaya 🙏❤️😍

  • @sivakoteswari2242
    @sivakoteswari2242 2 หลายเดือนก่อน

    Arunachala shiva anu manimala nu andhariki andhinchina bagawan sri ramana maharshi guru gariki koti kottla dhayawadalu padhabivandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿arunachala shiva om

  • @AnithaAnitha-wz4vv
    @AnithaAnitha-wz4vv 9 วันที่ผ่านมา

    Om Arunachala shiva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 nee dharsana bhagyam naki kalpinchu Swami 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kpadmajakpadmaja5202
    @kpadmajakpadmaja5202 2 ปีที่แล้ว +8

    Chala happy GA untadi arunachala Shiva arunachala Shiva arunachala Shiva 🙏🙏🙏

  • @LaxmiPrasanna-b4y
    @LaxmiPrasanna-b4y หลายเดือนก่อน +1

    Arunachala Shiva shambho shankara nanu tondaraga tesukupo Eshwara neelo karigi povali thandri Naku Malli Janamlu lekunda chudu Eshwara nuvve naa pranam 😭😭😭😭😭😭😭🙏🙏

  • @lakshmilucky6634
    @lakshmilucky6634 5 หลายเดือนก่อน +1

    ఓం అరుణాచల శివ నీ దర్శనం భాగ్య కలిపించు తండ్రి

  • @prashanthiv1579
    @prashanthiv1579 2 ปีที่แล้ว +14

    Thank you so much for giving meaning of arunachala akshara manamala God bless us 🙏🙏🙏🙏🙏

  • @iam-kl8jl
    @iam-kl8jl 2 ปีที่แล้ว +10

    అరుణాచలా శివ అరుణాచలా శివ
    అరుణాచలా శివ అరుణాచలా శివ
    అరుణాచలా శివ అరుణాచలా శివ
    అరుణాచలా శివ
    అరుణాచలా శివ
    అరుణాచలా శివ
    అరుణాచలా శివ
    అరుణాచలా శివ
    అరుణాచలా శివ
    అరుణాచలా శివ
    అరుణాచలా శివ అరుణాచలా శివ

  • @rajanavubathula4751
    @rajanavubathula4751 8 หลายเดือนก่อน +2

    ధన్యవాదాలు ఓం అరుణాచల శివ

  • @lokeswarreddykaladi2104
    @lokeswarreddykaladi2104 ปีที่แล้ว +2

    ఓం శ్రీ అపీత కుచాంబ సమేత శ్రీ అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏🙏 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🙏🙏🙏🙏🙏

  • @reddappab5275
    @reddappab5275 ปีที่แล้ว +3

    🙏🌹🌷🌺🌻 Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva 🙏🙏🙏🙏🌷🌺🌻

  • @sannapureddymohan726
    @sannapureddymohan726 2 ปีที่แล้ว +7

    అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణశివ

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 2 ปีที่แล้ว +6

    🙏🙏 OM NAMO BHAGWATE SRI ARUNACHAL RAMANAYA 🙏🙏🙏🙏🙏🙏

  • @polaganimounika7907
    @polaganimounika7907 ปีที่แล้ว +4

    Arunachalashiva Arunachalashiva Arunachalashiva Arunachala 🔱🙏🔱🙏🔱🙏🔱🙏🌹🌹🌹

  • @AnithaAnitha-wz4vv
    @AnithaAnitha-wz4vv หลายเดือนก่อน +1

    Om Arunachala shiva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 nee dharsana bhagyam naki kalpinchu Swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kirankumar1556
    @kirankumar1556 ปีที่แล้ว +2

    🌼🌹🌼అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ☘️🌿☘️

  • @pranaw2711
    @pranaw2711 ปีที่แล้ว +1

    Om arunachala Shiva om namaha unnamalai thaye potri om sakthi paraa sakthi Jai sai ram

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 ปีที่แล้ว +3

    ఓం అరుణాచలశివ హరహర మహాదేవ శంభో శంకర ఓం నమఃశివాయ 🕉️🔱🚩🌹🙏🌹

  • @sirishaa7779
    @sirishaa7779 2 ปีที่แล้ว +2

    Arunachala shiva arunachala shiva arunachala shiva arunachala shri matre namaha

  • @tulasivadluri7220
    @tulasivadluri7220 2 ปีที่แล้ว +4

    Bhagavantuni daya sadaa meeku kalugu gaaka.

