3సంవత్సరాలు కష్టపడితే చాలు|Buffalos dairy farm|mallesh adla|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • 3సంవత్సరాలు కష్టపడితే చాలు|Buffalos dairy farm|mallesh adla|
    #buffaloesdairyfarm #dairyfarm #malleshadla
    కందుకూరు గ్రామం, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లాకు చెందిన నిమ్మ అనిల్ రెడ్డి గారు గేదెలతో డైరీ ఫార్మ్ నిర్వహిసున్నారు. ఈ రంగం లోకి వచ్చి నప్పుడు నా ఆదాయం 0 అని ఇప్పుడు లక్షలో సంపాదితున్నానని తన అనుభవాలను మనతో పంచుకోవటం జరిగింది.
    #dairyfarmtour #buffaloesdairyfarm #buffalofarm
    విజ్ఞప్తి:-
    --------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
    ●మమ్మల్ని adlamallesh948@gmail.comద్వారా సంప్రదించవచ్చు
    ●Channel link:- / malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla
    గమనిక:-
    -----------
    ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం కాము.
    Other videos links:-
    ------------------------------
    పట్టు పురుగుల పెంపకం|sericulture in telugu|mallesh adla| • పట్టు పురుగుల పెంపకం|s...
    3 కారణాలు గుర్తిస్తే చాలు|success sheep farmer|mallesh adla| • 3 కారణాలు గుర్తిస్తే చ...
    మొదటి బ్యాచ్ తోనే లాభం |sheep farming|mallesh adla | • మొదటి బ్యాచ్ తోనే లాభం...
    హెచ్ ఎఫ్ లేదా జెర్సి|hf and jersey differences|mallesh adla| / nazoq94g46ఈ
    ఆవులు మంచిదా? గేదెలు మంచిదా? Dairy Farm|mallesh adla| • ఆవులు మంచిదా? గేదెలు మ...
    ఆవుల లేదా గేదెలతో మొదలు పెట్టాలా?|how to start dairy farm|mallesh adla|dr Shivananda swamy| • డైరీ ఫార్మ్ ఎలా మొదలు ...
    నాటు కోళ్ల పెంపకం|how to start Natu kolla farm |mallesh adla|dr Shivananda swamy| • నాటు కోళ్ల పెంపకం|how ...
    2 ఆవులు 95 వేలు, షెడ్డు 60 వేలు|Narsimulu Yadav Dairy farm|mallesh adla| • 2 ఆవులు 95 వేలు, షెడ్డ...
    తల్లిదండ్రులు నన్ను పోషిస్తున్నారు|buffaloes and cows dairy farm by Narsimulu|mallesh adla| • తల్లిదండ్రులు నన్ను పో...
    కుటుంబమే నా బలం|Narsimulu dairy farm promo|mallesh adla| • కుటుంబమే నా బలం|Narsim...
    3 వ్యాధులు గుర్తిస్తే అదిరే ఆదాయం|sheep and goat deseases|mallesh adla| • 3 వ్యాధులు గుర్తిస్తే ...

