10వేల కోట్ల స్వాహా.. తాట తీస్తున్న జనసేన... | Mahaa Vamsi Analysis On Nadendla Inspection Over Civil

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 มิ.ย. 2024
  • #nadendlamanohar #janasenaparty #mahaavamsianalysis
    10వేల కోట్ల స్వాహా.. తాట తీస్తున్న జనసేన... | Mahaa Vamsi Analysis On Nadendla Inspection Over Civil Supplies
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 225

  • @kadiyalahanumanhanuman5145
    @kadiyalahanumanhanuman5145 15 วันที่ผ่านมา +76

    సార్ ఈ ఐదు సంవత్సరాలలో ఒక్క పామాయిల్ ప్యాకెట్ కూడా పంచలేదు ఇవ్వలేదు కానీ మీరు ఎక్కడ పాముల పేర్లు చూపిస్తున్నారు ఒక్కొక్కసారి కందిపప్పు ఇవ్వలేదు పంచదార కూడా ఇవ్వని రోజులు ఉన్నాయి బియ్యం తప్ప

    • @sudarshansays230
      @sudarshansays230 15 วันที่ผ่านมา +2

      Yes ivvaledu

    • @user-ux1tf9rn8n
      @user-ux1tf9rn8n 14 วันที่ผ่านมา

      Yes

    • @saikalihaque9328
      @saikalihaque9328 12 วันที่ผ่านมา

      Bhayya mottaniki rastra prajalaki sankanakincharu e ycp vallu

  • @ajathamithrudu9908
    @ajathamithrudu9908 15 วันที่ผ่านมา +49

    ప్రజలకి నేరుగా.....బొక్క పెట్టేశారు...

  • @simhadritarak2902
    @simhadritarak2902 15 วันที่ผ่านมา +14

    ఆయిల్ ఇంతవరికి ఈ 5 years lo మాకెప్పుడు ఇవ్వాలేదు😮😮😮

  • @jyothikumarimudhunuri5473
    @jyothikumarimudhunuri5473 15 วันที่ผ่านมา +47

    ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ కి జై

  • @sambamattam3524
    @sambamattam3524 15 วันที่ผ่านมา +24

    జై జనసేన

  • @chekuriyuvaraj7289
    @chekuriyuvaraj7289 15 วันที่ผ่านมา +29

    Om Namo venkatesaya

  • @dharaniv3389
    @dharaniv3389 15 วันที่ผ่านมา +14

    Chala years tarvatha manchi discussions vintunam. Boothulu vini vini chiraku vachesindi asalu.
    Thx to Janasena

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 15 วันที่ผ่านมา +17

    సార్ బియ్యం పంచదారతప్ప వేరే ఏ రేషన్ కూడా నేను తీసుకోలేదు 😡😡😡 12:42

    • @bharathguidehairlose664
      @bharathguidehairlose664 15 วันที่ผ่านมา

      Wait bro eppude modalaindhi eppude modalaindhi ❤❤❤pspk❤❤❤

  • @nagarajuchitathuru7359
    @nagarajuchitathuru7359 15 วันที่ผ่านมา +9

    ప్రజలారా మీరు రేషన్ లో సరుకులు తీసుకున్న తరువాత మీరే వెయిట్ చూసుకోవాలి... చూస్తున్నారు కదా జరుగుతున్న దారుణం.... ఇప్పటి నుండి ప్రక్షాళన మొదలయ్యింది.... జై తెలుగుదేశం

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 15 วันที่ผ่านมา +8

    మీరు చెప్పినట్టు పీడీ యాక్ట్ పెట్టాలి చర్యలు తీసుకోవాలి ఎవరైనా గట్టిగా అడిగితే వైసిపి వాళ్ళు గుండా గిరి చేసే వాళ్ళు కొన్నిసార్లు పంచదార పామ్ ఆయిల్ కొన్ని నెలలు ఏం లేదు ఏంటంటే స్టాక్ లేదు గవర్నమెంట్ లేదు ఈ ఐదు సంవత్సరాల మోసం దగా అనేది విచ్చలవిడితనం భగవంతుని దయవల్ల మంచి ప్రభుత్వం వచ్చింది

