@@rajgopal2064 avnu ah old movies Chala baguntayi premdesam, genes etc dub vi Telugu lo waste anta mass actions, Oka item song, fight scenes tappa em undav
ఏ patrol bunk లో పని చేయటం తప్పా... అదేమన్నా వ్యభిచారం లాంటిదా.. నీ బొంద.. హాయిగా ఉన్నాడు ఇప్పుడు అతను పని చేస్కుంటూ.. సినిమా ల్లో ఉంటే తొక్కలో అబద్దాలు చెప్పాలి, ప్రతిదాన్ని పొగడాలి, బాగోపోయిన బావుందనాలి, నిజం చెప్పకూడదు... నీకో విషయం చెప్పనా.. సినిమా వాళ్ళ కన్నా మాములు జీవితాలు happy గా ఉంటాయి.. హాయిగా నిద్రపోతారు.. ఏదైనా పనేనోయ్ బుజ్జి.. నీ you tube ఎలాగో petrol tube కూడా అలానే.. అన్నీ డబ్బిచ్చేవే.. పిచోడా... ఇదేమన్నా పెద్ద విషయమా..
As a 8 year old kid I watched this movie. This movie was way ahead of it's time. AR Rahman and Director Kathir are very smart. Tamil community always proves that they are the smartest community in India.
బాబు అదేమీ తప్పు కాదు.. లైఫ్ లో up and down s common.. South lo minority hero's..పైకి రావడం చాలా కష్టం.. సుశాంత్ Rajput,uday Kiran కంటే చాలా బెటర్ కదా 🙄🙄
In recent years, Abbas has appeared in television serials, while he also portrayed scientist Prasanta Chandra Mahalanobis in Ramanujan (2014). As his acting career started to decline, He settled down in New Zealand with his family and is currently working as a Business Analyst
Truly inspiring life, in Film industry success rate is 2%. He has guts to survive after seeing such highs and lows. Thanks for this motivating news....
!పోనీ లే! మీ రు ఎగతాళి చేయకండి. ఉదయ్కిరణ్తో సుశాంక్సింగ్రాజపురోహిత్లా చేయకుండా పెట్రోలు బంకు లో పని చేస్తూ అయినా ధైర్యంగా జీవిస్తూ న అబ్బాస్ మంచి జీవితాన్ని ప్రేమించే వ్యక్తి. Brevo! Abbas!
అబ్బాస్ గారు పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నారని నీకు చెప్పిన వారు ఎవరు రా? అబ్బాస్ సినిమా ఇండస్ట్రీలో కి రాకముందే కోటీశ్వరుడు. పెట్రోల్ బంక్ లో పనీ చేస్తే తప్పేంటి రా వేదవ గా తప్పుడు న్యూస్ లు ఎందుకురా. అబ్బాస్ గారు బిజినెస్ మెన్ గా మరీ తన పని తాను చేస్తున్నరు.అబ్బాస్ కే కాకుండా వాళ్ళ మామా కు విదేశాల్లో బిజినెస్ ఉన్నాయి. అబ్బాస్
నువ్వు థాంబ్ నైల్ లో పెట్టిన పదం ఏంట్రా దిగజారడం అంటే తెలుసా నీకు . అతను కష్టపడి పనిచేస్తున్నాడు. నువ్వు రా దిగజారింది. వ్యూస్ కోసం ఇలాంటి 💜 డా లో థ0బ్ నైల్స్ పెట్టకు . నీమీద ఉండే గౌరవం కాస్త దొబ్బుద్ది .
