అల్లు అర్జున్ కి బెయిల్ ఎట్లొస్తది !! Sharath Kumar Sensational Interview On High Court verdict

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024

ความคิดเห็น • 298

  • @vijaya7448
    @vijaya7448 20 ชั่วโมงที่ผ่านมา +103

    మీరు హైకోర్టు తీర్పుపై చాలెంజ్ చేయండి లాయరుగారు

    • @sudhaKandibanda
      @sudhaKandibanda 20 ชั่วโมงที่ผ่านมา +3

      అవును

    • @Srirag233
      @Srirag233 16 ชั่วโมงที่ผ่านมา +6

      Lawer కీ ఎవరు సపోర్ట్ చేయరు బ్రోస్. పిల్లవాన్ని ఒక్క సినిమా వెదవ పోయి చూడటం లేదు. సినిమా వాళ్లంతా ఒక్కటే. ఒకటి అయ్యారు. కానీ మనం ఒకటి అయ్యామా ఆ బాబు కోసం

    • @laxmansunka9939
      @laxmansunka9939 16 ชั่วโมงที่ผ่านมา +3

      చిన్న సుప్రీం కోర్టులో చాలెంజ్ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి

    • @laxmansunka9939
      @laxmansunka9939 16 ชั่วโมงที่ผ่านมา

      కట్టెల దొంగ సినిమా నటుడు అల్లు అర్జున్ కు ఇచ్చిన బెయిల్ అర్డర్ రద్దు కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు కు వెళ్ళాలి

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 10 ชั่วโมงที่ผ่านมา

      Yes,
      This itching lawyer should appeal to the bench to clear his discomfort.

  • @pilliprashanth1341
    @pilliprashanth1341 18 ชั่วโมงที่ผ่านมา +48

    డబ్బుతో న్యాయాన్ని కొనేస్తున్నారు...
    సామాన్యుడికి న్యాయం లేదు సార్...నమ్మకం పోయింది....న్యాయవ్యవస్థ మీద....

  • @prtushanthi1144
    @prtushanthi1144 19 ชั่วโมงที่ผ่านมา +62

    Advocate గారు భాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయండి

    • @SivareddyAtturu
      @SivareddyAtturu 4 ชั่วโมงที่ผ่านมา

      Vedu matalu tappa aameku am cheyydu

  • @kanugusrinivas5601
    @kanugusrinivas5601 18 ชั่วโมงที่ผ่านมา +43

    గౌరవ న్యాయమూర్తుల తీర్పులు పేదావారికి ఒక న్యాయం, ఉన్నవారికి ఒక న్యాయం చేస్తున్నారు అనిపిస్తోంది...

    • @venkataramanaPothini-zk3mu
      @venkataramanaPothini-zk3mu 9 ชั่วโมงที่ผ่านมา

      అనిపిస్తుంది అనడం కాదు చేస్తున్నారు చూస్తున్నా ము.

    • @krishnappab5448
      @krishnappab5448 ชั่วโมงที่ผ่านมา

      Exactly, this case must be reviewed to uphold the integrity of the honorable courts. The judge may be correct anyway public doubts must be addressed

  • @VarikuppalaShiva-i9u
    @VarikuppalaShiva-i9u 21 ชั่วโมงที่ผ่านมา +75

    గతంలోని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు సరిగ్గా తీర్పు సరిగా చెప్పడం లేదని.

    • @kondapallisreenivasulu1609
      @kondapallisreenivasulu1609 ชั่วโมงที่ผ่านมา

      Nyadevathanu konesaru ,nyayadevatha nyayavyavadtha ammudupoindi ,nyayavyavastanu chustunte cinima valkaki nyayadevatha,nyayastanalu banduvulla unnaru smi nyayavyavastha tanni lopaliki veyakunda ila vadilestara

  • @ChilumulaMallesh
    @ChilumulaMallesh 17 ชั่วโมงที่ผ่านมา +43

    బెయిల్ ఇవ్వడం జడ్జి అతి ఉత్సాహం.... అంతా డబ్బు మాయా.....

