గంట, అరగంట వెనుక ఉన్న మర్మమేంటి..? | Question Hour with Ambati Rambabu | Ntv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • గంట, అరగంట వెనుక ఉన్న మర్మమేంటి..? | Question Hour with Ambati Rambabu | Ntv
    #ambatirambabu #questionhour #ysrcp #cmjagan #chandrababu #pawankalyan #tdp #janasena #bjp #appolitics #ntvtelugu #ntv

ความคิดเห็น • 569

  • @ks1875
    @ks1875 5 หลายเดือนก่อน +546

    ఈ రిపోర్టర్ ఎవరో గాని సురేష్ కొండేటి ని మించిపోయాడు😂😂😂 రాజకీయ నాయకులను ఒక ఆట ఆడుకుంటున్నాడు.

  • @rahulgovardhan697
    @rahulgovardhan697 5 หลายเดือนก่อน +282

    ఇలాంటి వారికీ ఓటు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉండాలి సిగ్గు తూ

  • @nithishnarayana4128
    @nithishnarayana4128 5 หลายเดือนก่อน +114

    సూపర్ విలేకర్ గారు ఎవరో గాని సూపర్ క్యూస్షన్ ఎస్ ఎస్ సార్ మీకు దండం వీడు పెద్ద సంజన సుకన్య గాడు పెద్ద బేవర్స్ గాడు

  • @reddy4593
    @reddy4593 5 หลายเดือนก่อน +468

    ఇన్ని లోపాలు పెట్టుకొని డిబేట్ కి వచ్చావంటే ఏమి గుండెరా నీది 👍

  • @LSnayakLSnayak
    @LSnayakLSnayak 5 หลายเดือนก่อน +275

    సంజన సుకన్య గూర్చి మాట్లాడు చెప్పుతాడు కానీ పోలవరం గూర్చి అడగవద్దు

    • @bodduyernaidu1042
      @bodduyernaidu1042 5 หลายเดือนก่อน +4

      Polavaram gurunchi vadiki em teliyadhu

    • @satyanarayanapullagura4551
      @satyanarayanapullagura4551 5 หลายเดือนก่อน +3

      సంజన సుకన్య గురించి కూడా
      చెప్పడు

    • @rammohanraogaddam8655
      @rammohanraogaddam8655 4 หลายเดือนก่อน +2

      Polavaram sanjana sukanya chusukuntaru babu.

  • @KoduriMahesh-js8lj
    @KoduriMahesh-js8lj 5 หลายเดือนก่อน +148

    అంబటి గారు ఈసారి ఓడిపోతున్నారు

  • @GOPIKRISHNA-x4k
    @GOPIKRISHNA-x4k 5 หลายเดือนก่อน +356

    లీక్ ఆయిన తరువాత నుండే ఈ అంబోతో జుట్టు కీ రంగు వేయటం లేదు 😂

    • @sriharichalamala7165
      @sriharichalamala7165 5 หลายเดือนก่อน +8

      It's true

    • @rajeshv2576
      @rajeshv2576 5 หลายเดือนก่อน +5

      I think u r correct bro

    • @kmkumar9946
      @kmkumar9946 5 หลายเดือนก่อน +4

      Yesss

    • @lakshminag.naraharisetty
      @lakshminag.naraharisetty 5 หลายเดือนก่อน +5

      😂😂😂😂 కరెక్ట్ బ్రో

    • @raghavach1818
      @raghavach1818 5 หลายเดือนก่อน +5

      Yes, nenu pathithuni, age lo pedhavadini ani anipinchukotaniki.

  • @PrakeshAlamuru-jh9ki
    @PrakeshAlamuru-jh9ki 5 หลายเดือนก่อน +141

    ఒక్క పోలవరం ప్రాజెక్టు ఎందుకు కడుతున్నారో తెలుసుకోవడానికి ఐదేళ్లు సరిపోలేదు ఈ ఇరిగేషన్ మినిస్టర్ కి

  • @arunmamidi4095
    @arunmamidi4095 5 หลายเดือนก่อน +69

    ఇటువంటి రిపోర్టర్స్ మనకి చాలా అవసరం.

