సజ్జలపై క్రిమినల్ కేసు | Criminal Case On Sajjala Ramakrishna Reddy | Over Provocative Comments

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • ప్రభుత్వ సలహాదారు, సకలశాఖామంత్రిగా గుర్తింపు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. రూల్స్ పాటించేవాళ్లు వైకాపా కౌటింగ్ ఏజంట్లుగా వద్దంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతల ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 196

  • @Justice.2020
    @Justice.2020 4 หลายเดือนก่อน +59

    ఈ ఎండలు వేడితో ఉన్న ఆంధ్రా ప్రజలకు చల్లని కబురు చెప్పారు.... గుడ్ డేస్ స్టార్ట్

  • @HarisaiTeja-ny9op
    @HarisaiTeja-ny9op 4 หลายเดือนก่อน +168

    ఐదు సంవత్సరాలు తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలిసులు చేసిన మొట్టమొదటి డ్యూటీ......

    • @chandrasekhar4483
      @chandrasekhar4483 4 หลายเดือนก่อน +17

      నూరు చచ్చిన గొడ్లను తిన్న రాబొందు ఒక్క గాలివానతో గోవింద 😱

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 3 หลายเดือนก่อน +4

      ​@@chandrasekhar4483GOVINDA! GOVINDA!

  • @Unfortunate-n1w
    @Unfortunate-n1w 4 หลายเดือนก่อน +66

    లోపల వేసాక చెప్పండి

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 4 หลายเดือนก่อน +38

    వాడిని వదల వద్దు

  • @RamamurthyP-w8t
    @RamamurthyP-w8t 4 หลายเดือนก่อน +41

    సజ్జల రాబోయే ఫ్యూచర్ తలుచుకుంటేనే పాపం పాపాలు భయమేస్తోంది

  • @mallikarjunarapkotha2309
    @mallikarjunarapkotha2309 3 หลายเดือนก่อน +21

    సజ్జలను వెంటనే స్పందించి అరెస్ట్ చేసి న్యాయం చేయండి

  • @sankararao9773
    @sankararao9773 4 หลายเดือนก่อน +84

    బొక్కలో వేసి మక్కలు విరగోట్టండి

    • @sriramulu7492
      @sriramulu7492 3 หลายเดือนก่อน

      Yes bokkalo vesthe appudu gurthuku vasthadhi nenu chesina papam nanne ventaduthundhi ani.

  • @Raghunath-zl8lc
    @Raghunath-zl8lc 3 หลายเดือนก่อน +15

    సజ్జలను అరెస్ట్ చేయాలి, గుండా లాగ ప్రవర్తన తో ఏజెంట్ లను రెచ్చగొట్టాడు.

  • @DenashBc
    @DenashBc 4 หลายเดือนก่อน +13

    సుపర్ వైసీపికుక్కలకి🤙🤙🤙🙏✌️✌️✌️✌️✊✊✊😘😘🥰

  • @gopikanuganti1919
    @gopikanuganti1919 3 หลายเดือนก่อน +20

    చూస్తరేంటి,
    మరి క్రిమినల్ నీ లాక్కొచ్చి బొక్కలు విరక్కొట్టoడి...
    కేసు పెట్టి చేతులు దులుపుకుంటే ఏలా?

    • @djvickypro1228
      @djvickypro1228 3 หลายเดือนก่อน

      Maree modati roje raktha paatham voddu sir

  • @kvsraju4578
    @kvsraju4578 3 หลายเดือนก่อน +8

    తప్పుచేసినవారెవరైనా తుప్పు రేగొట్టాల్సిందే

  • @paladuguaquaculture2608
    @paladuguaquaculture2608 4 หลายเดือนก่อน +18

    ఏమండీ టిడిపి వాళ్ళు కొత్త మాటలు కాదు చాతనైతే సజ్జలు అరెస్ట్ చేయండి

  • @ghantavenkatasitaramanamur5006
    @ghantavenkatasitaramanamur5006 4 หลายเดือนก่อน +10

    How many days you need to arrest him.
    If it's opposition party people you will arrest them with out any case filing and with out fir.
    This is how they are showing partiality

  • @SIVA-cp8xp
    @SIVA-cp8xp 3 หลายเดือนก่อน +6

    కేసు ఫైల్ చేసిన ఆ CI గారికి 🙏🙏🙏

  • @mallaiahbachu9677
    @mallaiahbachu9677 4 หลายเดือนก่อน +16

    Arrest ainappudu cheppandi

  • @nlrshafee749
    @nlrshafee749 4 หลายเดือนก่อน +6

    Super

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 4 หลายเดือนก่อน +20

    స జ్జ ల మీ ద క్రి మి న ల్ కే సు పె ట్ట డ o చాలా మం చి ప రి ణా మ ము. వీ డి ని బొ క్క లో వే సి నా లు గు సా ర్లు లా ఠీ రు చి చూ పి స్తే భ వి ష్య త్ లో నై నావీ డి కి కొం త వ ర కయి నా చ ట్ట o ని ష్ప క్ష పా త o గా ప ని చే స్తేఎ టు వ o టి వా డై నా త ల వ o చాలి సి o దే అ ని బు ధి వ స్తు o ది.

