Pastor John Paul Exclusive Interview ||@Signature Studios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 342

  • @koramgovardhan4827
    @koramgovardhan4827 4 หลายเดือนก่อน +15

    యాంకర్ గారు చాలా చక్కటి ప్రశ్నలు అడిగారు వెరీ గుడ్ యాంకర్

  • @SriMeenakshiVennapusa
    @SriMeenakshiVennapusa 4 หลายเดือนก่อน +10

    యాంకర్ సూపర్. సూపర్. సూపర్.
    ఆ జాన్ పాల్ వెర్షన్.... నాకేం తెలీదు. ఏం తెలుసుకోను. నేను నమ్మాను కాబట్టి అది సత్యం. ఇతరులెవరూ సత్యం లో లేరు నేను తప్ప. నా చుట్టూ ఉన్న బావిలో నీళ్లు తప్ప వేరే ప్రపంచం లేదనే వాదన.

  • @VenkateshV-n6b
    @VenkateshV-n6b 4 หลายเดือนก่อน +26

    Jai BHARATH MAATHA Jai HINDH Jai sanathana Hindhu Dharmam

  • @anilfire000
    @anilfire000 4 หลายเดือนก่อน +7

    నాకు ఈ జాన్ పాల్ చూస్తుంటే మతం తీసుకున్న rgv గుర్తొస్తున్నాడు. ఆర్జీవి కూడా అంతే ఆప్షన్ ఏ నా ఆప్షన్ బి నా అంటే రెండు కాదు నా ఇష్టం అంటాడు. వీడు కూడా సేమ్ .

  • @srinivastelugu8052
    @srinivastelugu8052 4 หลายเดือนก่อน +20

    Anchor superb 👌 👏 👍 🙌

  • @kkkk-ph5pr
    @kkkk-ph5pr 4 หลายเดือนก่อน +3

    The best anchor, super questions

  • @mikkilisuniteja6220
    @mikkilisuniteja6220 4 หลายเดือนก่อน +19

    ఈ జన్ గారు, వాడికి తేలిసింది మాత్రం నిజం ,మిగిలిన వాళ్ళకి ఏమి తెల్యదు అంటారు .విడు విడు జ్ఞానం .

  • @chindechinde8852
    @chindechinde8852 4 หลายเดือนก่อน +15

    నేను పటిన్న కుందేలుకు మూడే కాళ్ళు
    జాన్పాల్ జోకర్ గాడు

  • @sushmavarikolu71
    @sushmavarikolu71 4 หลายเดือนก่อน +4

    Jai sreeramm...

  • @mrutyanjaya895
    @mrutyanjaya895 4 หลายเดือนก่อน +2

    Very good john paul brother chakkaga chepparu

  • @Sriram-qm5nw
    @Sriram-qm5nw 4 หลายเดือนก่อน +6

    Anchoring super

  • @suneethak7048
    @suneethak7048 4 หลายเดือนก่อน +11

    Till now no talk about this truth like this ,very good explanation by pastor john paul

  • @vijayl9371
    @vijayl9371 4 หลายเดือนก่อน +2

    Pastor John Paul have a Amezing faith

  • @pallibadrachalam146
    @pallibadrachalam146 4 หลายเดือนก่อน +8

    నేను పట్టుకున్న కుందేలు కి మూడే కాళ్ళు అంటే ఎలా పాల్ గారు 🤦🏻‍♂️నుయ్యి లో కప్పకి అదే ప్రపంచం అన్నట్టుంది. 🤦🏻‍♂️

  • @JoshuaJohn-b9p
    @JoshuaJohn-b9p 4 หลายเดือนก่อน +6

    Matthew 7:6 says, "Do not give dogs what is holy, and do not throw your pearls before pigs, lest they trample them underfoot and turn to attack you"

    • @TonyTony-yg8wy
      @TonyTony-yg8wy 4 หลายเดือนก่อน +1

      Yes correct...

  • @HopeEffortStudios
    @HopeEffortStudios 4 หลายเดือนก่อน +26

    ప్రశ్న అడగటానికి పిలిచారా లేదా మీరే మాట్లాడుకోవడానికి పిలిచారా.... ప్రశ్న అడిగి సమాధానం చెప్పకుండా మీకు తెలిసిన పనికిమాలిన అసత్యాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు....
    అయినప్పటికీ జాన్ పాల్ గారు.... సత్యాన్ని నిక్కచ్చిగా... ధైర్యంగా మాట్లాడారు...

    • @Indian_Boy45
      @Indian_Boy45 4 หลายเดือนก่อน +3

      Acha 😂😂😂😂

    • @raos.p.5788
      @raos.p.5788 4 หลายเดือนก่อน +2

      Joke

    • @vijayl9371
      @vijayl9371 4 หลายเดือนก่อน

      Yes

    • @bandisiva4951
      @bandisiva4951 4 หลายเดือนก่อน +1

      ఒక్కసారి సత్యం అంటే ఏంటో నేను చెప్తున్న బ్రదర్ google బైబిల్ బ్లాక్ చేసే దేశాలు అని అడగండి అప్పుడు బైబిల్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది

    • @hemu333
      @hemu333 4 หลายเดือนก่อน

      👍

  • @hemu333
    @hemu333 4 หลายเดือนก่อน +1

    Pastor John bro. Keep it up. Meeru follow avuthundhi truth. That is JESUS. 🙏

  • @RajKumarChadalavada-j6l
    @RajKumarChadalavada-j6l 4 หลายเดือนก่อน +11

    జాన్ పాల్ గారు god bless you దేవుడు మీకు ఇంకా జ్ఞానము మీకు ఇచ్చును గాక

    • @bandisiva4951
      @bandisiva4951 4 หลายเดือนก่อน

      సార్ బైబిల్లో జ్ఞానం ఏముందో కొంచెం నాకు చెప్పండి

  • @siddu547
    @siddu547 4 หลายเดือนก่อน +12

    ఈ క్రిస్టియన్స్ కీ దమ్ముంటే సువార్త ముస్లిం వాళ్ళకి చెప్పమనండి.... హిందువులు తెరగా ఉన్నారని హిందువులకే చెప్తారా సువార్త... దమ్ముంటే ముస్లింలకి సువార్త చెప్పండి....!!

    • @sganesh7311
      @sganesh7311 4 หลายเดือนก่อน

      Vallaki anthaa dhammuledu bro suvartha chepthe kosestharu ani bhayam vallaki kondaa gorrelu

  • @AshokGarapati-b6p
    @AshokGarapati-b6p 4 หลายเดือนก่อน +3

    క్రిస్టియన్స్ ఎవ్వరు పాస్టర్ నీ చూసి ఎవ్వరు చర్చ్ కీ వెళ్లారు సత్య వాక్యాన్ని పాస్టర్ చెప్పే విధానాన్ని బట్టి వెళ్తారు.

  • @estherjacquline7603
    @estherjacquline7603 4 หลายเดือนก่อน +2

    Brother John paul you did a fantastic job. You're too good for them. God bless

  • @proudtobeanindian9511
    @proudtobeanindian9511 4 หลายเดือนก่อน +2

    మహేందర్ : మన అందరికి ధర్మం ఉంది
    జాన్ పాల్ : మీది ధర్మం మాది సత్యం....
    ...........పంచ్ అదిరింది అన్న..
    ఫుల్ వీడియో పెట్టడానికి భయడుతున్నారేంట్రా మీ దిక్కుమాలిన స్టూడియో తగలెయ్య

    • @reyyuvlogs8828
      @reyyuvlogs8828 3 หลายเดือนก่อน +1

      ధర్మం కి, సత్యం కి, తేడా తెలుసుకో బ్రో. సత్యం అనేది ఒక మనిషికి సంబందించినది, ధర్మం అనేది సమాజానికి సమాజానికి, ధర్మం గొప్పది..

    • @proudtobeanindian9511
      @proudtobeanindian9511 3 หลายเดือนก่อน

      @@reyyuvlogs8828 సత్యం లేని ధర్మం పనికిమలింది

  • @divilinanibabu3697
    @divilinanibabu3697 4 หลายเดือนก่อน +8

    దయచేసి ఫుల్ వీడియో పెట్టండి అప్పుడు మాకు అర్థమవుతుంది

  • @rajachennapoor7050
    @rajachennapoor7050 4 หลายเดือนก่อน +4

    Anchor super

  • @SriMeenakshiVennapusa
    @SriMeenakshiVennapusa 4 หลายเดือนก่อน +7

    మీ క్రైస్తవులు వంకరటింకర పనులు చేస్తున్నారు... అంటే వాళ్ళు మా వాళ్లు కాదు.
    క్రైస్ట్ తప్పు అని నిరూపించండి.... బట్ నేను నమ్మను. ఇలాంటి వారి ఇంటర్వ్యూలు చాలా అవసరం. వీళ్ల బావిలో కప్పల బుద్ధులు బయటపడ్తాయ్.
    శభాష్ యాంకర్ గారు 👏👏👏

    • @Raju-hu9su
      @Raju-hu9su 4 หลายเดือนก่อน +2

      @@SriMeenakshiVennapusa adhi oka rogam andi villaku oka doctor avasaram ee matham lo maraka alaa aipotharu

    • @PrasanthkumarPelupu
      @PrasanthkumarPelupu 3 หลายเดือนก่อน

      Jesus ni naminna varru yavaru cheydipolla aa very Christ country top countrys ga unae
      Mannam country ala nvu chusuko ne life aa undhi chusuko sareyna apudu varaku comment cheyaku

  • @AlluArjunfriendsYouTubechannel
    @AlluArjunfriendsYouTubechannel 4 หลายเดือนก่อน +5

    Ka Paul is great man in world 🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍

    • @AlluArjunfriendsYouTubechannel
      @AlluArjunfriendsYouTubechannel 4 หลายเดือนก่อน +1

      జాన్ పాల్ కే ఏ పాల్ నిజంగా నీకు తెలియదా చేపలు అనేవాడు దేవుడు ఈ ప్రపంచం భూమిని శాసిస్తాడు అంత కెపాసిటీ ఉంది వాళ్ళు మాట్లాడితే దేవుడు స్వయంగా వస్తాడు స్వయంగా ఉంటాడు

  • @SunShine-ql5zf
    @SunShine-ql5zf 4 หลายเดือนก่อน +6

    అందరూ మనుషులు ఒక్కటే అన్నది సనాతనం. Prise the lord Jesus also god ani మా స్కూల్ లో, parents మాకు నేర్పించారు. Dec 25 కి చర్చి కి ఫ్రెండ్స్ తో వెళతానంటే మా తల్లి తండ్రులు ఎప్పడు అడ్డు చెప్పలేదు. మంచిదే అని సమర్థించారు. అది సనాతనం అంటే.
    కానీ క్రిస్టియానిటీ లో అది కనబట్లేదు. మా వాడు మాత్రమే దేవుడు. ఇంకెవరు కాదు అంటారు. జై శ్రీ రామ్ అని ఒక్కరూ అనరు.

