Journalists rocking ... super I ever seen such sensible questions..we appreciate real journalism and open discussion...all the best Patrika brothers..🎉🎉
@@tammavenkatavaralakshmi746miru maararu akada oka questions ki ayna correct ga answer chesada?? Asalu intha ghoram ga chesina Parimalana chusi kuda ah Jagan ki ela support chestunaru
What about Job Calendar What about Mega DSC What about New Companies What about Roads What about Capital What about Liquor Ban What about CPS What about Polavaram What about Special Status What is the contribution of IT Minister What is the contribution of Tourism Ministet What is the contribution of Irrigation Ministet & lot more questions
కుప్పం లో గేట్లు గురించి అడిగిన ప్రశ్నకు ఇరిటేట్ అవ్వాల్సిన అవసరం ఏముంది?? ఇరిగేషన్ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున నీటి పారుదల ప్రాజెక్టు ఎందుకు నిర్వీర్యం అయ్యిందో నీటి పారుదల శాఖ మంత్రి గా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా?? ఇరిగేషన్ మంత్రిగా చేసిన పనులు ఏమిటో కూడా చెప్పలేక పోతున్నావు అంటే , ఇంక నువ్వు నీ పార్టీ రాష్ట్రంలో ఉండే అర్హత ఉందా??
ఈ రేంజిలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు గురించి అడిగితే ఉంటది నా సామి రంగ.... సుప్రీంకోర్టు అవసరమే లేదు
ఇలాంటి డిబేట్ పెట్టి గట్టిగా అడగవలసి అవసరం ఎంతైనా ఉంది మీడియా కి ఊరికే భజన డిబేట్ లు కాదు పెట్టేది... అప్పుడే జనాలు ఎవరు ఏమి చేశారో తెలుసుకొని ఓటు వేసే అవకాశం ఉంటుంది...❤
Don't worry, we "people" know what is right and wrong, what is the Truth and what is portrayed to us as Truth. culprits can Blame whoever they want to but Coming May 13th 2024 we will do what we have to . Only if the Govt changes Justice will be served . Save Andhra
But as a spectator I feel all those answers are not so truthful, I guess other spectators also will feel the same...what you guys feel please comment 😅
ఆధారాలు బయటకు అత్తయ్య, కోడి కత్తి బాబాయ్ హత్య కేసుల్లో ఆధారాలు బయటకు వచ్చాయి కదా, అధికారం వచ్చాక వ్యవస్థలను మన గుప్పెట్లో పెట్టి ఎలా ఆడించారు నాకు తెలుసులే సంబరాల అంబటి
Sampradayani , Suppini , Sudhapusani ... Ambati deserves this. He is a player , he is playing indoor games with Sanjana, Sukanya. And he is a good dancer.. keep it up Ambati, kotappakonda tirunallali manchi future undi meeku
ధైర్య వంతులు అయిన జర్నలిస్ట్ ల కు ధన్యవాములు
నేను, నా కుటుంబం 15 ఓట్లు 2019 ycp కి వేశాం... 2024 వెయ్యము... TDP కి వేస్తాం...
👏👏👏👍
Good bro😊😊😊
Good decision
Same situation bro edho ankunna jagan ni 2019, andharni erripuk*ni chesaadu🥲
Good Decision bro
Journalists rocking ... super I ever seen such sensible questions..we appreciate real journalism and open discussion...all the best Patrika brothers..🎉🎉
అయన మాటాడిన మాటలన్నీ అబద్దాలే ఈ నాటకాల బాబు నీ ఎవరు నమ్మడం లేదు జై చెంద్రబాబు గారు జై చంద్రబాబు గారు జై చంద్రబాబు గారు జై జై జై
ఆడియో లీక్ అయిందని చెప్తున్నారు కానీ ఆడియో నాది కాదు అని చెప్పట్లేదు🎉
Prostitution legal bro India lo.