    • @shivasairam8925
      @shivasairam8925 3 หลายเดือนก่อน

      కోరలు తీసేసిన (చచ్చిన) పాము . 🤒🤕🤐🤧🤮

  • @gck126
    @gck126 3 หลายเดือนก่อน +8

    ఈ వేసవి కాలంలో చల్లని వార్త

  • @nareshjagusetti7676
    @nareshjagusetti7676 4 หลายเดือนก่อน +16

    వీడి వలనే జగన్ సంకనాకబోతున్నాడు వేస్ట్ ఫెలో

  • @gostgaming756
    @gostgaming756 4 หลายเดือนก่อน +2

    Tq sir

  • @srivinay7390
    @srivinay7390 4 หลายเดือนก่อน +3

    🇮🇳🚩😭😭😊😍🙏🙇🔱🕉🌞Jai Sri Ram🙇Jai Bharat🙇Om Namah Shivaya🙇Jai Hind🙇Jai Sri Krishna🌝🐄🐚🙇🙏❤😊😭😭🚩🇮🇳

  • @kanakarajumorla8402
    @kanakarajumorla8402 3 หลายเดือนก่อน

    100%స్పష్టంగా కనిపిస్తోంది దుర్మార్గమైన సందేశం ఇచ్చారు ఆయన 😅😮😢🎉😂😢😮😅😊😊😊😊😅😅

  • @jammaladinnehussainvalli3372
    @jammaladinnehussainvalli3372 3 หลายเดือนก่อน +2

    వింటేనే ఇలా వుంది అంటే ఇంక లోపల వేసాక చుస్తే ఎలా ఉంటుందో చూడాలి 😂😂😂😂😂

  • @chinnanarayanameesala2240
    @chinnanarayanameesala2240 3 หลายเดือนก่อน +1

    Case regd. But no arrest, why ?

  • @jayaprakashballa4121
    @jayaprakashballa4121 3 หลายเดือนก่อน +2

    ఇతనిపై ఖచ్చితంగా కేసు పెట్టాలి. జగన్ గారిని చెడగొట్టింది ఇతనే. "పేనుకి పెత్తనమిస్తే తలంతా గొరిగేసిందంట" అలా వుంది సజ్జల వ్యవహారం.

    • @prasadpnsc555
      @prasadpnsc555 3 หลายเดือนก่อน

      జగన్ కోటలో ఇతను ఒకపెద్ద విషపురుగు.

  • @suryasandy656
    @suryasandy656 3 หลายเดือนก่อน

    super

  • @durgaramanageswararaogogul8140
    @durgaramanageswararaogogul8140 3 หลายเดือนก่อน

    Very good

  • @chiranjeeviroyal5762
    @chiranjeeviroyal5762 3 หลายเดือนก่อน

    👌👌

  • @suryasandy656
    @suryasandy656 3 หลายเดือนก่อน

    👍👍👍

  • @muralis9701
    @muralis9701 4 หลายเดือนก่อน +3

    Good

  • @NanduTalksSongs
    @NanduTalksSongs 4 หลายเดือนก่อน +4

    Paapam....! SAJJALA PICHALU😢

  • @sathyaedutech34
    @sathyaedutech34 3 หลายเดือนก่อน

    Good news

  • @rameshravela2478
    @rameshravela2478 3 หลายเดือนก่อน

    ఎందు ఇంత వరకు అరెస్ట్ చెయ్యలేదు

  • @varadarajanvideoclub4331
    @varadarajanvideoclub4331 3 หลายเดือนก่อน

    మొదలు ఐయింది

  • @KASARAMJayaSri
    @KASARAMJayaSri 4 หลายเดือนก่อน +3

    Sajjalani 💯 lopala veaiyali

  • @SuryanarayanaKrovvidi
    @SuryanarayanaKrovvidi 3 หลายเดือนก่อน +1

    The. Worest. Fellow. Is. Indeed

  • @26.mahaboobbasha95
    @26.mahaboobbasha95 3 หลายเดือนก่อน +1

    Akkada vunnadi LOKESH bhaya

  • @Myyoutubechannel-365days
    @Myyoutubechannel-365days 3 หลายเดือนก่อน +1

    అరెస్ట్ చేయరు బెయిల్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు..బెయిల్ వచ్చింది అని వదిలేస్తారు