    • @vinayakam3732
      @vinayakam3732 13 ชั่วโมงที่ผ่านมา +1

      Exactly

  • @ASREDDY-hk6md
    @ASREDDY-hk6md 20 ชั่วโมงที่ผ่านมา +58

    చట్టం కూడా వున్నా వాళ్ళ చుట్టమే

  • @sakihichannelforbrokersaig9251
    @sakihichannelforbrokersaig9251 20 ชั่วโมงที่ผ่านมา +61

    చాలా క్లియర్ గా ఉంది.. AA open top Car లో వెళ్లడం వల్లనే రేవతి చనిపోయింది.. AA వెళ్లకపోతే రేవతి గారు కి ఏమి అవ్వదు.. సాక్షం క్లియర్ గా ఉంది AA వెళ్లడం వల్లనే చనిపోయారు ..

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 16 ชั่วโมงที่ผ่านมา +17

    ధన ప్రభావం..... జడ్జి అయినా.. ఎవరైనా... కొనుక్కోవచ్చు

    • @bunnybunny8072
      @bunnybunny8072 14 ชั่วโมงที่ผ่านมา

      ఎస్ సార్ మీరు చెప్పింది కరెక్ట్ 💯💯💯🥲🥲🥲👍

  • @LaxmanThati-w2w
    @LaxmanThati-w2w 21 ชั่วโมงที่ผ่านมา +30

    Good information 🎉🎉🎉

    • @silusanisatyanarayana2108
      @silusanisatyanarayana2108 21 ชั่วโมงที่ผ่านมา +3

      వాడికి బెయ్ లు ఎట్లాగ కోర్టు ఇచ్చిందీ

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 18 ชั่วโมงที่ผ่านมา +22

    జైలు సూపర్డెంట్ కరెక్ట్ గా వ్యవహరించారు

  • @pratapg1231
    @pratapg1231 19 ชั่วโมงที่ผ่านมา +39

    Allu arjun ni ఇంతమంది వెళ్లి పలకరిస్తున్నారు.హాస్పిటల్ లో వున్నా వాణ్ణి ఎవరు చూస్తా లేరు.సమాజం అలాంటిది

    • @Xyz-ct9tp
      @Xyz-ct9tp 18 ชั่วโมงที่ผ่านมา +3

      Even media also not showing that child ?

    • @sri5876
      @sri5876 18 ชั่วโมงที่ผ่านมา +3

      Yes.

  • @tagaramsilpa7706
    @tagaramsilpa7706 19 ชั่วโมงที่ผ่านมา +23

    వారికి ధనం అంటే ఆశ లేదు కానీ ప్రజలకు మాత్రం న్యాయబద్ధంగా పని చేయరు

  • @nachiketdapparkar1900
    @nachiketdapparkar1900 17 ชั่วโมงที่ผ่านมา +9

    Excellent analysis sir

  • @SVRAO-ws5vc
    @SVRAO-ws5vc 21 ชั่วโมงที่ผ่านมา +14

    Great discussion..

  • @somasekharrao7122
    @somasekharrao7122 ชั่วโมงที่ผ่านมา

    Highly appreciable. Well explained. 👌

  • @nagujvg874
    @nagujvg874 18 ชั่วโมงที่ผ่านมา +14

    సామాన్యుడికి న్యాయం జరగాలంటే వాడి జీవితకాలం సరిపోక చనిపోయిన తరువాత తీర్పులు చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అలాంటిది డబ్బున్నోడికి వెంటనే తీర్పులు చెప్పే కోర్ట్స్ను ఎలా నమ్మాలి? Dr.Abedkar రెండు రాజ్యంగాలను రాశాడా?

    • @katukamashok5060
      @katukamashok5060 16 ชั่วโมงที่ผ่านมา +1

      అడ్వకేట్ శరత్ కుమార్ గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సార్

  • @BJRvlogger
    @BJRvlogger 16 ชั่วโมงที่ผ่านมา +10

    ఉన్నోళ్లు కాబట్టే

  • @gugulothdasu3626
    @gugulothdasu3626 16 ชั่วโมงที่ผ่านมา +8

    శరత్ sir supreme court lo challange cheyyandi... పేద మహిళా చనిపోవడం వారి కుమారుడు ventilater పైన ఉన్నారు పాపం చాలా బాధాకరం..

  • @venkanna1
    @venkanna1 16 ชั่วโมงที่ผ่านมา +4

    Excellent sir 🔥🔥🔥👌🏻

  • @sridharachary4053
    @sridharachary4053 15 ชั่วโมงที่ผ่านมา +4

    అసలు వాళ్ళు సినిమాలు ప్రజలు బ్యాన్ చేయండి.