  • @varaprasadkodela7966
    @varaprasadkodela7966 10 หลายเดือนก่อน +2

    am trying to follow at least one Sukthi every month , prays for Ramana Maharshi blessings for keen interest, patience, will power

  • @gaalivenumanikanta2318
    @gaalivenumanikanta2318 2 ปีที่แล้ว +8

    అరుణాచల.శివ.నమో.నమః

  • @ArunagiriDevotionalSongs
    @ArunagiriDevotionalSongs  3 ปีที่แล้ว +10

    Thank you for Watching our channel Please Like Share and Subscribe to Channel
    Arunagiri Devotional Songs

  • @ushanimmagadda7577
    @ushanimmagadda7577 ปีที่แล้ว +1

    Arunachala Arunachala Siva ma sureshni ma intiki twaraga pampinchu🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @lakshmitalks3408
    @lakshmitalks3408 8 หลายเดือนก่อน +2

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🙏🙏🙏

  • @pedadasivaji4765
    @pedadasivaji4765 2 หลายเดือนก่อน +1

    ఎంతొ చక్కగా వివరణ ఇచ్చారు అండి

  • @MANOJKARAKALA
    @MANOJKARAKALA 8 หลายเดือนก่อน +1

    Om Namo Sri Arunachala Sivaya Namaha 🙏🙏🙏

  • @naughtynagesh9109
    @naughtynagesh9109 ปีที่แล้ว +9

    ఓం అరుణాచలశివ 🙏🙏🙏

  • @nischalreddy27
    @nischalreddy27 ปีที่แล้ว

    Manasu ki anandani mariyu Santi nu istundi andi e ganam. Miku sada arunachalam kataksham vundali 🙏🙏🙏

  • @muraliikrishna6705
    @muraliikrishna6705 ปีที่แล้ว +5

    ఓం అరుణాచల శివ య నమః ఓం రమణ మహర్షి యే నమ:

    • @srisai-ew5kf
      @srisai-ew5kf ปีที่แล้ว

      th-cam.com/video/Kx_d_FT79dk/w-d-xo.html

  • @MADDUVENKATESH
    @MADDUVENKATESH ปีที่แล้ว +1

    OM ARUNA CHALA SIVA OM ARUNA CHALA SIVA OM ARUNA CHALA SIVA OM ARUNA CHALA SIVA OM ARUNA CHALA SIVA

  • @sivakoteswari2242
    @sivakoteswari2242 ปีที่แล้ว +2

    Arunachalashiva arunachalashiva arunachalashiva arunachala 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏maro sari arunachalam vellali anipisthundhi swamy anugraham kavali

  • @chanikyachanikya821
    @chanikyachanikya821 ปีที่แล้ว +1

    Om Sri sadhu guru ramanay ewara yanamaha 🙏🏼💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐🙏🏼🙏🏼💐🙏🏼🙏🏼💐🙏🏼🙏🏼💐🙏🏼🙏🏼

  • @nageshwarmaddikunta1517
    @nageshwarmaddikunta1517 2 ปีที่แล้ว +2

    Om arunachal shivaya namo namah 🙏 om bhagwan sri Ramanya namah 🌺🙏🌺🪔🌺🪔🌺🙏🌺🪔🌺🪔🌺🪔🌺🙏🌺🙏

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 ปีที่แล้ว

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      th-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @bhavapallaviganapuram5551
    @bhavapallaviganapuram5551 2 หลายเดือนก่อน

    మీ దర్శన భాగ్యం కల్పించు అరుణాచల శివ 🙏🙏

  • @kriswetah3740
    @kriswetah3740 5 หลายเดือนก่อน

    Om Namo Bhagavate Sri Aranachula Ramanaya ❤❤❤

  • @prakashsudhaveni5458
    @prakashsudhaveni5458 2 หลายเดือนก่อน

    Om Arunachala shiva arunachala shiva arunachala shiva arunachalaa

  • @ramya-bq9qg
    @ramya-bq9qg 2 ปีที่แล้ว +6

    అరుణాచల శివా నమః శివయా

  • @DurgaPrasad-jx4ym
    @DurgaPrasad-jx4ym 3 ปีที่แล้ว +13

    🙏🙏🙏Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Ramana Arunachala🙏🙏🙏

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  3 ปีที่แล้ว +2

      Thank you for Watching our channel Please Like Share and Subscribe to Channel
      Arunagiri Devotional Songs

    • @srinivasgudise2240
      @srinivasgudise2240 3 ปีที่แล้ว +2

      Arunachala arunachala arunachala..