  • @lakshmikatukota8979
    @lakshmikatukota8979 15 วันที่ผ่านมา +66

    అసలు కందిపప్పు, చక్కర ఒక్క నెలలో కూడా ఇవ్వలేదండి

    • @aravindgajula6847
      @aravindgajula6847 15 วันที่ผ่านมา +2

      Haaaaa avunu maku kuda assalu avvaledhu

    • @chandrasekhar7553
      @chandrasekhar7553 15 วันที่ผ่านมา +2

      Mingesi untaru

    • @a-zcrazytalks8874
      @a-zcrazytalks8874 15 วันที่ผ่านมา

      Future lo Veellu kukka chaavu chastharu

    • @ajathamithrudu9908
      @ajathamithrudu9908 14 วันที่ผ่านมา

      జగన్ ఖాతాలో నేరుగా పడి ఉంటాయి..

    • @RRR3.O25
      @RRR3.O25 13 วันที่ผ่านมา +1

      Rice cards kuda chalamandhiki teesesaru adhi kuda villages lo...

  • @ajathamithrudu9908
    @ajathamithrudu9908 15 วันที่ผ่านมา +47

    రాష్ట్రంలో పెట్టిన స్టిక్కర్లలో .."మా నమ్మకం నువ్వే జగన్" కొన్ని చోట్ల "మా అమ్మకం నువ్వే జగన్ " అని అచ్చు తప్పు పడిందంట..అది తెలియక కొన్ని ప్రభుత్వ ఆస్తులు..,కోటా సరుకులు..అమ్ముకున్నారు..దానిలో తప్పే ముంది..

    • @user-wu2ll1bs1h
      @user-wu2ll1bs1h 14 วันที่ผ่านมา

      ఇంతల చెప్పిన నీ కళ్ళు పోయినాయి అనుకుంటా

    • @vangurugopalakrishna9117
      @vangurugopalakrishna9117 14 วันที่ผ่านมา

      🙄🤔🤣

  • @rajeshmerugu2328
    @rajeshmerugu2328 15 วันที่ผ่านมา +11

    Tqq mahaa news love u pspk❤️

  • @Pecock6174
    @Pecock6174 15 วันที่ผ่านมา +7

    కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎంత రేషన్ తరలి పోతుందో ఐదు సంవత్సరాల నుంచి లెక్క వేయండి. ద్వారంపూడి అదే పని మీద ఉన్నాడు

  • @satyanarayanarao7098
    @satyanarayanarao7098 15 วันที่ผ่านมา +17

    వైచిపి అంటే నే మోసం దగా...

  • @user-yn1ly2cl4e
    @user-yn1ly2cl4e 15 วันที่ผ่านมา +21

    Jai janasena

  • @megacultjanasena
    @megacultjanasena 15 วันที่ผ่านมา +9

    ఆకలితో తినేసుంటారు.. వాళ్లకు అది అలవాటే కదా... ఇకపై ఇలాంటివి చేయాలంటే భయం ఉండాలి. మరొకరు ఇలా చేయకుండా చర్యలు తీసుకోవాలి✊👍

  • @vijaymadakam128
    @vijaymadakam128 15 วันที่ผ่านมา +13

    Manohar sir meelanti varu pathi sheka nundi trading cheyalli meeru super sie🎉

  • @kalladurgaprasad7288
    @kalladurgaprasad7288 15 วันที่ผ่านมา +4

    సార్ వంశి గారు మా ఊర్లో కూడా ఇదే పరిస్థితి మా ఊరు ఏలేశ్వరం మండలం ప్రత్తిపాడు నియోజకవర్గం ఇదే విచారణ ప్రతి గ్రామానికి విచారణ చేయాలని మనస్ఫూర్తిగా మీ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను

    • @kalladurgaprasad7288
      @kalladurgaprasad7288 15 วันที่ผ่านมา

      క్షమించాలి పెద్దనాపల్లి

  • @naadailylife5692
    @naadailylife5692 15 วันที่ผ่านมา +8

    పంచదార packet ఒక్కటే ఇచ్చేవారు
    కందిపప్పు ఆయిల్ అసలు ఇవ్వలేదు.