ความคิดเห็น • 151

  • @vedanshganesh
    @vedanshganesh 2 ปีที่แล้ว +44

    ప్రస్తుత పరిస్థితులలో మధ్యతరగతి వ్యక్తి అప్పులు చేసి డైరీ ఫార్మ్ పెడితే తిప్పలు తప్ప ఏమీ లేదు ఎందుకంటే ప్రస్తుతం పశువులు కొనుగోలు చేయాలన్న చాలా ఖరీదు..... అలాగే వాటికి దాన వేయాలన్న దాన కూడా చాలా ఖరీదు......
    ఈ పైన తెలియజేసినవన్నీ రేట్లు వారికి వారే పెంచుకుంటారు మనం చచ్చినట్లు కొనాలి
    కానీ మనం మన పాలను మనకు నచ్చిన రేటుకు అమ్ముకోలేము పాలకు కనీసం మద్దతు ధర లేనంత కాలం ఇదే ఉంటుంది...... ఒక మాటలో చెప్పాలంటే సొంతంగా డబ్బులు ఉంటే పెట్టుకోవచ్చు అంతేకానీ అప్పు తెచ్చి పెట్టుకోకండి వడ్డీలు కూడా కట్టే పరిస్థితి ఉండదు.
    భార్యాభర్త 100కు 100% కష్టపడే వ్యక్తిత్వం కలవారైతే ఓపిక ఉన్నవారైతే అలాగే దగ్గర్లో ఏదైనా చిన్న పట్టణం గాని లేదా పాలు సొంతంగా కస్టమర్లకు అమ్ముకునేందుకు సౌకర్యం ఉంటే మాత్రమే డైరీ ఫామ్ విజయవంతం అవుతుంది.
    ఇది నేను నా వృత్తిలో మా పశువైద్యశాలకు వచ్చే రైతుల ను దగ్గర్నుంచి చూసిన అనుభవంతో చెప్తున్నాను. ఎంతోమంది ఇలాంటి యూట్యూబ్లో వచ్చే ఆకర్షణీయమైన వీడియోలకు అట్రాక్ట్ అయి హడావిడిగా డైరీ ఫార్మ్ పెట్టి కొందరు సంవత్సరానికి మరికొందరు ఐదేళ్ల, నాలుగేళ్ల, మూడేళ్ల తరవాత తీసేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను పైన తెలియజేసిన పరిస్థితులు అర్థం చేసుకొని మీకు ఆ లక్షణాలు ఉన్నట్లయితే ప్రొసీడ్ అవ్వండి

    • @rakeshreddydonapati8897
      @rakeshreddydonapati8897 ปีที่แล้ว +4

      మీరు చెప్పింది 100% నిజం 👍🏼👍🏼

    • @kotasrinu4636
      @kotasrinu4636 ปีที่แล้ว +3

      100% నిజం.... ఇది

    • @ragulasrikanth1557
      @ragulasrikanth1557 ปีที่แล้ว +1

      Sem bro ninu kuda petti loss ayanu

    • @tshasushasu1223
      @tshasushasu1223 ปีที่แล้ว

      Ttttttttewewtet

    • @bhanugonuguntla7578
      @bhanugonuguntla7578 11 หลายเดือนก่อน +1

      Exactly 💯,rainy season Mari dharunam ,,own 5+acres land undali ,own ga milk sale cheyali then only

  • @sumanthpatel18
    @sumanthpatel18 2 ปีที่แล้ว +28

    ఒక్క మాటలో చెప్పాలంటే డెయిరీ ఫార్మ్ మొదలు పెట్టి బాగుపడ్డ మధ్యతరగతి రైతు ఎవ్వరూ లేరూ!!! లాస్ ఎక్కువ లాభం తక్కువ.100 ఖర్చు పెడితే 80 కూడా రిటర్న్ రాదు.... యూట్యూబ్ వీడియోలతో మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు

    • @ganeshyadav6373
      @ganeshyadav6373 2 ปีที่แล้ว +1

      E vedio correct anna

    • @koduriyesubabu8338
      @koduriyesubabu8338 2 ปีที่แล้ว +1

      Yes

    • @sailukola5483
      @sailukola5483 2 ปีที่แล้ว +2

      కరెక్టు
      ఎక్కడ లాబాలో చెప్పండి మీ ఖర్చు పెట్టి మిమ్మల్ని తీసుకెల్తా

    • @kpraveenreddy3607
      @kpraveenreddy3607 2 ปีที่แล้ว +1

      Ni number evu

    • @sumanthpatel18
      @sumanthpatel18 2 ปีที่แล้ว +1

      @@kpraveenreddy3607 y

  • @saikumargokinapalli1710
    @saikumargokinapalli1710 2 ปีที่แล้ว +19

    ఈ వీడియో లో వున్న దాణా గురించి పూర్తిగా explain చేస్తూ ఒక షార్ట్ వీడియో చేయండి ఒక గేదె కి ఎంత వేయాలి ఏ టైమింగ్ లో వేయాలి..
    ఎంత కర్చు అవుతుంది అలా..