  • @ravipaila8601
    @ravipaila8601 5 หลายเดือนก่อน +240

    మన వాడికి ఒక్కసారిగా గుత్తి గలగల ఆడిపోయింది... "ఆడియోలు అనుకున్నాను, వీడియోలు కూడా వచ్చేస్తాయా" అని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు😂😂😂

    • @Quotes_chronicles
      @Quotes_chronicles 5 หลายเดือนก่อน +8

      😂😂😂

    • @kmkumar9946
      @kmkumar9946 5 หลายเดือนก่อน +4

      😂😂😂😂😂😂😂

    • @MaheshBabuakula
      @MaheshBabuakula 5 หลายเดือนก่อน +3

      Lolzzz

    • @ramireddygorusu7356
      @ramireddygorusu7356 5 หลายเดือนก่อน +4

      What a comment ravi bro..... Excellent

    • @MrAK92
      @MrAK92 5 หลายเดือนก่อน +2

      😂😂

  • @narendrakumarchereddy8748
    @narendrakumarchereddy8748 5 หลายเดือนก่อน +51

    ఇలాంటి వాళ్ళకి రాజకీయంగా సమాధి కట్టాలి

  • @chepurisiva4019
    @chepurisiva4019 5 หลายเดือนก่อน +111

    సత్తెనపల్లి కి ఏమీ అభివృద్ధి చేశారో అడగండి

    • @madanmohan3541
      @madanmohan3541 5 หลายเดือนก่อน +5

      Ghanta araganta scheme offer pettadu

  • @LRajasekhar-cl2es
    @LRajasekhar-cl2es 5 หลายเดือนก่อน +220

    పేటీఎం ఛానల్ లోనే ఆంబోతు నీ ఆదుకున్నారు అంటే 😂

    • @venkatanarayana9977
      @venkatanarayana9977 5 หลายเดือนก่อน +9

      Yes Bro mana Chanel lone manaku thadisi pothundhi prestation chusthene thelusthundhi

    • @RMD321
      @RMD321 5 หลายเดือนก่อน +2

      Tdp win ani artmaa

    • @srivasudev
      @srivasudev 28 วันที่ผ่านมา +1

      ​@@RMD321yesssssssssss, already won.

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 5 หลายเดือนก่อน +49

    నిజమైతేనే కదా లీక్ అయ్యింది. లేనిది ఉర్కే రాదు కదా ?? అది ఎలా మర్చిపోయావు కాంబాబు. నిప్పులేనిదే పొగరాదు.

  • @VenkkiBoppa-in1ff
    @VenkkiBoppa-in1ff 5 หลายเดือนก่อน +21

    West మంత్రి

  • @yennenareshkumar3667
    @yennenareshkumar3667 5 หลายเดือนก่อน +145

    Nissigguga అబద్ధాలు చెబుతున్నాడు ఆంబోతు

    • @upendrabalija9835
      @upendrabalija9835 5 หลายเดือนก่อน +4

      Ade Ambothu Speciality 😂😊

  • @RamRahim-xd5xx
    @RamRahim-xd5xx 5 หลายเดือนก่อน +56

    అసలు సిసలైన ఒరిజినల్ జర్నలిస్టు

  • @dr.p.srinivas908
    @dr.p.srinivas908 5 หลายเดือนก่อน +40

    ఆడియో లీక్ అయినప్పటి నుండి అంబటి గారు జుట్టు కు కలర్ వేయడం లేదు

    • @satisha13731
      @satisha13731 5 หลายเดือนก่อน +2

      Sukanya vodhu Ani cheppindhi

  • @Manoha-o4b
    @Manoha-o4b 5 หลายเดือนก่อน +91

    వీడియో లేదు లె..ఉంటే పుంగి పగిలేది ఈ పాటికి ఆంబోతు కి😂

  • @ramanakanchiraju2105
    @ramanakanchiraju2105 5 หลายเดือนก่อน +50

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత పాపం చేసుకుంటే వీళ్లు మంత్రులు MLA లు అయ్యారు.

