ఈ స్థాయిలో నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉంది పృథ్వీ. లైఫ్ లో నువ్వు అనుకున్న స్థాయిలోకి వెళ్ళాలని, నువ్వు ఇంకా అనేక మందిని inspire చెయ్యాలని ఆశిస్తున్నా........
చాలా మంచి విషయాలు చెప్పావ్ అన్నయ్య... నాకు నా గతం గుర్తుకు వచ్చింది... నీ మాటలు నన్ను జీవితంలో ఇంకా మంచిగా బ్రతికే విదంగా చేస్తున్నాయి.... నువ్వు బాగుంటావ్ నీకూ మంచి భవిష్యత్తు ఉంటాది... అమ్మ నాన్న ఎలా ఉన్నారు....
నా పేరు జాన్ మాది గోదావరి జిల్లా, kakinada... ఈ prudhvi గారు జిల్లనే... నేను ప్రజెంట్ Lecturer ga చేస్తున్న డిగ్రీ clg లో.. నేను పృథ్వి గారి Vidios చూసి చాలా change అయ్య.... Thank you so much అన్న....
డబ్బు ను మించిన అతి పెద్ద మహా శక్తి చాలా ఉన్నాయి వాటిలో నాకు తెలిసినది చెప్తాను. మనం నోరు తెరిచి మాట్లేడేముందు జాగ్రత్తగా అలోచించి మాట్లాడాలి ఇదే మన స్థాయి ని పెంచుతుంది తగ్గిస్తుంది
సూపర్ బ్రో నేను గ్రాడ్యుయేషన్ కంప్లిట్ చేసి చాలా సఫర్ అయ్యో జాబ్ లేక కానీ పరిస్థితి లు ఏమో బాగా లెవ్ మేము చాలా poor ఫ్యామిలీ ఎంత ప్రయత్నం చేసిన ఎక్కడ జాబ్ దొరకలేదు ఆర్థిక సమస్య లు ఎక్కువ అయ్యాయి ఏం చేయాలో అర్ధం కానీ పరిస్థితి లో మీ వీడియో చుసిన నాకు చాలా ధైర్యం వచ్చింది edo సాదించాలి అని నిర్ణయం తీసుకొని కొని నాకు దగ్గర పాత బైక్ ఉంది కూలి పనికి వెళ్లిన 10000తో న్వే ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను ఎక్కువ మొత్తం కాకపోయినా month కి 15000k వస్తుంది బ్రో ఇదంతా మీ వల్లనే సాధ్యం అయిన్ది tq బ్రో తెలియకుండానే చాలా పెద్ద హెల్ప్ చేశారు
అన్నా నీ వీడియోస్ మొత్తం చూస్తున్న నువ్వు చెప్పిన మాటలు ప్రతిదీ నిజమైన అన్న కానీ ఈ జనరేషన్ కి నచ్చదు డా డబ్బు ఎక్కువ కాలం ఉండదు అవసరం ఉన్నంతవరకే కానీ ఈ జనరేషన్ ని ఏమంటారు డబ్బే శాశ్వతము అంటుంది ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే అన్న డబ్బుంటే ఇంకేమీ అవసరం లేదు అనుకుంటారు ప్రేమను మించింది ఇంకొకటి లేదని తెలియదు
From my side my hearty congratulations Prudhvi garu..mee khasttapadindaniki result ravadam kosam meru sanpadinchukuna influence mee followers eppudu methonee undalani meru inka inka manchiga settle kavalani manaspurthiga korukuntuna...once Again I wish aa very all d best for ut gud and bright future prudhvi garu...❤❤..
Na daggara na chinnapati photo kaadu naa date of birth ye ledu telidu antha poor memu anna don't worry ippudu nv manchi sthai lo unnav Naku kuda constable job vachindi
Wow dear, Such a inspirational person you are, superb, you will reach your goals and do best in future as well 😊👏👏👏👏❤️❤️❤️❤️, okkasari ayina mimmalni kalavali
All th best go a head reach ur goals reach ur dreams bro first nenu middle low middle class anadam manai bro ni manchi kori chebhutunna middle class low middle class family's puttadame great quality great qualification bro aade nijamina quality bro first meme middle ani uppokavsdam poor family uppokovadam great loss bro grow up bro memu middle class poor ani uppukune appudalla paristulalo naraka yatana pechutaru kshtapadali anukovadam tappu kadu middle class puttadam poor family degration kadu ex kunti middle class poor aadavipalu aaina pudu bharta chamipoyinapudu kunti nenu gareeb na pillalu pandavalu gareeb matavarasakina uppukoledu bro uppokokunda tana bhagodwegalaku sri krishna dwara nyayam chesu kunnaru bro
Anna exact alaane untaanu nenu edi unte ade matlaadataa.....nenu hostel lo untaanu anna elaa unnadi unnattu matladadam valla friends takkuva ga untaru .......but I don't have any problem Ana Tq for your video ❤❤ anna ...
