US Election: అమెరికా రాజకీయాల్లో తమ ఉనికి చాటుతున్న భారత సంతతి నేతలు ఏమంటున్నారు? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ต.ค. 2024
  • అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న తొలి భారత సంతతి మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టిస్తుండగా... మరో ఐదుగురు ఇండియన్ అమెరికన్లు ప్రస్తుతం అమెరికన్ కాంగ్రెస్‌లో సభ్యులుగా ఉన్నారు. అమెరికా రాజకీయాల్లో భారత సంతతి వారి ప్రాతినిధ్యానికి సంబంధించి ఇదే అత్యధిక స్థాయి. మరి వీరంతా ఎలా ఆలోచిస్తున్నారు. బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.
    #USElection #AmericanIndian #Indian #KamalaHarris #DonaldTrump
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

ความคิดเห็น • 19

  • @srinivas_chippala
    @srinivas_chippala 2 วันที่ผ่านมา +10

    ఇందులో అసలు రామస్వామి పేరే ప్రస్తావించలేదు.

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 2 วันที่ผ่านมา +7

    They are all usa citizens and work for their country. So we need not give much importance to them.

  • @mohanswarup6205
    @mohanswarup6205 2 วันที่ผ่านมา +5

    Vivek Rama swami u will hear this name as a president of United States in decade 😊

  • @umasat1976
    @umasat1976 วันที่ผ่านมา

    Excellent

  • @amourya3159
    @amourya3159 2 วันที่ผ่านมา +10

    First of all vallevaru Indian citizen kadu American citizen ok na once okkasari vallu Americans ayyaka malli bharat tho link cheyoddu

  • @bssp815
    @bssp815 2 วันที่ผ่านมา +3

    ఈ సంగతి.. ఐదేళ్ల క్రితమే.. తెలుగు దేశం యువరత్న లోకేష్ బాబు గారు చెప్పారు.

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 วันที่ผ่านมา +1

    USA లో ఉద్యోగాలు దొరక్క మన భారతదేశం నిరుద్యోగ యువత USA లో అనేక కష్టాలు పడుతున్నారు , స్థిరపడిన వారు భారతీయ యువత గురించి ఎప్పుడూ ఆలోచించం
    చేయరు

  • @PriyaG-bz7iq
    @PriyaG-bz7iq วันที่ผ่านมา

    But ekkada anta eme ledhu

  • @umasat1976
    @umasat1976 วันที่ผ่านมา

    If she live in India, she never reach that level

  • @johnson7849
    @johnson7849 2 วันที่ผ่านมา +3

    Akada kula gajji techaru mana valu

  • @chinnakasi
    @chinnakasi 2 วันที่ผ่านมา

    Indian are great ladies and gentlemen 🎉🎉🎉🎉🎉

  • @tnareshtirumalasetty
    @tnareshtirumalasetty 2 วันที่ผ่านมา

    No use for india

  • @villans9879
    @villans9879 2 วันที่ผ่านมา

    Ekdiki velina mana Indians *Tagedhele*

  • @paul466
    @paul466 2 วันที่ผ่านมา +2

    ❤ daaaaaa Indians