పరువుకే బ్రతుకుదెరువు లారీ పరుగు - Full Song | Telangana Folk Song | Sukka Ram Narsaiah | Patala Uta

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 479

  • @pesariganesh121
    @pesariganesh121 2 ปีที่แล้ว +26

    అన్న అన్ని పాటలకు కొడతారు కదా లైక్ స్ అన్న ఒక్క డ్రైవర్ అన్న ఒక్క ఓనర్ అన్న ఆవేదన అన్న ఒక్క లైక్ plz అన్న జై డ్రైవర్స్ 🚛🚛🚛🚛💪💪💪💪

  • @mohdfayazdrivinglover3006
    @mohdfayazdrivinglover3006 2 ปีที่แล้ว +1

    Taq u anna supper song driver onar la batuku gurinichi ardam ayela song tisavu...🙏🙏🙏🙏🙏

  • @ganeshgudelli9984
    @ganeshgudelli9984 ปีที่แล้ว +12

    గండల సుడిగుండమై తోలుకుంట గాలిలొ దీపమై నడుపుకుంట. కాలూ గుంజుకపోయి కండ్లు కాయలు కాసి చాయ బండికి సోపతీఎండ్రురా 😢😢😢
    ఎపుట తింటారో ఏ తోవలుంటరో ఏవినోడే సుట్టం డ్రైవర్లకు 🥹🥹🥹🥹🥹
    నిజమే అన్న మా బ్రతుకులు గాలిల దీపం లాంటివి "జై డ్రైవర్ అన్న"🚚🚚🚚🚚🚚🚚🚚

  • @harishgoud1764
    @harishgoud1764 2 ปีที่แล้ว +37

    ప్రతి ఒక్క మాట గుండెకు హతుక్కు నెల ఉంది అన్న
    పాటకు ప్రాణం పోసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు....❣️❣️❣️

  • @venkatgoud-kv9hn
    @venkatgoud-kv9hn 2 ปีที่แล้ว +112

    మా లారీ యజమానుల జీవితాలను కళ్ళకు కట్టినట్లు గా చూపించిన మీకు మా ధన్యవాదాలు జై కేసారం లారి యజమానుల సంఘము....🥺🤝

    • @sureshdomala4163
      @sureshdomala4163 2 ปีที่แล้ว +1

      Vvbbbbbbvv vvvhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhbbbhhhbhhhyyyyyyyyhhhhhbbbbghvhvhbgbhggggggggggggggggggggggggggggggggggggggggggggggvvvvvv😘😘😂😘😘😘😘😘😘😂😘😘😘😘😘😘😘😘😘😂😂😘😘 a few things that are not filtered off chestava of a good time for you and I am j med j and j and k sath hi madam please r

    • @babubangarigalla2117
      @babubangarigalla2117 2 ปีที่แล้ว +2

      Hi

    • @chopparishankaryadav8192
      @chopparishankaryadav8192 2 ปีที่แล้ว

      🤩😂😂🤩🤩😂🤩🤩💗🤩🍳🍳🍳🇧🇻🏴‍☠️

    • @nayudunayudu3240
      @nayudunayudu3240 2 ปีที่แล้ว +1

      @@sureshdomala4163 t

  • @rmu8864
    @rmu8864 2 ปีที่แล้ว +43

    నరసన్న మీకు నా హృదయపూర్వక అభినందనలు, జై భీమ్ లు ఈ పాట మా గుండెలను అత్తుకుంది.. 😭🙏😭

  • @madipellimallesh714
    @madipellimallesh714 2 ปีที่แล้ว +13

    రాంనర్సన్న మీ అద్భుతమైన కంఠంతో మా లారి డ్రైవర్ ఓనర్ ల పరిస్థితిలను చాలా చక్కగా వివరించారు మీకు మా రామగుండం లారీ డ్రైవర్స్ మరియు ఓనర్స్ తరుపున ధన్యవాదాలు