  • @abilashkanakala3058
    @abilashkanakala3058 15 วันที่ผ่านมา +8

    Super

  • @crazyman7094
    @crazyman7094 15 วันที่ผ่านมา +2

    People need like these leaders ❤❤❤❤❤❤❤

  • @venkatesherothu7826
    @venkatesherothu7826 15 วันที่ผ่านมา +6

    Jay Hind Jay janasena Puli Komaram Puli

  • @arunkumarmadem1978
    @arunkumarmadem1978 15 วันที่ผ่านมา +4

    Jai janasena
    Jai mahaa tv

  • @user-vw7mm7cg6k
    @user-vw7mm7cg6k 15 วันที่ผ่านมา +5

    Jai janasena party

  • @RagunathrajEnukonda
    @RagunathrajEnukonda 14 วันที่ผ่านมา +1

    Good job nadendla gaaru jai janasena 👏👏👏

  • @VijayCharitha
    @VijayCharitha 15 วันที่ผ่านมา +2

    👏👏👏👍👍👍✌️✌️✌️

  • @esurendrababuesbabu5105
    @esurendrababuesbabu5105 15 วันที่ผ่านมา +1

    Sir miru super sir mahaa news

  • @anilyaramala9403
    @anilyaramala9403 15 วันที่ผ่านมา +6

    Only rice okkate echaru e 5yrs.. from Prakasam district

  • @sivakumar-nr6wf
    @sivakumar-nr6wf 15 วันที่ผ่านมา +9

    Maku pamoil ivaledu

  • @VijayaLakshmi-cb5es
    @VijayaLakshmi-cb5es 15 วันที่ผ่านมา +2

    🙏సార్ పిల్లలకు ఇచ్చే ఫుడ్ రాగి పిండి జొన్న పిండి మీరు గమనించండి మొత్తం మట్టి ఇసుక ఎలాతింటారు అది గొడ్లకు తప్ప మనుషులు తినేలా ఉందా గొడ్లకు పెట్టిన అది మనకు పాపమే చాలా భాధాకరం 🙏👍

  • @vasanthanarendra1780
    @vasanthanarendra1780 15 วันที่ผ่านมา +10

    Biyyam thappa inkemi ivvuru vijayanagaram lo

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 15 วันที่ผ่านมา +1

    వంశీ గారు your wonderful comments and arguments 3000 times correct correct about on Civil supplies Department

  • @bupaniramakrishna6059
    @bupaniramakrishna6059 15 วันที่ผ่านมา +2

    Jai nadendla sir❤❤❤❤

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 15 วันที่ผ่านมา +1

    WELL SAID SIR😊

  • @raky9237
    @raky9237 15 วันที่ผ่านมา +7

    Asalu ee5yearls asalu ivvaledhu pamoil

  • @munjetishashi1161
    @munjetishashi1161 15 วันที่ผ่านมา +4

    Vemshigaru presalu ఎర్రి పప్పులు,, అది పేదవాడు జై గాడు వాళ్లని ఎలా వొదుకున్నాడో

  • @johnsonbharatbharat6102
    @johnsonbharatbharat6102 15 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤

  • @a.s.jeganjegan1582
    @a.s.jeganjegan1582 15 วันที่ผ่านมา +3

    Jai jenasena

  • @someshgasya8926
    @someshgasya8926 15 วันที่ผ่านมา +3

    Jai Janasena

  • @sivakumar-nr6wf
    @sivakumar-nr6wf 15 วันที่ผ่านมา +8

    Sir ycp government lo Maku kandipappu ivaledu

  • @saibabulakshmisetty3099
    @saibabulakshmisetty3099 14 วันที่ผ่านมา

    Jai mahaa news❤

  • @sambasivarao98
    @sambasivarao98 15 วันที่ผ่านมา +1

    Vamsi Garu naaku theorising vishayam okati chebuthunnaru.F C I will purchase rice milling will be done 500 km distance and they will be distributed In Telugu states.He is top and best officer.he captured the entire and suspended in hundreds.all have united and he was shifted from there and same continued.

  • @kvsnmurthy8900
    @kvsnmurthy8900 15 วันที่ผ่านมา +3

    Please enquire "Liquor fraud" also

  • @user-bq3pf7xd1p
    @user-bq3pf7xd1p 15 วันที่ผ่านมา +4

    సర్,కొన్ని డిపోల్లో అస్సలు పంచదార, కందిపప్పు ఇవ్వడమే లేదు.ఒక సంవత్సరం లో కొన్ని నెలలు ఇస్తుంటారు. డిపో దారుడుకి అడిగితే డబ్బులు కట్టలేదు అని సాకులు చెప్పి తప్పించుకున్నారు.బియ్యంలో కూడా 20కేజీలో 1కేజీ తక్కువ వస్తుంది. వాహనదారు కి అడిగితే బస్తా లో తక్కువ వస్తుంది అని చెప్పి తప్పించుకున్నారు ఈ వైసీపీలో చాలా దోపిడీ దొంగల ముఠా ఉన్నారు