  • @NareshNaresh-ni8iy
    @NareshNaresh-ni8iy 2 ปีที่แล้ว +8

    సూపర్ వీడియో అన్న చాలా మంచి ఇన్ఫర్మేషన్ good వీడియో

  • @bikshapathi7191
    @bikshapathi7191 2 ปีที่แล้ว +7

    Hi bro
    Visit big dairy farm

  • @vengaiahtallekapalli4475
    @vengaiahtallekapalli4475 2 ปีที่แล้ว +3

    Nenu dhana veyanu. Gadi midha meputanu. Naku labamgana undhi. 2 barelu unaya. Per day 15 lts. 15 *65 . 975 . Karchu pettadhi dailey ki 300.monthly naku 20000 varaku vasthya karchulu ponu. Dudalu migulutaya

  • @narenderreddysingireddy5645
    @narenderreddysingireddy5645 2 ปีที่แล้ว +5

    Baffelo lo milking machine vadavacha
    Ledha

  • @Userrock123
    @Userrock123 2 ปีที่แล้ว +5

    Anna pasuvulaki health problem vaste private doctor ni pettukunnara leka gopalamitralu leka govt veterinary staff treatment chestara

  • @jakkulabikshapathi7912
    @jakkulabikshapathi7912 2 ปีที่แล้ว +3

    1Liter, Eantha, Aammutunado, Market, Eakkada, chistado, Aadugava

  • @frozenthoughts9344
    @frozenthoughts9344 ปีที่แล้ว +2

    మొత్తం ఎన్ని ఎకరాల్లో సూపర్ నేపియర్ వేసారు? చెప్పండి బ్రదర్....

  • @svsgoldenfacts15
    @svsgoldenfacts15 2 ปีที่แล้ว +7

    చాలా బాగా చెప్పారు..
    👍🏻👍🏻👍🏻

  • @Gopismart555
    @Gopismart555 2 ปีที่แล้ว +2

    Anna haryana nunchi gujrat nunchi ala thechukovali anna Buffalo's ne broker dhawara na ledha direct ga manam velli check chesukunni thesukovadam annayya

  • @shivamudirajshivamudiraj7758
    @shivamudirajshivamudiraj7758 2 ปีที่แล้ว +28

    Anna okasari nuv market video chey anna rates ala unai oo

  • @Chandrashekhar_kolimi
    @Chandrashekhar_kolimi 2 ปีที่แล้ว +4

    Good morning mahesh
    Anna garu try to display farmers contact number so that if we have doubt's we can talk to them
    Thank you

  • @DEVENDARREDDYVANGALA
    @DEVENDARREDDYVANGALA 2 หลายเดือนก่อน

    Does he provide field knowledge if we visit the dairy farm.
    My husband has experience but its been a while. But ippudu thanu malli ఒకసారి field work chesi , dairy start cheddam anukuntunnaru.
    Meeru oksari number provide chesthe plz itll be helpful

  • @nerellasathish1145
    @nerellasathish1145 2 ปีที่แล้ว +1

    అన్న బర్రెలకు వీరియం ఎక్కడ నుండి తెస్తారు sperm ఎలా ఇస్తారు ఎలా తెలుస్తుంది బర్రె కట్టడానికి వచ్చింది అని reply anna🙏

  • @freefirelovers8785
    @freefirelovers8785 2 ปีที่แล้ว +3

    Next time hyderabad vasthe youtube lo post chai anna

  • @lingamdappu5444
    @lingamdappu5444 2 ปีที่แล้ว +3

    Red nepiyar gaddi sticks kavali brother

  • @manoharreddy1746
    @manoharreddy1746 2 ปีที่แล้ว +2

    Tq anna good information 1 r 2eyar lo nadi kuda ni antha from kavali anukuntunna

  • @t.srinivassrinivas3472
    @t.srinivassrinivas3472 ปีที่แล้ว +1

    Sumant Patel, ann .nenu diry form pettanu , naku los rakedhu , miru ala anukunte ,nenu am cheapnu

  • @thugudamshivakumar8310
    @thugudamshivakumar8310 2 ปีที่แล้ว +4

    1 ltr rate antha bro

  • @anantharajuudayabhanu9428
    @anantharajuudayabhanu9428 2 ปีที่แล้ว +3

    Hai anna chala days taruvaata video chesaru superb

  • @shootinggovtjobteja5668
    @shootinggovtjobteja5668 ปีที่แล้ว

    😮😮😮 eanti ra babu eadho ala simple ga chaptunnav na childhood days nunchi ma intlo geadealu unnai
    Nuvu chapinatha easy kadu ra work chala kastam ga untadi

  • @anjaneyulu8452
    @anjaneyulu8452 2 ปีที่แล้ว +4

    Nice video bro good information!!!