Mee sakha ki meeru em eekavu ani adagali
@@intellectualindian2486CBN valla avvale ani cheptadu, simple
Exactly same doubt bro....audio naadi kaadu ani okka kuda cheppatledu
మా ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న కర్మ .... 😒😒😒😒😒😒😒😒
ప్రజల మనసుల్లో ఉన్న మాటలు జర్నలిస్ట్ గారు సూపర్ గా అడిగారు అండి సూపర్ ఎన్టీవీ మీద ఇప్పుడు నాకు గౌరవం పెరిగింది
Vaallaki praja naadi telsu 😊
ఆ ఏడుపు వాల్యూ ఎలక్షన్ తరువాత తెలుస్తది ఆంబోతు
పొట్టోనికి అందరూ కలసి ఆట ఆడుకున్నారు....😂😂
😂😂😂😂😂😂
🤣🤣🤣
❤
Super
Aaata kaadu
Dooollaaaa teeerchesaaru😂
అవును TRS నీ సంకనకించారు, వైసీపీ కి కూడా నాకిస్తారని అశిశిస్తూ……
Correct ga chepparu bro
అంతేగా అంతేగా
😂
Trs ni naakinchadam foolishness but ycp ni naakinchadam wise ness
Wt u know about trs
అందరూ కలిసి పోలవరం గురించి foodball ఆడుకున్నారు కదా పొట్టోడికి దోలా తీరింది 🤣🤣🤣🤣
ఈ ముండలు 5 సంవత్సరాలనుండి చేసినవి ఆరోపణలు నిజాలు ఉంటే గ్రేట్ రాష్టానికి చేసింది సూన్యం
Mugguru mudhanastpu MUNDALU road lu pattukune thiruguthunnaru aa EDHAVA MUNDALU gurinchi maatlaadithe baaguntundhi
@@tammavenkatavaralakshmi746vaddhuely malli feel avthuru koncham side ipondi madam
Nadhi andhra nenu nashtapoya ee govt valla.
@@tammavenkatavaralakshmi746miru maararu akada oka questions ki ayna correct ga answer chesada?? Asalu intha ghoram ga chesina Parimalana chusi kuda ah Jagan ki ela support chestunaru
@@tammavenkatavaralakshmi746maku telusu meru akkasu tho matladutunnaru Ani kani alochinchi matladandi..... 5 years nundi am chesrane adigaru daniki meru vattasu palukutunnaru ...
1st Question 1st Wicket
ముగ్గుల పోటీలో ఫైనలిస్ట్ సంజన సుకన్య
😂
ప్రతి క్వెషన్ దాటవేస్తుంటే ఏం అడుగుతారు.అంతటి విలేకర్ల నే బయపెడుతుంటే ఇంకా సామాన్యులు ఏం చేస్తారు...
జలగ శాఖామంత్రికి జవాబులు చెప్పలేక కోపం వస్తుంది
Nijam ra babu
ఆయన నోరు తెరిస్తే అని అబద్ధాలే 😂
మీరంతా వేస్ట్ రా tv5 మూర్తి ఉంటే రాంబాబు గాడు ఉచ్చ పోసుకుని పోతాడు ఇక లైఫ్ లో ప్రెస్ మీట్ కి రాడు అది మూర్తి అన్న కెపాసిటీ
అయ్యి ఎల చెప్పనవు అన్న ఇదె నిజం
TDP విజయ౦
What about Job Calendar
What about Mega DSC
What about New Companies
What about Roads
What about Capital
What about Liquor Ban
What about CPS
What about Polavaram
What about Special Status
What is the contribution of IT Minister
What is the contribution of Tourism Ministet
What is the contribution of Irrigation Ministet
& lot more questions
Adavvadamma..
Meru chaduvukondi memu jobs evamu
మీరెందుకు ప్రత్యేక హోదా అన్నారు
ఇంత తల పొగరా?? ఇలాంటి వాళ్ళని చట్ట సభల్లో స్థానం ఇవ్వకూడదు
Supergaa adigaaru
జై జనసేన జై టిడిపి జై బిజెపి
అయ్యా ఆ కొడాలి నాని నీ కూడా ఈ ప్రోగ్రాం కి పిలిచి మాట్లడచ్చు కదండయ్య్య మీకు దండం పెడతాను.....
కొడాలి ఎందుకు వస్తాడు వాడు రాడు
Adu radu
Kodali vaste Inka kotha bothalu nerchokovachu
కుప్పం లో గేట్లు గురించి అడిగిన ప్రశ్నకు ఇరిటేట్ అవ్వాల్సిన అవసరం ఏముంది?? ఇరిగేషన్ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున నీటి పారుదల ప్రాజెక్టు ఎందుకు నిర్వీర్యం అయ్యిందో నీటి పారుదల శాఖ మంత్రి గా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా?? ఇరిగేషన్ మంత్రిగా చేసిన పనులు ఏమిటో కూడా చెప్పలేక పోతున్నావు అంటే , ఇంక నువ్వు నీ పార్టీ రాష్ట్రంలో ఉండే అర్హత ఉందా??
