నేను నా ఫ్రెండ్ తీసుకున్న లోన్ కి షూరిటీ(Surety) సంతకం చేసిన, ఇప్పుడు అతను లోన్ సరిగ్గా కట్టడం లేదు, దీనివల్ల నా Cibilscore పైన ఎఫెక్ట్ ఏమైనా అవ్తుందా అన్న??
అన్న నాకు పోయిన నెల దాకా నాకు సిబిల్ స్కోర్ 900 ఉంది పర్సలన్ లోన్ కోసం వెళ్తే 650 ఉంది అని చెప్పారు...ఇది ఎలా తగ్గిందో నాకు తెలియడం లేదు...ఒక్క చెక్ బౌన్స్ అవ్వలేదు...కానీ నా స్కోర్ తగ్గింది...ఎలా తగ్గిందో తెలుసుకోవడం ఎలా..అన్న గారు..తెలియజేయండి
దయచేసి గమనించండి🙄🙄🤔 ఈ సమాచారాన్ని నమ్మవద్దు దయచేసి మరిన్ని వివరాల కోసం మీ బ్యాంకును సంప్రదించండి ఎందుకంటే వీరు మన గోప్యత కు సంబంధించిన వివరాలను మాత్రమే అడుగుతున్నారు బ్యాంకు ఖాతా కు సంబంధించినవి కావు దయచేసి గమనించగలరు.....🙏 Please note Do not trust this information Please contact your bank for more details..........Please note that they are only asking for details related to our privacy and not bank account
సార్ నాకు నా క్రెడిట్ స్కోర్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి,ఎవరిని అడిగి క్లారిఫై చేసుకోవాలి. మీరు వీడియో లో పెట్టిన నెంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చి ఇండియన్ మనీ వెబ్సైట్ నుంచి కాల్ చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి నాకు కాల్ చెయ్యట్లేదు. నేను ఎవరి వద్దనుండి సలహా తీసుకోవాలి.
Anaya nenu mudra loan apply chesanu Friday echanu bank lo gani eka mala dhagara nundi no respond Naku e loan chala avasaram nenu embroiding machine brother V3 ES model quotation kuda echanu Naku parlour and boutique undhi epudu 25 days lo festival undhi kadha business baguntundhi ani plan tho tisukovalli anukona
hi bro...thanks for the information and also plz tell us how to get a credit card without payslip and 6 months bank statement. if any chances are there plz let me know. thanks a lot
అన్న నేను క్రెడిట్ కార్డు అప్లై చేశాను, ఈ రోజు వచ్చింది, కానీ నాకు వాడాలని లేదు, కేన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను, వెంటనే కేన్సిల్ అవుతుందా, ఇంకా కార్డు activate చేయలేదు,charges ఏమైనా పడతాయా, annaul charges ఇంకా pay చేయలేదు చేయాలా అన్న please reply
Sir please reply sir nenu sbi bank nundi credit score report download chesa sir naaku una 2 loans unayi but inkoka loan undhi two wheeler loan but naaku ledhu a loan but naa cibil report lo ela undhi a loan sir please reply sir
[ Note: Sorry Viewers Our Credit Score Website Is Temporarily Out Of Service... Sorry For The Inconvenience. ]
Orey nee sollu matter loki rara babu
Then remove the video idiot
Dam....!edhi chusukokunda na details motham echeshanu.
Uff
Starts from.... 2:27 ❤
700 plus
Thanks thank you soo much
😂😂❤️
మంచి మంచీ information s ఇస్తున్నారు
TQ Brother
❤️❤️
Chaala usefull information kowshik garu.. Keep going 😇
Thank You!
Hlo bro cbil score me web site loo chupisthaledu...
Name petti pikustunavu sir anadainiki bbalupa
Mee valla chala vishayalu telusukunna koushik garu thanqu so much...
ఏం చెప్పారండి
నేను నా ఫ్రెండ్ తీసుకున్న లోన్ కి షూరిటీ(Surety) సంతకం చేసిన, ఇప్పుడు అతను లోన్ సరిగ్గా కట్టడం లేదు, దీనివల్ల నా Cibilscore పైన ఎఫెక్ట్ ఏమైనా అవ్తుందా అన్న??