  • @vrfolksongstv716
    @vrfolksongstv716 2 ปีที่แล้ว +16

    శ్ర‌మ జీవుల ప‌క్షాన నిలిచి.,..పాట‌తో శ్ర‌మ‌జీవుల క‌ష్టాల్ని ప్ర‌పంచానికి ,ప్ర‌భుత్వాల‌కి పౌర స‌మాజానికి తెలియ చేస్తున్న న..ఓ ..వాగ్గేయ‌కారుడా...జ‌న గాయ‌కుడా...సుక్కా రామ్ న‌ర్స‌న్న‌..నీకు వేన వేల వంద‌నాలు..!
    లారీ సోదరుల జీవితాల్ని హృద్యంగా చెప్పిన‌వ్ అన్న‌..!
    గుండెలోతుకు పోతుంది నీ పాట‌...
    అన్నా నీకు కోటి దండాలే..!

  • @swamylingaindrakanti4264
    @swamylingaindrakanti4264 2 ปีที่แล้ว +2

    అన్న ని పాటలు సూపర్ నీ గోంతుకు దండం పెట్టాలి ఎంత చెప్పినా తక్కువే 🙏🙏🙏

  • @palepublessy2018
    @palepublessy2018 3 หลายเดือนก่อน +1

    Jay madiga.SRN.jaybheem.👌💪🙏💯

  • @mrajamallu4514
    @mrajamallu4514 7 หลายเดือนก่อน +1

    అన్న సాంగ్ సూపర్

  • @rajujavvadi1272
    @rajujavvadi1272 2 ปีที่แล้ว +91

    నేను ఒక్క లారీ ఓనర్ ని 11సం: ఈపాట లో లాగా సాగింది నా లారీ జీవితం చాలా బాగా రాసారు పాట వారికి పేరు పేరు న కృతజ్ఞతలు తెలుపుతున్నాను

    • @panchagirivinay3209
      @panchagirivinay3209 ปีที่แล้ว +2

      ❤❤❤❤

    • @kolipakasrinivas6937
      @kolipakasrinivas6937 ปีที่แล้ว

      It k

    • @dharavathsundhar1890
      @dharavathsundhar1890 ปีที่แล้ว

      3:55

    • @dharavathsundhar1890
      @dharavathsundhar1890 ปีที่แล้ว

      ,

    • @bshankar9167
      @bshankar9167 ปีที่แล้ว

      ​@@panchagirivinay3209❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @janambani
    @janambani 2 ปีที่แล้ว +13

    మిత్రులారా,ఈ పాట 1 మిలియన్ viwes దాటాలి, లారీ వాళ్ళ బాధలను ,వాళ్ళ సమస్యలను కళ్ళకు కట్టినట్లు గా చూపిస్తూ ,పాట పాడిన ప్రజావాగ్గేయకారుడు సుక్క రాంనర్సన్నకు విప్లవాబి వందనాలు,

  • @srikanthmudiraj6309
    @srikanthmudiraj6309 2 ปีที่แล้ว +135

    లారీలా ఓనర్ల జీవితా గోసను కనులకు చూపించిన మీ బృదానికి నాయొక్క నమస్కారం 🙏🙏

  • @boyapallysrishailamgoud1233
    @boyapallysrishailamgoud1233 ปีที่แล้ว +1

    Supar. Ramnarsnna. ❤

  • @gaddigopulasaleswaram9282
    @gaddigopulasaleswaram9282 2 ปีที่แล้ว +18

    హైలెట్ రాసినవి సాంగ్స్ సూపర్ రామ నరసన్న గారు సూపర్👍👍👌👌💪🐚🎤

  • @parre.sudharshan4373
    @parre.sudharshan4373 2 ปีที่แล้ว +17

    లారీ డ్రైవర్. గురించి. ఓనర్. గురించి. ఇపాటతొ. నన్న. మనభతుకులు. మరలని. కొరుకుందం

  • @yohanbattu1751
    @yohanbattu1751 2 ปีที่แล้ว +5

    ఇంత మంచి పాట చిత్రీకరించినందుకు
    నీకు......
    మన డ్రైవర్ అన్నల కష్టాలు కళ్ళకు కట్టినట్టు చూపించి నందుకు ..ధన్యవాదాలు అన్నా