నీచ నికృష్ట పై పై మెరుగుల, బూటకపు నీతుల, మనో వ్యభిచార...........సమాజంలో డబ్బే అసలు సిసలైన విలువ! డబ్బు లేకుంటే ఎన్ని మంచి గుణాలు, సామర్థ్యాలు, నీతి నిజాయితీ జ్ఞానం.......... ఏవి చెల్లవు! చివరికి కన్న, కట్టుకున్న, తోడ బుట్టిన, కడుపున పుట్టిన వారు కూడా విలువ, గౌరవం, మర్యాద.........ఇవ్వరు గాక ఇవ్వరు! అదే డబ్బుంటే ఎక్కడ లేని విలువ, పొగడ్తలు, దొంగ ప్రేమలు...........అబ్బో.......అన్ని...... అడుగడుగునా ఆత్మ వంచన జీవితాలే! చీ.........వీళ్ళ బతుకులు చెడ! పైకి మాత్రం విలువలు, నీతి నిజాయితీ, .మర్యాద, అన్ని బూటకపు ప్రదర్శనలు.........
ఈ స్థాయిలో నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉంది పృథ్వీ.
లైఫ్ లో నువ్వు అనుకున్న స్థాయిలోకి వెళ్ళాలని, నువ్వు ఇంకా అనేక మందిని inspire చెయ్యాలని ఆశిస్తున్నా........
చాలా మంచి విషయాలు చెప్పావ్ అన్నయ్య... నాకు నా గతం గుర్తుకు వచ్చింది... నీ మాటలు నన్ను జీవితంలో ఇంకా మంచిగా బ్రతికే విదంగా చేస్తున్నాయి.... నువ్వు బాగుంటావ్ నీకూ మంచి భవిష్యత్తు ఉంటాది... అమ్మ నాన్న ఎలా ఉన్నారు....
Empty pockets and hungry stomachs teaches alot. 🙏
This quote is Pursuit of happiness movie. Thanks for remembering
వీటి అన్నింటికీ తోడు caste problem ఉండి ఉంటే ... వర్ణణాతీతం...
Appreciate your confidence and perseverance. All the best brother.
ఈ కష్టాల కడలి అందరికి ఓ నేస్తం ఏమో బ్రో ,ఎవరిని ఒదిలి పెట్టడం లేదు! అందరికి ఏదో ఒక టైం లో ఒక lesson నేర్పిస్తుంది.
Chala rojula tharuvatha chusanu. ..prudvi... Nenu ni classmate ni eppude chusa... Iam really happy..... Nice ...😮😮
నా పేరు జాన్
మాది గోదావరి జిల్లా, kakinada...
ఈ prudhvi గారు జిల్లనే...
నేను ప్రజెంట్ Lecturer ga చేస్తున్న డిగ్రీ clg లో..
నేను పృథ్వి గారి Vidios చూసి చాలా change అయ్య....
Thank you so much అన్న....