Nen Kuda same tesa brother
@@ganinaikallu1387 మీ CIBIL Score పై ఎఫెక్ట్ పడదు.
Effect untundi
Untadhi bro
ఎవరైనా లోన్ కోసం చూస్తున్నారా... ఏడు ఆరు..ఆరు..ఒకటి.. ఎనిమిది..నాలుగు..ఏడు.. ఎనిమిది..ఏడు..నాలుగు.....కాల్ చెయ్యండి..
Koushik brother gaaru meeru chaala manchi manchi information isthunnaaru. Chaala Thanks Andi. Really nice channel.
అన్న నాకు పోయిన నెల దాకా నాకు సిబిల్ స్కోర్ 900 ఉంది పర్సలన్ లోన్ కోసం వెళ్తే 650 ఉంది అని చెప్పారు...ఇది ఎలా తగ్గిందో నాకు తెలియడం లేదు...ఒక్క చెక్ బౌన్స్ అవ్వలేదు...కానీ నా స్కోర్ తగ్గింది...ఎలా తగ్గిందో తెలుసుకోవడం ఎలా..అన్న గారు..తెలియజేయండి
Nice ra..chala manchi information
Super and thanks for information ! 🙏🏻
Tq sr very usefull information
CIBIL score ఎంత ఉన్నదో తెలుసుకోవడం ఎలాగో చెప్పండి చాలు.
చెప్పారు సరిగా వినండి
Paytm lo check chesuko search box lo CIBIL type chai vastundi nee details untey
@@Funhunt143 చెవులు మింగాయా బ్రో😂😜
Pichi fuku laga chepadu
Sodi gaadu
Complete information fill chesaka kuda something went wrong Ani chupistundhi
దయచేసి గమనించండి🙄🙄🤔
ఈ సమాచారాన్ని నమ్మవద్దు దయచేసి మరిన్ని వివరాల కోసం మీ బ్యాంకును సంప్రదించండి
ఎందుకంటే వీరు మన గోప్యత కు సంబంధించిన వివరాలను మాత్రమే అడుగుతున్నారు బ్యాంకు ఖాతా కు సంబంధించినవి కావు దయచేసి గమనించగలరు.....🙏
Please note Do not trust this information Please contact your bank for more details..........Please note that they are only asking for details related to our privacy and not bank account
Nice video Kowshik 👌
Thank You!
I like this channel
Nice I well doit conform me ley come my cibil score thank you for giving me thank you
Mater kante solle 🤤Ekkuva untadhi , 2 marks question ki 10 marks answers istadu mana bro
సుతి లేకుండా సూటిగా స్పష్టంగా చెప్పాలి
Thank you for the information
Thank u nice..informestion
EMI కి క్రెడిట్ కార్డ్ లేదు, అసలు చెక్ బుక్ వాడట్లేదు. మేము మిడిల్ క్లాస్ బాయ్స్ సో ఇప్పుడు చెప్పండి స్కోర్ ఎలా పెంచుకోవాలో
అప్పు తీసుకొని వారికి cibil score పెరగదు, తక్కువ గా ఉంటుంది, రెగ్యులర్ గా తీసుకోవడం కట్టడం చేసే వారికే cibil score బాగుంటుంది
బ్రదర్ bank లావాదేవీలు చక్కగా రెగ్యులర్ గా ఫైన్స్ లేకుండా కట్టల్సినవి కడితే చాలు, మరియు అస్సలు
Super bro keep posting on finance
Thank You!
Superb bro keep it up ☺️☺️
Thank You!
Vadi mod_a gu po velli...
Sar my crif highmark score 577 ఉంది 4 నెలల నుంచి అన్ని లోన్స్ పే చేసాను నాకు హోమ్ లోన్ దీని వల్ల రాలేదు సొల్యూషన్ సెప్పండ్డి please please please
credit score telusukovadaniki 4 5 sarlu trychesanu perfect ga submit chesina enduku ravadam ledu
He is cheating adhi radhu .vadu mana personal information kosam pettadu
Good information bro keep on educating people like us 🥰
Thank You!
Good information TQ
Meeru cheppina Website open chesi andhulo anni boxes fill chesi submit cheste Something went wrong ani vastundhi
Good information
Thank You!