  • @geministudioongole3398
    @geministudioongole3398 15 ชั่วโมงที่ผ่านมา +4

    I support your argument sir...

  • @yaravenkatakrishna5812
    @yaravenkatakrishna5812 17 ชั่วโมงที่ผ่านมา +6

    Superb sir

  • @yaravenkatakrishna5812
    @yaravenkatakrishna5812 17 ชั่วโมงที่ผ่านมา +6

    Nijam chepparu sir

  • @rajarao7030
    @rajarao7030 18 ชั่วโมงที่ผ่านมา +6

    Money Money Money

  • @SeetaRam-y4e
    @SeetaRam-y4e 20 ชั่วโมงที่ผ่านมา +6

    Excellent analysis

  • @sarvesanyesumani3035
    @sarvesanyesumani3035 3 ชั่วโมงที่ผ่านมา +1

    Yes money can do any thing in the world

  • @sureshrawat9107
    @sureshrawat9107 20 ชั่วโมงที่ผ่านมา +19

    సమా న్యుని ఎవ్వరూ కేర్ చెయ్యరు అర్జున్. గొప్ప గొప్ప నాయకులు వచ్చి చూసి వెళుతున్నారు కానీ బడుతున్న్ని. ఎవ్వరూ
    పరమర్శించలేదు అర్జున్. గొప్పవాడు కదా అందరూ వచ్చి చూసి వెళ్ళాలి

  • @Happiness-hf3yk
    @Happiness-hf3yk 18 ชั่วโมงที่ผ่านมา +6

    True

  • @JAIJAI-sc8em
    @JAIJAI-sc8em 16 ชั่วโมงที่ผ่านมา +3

    Raghu garu. Supparrr

  • @DRKReddy-l1m
    @DRKReddy-l1m 16 ชั่วโมงที่ผ่านมา +6

    జడ్జిలు కూడా అమ్ముడు పోతున్నారు

  • @hehehehe-c2t
    @hehehehe-c2t 15 ชั่วโมงที่ผ่านมา +6

    ఇది డబ్బు మహిమ సర్

  • @akitivenkatramreddy5493
    @akitivenkatramreddy5493 5 ชั่วโมงที่ผ่านมา +1

    చాలా బాగా చెప్పారు లాయర్గారు

  • @saradagopaluni6133
    @saradagopaluni6133 16 ชั่วโมงที่ผ่านมา +5

    తల్లి లేకుండా పిల్లలను పెంచటం చాల కష్టము. తండ్రి కి private job. చాల కష్టం పాపం. చాల బాగ చెప్పారు. 👍

  • @valluriramamohan224
    @valluriramamohan224 15 ชั่วโมงที่ผ่านมา +6

    మీ లాంటి వారి మాటలు వింటూ ఉంటే... న్యాయ స్థానాల మీద సమాన్యుని కి నమ్మకం పోతోంది.

  • @sriramulaprabhakar2446
    @sriramulaprabhakar2446 18 ชั่วโมงที่ผ่านมา +7

    రఘు అన్న శరత్ sir కి చెప్పండి ఇ కేసు నీ చాలెంజ్ చెయ్ మని

  • @krishnaiahjuttu7738
    @krishnaiahjuttu7738 20 ชั่วโมงที่ผ่านมา +13

    The judiciary system in India is totally collapsed.
    High level discriminative justice prevails.

  • @omengg2460
    @omengg2460 14 ชั่วโมงที่ผ่านมา +2

    It's true, High Court mis used its powers to favour the rich guy as per the advocates Opinion.

  • @breddy7419
    @breddy7419 16 ชั่วโมงที่ผ่านมา +17

    జడ్జిమెంట్ సరిగా లేకపోతే... మళ్లీ వాడిని... ఈడ్చి బొక్కలో, బెయిల్ ఇవ్వకుండా వేయండి సార్...

    • @rajeshchilumula4001
      @rajeshchilumula4001 8 ชั่วโมงที่ผ่านมา

      లాయర్ అవు బ్రో ఆఫ్టర్ బొక్కలో వేయి

  • @చదరంగం
    @చదరంగం 7 ชั่วโมงที่ผ่านมา +1

    బాధిత కుటుంబానికి అండగా నిలవండి సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreetech280
    @sreetech280 2 ชั่วโมงที่ผ่านมา +1

    సినిమా ఇండస్ట్రీ, ప్రజలు వేరు అని అల్లు అర్జున్ విషయం తో తేలిపోయింది

  • @gnrao8640
    @gnrao8640 16 ชั่วโมงที่ผ่านมา +3

    Sir, hat'soff to your explanation. Help the victims family sir.