ఈ రేంజిలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు గురించి అడిగితే ఉంటది నా సామి రంగ.... సుప్రీంకోర్టు అవసరమే లేదు
మొత్తానికి కుప్పం గేట్ లకోసం అడగకుండా చేసారు
😂😂
Chandra Rocks ❤ Ambati Shocks😅
Journalist: kuppamlo ghetlu ekkadiki poyayi sir😂
Minister: Irritate cheyaku nannu 🤦🏻♂️
ఇలాంటి డిబేట్ పెట్టి గట్టిగా అడగవలసి అవసరం ఎంతైనా ఉంది మీడియా కి ఊరికే భజన డిబేట్ లు కాదు పెట్టేది... అప్పుడే జనాలు ఎవరు ఏమి చేశారో తెలుసుకొని ఓటు వేసే అవకాశం ఉంటుంది...❤
Right 💯
Don't worry, we "people" know what is right and wrong, what is the Truth and what is portrayed to us as Truth. culprits can Blame whoever they want to but Coming May 13th 2024 we will do what we have to .
Only if the Govt changes Justice will be served .
Save Andhra
బాబు రాంబాబు ఊరికి.10బెల్ట్ షాప్స్ ఉన్నాయి కాకపోతే మీకు కనపడవు అంతే
Areee nenu 120 votes vepichanuuu Jagan anna kii ippudee 1000 vepisthanu TDP kiiii
Nv devudayya swami
😂
ఈన్ని కూడా ఇంటర్వ్యూ చేస్తారా 😀😀😀😀😀😀
దీనిని ఇంటర్వ్యూ అని కూడా అంటారా, వీడు దేనికైనా సరైన సమాధానం చెప్పాడా.
😂😂
Esukodaniki pilicharu😂😂😂@@venkatraovellanki6243
But as a spectator I feel all those answers are not so truthful, I guess other spectators also will feel the same...what you guys feel please comment 😅
😂😂😂
He didn't right answer any questions
Same feeling
Overconfidence to ecche answers...😮
1:03:43 అవుతాయేమో, వస్తాయేమో, చేస్తావేమో, ఇలాంటి దిక్కుమాలిన సమాధానాలు YSRCP పార్టీ వాళ్ళు మాత్రమే చెప్పగలరు 🤦🤦🤦
Finally I appreciate one of Andhra media where others are still biased.
మా ఇంట్లో 9 ఓట్లు
అన్నీ టీడీపీ janasena కూటమికే
జై janasena ❤
సేవ చేసి ఉంటే,సిద్ధం సభాలు ఎందుకు అంబటి గారు
41:41 RAMP 😂🤙🏻
Correct questions super
Ts elections mundu malla reddy ni kuda ilane interview chesaru brs poindi😂😂
Same Bro Ekkada Kuda Adhe Jaruguthundhi 😂
video chudagane ade anukunanu bro
Daridram vadilipothadi
Naku ycp gelichina perledhu kani rambabu Roja Nani Vamsi amarnath mathram gelavakudhu anthe
Interview chustunapudu same feeling
ఇతను గెలిస్తే సత్తనపల్లి ప్రజలూరు ఏర్రి పువ్వులు అయినట్టే
Bye Bye YCP
నువ్వు నీ సమాధానాలు చెబుతోంది అబద్ధం అని తెలుస్తుంది ఈ సారి మీ పార్టీ కి 175 రావు
40 వస్తాయి
Comedy interview...1 hrs continue laugh😂
Coming Soon Next AP CM My CBN
ఏదీ ఎమినా కుప్పం గేట్ ఇష్యూ మాత్రం దాటేశాడు గ మన పొట్టోడు, అందగాడు, సరద బుల్లోడు
1:02:25 వీడికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడం అంటే ఏంటో కూడా తెలీదు 🤦🤦🤦
ఈయన కి ఏం తెలియదు. అడిగేది ఒకటి ఈయన చెప్పేది ఒకటి..చల్ ఈయన ఒక మంత్రి మన కర్మ
ఎన్ టీవీ మీద నాకు ఇప్పుడు కొంచెం మంచి అభిప్రాయం వస్తుంది
Please sir you give questions paper before interview reporter
😂oka question ki correct ga answer chepaledhu 😂😂😂
Anni out of questions adigita exam ala rastaru bro
@@parameshparimi2002preparation problem bro anthe 😂😂😂
అంబటి చాల సమాదనలు చెప్పలేదు... అలాంటి సమయంలో ఏలాంటి డిబేట్ వలన మా time వేస్ట్. . Plz correct it. But good attempt.
Chala kaadu...ఒక్కడానికి kudaa😂😂😂
Ade manchidi vaadi bhuddhi bayataku vasthaadi javabhu ivvaledu ante dorikinatte gaa
పోలవరం లో క్లారిటీ లేదు
జనర్లిస్ట్ రియల్ హీరోస్.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.