  • @kingGaming10005
    @kingGaming10005 2 ปีที่แล้ว +3

    Anna me information chala super

  • @ganeshm.ganesh6527
    @ganeshm.ganesh6527 2 ปีที่แล้ว +2

    Business pettubadi emta pettochu starting

  • @shivayadav8096
    @shivayadav8096 2 ปีที่แล้ว +3

    Anna buffolo live milking cheyandi.

  • @shivaniyoutube6722
    @shivaniyoutube6722 2 ปีที่แล้ว +2

    Anna nenu eppudu inter dairy thiskunna nuv em thiskunnav

  • @mahicreations3523
    @mahicreations3523 2 ปีที่แล้ว +1

    Nenu kuda bsc computer chadhuvuthuna
    Naku kuda aa field ante estam

  • @ravireddypreddy3966
    @ravireddypreddy3966 4 หลายเดือนก่อน

    గేదెల వ్యయము ఆదాయం గురించి ఏం మాట్లాడట్లేదు అన్న మీరు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తే చాలా బాగుంటది

  • @dilipreddykolanu225
    @dilipreddykolanu225 ปีที่แล้ว +1

    చేయడానికి తెలివి కలిగి ఉండాలి గా

  • @bvr7571
    @bvr7571 2 ปีที่แล้ว +2

    Good maintanance anna okasaari visit cheyali ee farm

  • @rebalvinay2202
    @rebalvinay2202 ปีที่แล้ว +1

    Degree eppudu pass ayinav ra nuvvu

  • @adamamallesha924
    @adamamallesha924 2 ปีที่แล้ว +1

    Anna please hyderabad lo dudalu amme dairy farm address cheppandanna please 🙏🙏

  • @DeshamKosam
    @DeshamKosam 2 ปีที่แล้ว +1

    Nice Anil Reddy garu

  • @animalloverkumar7132
    @animalloverkumar7132 2 ปีที่แล้ว +1

    Hi mallesh anna ma avvu every 21 days ki yeda ki vasthundhi kani seman chepisthe malla return red ga thigalesthundhi bro kattatledu solution cheppu

  • @nallamsiva7229
    @nallamsiva7229 2 ปีที่แล้ว +3

    Super video 🙏

  • @ghouskhan4276
    @ghouskhan4276 2 ปีที่แล้ว +3

    Good information video anna

  • @freefirelovers8785
    @freefirelovers8785 2 ปีที่แล้ว +2

    Hii anna cows dairy lo chai anna

  • @zahidshaik8430
    @zahidshaik8430 2 ปีที่แล้ว +1

    Anna oka bafellow normally enni nelalu paalu istundi, enni nelalu stop chestundi, Malli eppudu start chestundi

    • @MalleshAdla
      @MalleshAdla  2 ปีที่แล้ว

      Next వీడియో chudandi bro

  • @ksrinivasulu3133
    @ksrinivasulu3133 ปีที่แล้ว +1

    Anna present nenu petalani undi ela chali ni undi please phone no petu anna

    • @MalleshAdla
      @MalleshAdla  ปีที่แล้ว

      Instagaram lo message cheyandi bro

  • @suresha1541
    @suresha1541 ปีที่แล้ว +1

    Thank you bro
    Very useful information

  • @Villagevlogs9351
    @Villagevlogs9351 2 ปีที่แล้ว +3

    Nice information anna ❤️

  • @pallanani9628
    @pallanani9628 2 ปีที่แล้ว +1

    Miru chesina all dairy farm video s lo one of the best information video

  • @smartboy-sx9rq
    @smartboy-sx9rq 2 ปีที่แล้ว +2

    Supernepir grass ante

  • @Anilkumar-zb1ey
    @Anilkumar-zb1ey 2 ปีที่แล้ว +2

    బర్రెల షేడ్ వేద్దాం అనుకుంటున్న... గవర్నమెంట్ నుంచి ఏదయినా లోన్ సౌకర్యం ఉంటే చెప్పండి....
    ఎస్సీ ఎస్టీలకు....