    • @moghalbadsha5015
      @moghalbadsha5015 5 หลายเดือนก่อน

      పాపం చేసుకుంటే అవ్వరు. అభిమానిస్తే (ఓటు) వేస్తే అవుతారు.

    • @satishkymx5803
      @satishkymx5803 5 หลายเดือนก่อน +8

      ఇలాంటి వారికి ఓట్లు వేసినoదుకే ఆంధ్ర ప్రజలు గొర్రెలు అయ్యారు....

    • @moghalbadsha5015
      @moghalbadsha5015 5 หลายเดือนก่อน +1

      @@satishkymx5803 గొర్రెలు అవ్వటానికి మనం ఏమి బ్రిటిష్ రాజ్యాంగములో లేదు. బ్రిటిష్ ప్రభుత్వములో లేదు. పవిత్రమైన భారతదేశ రాజ్యాంగంలో ఇంకా పవిత్రమైన భారత ప్రభుత్వంలో పౌరులుగా మనకు కావలసిన ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా ఆ ప్రభుత్వాన్ని అడగటానికి తప్పులు సరిదిధిటానికి పవిత్రమైన ప్రతిపక్షన్ని కూడ ఎంచుకొని స్వేచ్ఛ వాయువులు పిలుస్థూన్నమూ.

    • @Hindustanii1011
      @Hindustanii1011 5 หลายเดือนก่อน +2

      Daimaond Rani kooda.

    • @sravankannekanti4430
      @sravankannekanti4430 5 หลายเดือนก่อน +1

      ​@@moghalbadsha5015 Bro vadu adagaledha aa audio meru vinaledha... Aambothu garu matladina audio.
      Inka support cheskovadm me kharma bro. Mundu where is rajadhni ani adagandi.

  • @Tiger-by1fm
    @Tiger-by1fm 5 หลายเดือนก่อน +52

    ఈ మంత్రి కంటే చాకలోడు మేలు ఇతనికి ఏమి తెలుసని మంత్రి పదవి ఇచ్చారు అంబటికి డాన్స్ చేయడం తప్ప

    • @maheshgolajapu8865
      @maheshgolajapu8865 5 หลายเดือนก่อน

      Ante చాకలి valaki emi thelidana అర్దం... Ye caste religion ని kalapakandi bayya politics loki

    • @PothakamuriVaniramana
      @PothakamuriVaniramana 5 หลายเดือนก่อน

      Veedi boda dance, ambothu veedikanna baagaa chesthundi.

  • @raghuk5523
    @raghuk5523 5 หลายเดือนก่อน +43

    Jai Janasena Jai TDP 🎉

  • @Andhrameluko
    @Andhrameluko 5 หลายเดือนก่อน +38

    సీఎం నీ కూడా ఇలానే చేయండి babu

  • @surendrasakhamuri8079
    @surendrasakhamuri8079 5 หลายเดือนก่อน +23

    ఆయన అలా చెప్పడు. రేపు గట్టిగ ఎంక్వయిరీ చేయాలి

  • @shaikshafiulla8578
    @shaikshafiulla8578 5 หลายเดือนก่อน +30

    ఎన్టీవీ వారికి అభ్యర్థన
    జగన్ గారిని , సిబిఎన్ గారిని ఇంటర్య్వూ చెయ్యగలరు రాష్ట్ర పరిస్థితి పై 🙏

  • @AkashReddy-p7i
    @AkashReddy-p7i 5 หลายเดือนก่อน +7

    ఈ షో కి జగన్ ని కచ్చితంగా గా తీసుకు రావాలి.... జగన్ కూడా ఈ షో కి రావాలి... మీడియా అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి... ఇదే మా కోరిక