ఆధారాలు బయటకు అత్తయ్య, కోడి కత్తి బాబాయ్ హత్య కేసుల్లో ఆధారాలు బయటకు వచ్చాయి కదా, అధికారం వచ్చాక వ్యవస్థలను మన గుప్పెట్లో పెట్టి ఎలా ఆడించారు నాకు తెలుసులే సంబరాల అంబటి
ముసలోడే గాని మహానుభావుడు
04:42 నోట్లో rod పెట్టాడు journalist 😂
అయినా ఈ కామం తురాణాం గాడిని కూర్చోబెట్టి మరీ ప్రశ్నలు అడగడం😂😂
Malli covering 😅
శ్యామ్ బాబు ని ఆడేసుకున్నారు ఇంకా చాలు బాబు మా శ్యామ్ బాబు బీ పి వచ్చి చచ్చిపోయేలా వున్నాడు 😂🤣👌👍🙏
ఇది అసలైన జర్నలిజంఅంటే. హేట్సాఫ్
Oka question ki kuda correct answer evaledu ఇతను, ఇతను ఒక minister mana Ap ki కర్మ రా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక సారి ఆలోచించి vote వేయాలి ఈసారి.
Exact questions
Thengithe ilaguntadi prashnalu😂🤣🤣🤣🤣
Sampradayani , Suppini , Sudhapusani ... Ambati deserves this. He is a player , he is playing indoor games with Sanjana, Sukanya. And he is a good dancer.. keep it up Ambati, kotappakonda tirunallali manchi future undi meeku
Mind poyenidhi ga asalu ycp valaki😅😅😅
😂😂😂😂
Ambati Rambabu acting super
42:26😢
Ambati is excellent spoke person, kani vidi thelivi thetalu prajala kosamu use chesthe baguntundi, Sanjana, Sukanya la mida kakunda....
రాజశేఖర్ రెడ్డి గారు ఫౌండేషన్ వేసిన పోలవరం ప్రాజెక్టు ని ఎందుకు పూర్తి చెయ్యలేదు.
After long time we can see good video ❤❤❤
Ambothu gaaa😂😂😂😂😂😂😂😂😂😂
Exlent question hour
Super questions sir
Rambabu garu answers cheppalekka pichi pichi ga matladuthunaru..
True 😂😂
CBN is the best action oriented and good implimenter. Thats why he asked polavaram.
Ante బీజేపీ దేశంలో ఎక్కడా సీట్లు రాకుండా ప్రయత్నం ఆంధ్ర ప్రజలు చేయాలి
రాయి తో రాజకీయం....😂😂😂
1:33 మన విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అది తెలిసి కూడా విద్యా రంగంలో సేవ చేశాడు అని అంటావు ఏరా... బుర్ర పోయింద
సీఎం అయిన తర్వాత మొదటి సంతకం అవ్వ తాత కు 250 పెంప చీ చీ ఆ ప్రోగ్రామ్ చూసి వింటనే ఎంత సిగ్గుపడ్డాను ఎంత పిసినారి సార్ మీరు❤
Really great jornalist brothers....
RAMBABU PLACE LO jagan UNDALANI ENDHARU KORUKUNTUNARU 🎉🎉
ఎన్నికల తరువాత టీడీపీ వస్తుంది ఆని అంబటి చెప్పాడు .. ఎన్నికల తరవాత టీడీపీ వస్తుంది capital .. పోలవరం పూర్తి చేస్తుంది ఆని అర్దం
Yes
అరే ఆంబోతు అడిగిన దానికి సమాధానం చెపు వేరే ఆన్సర్ చెప్తావు ఏంట్రా
ఈ ఆంబోతు... అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పకుండా.... అడ్డగోలుగా సమాధానాలు చెప్తున్నాడు.
Very good this type of interviews🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Chari gari ki chandra garu super
1:04:21 nannu champeyandi ra ani rambabu expression
😂😂😂yemi covering ra babu
సూపర్ జర్నలిస్టులు
Super comedy 😂😂😂😂😂
Good programme,
Gant araganta😂😂 super question
పాత్రికేయులకు సమాధానం కంటే వారి వారి ప్రతిభ చూపటానికి ప్రశ్నలు అడగటానికి priority ఇస్తున్నారు.
NOT A SINGLE VOTE FOR JAGAN FROM AMARAVATHI REGION FOR CHEATING ON CAPITAL ISSUE. NOT A SINGLE VOTE FOR JAGAN
Good question hour debate superb
Polavaram to kupam question rocks
Ambothu ganiki ...vattalu bigusukoni poinai....ekkada kuppam skit magic baita paduthundo ani
Great show and great journalist 👏.
44:54 kasta nillu tagandi😂😂😂😂😂😂😂
రాంబాబుగారు సమాధానాలు అవాస్తవాలు...జై జనసేన 🙏
Ma MLA gabbu Nayalu
monna Veediki malla Certificate kuda ichadu soumyudu ani yak cheee🤣😂🤣😂