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 15 วันที่ผ่านมา

      ఈ మనోహర్ కు బేసిక్స్ తెలియదు, అసలు ఐటమ్స్ ఇవ్వడమే లేదు, మొత్తం అమ్మేసుకుని తినేస్తున్నారు అని కూడా తెలియదు.. ఈ మనోహర్ ఏమీ చేయలేడు, ఈయనకు ఎలా రివ్యూ చేయాలో తెలియదు.. అసలు బేసిక్ గా ఈ సప్లై చైన్ ఎలా జరుగుతోంది అనేది ఈ మనిషి top officers తో కూర్చుని అర్థం చేసుకోవాలి, తర్వాత క్షేత్ర స్థాయి వెళ్ళాలి, అలాంటిది ఈయన నేరుగా షాప్స్ వెళ్లి చెక్ చేస్తున్నాడు.. ఇదంతా సొల్లు.. ఏమీ బయటకు రాదు.. ఈ వంశీ జనసేన భజన చేస్తున్నాడు.. బొంగు ఏమీ జరగదు అక్కడ.. 😊

  • @rajt5218
    @rajt5218 15 วันที่ผ่านมา +1

    Excellent minister garu ... Andaru Alane jarigina anyanni bayataku teeyali

  • @lakshmiprasanna5474
    @lakshmiprasanna5474 15 วันที่ผ่านมา +2

    Andhra lo kanisam 🌾🌾 🍚 ivvaledu sir State government 1 year nundi . Nijam ga okasari cheek cheyyadi sir central government ichina rice tappa please okka sari inkvari cheyandi chala nijalu telutsayi sir Jai TDP Jai CBN ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @kvsnmurthy8900
    @kvsnmurthy8900 15 วันที่ผ่านมา +3

    Please take action on Anantha Babu and other culprits

  • @Phanindraapple
    @Phanindraapple 15 วันที่ผ่านมา +2

    అట్లుంటాది మా జలాగాన్న తొటి

  • @mansoormohammad7954
    @mansoormohammad7954 14 วันที่ผ่านมา +1

    సార్ ఈ5సం ఆయిల్ ప్యాకెట్ మేము చూడనే లేదు.

  • @jhonnynaiduattitudefreak9160
    @jhonnynaiduattitudefreak9160 15 วันที่ผ่านมา

    Super 👌

  • @FuntertainmenT007
    @FuntertainmenT007 15 วันที่ผ่านมา +1

    Asal NEWS ante ardam idhi.. Journalism ante idhi.. Unnadhi kuda deenike.. Anthe kani boothulu thitte vallani teeskochi debatelu pettadam kadhu.. Good mahaa news❤

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota4990 13 วันที่ผ่านมา

    ఎవ్వడిని వదిలి పెట్టకూడదు తప్పుచేసినవాళ్ళకు శిక్ష పడాలి

  • @YouTubegurutailoringvasu
    @YouTubegurutailoringvasu 15 วันที่ผ่านมา +2

    ఒక్క రైస్ తాప యమి ఇవ్వడం లేదు 3y నుండి

  • @ramj-vl2ir
    @ramj-vl2ir 15 วันที่ผ่านมา +1

    అవినీతి రుజువు అయినచో,ఆయా అధికారులను తక్షణమే సస్పెండ్ చేసే, కఠినమైన నిబంధనలు లేకపోవడం వల్లే, ప్రభుత్వ ఉద్యోగులు లంచానికి అలవాటు పడుతున్నారు.
    *మొత్తం మొదలు ఇక్కడి నుండే,
    అధికారుల పర్యవేక్షణ లంచం తో కూడుకున్నదైతే, ఎవడు దేనికి భయపడతారు.

  • @ravikumarlanka7900
    @ravikumarlanka7900 14 วันที่ผ่านมา

    Marinni Nejaalu TeLupandi vamshi gaaru ❤

  • @suryanarayanachunduri2602
    @suryanarayanachunduri2602 15 วันที่ผ่านมา +1

    CBI ENQUIRY PLEASE

  • @NarendraSajja
    @NarendraSajja 14 วันที่ผ่านมา

    Shocking. Corruption at peak. Great analysis sir thanks. Current bills kooda 5 times pencharu. Current meters lo.