  • @Raithanna.tradersCDR
    @Raithanna.tradersCDR 2 ปีที่แล้ว +14

    అన్న మీరు నిజాన్ని కండ్లకు అద్దినట్లు పాటలు రాస్తారు పాడుతారు , కానీ మన సమాజానికి మింగుడు పడదు , మీలాంటి కవి గాయకులు కొంత మందే ఉంటారు,వారు వందెడ్లు వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.....జై భీమ్.... 🙏

  • @ganeshmogudala1135
    @ganeshmogudala1135 2 ปีที่แล้ว +38

    🙏🙏🙏, లారీ ఒనర్స్ డ్రైవర్స్ గురించి, వారి బ్రతుకుల గురించి కళ్ళకు కట్టినట్లు చూపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు... సుక్క రాం నర్సన్న అన్నగారు, సతీష్ అన్న గారు, ప్రవీణ్ అన్న గారికి మరియు టీం అందరికి ధన్యవాదాలు... 🙏🙏🙏🙏❤❤❤❤
    నేను మీ @ganesh mogudala

  • @Arunodaya70
    @Arunodaya70 2 ปีที่แล้ว +9

    రాం నర్శన్న ఈ పాటతో డ్రెవరన్నల జీవితాలు కృంగిపోయే విదంగా కాకుండా ! మనో ధైర్యం కల్పించే విదంగా పాటకు ప్రాణం పోయండి.

  • @MANA__Telugu__gaming__vlogs
    @MANA__Telugu__gaming__vlogs 6 หลายเดือนก่อน +1

    Super anna❤

  • @sukkagiribajllpbu554
    @sukkagiribajllpbu554 2 ปีที่แล้ว +6

    సూపర్ చాలా బాగుంది అర్థవంతమైన చరణాలతో డ్రైవర్ల బాధను ఓనర్ల బాధను కళ్లకు కట్టినట్టు చూపించారు అన్నా హ్యాట్సాఫ్ టు యూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jadhavvilas1514
    @jadhavvilas1514 2 ปีที่แล้ว +14

    ఏం పాటనే దినమ్మ నువ్వు చెప్పింది నిజం ఎంత ఉందొ బాధ కూడా ఉంది అన్న బతుకు దెరువు

  • @kishoregaddapatiganeti3004
    @kishoregaddapatiganeti3004 2 ปีที่แล้ว +3

    అన్నా మంచి పాటలు పాడుతూ మంచి పేరు తెచ్చుకున్న ఈ సందర్భంగా అన్నా నీకూ ఫ్యూచర్ బాగుందని దేవుడు ........

  • @mamidisrinusongs3244
    @mamidisrinusongs3244 2 ปีที่แล้ว +4

    అన్నా నిన్ను కన్న తల్లీ కి తండ్రికి చేతులెత్తి నమస్కరించాలి నీలాంటి నిప్పులాంటి మనిషినీ ఈ సమాజానికి అందించి వారు చాలా గొప్ప అదృష్టవంతులు 🌹🌹💐💐💐👌👌👌

  • @kanivenisathish2809
    @kanivenisathish2809 2 ปีที่แล้ว +8

    ఈ రోజుల్లో లారీ ఓనర్స్ డ్రైవర్స్ పడుతున్న కష్టాలు వారి బతుకుల గురించి కళ్ళకు కట్టినట్టు చూపించి పాటకు ప్రాణం పోసిన సుక్కు రాంనర్సన్న కు మరియు ప్రతి ఒక్కరికి లారీ ఓనర్స్ డ్రైవర్స్ తరుపున ధన్యవాదములు🙏 🚛🚛

  • @9naa-manasu-Driver-PHB
    @9naa-manasu-Driver-PHB 9 หลายเดือนก่อน +1

    నేను ఒక లారీ డ్రైవర్ ను
    ఇప్పుడు RTC PHB డ్రైవర్ ను చాలా బాగుంది పాట
    Lorry జీవితాలను చాలా వరకు చూపించారు