  • @chinthalagovind7367
    @chinthalagovind7367 3 หลายเดือนก่อน

    Jaijagan2024CM

  • @adinarayanaBurugupalli
    @adinarayanaBurugupalli 4 หลายเดือนก่อน +2

    Neeyamma.neeku.target.entyra.puvva.nuvvu.koolie.nayalavi.koolichesi.jeetham.thisuko.rule.ni.break.cheyyadaniki.nuvvemanna.thopaa.pora.puvvaa...

  • @Srinivasulu9326
    @Srinivasulu9326 4 หลายเดือนก่อน +2

    broker fellow

  • @ramakrishnauppaluru3840
    @ramakrishnauppaluru3840 4 หลายเดือนก่อน +1

    Mana kulapode yedawalaku padawulu alone wuntndi basha 😂😂😂😂😂

  • @ramakrishnapetlu1510
    @ramakrishnapetlu1510 3 หลายเดือนก่อน

    Sajjala thabk u darling . Ycp losss because of u 🎉🎉🎉🎉

  • @Sthitapragna-v7l
    @Sthitapragna-v7l 4 หลายเดือนก่อน +5

    Mohini
    Bhasmasurudu.

  • @gummanageswararao9058
    @gummanageswararao9058 3 หลายเดือนก่อน

    కేసు పెట్టడం కాదు ముందూ అరెస్టు చెయ్యాలి. అసలు ఈ పని ఎప్పుడో చెయ్యాలి.

  • @satyamnerella6080
    @satyamnerella6080 4 หลายเดือนก่อน

    ARREST IMMEDIATELY TO SAFE GUARD ANDHRA

  • @Godfather-y7o
    @Godfather-y7o 3 หลายเดือนก่อน

    4th 4 o clock ki sajala arest awtharemo.

  • @seshasayananantha3466
    @seshasayananantha3466 3 หลายเดือนก่อน

    The HC should give arrest warrants on all YCP culprits n not accept bails

  • @thuch93
    @thuch93 3 หลายเดือนก่อน +1

    when sajala to jail and third degree batalu vudapicki thulu theyali

  • @seshasayananantha3466
    @seshasayananantha3466 3 หลายเดือนก่อน

    As is the king so are the YCP leaders

  • @kishorekumarrajana6910
    @kishorekumarrajana6910 3 หลายเดือนก่อน

    😊😊😊

  • @sirisubrmaniam4152
    @sirisubrmaniam4152 3 หลายเดือนก่อน

    "Chetulu kalina tarvaatha Akulu pattukunnatlu, "after eating taxpayers money for over 5 years, now arresting. He caused big damage in the cover of Govt advisor.
    Better recover all the money and attest him without delay.

  • @syamyalamarthi8726
    @syamyalamarthi8726 3 หลายเดือนก่อน

    వీడికిచ్చిన జీతభత్యాలన్నీ కక్కించండి

  • @SridharPatchigolla
    @SridharPatchigolla 3 หลายเดือนก่อน

    Siggu lekunda ela matladuthannado…

  • @TSreedev
    @TSreedev 3 หลายเดือนก่อน +1

    దూల తీరింది.

  • @kvcmohan9980
    @kvcmohan9980 3 หลายเดือนก่อน

    Andare meeda caselu petti chevareki tane case lo erukunnadu 😂😂😂😂😂😂

  • @SivaRama-v8i
    @SivaRama-v8i 3 หลายเดือนก่อน

    5year lo police department chesina oke oka pani idhokkate

  • @venkyp220
    @venkyp220 4 หลายเดือนก่อน +1

    Ycp ayadava ni vadalodu

  • @mvdprasadarao7452
    @mvdprasadarao7452 3 หลายเดือนก่อน

    Ilage five years salahalichi Jagan Reddy sir ni badnam cheseru your reverse ruling great sir namaste 🙏

  • @srinivasraovelicheti519
    @srinivasraovelicheti519 3 หลายเดือนก่อน

    వీడికి.....ఇక బ్యాండ్....మేళమే
    అలుపు కూడా....వినవు....