Dear Abbas, I appreciate your choice of looking for your own happiness. Glitter life does not stay long. People in India stay with u as long as u are star. After which they show their true colours. I think there are many Indians coming from similar background and other family issues. In my case I left India due to humiliation of being a single woman. Now I live out of India living as a single mother. My child is only 3yrs. Its a struggle but Im happy and live on my own terms. I don't have anything to do with any bloody Indians that humiliate me. They don't add any value to my life
ఆత్మహత్య చేసుకోకుండా ధైర్యంతో బ్రతుకుతున్నారు. గ్రేట్..అలా ఉండాలి కానీ కొందరు మంచి హీరోలు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం
Kani Daniki karanam ga pedda hero lo valla avvadam daridram
Correct andi
👍
@@ssr5915 ikkada evariki evaru karanalu avaru bro vaadi paristhuthulu alaa vuntaayi anthe dhaaniki manam inkokari midha nindha moputhamu anthe nindha lenidhe bondha podhani sametha. Avakasam vachinappudu vadisi pattukovali adhi kanappudu ilage vuntadhi.
Correct bro
కష్టాలు వచ్చినపుడు ధైర్యంగా నిలబడగలిగినవాడే నిజమైన హీరో అలాంటి హీరో ఆబాస్
A Real "Hero" ( నిజంగా జీవితంలో నిలదొక్కుకున్నవాడే నిజమైన హీరో 💞⚘👏👏👏👏)
కమ్మో, రెడ్డో, నాయుడో అయితే పెద్దహీరో అయ్యేవాడే.
Telugu cinema field aithey alaa jaruguthundhi
Vadu tamil industry manala telugu industry aithe alage ayyevadu
Mari salmankhan reddy aa🤣😅🤣
శభాష్.అబ్బాస్ నీకు మంచి రోజులు వస్తాయి
ఇప్పటికి అబ్బాస్ కటింగ్ అంటే ఎంతో ఫేమస్ 😂😂😂👍👍👍👍👍👍👍👍👍👍👍👍
ఆయన దిగజరాల ఎవర్ని అడగకుండా అత్మహాచ్య చేసుకోకుండా బతుకుతున్నాడు.
నిజం గా మనకు నచ్చినట్లు వుండటమే లైఫ్
ఇప్పుడు హాయ్ గా ఉన్నాడు, ఇంకేంటి.
We should appreciate him . He is facing life positively. We should take inspiration from him.
26 Years క్రితం కూడ "ప్రేమాదేశం" అనే పేరుతో అంత Modern సినిమాలు ఉండేవ మన తెలుగులో. 🤔👏👏
తెలుగు కాదు. తమిళ డబ్బింగ్
@@RAVINDRAMODI-s5m s tamil dabbing
@@RAVINDRAMODI-s5m 😝
Telugu directors antha mass movie lu thappa em radu daridrulaki ..
Ippatiki moosa cinimalu thappa experiments assalu cheyyaru
@@rajgopal2064 avnu ah old movies Chala baguntayi premdesam, genes etc dub vi Telugu lo waste anta mass actions, Oka item song, fight scenes tappa em undav
Chala manchi actor jeevitham ani gelichadu happy ga unadu best inspiration mana andharki 🙏
Good 👍 its correct great
సూపర్ గురు 👌👌
ఏ patrol bunk లో పని చేయటం తప్పా... అదేమన్నా వ్యభిచారం లాంటిదా.. నీ బొంద.. హాయిగా ఉన్నాడు ఇప్పుడు అతను పని చేస్కుంటూ.. సినిమా ల్లో ఉంటే తొక్కలో అబద్దాలు చెప్పాలి, ప్రతిదాన్ని పొగడాలి, బాగోపోయిన బావుందనాలి, నిజం చెప్పకూడదు... నీకో విషయం చెప్పనా.. సినిమా వాళ్ళ కన్నా మాములు జీవితాలు happy గా ఉంటాయి.. హాయిగా నిద్రపోతారు.. ఏదైనా పనేనోయ్ బుజ్జి.. నీ you tube ఎలాగో petrol tube కూడా అలానే.. అన్నీ డబ్బిచ్చేవే.. పిచోడా... ఇదేమన్నా పెద్ద విషయమా..