  • @narsimhayadhavchiraboina5704
    @narsimhayadhavchiraboina5704 ปีที่แล้ว

    లారీ డీసీఎం బాధలు చెప్పుకోలేని మా కష్టం గురించి పాట కృతజ్ఞతలు తెలుపుతున్నాను థాంక్యూ

  • @YadagiriGoud-c8q
    @YadagiriGoud-c8q ปีที่แล้ว +1

    Anna nenu oka 1000 times vinna Ee pata

  • @jilanijilani1250
    @jilanijilani1250 2 ปีที่แล้ว +4

    Heart touch cheasinav anna Inka lorr driver la meada Inka Inka songs padatavani anna thanks anna

  • @baluuppalapelly4948
    @baluuppalapelly4948 2 ปีที่แล้ว +25

    ఒక డ్రైవర్, ప్రస్తుత పరిస్థితులను, గురించి, పాట రూపంలో కన్నీటి బాధతో పాట రాసి, పడిన సుక్క రామ్ నర్సింహ మామ గారికి హృదయపూర్వక అభినందనలు...

  • @sumanreddygouravaram6834
    @sumanreddygouravaram6834 2 ปีที่แล้ว +6

    జై సుక్క రామ్ నర్సన్న

  • @balubalu7912
    @balubalu7912 ปีที่แล้ว +1

    పెద్ద బిగ్ ఫ్యాన్ అన్న నేను మన ప్రవీణ్ గౌడ్ అన్న కు కాల్ చేసి మాట్లాడిన డ్రైవర్ సాంగ్స్ చాలా బాగుందన్న మీ బృందం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మరి సంగారెడ్డి డిస్టిక్ అన్న

  • @ravivenkatapuram4364
    @ravivenkatapuram4364 2 ปีที่แล้ว +4

    అద్భుతంగా ఉంది అన్న పాట ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది మన డ్రైవర్ మరియు ఓనర్ ల జీవితం కళ్ళకు కట్టినట్టు చుపించావ్ చాలా బాగుంది అన్న 👏👏👌🏻👌🏻👍🏻👍🏻🙏🏻

  • @srisailamsir42
    @srisailamsir42 2 ปีที่แล้ว +5

    Excellent singing ✊✊✊

  • @ManikantareddyGoluguri
    @ManikantareddyGoluguri 2 ปีที่แล้ว +7

    Respect drivar iam proud to be drivar Dubai 🇦🇪🇮🇳🚛💪

  • @akshayacreations5227
    @akshayacreations5227 ปีที่แล้ว +1

    Narsanna ne mata chala bagundi... Lorry drivers gosa cheppinav... Ne rachana superb....
    Kani nv kakunda vere vallatho padinchi chudu annna ne pata mamuluga levadhu....
    Enduko ne voice anni patalaku rotiene ga anipisthundi...
    Anipinchindhi cheppina
    Em anukoku anna..
    Oka writter ga nv thop anna

  • @pesariganesh121
    @pesariganesh121 2 ปีที่แล้ว +6

    అన్న పాట సూపర్ నేను మళ్ళీ మళ్ళీ విట్టున అన్న నా లారిలో 💪🚛🚛🚛🚛

  • @MAARYvolgos
    @MAARYvolgos 2 ปีที่แล้ว +3

    అన్న ప్రతి పదం గుండెల్లో వుందిపోయెల రాసిన పాడిన మీకు మాయొక్క జై భీంలు🙏🙏🙏🙏✊✊✊✊✊✊✊💐💐💐💐💐💐💐

  • @PSNani550
    @PSNani550 ปีที่แล้ว +1

    లారీ డ్రైవర్ల, అప్పుజేసి లారీ లు కొనుకోని కష్టపడుతున్న పేదల జీవితాలను కళ్ళకు కట్టినట్టు చూపించిన మీ టీమ్ కు, మీ పాటకు ధన్యవాదాలు #రామన్న