  • @456you
    @456you 4 หลายเดือนก่อน

    Well question anchor garu

  • @VasipalliKrupadeepahepsiba
    @VasipalliKrupadeepahepsiba 4 หลายเดือนก่อน

    Excellent explanation john Paul garu, your truth should win,anchor is not going properly,

  • @suramsuram3971
    @suramsuram3971 4 หลายเดือนก่อน

    Good anchor

  • @venugopal_VN
    @venugopal_VN 4 หลายเดือนก่อน +9

    మతం మారిన మణికంఠ స్వామి😂😂 జ్ఞానం అన్నది ఒకే పుస్తకంలో ఉండదు 😂
    దశమ భాగం తీసేస్తే అప్పుడు తెలుస్తుంది మీ పని😂😂

  • @vkvlogs6896
    @vkvlogs6896 4 หลายเดือนก่อน +11

    జాన్ పాల్ vs విజయ్ ప్రసాద్ రెడ్డి ఇద్దరినీ ఒకేసారి ఇంటర్వ్యూ with డిబేట్ చెయ్యండి please 👍👍.

    • @ICONEARNINGS
      @ICONEARNINGS 4 หลายเดือนก่อน +1

      VP nijangane VP avuthaadu

    • @vkvlogs6896
      @vkvlogs6896 4 หลายเดือนก่อน

      ​@@ICONEARNINGSఅస్సలు ఎవ్వడు, బైబిల్ కు అతని మాటలకూ ఎటువంటి సంబంధం ఉండదు.

  • @neelumaturi5077
    @neelumaturi5077 4 หลายเดือนก่อน +1

    ఈ జాన్ పాల్ విశ్వాసి గ పనికి రాడు ఈయన పాస్టరేంటి మీ బ్రతుకు చెడ మీకో 🙏🏻

  • @kkkk-ph5pr
    @kkkk-ph5pr 4 หลายเดือนก่อน +1

    సంఖ్యని బట్టి సత్యమవదు ఇది క్రిస్టియన్ మతానికి కూడా వర్తిస్తుంది

  • @chinthamanohar2347
    @chinthamanohar2347 4 หลายเดือนก่อน +15

    దీన్ని బట్టే అర్థమవుతుంది ఇక్కడ నిజాన్ని కప్పి పెట్టను చాలా బాగా నేర్చుకున్నారు ఈ ఛానల్ ఎడిటింగ్ చేసేవారు యాంకర్ ని కాపాడండి అరవింద్ ఓడిపోకుండా నిజమైన దేవుని యొక్క మాటను మీ ఛానల్ లో మాత్రమే ఆపగలరు దేవుని యొక్క మాటలని తప్పుడుగా చూపే మీ ఛానల్ ఎలాంటిదో ప్రజలందరికీ అర్థమవుతుంది ఇప్పటికైనా ఇంటర్వ్యూ అనేది మొదటి నుంచి చివరి వరకు ఉండాలి ఆ వీడియో పెట్టండి

    • @johnhairfixingcentre15
      @johnhairfixingcentre15 4 หลายเดือนก่อน

      ఈ yanchor హిందూ మతోన్మాది

    • @bandisiva4951
      @bandisiva4951 4 หลายเดือนก่อน

      సార్ మీకు అర్థమవుతుందా ఎక్కువ టైం చేస్తే డిబేట్ youtube కూడా ఒప్పుకోడు అందుకని కొంచెం కొంచెం youtube లో అప్లోడ్ చేస్తున్నారు ఇది కొంచెం తెలుసుకోండి

  • @pcsvideos1012
    @pcsvideos1012 4 หลายเดือนก่อน +4

    John Paul super super super

  • @Village_Moments641
    @Village_Moments641 4 หลายเดือนก่อน +3

    💥ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతని నోటిలో చెవుల్లో మరిగించిన నూనె పోయాలి.
    (🚩Reference:మనుస్మృతి 8 - 272)
    💥శూద్రుని సమక్షంలో వేదాలు పఠించరాదు.
    (🚩 Reference:మనుస్మృతి 4 - 99)
    💥శూద్రుడు బ్రాహ్మణున్ని చూస్తూ మూత్రం పోస్తే వాని అంగమునుఛేదించి వేయాలి. ఉమ్మివేస్తే పెదవులు ఖండించాలి.
    (🚩Reference:మనుస్మృతి - 282)
    💥బ్రహ్మణున్ని శూద్రుడు ఏ అంగంతో బాధిస్తాడో ఆ అంగాన్ని ఖండించివేయాలి.
    (🚩 Reference : మనుస్మృతి 8 - 283)
    💥బ్రాహ్మణుని పేరు శుభప్రదమైనది గాను, క్షత్రియుని పేరు శక్తి సూచకంగానూ, వైశ్యుని పేరు సంపద సూచకంగానూ, శూద్రుని పేరు హేయమైనదిగానూ ఉండవలెను.
    (🚩 References:మనుస్మృతి 2 - 31)
    కాబట్టి ఇలాంటి వివక్ష చూపించే గ్రంధాలు మనకు అవసరమా
    బ్రాహ్మణులు వ్రాసుకున్నట్లు కనపడట్లేధా?