    • @raviy8312
      @raviy8312 2 ปีที่แล้ว

      Ys jagan and manthrulani tholuki vellipo

    • @Anilkumar-zb1ey
      @Anilkumar-zb1ey ปีที่แล้ว

      @@raviy8312 అరే తమ్మీ నాది తెలంగాణా

  • @dharmasiripurapu1091
    @dharmasiripurapu1091 2 ปีที่แล้ว +1

    Anna nenu mee prathi okka video chustha andhra pradesh lo vunna dairy farms lo meeru videos chesthe ikkada dairy farming business ela vundhi ani telusukovaali anukuntunnam anna pls oka saari veelithe vizianagaram daggarlo try cheyyandi anna

  • @banjaranayaksanthoshnayak4834
    @banjaranayaksanthoshnayak4834 2 ปีที่แล้ว +2

    Hi bro very nice video Good job

  • @freefirelovers8785
    @freefirelovers8785 2 ปีที่แล้ว +2

    Anna nuv kandhkoor lo ne vunnava anna reply plz

  • @kondalyadav1518
    @kondalyadav1518 2 ปีที่แล้ว +2

    Nice video mallesh ana

  • @iruvantikiransharma4912
    @iruvantikiransharma4912 2 ปีที่แล้ว +1

    🙏🙏tonic పేరు కొంచెం స్పష్టంగా చెప్పండి bro

  • @malleshtupran6319
    @malleshtupran6319 2 ปีที่แล้ว +2

    గుడ్ జాబ్ బ్రో

  • @pallanani9628
    @pallanani9628 2 ปีที่แล้ว +1

    This video good msg... The must information...

  • @talooridhanunjayarao4823
    @talooridhanunjayarao4823 ปีที่แล้ว +1

    Number pettandi

  • @shyamthuniki9454
    @shyamthuniki9454 2 ปีที่แล้ว +2

    Super anna

  • @sbdunnuyt8664
    @sbdunnuyt8664 ปีที่แล้ว +1

    bro same timeings

  • @m.srishylamms7539
    @m.srishylamms7539 2 ปีที่แล้ว +1

    Anna rythu number pettu

  • @surenderssr6186
    @surenderssr6186 2 ปีที่แล้ว +2

    Super video 🙂

  • @ramcharanedla9909
    @ramcharanedla9909 2 ปีที่แล้ว +1

    Iam adla bunny

  • @muraliKrishna-ex5ql
    @muraliKrishna-ex5ql 2 ปีที่แล้ว +2

    Nice explain

  • @saiprasad5789
    @saiprasad5789 2 ปีที่แล้ว +1

    Anil anna number pettaea anna

  • @gchandar1725
    @gchandar1725 ปีที่แล้ว +1

    Address please brother

  • @maheshmanojmaheshmanoj7575
    @maheshmanojmaheshmanoj7575 2 ปีที่แล้ว +1

    Thanks bro buffalo videos

  • @jandamoulali9509
    @jandamoulali9509 2 ปีที่แล้ว +1

    Dhudalu istara anna

  • @nagarajuvulavalapudi9154
    @nagarajuvulavalapudi9154 2 ปีที่แล้ว +1

    గుడ్ జాబ్ మల్లేష్ భాయ్

  • @rahulnangi581
    @rahulnangi581 2 ปีที่แล้ว +1

    Anna a village anna

  • @MdSharfuddin-v9r
    @MdSharfuddin-v9r 27 วันที่ผ่านมา

    Very good👍👍

  • @sunnygaming9162
    @sunnygaming9162 2 ปีที่แล้ว +1

    Super anna vedo👌👌🙏🌹

  • @gunnalapurnachander1415
    @gunnalapurnachander1415 2 ปีที่แล้ว +1

    Super dairy farmr

  • @thirupathikalletla6520
    @thirupathikalletla6520 2 ปีที่แล้ว +1

    Anna nuv super good

  • @balamallesh1033
    @balamallesh1033 2 ปีที่แล้ว +1

    ధనౄ వాధలు అనా

  • @praveenpj8209
    @praveenpj8209 ปีที่แล้ว

    Price bro

  • @naganagaremadhusudhanreddy1265
    @naganagaremadhusudhanreddy1265 2 ปีที่แล้ว +1