  • @kanakarajumorla8402
    @kanakarajumorla8402 3 หลายเดือนก่อน

    12 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ప్రకారం 😮😢😂😅😮😢😅

  • @jyothsnak6438
    @jyothsnak6438 3 หลายเดือนก่อน

    గొప్ప సలహాదారుడు, దొంగల ముఠా కి. పోలీస్ ల్లార, ఎంతో కష్టపడితే గానీ మీరి పొజిషన్ కి రాల. ఇప్పటికే ప్రజల్లో మీ మిదాసహ్యం వుంది. మీరు ప్రజల మనుషులు. ఎవరొచ్చినా ఐదేళ్లలో పోతారు. మీరు మాత్రం వుంటారు.

  • @30448gandhi
    @30448gandhi 3 หลายเดือนก่อน

    ప్రజలసొమ్ము తిని పందుల్లా బలిసి ఇంకా ప్రభుత్వం మాదే అనుకొంటున్నాడు.

  • @pollammaamballa414
    @pollammaamballa414 3 หลายเดือนก่อน

    Ee vedhavanu mundu jaillo pettandi.

  • @gopi726
    @gopi726 3 หลายเดือนก่อน

    Sajjala valle sagam govt sankanakipoyindi

  • @kuamraswamy8650
    @kuamraswamy8650 3 หลายเดือนก่อน

    కరెక్ట్ ఏ కదా , ఎవరైనా దబాయించేస్తే లొంగిపోవద్దు అని చెప్పాడు ,నీకు నొప్పి ఏంటో , ఏ మాటలు అయినా " కమ్మ "గ వక్రీకరించేస్తారు రా మీరు

  • @djvickypro1228
    @djvickypro1228 3 หลายเดือนก่อน

    CBN garu bonee kottaru veedi arrest tho....

  • @tamminananagabhushanrao1372
    @tamminananagabhushanrao1372 4 หลายเดือนก่อน +2

    Chata nakoduke andaman jailovayale mana ap ke nasanam sasadu😊

  • @srinivasu73
    @srinivasu73 3 หลายเดือนก่อน

    Raja ?

  • @srinusanapathi9475
    @srinusanapathi9475 3 หลายเดือนก่อน

    వీడిని తీసుకొని వెళ్లి బొక్కలో వేయండి.

  • @muralimohan6116
    @muralimohan6116 3 หลายเดือนก่อน

    ఈ మిల్లెట్ రెడ్డి కి ఇంక మూడింది

  • @bhaskarkumarpatnam7544
    @bhaskarkumarpatnam7544 3 หลายเดือนก่อน

    అతడిని ఎవ్వరూ ఏమీ చేయలేరు
    అతడి వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయి.
    కావాలంటే ముందు ముందు చూడండి మీకే అర్థమవుతుంది.
    అతని బాస్ కూడా అంతే
    ఇలాగే బయటే వుంటారు
    ఆంధ్రప్రదేశ్ వారు దద్దమ్మలు
    యదారాజా తదా ప్రజ😂

  • @SleepyCatfish-lv9hw
    @SleepyCatfish-lv9hw 3 หลายเดือนก่อน

    ఆడుకుందాం రా ఆంధ్రా. నీకు ఆట కింద నుంచి మొదలు అవుతుంది.

  • @kondaiahsetty9169
    @kondaiahsetty9169 3 หลายเดือนก่อน

    ఎవరి సొమ్ము జీతంగా తీసుకుంటున్నావు ఏ వ్యవస్థ నీకు జీతం ఇస్తుంది ఏ వ్యవస్థలకు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావ్ అర్థం అవుతుందా ప్రజాస్వామ్యం అంటే గౌరవం రాజ్యాంగం వ్యవస్థలు అంటే గౌరవం లేకుండా వీధి రౌడీలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం తగునా ప్రభుత్వ సొమ్ము జీతం గా తీసుకుంటూ ఎంతవరకు న్యాయం జీవితం నేర్పిన సంస్కారం ఇదా

  • @T.MaheswarredyMashes-lh9jc
    @T.MaheswarredyMashes-lh9jc 3 หลายเดือนก่อน

    Ata nidralechindhi.😅😅😅😅

  • @subbaraothavva1639
    @subbaraothavva1639 3 หลายเดือนก่อน

    Eeyanni kuda oka agent ga pettandi

  • @EKOTERIAN
    @EKOTERIAN 3 หลายเดือนก่อน

    Yeyyandra thoyyandra

  • @venkateshkanikella1217
    @venkateshkanikella1217 3 หลายเดือนก่อน

    Veediki kallu nethimedaku ekkayi.