    • @Vasudeva0101
      @Vasudeva0101 4 หลายเดือนก่อน

      మనుస్మృతి 8.282 అనేది ప్రాచీన భారతీయ గ్రంథం మనుస్మృతి నుండి మరొక శ్లోకం, ఇది ఇలా ఉంది:
      "రాజన్ సర్వస్య లోకస్య సర్వధర్మాశ్రయ ఏవ చ
      యత్క్షేపః స్యాత్ తస్య రాజ్ఞః పరిక్లిష్టం భుజంగతే"
      ఆంగ్లంలోకి అనువదించబడింది, దీని అర్థం:
      "రాజు ప్రజలందరికీ సర్వోన్నత ప్రభువు మరియు అన్ని ధర్మాలకు (ధర్మానికి) పునాది. అతను బలహీనంగా ఉంటే, ప్రజలందరూ బాధపడతారు; అతను బలంగా ఉంటే, వారు అభివృద్ధి చెందుతారు."
      సారాంశంలో, ఈ పద్యం సామాజిక క్రమాన్ని కొనసాగించడంలో, ధర్మాన్ని నిలబెట్టడంలో మరియు వారి ప్రజల శ్రేయస్సును నిర్ధారించడంలో బలమైన మరియు సమర్థుడైన పాలకుడి ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. రాజు యొక్క బలం మరియు నాయకత్వం వారి ప్రజల శ్రేయస్సు మరియు ఆనందంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని ఇది సూచిస్తుంది.
      ఈ పద్యం "రాజధర్మ" (రాజు యొక్క విధి) భావనను హైలైట్ చేస్తుంది, వారి ప్రజలను రక్షించడం మరియు అందించడం మరియు వారి రాజ్యంలో న్యాయం మరియు ధర్మాన్ని సమర్థించడం రాజు యొక్క బాధ్యతను నొక్కి చెబుతుంది.

    • @Vasudeva0101
      @Vasudeva0101 4 หลายเดือนก่อน

      మనుస్మృతి 2.31 అనేది ప్రాచీన భారతీయ గ్రంథం మనుస్మృతి నుండి ఒక పద్యం, ఇది ఇలా ఉంటుంది:
      "యజ్యస్థానం చ సర్వేషా పృథివ్యాం సర్వమానవః
      జాతిస్థానం ca సర్వేషాం బ్రహ్మజయాః సనాతనం"
      ఆంగ్లంలోకి అనువదించబడింది, దీని అర్థం:
      "త్యాగం చేసే స్థలం (యజ్ఞం) భూమిపై ఉన్న పురుషులందరికీ ఒకేలా ఉంటుంది మరియు పుట్టినప్పుడు పురుషులందరి కులం ఒకటే, (అంటే) బ్రాహ్మణుడు (లేదా మానవత్వం)."
      లేదా,
      "ప్రార్ధనా స్థలం పురుషులందరికీ ఒకటే, మరియు పురుషులందరూ బ్రాహ్మణులుగా (ఒకే మానవ కుటుంబ సభ్యులు) జన్మించారు."
      ఈ పద్యం సమానత్వం మరియు భాగస్వామ్య మానవత్వం యొక్క ఆలోచనను నొక్కి చెబుతుంది, అన్ని వ్యక్తులు వారి తరువాతి కుల లేదా సామాజిక భేదాలతో సంబంధం లేకుండా ఒకే సామర్థ్యం మరియు హోదాతో జన్మించారని సూచిస్తున్నారు.

    • @Village_Moments641
      @Village_Moments641 4 หลายเดือนก่อน

      @@Vasudeva0101
      తప్పు, మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వు, మరల screenshoot తో సహా పెడతా

    • @Village_Moments641
      @Village_Moments641 4 หลายเดือนก่อน

      @@Vasudeva0101
      నేను ఇచ్చిన రిఫరెన్స్ లు తప్పు అయితే నచ్చిన పనికి ఒప్పుకుంట నిరూపిస్తే
      లేదంటే ఏం చేస్తావ్ నువ్వు

    • @Village_Moments641
      @Village_Moments641 4 หลายเดือนก่อน

      @@Vasudeva0101
      8:271: "శూద్రోపపద్యమానస్య తప్తస్య స్యాదధః కరణః।"
      8:272: "ఉపచర్య శృణ్వతో వా శ్రోత్రం కుర్యాత్ప్లవోనమః।।"

  • @newjerusalemministries
    @newjerusalemministries 4 หลายเดือนก่อน +6

    యాంకర్ గా వచ్చాడా లేదా ఎదుట ఎదుటి వాడితో వాదించడానికి వచ్చాడా వాడు యాంకర్ లేకపోతే మతోన్మాద సంఘానికి అధ్యక్షుడు

    • @vijayl9371
      @vijayl9371 4 หลายเดือนก่อน +1

      రాత్రిపూట కోడిలు దొంగతనం చేసేవాడిలాగా ఉన్నాడు సార్ వాడు😂

    • @narendhrareddy6514
      @narendhrareddy6514 4 หลายเดือนก่อน

      సబ్జెక్టు vundadhu ఎఱ్ఱి గొఱ్ఱె లకి లకి...

