20 ఏళ్ల అనుభవం ఉన్నా మోసపోయిన| balaswamy buffaloes dairy farm|yenugonda|mallesh adla|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • 20 ఏళ్ల అనుభవం ఉన్నా మోసపోయిన| balaswamy buffaloes dairy farm|yenugonda|mallesh adla|
    #buffaloesdairyfarm #murrahbuffaloesdairyfarm
    #malleshadla
    యేను గొండ , మహబూబ్ నగర్ మండలం&జిల్లా కు చెందిన బాలస్వామి గారు 20 సంవత్సరాలుగా గేదెలతో డైరీ పామ్ నిర్వహిస్తున్నారు.ఇంత అనుభవం ఉన్న గేదెలను కొన్నప్పుడు మోసపోయినని తన అనుభవాలను మనతో పంచుకున్నారు.
    #balaswamydairyfarm #yenugonda #dairyfarm
    విజ్ఞప్తి:-
    --------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
    Channel link:- / malleshadla
    Instagram link:- / mallesh.adla
    Facebook link:- / mallesh.adla
    గమనిక:-
    -----------
    ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం కాము.
    Other videos links:-
    ------------------------------
    ఫార్మా లో జాబ్ వదిలి డైరీ ఫార్మ్ మొదలుపెట్టా |lingam dairy farm|sangi guda|mallesh adla| • 2 కోట్ల వరకు సబ్సిడీ ల...
    అక్కడినుంచి తెచ్చే ఆవులకు వారం రోజులు కీలకం |hf cows best for dairy farms|mallesh adla| • ఆ ఆవులకు వారం రోజులు క...
    వీటిని ఉపయోగించడం వల్ల ఆవులు బలహీన పడవు |sathyanarayana dairy farm|mekaguda|mallesh adla| • వీటిని ఉపయోగించడం వల్ల...
    దాన తక్కువగా వాడుతున్న|kumar dairy farm|pittala guda|mallesh adla| • దాన తక్కువగా వాడుతున్న...
    నెలకు లక్ష మిగులుతుంది|young farmer venkat reddy dairy farm|mekaguda|mallesh adla| • నెలకు లక్ష మిగులుతుంది...
    నెలవారి ఖర్చు ఒకటే ఆదాయం మాత్రం డబల్|dairy farm|natukollu|sheep farm|mallesh adla| • నెలవారి ఖర్చు ఒకటే ఆదా...
    డైరీ ఫార్మ్ వల్ల నష్టపోలేదు|successful dairy farm by Lasker|Kadthal|mallesh adla| • డైరీ ఫార్మ్ వల్ల నష్టప...
    బీటెక్ చదివి డైరీ ఫామ్ నిర్వహిస్తున్న|young farmer murrah buffaloes diary farm|mallesh adla| • బీటెక్ చదివి డైరీ ఫామ్...

ความคิดเห็น • 85

  • @jmadhanmohan1877
    @jmadhanmohan1877 2 ปีที่แล้ว +2

    బ్రదర్ మా ఊరు ఏనుగొండ గ్రామము మరియు మా ఫ్రెడ్ షెడ్ లో మి వీడియో సంతోషకరం మరియు vallable information ఇచ్చారు మీరు 👍👌🙏🙏🙏 సంతోషకరం

  • @malleshkottamula5084
    @malleshkottamula5084 2 ปีที่แล้ว +4

    మల్లేష్ గారు డైరీ ఫారం పెట్టాలని ఉన్నది గాని మీరు కొద్దిగా మీ సలాం మాకు కావాలని

    • @malleshkottamula5084
      @malleshkottamula5084 2 ปีที่แล้ว

      అన్న నాకు కొద్దిగా సలము ఉన్నది దాంతో పెట్టాలని ఉన్నది అని కోరుతున్నాం

  • @wavex4758
    @wavex4758 2 ปีที่แล้ว +23

    బర్రె పాల కంటే ఆవు పాలు శ్రేష్టం. కాబట్టి ఆవులని కొని పెంచుకొని ఆవు పాలు తాగడం ఆరోగ్య కరం.

    • @raghu2034
      @raghu2034 2 ปีที่แล้ว +7

      Hello bro avu palu chala vedi

    • @wavex4758
      @wavex4758 2 ปีที่แล้ว +2

      @@raghu2034 kavochu bro. vedi aina kuda health ki manchivi. Pillalaki easy ga aruguthai.

    • @Gloryprisly5353
      @Gloryprisly5353 2 ปีที่แล้ว

      You are right bro. But cow milk ki rate Radhu kadha

  • @mvndora5894
    @mvndora5894 ปีที่แล้ว +1

    Rates anni correct ga chepparu bro super...