  • @lakshmilakshminarayanan8094
    @lakshmilakshminarayanan8094 5 หลายเดือนก่อน +33

    బలే దొరకడు..😂😂అరగంట బాబు

  • @abhirampspk6197
    @abhirampspk6197 5 หลายเดือนก่อน +27

    Superb questions
    Ambothu shocks😂

  • @shaikshafiulla8578
    @shaikshafiulla8578 5 หลายเดือนก่อน +21

    ఆంబోతు ను ఆవుల గురించి అడిగితే చెబుతాడు పోలవరం గూర్చి అడిగితే ఏం చెబుతాడు

  • @bknaresh1106
    @bknaresh1106 5 หลายเดือนก่อน +36

    నువ్వు గెలిచాక ఏమి చేశావ్ రా😂😂

  • @raghureddy265
    @raghureddy265 5 หลายเดือนก่อน +39

    అరుస్తు చెపితే అబద్ధం నిజాం కాదు కదా సుకన్య

  • @crazykids2889
    @crazykids2889 5 หลายเดือนก่อน +38

    వాడిని ఎందుకు అడుగుతారు వాడు వినడు😂

  • @muppasaniprasad1718
    @muppasaniprasad1718 5 หลายเดือนก่อน +13

    రిపోర్టర్ ప్రశ్నకు నవ్వు ఆపుకో లేక పోయాను.

  • @prasadyadav879
    @prasadyadav879 5 หลายเดือนก่อน +17

    సంప్రదాయాన్ని సూపిణి సుందపుసానే

  • @guruswamypulikanti4646
    @guruswamypulikanti4646 5 หลายเดือนก่อน +6

    Devuda superb interview

  • @Ahaadirindivlogs
    @Ahaadirindivlogs 5 หลายเดือนก่อน +55

    Ganta
    Arra ganta
    Ambothu 😅

  • @dorasanipallisham8820
    @dorasanipallisham8820 5 หลายเดือนก่อน +8

    వీడికి గంట అరగంట సరిపోదంట మొత్తం కావాలంట ఎలక్షన్ అయిపోయాక మొత్తం ఇస్తారు లే రాంబాబు

  • @haneeshssr5777
    @haneeshssr5777 5 หลายเดือนก่อน +7

    Chari garu matram 🙌

  • @GOPIKRISHNA-x4k
    @GOPIKRISHNA-x4k 5 หลายเดือนก่อน +45

    మరి pk మూడు చేసుకున్నారు అంటారు గా మరి వాళ్ళు ఎవరైనా మీ ముందు కీ వచ్చి చెప్పారా

  • @duggiralaramesh4724
    @duggiralaramesh4724 5 หลายเดือนก่อน +22

    ఓరి నాయనా మీరు తెలంగాణ లో టిఆర్ఎస్ వాళ్లని ఇంటర్వ్యూ చేశారు మీ ఇంటర్వ్యూ వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ మొత్తం పోయింది

  • @downtoearth4692
    @downtoearth4692 5 หลายเดือนก่อน +25

    😂😂😂 నా వీడియో నా ఆడియో గురించి అంటే ఒప్పుకున్నాడు😅😅

  • @sailishanthVolg
    @sailishanthVolg 5 หลายเดือนก่อน +7

    Super

  • @sirisharacharla3572
    @sirisharacharla3572 5 หลายเดือนก่อน +3

    Superrrr conversation. Ilage rajakiya nayakulani iragadiyali

  • @naveenyadav3182
    @naveenyadav3182 5 หลายเดือนก่อน +43

    Movie actor 😂

  • @prakki1434
    @prakki1434 5 หลายเดือนก่อน +5

    Please Save Andhra Pradesh from waste CM Jagan No roads No companies invested No revenue to state No Jobs No Future🙏🏻