  • @kalpanas5051
    @kalpanas5051 4 หลายเดือนก่อน

    anchor super sir

  • @josephrajesh1688
    @josephrajesh1688 4 หลายเดือนก่อน

    Christian is not a religion it is way to heaven

  • @vbknageswararao7059
    @vbknageswararao7059 4 หลายเดือนก่อน

    లోకజ్ఞానం తెలియని వారితో లౌకికంగాను, ఆత్మజ్ఞానం లేనివారితో ఆత్మీయంగాను మాట్లాడితే, మాట్లాడు వారికి గౌరవబంగం.

  • @daisyneelima3705
    @daisyneelima3705 4 หลายเดือนก่อน +2

    John Paul gaaru వున్నది వున్నట్లు మాట్లా డుతున్నారు.

  • @jayaraj5425
    @jayaraj5425 4 หลายเดือนก่อน +10

    Em studio ra babu cut chesi cut chesi video upload cheyadam endi ra saami ikkade telustundi mee nijayiti endo😂😂

  • @hebelutenali
    @hebelutenali 4 หลายเดือนก่อน +7

    praise the lord

  • @PrakashPrakash-663
    @PrakashPrakash-663 4 หลายเดือนก่อน +5

    యాంకర్ జోకర్

  • @AnilKumar-y2r9y
    @AnilKumar-y2r9y 4 หลายเดือนก่อน +5

    Studio members kunchum late iyena full video upload cheyandi
    Ela short short videos vadhu

  • @Outhrustazmo
    @Outhrustazmo 3 หลายเดือนก่อน +1

    @signature studios INTERVIEW WITH W.C.M KIRAN

  • @Vijayamoka7
    @Vijayamoka7 4 หลายเดือนก่อน +82

    Anchor Garu మీరు interview చేస్తున్నారా? లేకపోతే పొట్లాడుతున్నారా John paul గారితో... సరిగ్గా ఏమి సమాధానం ఇస్తున్నారో మేము వినేలోపు మీరు మళ్ళీ argue చేస్తున్నారు... ఒకసారి క్రాంతి గారు interview చూడండి ఆయన ఏ విధంగా questions అడిగారో ఎంత ఓపికగా సమాధానాలు విని తరువాత next topic కి వెళ్లారో..

    • @rahulsteven6470
      @rahulsteven6470 4 หลายเดือนก่อน +13

      Worst anchor

    • @naresheedunuri6630
      @naresheedunuri6630 4 หลายเดือนก่อน +1

      వాడి బొంద చేస్తున్నాడు... బైబిల్ తెలీదు చెప్తే argue చేస్తున్నాడు వడెం మనిషో

    • @paulhemanth6176
      @paulhemanth6176 4 หลายเดือนก่อน +1

      Chettha anchor

    • @estherjacquline7603
      @estherjacquline7603 4 หลายเดือนก่อน +6

      Very true

    • @rajkumarvellanki8267
      @rajkumarvellanki8267 4 หลายเดือนก่อน +7

      యాంకర్ అనేవాడు క్యూస్షన్ అడిగిన తర్వాత ఆన్సర్ వచ్చిన దాకా వెయిట్ చేయాలి అంతేగాని సగం జవాబు ఇచ్చే లోపు మరో క్వశ్చన్ వేస్తే ఎలా యాంకర్ అవుతాడు

  • @DundikiranGuddanty
    @DundikiranGuddanty 4 หลายเดือนก่อน +2

    🎉🎉🎉Jocker John Paul 😂😂😂

  • @appalarajupotnuru5559
    @appalarajupotnuru5559 4 หลายเดือนก่อน +3

    జాన్ పాల్ గారు మాట్లాడింది చర్చి కాదు, పితండవాదం. కరెక్ట్ సమాధానం చెప్పలేకపోతున్నారు

  • @Mahapralayaa
    @Mahapralayaa 4 หลายเดือนก่อน +1

    John paul's knowledge is only limited to bible. Vadu bible lo kana edaina gopadi emaina undi ante accept cheyaledu. Vadu one & only true god ana matrana ee desham ki maa dharmam ki bochu kuda udadu 🔥

  • @Nstendra124
    @Nstendra124 4 หลายเดือนก่อน +6

    జాన్ పాల్ గారి మాటలు విని ....ఇంకా ఎంత మంది మారు మనసు పొంది దేవుడిని నమ్ముతారో అని భయం తో పూర్తి గా సమాధానం చెప్పనివ్వటంలేదు😂😂

    • @sivakrishnaprabhas8928
      @sivakrishnaprabhas8928 3 หลายเดือนก่อน

      neeku ala ardhamayinda 😂😂😂😂

    • @Nstendra124
      @Nstendra124 3 หลายเดือนก่อน

      @@sivakrishnaprabhas8928 నేను బర్రి గొడ్డుని కాదుగా🐂 ...నీకులాగా అర్ధం చేసుకోవటానికి😂

  • @srinulokku3256
    @srinulokku3256 4 หลายเดือนก่อน +4

    నువ్వు ఏమి యంకర్వండి,,,గొడవపాడుతావు.జాగ్రత్త బ్రో.