    • @ksrsbh
      @ksrsbh 15 ชั่วโมงที่ผ่านมา

      ఇప్పుడు ఏంచే యాలి సార్

  • @sirius4044
    @sirius4044 13 ชั่วโมงที่ผ่านมา +1

    Power of money man!

  • @HusKy-v3z
    @HusKy-v3z 18 ชั่วโมงที่ผ่านมา +3

    Well said!

  • @adipurush559
    @adipurush559 3 ชั่วโมงที่ผ่านมา +1

    ఒక కోర్టు రిమాండ్, ఇంకో కోర్టు bail...సామన్యనుకి ఇంత ఫాస్ట్ గా న్యాయం ఎందుకు జరగదు

  • @shyamp9881
    @shyamp9881 3 ชั่วโมงที่ผ่านมา +1

    మనీ ఉన్నవాడే అన్నిటినీ డిసైడ్ చేస్తాడు.

  • @kongararadhakrishna4888
    @kongararadhakrishna4888 20 ชั่วโมงที่ผ่านมา +5

    Exlent presentation Sharath sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Gnewspeoplesvoice
    @Gnewspeoplesvoice 19 ชั่วโมงที่ผ่านมา +6

    Law purchased by. Money

  • @anjireddy3735
    @anjireddy3735 17 ชั่วโมงที่ผ่านมา +12

    .....చట్టం.....డబ్బు చుట్టాలు

  • @prtushanthi1144
    @prtushanthi1144 19 ชั่วโมงที่ผ่านมา +7

    రాజకీయ నాయకులు సామాన్య ప్రజ ల న్యాయం వైపు ఆలోచించడం లేదు.సినిమా సెలబ్రిటీ లకు ఇచ్చిన ప్రాధాన్యత ,గౌరవం ఓటు వేసిన ప్రజల కు ఇవ్వడం లేదు. ఈ రోజుల్లో డబ్బు,రాజకీయ పలుకు బడి ఉన్నవారికి తప్పు చేసిన, ఒప్పు అవుతుంది .

  • @gajangiramchander9152
    @gajangiramchander9152 18 ชั่วโมงที่ผ่านมา +8

    ఎప్పటినుండో,,, డబ్బున్నోడిదే న్యాయం

  • @SurprisedCello-ku1mg
    @SurprisedCello-ku1mg 17 ชั่วโมงที่ผ่านมา +2

    Good sar

  • @muralimudiraj2231
    @muralimudiraj2231 15 ชั่วโมงที่ผ่านมา +4

    డబ్బు డబ్బు డబ్బు

  • @ksrsbh
    @ksrsbh 15 ชั่วโมงที่ผ่านมา +4

    భారత్ లో ఏ దరిద్రపు గొట్టు పనైనా చూ స్తము

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 16 ชั่วโมงที่ผ่านมา +5

    పుష్ప - 3 తీసారు అందరు యాక్టర్స్, అందరు ప్రేక్షకులు!

  • @RaviKumar-tq2cx
    @RaviKumar-tq2cx 6 ชั่วโมงที่ผ่านมา +1

    Judiciary system జోక్ గా చేశారు కదా... పొద్దుగాల అరెస్ట్ చేస్తారు సాయంత్రం కల్లా బేల్ వస్తుంది... మరి సామాన్య ప్రజల్ని ఏమో సంవత్సరాలు సంవత్సరాలు తిప్పించుకుంటారు... వాళ్లకి సమస్య వస్తే త్వరగా పరిష్కరిస్తారు, అదే సామాన్యుడికి సమస్య వస్తే 12సం 15 సంవత్సరాలు తిప్పించుకుంటారు... ఏందన్నా ఇది.

  • @muralimanoharreddy7755
    @muralimanoharreddy7755 17 ชั่วโมงที่ผ่านมา +3

    HC re-examine the case and take n/a.Govt should also take proper action.your analysis is very nice sir.