  • @jogunagarajunagaraju8255
    @jogunagarajunagaraju8255 2 ปีที่แล้ว +6

    మా డ్రైవర్స్ కష్టాలు 😭ఈ పాట రాసినా వారికి పడిన వారికి ప్రతి ఒక్కరికీ పాదా భి వందనాలు🙏🙏🙏🙏 మా డ్రైవర్స్ నీ చిన్న చూపు చూడకండి plz 🙏

  • @nagupitta9935
    @nagupitta9935 ปีที่แล้ว

    🚛Lorry drivers varthellali❤

  • @satheeshstudios5610
    @satheeshstudios5610 2 ปีที่แล้ว +3

    Super song keep rocks sukka ramnarsaiah garu.. All d best praveen bro 👌👌👌

  • @shivarajvanam777
    @shivarajvanam777 ปีที่แล้ว +5

    సూపర్..... soung. అన్న. Keep it up. అన్న. ఇంకా పేదల గురించి కూడా soungs చేసి మీ soungs తో పేదల బ్రతుకులను చైతన్యం చేయండి అన్న.

  • @pagillaramesh7826
    @pagillaramesh7826 2 ปีที่แล้ว +5

    ప్రస్థుత పరిస్థితులను కళ్ళకి కట్టినట్లు పాట రూపంలో చూపించించరు🙏🙏👌

  • @sukumarjupaka8411
    @sukumarjupaka8411 2 ปีที่แล้ว +2

    Anna mi song ki hand saf ❤️

  • @Sayudha2024
    @Sayudha2024 2 ปีที่แล้ว +10

    అన్నా రాయిలా ఉండే గుండెని నీరుల మార్పు తెచ్చేలా ఉన్నాయ్ మీ లిరిక్స్... మీకు సలాం 🙏🙏🙏🙏🙏

  • @ksathaiah3407
    @ksathaiah3407 2 ปีที่แล้ว +8

    లారీ యజమానుల, డ్రైవర్ల యొక్క బాధలు పాట రూపంలో పాడిన రామనర్సయ్య గారికి మరియు వారి టీమ్ కు ఆటోనగర్ ఇసుక లారీ యజమానుల సంఘము తరుపున నా వ్యక్తిగతంగా ధన్యవాదములు తెలుపుచున్నాను

  • @ravulavg3349
    @ravulavg3349 2 ปีที่แล้ว +2

    చాలా బాగా ఉంది పాట వాస్తవాలకు ప్రతి రూపం.

  • @nallaganthulasrinunsrinu455
    @nallaganthulasrinunsrinu455 ปีที่แล้ว

    Drivaranna mi gurunchi anukunte baadagane untundi nuvve great

  • @praveenlucky868
    @praveenlucky868 2 ปีที่แล้ว

    Anna excellent song anna nee patala kosam yedhuru chusthuntanu Nenu jai narsanna

  • @KiranKrishnarao-oe6mv
    @KiranKrishnarao-oe6mv 8 หลายเดือนก่อน

    చాలా బాగా పాడారు అన్న సూపర్ అన్న 👌🏻👌🏻

  • @boddushankar5162
    @boddushankar5162 2 ปีที่แล้ว

    Anna nijame driver జీవితాలూ చాలా కష్టం గా ఉంటాయి

  • @ravikhanapuram9419
    @ravikhanapuram9419 2 ปีที่แล้ว

    Anna meeru elanti inka chala patalu raasi..prajalloki thiskeltharani aasisthunnam

  • @lingaiahvallapu6701
    @lingaiahvallapu6701 ปีที่แล้ว

    E pata super anna chala badha anna drive life,👌🙏💐💐💐🙏🙏makosam okka song padu anna army kosam army song,

  • @redeyefreefire333
    @redeyefreefire333 2 ปีที่แล้ว

    మా కష్టాల గురించి ఇంత మంచి గా రాసినందుకు చాలా ధన్యవాదాలు అన్న మంచిర్యాల వ్యాన్ అసోసియేషన్