  • @chandanareddychandanareddy9617
    @chandanareddychandanareddy9617 2 ปีที่แล้ว +1

    ఆవు మంచి గా ఉన్న ది

  • @gajendhrapatel6180
    @gajendhrapatel6180 2 ปีที่แล้ว +24

    అవి మూర్రా కాదు అన్నగారు క్రాస్ మూర్రా గమనించగలరు 🙏

    • @maheshprabha2011
      @maheshprabha2011 2 ปีที่แล้ว +2

      ముర్రా , క్రాస్ మూర్ర కి తేడా ఏమిటి బ్రదర్ కొంచమ్ చెప్పండి

  • @shaiksirajahmed4607
    @shaiksirajahmed4607 2 ปีที่แล้ว +9

    Hi brother
    I am one of your big follower,can you please make a video on E.C Broiler Farming.

  • @srinivasg1875
    @srinivasg1875 2 ปีที่แล้ว +1

    fantastic video

  • @nbgtalks
    @nbgtalks 2 ปีที่แล้ว +5

    అన్న మీరు కూడా కనబడండి మీరు కనబడితే బాగుంటుంది 👍

  • @narenderreddyannareddy2298
    @narenderreddyannareddy2298 2 ปีที่แล้ว +1

    ok rythu kastalanu correct ga cheppaaru

  • @pallenaveen2858
    @pallenaveen2858 2 ปีที่แล้ว +4

    Super Anna

  • @chinnaboddapu7304
    @chinnaboddapu7304 2 ปีที่แล้ว +4

    నమస్తే అన్న మల్లేష్ అన్న మా నాన్నగారికి గేదలు ఉన్నాయి మా నాన్నగారు పొద్దున తీసిన పాలు జనాలు కొంటున్నారు సాయంత్రం పూట పాలు పెద్దగా అమ్మ పడట్లేదు మిగిలిన పాలు ఉదయం వరకు పాడవకుండా పంచడం ఎలా మీకేమైనా తెలిస్తే చెప్పు అన్న

    • @m.srishylamms7539
      @m.srishylamms7539 2 ปีที่แล้ว +1

      Sayantram milk. Dairy ki poyandi

    • @chinnaboddapu7304
      @chinnaboddapu7304 2 ปีที่แล้ว +2

      అన్న డైరీ లేదన్నా

    • @parshuramu954
      @parshuramu954 2 ปีที่แล้ว +1

      సాయంత్రం పాలు ప్రిజ్ లొ పెట్టండి ఒక 2 hours

    • @akshithreddychinnu8380
      @akshithreddychinnu8380 2 ปีที่แล้ว +1

      ప్రిజ్ లోకల్తి లేకుండా వుంచాలి

    • @m.srishylamms7539
      @m.srishylamms7539 2 ปีที่แล้ว

      Meere milk booth pettandi

  • @karranagamani3881
    @karranagamani3881 2 ปีที่แล้ว +1

    Raitanna Dana koncham veste Paalu koncham istayi enta veyyalo anta vesi milk rate penchukovali lone vallani convince cheyyali dana rates gurichi

  • @ramadipetagnaneshwar6078
    @ramadipetagnaneshwar6078 2 ปีที่แล้ว +1

    Super bro 👌

  • @sukumarkasani7856
    @sukumarkasani7856 2 ปีที่แล้ว +3

    Brother sahiwal cows gurinchi okka video cheyandi

  • @rajusirassurajusirassu5434
    @rajusirassurajusirassu5434 2 ปีที่แล้ว +8

    అన్నా డైరీ ఫారం లోన్ గురించి డీటెయిల్స్

  • @narenderreddyannareddy2298
    @narenderreddyannareddy2298 2 ปีที่แล้ว +1

    nice video brother

  • @kajumariadasumariadasu9973
    @kajumariadasumariadasu9973 ปีที่แล้ว +1

    👍👍

  • @slkumar2710
    @slkumar2710 2 ปีที่แล้ว +1

    Super news Anna

  • @ranjithnani5710
    @ranjithnani5710 2 ปีที่แล้ว +1

    Hiii anna nice video

  • @Bhavaniraju-e1x
    @Bhavaniraju-e1x 2 ปีที่แล้ว +3

    Anna mavi nattu godulu daily 10to12 liters esthayi cost vachi 35 to 40k anna

    • @chandrakalachandrakala6963
      @chandrakalachandrakala6963 2 ปีที่แล้ว

      Adress please

    • @chandulawarnaresh1187
      @chandulawarnaresh1187 2 ปีที่แล้ว

      నాటు అంటే మన బర్రలే నా దొరుకుతాయా 50,000 కి 10 లీటర్ పాలు ఇవ్వాలి

  • @mvndora5894
    @mvndora5894 ปีที่แล้ว +1

    Avi murakdu bro

  • @sravananugula1244
    @sravananugula1244 2 ปีที่แล้ว +1

    Bro madi kuda illage 70000 liter isthundi

  • @subbusrivillagevlogs106
    @subbusrivillagevlogs106 2 ปีที่แล้ว +1

    Same problem.