సివిల్ స్కోర్ చెక్ చేస్తే సివిల్ స్కోర్ తక్కువ అవుతుందని చెప్పారు కొంతమంది అది ఎంతవరకు నిజం ఎవరికైనా తెలిస్తే చెప్పండి
Yss
Verevalaki shriti petanu valusariga pecheyaledhu akapinivalu adhare Midha kesuvesaru nasibile skore thagidhi dhini ela pechali
na cbil score Na ani chupisthundi bro na life lo inthavaraku Appudu loan tisukoledu
Meeru cheppina website lo details submit chesanu but result raledhu..! Why
పాన్ కార్డు లేకపోతే ఎలా చూసుకోవాలి చెప్పండి
సార్ నాకు నా క్రెడిట్ స్కోర్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి,ఎవరిని అడిగి క్లారిఫై చేసుకోవాలి. మీరు వీడియో లో పెట్టిన నెంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చి ఇండియన్ మనీ వెబ్సైట్ నుంచి కాల్ చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి నాకు కాల్ చెయ్యట్లేదు. నేను ఎవరి వద్దనుండి సలహా తీసుకోవాలి.
2:42 starts
Na Bike konni EMI s kattakapothe Bike Finance bank vallu theesukupoyaru,
❌Migatha EMI s kattala! CIBIL score kosam❌
సివిల్ స్కోర్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే సరి చేసుకోవడం ఎలా
సార్ నా సిబిల్ స్కోర్ 790 ఉంది
నాకు next time loan వస్తుందా
ఈ మధ్యనే ఒక cheque bounc అయ్యింది
మళ్లీ సీబిల్ స్కోర్ చెక్ చేశా అయిన 790 చూపిస్తుంది
790 అంటే మంచి సిబిల్ స్కోర్ రే కావున మీకు లోన్ లభిస్తుంది సర్
@@ffreedomapptelugu
Thank you sir
రీసెంట్ ఆర్నెలల్లో చెక్ బౌన్స్ లేకపోతే లోన్ వస్తుంది
@@hdfcnaresh3833
Loan వస్తుంది
Anaya nenu mudra loan apply chesanu Friday echanu bank lo gani eka mala dhagara nundi no respond Naku e loan chala avasaram nenu embroiding machine brother V3 ES model quotation kuda echanu Naku parlour and boutique undhi epudu 25 days lo festival undhi kadha business baguntundhi ani plan tho tisukovalli anukona
After filling the details I got Something went wrong ani vachindhi.
Paisa bazar లో కూడ free గానే చూసుకోవొచ్చు
hi bro...thanks for the information and also plz tell us how to get a credit card without payslip and 6 months bank statement. if any chances are there plz let me know. thanks a lot
Sir please Naku cbil scor check cheyatam ravtledhu Ela chudali
Na cbil score 520 undhi
Edi soft enquiry app haa bro
How many times we can check credit score in a year. Is there any limitation.
Until now I didn't take any lone or emi
What will be my credit score
Mana pan number avarikina talestay enina financial ga problem avuthunda...??
great one broh👏
Thank You Soo Much!
Bro Paytm lo kuda chupistundhi elanti website Vellakunda free credit score ani option click chesthe full details vasthayi
Thank you brother such a usefull information.
Clear cut explanation sir
NIJAMGA NAMMALEDU NAA DETILS ISTE CORRECT INFORMATION ICCHINDI
Hai seving account vallaki ela civil score chupistadha
Great anna
Thank You!
Nice video
Thank You!
@@ffreedomapptelugu eami nachindi ra bhi niku vidi vedio
is there any formula to calculate cibil score??
Cibil score 750 ఉంది కానీ పెళ్లి కావడం లేదు ఏమి చేయాలో చెప్పగలరు
😁😁
🤣🤣🤣
🤣🤣😂😂🙏🙏🙏
Thanq bro good working
CIBIL లో Written Off ని ఎలా Remove చెయ్యాలి
తెలిసిన వారు తెలుపగలరు
Hi Bro Iam Harsha Madiri
Asalu epudu loan tesukchesuokunda unna valla ki cbil score check chesukuntara
Thanks
Bro my cradit card rejected by low cibil score how to get cradit card
Hai anna civil score credit card untane chupistadha
లోన్ తీసుకో లేదు సిబిల్ srore చాలా తక్కువ ఉంది . ఎలా
Bank account rbl charges urikane vestunadani use chedam ledu cibil score thaggutunda a/c min bal 5000 maintenance cheyali cheyatledu
Free annavu ga bro nuvvu cheppina cite open chesthe money aduguthundhi ga
Good information bro
Thank You Sir!