  • @SrinivasGuptaTavva
    @SrinivasGuptaTavva 5 หลายเดือนก่อน +9

    S.correct

  • @RajaRoy-ry1pw
    @RajaRoy-ry1pw 5 หลายเดือนก่อน +13

    సుక్కు నీ అడుగు వెళ్లి చెపుతుంది😅 రామ్ బాబు నీ అడగడం వెస్ట్ సుకుని అడగాలి ఎంత సేపు స్టాడో అని 😅 ఇరిగేషన్ మినిస్టర్ అయితే మీకు అంత చెప్పాలా ఏంది అన్న అంటాడు 😂

  • @narraganesh9312
    @narraganesh9312 5 หลายเดือนก่อน +4

    ఇలాంటి వారికి ఓట్లు వేస్తున్న ఏపీ ప్రజలకు 🙏. అది కూడా గెలిపిస్తుర్రు కర్మ

  • @srianudeep9540
    @srianudeep9540 5 หลายเดือนก่อน +6

    గంట అంటే చిన్న అని అరగంట ఐతే పెద్ద అని

  • @vvradhi8718
    @vvradhi8718 5 หลายเดือนก่อน +16

    Bale football aadesukunnaaru kambabu ni😂

  • @devendrareddy816
    @devendrareddy816 5 หลายเดือนก่อน +2

    Ambati ni correct ga adigaru brother,

  • @arisenkalamohanrao3870
    @arisenkalamohanrao3870 5 หลายเดือนก่อน +2

    Vilekar gaaru super bro

  • @chinna5187
    @chinna5187 5 หลายเดือนก่อน +3

    సత్తెనపల్లి లో ఈసారి గంట అరగంటకు ఓటమి ఖాయం

  • @mallinathudup.t.3354
    @mallinathudup.t.3354 5 หลายเดือนก่อน +2

    Reporters are very good. Keep it up.

  • @doddakachiranjeevi7143
    @doddakachiranjeevi7143 5 หลายเดือนก่อน +3

    అడిగిన దానికి చెప్పడు ఆయన అనుకున్నదే చెప్తడు మి ప్రశ్నలకు జవాబులు కావాలనుకుంటే సంజన శుకన్య ల దగ్గరకు పోoడి అంతేగాని మామని ఇబ్బంది పెట్టకoడి ఐనా గంట అరగంట సరిపోనీకి ముసలోడనుకు న్నార అంబొతుకు ఉన్నంత స్టామిన ఉంది అత్తకే మంట పుడతాoది

  • @tirumalaraogude2907
    @tirumalaraogude2907 5 หลายเดือนก่อน +1

    good question hour program

  • @variganjisuneel2153
    @variganjisuneel2153 5 หลายเดือนก่อน +3

    Journalist and Journalism in India what a questions they are asking wow

  • @vinaykatthi2305
    @vinaykatthi2305 5 หลายเดือนก่อน +18

    Konchem Subject Kuda ledhu 😂😂

  • @narraganesh9312
    @narraganesh9312 5 หลายเดือนก่อน +4

    గంట, అరగంట అడిగిన రీపోటర్లు సూపర్

    • @butchibrammam3151
      @butchibrammam3151 5 หลายเดือนก่อน

      నిజమే తమ్ముడు భలే అడిగారు

  • @Manideepreddy96
    @Manideepreddy96 5 หลายเดือนก่อน +22

    ⏭️2019 తర్వాత:
    ➡️ 40 వేల బెల్టు షాపులు బంద్
    ➡️రుచికరమైన బ్రాండ్లు బంద్
    ➡️ప్రైవేట్ wines బంద్
    ➡️రేట్లు డబుల్
    ⏭️ దీని వలన 60% బీర్లు, 45% మందు అమ్మకాలు పడిపోయాయి..✅ ఇది YCP మద్యపాన నియంత్రణ విజయమే 🎉
    ⏭️ అమెరికా చాలా సార్లు ప్రయత్నించిన మధ్యపాన నిషేధం చేయలేకపోయింది..జగన్ ఎంత !