  • @SaiChetan777gaming
    @SaiChetan777gaming 2 ชั่วโมงที่ผ่านมา +1

    జడ్జి, లాయర్ వాళ్ళ దగ్గర ఎన్ని కోట్లు మింగారు. అందుకే బెయిల్ ఇచ్చారు

  • @SaiChetan777gaming
    @SaiChetan777gaming 2 ชั่วโมงที่ผ่านมา +1

    Papa మాటలు వినండి ఎంత 😭😭😭😭😭వస్తుందో. అటు తల్లి లేదు etu బ్రదర్ హాస్పిటల్లో వున్నాడు. ఇద్దరు ఎంత చక్కగా కలిసి వుండే వారో కదా. Papam ఒక్క దరిద్రుడి వల్ల ఫ్యామిలీ అంత చెట్టుకు ఒకళ్ళు పుట్టకు ఒకళ్ళు అయిపోయారు 😭😭😭😭😭😭😭😭😭😭

  • @baburaosahu9747
    @baburaosahu9747 20 ชั่วโมงที่ผ่านมา +10

    High court action correct kaadu

  • @valluriramamohan224
    @valluriramamohan224 15 ชั่วโมงที่ผ่านมา +2

    శరత్ గారు... ఈ తీర్పు మీద challange చేద్దాం sir. మీరు వేయండి sir.. పిల్

  • @vamstimes3465
    @vamstimes3465 16 ชั่วโมงที่ผ่านมา +3

    హైకోర్టు తీర్పులు అనుమానలకు దారి తీస్తుంది. ఇలాగే జరిగితే ప్రజలకు కోర్టుల మీద నమ్మకం పోతుంది. తప్పులు చేసిన పెద్దలు హైకోర్టును ఆశ్రయిస్తే వెంటనే అరెస్ట్ చెయ్యొద్దు అని ఆర్డర్ వేస్తుంది. మొన్నటికి మొన్న మోహనబాబు విషయంలో ఇదే జరిగింది

  • @sridharachary4053
    @sridharachary4053 15 ชั่วโมงที่ผ่านมา +3

    సాయంత్రం 6 తరువాత ఎలా జైల్ యాక్సెప్ట్ చేసింది

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592 2 ชั่วโมงที่ผ่านมา +1

    శరతన్న ప్లీజ్ బెయిల్ రాద్దుచేయించండి ఎందుకంటే బెయిల్ కోసం వాదించిన లాయర్ నిర్మల్ జిల్లా, బెయిల్ ఇచ్చిన జడ్జి నిర్మల్ అలాగే బెయిల్ ఇవ్వడానికి కావలసిన గ్రౌండ్స్ బలంగా లేవు 🌹

  • @anjireddy3735
    @anjireddy3735 18 ชั่วโมงที่ผ่านมา +6

    ....జ్యూడిషల్.....అవనితీ

  • @venkataramanaPothini-zk3mu
    @venkataramanaPothini-zk3mu 9 ชั่วโมงที่ผ่านมา +1

    మీ విశ్లేషణ బాగుంది.లంచాలకు అలవాటు పడ్డ న్యాయవ్యవస్థ ,జడ్జీలు వారికి ముట్టే బరువును బట్టి వారి చేతుల్లో అధికారం వుంది కాబట్టి,బెయిల్ పిటిషన్ వెయ్యక పోయినా బెయిల్ ఇస్తారు.మనం అడిగితే విశక్ష నా జ్ఞానం లేని ఆర్డర్ ఇచ్చే వారు అడిగే వారికి జ్ఞానం లేదు అంటారు? పైగా జడ్జి లను విమర్శిస్తున్నారు అని అధికారం ఉందికదా అని మనలని కేసుల్లో ఇరికించి మనకి శిక్షలు వేస్తారు.దోపిడీ డబ్బు కోట్లు కోట్లు వుంటే ఆ డబ్బు మదం తో ఏమైనా చేస్తాడని వాని జోలికి వెళ్ళడానికి భయపడతారు. ఇంకా నయం సినిమా చూడడానికి వచ్చిన వారిలో ఒకరిని చంపాడని యమధర్మ రాజు పై కేసు పెట్టాలి అని కేసు తో ఎవరికీ సంబంధం లేదని కేసు జడ్జి గారు కొట్టేయ వచ్చు కానీ అంత బరువు ఆ మ్యమ్యా జడ్జి గారికి అందలేదు.