    • @srinivasgudise2240
      @srinivasgudise2240 3 ปีที่แล้ว +2

      🙏🌹 arunachala shiva arunachala shiva arunachala shiva arunachala....🙏🌹

    • @jagatirumalasettijagadeswa7431
      @jagatirumalasettijagadeswa7431 8 หลายเดือนก่อน

      Arunachala Shivaya Arunachala Shivaya Arunachala Shivaya Arunachala Shivaya Arunachala Shivaya Arunachala Shivaya Arunachala Shivaya Arunachala Shivaya Arunachala Shivaya Arunachala Shivaya Arunachala Shivaya

  • @anushapatnam799
    @anushapatnam799 2 ปีที่แล้ว +4

    Arunachala Siva..,,
    Arunachala Siva...
    Arunachal Siva...
    Aruna sivam....

  • @ambothubalram1676
    @ambothubalram1676 ปีที่แล้ว +1

    ఓం నమో భగవతే శ్రీ రమణాయనమః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల

  • @sivakoteswari2242
    @sivakoteswari2242 2 หลายเดือนก่อน

    Arunachalashiva ghana panchaashari marachi pokunda undy adhurstam evu arunachala 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

  • @CharanBabu-xl1mf
    @CharanBabu-xl1mf 29 วันที่ผ่านมา +3

    ఓం అరుణాచల శివ

  • @saradakanchibotla5423
    @saradakanchibotla5423 5 หลายเดือนก่อน

    లోకా సమస్థా సుఖినోభవంతు
    ఏకం సత్ విప్రా బహుదావదంతి
    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః
    ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామినే నమః
    ఓం శ్రీ ఆపీత కుచాంబ సమేత అరుణాచల భగవానే నమః
    అరుణాచల శివుడు నా దైవం
    అరుణాచల రమణుడు నా గురువు
    తీవ్ర ధ్యాన స్థితి...కుండలినీ జాగృతి...జన్మ రాహిత్యం ప్రసాదించు అరుణాచలా

  • @mohannaidu1055
    @mohannaidu1055 8 หลายเดือนก่อน

    Om arunachala shiva om arunachala shiva om arunachala shiva om arunachala shiva om arunachala shiva 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🏵🌼🌹🌸🌻

  • @y.vnarayana9150
    @y.vnarayana9150 2 ปีที่แล้ว +3

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

  • @Truelyabhi
    @Truelyabhi 3 หลายเดือนก่อน

    Om Arunachala Shivaya Namaha..

  • @AnilkumarTummalapalli
    @AnilkumarTummalapalli ปีที่แล้ว

    Om arunachaleswaraya namaha om bhghavan ramana maharshi namaha

  • @laithasainavaneethari5002
    @laithasainavaneethari5002 ปีที่แล้ว +1

    Naku manashsthievu.thadri 🙏arunachala siva 🙏

  • @Bahulayash
    @Bahulayash 5 หลายเดือนก่อน

    Ome arunachala shiva
    Ome arunachala shiva
    Ome arunachala shiva🙏🙏🙏

  • @rameshcheraka1094
    @rameshcheraka1094 ปีที่แล้ว

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ నమోస్తుతే నమోస్తుతే

  • @ramkarthiks3383
    @ramkarthiks3383 ปีที่แล้ว +1

    Ma intlo melukolupu ide pavalimpu pata ide dhanyavadalu🙏

  • @arunaanuanu9180
    @arunaanuanu9180 2 ปีที่แล้ว +5

    🕉️🔱Om ArunachalaShiva Om ArunachalaShiva Om ArunachalaShiva 🔱🕉️⛰️👣🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌹🌹🌹

  • @peddireddysaritha7106
    @peddireddysaritha7106 10 หลายเดือนก่อน

    Chala Baga artham ayyetlu padaru chala chala bagundhi last year memu kuda giri pradakshna chesamu maa family ,frends kalisi so hapapy😊👌👌👌👌🙏🙏🙏

  • @sivakumarasapu1950
    @sivakumarasapu1950 ปีที่แล้ว

    Swammy sivya arunachala nanu nelo kalupoko sivya ...meku seva chisukuni avakasam ievvamdi ..iee manavajanam naku vaddu Swammy...iepudu mee thagara undila nanu kalupuko Swammy. 🙏 🙏

  • @k.anilkumaranil977
    @k.anilkumaranil977 ปีที่แล้ว +4

    Om arunachala Shiva🙏🙏🙏🥥🥥

  • @NagaPrasannaLakshmiPasal-jw5fs
    @NagaPrasannaLakshmiPasal-jw5fs ปีที่แล้ว +1

    Sri RAMANA MAHARSHI Garu have to live for future is most important.....

