తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా కార్యకర్తల దాడి | YCP Leaders Attack On Pulivarthi Nani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ค. 2024
  • తిరుపతి జిల్లా చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై... వైకాపా కార్యకర్తలు దాడికి దిగారు. పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు నాని వచ్చారు. తిరిగి వెళ్తుండగా నానిపై... వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. వైకాపా కార్యకర్తల దాడిలో నాని భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. పులివర్తి నాని కారును చేసిన వైకాపా కార్యకర్తలు... ధ్వంసం చేశారు. దాడిని నిరసిస్తూ మహిళా వర్సిటీ రహదారిపై బైఠాయించి నానికి నిరసనకు దిగారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 43

  • @saripilliraju8246
    @saripilliraju8246 17 วันที่ผ่านมา +16

    Next వైసిపి పార్టీ కాలగర్భంలో కలిపేస్తారు

  • @muralimohan3485
    @muralimohan3485 17 วันที่ผ่านมา +15

    Ycp పోయే కాలం వచ్చింది

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 17 วันที่ผ่านมา +14

    మొదటి పోలీసు మిడా చార్య తీసుకోవాలి

  • @naniv1460
    @naniv1460 17 วันที่ผ่านมา +7

    , ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్

  • @bsrao425
    @bsrao425 17 วันที่ผ่านมา +4

    జై టీడీపీ ✌️నాని 🚲🚲🚲

  • @duryodhanareddy9941
    @duryodhanareddy9941 17 วันที่ผ่านมา +10

    Election ayipoyaayikadaa....మరెందుకు ఈ గొడవలు...పోయేకాలామా??

  • @PrasadraoKotha
    @PrasadraoKotha 17 วันที่ผ่านมา +5

    Ap. Lo. Evm. Lu. Change. Chyataniki. Plan. Jarukuthunnadi. idi. Ycp. Pani.

  • @69MF69S
    @69MF69S 16 วันที่ผ่านมา +2

    Kadapa Karnool SP are good. Chithur n Palnadu SP totally sold 2 YCHP

  • @ravishaker5695
    @ravishaker5695 16 วันที่ผ่านมา +1

    ✌✌👍👍🙏🙏🙏✌✌👍

  • @narasimhamp8538
    @narasimhamp8538 16 วันที่ผ่านมา +1

    E c ఏమిచేస్తుంది త మాపని అయిపోయిది అని మిన్నకున్నారా

  • @trinadhcompetitiveacademy
    @trinadhcompetitiveacademy 14 วันที่ผ่านมา

    Police lu em peekuthunnaru

  • @Dr.Wasikar-jd9fo
    @Dr.Wasikar-jd9fo 12 วันที่ผ่านมา

    ఒకరు 150 200 300 antaru కత్తులు ఒకడు గోడ్డల్లు ఒకడు అంటున్నారు బాంబు లు గన్స్ ఏమి లేవన్న అవి కూడ చెప్పు కూడదన్న 😂

  • @RajRajkumar-uu2cn
    @RajRajkumar-uu2cn 17 วันที่ผ่านมา +6

    వైసీపీ కీ భయం పుటింది అందుకే ఇలా ఛీ మీ బతుకులు

  • @slvchicksfarming6119
    @slvchicksfarming6119 14 วันที่ผ่านมา

    Jai TDP soldiers ✌️💐

  • @anjineyulu8607
    @anjineyulu8607 17 วันที่ผ่านมา +1

    Ycp walo poya Kalam vachindi

  • @likamusicchannel
    @likamusicchannel 16 วันที่ผ่านมา

    మీరు కూడా లోపలకి వెళ్ళండి. వాళ్ళని బయటకు లాక్కొచి మీరు కూడా అదే విధంగా కొట్టండి. ఎం చేస్తారో చూద్దాం పోలీస్ వాళ్లు. ఇప్పుడు ఇలా చూస్తున్నారు గా మనము చేసిన అలాగే చూస్తారు పోలీస్ వాళ్లు.

  • @satyanarayanareddy6074
    @satyanarayanareddy6074 17 วันที่ผ่านมา +1

    CHEVIREDFYGAFU BALSINDU SMUGLING CHESI😅

  • @satyanarayanareddy6074
    @satyanarayanareddy6074 17 วันที่ผ่านมา +1

    POLICE BHOOM BHOOM THAGIRA VASTHARU BIRYANI THINI WAIT CHEYANDY URGENT EMUNDHI😅

  • @PavanKumar-ej1tc
    @PavanKumar-ej1tc 13 วันที่ผ่านมา

    Jai nani anna

  • @satyanarayanareddy6074
    @satyanarayanareddy6074 17 วันที่ผ่านมา

    GOVERNOR RULE PETTALE COUNTING VARAKU😅

  • @likamusicchannel
    @likamusicchannel 16 วันที่ผ่านมา +1

    జూన్ 4 తరువాత అక్కడ ఉన్న పోలీస్లు అందర్నీ సస్పెండ్ చెయ్యండి. టాప్ తో బాటమ్. ఇది ప్రీ ప్లాన్డ్. పోలీస్లు నిజంగా వాళ్లు చెయ్యకపోతే ఎందుకు ఈ పని చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోడం లేదు.

    • @umakumari8609
      @umakumari8609 16 วันที่ผ่านมา

      100% కరెక్ట్ బ్రో

  • @user-bf2jx2gv8i
    @user-bf2jx2gv8i 16 วันที่ผ่านมา

    Election commission puthi degichukuntunda ..pakintiditho edi buthe paka buthe..

  • @Dr.Wasikar-jd9fo
    @Dr.Wasikar-jd9fo 12 วันที่ผ่านมา

    300 మంది అటాక్ చేసినట్టు వీడియో ఉందన్న నాని గారు బాగా హాయిగా super 👌acting తో పడుకున్నాడు 🤣

  • @rameshpchetti592
    @rameshpchetti592 16 วันที่ผ่านมา

    Ycheep kukkalu correct ga pani chesthaiee

  • @srinivaschowdaryi3130
    @srinivaschowdaryi3130 17 วันที่ผ่านมา

    Strong.room.ki.badrtha.ladu.polislu.kadu.c.r.p.ollu.kavali

  • @drshakuntala4767
    @drshakuntala4767 17 วันที่ผ่านมา

    Otesinavallandarini champutara

  • @srinivaschowdaryi3130
    @srinivaschowdaryi3130 17 วันที่ผ่านมา

    T.d.p.vallukuda.amisasutunaru.polisulu.sustunaaru.ipoenaka.sow.sastaru.e.c.garu.sustunnara

  • @prathi05
    @prathi05 16 วันที่ผ่านมา

    Vedhavali telugu nerpandi anchors కి 😕

  • @Pharma-chronicles
    @Pharma-chronicles 17 วันที่ผ่านมา

    Arey evm lu protect cheyandi raa

  • @nannraonaidu2620
    @nannraonaidu2620 16 วันที่ผ่านมา

    0
    7
    .క
    రగల🏣గగలసష,

  • @kondarajasekhar9941
    @kondarajasekhar9941 17 วันที่ผ่านมา

    స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఎవడు వెళ్ళమన్నాడు వాటి రక్షణ ఎలక్షన్ కమిషన్ ఏ కదా వీడు విని ఓవరాక్షన్

    • @akhillokesh4755
      @akhillokesh4755 17 วันที่ผ่านมา

      Rey erripukka dadi modda gudaniki chesinara psycho

    • @mdn365
      @mdn365 16 วันที่ผ่านมา

      Evarini antunnav?

    • @Hema31148
      @Hema31148 16 วันที่ผ่านมา

      Kd vallu vunnarani