  • @yaravenkatakrishna5812
    @yaravenkatakrishna5812 17 ชั่วโมงที่ผ่านมา +3

    Selute sir

  • @bunnybunny8072
    @bunnybunny8072 15 ชั่วโมงที่ผ่านมา +2

    డబ్బులు ఉన్నవాళ్ళకి చట్టాలు సార్ 💯💯💯🥲🥲👍

  • @Sritho-s8f
    @Sritho-s8f 17 ชั่วโมงที่ผ่านมา +3

    Judiciary should keep their dignity in public, otherwise PPL will not give importance to this corrupt judiciary in INDIA.

  • @thirupathiswamy1634
    @thirupathiswamy1634 17 ชั่วโมงที่ผ่านมา +2

    No technical issue.only money factor

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 ชั่วโมงที่ผ่านมา

    ప్రజలు ఎర్రిపప్పులు బలిసినవారిని ఎవ్వరు ఏమి చెయ్యలేరు. పేదవారికి మాత్రమే కోర్టులు

  • @raghushekhar8346
    @raghushekhar8346 14 ชั่วโมงที่ผ่านมา

    I have become silent for sometime .. after your analysis.. Thank you sir.

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 20 ชั่วโมงที่ผ่านมา +6

    👌👌👌👌👌👍👍👍👍👍👌

  • @jayasriprakhya2601
    @jayasriprakhya2601 14 ชั่วโมงที่ผ่านมา +1

    Super gaa chepparu.. Sharath kumar gaaru
    Nyayani nelipimchamdi meruundu ki vachi🙏

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 21 ชั่วโมงที่ผ่านมา +5

    👍👍👍👍👍👍

  • @sriramulaprabhakar2446
    @sriramulaprabhakar2446 20 ชั่วโมงที่ผ่านมา +4

    Pp ga miru వుంటే సూపర్

    • @kashinath92463
      @kashinath92463 19 ชั่วโมงที่ผ่านมา

      గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసుకోవాలి

  • @rkraop7512
    @rkraop7512 16 ชั่วโมงที่ผ่านมา +2

    MONEY MAKES MANY THINGS. THERE IS SOMANY FITFUL ISSUES.

  • @venkatreddyvermareddy8365
    @venkatreddyvermareddy8365 19 ชั่วโมงที่ผ่านมา +5

    డబ్బులు ఉన్న వాడికి కేసులు ఏమీ చేయలేవు డబ్బుంటే అన్ని కొనవచ్చు అందుకే బన్నీ గాడికి బేల్ వచ్చింది

  • @rangangoud8133
    @rangangoud8133 18 ชั่วโมงที่ผ่านมา +2

    Lawyer garu your analysis and comment and speech is correct and reasonable but now a days Judiciary is only respectable but faithful but in this matter Judiciary is suspectable

  • @DUDDALAESHWAR
    @DUDDALAESHWAR 18 ชั่วโมงที่ผ่านมา +2

    Nice comment sair

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 21 ชั่วโมงที่ผ่านมา +5

    👍👍👍👍👍👍👌👌👌👌👌

  • @dubbagattaiah-mu9pf
    @dubbagattaiah-mu9pf 4 ชั่วโมงที่ผ่านมา +1

    మీలాంటి లాయర్ ప్రభుత్వం నచదు

  • @RaviKumar-tq2cx
    @RaviKumar-tq2cx 6 ชั่วโมงที่ผ่านมา +1

    @ 15:23 to 15:26 డబ్బులు ఒక్కటే కాదు కులం కూడా ఉండాలి అన్నా అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది... వాళ్లది ఏ కులం మీకు తెలిసి ఉంటది.

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 17 ชั่วโมงที่ผ่านมา +2

    ప్రాధమిక విధులు నిర్వహించేవారు, నిర్వహించనివారు.
    ప్రాధమిక నిబంధనలు పాటించేవారు, అతిక్రమించేవారు.
    ప్రాధమిక హక్కులు కాపాడుకొనేవారు, కాపాడుకొనని వారు.

  • @khaderbashashaik4861
    @khaderbashashaik4861 14 ชั่วโมงที่ผ่านมา +2

    వెయ్యి కోట్లు క్లబ్ లోకి,
    థియేటర్ దగ్గర ఓపెన్ టాప్ ఎక్కి AA dance చేస్తే తొక్కిసలాట జరక్క తేనె బ్రీడ్ పంచుతారా??