  • @SivaKumar-ps6qt
    @SivaKumar-ps6qt 15 วันที่ผ่านมา +2

    Ala thinaka pothe palace lu ela kattukuntamu...

  • @Naturefruits434
    @Naturefruits434 15 วันที่ผ่านมา +3

    Sir maa irlo jagan gelchinapatnundi palm oil kandipappu chapati pindi okkasarikuda ivvaledu

  • @ryalidurga7107
    @ryalidurga7107 15 วันที่ผ่านมา +3

    Oil kuda ivvaledu

  • @sVenkatrao
    @sVenkatrao 15 วันที่ผ่านมา +1

    This is not happening from last 5 years.. This is happening from childhood atleast 20 years

  • @raghavamaari378
    @raghavamaari378 15 วันที่ผ่านมา +1

    😮😮😮😮

  • @MotivIQ14499
    @MotivIQ14499 15 วันที่ผ่านมา +3

    Ee aidhu samvatsaraallo okkasari kuda kandipappu, oil, ivvaledhu, chaalasarlu panchadara kooda ivvaledhu,. Really it's a big scam

  • @jeevansontyana5385
    @jeevansontyana5385 15 วันที่ผ่านมา +2

    Oil packets evariki sale cheyyaledhu ap state lo

  • @gopalpalem861
    @gopalpalem861 15 วันที่ผ่านมา

    Jai janasena Jai hind ✊

  • @hymawathieluru5194
    @hymawathieluru5194 15 วันที่ผ่านมา +2

    OIL KANDIPAPPU TWO TIME ICHARU...

  • @anandmallavarapuo925
    @anandmallavarapuo925 15 วันที่ผ่านมา +2

    సర్; బియ్యం, పంచదార మాత్రమే ఇచ్చారు.

  • @simhadritarak2902
    @simhadritarak2902 15 วันที่ผ่านมา +1

    రైస్ ఈవ్వడమే ఎక్కువ ఇంకా ఇన్ని వస్తువులా...😂😂😂

  • @simhadritarak2902
    @simhadritarak2902 15 วันที่ผ่านมา +2

    కంది పప్పు ఆ అది ఎప్పుడూ ఇచ్చారు...మా sklm లో 5yrs ki oh 5 times తీసుకున్నాం 😮😮😮

  • @AlwaysRaj-nh3hs
    @AlwaysRaj-nh3hs 15 วันที่ผ่านมา

    AP ki manchi Rojulu vachayi... Thanks PSPK

  • @rupendhramahesh8658
    @rupendhramahesh8658 15 วันที่ผ่านมา +1

    మరి జనసేన పరిపాలన అంటే అది...

  • @sivakumar-nr6wf
    @sivakumar-nr6wf 15 วันที่ผ่านมา +4

    Asalu quality kadu ovvaledu

  • @silarst.silars6739
    @silarst.silars6739 15 วันที่ผ่านมา +3

    Rip YCP 🙏

  • @jyothikiran364
    @jyothikiran364 15 วันที่ผ่านมา

    Jai Janasena ✊

  • @balass228
    @balass228 15 วันที่ผ่านมา +3

    KutamiGovernment kaada party e action thisukunda vamsi garu

  • @durgavaraprasad6436
    @durgavaraprasad6436 15 วันที่ผ่านมา +1

    Oke okkadu movie real ga chusinatlundi

  • @kumarmypala3694
    @kumarmypala3694 15 วันที่ผ่านมา +3

    2019 Otlesina public ni thannali

  • @MarutiMarutiv-xw3rs
    @MarutiMarutiv-xw3rs 15 วันที่ผ่านมา +1

    🦁✡️🦁✡️🦁✊✊✊✊✊👌👌👌👌

  • @bharathguidehairlose664
    @bharathguidehairlose664 15 วันที่ผ่านมา +1

    Thata tiyatam modalaindhi eppude modalaindhi 😂😂😂😂😂❤❤❤

  • @lepakamvenkateswarlu6493
    @lepakamvenkateswarlu6493 14 วันที่ผ่านมา

    Miru Rice gurinchi maricharu.
    Aluminiyan basket tho wt.0.chesthe.
    Rise 2.5kg thakkuva vasthundi.jai sriram.

