ఎపుడో ఘంటసాల గారు పాడితే విన్నాను. ఇపుడు మీరు చాలా అద్భుతంగా p. సుశీల లాగా అందంగా అర్థాలసహితం ఎంతో చక్కగా సుస్వరామైనా గాన మాధుర్యం తో ఎంతో కష్టమైనా సులభం గా నేర్పించారు మీకు ఇవే మా నమస్సుమాంజలులు 🙏🙏🙏🙏🙏🙏
గీత సుమాంజలి కి నమస్సుమాంజలి ఆశీర్వాదాలు ఈరోజు ఈ పాట ఎంత చక్కగా ఉంది అంటే ఆహాహా తన్వితవము లో ఓలలాడేను. నిజంగా జయ దేవుడికి షక్ష ప్రణామాలు పాదాభివందనాలు మీకు ఆశీర్వాదాలు❤🎉🎉
నమస్కారం అమ్మ..🎉 ఈ జయదేవుని అష్టపది వింటున్నంత సేపు పాడుకుంటున్న ఎంతసేపు.. ఎంతో అద్భుతమైన అనుభూతి కలిగింది. మళ్లీ మళ్లీ పాడాలి వినాలి అనిపించేటట్టు గా ఉంది.. చాలా ఆనందానికి లోన య్యాము. ఒక చక్కటి జయదేవుని అష్టపదిని నేర్పినందుకు ఎంతో రుణపడి ఉంటాం అమ్మ మీకు.. అనేక అనేక ధన్యవాదాలు మీకు..🎉🎉🎉
Dhanyavaadamulu Madam, chala manchi Astapadi nerpincharu.
చాలా అద్భుతంగా నేర్పారు మేడం మీరు చాలా బాగా పాడారు
Amma chala Happy gavinndi meru padu thunte
Meeru ee paata nerpinchinaa adbhuthangaa vuntundi madam 🙏🙏💕
చాలా చక్కగా భావాన్ని వివరించి బాగా నేర్పించారు అమ్మ పాదాభివందనం 🙏💐
Dhanyavad guruji❤
Tq madam midwara chala songs nerchukuntunam meeru nerpinchevidhanam chala bagundi
Sooooooper soooooper mam ganapathi thalam nerchukunnanu mam tqqqq soooo muchhhh mammmm
ఎపుడో ఘంటసాల గారు పాడితే విన్నాను. ఇపుడు మీరు చాలా అద్భుతంగా p. సుశీల లాగా అందంగా అర్థాలసహితం ఎంతో చక్కగా సుస్వరామైనా గాన మాధుర్యం తో ఎంతో కష్టమైనా సులభం గా నేర్పించారు మీకు ఇవే మా నమస్సుమాంజలులు 🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna,,super good for teaching.may Radha Krishna bless you mam🙏🙏🙏
Thank u గీతాంజలి గారు. తప్పకుండా నేర్చు కుంటాను. చాలా చక్కగా గైడ్ చేస్తున్నారు.
🎉🎉🎉మీకు చాలా ధన్య వాదాలు అమ్మా సరస్వతి దేవీ.....
Good morning amma. Amma miru padite chala chala bagundi Amma. Inka inka vinali anipostundi. Super❤amma. Amma nakosam kunda gowravara getam vedio chesi pettandi amma plz request. Nenu sangeetam nerchukuntunnanu. Monnati varaku koncham ibbandi padedanni. Mi vedio s chusaka naku chala esey anipistundi amma. Chala chala bagunnai. Amma janta swralu taruvata continue vedios pettandi Amma plz Amma request. Miku ma padabhi vandhanam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతః ❤❤
Chaala Chaala Chaala baaga padaru madam Thank you so much madam. Mee voice very nice baaga neruputunnaru madam.
God bless you madam❤🎉
చాలా బాగా ఉంది అమ్మ ధన్యవాదము
Thalli , thandri , Guruvu, Daivam
🙏🙏🙏🙏
Meeru soooooooper guruji
Super guru ji madam👏👏👏💐🙏
Mam first vintunnanu 🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤ Thank u soooooooooooo much mam
So nice mam and also your co singers thanks mam🙏🙏🙏🙏
చాలా ధాన్యవాదాలు మేడం , నేను నా పిల్లలు నేర్చుకుంటున్నాం .. మీ పాట చాలా మెలోడియస్ గా వుంది మేడం🙏🏻🙏🏻🙏🏻
Beautiful 💕🙏💐
అమ్మా మీకు ధన్యవాదములు ❤🙏
Savirahe tavadhina cheppandi Amma.
Amma adhbuthamina pata nerpisthunnaru chala chala estamina pata meeku satha koti vandhanalu amma meeku ❤️👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Radhika Krishna amma meku,🙏
గీత సుమాంజలి కి నమస్సుమాంజలి ఆశీర్వాదాలు ఈరోజు ఈ పాట ఎంత చక్కగా ఉంది అంటే ఆహాహా తన్వితవము లో ఓలలాడేను. నిజంగా జయ దేవుడికి షక్ష ప్రణామాలు పాదాభివందనాలు మీకు ఆశీర్వాదాలు❤🎉🎉
Namasthe mam thanks for your video
Sri Kamskshi Navavarna keerthanam videos Pettigrew inll be very helpful ❤
Namasthe amma preperd ga unnamu nervhukovataniki amma next srimannaraya, srimannarayana song nerpinchandi amma
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super mom.paluku tynala talle nyrpincande mom
Namaste guruvu garu
Love all your tutorials 🙏🏻
ధన్యవాదములు గురువుగారు పాట రాని వారు కూడా తేలికగా పాడుకునే విధానం నేర్పిస్తున్నారు.
Your videos very useful to me thanq Madam
Thank madam namaste 🙏
Great 👍
Thank you madam ❤
Tnq so so much andi...
anni astapadu lu pxd ndi🙏🙏
Please teach all Astapadi’s mam
గీతాంజలి గారికి నమస్కారం అండీ మీరు బాగానేర్పిస్తున్నారు దసరాదగ్గరకువస్తునదికదా అందుకే దయచేసి సౌందర్య లహరికూడానేర్పించండి మేడమ్ గారు
నమస్కారం అమ్మ..🎉
ఈ జయదేవుని అష్టపది వింటున్నంత సేపు పాడుకుంటున్న ఎంతసేపు.. ఎంతో అద్భుతమైన అనుభూతి కలిగింది. మళ్లీ మళ్లీ పాడాలి వినాలి అనిపించేటట్టు గా ఉంది.. చాలా ఆనందానికి లోన య్యాము. ఒక చక్కటి జయదేవుని అష్టపదిని నేర్పినందుకు ఎంతో రుణపడి ఉంటాం అమ్మ మీకు.. అనేక అనేక ధన్యవాదాలు మీకు..🎉🎉🎉
Radhika Krishna Talab aur nashta Pratima
Thank you madam namaste