  • @ramamohan8318
    @ramamohan8318 7 ชั่วโมงที่ผ่านมา +1

    A 11 కి bail దొరకడం సాధ్యమే.

  • @sudhakartelagam4728
    @sudhakartelagam4728 16 ชั่วโมงที่ผ่านมา +2

    Sir, అల్లు అర్జున్ vishayam lo ఏమి జరిగి ఉండవచ్చు అని ప్రతి samanyudu అర్థం chesukogaladu, judiciary డబ్బు సంచి కోసం పని chestundi అని clear ga అర్థం అవుతూ ఉంది, CBN గారు డబ్బు సంచి ఇవ్వలేదు కాబట్టి 53 రోజులు remand lo ఉన్నారు, 11 yrs ga jaggu bai ఎంత karchu పెడుతూ bail meeda ఉన్నాడు alochinchali

  • @ramanamurthy7895
    @ramanamurthy7895 16 ชั่วโมงที่ผ่านมา +1

    Jali superdent super sir,

  • @ramaiahmanem2435
    @ramaiahmanem2435 15 ชั่วโมงที่ผ่านมา +1

    Indian judicial,.how genuine

  • @sarasudarshan2638
    @sarasudarshan2638 16 ชั่วโมงที่ผ่านมา +1

    Anna court mistake

  • @ketyls4266
    @ketyls4266 2 ชั่วโมงที่ผ่านมา

    శరత్ గారు opinion చాలా correct..గా ఉన్నవి...HC lo PP.argument.choosthe..advocate gaa మా కు badavesindhi

    • @p_sndp
      @p_sndp ชั่วโมงที่ผ่านมา

      PP argument in court is foolish

  • @Rajraj-rh1kf
    @Rajraj-rh1kf 13 ชั่วโมงที่ผ่านมา +1

    పోలీసుల ముందే చాయి తాగడం, వైఫ్ ని ముడ్డుపెట్టుకోడం అనే పనుల వల్ల నాకేమి కాదు. ఈ పోలీస్ న్యాయవ్యవస్థలన మేనేజ్ చెయ్యగలను అనే ధీమా చూపించాడు. అన్నట్లుగా అటు పోయి ఇటు వచ్చాడు. ఇంకా హీనమైన విషయం ఏమంటే ఒక కేంద్ర మంత్రి ఈ అరెస్ట్ ని తప్పుపట్టడం. ఒకవైపు ఒక సహచరిని కోల్పోయి అబ్బాయి కి ఏమైతుందో తెలియని పరిస్తుల్లో సామాన్యుడు ఇంకోవైపు ఇలాంటి భాద్యత తీసుకోకుండా నిజం హీరో లాగా behave చెయ్యడం. ఇది పూర్తిగా ధనస్వామ్యం.

  • @KomalWavre-jh6zm
    @KomalWavre-jh6zm 15 ชั่วโมงที่ผ่านมา

    Super sir ji

  • @venkataramanaPothini-zk3mu
    @venkataramanaPothini-zk3mu 9 ชั่วโมงที่ผ่านมา +1

    గవర్నమెంట్ లాయర్ డబ్బుకు కక్కుర్తి పడి కోర్టులో సరియైన ఆర్గ్యుమెంట్ చెయ్యకుండా బ్బే బ్బే అంటాడు.

  • @anakalis9182
    @anakalis9182 7 ชั่วโมงที่ผ่านมา +1

    ఆ అడ్వాకెటికి తెలియదా....

  • @guntinarahari3031
    @guntinarahari3031 15 ชั่วโมงที่ผ่านมา

    As a lawyer i completely agree with the observations of the interviewee Based on
    1. Remand had to challenge in due course of arrest
    2. Prosecution had to request time to file counter.

  • @rabbybandila8937
    @rabbybandila8937 7 ชั่วโมงที่ผ่านมา

    గురివింద సామెత గుర్తుకువస్తుంది.

  • @seetharavi7226
    @seetharavi7226 18 ชั่วโมงที่ผ่านมา +3

    Naku nyaya vyavasta mida purtiga nammakam poinddi

  • @ashokkarne9147
    @ashokkarne9147 18 ชั่วโมงที่ผ่านมา +3

    Dhanavantulake court support

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 16 ชั่วโมงที่ผ่านมา +1

    Anything can happen if you have power and money for small people people will not get bail before they go to court people will be in police custody for days