Well said Sir👏
Super sir
Yemanna cheppara Andi??? Weight🙌
తప్పు ఏమి ఉంది....
మనం ఎవ్వరిని జడ్జ్ చేయకూడదు వాళ్లకు వాల్ల జీవితంలో ఎం నచ్చిందో.. ఎలా చెప్పగలం
❤❤
Great brother
ఒక రకంగా పడిలేచిన కెరటం అతను.....
Excellent no problem.that all so work.god bless you abash.
ఎంత famous ante em cutting ✂️✂️✂️ కావాలి అని అడిగితే అబ్బాస్ cutting anenthala 👍👍🙏🙏🙏❤️❤️❤️❤️
Bro voice super రియల్ వాయిస్ Bro
Great job anna
As a 8 year old kid I watched this movie. This movie was way ahead of it's time. AR Rahman and Director Kathir are very smart. Tamil community always proves that they are the smartest community in India.
super
Cutting shops lo Abbas cutting famass,that a sweet memories remembering
True
Meeru super bro
గ్రేట్
బాబు అదేమీ తప్పు కాదు..
లైఫ్ లో up and down s common..
South lo minority hero's..పైకి రావడం చాలా కష్టం..
సుశాంత్ Rajput,uday Kiran కంటే చాలా బెటర్ కదా 🙄🙄
అవును చావడం కన్న దేవుడు ఇచ్చిన జీవితం ఫుల్ గా జీవించాలి కదా సూపర్
Sushant singh rajput is not Suicide.. plzz🙏
Sushanth not sucide its a murder
Bollywood లో ముగ్గురు khan లు మాఫియా అండతో పేరు డబ్బులు సంపాదించుకొన్నారు మన హిందూ దేవుళ్లను ఆచారాలను ఎగతాళి చేస్తూ సినిమా చేస్తే పీకిందేమి లేదు
Ok murder not proved
Great hats off to STAR ABBHAS👋
Good 👍
life is like a camera so face it with a smile
thanks for this motivation video📷
In recent years, Abbas has appeared in television serials, while he also portrayed scientist Prasanta Chandra Mahalanobis in Ramanujan (2014). As his acting career started to decline, He settled down in New Zealand with his family and is currently working as a Business Analyst
God Bless him
In which company he is working
Super sir
Is a gret parson Abbas 🙏🙏🥰
Wonder abbash
Truly inspiring life, in Film industry success rate is 2%. He has guts to survive after seeing such highs and lows. Thanks for this motivating news....
Life annaka ups and downs vuntayi. Super abbas peni chesukovatam lo tappu ledhu 👍
!పోనీ లే! మీ రు ఎగతాళి చేయకండి. ఉదయ్కిరణ్తో సుశాంక్సింగ్రాజపురోహిత్లా చేయకుండా పెట్రోలు బంకు లో పని చేస్తూ అయినా ధైర్యంగా జీవిస్తూ న అబ్బాస్ మంచి జీవితాన్ని ప్రేమించే వ్యక్తి. Brevo! Abbas!
Super sir..u r great 👍 👌
Very stylish and dare abbas
అబ్బాస్ గారు పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నారని నీకు చెప్పిన వారు ఎవరు రా? అబ్బాస్ సినిమా ఇండస్ట్రీలో కి రాకముందే కోటీశ్వరుడు. పెట్రోల్ బంక్ లో పనీ చేస్తే తప్పేంటి రా వేదవ గా తప్పుడు న్యూస్ లు ఎందుకురా. అబ్బాస్ గారు బిజినెస్ మెన్ గా మరీ తన పని తాను చేస్తున్నరు.అబ్బాస్ కే కాకుండా వాళ్ళ మామా కు విదేశాల్లో బిజినెస్ ఉన్నాయి. అబ్బాస్
What every he should be always happy🙋🏻
Brathakadaniki ye pani aithe ntandi, bad ga m cheyatledhuga, Great person keep it up sir👍🏻👍🏻
All the best abhas garu
Good job 👍👍👍
Very good sir
Great ABBAS 🙏 SALUTE 🙏
You great 👍
Handsome Hero అబ్బాస్
I like Abbas in premadesham and never forgot in life this type of excellent youth film, thank you Abbas ji .