పృద్వి అన్న చాలా వరకు నా ఆలోచన కూడా నీ లెక్కనే ఉంటాయన్న నా జీవిత ప్రయాణం కూడా నీ జీవితం లేకనే మొదలైంది అన్న 🥰🥰🥰🥰🤝🤝🤝🤝
అర్ధం కాని జీవితాలకు అర్ధం ఆయెలా చెపారు ధన్యవాదములు
డబ్బు ను మించిన అతి పెద్ద మహా శక్తి చాలా ఉన్నాయి వాటిలో నాకు తెలిసినది చెప్తాను. మనం నోరు తెరిచి మాట్లేడేముందు జాగ్రత్తగా అలోచించి మాట్లాడాలి ఇదే మన స్థాయి ని పెంచుతుంది తగ్గిస్తుంది
Ledu kadu niku dabbu lekkunna entha noru vesukoni padi padi cheppina evadu pattinchukoru
@@Sanjuchinni333 correct Broo recent realized ayyaanu
సూపర్ బ్రో నేను గ్రాడ్యుయేషన్ కంప్లిట్ చేసి చాలా సఫర్ అయ్యో జాబ్ లేక కానీ పరిస్థితి లు ఏమో బాగా లెవ్ మేము చాలా poor ఫ్యామిలీ ఎంత ప్రయత్నం చేసిన ఎక్కడ జాబ్ దొరకలేదు ఆర్థిక సమస్య లు ఎక్కువ అయ్యాయి ఏం చేయాలో అర్ధం కానీ పరిస్థితి లో మీ వీడియో చుసిన నాకు చాలా ధైర్యం వచ్చింది edo సాదించాలి అని నిర్ణయం తీసుకొని కొని నాకు దగ్గర పాత బైక్ ఉంది కూలి పనికి వెళ్లిన 10000తో న్వే ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను ఎక్కువ మొత్తం కాకపోయినా month కి 15000k వస్తుంది బ్రో ఇదంతా మీ వల్లనే సాధ్యం అయిన్ది tq బ్రో తెలియకుండానే చాలా పెద్ద హెల్ప్ చేశారు
❤❤
అన్నా నీ వీడియోస్ మొత్తం చూస్తున్న నువ్వు చెప్పిన మాటలు ప్రతిదీ నిజమైన అన్న కానీ ఈ జనరేషన్ కి నచ్చదు డా డబ్బు ఎక్కువ కాలం ఉండదు అవసరం ఉన్నంతవరకే కానీ ఈ జనరేషన్ ని ఏమంటారు డబ్బే శాశ్వతము అంటుంది ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే అన్న డబ్బుంటే ఇంకేమీ అవసరం లేదు అనుకుంటారు ప్రేమను మించింది ఇంకొకటి లేదని తెలియదు
యదార్థ వది లోక విరోధి nice speech anna🎉❤
100 percent correct✅
Mee word's Naa heart❤ ni touch chesayi.Meeku manchi jaruguthundi.
Practical personal I have seen after RGV and ME❤
Ohhh.... Prudhvi garu... చాలా కష్టాలు పడ్డారు...
But.. సాధించారు అండి....
Super Prudhvi garu
👏👏👏 Hatsoff to u, every small step is important ani cheppav.
Meeru Nijamgaa Super Bro. May God Bless you.
From my side my hearty congratulations Prudhvi garu..mee khasttapadindaniki result ravadam kosam meru sanpadinchukuna influence mee followers eppudu methonee undalani meru inka inka manchiga settle kavalani manaspurthiga korukuntuna...once Again I wish aa very all d best for ut gud and bright future prudhvi garu...❤❤..
Same to same naa life mi life okate anna..em ante nenu maa village lone migili poyanu ..ann.. but ni voice naki chala inspired
నిజాలు చెప్పారు good bro
Prudhvi garu meru great yes correct 💯 and thank u me matalu nijam
So nice, i don't know why but when i watching this video full tears on my eyes
Super power motivation... story 🔥🔥🔥 RAJU ANNA 💪💪💪
Hi Brother, I'm Surya prakash, same to you life lead , Thank you for your information 🙏🏻
Anna your voice awesome mee voice tho vintunna motivational quotes gurthuku vasthunnaai ❤❤❤
Hi bro. E madya me podcast chusthuna chala nachuthunayi beta ekkada josh talks chudadam chala happy ga vudhi beta
Na daggara na chinnapati photo kaadu naa date of birth ye ledu telidu antha poor memu anna don't worry ippudu nv manchi sthai lo unnav Naku kuda constable job vachindi
Nenu mimmalni way to news lo chusa, appati nundi me gurinchi telsukovalanukunna
Super yar ❤❤❤❤❤
Very well explained your Life story Thank you 🙏
Super andi 👌 mi anubhavalu matho share chesukunaru Inka prathi middle class life lo ilanti anubhavalu chalane unnai thakkuva ga chudam chulakana cheyadam kotha mandhi epatiki mararu andi ippudu anniti nunchi bayata padi miru e roju intha crege sampadhicukunnaru super 👌 👍 e video konni jeevithalaki chala inspiression andi 👌 👍😊😍
Wow dear, Such a inspirational person you are, superb, you will reach your goals and do best in future as well 😊👏👏👏👏❤️❤️❤️❤️, okkasari ayina mimmalni kalavali
Superb mama..... You r rocking.....❤❤❤ keep it up......God bless you 🎉🎉🎉
సూపర్ తమ్ముడు అనుభవంతో నిజాలు తెలుసుకొని
Bro nee videos Chala super ga vunyai 🎉🎉🎉
1:00 to 1:15 word's 🙌...
Mee voice , Explanation🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Nenu yenno vedios chusa Josh lo kani nee matalu chala bagunnai bro all the very best bro❤
Really inspired journey ❤️
True message. Ton's of thanks brother ❤❤❤
Super bayyaa...anthaaa badhalu paddav ..njmgaaaa nuv life lo chelaaaaaaa hpyga undali ani korukuntunnaà
Really great my dear Boy....All the best
Thank you so much 🙏 brother cha🎉la baga chepparu 👍🙏
Very well explained bro about life facts Thank you dear ❤
super message bayya 💐💐💐
Good explain ❤❤❤❤
మనదేశంలో 70% జనాల పరిస్థితి ఇదే...