  • @gangaramgoda3619
    @gangaramgoda3619 2 ปีที่แล้ว +2

    Excellent song.. like this song's required in this society 👍

  • @rajenders1715
    @rajenders1715 2 ปีที่แล้ว

    Lorry drivers and owners gurnchi song super tamudu enthavaraku evaru song padaledu super bro 👌👌👌🙏🙏🙏🌹🌹🌹

  • @yelladasgoudkola4451
    @yelladasgoudkola4451 ปีที่แล้ว

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది అపదలకే
    గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్దీకరణవే అక్షరమే సాధ్యమే ‌సమస్తం దాసోహమే

  • @lovelycreations6247
    @lovelycreations6247 2 ปีที่แล้ว +2

    Super anna...... 😊 ............. Your voice simply super anna..... 😇......

  • @JagadishGoud-rb3vi
    @JagadishGoud-rb3vi 7 หลายเดือนก่อน

    సూపర్ గా పడినావు అన్న...

  • @srinupalleti6690
    @srinupalleti6690 2 ปีที่แล้ว +1

    Thank you anna, 🙏🙏🙏

  • @barpqtisrinu3198
    @barpqtisrinu3198 2 ปีที่แล้ว +4

    Super lyric and signing hatsap anna 💚🙏🙏🙏🙏🙏

  • @kavya1632
    @kavya1632 2 ปีที่แล้ว +1

    సూపర్ సాంగ్ అన్న గారు...సామాజిక విప్లవ ఉద్యమ వందనాలు..పెద్దన్న ..మీ తడకమళ్ళ పరశురాం.. మీ తమ్ముడు

  • @lingaswamikumbham8169
    @lingaswamikumbham8169 2 ปีที่แล้ว

    Super Narsanna. Meru inka manchi songs padali

  • @prakashreddymallreddy1834
    @prakashreddymallreddy1834 2 ปีที่แล้ว +1

    Super 👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madaganisureshgoud7128
    @madaganisureshgoud7128 2 ปีที่แล้ว

    ప్రతి లారీ డ్రైవర్ and ఓనర్ చాలా కష్టం పడుతున్నారు

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 2 ปีที่แล้ว

    Super 👌 100 satham nizam

  • @somamallesh3110
    @somamallesh3110 2 ปีที่แล้ว

    Ma lorry Onears driver's patarupamlo vevarenchina sukka ramnarsanna gareki danyavadamulu

  • @bjrtvnetwork
    @bjrtvnetwork 2 ปีที่แล้ว +1

    Another superrrrr song by sukka ramnarsiah ❤❤❤👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @boinaadityamudiraj7058
    @boinaadityamudiraj7058 2 ปีที่แล้ว +5

    Congratulations to the team,keep well doing...❤️❤️❤️

  • @RaviRavi-um3ir
    @RaviRavi-um3ir ปีที่แล้ว

    మా కోసం పాడిన సాంగ్స్ మా బతుకుల దారి చూస్తదో మా డ్రైవర్ లో ఓనర్ల బతుకు బారుస్తదో మారుస్తుందని అనుకుంటున్నాం కానీ 🙏🏼💐💐

  • @massrajumondela9353
    @massrajumondela9353 8 หลายเดือนก่อน

    Anna ma driving vallaku pata chala baga padavu anna ma kastalu motham chupinchav anna jai driver i love driving from kamareddy ❤❤❤❤❤❤❤

  • @status_maker8735
    @status_maker8735 2 ปีที่แล้ว +1

    Super Direction

  • @Arunkumar-hs4ud
    @Arunkumar-hs4ud 2 ปีที่แล้ว

    ee pata chusina oke tune. ee generation ki thaggattu rayandi padandi.