  • @rajusirassurajusirassu5434
    @rajusirassurajusirassu5434 2 ปีที่แล้ว +16

    పది లక్షల వరకు చెప్పగలరు లోనూ డీటెయిల్స్ పూర్తిగా తెలుపగలరు

  • @mallarpumalli3814
    @mallarpumalli3814 2 ปีที่แล้ว +2

    Second hand chaff cuter cheppu anna plzzz

  • @kothalapallyvigneshchary5658
    @kothalapallyvigneshchary5658 2 ปีที่แล้ว +2

    Anna kida badalu asudu buffalo jarada

  • @tprasadtprasad3087
    @tprasadtprasad3087 2 ปีที่แล้ว +2

    Machi video Anna super thanks Anna

  • @naikotimallesham7887
    @naikotimallesham7887 2 ปีที่แล้ว +2

    దూడకు పాలు ముందు తాగిఫిస్తర లాస్టకు తాగిపిస్తర

  • @SRvillageagriculture
    @SRvillageagriculture 2 ปีที่แล้ว +1

    Ivi murra kadhu

  • @DeshamKosam
    @DeshamKosam 2 ปีที่แล้ว +2

    Good information sir

  • @gopi8345
    @gopi8345 2 ปีที่แล้ว +3

    Bro hen load details Pettu bro

    • @mulupurisivasankar413
      @mulupurisivasankar413 2 ปีที่แล้ว

      Petrol rate tho patu pala ratu vunte gittu batu avuthundi

    • @mulupurisivasankar413
      @mulupurisivasankar413 2 ปีที่แล้ว

      Qwality avaraki kavali thakkuva retu ki palu kavali dhana 28 kg takkuva leathu

  • @prakashyadav2065
    @prakashyadav2065 2 ปีที่แล้ว +1

    Anna durable Dana gureche chapu bro

  • @mallareddy5216
    @mallareddy5216 2 ปีที่แล้ว +2

    Hi Bro.
    Singireddy Yelamanda Reddy dairy farm video chai bro... Valu 50+ hf cows maintain chystunaru..
    Address:
    Ramakrishna puram, talakondaoalli mandal, Ranga Reddy district

  • @subbusrivillagevlogs106
    @subbusrivillagevlogs106 2 ปีที่แล้ว +1

    Same anna670000 karcu 1.5 Lester.

  • @sambasivaraosamba6732
    @sambasivaraosamba6732 2 ปีที่แล้ว +2

    We will provide Buffalos at reasonable prices

  • @thirupathibod007
    @thirupathibod007 2 ปีที่แล้ว +1

    🙏

  • @surendardevavath1340
    @surendardevavath1340 2 ปีที่แล้ว +2

    God bless you anna😢🙏🙏

  • @harishgone3332
    @harishgone3332 2 ปีที่แล้ว +1

    Anna chala late aindi videos upload cheyatle

    • @MalleshAdla
      @MalleshAdla  2 ปีที่แล้ว

      కొన్ని పరిస్థితుల ఆలస్యం అవుతున్నాయి బ్రదర్

    • @harishgone3332
      @harishgone3332 2 ปีที่แล้ว

      Anna ni videos ki addict ayyanu daily 6pm ki notification chek chethunna bell active ledhomo ani

  • @goldman8281
    @goldman8281 2 ปีที่แล้ว +1

    Murra breed maintenance ekkuva, bunny medium range oka sari kanukkindi

  • @rakeshrakesh-zx5zp
    @rakeshrakesh-zx5zp 2 ปีที่แล้ว +1

    Nee video lo question ki answers tappa inka m ledu ........osari karshaka Mitra Telugu rythu badi chaneels see

  • @pavankumarg878
    @pavankumarg878 2 ปีที่แล้ว +3

    Hi

  • @kalalnaresh676
    @kalalnaresh676 2 ปีที่แล้ว +1

    Anna palu 15literlaitee 16gedelu petkoni labamledu brooo

  • @prakashyadav2065
    @prakashyadav2065 2 ปีที่แล้ว +1

    Plz

  • @venkateshh855
    @venkateshh855 2 ปีที่แล้ว

    Ha avu dhuda amuthara

  • @rajannaik2762
    @rajannaik2762 2 ปีที่แล้ว +2

    ana roju okka vidio cheyyava

  • @UpendarUpendar-ey3dt
    @UpendarUpendar-ey3dt 2 ปีที่แล้ว +1

    Sambrambro

  • @ravilingampally9901
    @ravilingampally9901 ปีที่แล้ว

    Hi sir please can you give me no please 🙏

  • @ashoknaik5181
    @ashoknaik5181 2 ปีที่แล้ว +2

    Me MBR send me

    • @ashoknaik5181
      @ashoknaik5181 2 ปีที่แล้ว

      Naku murrah dhudalu kavali 10 to 15 ..plz help cheyandi sir

  • @Arvindyadav-nn5xn
    @Arvindyadav-nn5xn 2 ปีที่แล้ว +1

    🤣🤣🤣🤣😏😏😏🤭🤭🤭🤭

  • @rajurajuraju1799
    @rajurajuraju1799 2 ปีที่แล้ว +1

    Super anna