  • @YedukondalKondal-sb6rt
    @YedukondalKondal-sb6rt 14 วันที่ผ่านมา

    First Punishment ...Recovery Is Secondary...! Not Only Civil Supply But Also Power Supply , Water Supply And So far....?

  • @SomuAkel
    @SomuAkel 7 วันที่ผ่านมา

    62 years superannuation lo civil supplies lo separate constituion created by md and sireesha

  • @SomuAkel
    @SomuAkel 7 วันที่ผ่านมา

    Sir poil public ki ledu. Only anganvadi mid day meals

  • @g.naresh1044
    @g.naresh1044 15 วันที่ผ่านมา +1

    Maa uru p.v.puram rice thappa Emi evaledhu

  • @user-hz7nn2gw5l
    @user-hz7nn2gw5l 15 วันที่ผ่านมา

    One of the reasons is people also . Because people taking money to vote . How the person who gave money to people to vote will get back his money. This is why people should not take money to vote

  • @crazyman7094
    @crazyman7094 15 วันที่ผ่านมา

    Stop giving ration, transfer the money directly to the consumer bank account please, and control the market prices

  • @bommadevarasanthinarayanan9070
    @bommadevarasanthinarayanan9070 15 วันที่ผ่านมา

    ration vehicle lo Rg dall ,pamo oil ivvata. Ledu dorikina R.g dall pamo oil ICDS(Angan vadi) ki sambadinchinadhi.i

  • @bonamchakradhar5230
    @bonamchakradhar5230 15 วันที่ผ่านมา

    Antham kaani scams thravvekoddi bayataku vasthune untayi ,
    Enthativadinaina vadalakandi,
    Jai janasena ❤️ jai kutami🎉

  • @reddeppam-ve3mu
    @reddeppam-ve3mu 15 วันที่ผ่านมา

    AP lo, Kuwait government,amalu, kaavali sir, Jai JSP 👍👌👌👌🙏🙏🙏🙏❤️

  • @manipalukuru319
    @manipalukuru319 15 วันที่ผ่านมา

    5 years lo kolathalu thoonikalu (Measurements) department em chesthundi anta?? Asalu undhaaa?? AP lo

  • @nagalakshmiakkineni8622
    @nagalakshmiakkineni8622 15 วันที่ผ่านมา

    Madi Tenali. Maku oil eppudu ivvaledu ee five years. Kandipappu kuda konni nelalu levu annaru. Okkosari sugar okkosari kandipappu levu antaru . Oil aithe okasari kuda ivvaledu

  • @pailanaresh9445
    @pailanaresh9445 10 วันที่ผ่านมา

    Mana Andhra lo ration shops lo palm oil kudaa isthunnara, first time vintunnaraa

  • @user-yy7rd9so8d
    @user-yy7rd9so8d 15 วันที่ผ่านมา

    Yrcp not accepting these scams and still taking as if they poise. Poisonous people.

  • @galibeveeresh336
    @galibeveeresh336 14 วันที่ผ่านมา

    వైసీపీ వచ్చినప్పటి నుండి రేషన్ లో బియ్యం తప్ప ఇంకేం వేయలేదు

  • @shabarigirish1430
    @shabarigirish1430 15 วันที่ผ่านมา

    Dealers ki supply chesey rice lo oka basta ki 3kgs takkuva vastradi..officers kuda unnaru

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 15 วันที่ผ่านมา +1

    మాట్లాడితే రేషన్ షాపుల్ని సీజ్ చేసే food commissioner విజయనందరెడ్డి గారికి తెలీకుండానే ఈ దోపిడీలు జరిగాయా....💥

  • @venkataraju5294
    @venkataraju5294 14 วันที่ผ่านมา

    సివిల్ సప్లయ్ లో కందిపప్పు తిన్న పందికొక్కులను బొక్కలోంచి బయటికి లాగి బొక్కలో తోసి మక్కెలు విరగ్గొట్టి మొత్తం బయటికి కక్కించాలి 💪

  • @tiramdasunageswararao3964
    @tiramdasunageswararao3964 13 วันที่ผ่านมา

    sir chinna chitaka mosalu kavu kadha sir

  • @Varma-og8uc
    @Varma-og8uc 15 วันที่ผ่านมา

    Only supply rice sugar only