    • @shivpatil6464
      @shivpatil6464 4 หลายเดือนก่อน +1

      Em pikuthav bro

  • @RamyaVundavalli-xt8iy
    @RamyaVundavalli-xt8iy 4 หลายเดือนก่อน

    👍👌

  • @AlluArjunfriendsYouTubechannel
    @AlluArjunfriendsYouTubechannel 4 หลายเดือนก่อน +1

    Sir please debate John Paul and ka Paul

  • @dolaprakash6093
    @dolaprakash6093 4 หลายเดือนก่อน +1

    Hallo signature padinde pata pasi pallu dasari

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841 4 หลายเดือนก่อน +2

    ఈయన మాటలు హిందుత్వ మాటలే. ఆదారాలు లేవు

  • @sreenuappikondadiamond2553
    @sreenuappikondadiamond2553 4 หลายเดือนก่อน

    ఇరుకు దారి గురించి చెప్పినా ఈయన
    ప్రపంచంలో ఎక్కువ జనం నమ్మేది యేసు నే అని ఇంకో argue చేస్తారు

  • @umeshvarkala8202
    @umeshvarkala8202 4 หลายเดือนก่อน +2

    Meeku interview cheyadam ravatledu question vesi answer cheppanivvadam ledhu

  • @bhagyamb5398
    @bhagyamb5398 4 หลายเดือนก่อน +2

    ఈ యాంకర్ పాస్టర్లు తో తప్పు గా మాట్లాడించాలనే ఇంటర్వ్యూ చేస్తున్నాడు. సహోదరులారా గమనించండి

  • @vijayyesu6677
    @vijayyesu6677 4 หลายเดือนก่อน +7

    Interview ఎన్ని గంటలు జరిగింది అన్ని గంటల వీడియోనీ
    ఎం చేశారు
    ఇంతకు బ్లాక్ లో ఏమైనా అమ్ముకున్నారా ఏంటి
    పిసినార్లు దానం చేసినట్లుగా ఈ వీడియోలు రిలీజ్ చేయడం ఏంటీ మహేంద్ర అన్న. ఒక వేళ మీరు అడిగిన ప్రశ్నల్లో అంత సత్తా ఉంటే ఫుల్ వీడియో రిలీజ్ చెయ్యండి.
    మహేంద్ర నా.లేదా JohnPaulఆ తేలి పొద్ది రిలీజ్ చేయండి

    • @chinthamanohar2347
      @chinthamanohar2347 4 หลายเดือนก่อน +3

      సరైన జవాబులు విని యాంకర్ కి దిమ్మ తిరిగింది కావచ్చు అందుకే తనను కవర్ చేసుకునే తను వివరించిన దాన్ని మాత్రమే పోస్ట్ చేస్తుండు

    • @vijayyesu6677
      @vijayyesu6677 4 หลายเดือนก่อน +3

      @@chinthamanohar2347
      Yes

    • @JoshuaJohn-b9p
      @JoshuaJohn-b9p 4 หลายเดือนก่อน

      He doing this for views purpose. Matthew 7:6 says, "Do not give dogs what is holy, and do not throw your pearls before pigs, lest they trample them underfoot and turn to attack you"

  • @arianandarao3934
    @arianandarao3934 4 หลายเดือนก่อน +1

    ఈ యాంకర్ మాట్లాడనిస్తే నిజాలు బయిటకి వస్తాయి

  • @sekharkumar7640
    @sekharkumar7640 4 หลายเดือนก่อน +6

    హాయ్ బ్రదర్
    మనమే జ్ఞానవంతులు అనుకోకూడదు ఎదుటివాడికి జ్ఞానం గూర్చి ఆలోచించాలి దానికి సహనం కావాలి అది మీకు ఉండదు దశమ భాగాల గురించి మీకెందుకు ఇచ్చే వాళ్ళకి లేని బాధ మీకు ఎందుకు

    • @d.mabbashabasha56
      @d.mabbashabasha56 4 หลายเดือนก่อน +1

      Vaalu vigrahalanu pojisthe nekenti noppi

  • @Nstendra124
    @Nstendra124 4 หลายเดือนก่อน +2

    Anchore inner feeling : నేను ఏ ఉద్దేశం తో పిలిచాను ఇక్కడేమి జరుగుతుంది.....నేను క్రిస్టియాన్స్ కి గోడవపెడదము అనుకుంటె, నన్నే convience చేసే లాగా వున్నాడు 🤔🤔🤔మా వాళ్ళందరూ మారి పోయేలాగా మాట్లాడుతున్నాడు😢😢😢

  • @johnsongurram6485
    @johnsongurram6485 4 หลายเดือนก่อน +1

    యాంకర్ గారూ
    క్రిస్టియానిటీ మత ప్రచారం కాదు అని జాన్ పాల్ గారు మీతో చెప్పారు
    కానీ
    మీరు మత ప్రచారం అని అంటున్నారు
    ఒక్కసారి చెప్పిన తరువాత మీరు పదే పదే ఆ పదం వాడుతున్నారు
    అది కరెక్ట్ అనిపిస్తుందా

  • @danielnimmithi6947
    @danielnimmithi6947 4 หลายเดือนก่อน

    ఎవరెవరిగురించి ఎందుకు ఎదురుగా ఉన్నా వ్యక్తిని ఇంటర్వ్యూ కి పిలిచినప్పుడు ఉద్దెశ్యముతో పిలిచారో దానికోసం చర్చించాలి

  • @sharonangel6324
    @sharonangel6324 4 หลายเดือนก่อน

    యేసయ్య తర్వాత జాన్ పౌల్ బ్రదర్ ఒక్కడే నీతి మంతుడ్ని ఇంకెవ్వరూ లేరు అనుకునే భ్రమలో ఉన్నారు...మారుమనస్సు ఇవ్వండి యేసయ్య...ఇంకెవ్వర్ని విమర్శించకుండా....