  • @rajuRaj-fo5un
    @rajuRaj-fo5un 2 ปีที่แล้ว

    Super anna 💓 lorry 🚛 vala bathukulu onka pata roopam lo chepina niku na joohar🙏🙏

  • @shivarajrachakonda6544
    @shivarajrachakonda6544 2 ปีที่แล้ว +1

    Super anna

  • @byakanna9359
    @byakanna9359 2 ปีที่แล้ว

    డ్రైవర్ల బాదలు చెప్పడం చాలా కష్టం గా మారింది అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naveenofficial1439
    @naveenofficial1439 2 ปีที่แล้ว +1

    Maa drivers problem correct ga cheparu anna 🙏kani ma problem chuse vare leru government asal patichukodhu maa driver lekapothe entha goram iena paristhiti vasthundhi please respect driver's 🙏😞

  • @nandunanavath1644
    @nandunanavath1644 2 ปีที่แล้ว

    Chala thanks anna...present lorry owners parishtiti chipincharu

  • @MALLESHTHOMATALU
    @MALLESHTHOMATALU 2 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌👌👌👌👌
    Thammudu

  • @durgalabikshapathi6350
    @durgalabikshapathi6350 2 ปีที่แล้ว +2

    Congratulations Narsanna 🎤💐🙏

  • @devikanakarajudkraazu1099
    @devikanakarajudkraazu1099 2 ปีที่แล้ว

    Ramanarsanna lorry ouners& driver s khastala gurinchi ni pata chala manchiga undi 🙏🙏🙏.Alage RTC drivers khastam niku thelusu Anukunta.makosam manchi pata rayagalarani manavi. 🙏🙏🙏

  • @rajumamindla1225
    @rajumamindla1225 ปีที่แล้ว +1

    I Salute this song writer and singer🎤 👏👏👏👏🙌🙌🤝🤝🤝

  • @lakavathrajkumar7440
    @lakavathrajkumar7440 2 ปีที่แล้ว +1

    Excellent lyrics అన్న

  • @kirangoud2841
    @kirangoud2841 2 ปีที่แล้ว +1

    లారీ ఓనర్స్ పడుతున్న కష్టాలను విని దగ్గరుండి చూసి వారి బాధలను ఈ పాట రూపంలో వివరించిన సుక్క రాంనర్సయ్య కు అలాగే పాటల ఊట ఛానల్ కర్నాటి ప్రవీణ్ గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదములు పాటల ఊట ఛానల్లో మంచి సాంగ్స్ రావాలని ఆశిస్తున్నాము

  • @shishupalboyapally9834
    @shishupalboyapally9834 2 ปีที่แล้ว +1

    Super Praveen & Ashok bava

  • @amgoud1236
    @amgoud1236 2 ปีที่แล้ว +53

    అన్న నీకు సలాం 🙏🙏🙏🙏

  • @madupojushivachary1128
    @madupojushivachary1128 2 ปีที่แล้ว

    అన్న ధన్యవాదాలు,

  • @ary8350
    @ary8350 2 ปีที่แล้ว +1

    ధనవాదాలు ana గారు

  • @srinusrinup9147
    @srinusrinup9147 ปีที่แล้ว

    అన్న నీ పాటతో మలీ దలితులకు మల ప్రాణం పోసీనవు అన్న నీపాదలకు వందనాలు అన్నగారు మలీ దలితులను మొసం చెయకండీ

  • @kirankumara7696
    @kirankumara7696 2 ปีที่แล้ว +2

    Super song 👌

  • @charanbakkolla7819
    @charanbakkolla7819 ปีที่แล้ว

    Super Anna more songs in whanted in Telangana

  • @naveendumala7221
    @naveendumala7221 6 หลายเดือนก่อน

    SUCH A BEAUTIFUL LYRICS................😥

  • @jaganchina813
    @jaganchina813 2 ปีที่แล้ว

    Super anna Garu

  • @ramujanipalli1991
    @ramujanipalli1991 ปีที่แล้ว

    Super annya ✊️

  • @janapatishankar6769
    @janapatishankar6769 2 ปีที่แล้ว

    Super song....
    Middle class students medha song rayava anna

  • @machanaresh1098
    @machanaresh1098 2 ปีที่แล้ว +3

    Very nice song brother 🙏

  • @modelaishwarya9962
    @modelaishwarya9962 2 ปีที่แล้ว

    Congratulations
    Ashok mama and Praveen mama
    Super video mamaya