    • @reddym4334
      @reddym4334 5 หลายเดือนก่อน +6

      E sari kuda vote vesi m kudicipo

    • @aaadibandi9750
      @aaadibandi9750 5 หลายเดือนก่อน +3

      Cheddy ki alane unati lee😅

    • @Appsc_Gr2
      @Appsc_Gr2 5 หลายเดือนก่อน +4

      అమెరికా మధ్య నిషేదం కోసం ప్రయత్నం చేసింద అదెప్పుడు రా... అమ్మకాలు తగ్గితే ఆదాయం అన్ని రెట్లు అధికంగా ఎలా వస్తుంది రా...

    • @SunilBanu-r6y
      @SunilBanu-r6y 5 หลายเดือนก่อน +1

      Adhayam maatram double perrigindhi...

    • @Cyber_army06
      @Cyber_army06 5 หลายเดือนก่อน

      Boomboom😂

  • @butchibrammam3151
    @butchibrammam3151 5 หลายเดือนก่อน +3

    ఎందుకొచ్చిన ఆకుడయ్యా ఎందుకొచ్చిన ఆగుడు చేస్తే ప్రజలకు న్యాయం చేయటం అందరి ఎమ్మెల్యేలు ఎలా ఉంటున్నారు మీరు ఎలా ఉంటున్నారు దున్నపోతు వాగుడంతా వాగుతున్నారు

  • @darlinganil9106
    @darlinganil9106 5 หลายเดือนก่อน +5

    Chary fans...🔥🔥

  • @PraveenKumar-hk4sr
    @PraveenKumar-hk4sr 5 หลายเดือนก่อน +6

    కామ బాబు
    సంజన సుకన్య ఏక్కడారీ

  • @challagarigasreenu5657
    @challagarigasreenu5657 5 หลายเดือนก่อน +1

    Good job

  • @madhukommana3650
    @madhukommana3650 5 หลายเดือนก่อน

    This is one of the good programme

  • @saikiranbollineni5052
    @saikiranbollineni5052 5 หลายเดือนก่อน +4

    Irrigation department gurnchi adagandi...

  • @ksrc5600
    @ksrc5600 5 หลายเดือนก่อน +1

    Super reporter First time 🎉🎉🎉

  • @VenkkiBoppa-in1ff
    @VenkkiBoppa-in1ff 5 หลายเดือนก่อน +5

    Ji cbn

  • @chakalihanumathu4382
    @chakalihanumathu4382 5 หลายเดือนก่อน

    Good shatri garu super

  • @DigitalInvestments-y4q
    @DigitalInvestments-y4q 5 หลายเดือนก่อน +6

    😂😂😂😂😂 water taguuu baaa Chillll 😂😂

  • @venugopalhemadri5436
    @venugopalhemadri5436 5 หลายเดือนก่อน +7

    Ambotu

  • @smartwings9236
    @smartwings9236 5 หลายเดือนก่อน +9

    Andaru kalipi questions tho rod veseaaru gaa maa annaaku,,,cover cheyaaalekaa sachadabba