All the best for your future life Bro 🎉❤
Way to news lo current affairs cheppedhi meerena sir Super 10:07
Mind blowing bro speech😊👌
Great journey great dedication great efforts brother
Great Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chaala chaala baga chepparu 😊
One of the inspirational story bro
Good video
Tq josh talks 😊
Welcome
Super chala motivative ga vunyi
Anna mee voice ki pedda fan base vundi Anna 🎉❤❤
Thank bro , all the best ❤
Bale chepthunnav bro nu chepthe vinali anipisthundi attractive face nd voice ❤ body language also👌👌
Thankyou for sharing your thoughts bro 👍
Super sir meeru Baga chepparu
Excellent 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 Annayya
Good video ❤, tru words ❤
Chala chala correct chepavu nana may God bless you nee goals dreams fulfill kavaliani ammavari korkutuntamu
All th best go a head reach ur goals reach ur dreams bro first nenu middle low middle class anadam manai bro ni manchi kori chebhutunna middle class low middle class family's puttadame great quality great qualification bro aade nijamina quality bro first meme middle ani uppokavsdam poor family uppokovadam great loss bro grow up bro memu middle class poor ani uppukune appudalla paristulalo naraka yatana pechutaru kshtapadali anukovadam tappu kadu middle class puttadam poor family degration kadu ex kunti middle class poor aadavipalu aaina pudu bharta chamipoyinapudu kunti nenu gareeb na pillalu pandavalu gareeb matavarasakina uppukoledu bro uppokokunda tana bhagodwegalaku sri krishna dwara nyayam chesu kunnaru bro
Anna exact alaane untaanu nenu edi unte ade matlaadataa.....nenu hostel lo untaanu anna elaa unnadi unnattu matladadam valla friends takkuva ga untaru .......but I don't have any problem Ana Tq for your video ❤❤ anna ...
Yes sir
Way 2 news annaya super voice untundhi needhi
Inspirational.... Excellent👏
Tammudu nuv great success ainav tammudu
Sukhi bhava bidda.God bless you.
Meru hero avutaru
I watched your videos and felt your finest story narrator with great analysis sir...
True whatever you said
Menu cheppalanukunna
When I got this emotion
Good bro heartly all the best for future goals
Really appreciate you brother
Avunu brother good speech
All the best sir 🙌🙌🙌
Anna I love you anna chala bhaga cheparu
Nuv enka enka mundu stayeke velalane hatpulga korukuntuna annaya 💥💥
Very well explained sir
Meru cheppe vidhanam excllent.
Ll
సూపర్బ్ అన్నయ్య
Voice and diction is superb. You can try in Movies dubbing and screenplay Areas
నీచ నికృష్ట పై పై మెరుగుల, బూటకపు నీతుల, మనో వ్యభిచార...........సమాజంలో
డబ్బే అసలు సిసలైన విలువ!
డబ్బు లేకుంటే ఎన్ని మంచి గుణాలు, సామర్థ్యాలు, నీతి నిజాయితీ జ్ఞానం.......... ఏవి చెల్లవు!
చివరికి కన్న, కట్టుకున్న, తోడ బుట్టిన, కడుపున పుట్టిన వారు కూడా విలువ, గౌరవం, మర్యాద.........ఇవ్వరు గాక ఇవ్వరు!
అదే డబ్బుంటే ఎక్కడ లేని విలువ, పొగడ్తలు, దొంగ ప్రేమలు...........అబ్బో.......అన్ని......
అడుగడుగునా ఆత్మ వంచన జీవితాలే!
చీ.........వీళ్ళ బతుకులు చెడ!
పైకి మాత్రం విలువలు, నీతి నిజాయితీ, .మర్యాద, అన్ని బూటకపు
ప్రదర్శనలు.........
I'm from rajamandry proud of you bro
Great voice sir
Jeevitha sathyalu chala cheppav bro
1000percent meeru cheppindi correct
Thank u very much annayya...
Yes today onwards me also your follower❤brother
Suuuuuuuuuuper bro
very inspiring life experiences
Superb brother
Hi breather madhi ravulapalem
Me voice supper
Madi atryapuram bro 👍god bless u....
Really superb
Chala great prudhvi garu all the best👍💯 God bless you🎉
Great meeru
Great brother
Lots of respect and love towards you ❤❤.