  • @కోనసీమకొబ్బరి
    @కోనసీమకొబ్బరి 4 หลายเดือนก่อน

    4:16 marendhuku sankhyala kosam conversions chesthunnaaru ?

  • @AlluArjunfriendsYouTubechannel
    @AlluArjunfriendsYouTubechannel 4 หลายเดือนก่อน +1

    John Paul you not about ka Paul is great man in world 🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎

  • @anandbayyavarapu9652
    @anandbayyavarapu9652 4 หลายเดือนก่อน

    Ugravadj babu

  • @artyan192
    @artyan192 4 หลายเดือนก่อน +1

    🙌🙌

  • @kalpanas5051
    @kalpanas5051 4 หลายเดือนก่อน

    full interview kavali

  • @Kadapashiva
    @Kadapashiva 4 หลายเดือนก่อน +3

    2:48 దగ్గర గంగమ్మ జాతరకి అంతకి 10ఇంతలు వస్తారు అది సత్యం కాదు కదా అని అంటున్నారు. ఈయన హిందూదేవతలు గురించి పోర్రపాటుగా కూడా తప్పు మాట్లాడానుఅంటూనే ఇలా హిందూదేవతలను గురించి తప్పుగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి

    • @ikkurthiradhakrishna7910
      @ikkurthiradhakrishna7910 4 หลายเดือนก่อน

      వాడిది,నాలుక కాదు తాటిమట్ట.
      వాడు నేనే తోపు, లేరు నా కన్నా బోకు అంటున్నాడు.

  • @jyothiPraneeth
    @jyothiPraneeth 4 หลายเดือนก่อน

    Ka paul garu okappudu chala pedda sevakulu devudu chala divinchadu kani adantha ayana paduchesukunnadu politics lo ki velli

  • @sekharkumar7640
    @sekharkumar7640 4 หลายเดือนก่อน +2

    పూర్తి వీడియో చూడాలని ఆశ స్టూడియో వారు గమనించగలరు

  • @priyasupriya4821
    @priyasupriya4821 4 หลายเดือนก่อน +4

    Meeru questions veyali anchor garu,
    Answers meere chepte Ela,
    Worst interview

  • @MGqueek
    @MGqueek 4 หลายเดือนก่อน +1

    Anchor garu nenu oka christian ni mari naku yevaru funding esthunnaruuu 😂😂😂
    Pichhi veshalu veyku

  • @srinulokku3256
    @srinulokku3256 4 หลายเดือนก่อน +2

    మతం కాదు అది మార్గం

  • @sharmismroy
    @sharmismroy 4 หลายเดือนก่อน +5

    సర్ ఇలాంటి ఇంటర్వ్యూలు కాదు సార్. క్రైస్తవ్యం లో దమ్ము ఉంది. బైబిలు బూతు పుస్తకం కాదు అని మా పాస్టర్లు బైబిలు నిరూపించగలరు. జాన్ పాల్ గారు దయ చేసి మనలో సబ్జెక్టు ఉన్న పాస్టర్లు నీ తీసుకువెళ్ళి ఆ కరుణాకర్ తో ఆ లలిత్ తో వాదించి నిజ దేవుడు ఎవరని సువార్త తెలియచేయండి సర్. ఇలా మనం చేస్తే నీజంగా ఇదే పెద్ద సువార్త అవుతుంది.

    • @narendhrareddy6514
      @narendhrareddy6514 4 หลายเดือนก่อน

      Randra babu memu kuda wait chesthunnam mee vallu paaripotharu

  • @anilkumarkakara3617
    @anilkumarkakara3617 4 หลายเดือนก่อน +1

    Kushturogulaku seva chesina Hindu organization names please

  • @GEM_PETER_KOLLURU
    @GEM_PETER_KOLLURU 4 หลายเดือนก่อน

    ఈ యాంకర్ కి అర్ధం కాదు బ్రదర్

  • @austinrogersmamidi3202
    @austinrogersmamidi3202 4 หลายเดือนก่อน

    నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావా,
    నీ మనసులోది మొత్తం జాన్ పాల్ గారి మీద రుద్దుతున్నావా!!!
    అర్థం కావట్లేదు మహేందర్ గారు?
    🤷