  • @vigneshp8027
    @vigneshp8027 3 หลายเดือนก่อน

    Subham
    Bokka lo vesi bogi pandaga chesiuyandi

  • @suryachandraraokonda372
    @suryachandraraokonda372 3 หลายเดือนก่อน

    169 crores prajala sommu tinesadu

  • @bhargavmadini4126
    @bhargavmadini4126 3 หลายเดือนก่อน

    Em mataldutunav sir

  • @subbaraothavva1639
    @subbaraothavva1639 3 หลายเดือนก่อน

    Vodalu ballu. Ballu vodalu avuthadhi ante iedhe

  • @SBaburao
    @SBaburao 3 หลายเดือนก่อน

    Ne time start 😂😂😂😂😂😂

  • @rajendraprasad7265
    @rajendraprasad7265 3 หลายเดือนก่อน

    Elanti mudara matalu cheppe jail lo chippakudu tintaru

  • @RavurKumar
    @RavurKumar 3 หลายเดือนก่อน

    Sajja la nenda Jagan nu muchavu kadha😂

  • @PamarthirameshPamarthirame-y2l
    @PamarthirameshPamarthirame-y2l 3 หลายเดือนก่อน

    E sajjalagade valla ycp ne sankanakechaduga

  • @seerakrishna2977
    @seerakrishna2977 3 หลายเดือนก่อน

    S.c.lameeda.s.c.cesupettinchina.ghanudu.sajjala

  • @rameshpatnam2796
    @rameshpatnam2796 3 หลายเดือนก่อน

    Papamu pandindi sajjala ku

  • @vasuammu3006
    @vasuammu3006 3 หลายเดือนก่อน

    Verdu valle jagan poyadu

  • @keshavamoulya7723
    @keshavamoulya7723 3 หลายเดือนก่อน

    ఈ సలహాలు ఇచ్చే జగన్ ను నాశనం చేసావ్ 😂

  • @bailapudisuresh3026
    @bailapudisuresh3026 3 หลายเดือนก่อน

    Bokkalovesi thannali

  • @kartheekravula4274
    @kartheekravula4274 3 หลายเดือนก่อน

    Vediki eka chukaley 😂 Jai TDP

  • @nalanagulabhanoji246
    @nalanagulabhanoji246 3 หลายเดือนก่อน

    sajjala Gadk8.bokklow payatali

  • @nareshkona7569
    @nareshkona7569 4 หลายเดือนก่อน +1

    Meedi bokka channel

  • @mosaanikiviluvekkuva
    @mosaanikiviluvekkuva 3 หลายเดือนก่อน

    ప్రభుత్వం మారిన వెంటనే వైచిపికి సహకరించిన వాళ్ళమాటటుంచి.. వీడ్ని మాత్రం ఒక ఆటాడుకుంటారు...ఇసుక,భూములు,మద్యం ఒకటేంటి అన్నీ కక్కుతాడు...తర్వాత సీరియల్గా ....వంతపాడిన అధికార్లే అరెస్ట్ చేస్తారేమో...

  • @DrSandeepVet-gi6et
    @DrSandeepVet-gi6et 3 หลายเดือนก่อน

    Sajjjalaa neekhu start iyyindhirooo lagethuuu 😅😅😅

  • @SudhakarrajuSrinadharaju
    @SudhakarrajuSrinadharaju 4 หลายเดือนก่อน +111

    సజ్జ ల తో నే మొదలైన తెలుగుదేశం బ్యాటింగ్.

    • @behumble...7059
      @behumble...7059 4 หลายเดือนก่อน +1

      Vapu née chusie Balpu anukuntae.... Bokka Borlo padtharu raa Jenda Coolie gaa...
      TDP Chapter close..

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 3 หลายเดือนก่อน +1

      Correct statement

    • @sridharganjarapalli5083
      @sridharganjarapalli5083 3 หลายเดือนก่อน +1

      Sajjala gaady bat oodypovaly

  • @kanukolanulakshminarayanap2165
    @kanukolanulakshminarayanap2165 3 หลายเดือนก่อน +7

    అంతేగా ఏమీకాదు ఇవన్నీ ప్రజలను మోసమ్ చేయటానికి మేము నమ్మము.

  • @ashoknadipintiashoknadipin212
    @ashoknadipintiashoknadipin212 3 หลายเดือนก่อน +1

    ప్రతిపక్షాల మీద వివక్ష అనేది మొదలైంది,, వాళ్ల చేసిన తప్పే మీరు కూడా చేస్తున్నారు,, మరలా మీరు ఓడిపోవడానికి ఇది ఒక ప్రయత్నం

  • @ramu5567
    @ramu5567 3 หลายเดือนก่อน +2

    ఎప్పుడు. నిజానికి పోలీసు అని పించkunnaru