జై శ్రీవేదం. గురువు గారికి పాదాభి వందనములు. "యు ట్యూబ్" ద్వారా అద్భుతమైన మీ వేద విద్యా భోధనలతో ఎన్నో వేద పరమైన విషయాలు తెలుసుకొన్నాను. మంత్రపుష్పం గురించి అందరికి అర్థమైయేలా అందులోని సూక్ష్మాన్ని, స్వరాలగురించి ఎంతో వివరంగా చెప్పేరు. మేము కుటుంబ సమేతంగా వచ్చి బాసర లో మిమ్మల్ని ఆశ్రమంలో కలసుకోవడం, మీరు మాకై మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఎన్నో హిందూ ధర్మ సూక్ష్మాలు వివరించడం మా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీ వేదభారతి పీఠం (ఆశ్రమం) ద్వారా మీరు హిందూ మతానికి చేసే నిస్వార్థమైన సేవ ఎంతో ఉన్నతమైనది, మాటల్లో చెప్పలేనిది. శ్రీవేదభారతి పీఠం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, వేదమంత్రాల విశిష్టత హిందువులందరికి తెలియాలని కోరుకుంటున్నాను.
Thank you for following svbp. Pls SUBSCRIBE and SHARE to All ఈ లింక్ vedabharathipeetham.org/videos-classes/ Daily అందరికి షేర్ చేసి Subscribers ని పెంచండి ధన్యవాదాలు
Kindly first explain each word, word by word as it exactly means based on pure meaning in sanskrit language and its meaning. Then extend the further commentary around mantra. Let listener also apply his cosmic knowledge to understand the mantra which he carries over million years.
Acharyavan purusho veda.
Vedapurushalaina mi Padalecki ananta namaskaramulu
🙏guruvu garu.
Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare krishna Krishna krishna Hare Hare
Where can get part 3 of mantrapushpam Mantrartham
శ్రీ గు రుభ్యోనమః
జై శ్రీవేదం. గురువు గారికి పాదాభి వందనములు. "యు ట్యూబ్" ద్వారా అద్భుతమైన మీ వేద విద్యా భోధనలతో ఎన్నో వేద పరమైన విషయాలు తెలుసుకొన్నాను. మంత్రపుష్పం గురించి అందరికి అర్థమైయేలా అందులోని సూక్ష్మాన్ని, స్వరాలగురించి ఎంతో వివరంగా చెప్పేరు.
మేము కుటుంబ సమేతంగా వచ్చి బాసర లో మిమ్మల్ని ఆశ్రమంలో కలసుకోవడం, మీరు మాకై మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఎన్నో హిందూ ధర్మ సూక్ష్మాలు వివరించడం మా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీ వేదభారతి పీఠం (ఆశ్రమం) ద్వారా మీరు హిందూ మతానికి చేసే నిస్వార్థమైన సేవ ఎంతో ఉన్నతమైనది, మాటల్లో చెప్పలేనిది.
శ్రీవేదభారతి పీఠం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, వేదమంత్రాల విశిష్టత హిందువులందరికి తెలియాలని కోరుకుంటున్నాను.
మీ పాదపద్మాలకు నమస్కారములు
Antharatam nee guru
He athma tamo vihari
Excellent
శత కోటి నమస్కారములు
Wish I could understand him dont understandtelugu. Swami is so sincere, jai shri vedam
Thanks very much Guruvu garu.
జై శ్రీ వేదం 🙏🙏
Please repeat episodes 3 TO 8
Mantrapushpamulo ituvati
Arthamunnada.chala ad bhuta maina explanation hope .....
Awesome explain, it is the luck of listeners guruvu garu, sahasra pranamalu.
Jai Shree Vedam..🙏🙏🙏🙏🙏
Thank you for following svbp. Pls SUBSCRIBE and SHARE to All
ఈ లింక్ vedabharathipeetham.org/videos-classes/
Daily అందరికి షేర్ చేసి Subscribers ని పెంచండి ధన్యవాదాలు
👌🙏🙏🙏🙏🙏
జై శ్రీ వేదం
Atyadbutham Namo Namasivayaha
Jai sri vedam.
Tq for following SVBP channel . please SUBSCRIBE. And SHARE to All Thank you.అందరికి అందేలా షేర్ చేయండి. ధన్యవాదాలు
జై శ్రీ వేదం.
Greatness of mantra well explained.
thank you
Beautiful
Jai Sri vedam 🙏🙏🙏🙏🙏🙏🙏
जय श्री वेदम🙏🙏
Jai Sri vedam
Jai sri veadam🙏🙏🙏
🙏
Guru garu ke 🙏🙏🙏🙏🙏
Acharyavan purusho veda
Dhanyosmin gurude
గురువు గారు పంచామృత మంత్రాలూ వేడియో పెట్టండి, 🙏
జై గురు దేవా 🙏🙏🙏
Antharatama nee guru
Athma tamoxifen vihari
గురువుగారికినమసుమాంజలి
Jai Sri Vedam
Mantrapushpam,mantrathamu,full text with swamijis exlpnation
Namashakaramulu
గురువు గారి కిపాదాబివందనం
Mantrapushpam mantrartham classes
Dhatapurusata mantra puspam petandi guru garu
twaralO pedutamu
I am seening your vedios i want l
🙏🙏🙏
Part 3
Next part please
Playlist లో మంత్రపుష్పం classes ఉన్నాయి చూడండి
Kindly first explain each word, word by word as it exactly means based on pure meaning in sanskrit language and its meaning. Then extend the further commentary around mantra. Let listener also apply his cosmic knowledge to understand the mantra which he carries over million years.
अद्भुतं सम्यक् वदति नमो नमः
🙏🙏
జై శ్రీ వేదం
🙏🙏