  • @GSuresh-gd3op
    @GSuresh-gd3op 4 หลายเดือนก่อน

    పూర్తి వీడియో పేట్టండి దయచేసి

  • @rajun8654
    @rajun8654 4 หลายเดือนก่อน +1

    Hi బ్రదర్ జాన్ పాల్ గారు చొప్పుతున్నది నిజం ...జనాలను చూసి మీరు గస్స్ చేస్తున్నారు ...యేసు ప్రభువు కలంలోకూడ విపరీతమైన జనాలు వచ్చారు వారిలో ఎంత మంది యేసు ప్రభువు నీ వెంబడించారు 12 మంది అందులో ఒకడు తప్పిపోయాడు...సత్యము ఎప్పుడు ఒంటరిగానే ఉంటోంది జాన్ పాల్ గారు కారట్ గానే చొప్పుతున్నారు...లోక జ్ఞానము వివరించి యేసు క్రీస్తు పేరు మీద అక్రం వ్యాపారం జరుగుతుంది బ్రదర్...నిజమైన దేవుని సేవకుడు డబ్బు మీద పేరు మీద దృష్టి పెట్టాడు అవసరమైతే యేసు క్రీస్తు కోసం తన ప్రాణాలను పెడతాడు ఆ స్వభావము జాన్ పాల్ లో మీరు చూడొచ్చు... యేసు క్రీస్తు సిలువ మరణం పునరుత్థానం గురించి ఆయనకు భాగతెలుసు...రేపు దేవుడు ఆయనకు జీవ కిరీటము ఇస్తాడు...ఇటువంటి వారు కొందరే కనబడతారు దేవుని సైనికులుగా...దేవుని పేరు మీద దొంగలు ఎక్కువైపోయారు కనుకని జాన్ పాల్ గారు సందేశాన్ని గ్రహించలేకపోతున్నరు..

  • @TEAMTELUGU-n2z
    @TEAMTELUGU-n2z 4 หลายเดือนก่อน +2

    మదర్ థెరీసా కోసం మాట్లాడే వయసు నీకు లేదు బ్రదర్ ఆవిడ చేసిన సేవ ఇంకా చేస్తున్నారు సేవ ఆవిడ దేశానికి మేలు చేశారు మరి మీరు ఎవరికి మేలు చేశారో చెప్పండి

    • @VenkeynaniNani
      @VenkeynaniNani 4 หลายเดือนก่อน

      Modda am kada😂

  • @Mojes_methri
    @Mojes_methri 4 หลายเดือนก่อน

    Upload full video 😅

  • @rajamoulimuluka3320
    @rajamoulimuluka3320 4 หลายเดือนก่อน

    Veedo Saiko Veedito Vate Fellow

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841 4 หลายเดือนก่อน +2

    K A పాల్ రాజకీయనాయకుడు. ఒకప్పుడు పాష్టర్. ఇప్పుడు రాజకీయనాయకుడు

  • @bharath508
    @bharath508 3 หลายเดือนก่อน

    pastor john paul yem pattukunnadu adi satyam annadu, adi yem pattukunnadu john paul

  • @isaacnethal8353
    @isaacnethal8353 4 หลายเดือนก่อน

    Veedito panikirani vadito mata chandasta vadito interview only Sambashiva tao garu mayrame samadanam cheppagaldu

  • @rajeshbontha7598
    @rajeshbontha7598 4 หลายเดือนก่อน

    Full interview upload cheyanddi

  • @nagsra
    @nagsra 4 หลายเดือนก่อน

    Anchor garu miru question vesi, answer kuda vinali

  • @RaginiBalineni
    @RaginiBalineni 4 หลายเดือนก่อน

    Cristiyan s ma dhevudu andhariki jesus prema ayanachesina siluva thyagam gurinchi lokaniki cheppalani andharu ayana dwara rakshnAa pondhi paralokaniki cheralani korukunnadu memu prakatistunnamu estamu vunnavaru maratharu leni ledhu meeru kuda hindhu grandhaala gurimchi prakatimchandi mi matalu mi grandhalalo vunna saramsam nachina varu hindhuvuga vuntaaru indhulo godavalu yendhuku

  • @CHINNU0510
    @CHINNU0510 4 หลายเดือนก่อน

    మహేందర్ కి కొంచము కూడా కొద్దిగా బుద్ది లేదు

  • @sastrythagaram4946
    @sastrythagaram4946 4 หลายเดือนก่อน +1

    Anchor not fit for taking interviews

  • @munnakolluru9756
    @munnakolluru9756 4 หลายเดือนก่อน

    జాన్ పాల్ గాడు మాటలు నేర్చిందు..వీడిని తగల బెట్టడం బెటర్ ..వీడే దేవుడు అంటున్నాడు ..చివరికి నేనే దేవుణ్ణి అనేలా వున్నాడు..జై శ్రీరామ్

  • @desertrose6516
    @desertrose6516 4 หลายเดือนก่อน

    Let the guest speak Mahenderji . Don’t bull doze. God is not in a democracy. He doesn’t need our vote

  • @PrasanthkumarPelupu
    @PrasanthkumarPelupu 3 หลายเดือนก่อน

    Bro neku interview cheyadham radhu

  • @venuvlogger4290
    @venuvlogger4290 4 หลายเดือนก่อน

    Mind lo unna gujju thisesi nalla atta book pettukunnadu anukunta matlade matalu alage anpistunnay... Am I right?

  • @Kirankumar-jd7je
    @Kirankumar-jd7je 4 หลายเดือนก่อน +1

    Bro meru praveen pagadala garni interview cheyyandi me knowledge kanna ekkuva knowledge meku cheptaru edo meku telisindhi kontha techi idhe knowledge ante ayana with profs tho cheptaru appudu meku telustadhi