Great
Very good actor..
Manchi chance ivvochu ga evaraina. Baga acting chestaru Abbas 👌👌👏👏
Really great & he is real hero
He prooved as good actor, now strong human
Super sir miru
Nice
We support abbas u r great
Not only in reel life... he is a hero in real life also... super keep it up
Abhas ravali anna ravali
Good సొంత కష్టం
Super abbas
dignity of labour . all the best to abbas . at the time of premadesam abbas now a days maheshbabu . those are so handsome.
Very nice hero
Super sir you are a inspiration
Abbas.. You are the man. Work is worship.
Matured person .
Great real hero
All the best sir
Supar hero abhash
Abbas digajaaraledu, mee channel digajarina thumbnail pettindi
Yes, U R crt.
This is fact.
Self Confidence and Self Respect is very very 👌
Number One Love Story movie
Amazing Super Hit
No words to describe
నువ్వు థాంబ్ నైల్ లో పెట్టిన పదం ఏంట్రా దిగజారడం అంటే తెలుసా నీకు . అతను కష్టపడి పనిచేస్తున్నాడు. నువ్వు రా దిగజారింది. వ్యూస్ కోసం ఇలాంటి 💜 డా లో థ0బ్ నైల్స్ పెట్టకు . నీమీద ఉండే గౌరవం కాస్త దొబ్బుద్ది .
Digajaratamkadhu nee langvajechange chey ok
Super
Dignity of labour, Indians value ivvaru, anduke vellipoyaru
Maa ammayi kuda abbas cutting chesam chinnappudu aayana chinna patralu chesinapudu chuusi chala feelayyevallam.he is very handsome and lovely Hero🤗👍💕
Working hard
He is great 👍
Real hero
Digajaaradam yentra bevars, andulo Digajaaradam yemundi, proud of him, he is living on his own hardwork
Such a handsome hero...
Motivational story
Great 👍
👌
Abbas is a Sensational Hero
Dear Abbas, I appreciate your choice of looking for your own happiness. Glitter life does not stay long. People in India stay with u as long as u are star. After which they show their true colours. I think there are many Indians coming from similar background and other family issues. In my case I left India due to humiliation of being a single woman. Now I live out of India living as a single mother. My child is only 3yrs. Its a struggle but Im happy and live on my own terms. I don't have anything to do with any bloody Indians that humiliate me. They don't add any value to my life
ప్రేమ దేశం ..ఇప్పుడు రిలీస్ చేసి న హిట్ అవుతుంది..
👌👌👌👌
Yeah I met him last month in Auckland NZ he lives in NZ and he works as a Sales Manager for Top Energy company
Gurthu pattara
@@veenatata5701 yeah gurtupatta...he is changed now put on weight.
ఈ యూ tube fake news lo first వుంటుంది
Put of enti
Tamaru nijamga NZ lo unara
Real Hero 👍💯
Telugu waves😍😍
Iam big fan abbass ki 🙌🙌
Excellent attitude.
Good hero abbs
Super hero Abbas sir
S correct 👏👌
అప్పట్లో అబ్బాస్ cutting అంటే వేయించుకోవడం సిగ్గుగా ఉండేది. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని. కానీ ఇప్పుడు మొత్తం అదే ఫాలో అవుతున్నారు.
ఒకప్పుడు మీరాజాస్మిన్ గురించి లైలా గురించి ఇలాగే తప్పుడు తప్పుడు గా చెప్పింది మీడియా నిజానిజాలు పూర్తిగా తెలుసుకొని చెప్పండి
Abbas great man
Great hero
I liked movie premadesam very much, Great Abbas the way you are taking life