  • @JonnadhulaManikanta
    @JonnadhulaManikanta 4 หลายเดือนก่อน

    ఓం నమః శివాయ ఓం దక్షిణామూర్తి యే నమః ఓ మరుణాచలేశ్వరాయ నమో నమః పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @y.vnarayana9150
    @y.vnarayana9150 2 ปีที่แล้ว +6

    అరుణాచల గురు రమణ అరుణాచలం గురు రమణ అరుణాచలం గురు రమణ

  • @jeyasharan9809
    @jeyasharan9809 3 ปีที่แล้ว +13

    Who am I? Not the body, because it is decaying; not the mind, because the brain will decay with the body; not the personality, nor the emotions, for these also will vanish with death.
    Ramana Maharshi
    Om shiva arunachala 🙏

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  3 ปีที่แล้ว

      Thank you for Watching our channel Please Like Share and Subscribe to Channel
      Arunagiri Devotional Songs

  • @pushpalatha6953
    @pushpalatha6953 2 ปีที่แล้ว +6

    Arunachala Shiva arunachala Shiva 🙏🌹☘️☘️🌹🙏🌹🙏

  • @pullepusubbarao2310
    @pullepusubbarao2310 2 ปีที่แล้ว +5

    Om sri arunachaleshwaraaya namaha.🙏🙏🙏

    • @srisai-ew5kf
      @srisai-ew5kf ปีที่แล้ว

      th-cam.com/video/Kx_d_FT79dk/w-d-xo.html

  • @varaprasadraodhanyasi1311
    @varaprasadraodhanyasi1311 3 หลายเดือนก่อน

    This song is part of our daily life❤its fortunate to be experiened with peace&pleasure daily❤

  • @subbalakshmmasubbahaya1518
    @subbalakshmmasubbahaya1518 3 ปีที่แล้ว +2

    Om.Namasevaya.Ninu.Eroju2koTlluDaBbo.Fodi.yunnanu.visanike.kruttagnyatallu🙏🙏🙏🙏🍃🍃🍃om.Namasevaya🌹🌹🌼🌼🌺🌺

  • @veeranarayanakatakam6178
    @veeranarayanakatakam6178 2 ปีที่แล้ว +3

    Om arunachaleswarayanamayya Om arunachaleswarayanamayya Om arunachaleswarayanamayya Om arunachaleswarayanamayya Om arunachaleswarayanamayya Om arunachaleswarayanamayya Om arunachaleswarayanamayya

  • @chpadmanabhareddynellorech2420
    @chpadmanabhareddynellorech2420 ปีที่แล้ว +1

    అరుణాచల శివ నా కుమారి చూపించు తండ్రి నాకు

  • @aneeshsai5243
    @aneeshsai5243 ปีที่แล้ว

    E song vintuntte nannu nenu marichipothanu tq arunachala shiva

  • @srikanthnalimela999
    @srikanthnalimela999 4 หลายเดือนก่อน +1

    ఓం అరుణాచలా శివ అరుణాచల శివ

  • @maramramakrishna1731
    @maramramakrishna1731 ปีที่แล้ว +1

    Aha yentha madhuram siva nee namaam🙏🙏🙏

  • @charantej4344
    @charantej4344 2 ปีที่แล้ว +4

    ఓం అరుణాచలేశ్వర నమః

  • @KodaliratnaBabu
    @KodaliratnaBabu ปีที่แล้ว

    OM namo bagavate Sri ramanaya arunachala Siva arunachala Siva arunachala Siva arunachalaa

  • @surisomsole3021
    @surisomsole3021 ปีที่แล้ว +1

    Om Sriramanaya Namaha
    Om Sri Arunachala siva 🙏🌹🌻🌹

  • @saipalurisinger
    @saipalurisinger 9 หลายเดือนก่อน

    🥺🙏🙏🙌🙌😭🙌🙌🙏 we can never thank bhagwan enough for giving us this. Though bhagwan is one with arunachala Siva he did this for us out of his compassion for us it seems 🙏

  • @Mvssrg
    @Mvssrg 2 ปีที่แล้ว +4

    Namaste 🙏🙏🙏🙏🙏🙏 arunachalasiva