  • @f7359
    @f7359 5 หลายเดือนก่อน +1

    Jai TDP

  • @srinivasareddy2946
    @srinivasareddy2946 5 หลายเดือนก่อน +1

    Please save Andhra

  • @praveenatukuri8300
    @praveenatukuri8300 5 หลายเดือนก่อน +16

    Actor ambothu 😂😂😂

  • @prasad6523
    @prasad6523 5 หลายเดือนก่อน +1

    Ambati rambabu vinadu vedhavalake vedhava😂😂 Jai janasena ❤

  • @manikumarkumar8231
    @manikumarkumar8231 5 หลายเดือนก่อน

    సూపర్ క్వశ్చన్

  • @ramanavenketramana9886
    @ramanavenketramana9886 5 หลายเดือนก่อน +1

    Jai janasena

  • @divyam7225
    @divyam7225 5 หลายเดือนก่อน +13

    Ask polavaram

  • @sivasankara3434
    @sivasankara3434 5 หลายเดือนก่อน

    👍👍👍👍👍

  • @kpolineni
    @kpolineni 5 หลายเดือนก่อน

    Good answer ambothu

  • @pavankumar-wj4lk
    @pavankumar-wj4lk 5 หลายเดือนก่อน

    Sambaralu Rambabu 🎉
    Manichi rasiiiii kuluuuuu

  • @masunoorthippesh3381
    @masunoorthippesh3381 5 หลายเดือนก่อน

    గంటా అరగంట శ్యాంబాబు నీకు 2024 నీకు ఉంటుంది నీకు ఆంబోతు

  • @nareshd6823
    @nareshd6823 5 หลายเดือนก่อน

    Hatsoff journalist

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 5 หลายเดือนก่อน +2

    ఈసారి ఒకవేళ నువ్వు అసెంబ్లీకి ఎలెక్ట్ ఐతే తప్పకుండా ఏడుస్తావు..ఎందుకు వచ్చాము అసెంబ్లీకు అని..

  • @varaprasad2983
    @varaprasad2983 5 หลายเดือนก่อน +1

    Best actor....

  • @sureshellandhula6666
    @sureshellandhula6666 5 หลายเดือนก่อน

    రిపోర్టర్ ధైర్యానికి మెచ్చుకోవాలి

  • @jogamunikishorereddy4970
    @jogamunikishorereddy4970 5 หลายเดือนก่อน

    Great gernalists

  • @sarathpatnaik3586
    @sarathpatnaik3586 5 หลายเดือนก่อน +3

    Inko sari press meet pettadu😅

  • @venkatasatyanarayanakottap746
    @venkatasatyanarayanakottap746 5 หลายเดือนก่อน

    ఎందుకన్నారో తెలియదా ఆంబోతు. ఎంత నటిస్తున్నావురా, పోతావురా, నాశనమైపోతావురా. దేవుడున్నాడురా

  • @coolBabu197
    @coolBabu197 5 หลายเดือนก่อน +1

    Video's అంటే suddenly shock ayaru fafam... Live lo vunadpudu odiliraoo ani

  • @dompriyarao5256
    @dompriyarao5256 5 หลายเดือนก่อน

    Anchor super

  • @sreenandi
    @sreenandi 5 หลายเดือนก่อน

    Ohhho ho

  • @bsurendramathematics6057
    @bsurendramathematics6057 5 หลายเดือนก่อน +1

    0.21 మాకు తెలుసులే రా (రవితేజ డైలాగ్)

  • @hariprasadhari342
    @hariprasadhari342 5 หลายเดือนก่อน +1

    లీకులు అని అన్నావు అంటే అసలు విషయం ఉన్నట్లే గదా కాంబాబు

  • @IrpaSatyanarayan
    @IrpaSatyanarayan 5 หลายเดือนก่อน

    న్తవః ఛానల్ చేలైటు సూపర్

  • @tatikrishna9724
    @tatikrishna9724 5 หลายเดือนก่อน

    Rambabu ni chedugudu adukuntuna reportes excellent

  • @ravitalabathula3105
    @ravitalabathula3105 5 หลายเดือนก่อน +5

    వాడేమైనాఏమైనా ఆంధ్రప్రదేశ్ కి గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడా గొప్పగా చెప్పుకోడానికి చేసిందంతా చీకటి పనులు

  • @srinivasaraod735
    @srinivasaraod735 5 หลายเดือนก่อน

    Reporter nuvvu legend bhayya

  • @prathi05
    @prathi05 5 หลายเดือนก่อน

    Rambabu గారు, it is really tough for you to win this time.