అన్న నేను క్రెడిట్ కార్డు అప్లై చేశాను, ఈ రోజు వచ్చింది, కానీ నాకు వాడాలని లేదు, కేన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను, వెంటనే కేన్సిల్ అవుతుందా, ఇంకా కార్డు activate చేయలేదు,charges ఏమైనా పడతాయా, annaul charges ఇంకా pay చేయలేదు చేయాలా అన్న please reply
Yenduku kyansil
@@kamarajugaddanancharaiahna2422 interest ledhu bro
Cancel better go to branch office cancel card letter
@@tarunbhasckervlogs4349 a branch ki ayina velli cheyoccha bro
@@kiranb4388 ledu only ur bank accont num branch
Konni konni App Lalo Cibil Score vere vere ga chupistundhi Bro Genuine website cheppandi Bro Plese
Thank you bro
ECS ద్వారా డబ్బులు పే అవుతే CIBIL SCORE పెరగద? ADVANCE గా పే చేస్తే పెరుగుతుందా?
Hi bro. Naaku inka yentha Balance kattali teliyadam ledhu and yeppudo 500 appu tisukunnatluga vaathundhi
1:37 🙄🙄🤔🤔🤨🤨
THANKS A LOT
Welcome Sir!
Brother.....how much maintain the maximum civil an loan .....?
600 undali
Sir please reply sir nenu sbi bank nundi credit score report download chesa sir naaku una 2 loans unayi but inkoka loan undhi two wheeler loan but naaku ledhu a loan but naa cibil report lo ela undhi a loan sir please reply sir
Something went wrong. 3 months nundi me website chupisthunna na credit score.
Teliyani vishayam chepala
Site asalu open kaavatla main point miss aipoindi
Na cibil score ravadamledu enduku bro... chappava koncham
Anna cash bean loan kattaka pothe cibil pothunda???
Doola thiripoddi
Is India money website secure
నాకు cibil score 702 అయినా నాకు ఏ loan app loan ఇవ్వటం లేదు ఎందుకు అని
Valuable info bro
Sodi vaddu edi cheppalo adi matrame cheppandi
Bro vere vere websites lo na credit score vere vere ga chupisthundhi A website ni nammali
Google pay lo kuda telusthubdhi
OTP aduguthundhi ivvocha.. emaina problem avuthundha sir
Super
Maritorium valla cibil score effect yenti?
Maratoriam pettukunnantha matrana cibil taggadu. If Maratoriam facility is by government
Mee emi tennure perugutundi anthe
Anna simpl app score check cheyadam ela mobile number score check cheyadam ela
Good
నాకు ఎటువంటి emi లు ఎటువంటి creditcard లేదు మరి నా సిబిల్ స్కోర్ కనిపిస్తుందా సార్
మీ సిబిల్ స్కోర్ emi లు & క్రెడిట్ కార్డు ని బట్టే కదండీ.. మీరు ఇదివరక ఏప్పుడైనా లోన్ తీసుకోని వున్నా కూడా మీ సిబిల్ స్కోర్ చూపిస్తుంది !
Thank you soo much sir!
ఈ వీడియో ని మీ చుట్టుపక్కల వాళ్ళకి షేర్ చేసి మాకు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం సార్.
@@ffreedomapptelugu thank you so much your valuable answer and tappakunda share chestanu
Thank You!
Prabhakar Garu, Meeru cheppina Website open chesi andhulo anni boxes fill chesi submit Cheste Something went wrong ani vastundhi endhukani
Bro nenu emi s perfect ga kadthunna turn over kuda bagunde but sevilscore improve kavatledu how?
Sir na pan card midha enni loans unnayo telusukovadam ela
Cbil score check chesukovadam chepta ani maku telisina sodi anduku cheptunnav