    Nice bro

  • @masamprashanth8486
    @masamprashanth8486 2 ปีที่แล้ว +1

    అన్న

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 2 ปีที่แล้ว +1

    Super👌

  • @hanumanthreddybunny6038
    @hanumanthreddybunny6038 2 ปีที่แล้ว +1

    Hi anna🙏

  • @thathineniramkumar1476
    @thathineniramkumar1476 ปีที่แล้ว

    Anna plz takuva rete lo naku okti kavali

  • @vemulapallianil7887
    @vemulapallianil7887 2 ปีที่แล้ว

    Chudi gidhaluku pathi chakka viecha anna

  • @praveenpj8209
    @praveenpj8209 ปีที่แล้ว

    Anna Nellore ki papesathara anna

  • @bharathraj2129
    @bharathraj2129 2 ปีที่แล้ว +1

    Chala intrest ga untai bro meet videos

    • @MalleshAdla
      @MalleshAdla  2 ปีที่แล้ว

      Thank you bro

    • @prashanthredy
      @prashanthredy 2 ปีที่แล้ว

      @@MalleshAdla nee number pampinchu anna

  • @sidduchari6364
    @sidduchari6364 2 ปีที่แล้ว +1

    Good work 👍

  • @t.srinivassrinivas3472
    @t.srinivassrinivas3472 ปีที่แล้ว

    Nenu bagu paddanu , from adilabad

  • @vinaykeesara4773
    @vinaykeesara4773 2 ปีที่แล้ว

    Anna maku workers kavali anna riply

  • @tinycart4482
    @tinycart4482 2 ปีที่แล้ว

    Milk rate entha unte workout itadhi

  • @sharath.reddy07
    @sharath.reddy07 2 ปีที่แล้ว +3

    Per day 30 k.g. fodder no one use

  • @banilkumarreddy6034
    @banilkumarreddy6034 2 ปีที่แล้ว

    Anil anna number pampandi anna

  • @sharath.reddy07
    @sharath.reddy07 2 ปีที่แล้ว

    False information

  • @bhargavparas6741
    @bhargavparas6741 2 ปีที่แล้ว +3

    milk price cheppaleue anna

  • @sharath.reddy07
    @sharath.reddy07 2 ปีที่แล้ว

    Cheppedi 1 chesedi 1

  • @kirandothi8695
    @kirandothi8695 2 ปีที่แล้ว

    E uru Anna

  • @padmagandham6161
    @padmagandham6161 2 ปีที่แล้ว +1

    Hi

  • @bhanuprasads4585
    @bhanuprasads4585 2 ปีที่แล้ว

    Anna ekkada

  • @nagarajuvulavalapudi9154
    @nagarajuvulavalapudi9154 2 ปีที่แล้ว +2

    రైతు నెంబర్ పెట్టండి సార్

  • @rajasekhar2859
    @rajasekhar2859 2 ปีที่แล้ว +4

    Expecting part-2 from him...

  • @freefirelovers8785
    @freefirelovers8785 2 ปีที่แล้ว +1

    Anna madi kandkoor hey anna

  • @dubaivolgs3725
    @dubaivolgs3725 2 ปีที่แล้ว +1

    Wow 👌

  • @ramavathmadhu157
    @ramavathmadhu157 2 ปีที่แล้ว +1

    Raithu number pettandi

    • @MalleshAdla
      @MalleshAdla  2 ปีที่แล้ว

      Discription lo undi bro

  • @sandeepreddy4579
    @sandeepreddy4579 2 ปีที่แล้ว

    First 4:57 to 5:28 minutes rod😂

  • @lakshminarasimhaswami6203
    @lakshminarasimhaswami6203 ปีที่แล้ว +1

    Ne phono number pampu

  • @gaddamsanjeevareddy474
    @gaddamsanjeevareddy474 ปีที่แล้ว

    Plese anil anna mobile number evvara